Airportలో Bag పోయింది.. Hyderabad to Bangkok || Bangkok Pilla

Airportలో Bag పోయింది.. Hyderabad to Bangkok || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #thailand
For more videos from Bangkok Pilla 👇👇👇
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 200

  • @banavathukotanaik2590
    @banavathukotanaik2590 Жыл бұрын

    మీరు జ్వరము నుండి త్వరగా కోలుకోని ఇంక మంచి విడియెాలు తీయాలని కోరుకుంటున్నాను. శ్రావణి గారు.

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    చాలా కష్టపడి vlog చేశారు. చిన పిల్లాడిని తీసుకుని ప్రయాణం చేయడం కష్టం. కానీ బాగానే చేరారు సంతోషం. మీ బాగ్ దొరికింది మరీ సంతోషం. రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యం కుదుట పడిన తరువాత వీడియోస్ చేయ వచ్చు. ఈ వీడియో మీ బందువులు కూడా చూసి కలవర పడి ఉంటారు. వారికి మీ క్షేమ సమాచారం తెలియ చేయండి.

  • @ramuprema2903

    @ramuprema2903

    Жыл бұрын

    Take care sister

  • @padmajaprasads6779

    @padmajaprasads6779

    Жыл бұрын

    Good video. Take care of your health

  • @anushadamarla5132
    @anushadamarla5132 Жыл бұрын

    హ్యాపీ గా ఇంటికి వచ్చారు చాలా సంతోషం మీ బ్యాక్ మీకు దొరికింది గాడ్ ఎప్పుడు మన వెంట ఉంటాడు హ్యాపీ లైఫ్ త్వరగా బాగుంది.. మంచి మంచి వీడియోస్ తీయండి మై గాడ్ బ్లెస్ యు💐💐

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 Жыл бұрын

    ఆరోగ్యం సహకరించకపోయినా ఈ వ్లాగ్ చేసినందుకు నిజం గా హ్యాట్సాఫ్ అక్క 🙏👍👍👍..

  • @bikkinisowjanya

    @bikkinisowjanya

    Жыл бұрын

    Akka Meka Arogyam Sahakari Cha KPO Yin a Yi vlogs chesinandu Me Ku hats off

  • @prh883

    @prh883

    Жыл бұрын

    Arey KZread nunchi payment kosam ra idandta ..pichi pulkas

  • @ss-ji3jd

    @ss-ji3jd

    Жыл бұрын

    Mangalasutram teesi avatala padesta annamata

  • @ss-ji3jd

    @ss-ji3jd

    Жыл бұрын

    Akka vijayanagaram lo oka land registration cheinchukodaniki vachindi

  • @srinudevops9785

    @srinudevops9785

    Жыл бұрын

    @@bikkinisowjanya hi sowjji

  • @Madnessofkpop923
    @Madnessofkpop923 Жыл бұрын

    Twinkle Twinkle little star Bangkok pilla super star ❤😊😊🤗😍

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 Жыл бұрын

    చాలా కష్టపడు తూ కూడా video తీశారు నిజం గా great Useful video 👍

  • @laskhmiaparna402
    @laskhmiaparna402 Жыл бұрын

    టైం బాగుంది కబ్బటే మీ బ్యాగ్ దొరికింది.మీ మీద ఉన్న దృష్టి మీరు పడ్డ టెన్షన్ రూపంలో పోయింది.ఇక అంతా కూల్👍

  • @babun7986
    @babun7986 Жыл бұрын

    ❤❤❤😊😢 బాద్రగ ఇంటీ చేరవు అనందం అఖ ని అరోగ్యం జాగ్రత్త😊💐💐💐😊

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    నిజంగా మన సొంతూరు వొదిలి మళ్ళీ వేరే ఉరు వెళ్ళాలంటే మనసులో ఏదో తెలియని బాధగా ఉంటుంది మనోల్ని అందరినీ వదిలి పోవాలంటే చాలా బాధగా ఉంటుంది 👍🤝

