శాంతినివాసం పిల్లల కోసం.. Shopping in Vizianagaram Local Market || Bangkok Pilla

Ойын-сауық

శాంతినివాసం పిల్లల కోసం.. Shopping in Vizianagaram Local Market || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #vizianagaram
bright future development trust: bfdtindia.org/
phone: 9849195178
www.donatekart.com/BFDT/Suppo...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
For more videos from Bangkok Pilla 👇👇👇
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 3 000

  • @BangkokPilla
    @BangkokPilla Жыл бұрын

    Address - Shanti Nivas Children's Village Address: 599F+VXF, Gotlam, Andhra Pradesh 535003

  • @vvs.1385

    @vvs.1385

    Жыл бұрын

    Kotam maygaa

  • @vkkraju.datla.3712

    @vkkraju.datla.3712

    Жыл бұрын

    Nice

  • @lasyasriakshayadevu4237

    @lasyasriakshayadevu4237

    Жыл бұрын

    Akka one request

  • @sureshkumarvarma2882

    @sureshkumarvarma2882

    Жыл бұрын

    Visakhapatnam 😊 are you good akka 🎉 Me Lalith Varma. Boy Good. Well done🎉❤

  • @vijaydurgaprasad576

    @vijaydurgaprasad576

    Жыл бұрын

    Meedi gotlam ah akka

  • @satyanarayanaankmereddi4997
    @satyanarayanaankmereddi4997 Жыл бұрын

    తనకు వచ్చిన ఆదాయం లో పది మందికి సేవ చేయడం అనేది గొప్ప లక్షణం... 🙏🙏

  • @rohinibrahmendraseshu2797
    @rohinibrahmendraseshu2797 Жыл бұрын

    ఇంతకీ 100 రెట్లు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను❤...

  • @rohinibrahmendraseshu2797

    @rohinibrahmendraseshu2797

    Жыл бұрын

    KZread ద్వారా వచ్చిన నలుగురికి సహాయం చేసే గుణం ఉండాలి కదా ..... అది తనకు ఉంది...

  • @psvcricketshorts8353

    @psvcricketshorts8353

    Жыл бұрын

    @@pavancryzzylovely2839 appudu nvu chudamm mana akka adariki help chesta di

  • @hometerracegarden1349

    @hometerracegarden1349

    Жыл бұрын

    Mere chala machivaru

  • @alakanandasingh

    @alakanandasingh

    Жыл бұрын

    ​@@pavancryzzylovely2839 entho lashtapaditene oka video ready autundi daniki malli enno editings cheyali appude views ostai.. kashtapadakunda revenue ivvadaniki youtube vadu emi erri pushpam anukunara.. job chesevadu kuda anthe kashtapadite momey ostundi , ye money ayina okari chetullo nunchi okariki recycle avalsinde aa matram daniki nene istunanu neku money ante adi me pichi taname autundi..😂

  • @hulkgaming167

    @hulkgaming167

    Жыл бұрын

    Ju

  • @kamarajupappu
    @kamarajupappu Жыл бұрын

    మీరు భారతదేశం వచ్చి మీ పర్సనల్ పనులు చూసుకుని తిరిగి వెల్లిపోకుండా, మంచి మనసుతో ఆ శాంతి నివాసానికి వెళ్లి సహాయం చేసి చాలా మందికి స్ఫూర్తినిచ్చారు . 🙏👏

  • @Nehapardhu
    @Nehapardhu Жыл бұрын

    నిజంగా మీరు గ్రేట్ మీ వంతు సాయం మీరు చేశారు ఎంతో డబ్బులు ఉండి ఇంకా డబ్బులు సంపాదించాలనే వాళ్ళు ఈలోకంలో ఉన్నారు మీకు ఆ దేవుడు ఇచ్చిన దానిలోంచి కొంతలో కొంత సాయం చేయాలి అనుకుంటున్నారు 👏👏👏👏👏🙏

  • @ramya3866
    @ramya3866 Жыл бұрын

    జీవితం చాలా చిన్నది కానీ మీరు ఉన్న జీవితం లో నలుగురు కి వెలుగు నింపుతున్నారు ఇంకా అందరూ మొహం లో ఆనందం చూసా ఆ పిల్లలు మీతో గడిపిన క్షణాలు గుర్తు ఉండి పోతాయి ❤❤❤❤

