పరమాచార్య ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి,గారి మధ్య జరిగిన సంఘటన .(chaganti koteshwarao guruvu garu)

Пікірлер: 137

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Жыл бұрын

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏👌👌👍👍

  • @divyasricookingchannel3193

    @divyasricookingchannel3193

    Жыл бұрын

    🙏s

  • @rajyalakshminagubandi6521

    @rajyalakshminagubandi6521

    Жыл бұрын

    ​@@divyasricookingchannel3193 aàq1àaaaqqaaaaaaqà QQ QQ aàa QQ a away a1aq QQ aqqaaàqaqaaa QQ aàa aaaaaaaaaaaaaaaaaaaaaaaaaa QQ aaaaaaaaaaaaaaaq Ani a way aa aa aaa QQ a AA aaaaaàaaaaaa

  • @policesrinath5490

    @policesrinath5490

    11 ай бұрын

    Avunu

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    9 ай бұрын

    prasad garu meeru cheppindi nijam, shree chaganti gurubhyomnamaha

  • @HarishKumar-sr1im

    @HarishKumar-sr1im

    3 ай бұрын

    ❤️❤️

  • @padmavathideviwunnava5753
    @padmavathideviwunnava5753 Жыл бұрын

    1972 ప్రాంతాల్లో మేము 40 రోజులు గురుఅనుగ్రహం తో తీర్ధం తీసుకున్నాము. ఆ దంపతులను రోజు చూస్తూ నమస్కరించాము. మా పూర్వ జన్మ సుకృతం. మళ్ళీ మళ్ళీ వింటున్నాము మీ ప్రవచనం లో.

  • @ramalakshmikaruturi4031

    @ramalakshmikaruturi4031

    Жыл бұрын

    Nijhamga ne meeru chala adrushtavanthulu 🙏🙏

  • @jogiamar6308

    @jogiamar6308

    Жыл бұрын

    Aha...entha adhrustam...yenno janmala punyameedhi...aa..adhrustam maaku lekapoyindi...

  • @ravibhaskarabhatla922

    @ravibhaskarabhatla922

    Жыл бұрын

    మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది అనడానికి ఇదే నిదర్శనం.

  • @krishmahi6244

    @krishmahi6244

    Жыл бұрын

    Meru shisula

  • @ksubrahmanyam7747

    @ksubrahmanyam7747

    Жыл бұрын

    Adrustavanthulu

  • @gayathrisonti3108
    @gayathrisonti31086 ай бұрын

    బలాత్రిపురసుందరికి, పరమాచార్యుల వారికి, తాడేపల్లి రాఘవనారాయణ గారికి పాదాభినందనలు 🌹🌹🌹🙏🙏🙏

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Жыл бұрын

    శ్రీ రామ చంద్ర ప్రభువు గురించి, సీతమ్మ తల్లి గురించి వింటూ ఉంటే అంతులేని ఆనందం కలుగుతుంది . వారి గురించి తెలుసుకునే ధర్మం లో జన్మ ఇచ్చిన ఆ పార్వతి పరమేశ్వరుల దివ్య శ్రీ చరణారవిందములకు సహస్ర ప్రణామములు .

  • @venkatalakshmikaruturi6540

    @venkatalakshmikaruturi6540

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌👏👏👏🌹🧘

  • @kanakadurga7049

    @kanakadurga7049

    9 ай бұрын

    🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels Жыл бұрын

    చాగంటి వారు తెలుగు జాతికి యాగంటి స్వామి అనుగ్రహం పొందిన vaaru🌺🙏🏽🌺

  • @suryakiranyarragunta7585
    @suryakiranyarragunta7585 Жыл бұрын

    వింటునంత సేపు కన్నీరు ఆగలేదు. మీ గొప్పతనమో లేక జగదంబ అనుగ్రహమో?

