డొక్కా సీతమ్మ గారి ప్రాణంపోయినప్పుడు ఆకాశంలో జరిగిన చిత్రం

Фильм және анимация

బ్రహ్మశ్రీ వేదమూర్తులు చాగంటి కోటీశ్వరరావు
గారి ప్రవచనం

Пікірлер: 167

  • @myfavourites8133
    @myfavourites81332 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేరిస్తే పిల్లలకు కూడా మన సంస్కృతి గురించి అవగాహన కలుగుతుంది

  • @YesChandrashekarnaido

    @YesChandrashekarnaido

    2 ай бұрын

    Nice suggestion 👍

  • @bsanjeevarao5393

    @bsanjeevarao5393

    Ай бұрын

    Yes correct ga chepparu

  • @saisreevani9918

    @saisreevani9918

    Ай бұрын

    ,, డొక్కా సీతమ్మ గారి‌జీవిత చరిత్ర తెలుసుకొంటే , భూమి పైన అవధూత గా అవతరించి, ప్రజలకు ఆమె జీవితం చరిత్ర,ఒక మార్గదర్శిగ,అనుసరణీయంగా కలిగి చేసిన , దైవాంశ సంభూతరాలు.ఆమె చరిత్రను పాఠ్యాంశాలుగ ఏర్పాటు చెయ్యాలని మనసా వాచా కోరుకుంటున్నాను.

  • @venucreations9872
    @venucreations98722 ай бұрын

    ఇంతటి గొప్ప మాతృమూర్తి సీతమ్మ తల్లి గారి చరిత వినడం అదృష్టం 🕉️🙏💫 గురువు గారు చాగంటి కోటేశ్వరులు గారు మా యువ తరానికి ఇలాంటి కథలు చెప్పడం మా అదృష్టం 👏👏🙏🙏

  • @achintyacharithn2680

    @achintyacharithn2680

    2 ай бұрын

    . U

  • @rajyalakshmiyellikallu226

    @rajyalakshmiyellikallu226

    2 ай бұрын

    Chala 😊goppa matrumurthi

  • @venucreations9872

    @venucreations9872

    2 ай бұрын

    @@rajyalakshmiyellikallu226 😊😊😊

  • @laksmi4634

    @laksmi4634

    Ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ramnathraodkp8219
    @ramnathraodkp82192 ай бұрын

    🙏🙏 శ్రీ మాత్రై నమః మాతా అన్నపూర్ణేశ్వరి డొక్కసీతమ్మగారి పాదపద్మములకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @msacharyacreations3049
    @msacharyacreations30492 ай бұрын

    ఇలాంటి గొప్ప తల్లుల చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఇలాంటి గొప్ప మాతృ మూర్తుల గురించి ప్రజల్లో ప్రస్తావించడం వల్ల మనందరికీ వాళ్ల జీవిత విశేషాలు తెలిసాయి😊 మహానుభావులు చాగంటి గారికి ప్రజలందరి పక్షాన కృతజ్ఞతాంజలి

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti60632 ай бұрын

    🙏🙏🙏. మానానమ్మగారు కూడాఅలానే ఉండేవారు ఇప్పటికీ చెప్పు కుంటారు .ఎందరో మహాను భావులు అందరికీ 🙏🙏🙏🙏🙏

  • @sridevimulinti9475

    @sridevimulinti9475

    2 ай бұрын

    Nee bonda emi peekindani jejamma

  • @vijayanandareddy3638
    @vijayanandareddy36382 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి కడుపులో పుట్టడం అదృష్టం

  • @naveen_9-8--_
    @naveen_9-8--_2 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి కి నా వందనాలు

  • @user-nn7qb5rb9c
    @user-nn7qb5rb9c2 ай бұрын

    డొక్కా సీతమ్మ తల్లి పాదాలకు శతకోటి వందనములు⛳🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹⛳6.4.2024

  • @naveen_9-8--_
    @naveen_9-8--_2 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి గూర్చి వినడం నా పూర్వ జన్మ సుకృతం చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేట్ ఐపోయింది

  • @yannapurna9841
    @yannapurna9841Ай бұрын

    అమ్మా మీకు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. అందరినీ ఆదుకుందుకు కాశీ నుంచి వచ్చిన అన్నపూర్ణ తల్లివే అయ్యి ఉంటావు అమ్మా🙏 నీ ప్రేమకు దాసోహం అమ్మా 🙏 గుడి కట్టో విగ్రహం పెట్టో నిన్ను అందరం భావితరాలకు మీ చరిత్ర అందించి గుర్తుండిపోయేలా మీ సదాశయానికి ప్రాణం పోయాలి.🙏