  • @banavathukotanaik2590
    @banavathukotanaik2590 Жыл бұрын

    పేద పిల్లలకు మీరు చేసిన సహాయము చాలా చాలా విలువైనది మేడం గారు పనివారికి చీరలు, పిల్లలకు టవల్స్ లు, మేడిషన్, సబ్బులు, వారికి సంతృప్తి గా మంచి బిర్యానీ, స్విట్, హష్టల్ కు మిక్సిలు, ఇంక అనేకమైన వి మీరు సహాయము చేసినపుడు, దేవుడు మీకు మీ కుటుంబసభ్యులకు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మేడం, రాబోయే కాలంలో ఇంక ఇలాంటి కార్యములను మీరు చేయాలని మా ప్రార్థన🙏.

  • @mahalakshmimuniparthi1741
    @mahalakshmimuniparthi1741 Жыл бұрын

    నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఆనందగా సంతోషంగా బావుండాలి అక్క 🥰 మేనల్లుడు కూడా నిండు నూరేళ్లు అమ్మకి లా ఇలా అందరికి సాయం చేస్తూ ఎదగాలి ఉన్నత స్థాయికి ఎదగాలి 🥰

  • @tirumalasuresh2755
    @tirumalasuresh2755 Жыл бұрын

    Hi sravani Garu regular ga nenu VZM vasthanu ma family pillalu akkade vuntarau nenu vizag lo job holidays memu terige roads ne meru chupistunte chala happy ga vundi, meru chala manchi pani chestunnaru, pillalu andhari tharapuna miku dhanvadhalu God bless you sravani Garu

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula Жыл бұрын

    మంచి పని ఎవరు చేసిన పొగడాలి. గుడ్ డబ్బు మోజు తో విదేశాలకు పోయి బాగా సంపాదించి, కన్నా తల్లీ తండ్రి చూసుకొని వాళ్లు యంతమంది కానీ మీ ఈ విధంగా గా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.

  • @pktutorialnbv9591
    @pktutorialnbv9591 Жыл бұрын

    మన విజయనగరం 🥳😇మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అక్క గారు.. మీ స్ఫూర్తితో ఇంకా ఎంతో మంది ఇలాంటి సహాయకార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను 👍

  • @localtalents........8093
    @localtalents........8093 Жыл бұрын

    Miru chala happy ga unnaaru vizianagaram lo sontha voorukada chala help chestunnaru alanti pillalaki super god bless u

  • @Manjunatp
    @Manjunatp Жыл бұрын

    Chaala manchipani chesaraammarei... Vijaynagaram 1A master blessings

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Жыл бұрын

    చాల చాల చాల మంచి పని చేశారు,వెంకటేశ్వర స్వామి ఆశిసుల్లు మీకు కలగాలని మనసార కోరుకొంటున్నాను...

  • @varalakshmieedara2214

    @varalakshmieedara2214

    Жыл бұрын

    ఇన్ని రోజులు నుండి చూస్తున్నాను ఎవరు ఇంతవరకు మీలా ఇవ్వలేదు దేవుడు నిన్ను చల్లగా చూడాలి నాన

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Жыл бұрын

    అదేంటో మీరు విజయనగరంలో ఉన్న.. బ్యాంకాక్ లో ఉన్నట్లే అనిపిస్తుంది.. మమ్మల్ని మీరు అంతలా ప్రభావితం చేశారు.. మానవసేవే. మాధవసేవ.. సూపర్ మేడం 🙏👍

  • @ronickch303
    @ronickch303 Жыл бұрын

    Kallalo neellu tirigayi meru chestunnadi chusi. Meku vachina ideas ki ila cheyalani hatsofff 🙏🏻. All d best and God bless you all!