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 Жыл бұрын

    ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ శ్రీ శ్రీ గురుదేవులకు నమస్కారములు ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్ అపార కరుణాసింధుమ్ జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు0 ప్రణమామి ముదావహం

  • @1975-k6z
    @1975-k6z5 ай бұрын

    ఎందరో మహాను భావులు అందరికి వందనములు

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Жыл бұрын

    గురువు గారు మహా మహా స్వాములు (గురువు గారల) గురించి చెబుతుంటే మేమెంత పుణ్యం చేసుకున్న మే తెలియదు గానీ.మాకింతభాగ్యం కలిగింది.స్వామీ మీ పాదాలకు శత కోటి నమస్కారం స్వామి

  • @gayathriramana7997

    @gayathriramana7997

    Жыл бұрын

    Nijam🙏🙏

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Жыл бұрын

    Guruvu Gariki Pranaamaalu. 🙏🙏🙏🙏

  • @dhamyanthit3177

    @dhamyanthit3177

    Жыл бұрын

    ओवी

  • @divyasricookingchannel3193

    @divyasricookingchannel3193

    Жыл бұрын

    🙏🙏🙏👍

  • @govardhanamjanardhanachary8537

    @govardhanamjanardhanachary8537

    Жыл бұрын

    Maha swamy vari gurinchi maruvaleni marapuraani vishayaalu Vivarinchina chaaganti gaari ki Koti koti pranaamamulu

  • @Srimanasa918
    @Srimanasa918Ай бұрын

    అవును నిజం వారు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం🙏 లేకపోతే ఈ జనరేషన్ పిల్లలకు ఈ మాత్రం కూడా తెలియదు మనతో పాటు వారికి కూడా నేర్పిన గురువుగారు 🙏

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ ! గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః !!! 🙏🙏🙏🙏🙏

  • @chsathyanryna2554
    @chsathyanryna2554 Жыл бұрын

    గురువు గారు నమస్కారం, రాఘవ నారాయణ శాస్త్రి గారు చందవోలు, గుంటూరు జిల్లా వ్వాస్తవులు.

  • @shekarj848
    @shekarj848 Жыл бұрын

    Apara karuna sindum gnanadam shanta roopinim sri chandra shekaram gurum pranamami mudanvaham saranu swami ma kastalu terali swami saranu 🙏🏻

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 Жыл бұрын

    సీతమ్మకు భర్త గా ఉండడానికి రాజ్యం భరతునికి ఇచ్చేసి తాను భూమి పతి కాకుండా అల్లుడుగా ఉండడానికి పూని ఉంటే బావుండేదేమో. అసలు ఆ మంత్రిగారు మీరు రామావతారంలో ఉన్న విష్ణువు అన్నపుడు,ఆయనకి తెలీదా సీతమ్మ మహా లక్ష్మి అనీ,శ్రీదేవి భూదేవి ఇద్దరు దేవేరులని. ఏదో పెద్దలు ఏదో అంటారు. ధిక్కరించలేక నోరు మూసుకుంటాం. కాని,ఈ ధర్మం నందు పూనిక లేని వారికి వేళాకోళమైపోతాం. వాల్మీక రామాయణం చదువుకోవాలి.అర్థం అవడం వారి దయ.మన తెలివితో వ్యాఖ్యానాలు అనవసరం. దీని కన్నా ఓ పెద్ధాయనే మరోవిధంగా సమర్థించారు. సీతమ్మ గర్భవతి.చెలికత్తెలతో ఎంతసేపూ లంకలో రాక్షసులగురించి కథలుకథలుగా చెప్పేవారు.గర్భవతి ఏ ఆలోచనలు చేస్తే ఆ ప్రభావం శిశువు సంస్కారం గా ఏర్పడుతుందని ప్రాచీనభారతీయులకుతెలుసు.ప్రహ్లాదునిచరిత్ర అదేకదా. సరే ఇపుడు దృష్టి మళ్ళించాలి.మార్గం ఆలోచిస్తుండగా ఈ పౌరుడి విమర్శ చారులు చెప్పారు.దీనిని దైవ ప్రేరణగా తీసుకుని సీతమ్మను ఋషి వాటికలవద్ద వదిలి పెట్టారు.వదిలి పెట్టినది మొదలు సీతమ్మకు రాములవారి ఆలోచన.ఆ ప్రభావం వలన కుశలవులు రాములవారినే నిలువరించగలిగిన పరాక్రమవంతులయ్యారు. ఇపుడుకూడా గర్భవతులను పుట్టింటికి అందుకే పంపుతారు.భర్తనుగూర్చిన ఆలోచనచేత బిడ్డకు తండ్రి సంస్కారం వస్తాయని. ఇపుడు మన సమాజానికి దేనిమీద నిబద్ధత లేదనుకోండీ.అది వేరేవిషయం.శ్రీమాత్రేనమః.

