ఒకే వేదికపై NTR, ANR.. అక్కినేని మాట్లాడుతుండగా డౌన్ డౌన్ అంటూ అన్నగారి ఫ్యాన్స్ నినాదాలు.. చివరకు..

Ойын-сауық

ఒకే వేదికపై NTR, ANR.. అక్కినేని మాట్లాడుతుండగా డౌన్ డౌన్ అంటూ అన్నగారి ఫ్యాన్స్ నినాదాలు.. చివరకు..
#SrNTR #ANR #NTRvsANR #Madras #Chennai #TeluguFilmIndustry #Shifting #Hyderabad #AnnapurnaStudios #Sankarabaranam #JvSomayajulu #KVishwanath #JvRamanamurtyInterview #Krishnamraju #Rebelstar #NtrandAnrMovies #Annapurna #VaniSriBiography #ActressVaniSriInterview #SrNTR #Relangi #Biography #RelandiComedy #Comedian #GulzariLalNanda #TeluguFacts #Akhanda #Collections #Balayya #Unstoppable #Alluarjun #SobhanBabuBiography #SobhanBabu #Rajanala #SobhanBabuMovies #NTR #SrNTR #UnstoppablewithNBK #Aha #NandamuriBalaKrishna #BalaKrishna #JaiBalayya #Pushpa #KothaMuchata
kotha muchata
Unstoppable రెండో సీజన్ హోస్ట్ గా మీ ప్లేస్ లో ఎవరు..? Rana ప్రశ్నకు Balayya అదిరిపోయే రెస్పాన్స్..!
• Unstoppable రెండో సీజన...
రాబోయే మన సినిమాలో ఓ డైలాగ్ లీక్ చేయమన్న Balayya.. అదిరిపోయే డైలాగ్ చెప్పిన గోపీచంద్..|Kotha Muchata
• రాబోయే మన సినిమాలో ఓ డ...
పనీపాటా లేని డాష్ గాళ్ల ప్రచారం.. Balayya తో గొడవల గురించి రవితేజ కామెంట్స్.. కానీ అసలు నిజమేంటంటే..
• పనీపాటా లేని డాష్ గాళ్...
Pushpa సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తారా..? అని సుకుమార్ అడిగితే.. మొట్టమొదట Samantha రియాక్షన్ ఏంటంటే..
• Pushpa సినిమాలో ఐటమ్ స...
RRR గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పమన్న బాలయ్య..Unstoppable లో అదిరిపోయే న్యూస్ చెప్పిన రాజమౌళి..!
• RRR గురించి ఎవరికీ తెల...
Pushpa ఫలితాన్ని Mahesh Babu ముందే ఊహించాడా? రెండేళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ అర్థమేంటి?|Kotha Muchata
• Pushpa ఫలితాన్ని Mahes...
Pushpa, KGF..ఈ 2 సినిమాల పంథా ఒక్కటే.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్.. కారణాలివీ..!|Kotha Muchata
• Pushpa, KGF..ఈ 2 సినిమ...
ఒక్క పాటతో చెంప చెళ్లుమనేలా కొట్టేసిన సమంత.. ఇక మళ్లీ నోట మాట రాదు..|Samantha |Pushpa |Kotha Muchata
• ఒక్క పాటతో చెంప చెళ్లు...
NTR Vs ANR
Telugu Film Industry From Madras To hyderabad
Interesting Facts about K Viswanath Sankarabharanam Movie Craze
Sr Ntr biography
Anr Biographhy
నందమూరి తారక రామారావు బయోగ్రఫీ | Nandamuri Taraka Rama Rao Biography | SR.NTR Biography
NTR interview
ANR interview
Nandamuri Taraka Rama Rao Personal Life | NTR Life Story & TDP Establishment Details
From Madras To hyderabad
AP And Ts
Andhra Pradesh
Telangana
NTR full biography
Sankarabharanam-Telugu Movie Songs | Dorakunaa Ituvanti Seva Video Song |
NTR story
Sr NTR Career Story
Sr NTR awards
Sr NTR Life Journey and awards
A.N.R బయోగ్రఫీ | A.N.R Biography |
Sr NTR Life Story
top Actor Sr NTR
Sr NTR Vs ANR
Akkineni Vs NTR
Akkineni Nageswara Rao Revealed Shocking Facts About Sr.NTR | Akkineni Nageswara Rao Interview
Difference Between Sr NTR and ANR Speech Will SHOCK You! | Latest Celebrity Updates
Sankarabaranam Movie 42 Years
Anr Biography
akkineni biography
akkineni nageswar rao
Annapurna Studios
Anr Vs Ntr
Anr And Ntr Movies
Sr Ntr And Anr Movies
Anr top movies
Ntr Top movies
Anr vs Ntr
Akkineni Vs Namdamuri
Reason behind anr and ntr clashes
truths behind ntr and anr clashes
Sri Krishnarjuna Yuddham
Krishnarjuna yuddham
Balakrishna ఖాతాలో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ -
telugu film industry From madras To Hyderabad
Narsing Yadav About Politics In Telugu Film Industry || Talking Movies
Bharath Ratna Gulzarilal Nanda
Bharath ratna Awardee
Telugu Film Industry Stories | Madras to Hyderabad | Film Critic Bharadwaja Rangavajhala
Sankarabaranam Movie Songs
Telugu Film Industry Shifted from Madras to Hyderabad
Sankarabaranam Movie Telugu Facts
sankarabaranam movie awards
vishwanath sankarabaranam movie records and awards
Top Heroines Faced Misbehavior of Fans | Telugu Film Industry
Aame Movie Interesting Scene | 2019 Telugu Movie | Amala Paul | Ramya Subramanian
tollwood facts
GULZARILAL NANDA బయోగ్రఫీ తెలుగు
Important Personalities of India - Gulzarilal Nanda
Biography of Gulzarilal Nanda, Former Acting Prime Minister of India, Bharat Ratna award winner
అద్దె కట్టడం లేదని 94 ఏళ్ల వృద్ధుడిని గెంటేసిన ఓనర్.. ఆయనెవరో తెలియకుండానే ఓ విలేకరి తీసిన ఫొటోలతో..
Sankarabaranam Movie Video Songs
ANR About Film Industr Shifting
Anr reasons behind Film Industryy Shifting
Daggubati Suresh Babu Comments On Telugu Film Industry Shifting To AP || Cm Jagan
Sankarabaranam Movie anniversary
Telugu Film Industry Shifting
Facts Behind Film Industry Shifting
Akhanda
Pushpa
Sr NTR Vs Jv Somayajulu
Sr Ntr
NTR
Balakrishna Akhanda History Repeating 50 Days Report | Bangarraju 6 days Collections Report |
Sobhan Babu About Chiranjeevi and Balakrishna | Unseen Video
Jv Somayajulu Vs Jv Ramanamurty
జె.వి.సోమయాజులు బయోగ్రఫీ | J. V. Somayajulu Biography | J. V. Somayajulu Realstory
Reasons behind Sankarabaranam Movie
ANR efforts to Shift Film Industry
Annapurna Studios Facts
Facts Behind Annapurna Studios
Sr NTR Rare Unseen Video || Sr NTR Political Speech
Shocking Facts Behind Annapurna Studios
Sarathi Studios Hyderabad
Anr About Tamil Film Industry
Tollywood Hero Sobhan Babu Painful Last Days
Unstoppable Promo | Balakrishna | Debbaku Thinking Maripovala
Please Subscribe Kotha Muchata