  • @nagasupercookingvlogs
    @nagasupercookingvlogs Жыл бұрын

    మీరు direct గా దేవునికి help చేశారు. మేడం మీరు చల్లగా ఉండాలి

  • @Ammaigaru457
    @Ammaigaru457 Жыл бұрын

    మీ మీద మరింత అభిమానం, గౌరవం పెరిగింది ♥️ మెడిసిన్స్, టవల్స్,ఫుడ్ అన్నింటినీ దగ్గరుండి వాళ్లకి ఇప్పించి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసారు.. వాళ్ళతో కలిసి భోజనం చేసారు..lots of love ❤️

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Жыл бұрын

    మేడం గారు మీకు ధన్య వాదములు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠవాసుని, ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ, జై గోవింద

  • @sukanyachinni2977

    @sukanyachinni2977

    Жыл бұрын

    Hai

  • @narendramegapower3501

    @narendramegapower3501

    Жыл бұрын

    @@sukanyachinni2977 hai

  • @narendramegapower3501

    @narendramegapower3501

    Жыл бұрын

    Number please iam in kuwait

  • @ganeshlakavath8341
    @ganeshlakavath8341 Жыл бұрын

    పిల్లలకు తల్లీ తండ్రీ లేరని ఎవరు చెప్పారు.. మీలాంటి దేవత ఉందనీ ఈరోజే కళ్ళారా చూశాను thank-you sister మీరు అండ్ మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనీ దేవుణ్ణి కోరుకుంటున్నా...🙏🙏🙏🙏🙏

  • @lovaraju7637
    @lovaraju7637 Жыл бұрын

    మేడం గారు మీ మంచి తనానినికి నిజంగా నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు

  • @jonnagirisiva3715
    @jonnagirisiva3715 Жыл бұрын

    మీరు చేసిన మంచి పనికి వెలకట్టలేని కృతజ్ఞతలు 🙏🙏

  • @Sailaja753
    @Sailaja753 Жыл бұрын

    మీరు ఆ పిల్లలకు చేసిన సహాయానికి ఆ భగవంతుడు దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @sreenusreenu8188
    @sreenusreenu8188 Жыл бұрын

    మీరు పిల్లలకు చేసిన సహాయం తో నేను మీ మీకు subscribe చేశాను మీ మీద చాలా గౌరవం ఏర్పడింది చాలా మంచి ఆలోచన మీరు ఇలాంటివి మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను థాంక్యూ 🙏

  • @dhanagolddhanagold5370
    @dhanagolddhanagold5370 Жыл бұрын

    Sister మీరు చేసే సహాయం మరియు ఆలోచన చాలా బాగా నాకు నచ్చినది మీరు చేసే ఎపిసోడ్ అన్ని మా కుటుంబం అంతా వాచ్ చేస్తుంటాం

  • @kowshik728
    @kowshik728 Жыл бұрын

    అక్క నీకైతే చాలా చాలా థాంక్స్ నిజంగా దేవుడు నిన్ను నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా చల్లగా చూడాలి ఆ పిల్లల్ని అలా చూస్తే నాకు నీల్లు వచ్చేసాయీ నేను ఏడవకుండా నే ఇంలాంటి పనులుచేస్తే మనసుకు చాలా హ్యాపీ గా వుంటుంది అక్క నిజంగా రియల్లీ వెరివెరీ త్యేంక్యూ 💐💐💐🤗💞😍😍😍😍

  • @akkinapallimallesh1413
    @akkinapallimallesh1413 Жыл бұрын

    పిల్లలు తో స్పెండ్ చేసినందుకు ధన్యవాదములు🥰🥰 వీడేమో చూస్తుంటే మాటలు లేవు సూపర్ 👌👌👌

  • @varalakshmieedara2214

    @varalakshmieedara2214

    Жыл бұрын

    మీ పేరెంట్స్ చాలా చాలా అద్రుష్టవంతులు నీవంటి కూతురు ని కనినందుకు ధన్యవాదాలు వారికి

  • @elipesubayamma
    @elipesubayamma Жыл бұрын

    మీరు చాలా గ్రేట్ అని మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆ పిల్లలు అందరకీ అమ్మ లా వాళ్ళ ఆకలి తీర్చడమే కాదు మంచి భోజనం పెట్టారు మీకు ఆ దేవుడు మీరు కర్చుపెట్టినా దానికంటే ఎక్కువ మని ఇవ్వాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను ,ఎందుకంటే మళ్లీ మీరు ఆ money aa లాంటి పిల్లలుకే కర్చు చేస్తారు god bless you

  • @srinivaseruva1376
    @srinivaseruva1376 Жыл бұрын

    మీరు ఇలాంటి పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం

  • @raghavamadhavtanguturi4752
    @raghavamadhavtanguturi4752 Жыл бұрын

    గల గల మాట్లాడే మీకు, ఇంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడి కి 💐 🙏

