No video

NOOTHANA HRUDHAYAMU | RTG | ANKITHA KAKI GOLLA | JOEL KODALI | HADLEE XAVIER

NOOTHANA HRUDHAYAMU - RETURN TO GOD (RTG)
This song is a 'Cover' for original 'Noothana Hrudhayamu' a Christian devotional from 'Lechinadu' album which is written and produced by me (Joel Kodali).This song is a call for all who live far from God to come back to Him. I pray and hope this song will also help people with addictions to quit, repent and return to God. Our God is compassionate and faithful to receive anyone who comes to Him. Come just as you are!!
ఈ పాట నేను రచించి ప్రొడ్యూస్ చేసిన 'లేచినాడు' ఆల్బంలోని 'నూతన హృదయము' పాటకి ఒక కవర్. ఈ పాట వ్యసనాలకు బానిసలైన వారికి పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగడానికి సహాయపడుతుందని నేను ఆశతో ప్రార్ధిస్తున్నాను. ఈ పాట దేవునికి దూరంగా ఉంటున్నవారిని ఆయన యొద్దకు తిరిగి రావడానికి ఒక పిలుపునిస్తుంది. మన దేవుడు నమ్మదగినవాడు, కనికరముగలవాడు కనుక ఎవరినైనా ఆయన చేర్చుకుంటూడు. ఉన్నపాటున ఆయన దగ్గరకు రండి!!
Appeal for Support: If God leads you to support our music projects financially please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
SONG CREDITS:
Vocals: Ankitha Kaki Golla
Written, Composed and Produced by: Joel Kodali
Music, Mix & Master - Hadlee Xavier
Electric & Bass guitar- Keba Jeremiah
Recorded at: Aura Studios Chennai and Everest Studios Hyderabad
Filming and Editing: Vijay Pavithran/VPP
Special Thanks To: Sarin Golla
SONG LYRICS:
నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము
1.
జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము
2.
నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే ఆర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును
#JoelKodali #HadleeXavier #AnkithaKakiGolla #FridayForChrist
Copyright:
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on KZread without permission their channel will be reported.

Пікірлер: 219

  • @JoelKodali
    @JoelKodali2 жыл бұрын

    Lyrics: నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రారంభం నాకు దయచేయుము చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనస్సును నూతన పరచుము యేసు నీవే నన్ను సృజియించిన వాడవు నా బలహీనతలన్ని యెరిగియున్నావు రాతి గుండెను నాలో తీసివేయుము అతి మెత్తని హృదయము దయచేయుము 1. జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను శుద్ధజలమును నాపై వెదజల్లుము హిమము కంటెను తెల్లగా కడిగివేయుము 2. నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను నీ శరణు కోరువారిని త్రోసివేయవు కృపగల మహాదేవ నన్ను మన్నించుము సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును

  • @jesusgospelandsongs452

    @jesusgospelandsongs452

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/gKOI0JWCoLjanLQ.html Naa Priyudaa Paapavimochakudaa latest edited Subscribe channel Praise the lord 🙏

  • @ramyaraj5966

    @ramyaraj5966

    2 жыл бұрын

    Waited for this song since years Finally 👏👏 Thank you Joel kodali anna Lyrics and music is just ooosssm

  • @praveenmoses5038

    @praveenmoses5038

    2 жыл бұрын

    Superb 😇😊

  • @kirankumarch6943

    @kirankumarch6943

    2 жыл бұрын

    Dear Sir, I request you to please add an English translation to the song for the understanding of the Non-Telugu community. My sincere wishes to the whole team for the wonderful song. It was well pictured and directed. The beauty of the song was carried very well, sir. 🙏🏻🙏🏻🙏🏻

  • @sujanasujana3836

    @sujanasujana3836

    Жыл бұрын

    Praise the Lord brother 🙏

  • @DP_7711
    @DP_77112 жыл бұрын

    నా గతం అంత కూడా దేవుని ప్రేమ సంతకాలే ఉన్నాయి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను వివరించుట అసాధ్యము అది అనుభవించిన వారే తప్ప వేరే వారికి తెలీదు......