Пікірлер: 147

  • @akkineni2akkineni
    @akkineni2akkineni2 жыл бұрын

    అక్కినేని గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు మొట్టమొదటిసారిగా తెలుగు నేల మీద అగ్ర కథానాయకుడిగా అడుగు పెట్టారు . తనతో చిత్రాలు తీసే నిర్మాతలు హైదరాబాద్ లోనే చిత్రాలు నిర్మించాలని కండిషన్ పెట్టారు ..నిర్మాణానికి అవసరం అయ్యే ఏ వస్తువు హైదరాబాదులో లభించదు .షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎంత చిన్న వస్తువు అవసరం అయిన మద్రాసు వెళ్లవలసిందే .అయినా అక్కినేని గారి మీద ఉన్న అభిమానంతో నిర్మాతలు హైదరాబాద్లో చిత్రాలు నిర్మించారు .అక్కినేని గారు పంతొమ్మిదివందల అరవై మూడు వ సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చేశారు ..ఏడు వ దశకాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తెలుగు పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు కల్పించినా ఎవ్వరూ వెంటనే రాలేదు .అక్కినేని గారు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం వచ్చానని ఎప్పుడూ డప్పు కొట్టుకోలేదు.పిల్లల చదువు కోసం మాత్రమే వచ్చానని చెప్పారు .అన్నపూర్ణ స్టూడియో అక్కినేని కట్టకుండా ఆ డబ్బును భూముల మీద పెట్టి ఉంటే వేల కోట్లకు అధిపతి ఆనాడే అయ్యేవారు .ఎందరో ఎన్నో తప్పుగా చెప్పుకున్న అక్కినేని గారే చిత్రపరిశ్రమ తెలుగు తల్లి నీడకు తీసుకు వచ్చిన అభినవ భగీరథుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే..ఎందరు ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలుగు కళామతల్లి దగ్గరకు తీసుకువచ్చిన అభినవ భగీరథుడు అక్కినేని గారు మాత్రమే .

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Over aindi. Land kosam pukkatiki land dengi studio kattadu. Annaputna studio land ma telangana govt lakkovali

  • @mannibalaji2104

    @mannibalaji2104

    2 жыл бұрын

    నిజం చెప్పారు.అప్పుడు ANR కి అండగా లేని NTR, SVR ,ANR ని సమర్ధించని వారు భవిష్యత్తులో స్టూడియోలు కట్టుకుని స్థిరపడ్డారు.ఇప్పుడు టాలీవుడ్ అని కాలరెగరేసుకుంటున్నారు.మొదట్లో ఆటుపోట్లు తప్పవు.రాళ్ల గుట్టలను రమణీయంగా మార్చారు.

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    @@mannibalaji2104 ma telangana bumulanu dengi dabbulu sampadinchukunnadu lanjakoduku. Ntr own moneytho konnadu

  • @adinarayanadevarasetty4139
    @adinarayanadevarasetty4139 Жыл бұрын

    Anr great.

  • @naveenprasad-oz6up

    @naveenprasad-oz6up

    2 ай бұрын

    మీరు చెప్పింది వాస్తవం ఎవడు ఎన్ని మాట్లాడినా అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి అడుగు వేయబడే చిత్ర పరిశ్రమ తెలుగు నేలపై నిలబడింది

  • @dineshmamulla6901
    @dineshmamulla69012 жыл бұрын

    ANR Nizamaina telugu hero

  • @rvnaidu3608
    @rvnaidu36082 жыл бұрын

    Akkineni very great

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @paturulakshmi2601
    @paturulakshmi26012 жыл бұрын

    Anr great

  • @echakri5576
    @echakri55762 жыл бұрын

    I like ANR

  • @mannibalaji2104
    @mannibalaji21042 жыл бұрын

    మరి ఇప్పుడు హైదరాబాద్ కు అందరూ ఎందుకు వచ్చినట్లు.అతను వేసిన బీజమే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడడానికి కారణమయ్యింది.

  • @sreetm5359

    @sreetm5359

    2 жыл бұрын

    అబ్బా చ.... వాడు అలా చేయకుంటే ఇప్పటికి చెన్నై /మద్రాస్ లోనే ఉండేది కదా!?... అప్పుడు ప్రతి భాష సినిమా రంగం వల్ల సొంత రాష్ట్రము లోనే ఉ oడాలనే వాదన ప్రజల్లో ఉడేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పడిన తరువాత. పైగా అప్పటి Ap సినిమా నిర్మాణాన్ కి రాయితే ఇవ్వడం, కారు చౌక గా భూములు ఇస్తామనడం తో దురాశతో వచ్చాడు. పైగా అక్కడ మద్రాస్ లో ఉంటే అక్కడ తెలుగు హీరోల తో (హరనాథ్, శోభన్ బాబు వంటి వారితోనూ కొత్తగా పోటీ ఏర్పడిన వల్ల...) పోటీ, ఎందుకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే భూములు చౌకగా, రాయితీలు, మంచి అవకాశాలు సారధి స్టూడియో స్ లోనివి అన్నీ తనకే అని వచ్చాడు. పెద్దగా చదువు కానీ లేని ANR కు పెద్ద IQ కూడా లేదు కానీ అసూయా, అనగాతోక్కదం వంటి కుట్రలు లో దిట్ట. జమున ను విసిగించ ఆమెకు 5 ఏళ్ళు అవకాశం లేకుండా చూడాలని చేయడం, అందమైన నటుడు హరనాథ్ కు కధలు దర్శకులు దొరక్కoడ చూడటం,.. కాంతారావు తో సినిమాలు చేసే నిర్మాతలు తో తాను పనిచేయనను అని అనడం లాంటివి చేశారు. నాగిరెడ్డి చక్రపాణి మిత్ర ద్వయం ANR తీరు మార్చుకోవాలని బూతులు షూటింగ్ స్పాట్ లో మాట్లాడితే గెంటే స్తాం అని కూడా అన్నారట. భానుమతి, జామున లాంటి వల్లే ఈ విషయాలు చెప్పారు ఇంటర్వ్యూ లో. విజయ వాహిని స్టూడియో స్, భానుమతి గారి స్టూడియోస్ అన్నీ విసిగి పోయాయి ANR శాడిస్ట్ తిరుతో. సావిత్రి తో ఇతర హీరోలు కు అవకాశం లేకుండా ముo దాస్తుగా long term కాంట్రాక్టు వంటివి నిర్మాతలు ద్వారా కుదుర్చు కొని.... సావిత్రి నట నా బలం తో కొంత కాలం నెత్తుకొచ్చాడు.