  • @balakondaiah717
    @balakondaiah717 Жыл бұрын

    దేవుడు నిన్ను చల్లగా దీవించు గాక తల్లి 💚🕉️🙏

  • @apparaojampa5617
    @apparaojampa561711 ай бұрын

    మేడం చాలా వెరీ వెరీ థాంక్యూ చిన్నపిల్లలకి అదే అనాధలకు హెల్ప్ చేయడం అంటే చాలా మంచి మనసు ఉండాలి అది మీకు ఉంది దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి థాంక్యూ థాంక్యూ మేడమ్

  • @kkcreations6916
    @kkcreations6916 Жыл бұрын

    చాలా మంచి మనసు మీ భార్య భర్తలకు ఆదేవుడు ప్రసాదించాడు. మీకు కలిగిన దానిలో ఎంతో కొంత సహాయం ఇటువంటి మంచి పనులకు చేసారు దీనికి పది రెట్లు తిరిగి ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు మంచి మనసుతో ఇటువంటి సహాయాలు చేయడానికి సరిపడా ఆర్ధిక పరిపుష్టి దేవుడు ఇవ్వాలని ప్రార్ధిస్తూన్నాను.

  • @maddalasairam104
    @maddalasairam104 Жыл бұрын

    ఎంతో మంచి మనసు ఉంటే తప్ప ఈ విధంగా సహాయం చేయలేరు. చేసే మంచి ఊరికే పోదు.

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 Жыл бұрын

    పుట్టిన దేశానికి కాస్త అయినా చెయ్యాలి.... అందులో మీరు చాలా బాగా సహాయం చేస్తున్నారు....

  • @bhanurekha7844
    @bhanurekha7844 Жыл бұрын

    బంగారు తల్లీ,చాలా కష్ట పడ్డావు.Towels,medicine పిల్లల కి correct గానే ఇస్తారు కదా,side ayipokumdaa,మీ brother మంచి co-operation అందించారు. Convey my heartfull blessings to him

  • @thrinadhasarika9656
    @thrinadhasarika9656 Жыл бұрын

    నిన్ను కన్నా తల్లితండ్రులుకు పాదాభివందనం సిస్టర్ మాది పక్కన అంబటివలస విలేజ్ మేము కూడా మాఅన్నయ్య వాళ్ళ పాప బర్తడే కి వెళ్లి పిల్లలికి ఫ్రూట్స్ పంచము

  • @stpjanaki884
    @stpjanaki884 Жыл бұрын

    చాల మంచి మనసు అమ్మ మీది , మీ కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎపుడు ఉంటాయి . Good job 👍👍

  • @ramya3866
    @ramya3866 Жыл бұрын

    శాంతి నివాసం లా మీ మనసు కూడా నిర్మలం గా ఉంది ❤❤❤❤ఎప్పుడు నవ్వుతు ఉండాలి...

  • @prajayentertainment7260
    @prajayentertainment7260 Жыл бұрын

    Yedupu vachindi andi video chusi….🙏🏼

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Hope people has 10% of your compassion in. People. God bless you, your family thalli.💐💐☘️☘️👍👍🌼🪴

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    మీరు చాలా మంచి పని చేశారు. మీ విలువైన సమయం వెచ్చించి ఇలాంటి పిల్లకు గొప్ప అనుభూతిని ఇచ్చారు.

  • @manitata5282
    @manitata5282 Жыл бұрын

    మీమoఛి మనసుకి జోహార్లు... మిమ్మల్ని ఆ దేవుడు ఇంకా ఎంతోమందికి సహాయం చేసే ఉన్నతస్థాయిని ఇవ్వాలని కోరుకుంటున్నాను...👍👍

  • @adhiadhi3916
    @adhiadhi3916 Жыл бұрын

    చాలా మంచి సహాయం అక్క 🎉🎉

  • @ranik9699
    @ranik9699 Жыл бұрын

    God bless u thalli 👍👍👍Memu kooda meetho unnantha feeling kaligindi

  • @dattasai5297
    @dattasai5297 Жыл бұрын

    మీరు పిల్లలకి చేసిన సహాయానికి, పిల్లల ముఖాలలో వారి ఆనందం వెలకట్టలేనిది అక్క😊😊 చాలా మంచి పని చేశారక్క👏👏 Gud Job Akka 🙏🙏Shanti Nivasam Superb Superb👌👌