  • @bujjipraveen

    @bujjipraveen

    Жыл бұрын

    Mee messages zubedhaali gaaru chuasanu sayed mastan gaaru

  • @sandhyarani.chsandhyarani6254

    @sandhyarani.chsandhyarani6254

    Жыл бұрын

    @@bujjipraveen s nenu chusa

  • @SriRamSriRam-pq6hz

    @SriRamSriRam-pq6hz

    Жыл бұрын

    ​@andhrabudgetcookingchannel9767

  • @SriRamSriRam-pq6hz

    @SriRamSriRam-pq6hz

    Жыл бұрын

    ​@andhrabudgetcookingchannel9767

  • @chappasuresh5173

    @chappasuresh5173

    Жыл бұрын

    @@bujjipraveen me to

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Жыл бұрын

    బ్యాగ్ దొరికింది సంతోషం మీకు జ్వరం త్వరగా తగ్గి మరిన్ని వీడియోలు చేయాలని మా ఆకాంక్ష

  • @sureshbabuanne
    @sureshbabuanne Жыл бұрын

    బ్యాంకాక్ పిల్ల శ్రావణి get well soon. May god bless you and your family.bye bye.jai hind.

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Жыл бұрын

    దిష్టి తగిలి ఉంటదండి ఆరోగ్యము పిల్లలు జాగ్రత్తండి Rest తీసుకోండి .

  • @bujjamaimiddle-classindianwome
    @bujjamaimiddle-classindianwome Жыл бұрын

    మా అన్నయ్య లగేజ్ బ్యాగ్ కూడా ఒక సారి అలాగే పోయింది బంగారం మిస్ అయింది కానీ తర్వాత దొరికింది దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో

  • @vanajagudipalle9899
    @vanajagudipalle9899 Жыл бұрын

    Take care of your health Sravani, నీ hard work and dedication వల్లే అంతా మంచి జరుగుతోంది. Thank God. Ishan healthy గా ఉన్నాడు and Bag దొరికింది. Normal గా మళ్లీ Bankok life లో busy అయిపోతూ Stay blessed and Stay happy. 🙌

  • @bujjivarahalu3774
    @bujjivarahalu3774 Жыл бұрын

    థాంక్యూ సిస్టర్ బాబుతో ఇబ్బంది పడుతూ కూడా వీడియో తీసావ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసావ్

  • @kalpananaidu4180
    @kalpananaidu4180 Жыл бұрын

    No drama no show off, genuine content.Keep it up.

  • @appalanaidu43

    @appalanaidu43

    Жыл бұрын

    @@venumadhav1353 🤣🤣🤣🤣🤣

  • @deepikamudunuri2610
    @deepikamudunuri2610 Жыл бұрын

    Own Village is our best always .... Ade city avakarledhu best feeling ever

  • @trendingmadhuofficial
    @trendingmadhuofficial Жыл бұрын

    నువ్వు తోందగర కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను. Nv ni KZread money lo కొంచం సోషల్ సర్వీస్ కి use చేయడం hatts ఆఫ్

  • @nadupurusanyasirao588
    @nadupurusanyasirao588 Жыл бұрын

    ఎంత చక్కగా మాటలు ఆడుతున్నారు.... వదిన

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Жыл бұрын

    మన ఛానెల్ లో వచ్చే ప్రతీ వీడియో చూడడం అలవాటు అయిపొయింది ఒక మూడు నెలల క్రితం సబ్ స్క్రైబర్స్ ఎంత మందో చూసేవాడిని ఈ మధ్య మీ ఎడిటింగ్ స్కిల్స్ మీరు మాట్లాడే విధానం అద్భుతహ 👌 ఆ మాయలో పడి 1M పైగా సబ్ స్క్రైబర్స్ విచ్చేసిన విషయం చూసుకోలేదు ❤️🇮🇳❤️🎻