  • @sriharikaturu3671
    @sriharikaturu36712 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి కి నమస్కారములు 🙏

  • @sarunarao936
    @sarunarao9362 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి కాలం లో పుట్ట లేదని, ఆవిడ చేతి అన్నం తినలేక పోయానని ఎంతో భాద గా వుంది. ఎంతో దురదృష్టం చేసుకుని ఆవిడ కాలం లో పుట్ట లేదు😭

  • @bsanjeevarao5393
    @bsanjeevarao53932 ай бұрын

    డొక్కా సీతా అమ్మ గారూ కారణజన్మ రాలు వారి పాదం లకూ 🙏🙏🙏🙏🙏

  • @sridurga3017

    @sridurga3017

    Ай бұрын

    అటువంటి మహాతల్లి పుట్టిన జిల్లాలో పుట్ట టం మన అదృష్టం ఆమెకు శిరస్సు వంచి సహస్ర కోటి పాదాభీ వందనాలు మన జన్మ ధన్యం

  • @urdbestandfirst8199
    @urdbestandfirst81992 ай бұрын

    డొక్కా సీతమ్మ గారి 🙏🙏🙏🙏🙏 గురించి ఇంత అద్భుతంగా వివరించిన గురువుగారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalm6997
    @venugopalm69977 сағат бұрын

    ఆర్యా శత సహస్ర వందనాలు..మహా తల్లి ని గురించి స్మరించడం ఎంతో ఎంతో ఆనంద కరం..అను నిత్యం స్మరించు కోవాల్సిన వ్యక్తి త్వం.. పిల్లల వాచకాల్లో తప్ప నిసరిగౌ వుండవలసిన... పాఠ్యాంశం.... వేణు గోపాల్ ముని గోటి

  • @sivasankar7890
    @sivasankar78902 ай бұрын

    చాలా విషయాలు తెలుసు కున్నాము ఆ మహా అన్నదాత తల్లి గురించి

  • @srinivasrao4422
    @srinivasrao44222 ай бұрын

    ఇంతటి గొప్ప తల్లి డొక్కా సీతమ్మ గారి గురించి ఈరోజు తెలుసున్నాందుకు సంతోషంగా ఉన్నది

  • @silarshaik507
    @silarshaik5072 ай бұрын

    గొప్ప తల్లి అతల్లి కీ పాధాబీ వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @gudalalakshmi4082
    @gudalalakshmi40822 ай бұрын

    డొక్కా 🌹🙏🌹సీతమ్మ గారి 🌹🙏🌹చరిత్ర విని చాలా మంది లో మార్పు వస్తుంది 🌹🙏🌹ఇంకా చాలా మంది మారాలని కోరుకుంటూ 🌹🙏🌹🙏🌹గురువుగారికి 🌹👏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam77022 ай бұрын

    నమస్తే గురువు గారు

  • @Nellorekitchen
    @Nellorekitchen2 ай бұрын

    గొప్ప మాతృమూర్తి మన తెలుగింటి సీతమ్మ.. ❤డొక్కా సీతమ్మ.జై శ్రీ రామ ❤🙏🙏🙏

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405Ай бұрын

    డొక్కా సీతమ్మ గారి చరిత్ర మాకు తెలియచేసి నందుకు ధన్యవాదాలు గురువుగారు

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no2 ай бұрын

    Amma..Mee gurinchi guruvugari dwara vini naa janma dhanyamu ayyindi thalli...Mee aatmaku pranamamulu...🙏🙏🙏

  • @gottapuratnamala7176
    @gottapuratnamala71762 ай бұрын

    అమ్మ మీ పాదాలకు నమస్కారం 🙏🏻🙏🏻

  • @papeswarasarma3364
    @papeswarasarma33642 ай бұрын

    VANDANAALU TALLI SEETHAMMA GAARU.

  • @merlaspvani6536
    @merlaspvani65362 ай бұрын

    Dokka Sitamma Talliki Jai🙏🙏🌷🌷

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde82202 ай бұрын

    ఇటువంటి మహా తల్లి అన్నపూర్ణ దేవి డోక్క సీతమ్మ గారి పాదాభివందనం

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv24082 ай бұрын

    Kaliyuga annapoornamma thalli

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382Ай бұрын

    కొంతమంది జన్మతః చిరంజీవులు🙌🙏🙏🙏

  • @dheramvenkatasriram8832
    @dheramvenkatasriram88322 ай бұрын

    👣👏jai Sriram.