  • @samueldblessington7724
    @samueldblessington7724 Жыл бұрын

    ప్రార్ధించే పెదవులకన్నా సహాయ పడే చేతులుమిన్న… Great…. May God continue to bless you to bless the poor and needy…👍

  • @medidisumithra

    @medidisumithra

    Жыл бұрын

    Super sister you area great 👍,🙏🙏🙏🙏🙏🙏

  • @medidisumithra

    @medidisumithra

    Жыл бұрын

    Super sister you area great 👍,🙏🙏🙏🙏🙏🙏

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 Жыл бұрын

    పేరు చిలిపిగా పెట్టిన మీ మనసు లో మాతృత్వం దాతృత్వం రెండు కనిపిస్తున్నాయి...

  • @BiplaneSobha
    @BiplaneSobha Жыл бұрын

    మీరు మంచి మనస్సు ki జోహార్. God bless you 🙌🙌

  • @wingg0
    @wingg0 Жыл бұрын

    ప్రతి మనిషి తన జీవితంలో సమాజానికి ఉపయోగపడే ఏదయినా ఒక మంచి, గొప్ప పని చేసినపుడు అది మరో పది మందికి ఆదర్శం కావాలి అంటారు...ఈ రోజు శాంతి నివాసం పిల్లలకు మీరు చేసిన ఈ సహాయం అభినందనీయం, You Are a great Women 👍👌💐

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 Жыл бұрын

    శ్రావణి గారు మీరు విజయనగరం వచ్చి ఆ పిల్లలు కి చాలా చాలా పెద్ద సహాయం చెసారు చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు పైడితల్లి అమ్మవారి ఆశిసులు ఎప్పుడు మీకు ఉంటాయి

  • @rojavaishu8598
    @rojavaishu8598 Жыл бұрын

    Mi midha inka respect perigindi akka. Andharu sampadistharu kani pette manasu kondarike untundi. Mirepudu happyga undali akka ❤

  • @sridevivision3603
    @sridevivision3603 Жыл бұрын

    ఉన్న వాళ్లకు ఇచ్చే గుణం ఉండదు కానీ మీరు గ్రేట్ మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆఆఆ భగవంతున్ని కోరుకుంటున్న

  • @chantiyellaputeluguvlogs
    @chantiyellaputeluguvlogs Жыл бұрын

    Naku e video chusaka miru chala chala నచ్చారు... ఎంతమంది youtubers money antharavu antharavu ani Natinchestharu...ledha edhoka చిన్నవి చేసి వదిలేస్తారు...కానీ మీరు valaki avasaram ainavanni esthunnaru... మిమ్మల్ని ఇంకా manchisthaiki వెళ్ళాలి అని దేవుడిని కోరుకుంటున్నాను... నేను కూడా నా చుట్టూ వున్న వారికి కొంత అయిన happy ga ఉంచాలని ప్రయత్నిస్తున్నాను అండి...

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 Жыл бұрын

    నిజంగా మన చేతులతో స్వయంగా వడ్డించటం గొప్ప సంతృప్తి గా ఉంటుంది.God bless you shravani garu🙌

  • @VSS15talents
    @VSS15talents Жыл бұрын

    నిజంగా చాలా బాగుంది సిస్టర్ వీడియో చూస్తుంటే చూడాలనిపిస్తుంది మెడిసిన్ ఇచ్చి మీరు చాలా మంచి పని చేశారు సిస్టర్ ఇంకా వారి అవసరాలు కూడా తీర్చారు గ్రేట్

  • @KadumulaDurga
    @KadumulaDurga Жыл бұрын

    మీకు చాలా మంచి మనసు ఉంది....మీరు బాగుండాలి పది మంది కి హెల్ప్ చెయ్యాలి good luck,,👍

  • @ganeshrowthu8201
    @ganeshrowthu8201 Жыл бұрын

    అక్క నువ్వు ఎప్పుడు ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని.. ఆ దేవుని కోరుకుంటా.. నీకు నీ కుటుంబానికి మంచి ఆరోగ్యం.. ❤️❤️

  • @pavulurichinnodu7440
    @pavulurichinnodu7440 Жыл бұрын

    ఎంత ఆస్తులు వున్న పక్కన వున్న వాళ్ళని కూడా పట్టించుకోని వాళ్ళ మధ్య మనం వున్నాం మీరు బ్యాంకాక్ నుంచి వచ్చి ఇలాంటి పిల్లలకు సాయం చేయడం చాలా బాగుంది అక్క

  • @bhuvaneswarikona4800

    @bhuvaneswarikona4800

    Жыл бұрын

    ❤ good job. God bless you ❤️

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @srinivasshorts

    @srinivasshorts

    Жыл бұрын

    Good Job Sister, God bless you.