  • @devanandsaragonda8023
    @devanandsaragonda80232 жыл бұрын

    #మార్పుకోరుతున్న గీతం.. దారితప్పుతున్న నేటి తరం యువతకు బ్రతుకుదిద్దుకోమని నేర్పుతున్న పాటగా మారిఒప్పుకున్న నాటి తరం తప్పిపోయిన కుమారుడి సాక్ష్యాధారమైన వాక్యానుసార వాస్తవ జీవిత కథకు మూలం. అక్షర వాస్తవాన్ని రచించి అనుభవ జీవనాన్ని చూపించి అభినవ స్వరాగాన్ని వినిపించి అనుకరణ లేని సంగీతాన్ని మదించి ఆధ్యాత్మిక భావనలో ఆలోచనాత్మక గీతమిది. అసలైన తెలుగు క్రైస్తవ సంగీత సంకలనమిది. కాలక్షేపానికి కాదిది..రక్షణకార్యానికి చలనమిది. పాపపు జీవితాన్ని కదిలించి పశ్చాత్తాపాన్ని కలిగించి గతాన్ని క్షమించి పరిశుద్దజీవితాన్ని ప్రసాదించే ప్రభువైన క్రీస్తును పరిచయం చేస్తూ.. అపవాది చేయించే అపరాదాన్ని ఆక్షేపించిన గీతమిది. నా విశ్లేషణ అతిశయోక్తి కాదు. ఆలకిస్తే అర్థమవును మీకు..

  • @JoelKodali

    @JoelKodali

    2 жыл бұрын

    Wonderful and encouraging. Thank you brother.

  • @samueljoshid2202

    @samueljoshid2202

    Жыл бұрын

    🔥🔥🔥🔥

  • @snehalathareddy196

    @snehalathareddy196

    8 күн бұрын

    Wonderful Brother awesome

  • @sb-pv1kp
    @sb-pv1kp Жыл бұрын

    ఈ మద్య కాలం లో ఇంత మంచి పశ్చాతాపం పాట నేను వినలేదు. అతి సున్నితమైన హృదయ లోతుల మెత్తని ఆంశం... నాకయితే ఆల్ టైం గ్రేట్ సాంగ్... ఇది....

  • @suneelapidintla8750
    @suneelapidintla87502 жыл бұрын

    "Hrudayamu Nindi Unna daaninibatti Noru matladuthundhi."100℅ .Evidential Truth.Bible.Wonderful.Sir.

  • @Bpraveenkumar2014

    @Bpraveenkumar2014

    Жыл бұрын

  • @prameelarajendra
    @prameelarajendra2 жыл бұрын

    Ribbon concept is very nice.. she asked only to tie it to the gate but all the way of the entrance the ribbons were tied.. it shows how the father willing to forgive and accept us.. God's unconditional love.. Praise God for this beautiful song

  • @vennelavani9840
    @vennelavani98402 жыл бұрын

    ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితి సరిగ్గా ఈ పాటే 🥺🥺 ఇంత అద్భుతంగా పాటను రాసెంత జ్ఞానం లేదేమో కానీ😔😔 నా హృదయ మొర మాత్రం కచ్చితంగా ఇదే😭😭😭... పాట మొదటి నుండి చివరి వరకు కన్నీళ్లు ఆగలేదు😪 .... చాలా కృతజ్ఞతలు అన్నయ్యా 🙏🥲🥲🥲🥲.... ఆ white రుబ్బెన్ చూసాక నిజంగా నా మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది🤍... Thanks to almighty God 🙏🙇🏻‍♀️✝️

  • @dianavagge6351
    @dianavagge63512 жыл бұрын

    Those ribbons are more like GOD rejoicing in heaven when we submit ourselves to him and leave the world..... very beautiful The video showed the glimpse of what it is when going to him in heaven💝💫

  • @Mosesdaniel77
    @Mosesdaniel772 жыл бұрын

    Mostly the lyrics are marvelous! I suggest the people who don't know how to pray,should sing this song. What an absolute heart touching lyrics! 🙌well written.

  • @dharanisudha7
    @dharanisudha72 жыл бұрын

    That scene when sister taking the ribbon 🎀 towards her..waaw and the music and the lyrics at that scene was really lovely and divine.. İ enjoyed every bit of the lyrics..it made me cry.