  • @Max_Fun09
    @Max_Fun09 Жыл бұрын

    Hardworking women 🙏🙏

  • @ballubalaji9991
    @ballubalaji9991 Жыл бұрын

    నివ్వు మాత్రం సుపర్ 👌👌👌 ఏక్కడ తడబడకుండా ధాంచేస్తావు లోడ లోడ మని

  • @livelivelonglive8562
    @livelivelonglive8562 Жыл бұрын

    Finally all safe 🌞🎉👍GOD BLESS YOU ALL

  • @KeepItSimple2211
    @KeepItSimple2211 Жыл бұрын

    Recently I did the same in US...left my bag in trolley and realised after reaching home.. rushed back to airport and one old lady was holding m hand bag for 45 min for me to come and take it back.. She is a goddess for me

  • @srinudevops9785

    @srinudevops9785

    Жыл бұрын

    Keerthy nvu usa loonbuntca

  • @LovathalliLovathalli-ph4ph
    @LovathalliLovathalli-ph4ph Жыл бұрын

    తాయ్ మేడం గారు మా శ్రావణి గారికి హెల్ప్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏మీ మంచి మనస్సు కి అంతా మంచే జరుగుతుంది మీరు ఇండియా కి వచ్చింది ఒక దేవత పండగకి ఆవిడ మీకు తోడుగా వున్నారు మీరు ఏడిస్తే మేము చుడలేము సిస్టర్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి 👍🏻😄

  • @kusumaa7684
    @kusumaa7684 Жыл бұрын

    Yekkuva journey chesi heat valla fever vachi vuntundi Baga rest teesuko Sravani❤ God bless you 🙌

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Жыл бұрын

    Ohhh my God bag is safe take care Sravani ❤

  • @darlinggamingff9824
    @darlinggamingff9824 Жыл бұрын

    అక్కా నువ్వు మలి తిరిగి ఇండియా కి రావాలి అక్క 🇮🇳 love from Nandyal akka 🥰

  • @user-raraju...

    @user-raraju...

    Жыл бұрын

    అపుడు బ్యాంకాక్ పిల్ల అనరు..ఇండియా పిల్ల అంటారు

  • @janubeena6364
    @janubeena6364 Жыл бұрын

    Take care pilla. Thanks to Thai lady and God . U found ur bag. Thondaraga nee fever thaggina tharuvatha u rock. Get well soon.

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 Жыл бұрын

    talli ni peru telidu naku avida thayiadida kadu nee vu ammawarini pujinjiandariki atallini chupinchavu antomandi dandamu pettukunnaru aa amaware thayi pilla 🤩🏵💐god gretfrom abudabi

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Жыл бұрын

    Hammayya,,,, sravani garu,,, at last you got your bag... God is there Andi 🙏🙏🙏

  • @chanaganishankar8503
    @chanaganishankar8503 Жыл бұрын

    Hyderabad airport 😍 4th busiest airport in India🇮🇳

  • @lakshyasatyavasu
    @lakshyasatyavasu Жыл бұрын

    Happy journey akka❤take care may God bless you

  • @realChristianchannel
    @realChristianchannel Жыл бұрын

    మంచి వాళ్ళలకు ' ఏపుడు ' మంచె .. జరిగిది .గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @ksindhuaeo8984
    @ksindhuaeo8984 Жыл бұрын

    మీరు మంచి మనస్సు తో ఆలోచించి, మీరు పడే ఇబ్బందులు ఇంకెవ్వరూ పడకూడదని, బ్యాంకాక్ ను కొత్తగా టూర్ చేసే వాళ్ళ కోసం, అక్కడ జాబ్ వచ్చి సెటిల్డ్ అయ్యే వారి కోసం, మీ సబ్ స్క్రైబర్స్ కోసం, అక్కడ తెలియని విషయాలను ఎంత కష్టమైన, ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని.... అందరికీ ప్రతీ ప్లేస్ ను, ప్రతీ అణువనువున ఎవరికీ తెలియని విషయాలను చెప్తున్నారు. అందరి మంచిని, మీ మంచి మనస్సుతో కోరుకుంటున్న మీకు, ఆ దేవుడు ఎప్పుడు మీకు మంచే చేస్తారు అండి. మరొక విషయం అండి... ఈ రోజుల్లో సంపాదించుకొని... వాళ్ళ కోసం ఆలోచించుకునే వాళ్ళే ఉన్నారు కాని, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు, ఎవరూ కూడా లేరండి. కానీ మీరు మాత్రం వచ్చిన అమౌంట్ ని, సేవా కార్యక్రమాలకు, అనాధుల పిల్లలకు, దేవుని గుడి చందాలకు, ఇతర మంచి కార్యక్రమాలకు అన్నింటికీ ఉపయోగిస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న, మిమ్మల్ని... మీ వారుని... మీ పిల్లలుని.... మీ కుటుంబ సభ్యులందరిని కూడా.... ఆ దేవుని ఆశీసులతో ఎల్లప్పుడూ దేవుడు చల్లగా చూస్తారండి. 💐😍💞 మీరు ఎల్లప్పుడూ ఆయుఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ....🤝🙏 మీ అభిమాని...😊