  • @mannibalaji2104

    @mannibalaji2104

    2 жыл бұрын

    @@sreetm5359 ఎవరి అభిప్రాయం వారిది

  • @venkatapraveen.m

    @venkatapraveen.m

    Жыл бұрын

    Em matladutunnav ra madarchod.. Ippudu Vizag rammani Jagan cheptunna Evadoo enduku ravatledu? Aaroju ANR garu rakapoyi vunte? Ippudu industry ekkada vundedi? Entha aadayam AP ki poyedi? Karu chowkaga bhoomulu andharikee vachinaa enduku evadoo mundu adugu veyyaledu?

  • @mannibalaji2104

    @mannibalaji2104

    Жыл бұрын

    @@venkatapraveen.m అయ్యా, నేను నేను ANR గారిని సమర్థించే కదా మాట్లాడాను.

  • @naveenprasad-oz6up

    @naveenprasad-oz6up

    2 ай бұрын

    అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి అడుగు వెయ్యకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందేది కాదు అక్కినేని నాగేశ్వరావు గారు తెలుగు రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని వచ్చారు

  • @mukundreddy8662
    @mukundreddy86622 жыл бұрын

    వ్యాఖ్యాత కు పూర్తి అవగాహన లేదు . చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ రావడానికి ANR గారు & Marri chennareddi gaaru ముఖ్యకారకులు

  • @stannsthallacheruvu3582

    @stannsthallacheruvu3582

    2 жыл бұрын

    ANR & CM Marri chenna Reddy garu were good friends.

  • @harim4672

    @harim4672

    Жыл бұрын

    Yes

  • @reddappadhaveji280
    @reddappadhaveji2802 жыл бұрын

    అక్కినేని అంత నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవడానికి కారణం 'తూయ ఉళ్ళం' అనే సినిమా. తెలుగులో 'వెలుగు నీడలు' సినిమా ను తూయ ఉళ్ళం గా చిత్రీకరించారు. సరిగా ఇదే సమయంలో అప్పటి తమిళ సూపర్ స్టార్ సినిమా రిలీజైంది.దాని కోసం ఈ సినిమా కు థియేటర్లు దొరకకుండా చేశారు. అక్కినేని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని హైదరాబాద్ తరలివచ్చారు. హైదరాబాద్ లో చిత్రించిన తొలి తెలుగు చిత్రం 'మా ఇంటి మహాలక్ష్మి'.

  • @Utkalputra2023
    @Utkalputra20232 жыл бұрын

    అప్పుడు తమిళులు, ఇప్పుడు తెలంగణా తమ్ముళ్లు. ఆంధ్రా అన్నలు ఎరక్క పోయి ఇరుక్కు పోయారు

  • @hanumanthusaikrishna9536
    @hanumanthusaikrishna95362 жыл бұрын

    ANR అన్నది నిజం జోహార్ ANR 💪💪

  • @Balu-jd6im
    @Balu-jd6im2 жыл бұрын

    SVR, ఆ రోజు ఆ మెడ్రాస్ మత్తులో పడి వాళ్ళకి అర్థం అవ్వలేదు ANR ధైర్యంగా తెగింపుతో తీసుకున్న నిర్ణయం వల్ల నేడు తెలుగు సినీ పరిశ్రమ తనగడ్డ మీద ఎంతగానో అభివృద్ధి చెంది స్థానికులకింత అన్నంపెడుతుందంటే మూల కారణం అక్కినేని మాత్రమే

  • @bvrrao8876
    @bvrrao88762 жыл бұрын

    Oka vidhamgaa Hyderabad development ku motta modhati punaadhi vesindhi ANR gaare.... studio nirmaanantho adhi modhaly, rocket laa dhoosukupoyindhi....

  • @BatistaSrinu774
    @BatistaSrinu7742 жыл бұрын

    Ntr Anna Garu film industry legendary

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    ANR only actor with lot of dignity and character. The first tollywood hero honoured by many countries with state honours. The only actor on whose name a college is still being run in gudi vada. only hero who had donated to 6 universities. many more.

  • @raovenkatesh397
    @raovenkatesh3972 жыл бұрын

    Yes! 100% correct. tamilnadu లో తెలుగు వారిని తెలుగు gulty అంటారు. ఇన్నోసెంట్ people emi తెలియని వెధవలు అని అర్థం. వారి పరిభాష పడిలో. ఏదో కొద్దిమందికి గౌరవం ఇచ్చిన అందరికీ ఇచ్చినట్లు కాదు. ANR చేసిన పని కరెక్ట్. మర్యాద లేని place లో ఎక్కువ రోజులు మనలేము. మనం అక్కడ నుండి వస్తె ఎక్కువ నష్టం వారికే. .employment problem.

  • @venkateswarlug8149

    @venkateswarlug8149

    2 жыл бұрын

    అవును సార్ తెలుగు వారంటే తమిళ prajalaku చులకన భావన...!

  • @knreddy8707

    @knreddy8707

    2 жыл бұрын

    తెలుగు ని తిరగేసి గుల్టి అంటారు .

  • @MrDvramanarao
    @MrDvramanarao2 жыл бұрын

    ANR have all ingredients to become a Politician.

  • @satishssmb
    @satishssmb2 жыл бұрын

    Jai anr

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 Жыл бұрын

    ANR Ontari poru chesthu thanokkade Hyderabad vochi thananu andaru follow ayyettu cheyadam great.Thana career yemaina Hyderabad ravalanukodam ANR charithra shrushtinchadame. Asalu daring dashing Hero ante ANRe.Natanalone kadu nijajeevithamlo kuda ANR trend setter. ANR appatlo andaru asahyinchukune thagubothuni(Devadas) heroga nilabettadam, Oka hero adavallalaga dance cheyochani ade heroism ani(Dasara bullodu) trend set chesadu.Alage thanokkade Hyderabad vochi TFI mothanni Hyderabad vochettu cheyadam kuda oka trend.