  • @PramodKumar-cu8fx
    @PramodKumar-cu8fx2 жыл бұрын

    In the journey as a believer or backslider, the LYRICS are so TRUE and EVIDENT, if you remember yourself each time you reached out to the MERCIFUL AND GRACEFUL FATHER. tears run down to me how faithful god( ni sharanu koru varini throsi veyavu) is when I look back to my past days till today. THANK YOU FOR THE SONG ANNA🤗. God bless you and remind and keep ourselves stand firm even more with this kind of LIVING LYRICS. GOD BLESS YOU even more than you ask, think or imagine.

  • @johnsasingh5598
    @johnsasingh55982 жыл бұрын

    Praise the Lord Joel Kodali Anna... Just now finished praying for this song and.. What a gracious Father God he is..He Gives A new Heart, New Character and New Beginnings to us... ఈ పాట కొరకై తండ్రి దేవునికి వందనాలు... హృదయ స్థితి మార్చాగలిగే ఆ గొప్ప దేవునికే మహిమ 🥳

  • @beulahdoctor3720
    @beulahdoctor3720 Жыл бұрын

    Anna I am so Strengthened by this song, when I was in a similar situation in my life in the past, God brought me closer to him, I saw this song link in a group . God is strengthening many people through these songs THQ so much Anna God Bless You

  • @sriblessydaniel
    @sriblessydaniel2 жыл бұрын

    Wow....an eye opening song for a backslider believer to come back to God …A Leading song for His presence...Praise God dear brother Joel anna... sister God bless you ..screen play, amazing camera movements, 5* pro editing ,calm and spirit filled Lyrics...what not a true heart beat of every believer...GOD bless all who are building His amazing kingdom with their talents...

  • @JoelKodali

    @JoelKodali

    2 жыл бұрын

    Thank you andi

  • @godserventaasthik4235
    @godserventaasthik42352 жыл бұрын

    లాస్ట్ లో ఆ దారి అంతా రిబ్బన్స్ కట్టి తన బిడ్డ పైన ఉన్న ప్రేమను తెలిపిన విధానం నాకు చాలా బాగా నచ్చింది

  • @snehalathareddy196
    @snehalathareddy1964 ай бұрын

    What a wonderful song, Thanks Brother, Praise God

  • @suneelapidintla8750
    @suneelapidintla87502 жыл бұрын

    Praise the Lord ".Nuthana Hrudayamu Nuthana Swabhavamu ,Varamulanu Danamuga iche Devudu.Mana kanta Viluva tana viluva nichina Devudu." "Hrudayamulanu Antharangamulanu Parisilinchu Neethi gala Devudu".Yesu.Wonderful Sir!.Hey.

  • @pratapjinipe9154
    @pratapjinipe9154 Жыл бұрын

    Please Forgive me My EVERLASTING LOVINGLY HEAVENLY FATHER ALMIGHTY LORD JESUS CHRIST HOLYSPIRT AMEN HALLELUIYAH 👏🏻

  • @Nagarajoo
    @Nagarajoo2 жыл бұрын

    చాలా chakka ga చేశారు sister,, women అయిన ఇలాంటి బానిస్తవం నుంచి ఎలా బయట పడాలి ,,పడ్డారో చాలా బాగా చూపించారు అండి... మీకు నా వందనాలు ,,దేవునికి స్తోత్రం మహిమ ఘనత కలుగును గాక

  • @ThambiThambi-wf6ub
    @ThambiThambi-wf6ub Жыл бұрын

    God bless you uncle l like this song

  • @deepavangoori6907
    @deepavangoori69072 жыл бұрын

    Waiting for the song...may holyspirit touch nd work hearts of everyone who listens to this

  • @JohnJesus-yu2dw

    @JohnJesus-yu2dw

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/YqaOlLOGhtPgops.html Ee Song Good Sir

  • @anthonyanthony8353
    @anthonyanthony8353 Жыл бұрын

    Amazing song sister ....very wonderful and meaning full lyrics ,we have feel the presence of Holy spirit...all glory to God 🙏

  • @PastorEstherthathapudi
    @PastorEstherthathapudi2 жыл бұрын

    Love the ribbon story ♥️ love it Ankitha and of course Joel anna makes the best music ♥️

  • @redmarq7903
    @redmarq79032 жыл бұрын

    పాట మరియు లిరిక్స్ చాలా చాలా బాగుంది... రిబ్బన్ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్తగా .....😍😇❤❤‍🩹❣