  • @BangkokPilla

    @BangkokPilla

    Жыл бұрын

    🙏thank you andi

  • @anjianji4417
    @anjianji4417 Жыл бұрын

    సూపర్ అక్క నాది తెలంగాణనే రాయలసీమ పక్కల కరుణ పక్కల అల్లంపూర్ జోగులమ్మ గుడి మా ఏరియా తెలంగాణ జోగులమ్మ గద్వాల జిల్లా

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Жыл бұрын

    దేవుడు ఎక్కడో ఉండడు ఆపదలో మనిషి రూపంలో మన పక్కనే ఉంటాడు.

  • @uniquetraveller-vishal981
    @uniquetraveller-vishal981 Жыл бұрын

    akka ni hardwork ki... take a bow❤❤❤

  • @himatrayamappe1130
    @himatrayamappe1130 Жыл бұрын

    Happy nd safe journey.. Shravani... Thank god..Bag dorikindi......

  • @dasaribojjiraju3113
    @dasaribojjiraju3113 Жыл бұрын

    వీడియో బాగా తీశారు మీ వాయిస్ బాగుంటుంది ఆరోగ్యం జాగ్రత్త అండి

  • @s.rajkumar
    @s.rajkumar Жыл бұрын

    Wish you happy Journey madam 💐💐💐

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 Жыл бұрын

    Hi sister safe and happy journey 💐💐💐

  • @psuseela5137
    @psuseela5137 Жыл бұрын

    Nice journey. Chakkagha untundi nee video. Super.

  • @gopichand6572
    @gopichand6572 Жыл бұрын

    sravanigaru😍.. India ki vache time lo unna happy Bangkok poyetapudu ledu..safe ga cherukunaru.happy . Health jagratha ..😍Bangkok vellipoyaru miss u Andi.. Family tho happy ga undandi... 😊😊

  • @garrychristian2593
    @garrychristian2593 Жыл бұрын

    Hats off to your dedication akka,get well soon🙏🏻

  • @raghupatrunivenkataapparao6591
    @raghupatrunivenkataapparao6591 Жыл бұрын

    Give a complaint to concerned Authorities. Take care Sravani Garu.

  • @RamaRama-xo6kx
    @RamaRama-xo6kx Жыл бұрын

    మెతుకులు..మేకులు లాగా అవుతాయి.....😊😊😊😊..నైస్...టైమింగ్

  • @susmithahadipa7708
    @susmithahadipa7708 Жыл бұрын

    So happy... Nd chala genuine ga unnaru akka best life midhi

  • @shravandurbha01
    @shravandurbha01 Жыл бұрын

    Hello andi! This is Shravan from US. Me vlogs baga follow avthamu as family. Just a thought andi, I felt you are speaking very very fast. It may help viewers if you slow down the pace little bit 😊. We enjoy watching all your vlogs 😊. Good luck!

  • @Villageupdates123
    @Villageupdates123 Жыл бұрын

    Take care Akka ☺️

  • @gaddesentertainments
    @gaddesentertainments Жыл бұрын

    Finally mee bag dorikindi., Kush.. meeru bag poindi., PP, Doc's anni anuduloney unnai naganey naaku kallembadi neellochai., General ga suspense unnapudu climax choosi malli start chestha edaina video chooddam. kani enduko mee video mottham choosaa., teliyadu. Wish you a fast recovery and happy life. All the best Sravani garu.

  • @B.Hymavathi0508
    @B.Hymavathi0508 Жыл бұрын

    Hope u will recover soon 🙏 all the best hope u all are safe Love from Bengaluru

  • @appalarajupithani9890
    @appalarajupithani9890 Жыл бұрын

    Happy journey sister 💐💐💐💐💐

  • @manishapottiippili8117
    @manishapottiippili8117 Жыл бұрын

    Finally you got your bag Back we are so happy Sister Take care Waiting for your next video's sister am from srikakulam am big fan of you sister

  • @mahathi27
    @mahathi27 Жыл бұрын

    Nice always god bless your family❤

  • @allurilakshmiprasad3100
    @allurilakshmiprasad3100 Жыл бұрын

    Take care of your Health sravani gaaru😊😊

  • @srinivasadari7966
    @srinivasadari7966 Жыл бұрын

    Women's r strong ani proove chesarandi ..take care of yourself nd come back wid a new power pack vedio..we r waiting ...get well soon ❤

  • @durgabhavani628
    @durgabhavani628 Жыл бұрын

    Happy journey✈️ nd safe journey akka❤ love from Guntur😊

  • @financeguru3102
    @financeguru3102 Жыл бұрын

    Happy to see you with Sandeep bro @telugutravelvlogger and waiting for that vedio

  • @phanipadmasivaraju2533
    @phanipadmasivaraju2533 Жыл бұрын

    U are so good at heart God always helps you all the way don’t worry

  • @pushpadarshanala1725
    @pushpadarshanala1725 Жыл бұрын

    Happy and safe journey akka✈️✈️

  • @ephraemsangati9676
    @ephraemsangati9676 Жыл бұрын

    Nice video 👌 sister God bless you 🙏 ఏమి కాదు బ్యాగు దొరుకుతుంది sistar బాధ పడకండి

  • @nareshyadav1507
    @nareshyadav1507 Жыл бұрын

    Nice 💔🥰 Happy journey sravani Garu🎉

  • @arunaaru8621
    @arunaaru8621 Жыл бұрын

    Take care of your health Sis...Thank you for all information...😍

  • @riteshchandibala9554
    @riteshchandibala9554 Жыл бұрын

    Happy journey akkaa❤❤

  • @Sureshvlogs2002
    @Sureshvlogs2002 Жыл бұрын

    Finally bag dorikindhi akka .... Tqs god and thayeer sister ki tq so much ❤ .... Akka neku health condition twaraga recovery avvali ani ha god ki prayer chestunna🥰🥰🥰🥰🥰

  • @rehanask3843
    @rehanask3843 Жыл бұрын

    happy journey✈️ nd safe journey

  • @devikavijaya836
    @devikavijaya836 Жыл бұрын

    Take care akka happy journey❤❤❤

  • @indukankam4431
    @indukankam4431 Жыл бұрын

    Get well soon Andi.

  • @reels_the.steve_.01
    @reels_the.steve_.01 Жыл бұрын

    Akka keep going on ❤😊 health jagratha ne voice antha naku estam akka 😊 ishan ghadu kuda naku istam 😊 ✨ all'the best akka for your future ☺️

  • @asthashlok7585
    @asthashlok7585 Жыл бұрын

    Happy nd safe journey sister nd chinnodu ❤️🤗

  • @saraswathimanda5353
    @saraswathimanda5353 Жыл бұрын

    33 mints.....lo 2.4k likes vachay super akka ❤🎉 take care akka❤🎉😊

  • @varabobbili4188
    @varabobbili4188 Жыл бұрын

    Take care about your health mam,you will get your bag mam, don't worry mam,take rest mam

  • @balreddy7161
    @balreddy7161 Жыл бұрын

    నిజంగా అంతటా మంచి వాళ్ళే వుంటారు ఎక్కడో కొందరు తప్ప అది ఇక్కడైనా , ఆవిడకి మళ్ళీ ఒకసారి thanks చెప్పమ్మా వీలైతే కలిసి . మేమూ కంగారు పడ్డం .

  • @sankarallinone1111
    @sankarallinone1111 Жыл бұрын

    Super vzm ne voice mana jla voice tq sister

  • @Harika535
    @Harika535 Жыл бұрын

    Get well soon Akka❤️🙏

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 Жыл бұрын

    Take care shravani 🙌 all the best 🤝

  • @dadsgirl8388
    @dadsgirl8388 Жыл бұрын

    Waiting akka video kosam chalaa sarlu youtube open chese chusedanne.....takecare sis health jagartha

  • @mouniroyfans9985
    @mouniroyfans9985 Жыл бұрын

    Vere level akka nuvvu family ni manage chystu videos chystunnav great

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Жыл бұрын

    మీ సొమ్ము చాలా గెట్టిది.. మీ బ్యాగ్.. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది..

  • @riteshchandibala9554
    @riteshchandibala9554 Жыл бұрын

    My family are waiting for more videos ❤❤

  • @raghuveerramineni6488
    @raghuveerramineni6488 Жыл бұрын

    Vlog anta adventures tho chesaru. Mee bag poindi ane twist eppudu vastunda ani wait chesa chivarivaraku.finally katha sukhantam aindi.❤

  • @lalithamantha6268
    @lalithamantha6268 Жыл бұрын

    Amma Mee Manchi Manasaku God Help And Blessings Appudu Untai...Tenction Padaku...Fever Tagginda....Take Care and Rest......

  • @vyudhamhemasree2407
    @vyudhamhemasree2407 Жыл бұрын

    Take care akka be careful ❤

  • @Asifa278
    @Asifa278 Жыл бұрын

    Hi akka so good to see you ❤

  • @Gameing_zone07
    @Gameing_zone07 Жыл бұрын

    Super sis meru Babu tho antha kashtapadi Mari video chesthunnaru tq so much sis hospital ki vellandi

  • @nirmala156
    @nirmala156 Жыл бұрын

    Hi sravani.take more rest and get well soon.gof bless you and your family

  • @ashokchari3815
    @ashokchari3815 Жыл бұрын

    Safe journey ❤

  • @srinidhi.shetty143
    @srinidhi.shetty143 Жыл бұрын

    Happy journey akka and sef journey akka be happy 😊

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Жыл бұрын

    నీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను సిస్టర్... బాగుంటాయి

  • @bhargusvegkitchen9455
    @bhargusvegkitchen9455 Жыл бұрын

    Take care శ్రావణి గారు ❤

  • @sridevip3317
    @sridevip3317 Жыл бұрын

    Single journey with kids is hectic ,same situation faced

  • @ramesheemani2665
    @ramesheemani2665 Жыл бұрын

    Ok amma be careful 🎉❤

  • @vara4722
    @vara4722 Жыл бұрын

    బ్యాగ్ పోయింది ట్రావెల్ లో మీరు ఇబ్బంది పడ్డా అది చాలా కన్నీళ్లు వచ్చాయి

  • @gofficia143
    @gofficia143 Жыл бұрын

    Real ga Great Sister meeru.mi vlogs anni super vuntavi.

  • @brahmanandamanand5882
    @brahmanandamanand5882 Жыл бұрын

    Take ur health akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BicMeal5703
    @BicMeal5703 Жыл бұрын

    Andhuke sis e video appi mundu journey safe ga chusukovali .... Note : ne youtube videos meeda pattina sradha aaa suitcase meeda Patti vunte bagundadhi...that's what i sm feeling... Last but not least : suitcase dorikindha ???

  • @chbhavani8354
    @chbhavani8354 Жыл бұрын

    Finally bag dorikindi thank God... take care of your health sister👍❤️.

  • @varabobbili4188
    @varabobbili4188 Жыл бұрын

    Oho finally you got your bag mam,be happy mam

  • @burrapadugaming
    @burrapadugaming Жыл бұрын

    HAPPY JOURNEY AKKA ❣️ love from BOBBILI 😎

Келесі