  • @satharmastar8761
    @satharmastar8761 Жыл бұрын

    ఆ భగవంతుడు మిరు చేసిన సాయానికి మీకు రెట్టింపు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @tvijaya2630
    @tvijaya2630 Жыл бұрын

    Hi Amma. Nvuu. Me husband. Me children s. Yeppudu happy GA undalane korukutunamu. All the best. God bless you me Manche. Mansuku danyavadamulu.

  • @chandramnakka9565
    @chandramnakka9565 Жыл бұрын

    సిస్టర్ మీరు చాలా గొప్ప అనుభూతి పొందారు చిన్న పిల్లలకి సహాయం చేసి మీకు కుటుంబసభ్యులకు అందరికీ god bless you

  • @cooknology4808
    @cooknology4808 Жыл бұрын

    Huge respect❤ Miru medicines,towels,bojanaalu Anni daggarundi cheyinchi vaallatho time spend chesaaru ..❤

  • @latharapeti6743
    @latharapeti6743 Жыл бұрын

    Nice helping nature mam 🙏💐nice andi.

  • @nagalakshmiv8230
    @nagalakshmiv8230 Жыл бұрын

    నాకు ఈ వీడియో చూస్తుంటే కన్నీరు వచ్చింది నా మనసు దాకా వెళ్ళింది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

  • @DDSchannel1
    @DDSchannel1 Жыл бұрын

    మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు ఇలా సమాజానికి ఎంతోకొంత సహాయం చేయాలి అనే అలోనలే ఉంటాయి అండి. మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేసేలా ఆ దేవున్ని ఆశీసులు మీపై ఉండాలని కోరుకుంటున్నా అండి.🙏💐

  • @sadikpasha374
    @sadikpasha374 Жыл бұрын

    మీరు ఎల్లపుడు ఆయు ఆరోగ్య లాతో ఉండలిని దేవుడిని ప్రార్ధిస్తున్నాను

  • @dyavanapellishailaja6486
    @dyavanapellishailaja6486 Жыл бұрын

    సూపర్ మి మానవత్వానికి శతకోటి వందనాలు 🎉🎉🎉

  • @VinayKumar-id6um
    @VinayKumar-id6um Жыл бұрын

    You are a Daughter, every parent wants to have ! Always Be Happy Talli !

  • @cvr0ppowersystem589
    @cvr0ppowersystem589 Жыл бұрын

    ఇది కదా అమ్మ మనకు నేర్పిన పాఠాలు బోధించే ఉపద్యలు వారికి అమ్మా నాన్న లకూ ధన్యవాదములు భతమాత బిడ్డా

  • @sgentertainments1767
    @sgentertainments1767 Жыл бұрын

    ఈ రోజుల్లో మీరే మాకు గొప్ప స్ఫూర్తి అక్క. మీరు ఆ పిల్లలతో ఆడుకొని వారిలో కొత్త ఆనందాన్ని నింపారు. మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మరింత మంది పిల్లల మోహలలో మరింత ఆనందాన్ని నింపే శక్తి, ఓర్పు సహనం ప్రసాదించాలని మనస్సు పూర్తి గ కోరుకుంటున్న. Love you so much akka

  • @user-eu6cq3cj9c
    @user-eu6cq3cj9c2 ай бұрын

    మేడం నిజంగా చెప్తున్న మీరు చేసే మంచి పనులు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతాడు నిజంగా మీ తమ్ముడు కూడా చాలా గ్రేట్ అన్నమాట మీ తమ్ముడు ఇంకా ఇంకొక అమ్మాయి మీకు సపోర్ట్ గా నిలబడినందుకు వాళ్లకి ధన్యవాదాలు చెప్పండి హాయ్ అని కూడా చెప్పండి మాది కృష్ణా డిస్ట్రిక్ట్ కైకలూరు అండి