  • @punnamallikarjun6514
    @punnamallikarjun65142 жыл бұрын

    Manchi vishayam chepparu

  • @narendark5713
    @narendark57132 жыл бұрын

    Niceee information.... Bhaaga research chesaru..... Chalaa GK QUESTIONS kooda unnai. Valuable information. Appati MAP kooda bagundi.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you brother

  • @mahesh-ur3td
    @mahesh-ur3td2 жыл бұрын

    Hyd ku TFI shift avvadaaniki kaaranam ANR … full credit to him . Considering the difficulties of building an industry from scratch is a Herculean task which ANR accomplished . There’s no need to attribute negative reasons for his initiative. Today Hyd has become such a force to reckon with ,in making films of today’s stature.

  • @user-dm1yx7qz6h

    @user-dm1yx7qz6h

    2 жыл бұрын

    Telugu lo comments pedadhamu, andharam telugu vaallame kadha. Manake intha English alavatu aipothe, mana taravata vache vaallaki telugu lo matladadam kuda namushi aipothundhi. Positive ga theesukondi 😊💙

  • @charanmaddila8801
    @charanmaddila88012 жыл бұрын

    King family eppudu ekkada back step veyyaru bro

  • @kravy246

    @kravy246

    2 жыл бұрын

    Veellu kamma bro king ante krishnam raju vaalla caste vastundi

  • @chakrapanilakkojusrinivasa2425

    @chakrapanilakkojusrinivasa2425

    2 жыл бұрын

    @@kravy246 ఆ కింగ్ లు వేరు. ఈ రాజులు వేరు. ఆ కింగులు రాజ్యాలు ఏలేవారు. ఈ రాజులు రొయ్యల యాపారం చేసుకుంటున్నారు బ్రో

  • @kravy246

    @kravy246

    2 жыл бұрын

    @@chakrapanilakkojusrinivasa2425 🤔😆🤣😆

  • @BatistaSrinu774
    @BatistaSrinu7742 жыл бұрын

    Jai Ntr Jai Jai Ntr

  • @suchireddy3777
    @suchireddy37772 жыл бұрын

    Nice

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana6282 жыл бұрын

    మీ విశ్లేషణ వివరణ చాలా బాగుంది . థాంక్యూ

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you

  • @animalsandbeautifulnature9791

    @animalsandbeautifulnature9791

    2 жыл бұрын

    Kaakapote baaga saaaaaaaga tisaadu videoni

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thappa ledhu sir.. topic antha la undhi..

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai Ntr jai jai NTR

  • @krishnagattcha2122
    @krishnagattcha21222 жыл бұрын

    Super brother good gathering brother

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you sir

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    Chivariki andaru Hyderabad vachi cheraruga. Mari ANR meeda edupu enduku. Chennai lo tollywood ki appatlo gouravam vundedi kadu. Atmabhimanam champukoni migata vallu Arkadelphia vunnaru chala rojulu.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95992 жыл бұрын

    మీ వీడియో చాలా వివరంగా పూర్తి సమాచారం తో చేశారు, ఇంతకు ముందు ఎవ్వరూ ఇంత వివరంగా చేయలేదు! ఏది ఏమైనా ఎవరు ఏమి అనుకున్నా హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మూల కారకులు అక్కినేని నాగేశ్వర రావు గారు! ఒకప్పుడు సౌత్ ఇండియాకి ముఖ్యపట్టణం మద్రాసు, మద్రాస్ రాష్ట్రం గా ఉండేది! సౌత్ లో అన్ని భాషల సినిమాలకు పుట్టిల్లు మద్రాస్! అక్కినేని గారు హైదరాబాద్ రావడానికి పిల్లల చదువులు ఒక కారణం కావచ్చు కాని అది కాకుండా వేరే విషయాలు కూడా ఉన్నాయి! 1951 నుండి అక్కినేని తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా హీరోగా నటిస్తున్నారు, ప్రతి ఏడు ఆయన తమిళ్ సినిమాల్లో నటిస్తూ ఉండేవారు( తమిళంలో 25 సినిమాలు)! అప్పట్లో ఎంజీఆర్, శివాజీ గార్లు హీరోలు కాలేదు( ఎంజీఆర్ గారు 1936 నుండి ఉన్నా, హీరో అయ్యింది 1950 లో, స్టార్ హీరో అయ్యింది 1954 లో) తమిళంలో ఎంజీఆర్,శివాజీ,జెమినీ గణేశన్ లు పాపులర్ అయ్యాక అక్కినేని గారి సినిమాలు కూడా రెగ్యులర్ గా రావడం,హిట్ కావడం, ఆయనకు అవార్డ్స్( మద్రాస్ ఫిల్మ్ ఫాన్స్ అసోసియేషన్) కూడా రావడం వారికి ఇబ్బంది కరంగా మారింది! దాంతో ఆయన మీద నెగెటివ్ ప్రచారం జరిగింది, జయభేరి ( కలైవానన్) లాంటి సినిమా రిలీజ్ కాకుండా చేశారు! వెలుగునీడలు వంటి సినిమాను తమిళం లో ఫ్లాప్ చేయడమే కాకుండా, పత్రికల్లో నెగెటివ్ గా వ్రాశారు. మద్రాస్ లో కొత్తగా కట్టిన శాంతి టాకీస్ లో శివాజీ గారు సినిమా రిలీజ్ చేయాలనుకుంటే, దుక్కిపాటి గారు వెలుగునీడలు సినిమా రిలీజ్ చేయించారు. శివాజీ గారికి( రక్తసంబంధం) రావలసిన అవార్డ్ ANR ( బాటసారి) వచ్చింది అని రక రకాల ప్రాబ్లమ్స్ కాకుండా, ఒక పాపులర్ హీరోయిన్ తో అఫైర్ అని ఆయనను ఇబ్బంది పెట్టారు! ఇక హైదరాబాద్ వెళ్లి సినిమాలు కూడా మానేయాలని అనుకున్నారు! ఆయన నిర్మాతలు ఆయనను వదలలేదు, అప్పటికే ఇక్కడ ఉన్న సారథి స్టూడియోలో సినిమాలు తీశారు! NTR గారు తక్కువ తమిళ్ సినిమాలు చేశారు, పైగా అయనకు ఎంజీఆర్ గారి తో మంచి అనుబంధం ఉండేది, svr గారు అనేక తమిళ సినిమాల్లో నటించడమే కాకుండా అయనకు ఎంజీఆర్, శివాజీ లతో చాలా సాన్నిహిత్యం ఉండేది! అక్కినేని గారు అన్న మాట ఒకప్పుడు భానుమతి గారు కూడా అన్నారు, ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని! NTR, SVR గార్లకు తెలుగు వారంటే అభిమానం లేక కాదు ఇండస్ట్రీ షిఫ్ట్ కావడం అంటే అంత తేలికైన విషయం కాదని వారి అభిప్రాయం! అప్పట్లో మద్రాస్ సిటీలో తెలుగు సినిమాలు రిలీజ్ కూడా చేయనిచ్చే వారు కాదు, సిటీ బయట ఔట్ స్కర్ట్ లో మాత్రమే వేయాలి! విభేదాల కారణం గానే అన్ని భాషల వాళ్ళు వారి రాష్ట్రాలకు షిఫ్ట్ అయిపోయారు! కాకపోతే ANR గారు ముందుగా ధైర్యం చేశారు! అక్కినేని గారు వెళ్లిన తరవాత 1970 దశకం లో NTR గారు కూడా హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కొని, సినిమా టాకీస్ లు కట్టారు కదా!