  • @bhamidisatyasai4526

    @bhamidisatyasai4526

    Жыл бұрын

    ఏక పత్ని వ్రతం భంగమైనది అని ఆ నీతిని బోధించిన మంత్రి భావన. రాకుమారుడు గా వున్నప్పుడు సీతాపతి గా వుండడం తప్పుడు కాదు. కానీ రాజా రామునిగా వున్నప్పుడు భూపత్ని వుండగా... ఇంకో పత్ని సీత కూడా వుంటే ఆయన ఏక పత్ని వ్రతం భంగం అయినట్లు కదా. అందుకు సీతని త్యజించడం జరిగింది. అసలు రాజ్యభారం మళ్ళీ వహించాలని భరతున్ని, లక్ష్మణా శత్రుఘ్నులు ను కోరినా వారు ఒప్పుకోలేదు. ఇహ రాజ్యభారం వహింపక తప్పదని అయిష్టంగానే రాముడు రాజ్య పాలన చేయడం జరిగింది.

  • @saralakumarip6939

    @saralakumarip6939

    Жыл бұрын

    @@bhamidisatyasai4526 lii

  • @krishnaveni8161

    @krishnaveni8161

    Жыл бұрын

    ​@@bhamidisatyasai4526 sir మరి ఇందులో ఇలా చెప్పారు , కదా ఇలా సమర్ధించడం ఆన్నారు , మరి వాల్మీకి రామాయణం లో దీని గురించి అంటే ఎందుకు పంపించారు సీతమ్మను అని చెప్పారు ఒక్కసారి చెప్తారా...

  • @ashokkumarakula3881

    @ashokkumarakula3881

    Жыл бұрын

    🙏🙏 జైసాయిమాస్టర్ 🙏🙏 చాలా బాగా వివరణ ఇచ్చారు. 🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Жыл бұрын

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 Жыл бұрын

    ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్ జయ శంకర హర హర శంకర

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Жыл бұрын

    ఎంతో చక్కని ప్రసంగం గురూజీ

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 Жыл бұрын

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🌺🌺 నా గురువు గారికి పాదాభి వందనం 🙏🙏 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @madhusudanmadhusudan9996
    @madhusudanmadhusudan9996 Жыл бұрын

    🕉ఓం శ్రీ గురుబ్యో నమః👣🙏🏻🥥🌺🍁🔱🚩🥀💐🌹🌸🌻

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Жыл бұрын

    Ome Sri Gurubhyonnamaha 🙏🙏🙏,meeru upanyasam chebuthu entho murisipoye varu,alaanti Swamy nadiche devudu Chandrasekharendra swamy varu ippudu Mee daggare unnaru Vijayendra swamy rupamlo,entho adrushtavanthulu,punyatmulu meeru🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna5814
    @ramakrishna5814 Жыл бұрын

    Dear... KZreadr.... abhinandanalu teliyasesthunnanu meeku...... Paadabhivandanaalu🙏🙏🙏🙏🙏🙏.... KoteswarRao gariki....