  • @bhumchaka
    @bhumchaka Жыл бұрын

    Vizianagaram lo meet up pettandi madhi colecter office daggara

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Жыл бұрын

    మీరు చేసిన సహాయానికి మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మేలు చేయాలని భగవంతుని ప్రార్థించుచున్నాను

  • @crazyboysss7572
    @crazyboysss7572 Жыл бұрын

    వెరీ గుడ్ జాబ్ అక్క మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి అని జీసస్ క్రిస్ట్ ప్రేయర్ చేస్తాము ❤❤❤🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @simhavenkataramanarapaka5995
    @simhavenkataramanarapaka5995 Жыл бұрын

    మీరు చేసిన ఆ సేవా కి మీకు నా హృదయపూర్వక అభినందనలు 👍🤝👌

  • @vishnuvardhandakavarapu6887
    @vishnuvardhandakavarapu6887 Жыл бұрын

    midhi VZM lo a area..akka Nadhi vzm nunchi 20km.. nenu daily mi video chusatha

  • @BoiniSandeep
    @BoiniSandeep Жыл бұрын

    ఆఆ పిల్లలకి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి మీరు చేసిన సహాయం చాలా గొప్పది అక్క..🙏🙏🙏

  • @saraswathimaddineni8224

    @saraswathimaddineni8224

    Жыл бұрын

    Enta manchi pano punyamanta meede

  • @saraswathimaddineni8224

    @saraswathimaddineni8224

    Жыл бұрын

    0chaala goppa manasu amma

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Жыл бұрын

    మంచి వీడియోలతో పాటు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా సమాజ సేవ చెయ్యాలని అందరకి మంచి సందేశం ఇచ్చారు.

  • @vagdevik-ky3pp
    @vagdevik-ky3pp Жыл бұрын

    Rendu kallu chaalaledhu video chudataniki. Manchi video. No words. Mana vijayanagagaram ayinanduku feel proud 👏.

  • @ramya3866
    @ramya3866 Жыл бұрын

    మీ వీడియో కొన్ని వేల మందికి inspiration కావాలి అక్క........ ఇలా మీ వీడియో చూసి శాంతి నివాసం కి వెళ్లి వాళ్లకి తోచినంత సహాయం చేస్తారు అని భావిస్తున్న అక్క.......

  • @saisai8710
    @saisai8710 Жыл бұрын

    ఎంతో మంది అనాథ పిల్లలకు మీరు చేసిన సహాయం కొంతమంది మనిషి లో ఒక కొత్త ఆలోచన నీ కలుగజేస్తుంది మరియు నూతన అభివృద్ధి కి తోడు గా నిలుస్తారు మీలాంటి వారు చేసిన సహాయానికి ఆ దేవుడు మంచి విజయాన్ని మీ పిల్లలు కు విద్యా ను అందిస్తుంది

  • @bathalakumarraja8434
    @bathalakumarraja8434 Жыл бұрын

    మీరు చేసిన ఈ మంచి పని వేల కట్టలేనిది మీకు ఆ దేవడు మంచి చేయాలని కోరుకుంటున్నాను God bless you ❤❤❤

  • @srinualthi8909
    @srinualthi8909 Жыл бұрын

    అనాధ పిల్లలు దేవుళ్ళతో సమానం.. అలాంటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, వాళ్లకు కావాల్సిన వస్తువులు అందించడం చాలా సంతోషం. ఒక్క రోజయినా వాళ్ళ ఆకలిని తీర్చి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసారు. భవిష్యత్తులో మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టేలా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను🎉

  • @momsthoughts7403
    @momsthoughts7403 Жыл бұрын

    Hi ra శ్రావణి,చాలా మంది మాటలు.చెపుతారు,కానీ నీవు చేతలు మనిషి vi రా, neevu eppudu సహాయం చేయాలి అని ,, అంత శక్తి ఇవ్వాలి అని ,దేవుడు ని కోరుకుంటూ , god bless u

  • @SATISHBIDDIKA-rp2og
    @SATISHBIDDIKA-rp2og Жыл бұрын

    మేడం గారు కి దేవుడు చల్లగా చూడాలి అని 🙏🙏🙏కోరుకుంటున్నాను నో వర్డ్

  • @sivajikilani6291
    @sivajikilani6291 Жыл бұрын

    సూపర్ అండి చాలా అంటే చాలా సూపర్ అక్కడ నుంచి ఇక్కడకి వచ్చి మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీకు అంత మంచి జరగాలి 🙏

  • @yellankimurendra
    @yellankimurendra Жыл бұрын

    వారిలో అంతలా కలిసి పోయి చేసిన మీ సేవాకార్యక్రమాలు చాలా గొప్పగా ఉంది.