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Yes andi.. meeru cheppindhi akshara satyam

  • @sk2250

    @sk2250

    2 жыл бұрын

    U r correct

  • @sreetm5359

    @sreetm5359

    2 жыл бұрын

    Shiv... ఎన్టీఆర్ సొంతగా భూములు అదీ మార్కెట్ ధరకు అమ్మే వాళ్ళ నుండి అదీ పరిమితం గా కొన్నారు. అంతే గాని ప్రభుత్వం నుండి కారు చౌకగా ఎకరాలు కొద్దీ కొనలేదు. ప్రభుత్వం నుండి దాదాపు ఉచితంగా భూములు, నిర్మాణం సబ్సిడీ... ఇంకా ఇక్కడ పోటీ లేని వాతావరణం కోసం హైదరాబాద్ వచ్చాడు ANR. అన్నీ భూములు తరువాత రియల్ స్టేట్ గా మార్చుకో న్నాడు నిబంధనలు విరుద్ధంగా. కొంత మార్కెట్ రేటుకు అమ్ముకున్నాడు, అదీ చెల్లదు,నిబంధనలు కు విరుద్ధం. స్టూడియో భూములు అన్నీ ప్రభుత్వం నుండి తీసుకోని సిని కళా కారులకు భారీగా ఉపాధి కల్పించాడా విజయ వాహిని స్టూడియో లాగా!? అదీ లేదు కేవలం తన సినిమా లు కొన్ని నిర్మించి ఇతర హీరోల తో సినిమా నిర్మాణం చెయలేదు. రేకులు షెడ్డులు వేసి అందులో పెద్దగా నిర్మాణం సామాగ్రి అనేవి లేకుండా తన మోమేంటో, అవార్డులు వంటి వాటి తో నింపేసి దాన్ని ఒక సొంత మ్యూజియం. గా మార్చుకొన్నాడు. నిర్మాతలకు మంచి పరికరాలు, ఆధునిక కెమెరాలు వంటివి లేక వాళ్ళ అదనంగా బయటి నుండి అద్దెకు తెచ్చు కోవాల్స వచ్చింది, అదనము గా ఆయన స్టూడియో కు డబ్బులు కడుతు కూడా..!!

  • @satyas3168

    @satyas3168

    2 жыл бұрын

    Even Sarathy studios closed their doors for ANR. That’s why with his contact in political circles, he got govt land for 99 years lease at 1rupee per acre Till his studio is ready, He went Bangalore for his movie shootings. Thereafter he started some of the land for commercial purpose also timber depot etc. he is most selfish in TFI.

  • @PavanKumar-nf2gn
    @PavanKumar-nf2gn3 ай бұрын

    తిరుపతి కి వచ్చిన వారంతా దేవుడి తో పాటు ఎన్టీఆర్ను దర్శనార్ధం రావటం చూసి భవిషత్తు లో తనపరిస్థి గురించి ఆలోచించి హైదరాబాద్ అందరికంటే ముందు వెళ్లి పోయారు దానికి AP గవర్నమెంట్ ఎంతో సహకరించిది కాని తమి ళులు మన వారిని చిన్న చూపు చూస్తున్నారు అనటం అందరికి మనసు కష్టం కలిగించింది

  • @venkataramana3467
    @venkataramana34672 жыл бұрын

    Anr johar.

  • @vasudev4706
    @vasudev47062 жыл бұрын

    please try to reduce length, it is too much length.......

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali6492 жыл бұрын

    ఏది ఏమైనా హైదరాబాద్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు కావడం అదృష్టం తమిళం వారు తెలుగువారి కి గౌరవం ఇస్తే పొట్టి శ్రీరాములు గారు ఎందుకు ఆత్మాహుతి ఇచ్చారు మీరు అన్ని అబద్ధాలు hebutunnaru

  • @harim4672

    @harim4672

    Жыл бұрын

    Yes

  • @sammireddyanumandla1342
    @sammireddyanumandla13422 жыл бұрын

    ANR is the greatest personality of Telugu film industry .NTR after following the idealagy of ANR became the Chief Minister .

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Ha. Iam shocking. Anr ni follow ai cm avvadamenti. Anr ki antha scene ledu kada

  • @amruthaiahchoudarydasari9125

    @amruthaiahchoudarydasari9125

    Жыл бұрын

    @@raghugoud967 Ideologyni follow avadam valla ani chepparu. Mana thelugu deshamani ANR Hyderabad ravadam valle, chivariki NTR kuda Madras vidichi petti AP ki ravadam, aa tharuvatha rajakeeyalloki ravadam jarigindi.

  • @venkatapraveen.m

    @venkatapraveen.m

    Жыл бұрын

    ANR mundu ga politics loki vaddam anukunte Charitra verela vundedi

  • @mahadevsingh984
    @mahadevsingh9842 жыл бұрын

    Show reality video s

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta75312 ай бұрын

    ఎన్టీఆర్, గ్రేట్ ఆర్టిస్ట్ నే, కానీ ANR పూర్ ఆర్టిస్ట్, నిజాన్నికి వీళ్ళు యానాకలా, గ్రేట్ సింగెర్స్, Directors, సపోర్టింగ్ ఆర్టిస్ట్,

  • @kumarvsb4175
    @kumarvsb41752 жыл бұрын

    Due to. Chennareddy (United A.P.c.m)decition compleate Telugu field shifted from Madras to Hyd.

  • @sabbisk767
    @sabbisk7672 жыл бұрын

    Telugu film eppudu andhra pradesh ki vastundi?

  • @RaghavIndra_vlogs

    @RaghavIndra_vlogs

    2 жыл бұрын

    Mundhu mana jalaganna rajadhanini nirnayinchinapudu

  • @palakarambabu1617
    @palakarambabu16172 ай бұрын

    Ntr.anrగాళుcgredeనటులుఅంటెనటనపూర్తిగారానినటులుanrntrకంటేబెస్ట్.వాడబ్బ

  • @mahadevsingh984
    @mahadevsingh9842 жыл бұрын

    Have u realty in scam ????!!!!!

  • @GudivadaKurradu
    @GudivadaKurradu2 жыл бұрын

    NTR dappu kottukovalante direct ga kottuko - svr ni addupettukuni ANR meeda donga dhaadi chese verri pushpam ideas maanuko Yem yedupu ra ANR meeda niku It is fact that if ANR is not taken that step at that time then our TFI will not be the way we are seeing today #Anrliveson

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Vachi ma telanganala studio lowda anukuntu free ga land dengadu lamdikoduku. Studio kattadaniki kuda govt money thisukunnadu donga lanjakoduku

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Ntr ki alanti thoughts levu. Own moneythone land koni, own moneythone studios kattadu. Ntr gothi kada nakka kadu anr la

  • @cvprk21

    @cvprk21

    2 жыл бұрын

    Asalu vishayam emitante Madras vachina telugu varantha Kevalam NTR ni matrame kalisi vellipoyevaru, adi bharichaleni Anr tattukoleka Hyderabad ki vachesi, buildup ichadu, tarivatha NTR Hyderabad ki vachaka kaduupumantatho, eppudu anti ntr statements ichevadu

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    @@cvprk21 ntr party announce chesaka kuda kadupu mantatho ededo vagadu

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Anr meeda edchentha peeki podichindi em ledu anr

  • @Vishwambhara
    @Vishwambhara2 жыл бұрын

    NTR గొప్ప, ANR గొప్ప అని మూర్ఖులైన అభిమానులు కొట్టుకు చావడమేగాని నా దృష్టిలో ఇద్దరూ మహా దొంగలే!... మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. వీరిద్దరు హీరోలు కాక మునుపు ఉన్న నటులంతా సినీ పరిశ్రమను, నటనను ఒక "కళ" గా మాత్రమే భావించారు. అందుకే కొందరు దానిని వారి సిద్దాంతాలు తెలియజేయడానికి, కొందరు ఉద్యమ సాదనకు, కొందరు స్వతంత్ర పోరాట స్పూర్తి నింపడానికి ఇలా రకరకాల ప్రజా ప్రయోజకర మాధ్యమంగామాత్రమే ఉపయోగించుకున్నారు. అందుకే వీరికి ముందున్న నటులు ఎన్ని సినిమాలలో నటించినా మంచి నటుడన్న పేరు తప్పా డబ్బులు పెద్దగా సంపాదించుకోలేక పోయారు.... వీరిద్దరు హీరోలయ్యేకే మన తెలుగు సినీ పరిశ్రమను మరియు నటనను "పక్కా వ్యాపారం" గా మార్చారు. అప్పటి నుండే ప్రతి వాడు నటుడైతే పేరు, డబ్బు బాగా సంపాదించవచ్చననే ఆలోచనతో ఎగబడటం మొదలైంది. ఎప్పుడైతే ఇది వ్యాపారంగా మారిందో తదనంతరం "వారసులను" దింపడం మొదలైంది. నిజానికి ఈ జబ్బు హిందీ సినీ పరిశ్రమలో "కపూర్" లతో మొదలైంది. క్రమంగా అన్ని రాష్ట్రలకు వ్యాపించింది... ఎవరు ఔనన్నా కాదన్నా ఇది ముమ్మాటికీ సత్యం... ప్రస్తుతం దేశంలో అన్ని సినీ పరిశ్రమలు 70% "వారసుల" తోనే నడుస్తున్నాయి. మిగతా 30% ఇతర శాఖల వారసులతో నడుస్తున్నాయి...

  • @Karthi445
    @Karthi4453 күн бұрын

    తమిళ్ వాళ్ళు అవమానం చేసిన దుకు

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong2 жыл бұрын

    స్క్రిప్ట్ chadivetappudu clarity undali pronounciation బాగులేదు.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Ok.. thank you

  • @hanumanthusaikrishna9536
    @hanumanthusaikrishna95362 жыл бұрын

    ANR అన్నది ఖశ్చితమైన నిజం.. NTR లేడు SVR లేడు.. అంతా జాంగ్ 💪💪

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Haa. Rm matladutunnavra erripuka

  • @venkatapraveen.m

    @venkatapraveen.m

    Жыл бұрын

    NTR vp

  • @vamsikrishnapamidi2418
    @vamsikrishnapamidi24182 жыл бұрын

    ఇదే కదా ఈరోజు నాగార్జున చేస్తుంది తన స్వార్థ ప్రయోజనాల కోసం తమ అభిమాన నాయకుడి కోసం తన వ్యాపార వ్యాపార భాగస్వామి తెలుగు చలనచిత్రం ఆట ఆడుతున్న కింగ్ నాగార్జున ఇప్పటికైనా తెలుసుకోండి తెలుగు చిరంజీవి కూడా అదే ఆణిముత్యం ఏమీ కాదు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    Chennai lo Tollywood ante vivaksha vundedi. SVR speech lo reason ledu. ANR meeda edupu tappa.

  • @user-lz1tw5mx1o
    @user-lz1tw5mx1o2 жыл бұрын

    Z

  • @sridwarakaRam
    @sridwarakaRam2 жыл бұрын

    The cinema people did a mistake,they would have shifted to vjd or vizag.

  • @rangaraopunati1343

    @rangaraopunati1343

    2 жыл бұрын

    Yes it is correct.

  • @usharaanikandala4412
    @usharaanikandala44125 ай бұрын

    అక్కినేని నాగేశ్వరరావు గారి కృషీ, శ్రమ వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పడింది. ఇది ఒప్పుకుని తీరాలి.

  • @edwardchristopher7348
    @edwardchristopher73482 жыл бұрын

    Rendu kallu vallu chesindi emi ledu baaga sampadinchukunnaru anthe

  • @ravivaddadi2299
    @ravivaddadi22992 жыл бұрын

    Meeku purthi ga veevaraulu teliyadhu aankunta. Meeru kochem telusukoni chepithey bhaguntundhi. Adi Kaka oka matalo cheppalantey ANR garu Hyderabad ku ravadam valley pratheyka Andhra rastram vachindhi. Cenima industry antha kadhali vachindhi. Aasalu ANR garu Andhra ku rakapothey manaku pratheyka Andhra vachedha anna NTR ni CM ga manam chudagaligey varama. ala jaragadam valla manam eppudu ela unamu lekapothey Mana brathukulu yela undey dho. Dhaya cheysi pedhavala gurinchi matladeytapudu Ani telusukoni matladadam manchidhi. Johar ANR & NTR.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Anr hyd ki ravadam valla pratyeka andhra rastram manaki vacchinda😯😯😯

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli34282 жыл бұрын

    అక్కడ జరిగిన anr సినిమాకు జరిగిన తమిళ రాజకీయాలు ఎంతమందికి తెలుసు

  • @murthymedandrao6654
    @murthymedandrao66542 жыл бұрын

    ANR shifted to hyd due to differences with Sarathi studio.... that was only reason that he leaved from Madras.....all bogus what he said here....

  • @rangaraopunati1343

    @rangaraopunati1343

    2 жыл бұрын

    This is also true.

  • @chinthashivaji5602
    @chinthashivaji56022 жыл бұрын

    స్టూడియోకి ఫ్రీగా ల్యాండ్ ఇస్తామంటే అక్కినేని హైడ్రాబాద్ వచ్చారు ఇది అందరికి తెలిసిందే మరియు అలా రావటం తప్పు కూడా కాదు

  • @MrRaceles

    @MrRaceles

    2 жыл бұрын

    ఏదో మాబ్ హీరో సినిమా అంత తేలికగా చెప్పేసావు .అప్పుడు గజం పైసలో ,అణాలు పావలా గవర్నమెంట్ ఇచ్చే ది ఏంటి . ఇప్పుడు భూమి సంగతి చూసి సొంతం గా వాగేసావు

  • @deepakram1698

    @deepakram1698

    2 жыл бұрын

    Bro niku thelisthe matladu

  • @sreetm5359

    @sreetm5359

    2 жыл бұрын

    నీకు తెలుసా గజం అ ణ అని. అప్పటి లెక్కలు ఉన్నవి తెలుసు కో.... ఎకరం మా తాత (ఇంద్ర ధనసు సినీ నిర్మాత tv సుబ్బా నాయుడు ) హైదరాబాద్ లో 1968 లో కొన్నపుడే 80 వేలు అదీ ప్రస్తుత బాలానగర్ ప్రాంతం లో అని చెప్పాడు.మరి బంజారా హిల్స్త లో అప్పుడు ఎంత ఉండొచ్చు.రువాత ఆయన సినీ నిర్మాణం లో నష్టాలు రావడం తో అన్నీ అమ్ముకున్నాడు. ANR అప్పటి రాజకీయ నాయకులు కు భజన చేసి చౌకగా భూములు కొట్టేసాడని అప్పటికే సిని రంగం లో అనుకునే వారట. ఆయన రెమ్యూనరేషన్ సినిమాకు లక్ష ఉన్న రోజుల్లో, year కు 5 తక్కువ కాకుండా సినిమా చేసిన రోజుల్లో స్టూడియోస్ కోసం అంత భూమి ఒకే చోట అంతా తక్కువ ధరకు కొనడం... దారుణం కదా. ప్రభుత్వం భూములు అంతే అంటే ప్రజల ఉమ్మడి ఆస్తి.అలంటి దాన్ని పేదల ఇళ్లకు ఇవ్వలేరు, సైనకులకి తక్కువే ఇస్తురు. వెళ్లే మైనా పెదలా అంతా చౌకగా అప్పగించా డానికి.!?

  • @srisriss3374

    @srisriss3374

    2 жыл бұрын

    @@sreetm5359 super sir బాగా చెప్పారు

  • @sivasankar7890
    @sivasankar78902 жыл бұрын

    Same Ippudu Jagan Sir Vizag nu develop cheyyalanukuntunnaru

  • @gummavenkataramana6400
    @gummavenkataramana640011 ай бұрын

    కృతజ్ఞాభివందనాలు కాదు కృతజ్ఞతాభివందనాలు అనాలండి దయచేసి తెలుగు తప్పులు చేయకండి

  • @dudalaramesh5891
    @dudalaramesh58912 жыл бұрын

    Who r these fellows freedom fighters ? higly educated no bludy dramafellows actually spoiled the society adulterated the puranas they became rich present herons vulgar

  • @golivenkatasuryakumar9369
    @golivenkatasuryakumar93692 жыл бұрын

    OREY BHEVAKIF AKKINENI CHALA CAMMARTIONAL

  • @venkatapraveen.m

    @venkatapraveen.m

    Жыл бұрын

    Orey bosidi Athanu first 20 years sampadindhina mottanni vidya samsta laki danam chesina mahaneeyudu ra

  • @lankipallijayaprakash827
    @lankipallijayaprakash8272 жыл бұрын

    Nijaniki aa rojullo tamilians manalanu gongura ani pilichevallu. Karanam devanthakudu cinemalo go go gongura pata tharuvatha Mayabazaar cinemalo gongura episode tho telugu vallaku gongura peru sthira padi poindi. Manam thamiliansni sambar ani piliche vallam. Arojullo thelugu vallu citi culture theliyaka basha raka kontha thadabade vallu. Anduke andra golty ani pilichevallu. Inthaku minchi maremi ledu. Kani ANR chesina comment saryndi kadu. Chala manchi information icharu brother. Keep it up.

  • @paturulakshmi2601

    @paturulakshmi2601

    2 жыл бұрын

    Anr super

  • @nbs.007

    @nbs.007

    2 жыл бұрын

    Alagaithe potti sreeramulu garu ppratam yenduku chesaru

  • @varadarajangovindarajan5559
    @varadarajangovindarajan55592 жыл бұрын

    ANR Jackal... Jamuna meedu kannesaadu. Adi jaragaledu. Swayangaa Jamunagaaru cheppinaaru...

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv54212 жыл бұрын

    శభష్ SVRగారు.

  • @venkatapraveen.m

    @venkatapraveen.m

    Жыл бұрын

    Enduku? TN lo baga tini AP ki nastam cheyyali ani choosinanduka

  • @Zen24-h9i
    @Zen24-h9i2 жыл бұрын

    ఆడు చచ్చిండు ఈడు చచ్చిండు! జై తెలంగాణా!

  • @suresha329

    @suresha329

    2 жыл бұрын

    Nuvuu chasta leraa todarenduku

  • @uppalururenuchowdary7819

    @uppalururenuchowdary7819

    2 жыл бұрын

    Mui mui

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    NTR kante pedda vedhava yevadu ledule.

  • @suresha329

    @suresha329

    2 жыл бұрын

    Ni comments lone telustundi nikante pedaa yedava evaruleranii

  • @mahadevsingh984
    @mahadevsingh9842 жыл бұрын

    Worst

  • @kjagath518
    @kjagath5182 жыл бұрын

    స్వయముగా ANR తను NTR కంట్టే తక్కువే అని అయినా ఇప్పటికీ అజ్ఞానముతో మాట్లాడే వారు ఉండ్డటం ఆశ్చర్యం. ఇక ANR HYDERABAD కు రావడం వెనుక అసలు కథ అందరికి తెలిసినదే.NTR ఆంధ్రుల ఆరాధ్య దైవం అని అనిపించుకున్నారు. యుగపురుషుడు అని ఒక NTR గారిని మాత్రమే ఎందుకన్నారు ఆలోచించండి.

  • @madhavarao4560
    @madhavarao45602 жыл бұрын

    చత్త నాయాలు అక్కినేని... స్వార్దపరుడు...అక్కడ తంతే ఇక్కడ కి వచ్చి అది అందరికీ ఆపాదించాడు...యస్ వి ఆర్..యంటిఆర్ .గ్రేట్...

  • @sreetm5359

    @sreetm5359

    2 жыл бұрын

    కుట్రలి పన్ని లొంగ దిసుకొనే రకం అనే స్వయంగా జమున గారే చెప్పారు చూడoడి. ఆమెకు సినిమా అవకాశాలు లేకుండా చెయ్యాలని, తనకు సన్నిహిత దర్శక నిర్మాత లను జామున ను తీసుకోవద్దు అని కూడా చెప్పాడు అని, జమున తనకు సారి అంటూ పత్రం (లేఖ ) రాసివ్వాలి అని ఒత్తిడి కూడా చేసాడు అట. ఎలాగైనా జమున తనతో నే నటించేలా లొంగ దిసుకోవాలని. నాగిరెడ్డి చక్రపాణి ANR తీరు పై ఆగ్రహం కూడా అయ్యారు అని నటుడు దూళిపాళ్ళ లాంటి వాళ్లు చెప్పారు.

  • @balajisavaram8561

    @balajisavaram8561

    Ай бұрын

    సావిత్రి డేట్స్

  • @balajisavaram8561

    @balajisavaram8561

    Ай бұрын

    సావిత్రమ్మ డేట్స్ ఏఎన్ఆర్ బ్లాక్ చేసేవారు, ఎన్టీఆర్ శివాజీ ఎంజీఆర్ లకే ఇంకెవరికీ తను డేట్స్ ఇవ్వలేకపొయ్యేది, సావిత్రమ్మ తమిళ్లి లు కూ డ ఓన్ చేసుకోవటం వలన డేట్స్ దొరకక శివాజీ ఎంజీఆర్ మిగిలిన తమిళ్ నటులు , డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బంది పడేవారు. ఏఎన్ఆర్ సావిత్రమ్మ తో సావిత్రి 2సం. ఎవరికి డేట్స్ ఇవ్వకు ఫుల్ అయ్యిపోయింది డైరీ అని చెప్పేవారు. కారణం సాన్నిహిత్యం ఒకటయితే, ఏఎన్ఆర్ paracite .సావిత్రి, గుమ్మడి/ ఎస్వీఆర్, పద్మనాభం/రాజబాబు/అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళతోనే బండి లగించుకు వచ్చేవాడు. ఆత్రేయ, ఘంటసాల కావాలి, విలన్ అవసరం లేదు అంటే తప్పని సారి కాదు. అన్నీ ప్రేమ, విషాదం కదా. సావిత్రమ్మ తో ఓవర్ యాక్షన్ కారణంగా జెమిని లాంటి వాళ్ళు పోరా అన్నట్టుగానే సాగానంపేశారు. ఇండస్ట్రీ లో ఫిట్టింగ్ మాస్టర్ అనికదా పేరు. దానికి ఈ ఎపిసోడ్ చక్కటి ఉదాహరణ. అంటే వస్తూ వస్తూ ఒక నిప్పు రవ్వ వేసి వచ్చాడు, తమిళ్ళీలు తక్కువగా చూ స్తున్నారని, ఆ మాట ఇతనివరకు వర్తిస్తుంది. ఆడింగి యాక్షన్ అని, పీల వాయిస్ అని...... ఈయన వచేసాడనే కంటే అక్కడనుంచి పంపేశారు అనటం కరెక్ట్ కావచ్చు. ఇలాంటి స్థితిలో మిగతవల్లకేం పని రాత్రి కి రాత్రి రావటానికి. రాష్ట్రాన్ని ఉదరించటానికి , పరిశ్రమను ఉధరించటానికి, రాలేదన్నది కరెక్ట్ . ఎందుకంటే ఇతని టైప్ అది కాదు. కనీసం అఖరి రోజుల్లో సావిత్రమ్మ ఒకసారి చూడటానికి వెళ్ళని వ్యక్తి. ఎవరు పోయిన కష్టాలలో ఉన్న ఇప్పటికీ ఆ వంశం పంథా ఆదే

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru56682 жыл бұрын

    ఇప్పుడు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి AP కి ఎందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల డబ్బు కావాలి, వాళ్ళు మాత్రం హైదరాబాద్ లో కులకాలి, టాక్స్ లు అక్కడే కడతారు, ఇక్కడ అన్నీ రాయితీలు కావాలి. ఇదేమి న్యాయం, అప్పుడు anr చేసిన పని ఇప్పుడు చిరంజీవి చెయ్యలేడా, తెలుగు ప్రేక్షకులు వాళ్ళ హీరోల షూటింగులు చూడాలని వాళ్ళతో దగ్గరగా ఉండాలని కోరుకుంటారు కదా. వాళ్ళు వస్తే ఇక్కడ కూడా పరిశ్రమ అభిరుద్ది చెందుతుంది కదా. విశాఖపట్నం పరిశ్రమకు హైదరాబాద్ కంటే ఎక్కువగా అనుకూలంగా ఉంది కదా. కళాకారులు రాజకీయాలు మాని సమ దృష్టితో సృజనాత్మకంగా ఆలోచన చెయ్యాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. 🙏

  • @rangaraopunati1343

    @rangaraopunati1343

    2 жыл бұрын

    ఇప్పటి రాజకీయ పరిస్థితిలో నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏపీ కి వస్తావా? Infrastructure అంటే ఏమిటో తెలియని సీఎం నీ ఎన్నుకున్న నీకు ఎవరిని అనే అర్హత లేదు.

  • @pavang1236
    @pavang12362 жыл бұрын

    NTR first Andhra ki vacharu

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    2 жыл бұрын

    Wrong.ANR vaccharu.NTR taravatha 1969) vaccharu.

  • @pavang1236

    @pavang1236

    2 жыл бұрын

    @@syamalaraovadlamani5496 okasari check chesukondi madam

  • @satyas3168

    @satyas3168

    2 жыл бұрын

    NTR purchased properties and made investments at Hyd first but family shifted after several years. ANR shifted because of his own reason and encashed with his political contacts. ANR and Krishna taken govt land for 99 years lease @1/acre in the name film industry development and still misusing. Ramoji taken during CBN time

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu93462 ай бұрын

    నాగేశ్వరారావు హైదరాబాద్ వెళ్ళిపోతాననే చెప్పాడు. హైదరాబాద్ లోమిగిలిన వారికి అవకాశాలు రావా. తమిళ్లినాడు వాళ్ళకేనా.

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

  • @basha7893602763
    @basha78936027632 жыл бұрын

    Jai NTR jAi NTR

Келесі