  • @kvsnarayana9951
    @kvsnarayana9951 Жыл бұрын

    Shiva Vaya guruve nam . 🙏🇮🇳🔱🙏

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్🕉️🇮🇳🕉️🕉️🌹🙏🙏🙏🙏🙏

  • @venunemani4749
    @venunemani4749 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అత్యద్భుతమైన వివరణ: "రామో విగ్రహవాన్ ధర్మః"

  • @manjulakasula1461
    @manjulakasula1461 Жыл бұрын

    Sri Matre Namaha 🙏🙏🙏🤲 Sri Gurubhyonamaha 🙏🙏🙏🤲

  • @yasodhatavasi8143
    @yasodhatavasi8143 Жыл бұрын

    Jaya Jaya shankara Hara Hara shankara SRI Maha periyava Sharanam 🙏🙏🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp82194 ай бұрын

    రాఘవనారాయణశాస్త్రి గారు దేవీ ఔపాసకులు వారి గురించి చాగంటి గారి మాటలలో వినడం మేము చేసుకొన్న పుణ్యం శాస్త్రి గారి పాద పద్మములకు నమస్సులు చాగంటి కోటేశ్వరరావు గురువర్యులకు పాదాభివందనం🙏🙏ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Жыл бұрын

    జయ జయ శంకర హర హర శంకర

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 Жыл бұрын

    Ahpara karuna sindum janadam Santa rupinam sri chendrasekara gurum pranamami mudanvaham 🙏

  • @prashanthiv1579
    @prashanthiv1579 Жыл бұрын

    Chala Bagundhi vintuntee🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Жыл бұрын

    అద్భుతం

  • @kambhampatimukteswararao5431
    @kambhampatimukteswararao5431 Жыл бұрын

    హర హర శంకర జయ జయ శంకర 🙏🙏🙏

  • @padmavathideviwunnava5753
    @padmavathideviwunnava5753 Жыл бұрын

    శ్రీ చంగంటి వారికి మా నమస్కారములు

  • @mallampallisankarprasad977
    @mallampallisankarprasad977 Жыл бұрын

    RAM RAM 🙏🙏🙏🙏🙏🙏

  • @Masdff
    @Masdff Жыл бұрын

    Namaste 🙏

  • @rojakumariaryasomayajula6133
    @rojakumariaryasomayajula6133 Жыл бұрын

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః.

  • @rojakumariaryasomayajula6133

    @rojakumariaryasomayajula6133

    Жыл бұрын

    🙏🙏🙏

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 Жыл бұрын

    Sri gurubhyonnamah 🙏

  • @shrii1857
    @shrii1857 Жыл бұрын

    Guruji, please 63 nayanars stories Mee voice lo , future generations ki kuda vintaru

  • @vennakalpana7172
    @vennakalpana7172 Жыл бұрын

    Om Sri Gurubhyo Namaha 🙏🙏

  • @TheRaghumurthy
    @TheRaghumurthy Жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @sreenarayanasevatrust3482
    @sreenarayanasevatrust3482 Жыл бұрын

    Om namo narayanaya

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 Жыл бұрын

    గురుభ్యోనమః...

  • @shodasa5461
    @shodasa5461 Жыл бұрын

    Om namah sivaaya

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Жыл бұрын

    సామి వందనాలు...ధర్మరక్షా ప్రభువైన రాములోరే ఆయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ప్రతిరూపమైన సీతమ్మని స్మరణకి కూడా వీలుకాని అనుమానం నివృత్తికీ అగ్నిప్రవేశం చేయించారే....మామూలు మడుసులం...అట్టా సేత్తే ఆడోళ్ళు కాలి బూడిదైపోరూ అంట...ఆయమ్మ పతీవ్రతాశిరోమణి కాబట్టి జగజ్జనని వచ్చి కాపాడింది...ఈయాలరేపు ఎవరొత్తారూ అంట...రాజుసేసింది సెయ్యాల్నా వద్దా...కోతిబుర్ర సామీ...అనుమానం తొలుత్తాంది.,,కూసింత సెలవియ్యండి...సాములోరూ...