  • @ramunaidunidrabingi424
    @ramunaidunidrabingi424 Жыл бұрын

    నైస్ అక్క చాలా మంచి పనులు చేస్తున్నావ్ వీడియోస్ కాకుండా ఎన్నో మంచి పనులు చేస్తున్నావ్ నీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అక్క

  • @ramedits2498
    @ramedits2498 Жыл бұрын

    మన విజయనగరం అందాలను వీడియో లో చూపించినందుకు Tq😍 అక్క.

  • @venkatmalyala2133
    @venkatmalyala2133 Жыл бұрын

    చాలమంచి పని చేసారు దన్యవాదాలు అక్క

  • @rajusidagam107
    @rajusidagam107 Жыл бұрын

    I proud of you sister ❤❤❤❤ good job & great work..., మా విజయనగరం జిల్లా కావడం ఇంకా గర్వంగా....ఉంది, ఎప్పుడు హ్యాపీగా & ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను...🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Жыл бұрын

    మంచి సేవ చేశారు. All the Best 👍

  • @pktalkssnfoods1377
    @pktalkssnfoods1377 Жыл бұрын

    God bless u ma... రోజు ఏవో పనికిమాలిన వీడియోస్ టైంపాస్ కోసం చూసేదాన్ని... ఈ రోజు తల్లి ఈ వీడియో తో ... మటల్లేవమ్మ... Yt ద్వారా viwers నీ బకరాలను చేసి దోచుకునే వాళ్ళని చూసాను.. ఇలా పంచుకునే నిన్ను చూసినందుకు ఆనందంగా ఉందమ్మా... నేనూ నాకు చేతనైంది చేస్తూ వుంటా.. నీకులా ఇంత పెద్ద ఎత్తున సహయపడెలా శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటూ.. నీకు మీ ఫ్యామిలీ కి నా ఆశీస్సులు మా🙌

  • @ramakote4738
    @ramakote4738 Жыл бұрын

    చూస్తున్నంత సేపు వెరీ హ్యాపీగా ఫీలయ్యాను మీ బట్టి వేరే వారు సహాయం చేస్తారు వెరీ వెరీ గుడ్ మెసేజ్

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    తప్పని సరిగా మీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.🎉

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 Жыл бұрын

    సిస్టర్ మీరు చాలా మంచి పని చేశారు అనాధ పిల్లలతో గడిపి వాళ్ళకి కావలసిన అవసరతలను తీర్చినందుకు ఆ దేవుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా కలగానే కోరుకుంటున్నాను. చిరంజీవి సింగర్ తాడేపల్లిగూడెం థాంక్యూ సిస్టర్

  • @rajurs5949
    @rajurs5949 Жыл бұрын

    హాయ్ అక్క మీరు చాలా మంచి పని చేశారు అమ్మ నాన్న లేని ఆ చిన్నర్లులకి నువ్వే ఒక పెద్ద అండగా నీకు తోసిన సహాయం చేశావ్ చూడు నువ్వు చల గ్రేట్ అక్క భవిష్యత్ లో నువ్వు ఇంకా మంచి పనులుచెయ్యలని . అలాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మంచి ఆరోగ్యం నీకు మి అమ్మ నాన్న తమ్ముడికి ఇవ్వాలని ఒక తమ్ముడిగా ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్న .❤

  • @neeladrishankar3892
    @neeladrishankar3892 Жыл бұрын

    మేడం,మీ మంచి మనస్సు కు ధన్యవాదాలు

  • @chanmohammad1635
    @chanmohammad1635 Жыл бұрын

    చాలా హ్యాపీ గా feel అయ్యాను, మీరు కూడా చిన్న పిల్ల లాగా గంతులు వేయడం చాలా బాగుంది...I wish you all the best by the grace of God to all your family

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    Same here. Life is short. Charity 🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️💐🍀

Келесі