  • @ggpatnaik4947
    @ggpatnaik49472 ай бұрын

    Dokka seetamma Gariki vandanamulu.

  • @smraghupathy99
    @smraghupathy992 ай бұрын

    Each and every Judge of today in India should listen this speech once twice thrice or Decas. Now a days several Judges are getting corrupted with money and they are giving foolish judgements. But in this video judge himself he studied about one noble honest kind-hearted woman and given a clear and excellent judgement. Chaganti gari padalaku na 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @nageswaraornageswarao3986

    @nageswaraornageswarao3986

    2 ай бұрын

    తెలుగు బాషలో కామెంట్ పెట్టి ఉంటే బాగుండేది. తమ్ముడు

  • @smraghupathy99

    @smraghupathy99

    2 ай бұрын

    @@nageswaraornageswarao3986 Dear I don't know how to type in telugu

  • @padmakuricheti8053
    @padmakuricheti8053Ай бұрын

    మాతృమూర్తి డొక్కా సీతమ్మ గారికి ధన్యవాదములు గురువుగారు పాదపద్మములకు నమస్కారం

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti40352 ай бұрын

    Om🙏🙏🙏🙏🙏

  • @chraja999
    @chraja999Ай бұрын

    గత వేసవి రోజుల్లో నేను డొక్కా సిత్తమ సత్రం సందర్శించాను. ఇది చాలా బాగుంది. ప్రస్తుతం ఆ ఇంటిలో పోస్టాఫీసు నడుస్తోంది

  • @prabhavathim6785
    @prabhavathim67852 ай бұрын

    ఓం నమో నమః, సీతమ్మ తల్లీకిపాదనమస్కారం

  • @EntertainmentFactory24
    @EntertainmentFactory242 ай бұрын

    Babar, Akbar history kanna ilanti Vari biography school syllabus lo add chesthe Manchidhi

  • @InsaanInsaan173
    @InsaanInsaan1732 ай бұрын

    Maa adrushtam babugaru yinthati vishayam maaku cheppe mahanubhavulu meeru

  • @vijayalaksshme3043
    @vijayalaksshme30432 ай бұрын

    Shree mathre namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu1522 ай бұрын

    Amaa Lu Gana Mana Anpurna Aama 🙏🙏🙏🌹🌹🌹

  • @gopalakrishnavadrevu4438
    @gopalakrishnavadrevu44382 ай бұрын

    Amma Neeku aneka Padam Namaskaralu Amma.

  • @user-nt5ck1ew5o
    @user-nt5ck1ew5o2 ай бұрын

    Dikkat seethamma gariki... Idi thelipinanduku... Namaskaramulu, padabhi vandanamulu

  • @Santhoshpinku

    @Santhoshpinku

    2 ай бұрын

    Dokka dikkat kaadu

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako25712 ай бұрын

    🙏🏻🙏🏻 Mahadev ki Jai

  • @pavanpavan2852
    @pavanpavan28522 ай бұрын

    Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rlАй бұрын

    డొక్కా సీతమ్మ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు.....

  • @shivashankar6272
    @shivashankar6272Ай бұрын

    When moral values are eroding, good practices are being laughed and every thing is viewed in commercial mind,this type of stories of highly enlighteed souls is like an oasis in desert.pranamams to chaganti garu.

  • @sivajyothi6997
    @sivajyothi69972 ай бұрын

    Namaste.

  • @RamGopalapuram
    @RamGopalapuram2 ай бұрын

    ఇది నా అదృష్టం కొద్దీ ప్రత్యక్షంగా వినడం జరిగింది సిద్దిపేట డిగ్రీ కళాశాల ఆవరణలో నా జన్మ ధన్యం అయింది

  • @user-ju7vk9vv8u
    @user-ju7vk9vv8u2 ай бұрын

    Me pravachanalu vinadam ma adrustam guruvu Garu

  • @gangisettygupta9355
    @gangisettygupta9355Ай бұрын

    డొక్కా సీతమ్మ తల్లి గారికి వారి పాదములు కి నమస్కారములు ఓం నమః శివాయ

  • @mrkmurty5266
    @mrkmurty5266Ай бұрын

    నిస్వార్థంగా మాధవసేవ చేసిన మాతృమూర్తి 🙏🙏🙏

  • @rkrishna73
    @rkrishna732 ай бұрын

    Dokka sitamma garu great

  • @tsbhaskarrao158
    @tsbhaskarrao1582 ай бұрын

    Dokka seetamma gariki నమస్కారము

  • @saradasekuru690
    @saradasekuru690Ай бұрын

    We have the lesson in 7 th class Telugu subject greatest woman.🙏🙏🙏

  • @egraju1334
    @egraju13342 ай бұрын

    ఓం శ్రీమాత్రే నమ:

  • @subbalakshmiryali8548
    @subbalakshmiryali85482 ай бұрын

    Prati annadana satramlo yeduruga aa mahatalli photo mariu aa mahatalli charitra vrasi pettali

  • @kesavaraobala8342
    @kesavaraobala83422 ай бұрын

    Thalliki Vandanalu.

  • @laxmitayaru726
    @laxmitayaru7262 ай бұрын

    Devastanalo anndanamcounterdagara dokasitamagarichatitrapetamdi

  • @Satish_369A
    @Satish_369A2 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాతృ మూర్తికి వందనం 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @sujathastudiovizag4954
    @sujathastudiovizag49542 ай бұрын

    Ma nanna garu. Khuda

  • @jagapathimanoharam1088
    @jagapathimanoharam1088Ай бұрын

    జయహో డొక్కా సీతమ్మ తల్లి జయహో

  • @user-ls8wd9gy5m
    @user-ls8wd9gy5mАй бұрын

    డొక్కా సీతమ్మ గారి సంతానం e ఎవరు అయినా ఉన్నారా ఉంటే ఎవరైనా తెలుపగలరు 🙏🙏

  • @Srinivasaa.Govindhaa.
    @Srinivasaa.Govindhaa.2 ай бұрын

    అమ్మా మీకు శతకోటి పదాబి వందనాలు

  • @srinivasyanamandra456
    @srinivasyanamandra4562 ай бұрын

    Doka seethamagaru ma tatagaru sripadalakshiminarasimagaru sister ma nanagaru chepevaru

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij2 ай бұрын

    Aa mahanubhavurali jeevita charitra rendu rashtrala Telugu book lo pathyamshala lo pettali.

  • @muddadaramanikumari433
    @muddadaramanikumari4332 ай бұрын

    Ika anthativaru pudatara seethammaku vandanalu

  • @rajeshyedida4635
    @rajeshyedida46352 ай бұрын

    That is the power of being good

  • @NareshKumar-pj2ho
    @NareshKumar-pj2hoАй бұрын

    ప్రణామములు తల్లి🌹🙏🏻🌹🙏🏻

  • @sankarraojami5521
    @sankarraojami5521Ай бұрын

    డొక్కా సీతమ్మ గార్కి పాదాభి వందనం

  • @jonnakutisivaji7202
    @jonnakutisivaji72022 ай бұрын

    చాగంటి కోటేశ్వరావు గారు మీరు రామాయణం భారత భాగవత మహా భారతాలు చెప్పండి.. భగవానుని వైభవం గురించి చెప్పండి . ఈ మధ్య దత్తాత్రేయ అవతారం అని ప్రతి వాళ్ళని దేవుని చేసేస్తున్నారు. భగవానుడు అంటే ఐదుగురే ఒకటే గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప, రెండు సూర్యభగవానుడు 3 దుర్గా పార్వతీ లక్ష్మీ సరస్వతి వారి అంశాలు గ్రామదేవతలు నాలుగు ఉమాపతి శంకరుడు ఆంజనేయుడుని శంకర్ స్వయం హి అని హనుమాన్ చాలీసా చెప్తుంది. అంటే ఆంజనేయుడు శంకరుని యొక్క అవతారం భగవానుడు అంటే లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు ఆయన అవతారాలు. మనం వశిష్టుడు విశ్వామిత్రుడు వాల్మీకి వేద వ్యాసుడు మొదలగు మహానుభావులకి భగవానుడి స్థానం ఇవ్వలేదు వాళ్లు గురువులు మాత్రమే గురువు కూడా మనలాగే భగవానుడి దాసుడు. దయచేసి గురువుకి భగవానుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి సనాతన ధర్మాన్ని అనుసరించ గలరు. ఇది నా మాట యే కాదు, ధర్మాచరణ చేస్తున్న గురువుల యొక్క అభిప్రాయం.