  • @murthyrama8756
    @murthyrama8756 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏Prathasmaraneeyulu

  • @lakshmimuttevi5972
    @lakshmimuttevi59727 ай бұрын

    Chala bagunnadi Guru sishya bandham

  • @ymurthy2363
    @ymurthy2363 Жыл бұрын

    Guruvugariku.padabevadanalu.👏🙌👋👃🙏🙏🙏👃🙏🙏🙏👃🙏🙏🙏👃🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️⚛️🕉️🕉️✡️🕉️🕉️🔯🔥🔥🔥🥥🥥🥥🍌🍌🍌🥥🥥🥥🍌🍌🍌🍊🍊🍋🍋🍍🍍🌽🌽🌾🌾🌿🌿🌾☘️☘️🌾🍀🍀🌾💐💐💐🌺🌹🌺🌹🌺🥀🌺🥀🌺🌷🌱🌺🌺🌴🌴🌻🌻🌼🐚🐚🐚🐄🐄🐘🐘🐎🐎💎👋🙏🙏🙏👃🙌🤝🤝🤝👌👌👌👌👌

  • @nagarajuqa6040
    @nagarajuqa6040 Жыл бұрын

    Manchi explanation about Sita ram

  • @vennakalpana7172
    @vennakalpana7172 Жыл бұрын

    Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 Жыл бұрын

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @akkinapallisaikalyani3373
    @akkinapallisaikalyani3373 Жыл бұрын

    Om arunachalaya namaha🙏 Om sri mathre namaha🙏

  • @Sureshnaiduk
    @Sureshnaiduk Жыл бұрын

    Jaya Jaya Sankara hara hara Sankara

  • @lakshmigeeta3743
    @lakshmigeeta3743 Жыл бұрын

    Maha pereyava 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagarjunarao205
    @nagarjunarao205 Жыл бұрын

    Sri gurubhyo namaha

  • @gsaisumankumar
    @gsaisumankumar Жыл бұрын

    🙏🙏

  • @muttangikanakadurga9620
    @muttangikanakadurga9620 Жыл бұрын

    Sri gurubhonamaha

  • @urugondasunitha8614
    @urugondasunitha8614 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Жыл бұрын

    👣 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏 అపార కరుణా సిన్ధుమ్ జ్ఞానదమ్ శాన్తరూపిణమ్ శ్రీ చన్ద్రశేఖర గురుమ్ ప్రణమామి ముదాన్వహమ్ || జయజయ శఙ్కర హరహర శఙ్కర || 🇮🇳🇮🇳🇮🇳 వన్దే౽హమ్ భారతీ దేవ్యై వన్దే౽హమ్ మాత్రే సతతమ్||👣🙏👏 అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాఞ్జన శలాకయా | చక్షు రున్మీలితమ్ ఏన తస్మై శ్రీగురవే నమః || 👣🙏👏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 seethamma chinnapudu...nundi mi ramayana kavyam antay yenaleni bhakthi naku . Prabhuvu bhumi pathi .. entha baga vivarincharu .dharma kosam prathyajincharu . Seethamma pai ramuni bhakthi pavithra bhandham .🙏🙏🙏🙏🌹🌻🌿🌻🌹🌿🌻🌹

  • @padmasrirambatla4037
    @padmasrirambatla4037 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌺

  • @sivaram5918
    @sivaram5918 Жыл бұрын

    Ksivaram Jai jai jai shankara Hara Hara Hara shankara 🙏🙏🙏

  • @prasaddd.s.8955
    @prasaddd.s.89556 ай бұрын

    శ్రీ రామ్

  • @janalalitha1559
    @janalalitha1559 Жыл бұрын

    Hara hara Shankarajayajayasankara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkraokotne5329
    @kkraokotne5329 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @nagarajumachi7984
    @nagarajumachi798411 ай бұрын

    Guru Brahma

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Жыл бұрын

    Om

  • @subbareddy8280
    @subbareddy8280 Жыл бұрын

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 Жыл бұрын

    Nenu 1981 va samvachharmulo varini chandol loni vari AASRAMAMULO DARSINCHANU.BHONCHESANU AKKADE,VIBHUTHI ISTU GOTRAM ADIGARU CHEPPANU.CHALA SANTHOSHA PADDARU,SWAGOTRAMANI,SALAHA ICHHARU,GAYATRI CHEYYI ,ANI,MAROKAMATAKUDA IPPATIKI NAKU ZNAPAKAM ,VOORDHA RETASSU LO VUNDALI,ADHO RETASSULO VUNDAKUDADU ,ANI

  • @priyaannnambhotla8560
    @priyaannnambhotla8560 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi62464 ай бұрын

    🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Жыл бұрын

    Ammavaaru rendu rupaalalo vyakthamaina sandarbham vintunte menu paravasisthunnadi kanulamundu aadrusyaanni nilipina mahaneeyunaku anekaaneka kruthajnathaabhivandanamulu. ....... ..... .....Rampalli srivardhani.

