NTR ను హీరోను చేసిన KV Reddy.. చనిపోవడానికి కొద్ది గంటల ముందు భార్యతో ఏం చెప్పారంటే..!|Biography

Ойын-сауық

NTR ను హీరోను చేసిన KV Reddy.. చనిపోవడానికి కొద్ది గంటల ముందు భార్యతో ఏం చెప్పారంటే..!|Biography
#NTR #KVReddy #KVReddyBiography #KVReddyMovies #KVReddyWife #KVReddyLifeStory #KVReddyRealLife #KVReddyHITMovies #KVReddyTeluguMovies #NTROldMovies #KVReddyNTR #NTRBiography #NTRMovies #NTRLifeStory #NTRRealLife #NTRDeathDay #NTRWife #NTRFamily #KVReddyDeathDay #KVReddyFamily #PatalaBhairavi #Mayabazar #JagadekaveeruniKatha #GulebhakavaliKatha #SVR #NTRvsSVR #NTRvsANR #SVRBiography #GummadiBiography #RelangiBiography #SavitriBiography
అన్ని రకాల చిత్రాలను తీసి.. తెలుగు సినీ జనాలకు అరుదైన సినిమాల కలెక్షన్ ను ఇచ్చిన దర్శకుడు కేవీ రెడ్డి గారు.. అవును.. ఎన్టీఆర్‌ను శ్రీక్రిష్ణుడిని చేసింది ఆయనే. అంతా భయపడుతోంటే.. ఆయనే ఎన్టీఆర్ కు నచ్చజెప్పారు. నిర్మాతలను కూడా అదిరించి బెదిరించగలిగే దర్శకుడు ఆయన.. అందుకే నాగిరెడ్డి చక్రపాణి గార్లు సైతం ఆయన కోప్పడితే సైలెంట్ అయిపోయేవారు. అసలు క్రమశిక్షణ అనే పదాన్ని ఎన్టీఆర్ గారు కేవీ రెడ్డి గారిని చూసే నేర్చుకున్నారు కూడా.. అంతలా తెలుగు సినిమాకు కీర్తి కిరీటాన్ని అందించిన కేవీ రెడ్డి గారు అసలు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు..? ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి.? ఎన్టీఆర్ విషయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏమిటి..? చనిపోయే ముందు భార్యతో చెప్పిన మాటలేంటిి..? వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం..
Waltair Veerayya, Veera Simha Reddy నుంచి Dasara వరకు 2023 లో Commercial Hit Movies List ఇదీ..!
• Waltair Veerayya, Veer...
Kamalakara Kameswara Rao గారు పేరుకే పౌరాణిక బ్రహ్మ.. కారు లేదు..ఇల్లు కూడా లేదు.. చివరి రోజుల్లో..!
• Kamalakara Kameswara R...
63 ఏళ్ల వయసులో Balayya ఎందుకు రూటు మార్చాడు..? Unstoppable నుంచి IPL వరకు Balayya సంపాదన ఎంతంటే..!
• 63 ఏళ్ల వయసులో Balayya...
ఎవరీ Rakshita Reddy.. యంగ్ హీరో Sharwanand ఏరి కోరి మరీ Marriage చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరంటే..!
• ఎవరీ Rakshita Reddy.. ...
Varasudu Movie Postpone చేయడం వెనుక జరిగిందేంటి..? ఎవరి ఒత్తిళ్ల వల్ల Dil Raju వెనక్కు తగ్గాడంటే..!
• Varasudu Movie Postpon...
Waltair Veerayya Trailer కూడా వచ్చేసింది.. Veera Simha Reddy సహా ఈ 5 సినిమాల్లో ఏ Trailer బాగుందంటే
• Waltair Veerayya Trail...
కె.వి.రెడ్డి బయోగ్రఫీ | K V Reddy Biography | K V Reddy Real Story
Paruchuri Gopala Krishna talks about KV Reddy Garu
Director K.V. Reddy Top Telugu Movies II'ద‌ర్శ‌'కుల‌ప‌తి కె.వి రెడ్డి టాప్ తెలుగు మూవీస్‌
K V Reddy Telugu Movies List
KV REDDY MEMORIES |MOVIES | PERSONAL LIFE | మన KV రెడ్డి
K.V.Reddy Son Ram Reddy byte About Director Krish Character in MAHANATI
Kv Reddy Garu savitri Garu best scene Mahanati movie
#telugumovies.. Disputes in Vijaya banner..K.V REDDY vs CHAKRAPAANI
I am So Much Inspired By Director KV Reddy's Work: Nag Ashwin || Mahanati
Film Critic Vasiraju Prakasam about Chakrapani, Nagi Reddy and KV Reddy last days
NTR, KV Reddy film last film.. untold facts
కె.వి.రెడ్డి బయోగ్రఫీ పార్ట్-2 | K V Reddy Biography Part -2 | K V Reddy Real Story
Director B N Reddy all telugu movies list. B n reddy telugu movies. Director b n reddy
KiranPrabha Talk Show on KV Reddy
చిత్రసీమకు బంగారపు కడ్డి... కేవీ రెడ్డి! | KV Reddy
డేట్ చెప్పి చని_పో_యిన Dr. Harshavardhan Yepuru - Khammam రియల్ లైఫ్ హీరో కథ ఇది!
ఎన్టీ రామారావు గారికి కే.వి. రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఇదే| Imandhi about K.V Reddy and NTR Bonding
Gulebakavali Katha Telugu Full Movie | NTR | Saroja Devi | KV Reddy | Relangi | Rajanala
Mayabazaar Telugu Movie Detailed Trailer || NTR || ANR || SVR || Savitri || Ghantasala || K V Reddy
Sri Krishna Satya Telugu Full Movie | NTR | Jayalalitha | KV Reddy | NTR Old Movies
Director Vittalacharya All Telugu Movies List . B Vittalacharya Movies . Director vithalacharya .
Imandhi Ramarao Reveals Clashes Between Sr NTR and KV Reddy | Sr NTR Movies | Tollywood
Director KV Reddy Was The First To Propose Krishna Role To NTR
Why Jr NTR Insults Producer MS Reddy...? | Senior Journalist Bharadwaj Interview | Tollywood
N.T.R Industry Hit Mayabazaar Movie Interesting facts | Mayabazaar | S.V.R | K.V.REDDY
Pelli Naati Pramanalu (1958) Telugu Full Movie || ANR, Jamuna, S. V. Ranga Rao
When Savitri Challenged The Legend KV Reddy | Mahanati Savitri Unknown Facts
Climax Scene | Jagadekaveeruni Katha | NTR | B. Saroja Devi
గొడవలు అవుతాయంటూ.. ANR Movie ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన KV Reddy గారు.. Thodi Kodallu తెరవెనుక కథ

Пікірлер: 163

  • @chandrasekhargorantla5519
    @chandrasekhargorantla5519 Жыл бұрын

    కె వీ రెడ్డి గారు గొప్ప డైరెక్టర్. నా చిన్నతనంలో ఈయన తీసిన చాలా సినిమాలు చూసాను కానీ, ఈయన డైరెక్టర్ గారు అని సరిగ్గా తెలిసే వయస్సు కాదు. దర్శకుడిగా తీసిన ప్రతి సినిమా ఒక ఆణి ముత్యం. తెలుగు వారందరూ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి లో ఆయనకి గుర్తింపు ను పెంచాలి. జోహారు 🎉

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Жыл бұрын

    రాజమౌళి ఇంత సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు తీస్తే మనం చంకలు గుద్దుకుంటున్నాం. నాడు ఏ సాంకేతికత లేని రోజుల్లో మాయాబజార్, జగదేకవీరుని కథ లాంటి బాహుబలి అమ్మమొగుళ్ళ ని తీశారు కెవి రెడ్డి.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అవును సర్

  • @plzsupporttme

    @plzsupporttme

    Жыл бұрын

    What You Said is right, but no director is trying to show the potentiality of telugu film power---but rajamouli did it----now world is talking about telugu film----because of Rajamouli---We should respect him

  • @swethapavana

    @swethapavana

    Жыл бұрын

    @@plzsupporttmeexplain me how?? His movies doesn’t have stories!! All the good scenes are copied from other movies!! Most of the scenes are visuals and graphics , are those kadey by a Telugu team or team from Hollywood?? He is a person who know how to do publicly and promote his movies!! That is all!! Lekapothey Oscar lanti awards nominations lo kuda leni daniki , money lobbying and publicly chesi award thechukuntada?? 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Жыл бұрын

    అదృష్టం కే వి రెడ్డి తెలుగు వాడు కావడం మన అదృష్టం

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అవును..

  • @mullapudivenkataratnam8521

    @mullapudivenkataratnam8521

    Жыл бұрын

  • @bvschowdary

    @bvschowdary

    Жыл бұрын

    BOCHU GA WADU REDDY NA KODUKU

  • @raveendrasree6649

    @raveendrasree6649

    Жыл бұрын

    Yes correct

  • @navanidhiitckothapeta2665

    @navanidhiitckothapeta2665

    Жыл бұрын

    P0ppa

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Жыл бұрын

    చాలా ఇన్ఫర్మేషన్, ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, సంతోషం

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @bhaskarch4521
    @bhaskarch4521 Жыл бұрын

    వున్నతమైన వ్యక్తి KVరెడ్డిగారు.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అవునండీ..

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION Жыл бұрын

    మహాను భావులు ఊరుకినే పుట్టరు వుండరు తెలుగు సినీ పరిశ్రమకి అరధ్య దేవుడు సినీ సాంకేత విప్లవం అనేది kvరెడ్డి నుచి మొదలు కావటం ఆది మన తెలుగు వారీగా పుట్టటం మన అదృష్టం...

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 Жыл бұрын

    మీ వివరణ.. సేకరణ గొప్పగా ఉన్నాయి.. ధన్యవాదాలు అండి

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @suribabusp

    @suribabusp

    Жыл бұрын

    ​ Uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu😅uuuuuuuuuuuuuuuu uuuuuuuuù😅

  • @mahalakshmimedepalli
    @mahalakshmimedepalliАй бұрын

    ఒకే భార్య....... చచ్చేవరకూ ఆమెతోనే ప్రేమ...... ఎంత ఆదర్శం....... ఎంత నిజాయితీ......... ఆఁ ప్రేమలో......... మొత్తంగా ఒక మహోన్నత వ్యక్తిత్వం........

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 Жыл бұрын

    మహానుభావుడు

  • @lalithakonakanchi6126
    @lalithakonakanchi6126 Жыл бұрын

    1000% of century ahead visionary director. తెలుగు సినిమా చరిత్రలో న భూతో న భవిష్యత్. Every person in flim industry should respect the Great director K.V.Reddy గారు.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అవును సర్

  • @babukrishnanallurivenu2215

    @babukrishnanallurivenu2215

    Жыл бұрын

    Great Director sir

  • @pandurangarao6026

    @pandurangarao6026

    Жыл бұрын

    There is another great director...vittalacharya...he is producer too... K.v.reddy has got opportunity in high budget films, because of his caste. Vittalacharya is underrated because he is a bhramin. Caste feeling is very high in film industry.

  • @kvenkatkvenkatsai5256

    @kvenkatkvenkatsai5256

    Жыл бұрын

    @@pandurangarao6026 stop it half knowledge fellow , vittalacharaya basical kannadiga intialy he made films in kannada latter on he shifted to telugu industry , so there is no comparsion both are talented proved themselves dont bring useless cast in between the talented people

  • @Verdict777
    @Verdict777 Жыл бұрын

    మనుషుల్లో దేవుళ్ళను చూపి, పామరుడినుంచి పందితులవరకు ఆధ్యాత్మికతను అద్దం పట్టేలా చూపిన మహానుభావుడు

  • @padmaganesana5387
    @padmaganesana5387 Жыл бұрын

    చాలా విషయాలు చక్కగా తెలిపినందుకు మీకు 🙏🙏🙏

  • @sreenivasulusairam
    @sreenivasulusairam Жыл бұрын

    "ఉమా చండీ గౌరీ శంకరుల కథ" flop అయిందని తెలిసాక ప్రొడక్షన్ ఆఫీసు నుండి ఇంటికి బయల్దేరాక, ఎందుకో ఏడుస్తున్న డ్రైవర్ ను కారణం అడిగి తెలుసుకొని...కారు దిగి నడుచుకొంటూ వెళ్ళిపోయారు శ్రీ కెవి రెడ్డిగారు....కారణం .. "మాయాబజార్" సూపర్ హిట్ అయినపుడు బహుమతిగా ఇచ్చిన కారును..ఆయనను ఇంటివద్ద దింపి కారును వెనక్కు తీసుకు రమ్మన్నారట నాగిరెడ్డి చక్రపాణిలు.... విజయా సంస్థను ప్రపంచ వ్యాప్తం చేసిన శ్రీ కెవి రెడ్డిగారిని అలా అవమానించారు నాగిరెడ్డి చక్రపాణిలు. ఆ అవమానాన్ని హుందాగా స్వీకరించి ఆకాశం ఎత్తుకు వెళ్లారు శ్రీ కెవి రెడ్డిగారు.

  • @nageswararaokommuri2815

    @nageswararaokommuri2815

    Жыл бұрын

    ఆయన హుందాతనం పెరిగిందే గానీ, వారి చిన్నతనం ఎంత పెద్దవారైనా బయట పెట్టుకొన్నారు వారు హుందాతనంలో పెద్దవారైనా, వీరు చిన్నవారైనా డ్రైవర్ బాధకి మనసు కరిగిపోయింది

  • @palasubbarao5018

    @palasubbarao5018

    Ай бұрын

    నాగిరెడ్డి చక్రపాణి విల్లిద్దరు వింత ఎదవలు అని ఇప్పటివరకు నాకు తెలియదు

  • @ratnakumarm9758

    @ratnakumarm9758

    Ай бұрын

    నాగిరెడ్డి, చక్రపాణిలు మరీ అంత చీప్ క్యారెక్టర్ లా? సినిమా ప్లాప్ అయితే కారు లాగేసుకుంటారా?

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 Жыл бұрын

    K.V. Reddy was a born director. My father K. Subbarao was a deep fan to him and I am also. Thank you for your nice posting on Great director K.V.Reddy 👍 K.Kumar

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    Thank you sir

  • @munaswamynaidu7599

    @munaswamynaidu7599

    Жыл бұрын

    👍

  • @rajugaru1479
    @rajugaru1479 Жыл бұрын

    Kv reddy gariki ❤ big salute great men no doubt

  • @cnnrao5571
    @cnnrao5571 Жыл бұрын

    What a moving biography of the legendary director who made god out of NTR. He made unparalleled contribution to Telugu movie field. He is great.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Жыл бұрын

    k.v.reddigaru is the greast director in telugu films no one compare to him Johar kvreddigaru Good narration about Sri.kv reddigaru

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Жыл бұрын

    Chala correct ga chepparu koti bahubali koti rrr okka mayabazar ku sati rao

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అవును సర్..

  • @venkataramakrishnaraobandi8173
    @venkataramakrishnaraobandi8173Ай бұрын

    All-time great Director - కదిరి వెంకట రెడ్డి All - time great Acter - నందమూరి తారక రామారావు

  • @sridevigorthy4565
    @sridevigorthy4565 Жыл бұрын

    కారణ జన్మ..

  • @chigurupatimadanmohanrao7242
    @chigurupatimadanmohanrao7242 Жыл бұрын

    Sri Sri k v Reddy garu ,, we cannot forget you and ntr ,, you are always in our minds ,, because of mayabazar ,,. Actually you are magician of Telugu people ,,. Salute you sir ,,,,,

  • @sakeparvathamma2250

    @sakeparvathamma2250

    Жыл бұрын

    Excellent personality great director family man🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @cr3976
    @cr3976 Жыл бұрын

    Great director KVReddy gaaru

  • @uppararamanna5700
    @uppararamanna5700 Жыл бұрын

    K.v.reddy గారు లెజెండ్. యన్.టి.ఆర్ ఋణపడి ఉంటాడు.

  • @mallisurya

    @mallisurya

    Жыл бұрын

    Both are legends

  • @rsrrajeswararao9923

    @rsrrajeswararao9923

    Жыл бұрын

    No need to elivate NTR, who is a great actor, Director, Producer and what not! One should accept and give due credit to great Director KV Reddy who found the talent of NTR in the beginning of his career and given opportunities. And of course, NTR proved his talent and reached heights. Don't try to draw comparison and belittle KV Reddy's greatness. Accept facts and history.

  • @zter44

    @zter44

    Жыл бұрын

    Ntr gari laanti goppa natudu dorakatam k.v.reddy adrustam.lekapothe k.v reddy evaro

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 Жыл бұрын

    All time great director K. V Reddy and all time great Hero N. T. R

  • @605sunflower
    @605sunflower Жыл бұрын

    K.v .reddy garu.... excellent person... great artist..

  • @venkatalakshmi9760
    @venkatalakshmi9760 Жыл бұрын

    KV Reddy garu great💐

  • @raghavvendra
    @raghavvendra Жыл бұрын

    My all time favourite movie pathala bhairavi...outstanding legends kV Reddy & ntr

  • @rajiiv1409
    @rajiiv1409 Жыл бұрын

    Maaku teliyani vishayalu kV Reddy gaari gurinchi teliyajesinanduku thnq sir

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @chandrasekhar-wy2wq
    @chandrasekhar-wy2wq2 ай бұрын

    Great story sir

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Жыл бұрын

    Memorable Telugu Film Director KV Reddy

  • @vijaikrishnakotharu819
    @vijaikrishnakotharu819 Жыл бұрын

    కామెంట్ టర్స్ కి ఒక విన్నపం. చాలామంది తెలుగు కామెంట్లు ఇంగ్లీషులో పెట్టుచున్నారు. మీరు తెలుగు స్క్రిప్ట్ ని మీ పిల్లలతో డౌన్ లోడ్ చేయించుకోండి. చక్కటి హృద్యమైన తెలుగులో కామెంట్స్ పెట్టి మీ మనో భావాలను తెలియచేయండి. తెలుగుని ఇంగ్లీష్ లో చదవాలంటే యిబ్బందిగావుంటుంది. తెలుగు వచ్చిన తెలుగువారంతా తెలుగులోనే కామెంట్స్ పెట్టండి. కె. విజయికృష్ణ.

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    Жыл бұрын

    అవును . తెలుగు కామెంటు ను ఇంగ్లీషులో వ్రాస్తే అర్థం కావటం లేదు. తెలుగు వారము. తెలుగులో నే వ్రాద్దాం . గర్వపడదాం . సరేనా మాస్టార్లు.👌👍🙏

  • @vijayalakshmibalineni1083

    @vijayalakshmibalineni1083

    Ай бұрын

    మంచి సూచన చేశారు. నేనూ ఇలానే చెప్తుంటాను. తెలుగుని ఇంగ్లీషు లో చదవాలంటే యిబ్బందికరంగా ఉంటుంది. ఓ పట్టాన అర్ధం కాదు.

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278Ай бұрын

    Kvreddi గారు అందించిన ఆణిముత్యం మన యన్టీఆర్ గారు జై తెలుగు దేశం

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Жыл бұрын

    మీ వివరించిన తీరు.. బాగుంది 👍👍🎥🎥🎥

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • @bellamkondatulasi3765
    @bellamkondatulasi3765 Жыл бұрын

    Thank you for sharing legendary directors biography All his movies are master pieces every genra tion has to watch this movies

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw Жыл бұрын

    Great persons live greatly pranamas to KV sir

  • @balukasula4376
    @balukasula4376 Жыл бұрын

    Ur explanation is good Proud to be a TADIPATRIAN 💪💪💪

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @srinivaskanthkamasamudram564
    @srinivaskanthkamasamudram564 Жыл бұрын

    We are fortunate to have great directors from our Anantapur district ..one is K.V.Reddy. and the other B.N.Reddy..

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Жыл бұрын

    Legend. Kudos to KV Reddy Garu

  • @krishnareddy9895
    @krishnareddy9895 Жыл бұрын

    తీసిన సినిమాలు 18 అయినా మహాభారతం 18 పర్వాల లాగ ఆణిముత్యాలు. ఆ తరం దర్శకుని గురించి ఈ తరం వారికి చాల చక్కగా చెప్పారు. పాతాల భైరవి సినిమా ఈ మధ్య యూట్యూబ్ లో చూశాను. అందులో హీరో NTR మిత్రుడు పాత్ర వేసిన హాస్యనటుడు బాలక్రిష్ణ అడవిలో రాక్షసుల దగ్గర ఒక ముసుగు ఉండటం ఆ ముసుగు వేసుకుంటే ఆ వ్యక్తి కనపడక పోవడం ఇలాంటిదే ముసుగు ఇటీవల వచ్చిన హ్యారిపాటర్ సినిమాలో ఉండటం జ్ఞాపకం వచ్చి ఆశ్చర్య పోయాను.

  • @bhushanrao4822
    @bhushanrao4822 Жыл бұрын

    Legendary director 💕

  • @gadirudrareddy
    @gadirudrareddy Жыл бұрын

    Super Director

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 Жыл бұрын

    EE VIDEO POST CHESINANDUKU CHALA CHALA THANKS 🙏🙏

  • @sambamyneni1625
    @sambamyneni1625 Жыл бұрын

    Great Legend

  • @prabhavathisrimathi1519
    @prabhavathisrimathi1519 Жыл бұрын

    GREAT DIRECTOR TELUGU PEOPLE PROUD OF HIM

  • @BabaPrasadrvs
    @BabaPrasadrvs Жыл бұрын

    ఆదర్శ దంపతులు. ధన్య జీవులు. ఇటువంటి వారే కీర్తిశేషులు అంటే.😂

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Жыл бұрын

    Screenplay.yela.undalo New.directors.mayabazar Chuste.chalu

  • @user-ht7bm5tu7m
    @user-ht7bm5tu7m Жыл бұрын

    TWO OF THE BEST INDIAN MOVIES I HAVE SEEN IN MY LIFE PATALABHAIRAVI AND MAYA BAZAR. ONE OF THE GREATEST SONGS IS SIVASANKARI FROM JAGADEKAVEERUNI KATHA. K V REDDY GREAT DIRECTOR.

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Жыл бұрын

    Adbhutala srushthikarta.

  • @Z-z01
    @Z-z0110 ай бұрын

    Appatlo tollywood heros ki Hero KV Reddy garu, ippudu herolaki SS rajamouli garu Hero

  • @chalabaagacheparuedamtqsom8808
    @chalabaagacheparuedamtqsom8808 Жыл бұрын

    Super ga cheparu🙏🙏🙏🙏🙏

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Жыл бұрын

    Greatest actress suryakantham and an award in her names గురించి

  • @mapaatiraamireddymapatiraa5863
    @mapaatiraamireddymapatiraa5863 Жыл бұрын

    సూపర్ సార్

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Жыл бұрын

    Great Director 🎉

  • @marreddyyeruva4513
    @marreddyyeruva451327 күн бұрын

    KV.Reddy's last days are really so sad and heart touching.❤❤❤

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 Жыл бұрын

    Directors Dictionery

  • @GK-df7ov
    @GK-df7ov Жыл бұрын

    Johar KV Reddy gaaru thanks for the info

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION Жыл бұрын

    కేవీరెడ్డి గారూ తెలుగు సినీ పరిశ్రమ కు దిసా నిరద్దేశిత చూపారు...

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 Жыл бұрын

    Good video. Very valuable. Keep it up.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్.. ఇళాగే మంచి వీడియోలను అందిస్తాను..

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 Жыл бұрын

    Best information uploaded.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్..

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Жыл бұрын

    Very grate director garu. Very valuable information about Sri K. V. Reddy. It is really grate achievement by him very disciple gententel man. Such vedio very appreciative. Thanks for the vedio.

  • @sugunakarmanchala7864

    @sugunakarmanchala7864

    Жыл бұрын

    All pictures directed by him are very excellent. In all respects even after sixty years old cinemas no problem we can see very happly with out any bore. All cinemas are full success. Such a grate man Sri K. V reddy garu still in the field living daily. Very good video.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    Thank you so much 🙂 sir

  • @zter44
    @zter44 Жыл бұрын

    Anna garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothik4659
    @jyothik4659 Жыл бұрын

    Great person

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 Жыл бұрын

    Your narration is too good bro

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f21 күн бұрын

    K V REDDY ... A GREAT Director of Tollywood ... !

  • @paratalsrinivas3193
    @paratalsrinivas3193 Жыл бұрын

    Very nice updates brother.if possible pls get the kv reddy family, relatives and his village frirnds interview

  • @rajaraovadiyala8808
    @rajaraovadiyala8808Ай бұрын

    K. V. రెడ్డి గారు మా తాడిపత్రి వారు కావడం మా అదృష్టం గా భావిస్తున్నాం. వాహిని స్టూడియో స్థాపించిన వారిలో ఒకరైన మూలా రంగయ్య గారు కూడా తాడిపత్రి వారే. అదే స్టూడియో పేరుతో రంగయ్య గారు తాడిపత్రి లో సినిమా టాకీస్ కూడా కట్టించారు

  • @user-ef7hh1hg3k
    @user-ef7hh1hg3kАй бұрын

    ధన్యవాదములు

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 Жыл бұрын

    HATS OFF SIR, K. V. REDDY GARU NO HONOUR REACHES BEYOND YOU.

  • @R-ii3uc
    @R-ii3uc Жыл бұрын

    He is a great visionary directory touched all the Genres in Cinema.And also he is Maternal grandfather of Current Finance Minister Buggana Rajendranath garu. Inspiring personalities.

  • @PradeepKo-gm9bs
    @PradeepKo-gm9bs Жыл бұрын

    Heroes egos vaari habits fans war gurinchi video cheyandi

  • @raveendrasree6649
    @raveendrasree6649 Жыл бұрын

    Great KV Reddy garu movie theeyochi

  • @Vyusin
    @Vyusin Жыл бұрын

    మంచి సమాచారం

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994Ай бұрын

    👍👍👍

  • @gantasrinivasareddy5480
    @gantasrinivasareddy54802 ай бұрын

    Legendary director KV REDDY

  • @ramdaskandulakandularamdas5803
    @ramdaskandulakandularamdas5803 Жыл бұрын

    Kv reddy jai ntr

  • @padmajayayaram602
    @padmajayayaram602 Жыл бұрын

    KV రెడ్డి గారు పోయాక వారి భార్యని రమణ గారు (ముళ్ళపూడి వారు కాదు) పలకరించడానికి వెళ్తే ఆయన నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేరు..ముందుగా ఆయన పోవడమే మంచిది.. నేనెలాగో నెట్టుకొస్తాను అన్నారట... ఆమాట లోని లోతు అర్థమయ్యే రమణ గారు మిథునం కథ రాశారు...ఈ విషయం కథ మొదట్లో రమణ గారే చెప్పారు..

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    ఓహో.. తెలియని ఓ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్..

  • @t.balaswamyt.balaswamy1001
    @t.balaswamyt.balaswamy1001 Жыл бұрын

    kV Reddy jai

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Жыл бұрын

    💐👌👏🍇

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 Жыл бұрын

    Ancor vice super

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @amanullavempalli5954
    @amanullavempalli5954 Жыл бұрын

    ilanti legends vigrahamu tadipatri lo ledu, district lo ledu pity

  • @GaddamRangaswamy-jl5bo
    @GaddamRangaswamy-jl5bo Жыл бұрын

    kV Reddy garu maandalam varu kavadam maa adruatam

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🍀🍀👍👍

  • @bgopinath1002
    @bgopinath1002 Жыл бұрын

    Maa Tadipatri vaadu kaavadam maaku garvakaranam

  • @ambekargovindarao
    @ambekargovindarao9 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Жыл бұрын

    GREAT KADHU GREATEST MANAM GARVINCHADHAGA DIRECTOR K V REDDY GARU

  • @kakararamakrishna429
    @kakararamakrishna429 Жыл бұрын

    K v reddy Garù is a chiranjeevi for even for his contribution to Telugu people as NTR

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Жыл бұрын

    మా నాన్నగారు గుణసుందరి కథ, దొంగరాముడు సినిమాలలో నటించారు

  • @nageswararaokommuri2815

    @nageswararaokommuri2815

    Жыл бұрын

    మీ తండ్రిగారి కారక్టర్స్ ఏమిటి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    K V REDDY GARIKI. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍋🍋🍋☘️☘️🌷🌼

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Жыл бұрын

    SEEN FULL ON 10-4-2023

  • @Vrrg99
    @Vrrg99 Жыл бұрын

    పెద్ద వారి గురించి రాసేటప్పుడు థంబ్ నేల్స్ జాగ్రత్తగా ఉండాలి కదా!!

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అందుకే కదండీ.. అసభ్యత లేకుండా హెడ్డింగ్స్ పెట్టాను.. మీకేమైనా అభ్యంతరకరంగా అనిపించిందా..

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492Ай бұрын

    What the children of KVReddy are doing ?

  • @raviaguva
    @raviaguva Жыл бұрын

    60, 70 దశకములలో, శివరాత్రి అర్ధ రాత్రి షోస్ వేసేవాళ్ళు. భక్త పోతన, పాఠాలభైరవి, జగదేకవీరుని కథ, మాయాబజార్, కృష్ణ అర్జున యుద్ధం తప్పకుండా, ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు. ఆ రోజులే వేరు. కే. వి. రెడ్డి గారు లాంటి దర్శకులు తెలుగు చిత్ర రంగం తొలి దసలలో వేసిన పునాదులు అమూల్యమయినవి.

  • @purushothamreddy96
    @purushothamreddy96 Жыл бұрын

    Greatest people lived simplest. All the waste sundry make noise today.

  • @srinivasvajhala294
    @srinivasvajhala294 Жыл бұрын

    Aa rojullo calculators vundeva

  • @VR-1962
    @VR-1962 Жыл бұрын

    🪷💖🪷💖🪷💖🙏🪷💖🪷💖🪷💖

  • @marennak9702
    @marennak9702 Жыл бұрын

    బాలగంఘరీంచీఈకోవీడీయచేయండీ

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    Ok andi

  • @satyavani5925
    @satyavani5925 Жыл бұрын

    Asalina premikulante ee dampatule.

  • @babubonu8610
    @babubonu8610 Жыл бұрын

    Nuvvu pettina title ki cheppe matter ki emaina sambandam unda.correct ga heading pettandi

Келесі