  • @InsaanInsaan173
    @InsaanInsaan1732 ай бұрын

    Again 4:51

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206Ай бұрын

    ఏపీ లో డొక్కా సీతమ్మ గారి పేరున రాష్ట్ర మంత అన్న సత్రములు నిర్మించండి

  • @srivenumadav1587
    @srivenumadav15872 ай бұрын

    🙏🙏

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948Ай бұрын

    Guruvu gari padalaki na namaskaramulu Doka sitam mee padalaki na namaskaramulu thalli

  • @yerraguntlabalaji
    @yerraguntlabalaji2 ай бұрын

    నమస్తే గురువుగారు

  • @dupamramakrishna
    @dupamramakrishna2 ай бұрын

    శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhara509
    @chandrasekhara5092 ай бұрын

    🙏🙏🙏 చంద్రశేఖర్ లా ఆఫీసర్ apsrtc అనంతపురం

  • @rasaranjandharanipragada4117
    @rasaranjandharanipragada41172 ай бұрын

    అయ్యా కోటేశ్వరరావు గారు నమస్కారం, మీరు చెప్పే శ్రీమతి సీతమ్మగారు నాకు మేనత్త, ఆవిడ గురించి బాగా కధ కొన్ని ఉత్ప్రేక్ష అలంకారాలతో చెప్పినారు బావుంది,.

  • @user-ls8wd9gy5m

    @user-ls8wd9gy5m

    Ай бұрын

    అవునా అది మీ అదృష్టం 🙏🙏

  • @user-ls8wd9gy5m

    @user-ls8wd9gy5m

    Ай бұрын

    ఆవిడ గురించి మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి

  • @ramajinappar9973
    @ramajinappar9973Ай бұрын

    Namaskar m guruvu garu

  • @kumarisubhadra4631
    @kumarisubhadra46312 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @PadakantiLakshmi-ij9np
    @PadakantiLakshmi-ij9np2 ай бұрын

    💐🙏

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru30772 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sannidhipadmalata3004
    @sannidhipadmalata3004Ай бұрын

    డొక్కా సీతమ్మ అమ్మగారికి నమస్కారం

  • @korluravikumar
    @korluravikumar2 ай бұрын

    Itharul sankshemam kosam daiva prardhana,dainva nama smarana chesthe variki konthayina melu jaruguthumda dayachesi theliyacheyamdi

  • @gayathridevi6452
    @gayathridevi64522 ай бұрын

    😮vandanaalu talli seetamma talli

  • @rajeshltv
    @rajeshltv2 ай бұрын

    Om

  • @eswararaosadaram1983
    @eswararaosadaram19832 ай бұрын

    Om namo namaha. Sree mata SITAMMA talli Padalaki NAMASHAKARU

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f2 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadamara3629
    @prasadamara36292 ай бұрын

    Ituvanti Aame Bhart lo puttadam Mana Adrustam.

  • @krishnapriya9548
    @krishnapriya95482 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521Ай бұрын

    🙏🙏🙏🙏🙏Sri mathure nama ha🙏🙏🙏

  • @venkatrao5750
    @venkatrao5750Ай бұрын

    Dokka seethamma gaaru❤❤❤❤

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv24082 ай бұрын

    No comments

  • @rajeshyedida4635
    @rajeshyedida46352 ай бұрын

    🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn34852 ай бұрын

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @vvvvvvv2111
    @vvvvvvv21112 ай бұрын

    Dokka Seethamma gari gurinchi mee matallo vinadam maa purvajanma sukrutam guruvu garu.

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278Ай бұрын

    ఓం శ్రీమాత్రే

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala73472 ай бұрын

    🙏🏻

  • @nehamahanthi687
    @nehamahanthi6872 ай бұрын

    మన ధర్మం ఎంత గొప్పది.👌❤️ ఎంత గొప్ప పూర్వీకులు🙏 అయినా ఎవరిని మన ధర్మం లోకి రండి అని ఎవర్ని కలపరు.. అదే త్యాగం,సేవ వెనుక mother teresa convertions లక్షల్లో చేసి ఆ ముసుగులో వచ్చి మన దేశాన్ని,ధర్మాన్ని మార్చడానికి వచ్చిన విదేసీ యురాలు... మనవాళ్ళలాగ నిస్వార్థంగా చేయరు.. Agenda based services.. పైగా collections...

  • @nagarajubaradala1221
    @nagarajubaradala1221Ай бұрын

    Dokka Seethamma garini gurinchi chinnappudu chaduvukonnamu mahathalli.

Келесі