  • @venkateswararao5587
    @venkateswararao5587 Жыл бұрын

    Hara Hara Sankara

  • @premakumar2007
    @premakumar2007 Жыл бұрын

    🕉 Om Namho Shivaya

  • @gorlesateesh6793
    @gorlesateesh6793 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvpravikumar7860
    @mvpravikumar7860 Жыл бұрын

    🙏🌷🙏

  • @DhaVarPDP
    @DhaVarPDP Жыл бұрын

    Hara hara Mahadeva

  • @palapaan
    @palapaan Жыл бұрын

    శ్రీ రాఘవో విగ్రహవాన్ స్వధర్మ:

  • @manayamlakshman5015
    @manayamlakshman5015 Жыл бұрын

    ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @srinivas6363
    @srinivas63639 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramesh0156
    @ramesh0156 Жыл бұрын

    🙏🙏🙏🙏,

  • @rameshbabu4202
    @rameshbabu4202 Жыл бұрын

    Mahanubhadu

  • @drnmedia3822
    @drnmedia3822 Жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @sivasagar1800
    @sivasagar18006 ай бұрын

    🙏🙏🙏🙏❤❤❤👏👏👏

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels Жыл бұрын

    🌺🌺🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌺🌺🌺🌺

  • @ppjpcr1
    @ppjpcr1 Жыл бұрын

    maa nadui che daivam chaganti garu kuda..

  • @parimalab4993
    @parimalab4993 Жыл бұрын

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @radhakrishna4544
    @radhakrishna4544 Жыл бұрын

    Kanchi kama koti chandra Tade palli Ragava naryana swami chithiloo nundi ammavaru kanipinchidhi Manchi neellu naivedhyamu petti dampathulu tragevar 27 Sarlu lalitha sahasramu chadivaru pata devatha ammavaru bacchi tals ఎత్తి annamu thana chethoo annamu thinipincharu Saluva kapparu Meek bengale guru sishyula భందము ramamruthamu chadvali ani varu vachharu dabbichhi velli pothatarata.

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah44817 ай бұрын

    Super super super

  • @bhakthimotivational

    @bhakthimotivational

    6 ай бұрын

    Thank you so much

  • @radhakrishna4544
    @radhakrishna4544 Жыл бұрын

    Dharmamu koosamu మానాన్నగరు pampincharu.

  • @lalithach8281
    @lalithach8281 Жыл бұрын

    Marini sangathulu thelya cheatu marini makuvine bhagyamkalpinchndi

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 Жыл бұрын

    AMI.CHEPPARANDI.PUJYULU.GOPPAVARU.KABATTE.CHEPPARU.

  • @user-1234abcd5
    @user-1234abcd5 Жыл бұрын

    Kamakshi

  • @user-fb9hr7rs2e
    @user-fb9hr7rs2e7 ай бұрын

    ఒంగోలులో వారు నిర్మింపజేసిన దేవాలయ చిరునామా ఏంటి

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 Жыл бұрын

    NAKU.PULAKARINCHINDI

  • @radhakrishna4544
    @radhakrishna4544 Жыл бұрын

    Ragava narayan dabbulu techadu naku ramayanamu mukyam Powruni ninda thoo seeta nu pampincharu. Seethamma raju kumarudi thoo pelli

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Жыл бұрын

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻👏👏👏

  • @vijayvinay2026
    @vijayvinay2026 Жыл бұрын

    🙏🙏🙏

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Жыл бұрын

    Om

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі