శంకరాభరణం శంకరశాస్త్రిగా మొదట అనుకున్నది ఆ ఇద్దరినే.. చేయలేనని కృష్ణంరాజు చెప్పడంతో..!|Kotha Muchata

Ойын-сауық

శంకరాభరణం శంకరశాస్త్రిగా మొదట అనుకున్నది ఆ ఇద్దరినే.. చేయలేనని కృష్ణంరాజు చెప్పడంతో..!|Kotha Muchata
#Sankarabaranam #JvSomayajulu #KVishwanath #Krishnamraju #Rebelstar #TheJewelofShankara#SrNTR #ANR #NTRvsANR #NtrandAnrMovies #Annapurna #VaniSri #VaniSriBiography #ActressVaniSriInterview #SrNTR #Relangi #RelangiVenkatramaiah #Biography #Girija #RelandiComedy #Comedian #GulzariLalNanda #TeluguFacts #Akhanda #Collections #Akhanda50DaysCollections #Balayya #Unstoppable #Alluarjun #SobhanBabuBiography #SobhanBabu #Rajanala #SobhanBabuMovies #NTR #SrNTR #UnstoppablewithNBK #Aha #NandamuriBalaKrishna #BalaKrishna #JaiBalayya #Pushpa #KothaMuchata
kotha muchata
Unstoppable రెండో సీజన్ హోస్ట్ గా మీ ప్లేస్ లో ఎవరు..? Rana ప్రశ్నకు Balayya అదిరిపోయే రెస్పాన్స్..!
• Unstoppable రెండో సీజన...
రాబోయే మన సినిమాలో ఓ డైలాగ్ లీక్ చేయమన్న Balayya.. అదిరిపోయే డైలాగ్ చెప్పిన గోపీచంద్..|Kotha Muchata
• రాబోయే మన సినిమాలో ఓ డ...
పనీపాటా లేని డాష్ గాళ్ల ప్రచారం.. Balayya తో గొడవల గురించి రవితేజ కామెంట్స్.. కానీ అసలు నిజమేంటంటే..
• పనీపాటా లేని డాష్ గాళ్...
Pushpa సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తారా..? అని సుకుమార్ అడిగితే.. మొట్టమొదట Samantha రియాక్షన్ ఏంటంటే..
• Pushpa సినిమాలో ఐటమ్ స...
RRR గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పమన్న బాలయ్య..Unstoppable లో అదిరిపోయే న్యూస్ చెప్పిన రాజమౌళి..!
• RRR గురించి ఎవరికీ తెల...
Pushpa ఫలితాన్ని Mahesh Babu ముందే ఊహించాడా? రెండేళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ అర్థమేంటి?|Kotha Muchata
• Pushpa ఫలితాన్ని Mahes...
Pushpa, KGF..ఈ 2 సినిమాల పంథా ఒక్కటే.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్.. కారణాలివీ..!|Kotha Muchata
• Pushpa, KGF..ఈ 2 సినిమ...
ఒక్క పాటతో చెంప చెళ్లుమనేలా కొట్టేసిన సమంత.. ఇక మళ్లీ నోట మాట రాదు..|Samantha |Pushpa |Kotha Muchata
• ఒక్క పాటతో చెంప చెళ్లు...
Sr Ntr biography
Anr Biographhy
Interesting Facts about K Viswanath Sankarabharanam Movie Craze
SP Balasubrahmanyam about K Viswanath & Sankarabharanam Movie | Remembering The Legend - SPB
Sankarabharanam-Telugu Movie Songs | Sankaraa Naadasareeraparaa Video Song |
Actor Chandra Mohan Shares Sankarabharanam 1st Day Theatre Audience Response
Sankarabharanam Telugu Full Movie || JV Somayajulu, Manju Bhargavi || K Viswanath || KV Mahadevan
Sankarabharanam Movie - Omkaara Naadaanusandhanam Song || Somayajulu, Manju Bhargavi || KV Mahadevan
Sankarabharanam Movie Scenes - Shankara Sastry Gives Information About Music || J.V. Somayajulu
Sankarabharanam-Telugu Movie Songs | Dorakunaa Ituvanti Seva Video Song |
Sankarabharanam Movie || Broche varevaru ra Video Song || Bhargavi, Chandra Mohan
Akkineni Nageswara Rao Revealed Shocking Facts About Sr.NTR | Akkineni Nageswara Rao Interview
Difference Between Sr NTR and ANR Speech Will SHOCK You! | Latest Celebrity Updates
Sankarabaranam Movie 42 Years
Sankarabaranam Movie Celebrations
Sankarabaranam Movie
akkineni nageswarao
Anr Vs Ntr
Anr And Ntr Movies
Sr Ntr And Anr Movies
Akkineni Vs Namdamuri
Reason behind anr and ntr clashes
truths behind ntr and anr clashes
Sri Krishnarjuna Yuddham
Krishnarjuna yuddham
Balakrishna ఖాతాలో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ -
Last days of Gulzarilal Nanda | గుల్జారీలాల్ నందా చివరి రోజుల్లో
Bharath Ratna Gulzarilal Nanda
Bharath ratna Awardee
Ap Republic day celebrations 2022
అక్కినేని నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ! | Akkineni Nageswara Rao Biography & Achievements
Sankarabaranam Movie Songs
Sankarabaranam Movie Facts
Sankarabaranam Movie Telugu Facts
sankarabaranam movie awards
sankarabaranam movie records
vishwanath sankarabaranam movie records and awards
K Vishwanath Biography
Telugu Facts
tollwood facts
GULZARILAL NANDA బయోగ్రఫీ తెలుగు
Important Personalities of India - Gulzarilal Nanda
Biography of Gulzarilal Nanda, Former Acting Prime Minister of India, Bharat Ratna award winner
K Vishwanath Life story
JV Somayajulu biography
KV Mahadevan biography
అద్దె కట్టడం లేదని 94 ఏళ్ల వృద్ధుడిని గెంటేసిన ఓనర్.. ఆయనెవరో తెలియకుండానే ఓ విలేకరి తీసిన ఫొటోలతో..
Sankarabaranam Movie Video Songs
Facts About Sankarabaranam Movie
Director K Vishwanath Top Movies
K Vishwanath's Sankarabaranam
JV Somayajulu's Sankarabaranam
Sp Bala Subramanyam Sankrabaranam
Sankarabaranam Movie anniversary
Unstoppable Balakrishna Reveals Clashes with Raviteja | Balakrishna Vs Raviteja |
Telugu legendary Director
Telugu Top Movies
Akhanda
Pushpa
Sobhan Babu Last Exclusive Interview
Balakrishna Akhanda History Repeating 50 Days Report | Bangarraju 6 days Collections Report |
Sobhan Babu About Chiranjeevi and Balakrishna | Unseen Video
Where is Shoban babu's family after his demise?
జయలలిత గురించి శోభన్ బాబు ఆఖరి రోజుల్లో ఎంచెప్పాడంటే|Actor Sobhan babu Last Words About Jayalalitha
Reasons behind Sankarabaranam Movie
శోభన్ బాబు బయోగ్రఫీ | Sobhan Babu Biography
Sr NTR Rare Unseen Video || Sr NTR Political Speech
శోభన్ బాబు బయోగ్రఫీ | Shobhan Babu Biography | Shobhan Babu Real Story
Tollywood Hero Sobhan Babu Painful Last Days
Unstoppable Promo | Balakrishna | Debbaku Thinking Maripovala
Please Subscribe Kotha Muchata

Пікірлер: 112

  • @chandu23rd40
    @chandu23rd402 жыл бұрын

    ఎప్పటికి కేరళ లో శివాలయాల్లో , పండగ ఉత్సవాల్లో ఈ సినిమా లో ని "శంకరా..నాద శరీరాపరా" పాట తెలుగులో నే వస్తుంది ... ఈ పాటకు చాలా మంది అభిమానులున్నారక్కడ

  • @Vishwambhara

    @Vishwambhara

    2 жыл бұрын

    ఒకసారి నేను కంపెనీలో పని చేసుకుంటూ ఈ పాట పాడుతుంటే నా క్రింద పనిచేసే కేరళకు చెందిన ఇంజనీరింగ్ యువకుడు "ఏమిటి సార్ మీరు మా పాట పాడుతున్నారు" అంటూ అడిగాడు. నేను నవ్వి, యూ ట్యాబ్ లో శంకరాభరణం సినిమా, అది రిలీజైన డేట్స్, అవార్డులు చూపించి "మేము మీ పాట పాడటం లేదు, ఇన్నాళ్ళుగా మీరే మా పాడుకుంటున్నారు" అని గర్వంగా చెప్పాను... ఇది మా పాట కాదా!? అంటూ వాడు ఆశ్చర్యపోతూ చూశాడు...

  • @chandu23rd40

    @chandu23rd40

    2 жыл бұрын

    @@Vishwambhara nijamandi..true

  • @nandhinik8068

    @nandhinik8068

    Жыл бұрын

    DS

  • @bondalabharathkumar7209

    @bondalabharathkumar7209

    Жыл бұрын

    Nikjame. Nenu Kerala lo work chesa, song telugu lo vini shock ayanu

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada47352 жыл бұрын

    మంచి సినిమాలు ఎప్పుడు గుర్తింపు పొందుతాయన్నందుకు శంకరాభరణం ఒక ఉదాహరణ

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri50192 жыл бұрын

    అద్భుతమైన సినిమా.... అద్భుతమైన పాటలు... అద్భుతమైన సంగీతం.... అద్భుతమైన విశ్లేషణ...ధన్యవాదములు....🌹🌹🌹🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog47552 жыл бұрын

    శంకరా భరణం చిత్ర విశేషాలను చక్కగా వివరించారు. 👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you srinivasarao garu

  • @venkataramanaraomuddu2953
    @venkataramanaraomuddu29532 жыл бұрын

    నేను సోమయాజులు గారిని శ్రీకాకుళం లో ఉన్నప్పుడు చూసేవాడిని కాని పరిచయం లేదు. మొదట తాసిల్దారు గాను తర్వాత డిప్యూటి కలెక్టర్ గాను పని చేసేవాడు.శంకరాభరణం సినిమా ఆయనకు అఖండ ఖ్యాతిని తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇతర హీరోలు ఆ పాత్రను వెయ్యకపోడం మంచిదే అయింది.రమణమూర్తితో నాకు కొంచెం పరిచయం ఉండేది.అన్నదమ్ములిద్దరూ మంచిపర్సనాలిటిని కలిగివున్నా రమణమూర్తి అందంగా ఉండేవాడు. నాకు తెలిసినంతవరకూ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ఉద్యోగాలుగాని,వ్యాపారాలను గాని చెయ్యకూడదు.అందుకే సోమయాజులు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉంటాడు.

  • @mohankrishna4294

    @mohankrishna4294

    Жыл бұрын

    ఈ rule అంతకముందు లేదు.. NTR సీఎం అయ్యాక. ఈ rule pass చేశారు.. ఇదంతా NTR అప్పటి శంకర భరణం శంకర శాస్త్రి charecter ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పొందిన విషయం తెలుసిందే.. అప్పటి వరకు ఒక ntr మాత్రమే తెలుగు సినీ పరిశ్రమ లో ఒక వెలుగు వెలుగుతున్న ఆయనకు కంటగింపు గా అనిపించి ఈ G..O జీవో జారీ చేశారు అని ఒక talk

  • @suryanarayanabobbili5936
    @suryanarayanabobbili5936 Жыл бұрын

    ఆనాటి సినీ పరిశ్రమ తీరుతెన్నులు తెలిసిన. వారికి ఈ సినిమా అప్పుడు తీయడం ఎంత సాహసం చేశారో " న భూతో న భవిష్య తి". దర్శక నిర్మాతలు ఎప్పటికీ చిరస్మరణీయుు లే. ఇన్ని మంచి వివరాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  • @satyanmudiraj2356
    @satyanmudiraj23562 жыл бұрын

    ఎన్ని విషయాలు తేట తెల్లం అయ్యాయండి. మరెన్నో ఆసక్తికరమయిన అత్యంత useful విషయాలు తెలియజేసినందులకు, Thanks. keep it up . ..👍

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you brother

  • @raamareddy9141
    @raamareddy91412 жыл бұрын

    68 సంవత్సరాల్లో శంకరాభరణం లాంటి సినీమా ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు.

  • @user-dn3hs9fh9d

    @user-dn3hs9fh9d

    2 жыл бұрын

    Radooo kudaa....

  • @rallapalliprasad5959

    @rallapalliprasad5959

    2 жыл бұрын

    జయభేరి కూడా మంచి సంగీత భరిత చిత్రం

  • @krishnaprasadvavilikolanu8844

    @krishnaprasadvavilikolanu8844

    2 жыл бұрын

    What about Bhookailas?

  • @Vishwambhara

    @Vishwambhara

    2 жыл бұрын

    @@rallapalliprasad5959కరెక్టు...

  • @Vishwambhara

    @Vishwambhara

    2 жыл бұрын

    @@krishnaprasadvavilikolanu8844 భూకైలాస్ జోనర్ వేరు అది పౌరాణిక చిత్రం, జయభేరి, శంకరాభరణం ఈ రెండూ సంగీతం ఔన్నత్యము చెప్పే చిత్రాలు...

  • @gbr9615
    @gbr9615 Жыл бұрын

    శంకరాభరణం ఒక మహోన్నత చిత్ర రాజం. దర్శకుడు కళా తపస్వి విశ్వనాధ్ గార్కి తెలుగు జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @suryateja2272
    @suryateja22722 жыл бұрын

    శంకరాభరణం, బి.ఎన్. రెడ్డి కృష్ణశాస్త్రి గార్ల మహా కళాఖండం మల్లీశ్వరి తెలుగులో గొప్ప చిత్రాలలో అతి గొప్ప చిత్రాలు

  • @prakashrao8077
    @prakashrao80772 жыл бұрын

    Excellent job. Can’t thank you enough. Best wishes

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you brother

  • @satyavani6498
    @satyavani64982 жыл бұрын

    Krishnamraaju gari ounnatyam chala great.

  • @Balu-jd6im
    @Balu-jd6im2 жыл бұрын

    మంచి విషయం చాలబాగావివరించారు

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Жыл бұрын

    అప్పట్లో ఈ కథకి మూలం, ఈమని శంకరశాస్త్రి గారి జీవిత కథ ఆధారంగా తీసారు అని అనేవారు. 🙏

  • @rangasai7459
    @rangasai74592 жыл бұрын

    As opined by some viewers Sankarabaranam was not a fluke hit. It ran for a year in Vijayawada, Hyderabad and one more centre. Movie was par excellent. But one thing was that no commercial element in the movie. After the release of this movie, some big heroes of telugu saw the rushes of this movie in Madras and told that movie was good. When this movie released in 1980 I was just 11 years. I also did not like this movie at that time. Later I understood the greatness of the movie and saw it many times in TV.

  • @srisriss3374

    @srisriss3374

    2 жыл бұрын

    Sir శంకరాభరణం మూవీ గురించి ఎందుకు అందరూ అంత గొప్పగా చెప్తారు? నేను మూవీ చూసా గానీ నాకు దాని గొప్పతనం అర్దం కాలేదు.please దాని గొప్పతనం వివరించండి 🙏

  • @krishnaprasadvavilikolanu8844

    @krishnaprasadvavilikolanu8844

    2 жыл бұрын

    KVM Sir's music.

  • @vvvmk1718

    @vvvmk1718

    Жыл бұрын

    @@srisriss3374 ఈ సినిమా డబ్బు, కీర్తి వలన వచ్చే అహంకారాలు, ఆడంబరాలు లేని స్వచ్ఛమైన భారతీయ జీవన విధానాన్ని చూపింది. మన శాస్త్రీయ సంగీతం అంటే కేవల లౌకిక ఆనందం కాదు, అంతకుమించి నాద బ్రహ్మోపాసన అని తెలుసుకుంటే ఆ ఆనందం ముందు ఇహపరమైన సంతోపాల గురించి ప్రాకులాట ఉండదు. ఆ ఉపాసనే ముక్తి ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మన సనాతన ధర్మం యొక్క సూత్రాలని ఈ సినిమా లో చూపించారు . అందుకే మనకి తెలియకుండానే ఈసినిమాతో పెనవేసుకుపోయాము. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs2 жыл бұрын

    THANKS SIR FOR YOUR WONDERFUL INFORMATION, HATSOFF TO DIRECTOR SIR VISHWANATH GARU.

  • @mannemsrimannarayana3657
    @mannemsrimannarayana36572 жыл бұрын

    శంకరాభరణం సినిమా. రిలీజ్ తేదీ 29--11-- 1979

  • @user-rc7cp8qb7w

    @user-rc7cp8qb7w

    20 күн бұрын

    శంకరాభరణం విడుదల తేదీ 02.02.1980

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli20262 жыл бұрын

    చాలా మంచి విషయాలు తెలిపారు ధన్యవాదాలు కొన్నిచోట్ల ఉశ్చారణ సరిగ్గా లేదు

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    రాబోయే విడియోల్లో ఈ లోపాలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం .. ధన్యవాదాలు సర్..

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Жыл бұрын

    బ్రహ్మండమైన సినిమా శంకరాభరణం

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao55082 жыл бұрын

    Thanks for all and the real hero sri PARUPALLLI Ramakrishna Pantulu gariki mangalam palli Balamuralikrishna gariki dhanyavaadalu Namaste🙏🙏

  • @srinivasperavalli5596

    @srinivasperavalli5596

    2 жыл бұрын

    Great piece of information about sankarabarnam

  • @raghuramaiahtamatam734

    @raghuramaiahtamatam734

    2 жыл бұрын

    మంచి విషయాలు చెప్పారు.దన్యవాదములండి.శంకరాభరణం చిత్రం తెలుగు జాతి కి ఒక అమూల్య ఆభరణము.దీనిని భారత జాతి కి అందించిన ఎడిద నాగేశ్వరరావు గారు కళాతపస్వి విశ్వనాథ్ గార్లు తెలుగు జాతి కి చిరస్మరణీయులు.సోమయాజులు మంజుభార్గవి గార్లను ఏనాటికి మర్చిపోలేము.

  • @aravanageswararao1530
    @aravanageswararao15302 жыл бұрын

    Music is most important in the movie, worthful movie also. Karnataka musical songs provided by the director.. Very good thought. PARUPALLI RAMA KRISHANA PANTULU gariki *hats off*

  • @suryateja2402
    @suryateja24022 жыл бұрын

    Thank u brother for giving valueble information about SANKARABHARANAM background story

  • @swarajyam_d4119
    @swarajyam_d4119 Жыл бұрын

    The movie has motivated many people to learn classical music. I attend to prince Ramavarma sir' sclasses. He mentions about this movie fondly while teaching " Bouli ragam" Ramavarma sir spent 18 years with Dr. BALAMURALI sir.

  • @vvvmk1718

    @vvvmk1718

    Жыл бұрын

    Wow great andi

  • @DrSivaKumarKotraOrtho

    @DrSivaKumarKotraOrtho

    Жыл бұрын

    Namaste. Which city Ravi varma sir used to teach music ?

  • @NAGENDRAKUMAR-pe5zo
    @NAGENDRAKUMAR-pe5zo2 жыл бұрын

    మంచి విషయాలు తెలుసు కున్నందుకు ధన్యవాదములు.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you brother

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala51652 жыл бұрын

    Chala bhaga vivrincharu meeku dhannayyavadalu

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thanks andi

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli20262 жыл бұрын

    మన మాత్రుభాషతెలుగు ను ఉపయోగించి భాషను జీవింపచేద్దా

  • @ravinderreddy7342
    @ravinderreddy73422 жыл бұрын

    Shankarbharanam movie is one of the good movie of k.viswanath movies.🙏🙏🙏🙏

  • @hanumareddy847
    @hanumareddy8472 жыл бұрын

    I saw this picture in 1980.No doubt it was a good picture.In this movie Somayajulu garu and Manjubhargavi get down from rail in one scene.At that time there is a Veena tune of Yenthavaaralaina kaanthadaasule.Till today why that tune is played at that situation.

  • @hanumareddy847

    @hanumareddy847

    2 жыл бұрын

    is not understood by me

  • @krishnaprasadvavilikolanu8844

    @krishnaprasadvavilikolanu8844

    2 жыл бұрын

    Perhaps the persons nearby to him might have misunderdtood his actions and they might have thought of him in the manner as conveyed by the background music.

  • @hanumareddy847

    @hanumareddy847

    2 жыл бұрын

    If it is that it is an unpardonable mistake by director because both of them are pious and of noble characters.People may think as per their standard but it should not be shown to convey like that to audience.

  • @ramarao4904
    @ramarao49042 жыл бұрын

    aachamaina, swachamaina telugu paatala thotamali mana Veeturi.

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli20262 жыл бұрын

    తెలుగు లో రాసిన వారికి నా పాదాభివందనాలు

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi22492 жыл бұрын

    I was Stunned to hear Sankara Gala Nigalamu humming by aRikshawBrother

  • @sailusailaja9627

    @sailusailaja9627

    Жыл бұрын

    Great,good,hearttouchpicture..viswanathgariki,balugariki,allacterski🙏🙏🙏

  • @hanumantharao8631
    @hanumantharao8631 Жыл бұрын

    శంకరశాస్త్రి గారి పాత్రకి బాలమురళీ గారిని సంప్రదించారనీ,వారు ఆ సినిమాలో తన పాటలు తానే పాడాలనుకోవడంతో ఆ ప్రస్తావన ఆగిపోయిందని అప్పట్లో గుస గుసలు వినిపించాయి..

  • @bsnprasad8997
    @bsnprasad89972 жыл бұрын

    ఈ కోవ లోదే ముత్యాల ముగ్గు.

  • @anjianji7260
    @anjianji72602 жыл бұрын

    Somayajulu gari national award winner performence

  • @kaligotlaradhakrishna9021
    @kaligotlaradhakrishna90212 жыл бұрын

    🙏🙏🙏

  • @ushapathi2740
    @ushapathi2740 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌

  • @MrNagachander2002
    @MrNagachander20022 жыл бұрын

    🙏

  • @rsr1947
    @rsr1947 Жыл бұрын

    First time I am hearing this, thanks for letting us know the back ground of the movie.

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్

  • @allurisivarani2085
    @allurisivarani20852 жыл бұрын

    Genuine vedio.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you andi

  • @sadasiva999.
    @sadasiva999.2 жыл бұрын

    Chala mandi sisushala lo okaru ma grand father chilakala pudi venkateswara sarma garu thanks for your information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @harikrishnachaitanyakoribi8986
    @harikrishnachaitanyakoribi89862 жыл бұрын

    Excellent sir

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you sir

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy1862 жыл бұрын

    Sankarabharanam cinema gurinchi entha cheppina chaaladu. Ee cinema lo natnchinavarandaru jeevamposaru ani cheppadam lo athisayokthi ledu. Andarini nadipinchina Sree Viswnadh gariki padabhivandanalu: Sree parupalli variki/ Balamurali gariki padabhivandanalu 🙏🏿

  • @sudheersriramakavcham1977
    @sudheersriramakavcham19772 жыл бұрын

    Parupalli ramakrishnaiah panthulu bala murali krishna idi ma father ki telidu thank u for data collection

  • @volojuradha7233
    @volojuradha72332 жыл бұрын

    One of the greatest classic movie of those years. 🙏🙏🙏

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Yess andi

  • @suryaprakashk9653
    @suryaprakashk96532 жыл бұрын

    🙏🙏🙏👌👌👌👍👍👍

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you for watching sir

  • @venkateshwoodworks3652
    @venkateshwoodworks36522 жыл бұрын

    Good bro.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you brother

  • @vvvmk1718
    @vvvmk1718 Жыл бұрын

    ఈ సినిమా డబ్బు, కీర్తి వలన వచ్చే అహంకారాలు, ఆడంబరాలు లేని స్వచ్ఛమైన భారతీయ జీవన విధానాన్ని చూపింది. మన శాస్త్రీయ సంగీతం అంటే కేవల లౌకిక ఆనందం కాదు, అంతకుమించి నాద బ్రహ్మోపాసన అని తెలుసుకుంటే ఆ ఆనందం ముందు ఇహపరమైన సంతోపాల గురించి ప్రాకులాట ఉండదు. ఆ ఉపాసనే ముక్తి ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మన సనాతన ధర్మం యొక్క సూత్రాలని ఈ సినిమా లో చూపించారు . అందుకే మనకి తెలియకుండానే ఈసినిమాతో పెనవేసుకుపోయాము. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం.

  • @venkateshwoodworks3652
    @venkateshwoodworks36522 жыл бұрын

    Chala chakkaga chepparu bro.

  • @reddyda
    @reddyda Жыл бұрын

    Somayajulu was introduced by K Raghavendra Rao in the movie Jyothi

  • @farmhousesitaram7653
    @farmhousesitaram76532 жыл бұрын

    I saw this movie 1st day matny at Kmm (narthaki)

  • @raamareddy9141

    @raamareddy9141

    2 жыл бұрын

    ఖమ్మం నర్తకిలో నేను 11సార్లు second show చూసాను.ఓనర్ దాస్ గారు నాకు బాగా తెలిసినవారు. ఆ రోజుల్లో ఖమ్మం థియేటర్స్ అన్నీ చాలా బాగుండెవి.రామకృష్ణారెడ్డి.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Oho...

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Meeru adrustavanthulu sir.. ee movie ni theatre lo chuse bhagyam dakkindi..

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi98819 ай бұрын

    Seens courtlo lawyer gacoments chesukuntuthiraganeseens.

  • @vanamasandya4027
    @vanamasandya4027 Жыл бұрын

    First ANR gaarini adigithe athanu oppukoledhu annaaru

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu88442 жыл бұрын

    Unfortunately Ghantasala master was not alive at that time. If he were there things would have been even better. It is also not known why not even a single song was given to Suseelamma garu in this movie.

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru8978 Жыл бұрын

    Yanthomani sangeethum patla makkuvapenchi.kalaakaarulaku annum pettindi ee chitum.ma paapa ku sangeethum nayrpisthunnum ani proud ga chayppay sthaiki theesukuvellindi cjithrum

  • @henrybeera5639
    @henrybeera5639 Жыл бұрын

    Very good explanation 😂

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    థ్యాంక్యూ సర్..

  • @hanumareddy847
    @hanumareddy8472 жыл бұрын

    is not known to me

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru63652 жыл бұрын

    Good explained

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you sir

  • @lakshmivj4990
    @lakshmivj49902 жыл бұрын

    Sankarabharanam casting is super vaaru thappa inkevarini voohinchalemu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Жыл бұрын

    BALAMURALI EPPUDAINAA CHEPPAARAA ?

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella83332 жыл бұрын

    పది రోజులు ఆడెది

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi98819 ай бұрын

    Law yer ga 4) 5) actchesanu tvchalapathira courtseens nodiologs only coments.

  • @madanmohankari4731
    @madanmohankari47312 жыл бұрын

    Presant vasthunna chettha cinimalu kaakunda,,,,,dhorakuna ituvanti cinima,,,cinifileld kampu nikadigi sampenga puvvu vaasana icchina meti cinima SANKRABHARANAM,,,,,

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam43502 жыл бұрын

    THIS READING IS NOT GOOD. PLEASE NOTE.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    What is the problem sir.. pls tell me.. we will rectify it in future videos

  • @venkataramana7976
    @venkataramana7976 Жыл бұрын

    Do you call this a video?

  • @KothaMuchata

    @KothaMuchata

    Жыл бұрын

    అనకూడదా బ్రదర్..

  • @virallovelystar
    @virallovelystar2 жыл бұрын

    Pedhha sodhi movie

  • @doddisankararao6669
    @doddisankararao66692 жыл бұрын

    K Viswanath unlike Adurti Subba Rao is a fanatic Brahmin. Thats why he chose an awkward looking person like Somayajulu for a main role in Sankarabharanam. Poor producer Yedida Nageswara Rao was forced by Viswanath to accept Somayajulu. Seeing Somayajulu face, naturally which distributor would come forward to release the movie? It was by fluke Sankarabharanam became hit. Nothing to do with Somayajulu. His dialogue delivery was also hoarse.

  • @KothaMuchata

    @KothaMuchata

    2 жыл бұрын

    Thank you for watching and commenting...

  • @krishnaprasadvavilikolanu8844

    @krishnaprasadvavilikolanu8844

    Жыл бұрын

    But he was accepted by most viewers in the South.

Келесі