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 Жыл бұрын

    Akka super exllent lovely super wonderful song my heart ❤️ touching 😭😭😭😭 chala bagha paadaru God bless you

  • @ashakumari-gi8wl
    @ashakumari-gi8wl2 жыл бұрын

    Oh my goodness !! 👌👍💝 Repentance and Born again.. A profound concept well suited to the present scenario prevailing around .. Yesterday was no drugs day !! Great idea releasing at the apt timing 👍The blessed daughter Dolly ' s befitting performance is outstanding with exact body language matched to the lyric.. Awe-inspiring depiction , composition , lyric..song , voice , tune , style of singing and fabulous picturisation 👌💝💐 Glory to God 🙏Best wishes and regards to Nani , and team ! Good job !!👏👏👏💐💐 God bless🙏

  • @JoelKodali

    @JoelKodali

    2 жыл бұрын

    Thank you!

  • @lakshmimounikanama3260
    @lakshmimounikanama32602 жыл бұрын

    Rati hrudhayam teesi athi methani hrudhayam eyyu yesayya

  • @amalrajxavier
    @amalrajxavier Жыл бұрын

    బాగుండే పాట చేయడం చాలా కష్టము. మీకు అభినందనలు. దేవునికే మహిమ 💙

  • @omegaswaramophirministries5497
    @omegaswaramophirministries54972 жыл бұрын

    Devuni krupanu pondhukune adhbuthamaina paschaaththaapa geetham 🙏🏻🙏🏻🙏🏻 Praise the Lord 🙏🏻

  • @Pranavi__B
    @Pranavi__B2 жыл бұрын

    Praise the LORD 🙏 Blessed Blessed Blessed 🙌 I love this song very much my prayer song 🙌😇🥰 Every lyric relates to me 🥺🥺🥺 thank you So much for sharing again with new video may it reach many more 🙌🙏

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 Жыл бұрын

    Praise the lord అన్న నేను విదేశాల్లో ఉన్నాను ఇండియా వచ్చేలా సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అన్నయ్య ముస్లిం సోదరుల నుంచి నాకు ఏమి హానీ జరగకుండా ప్రేయర్ చేయండి అన్నయ్య ఇండియా వచ్చేలా ఆఫీస్ వాళ్లకి మంచి మనసు కలిగేలా ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Sure Nissi. Will be praying

  • @nissikeerthana3142

    @nissikeerthana3142

    Жыл бұрын

    @@JoelKodali ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ నా పెరు నాని అన్న it's ok అన్న

  • @aishwaryaaishu1930
    @aishwaryaaishu19302 жыл бұрын

    This song feels like iam praying to God with the exact lyrics.. heart touching song .. God bless you ♥️

  • @ksandeepprince1620
    @ksandeepprince16202 жыл бұрын

    Ana good morning 🌞 I think this song made by a antho madii life ela ne vntudi life lo some time I hop e song enka God ki mana sol ne attache chsthudi ani edi chla mandii ki oka blessing ga vndale ani korukontuna in Jesus name 💯🙏👑🥳

  • @eshcolprayerhousecumbum7664
    @eshcolprayerhousecumbum7664 Жыл бұрын

    What a Inspirational song

  • @swarnalatha4595
    @swarnalatha45952 жыл бұрын

    Devuniki sthotramu. Chala arthavantamaina song. Devudu deevinchunu gala. Amen

  • @vijaypradeep1579
    @vijaypradeep1579 Жыл бұрын

    Awesome heart touching may God bless you all praises to Jesus amen

  • @hussainpanem5440
    @hussainpanem54402 жыл бұрын

    Its for me because if God accept me or not is my question. But now I believe he again accept me

  • @Sakshiitv
    @Sakshiitv Жыл бұрын

    Jesus love still never hurts .

  • @korrajeevan9360
    @korrajeevan9360 Жыл бұрын

    Praise the lord❤❤

  • @damarekulajanardhan8033
    @damarekulajanardhan8033 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్చాలా చాలా బాగాఉంది చాలా మీనింగ్ ఫుల్ గాడ్ బ్లెస్స్ యు,

  • @kumburkatarun2200
    @kumburkatarun22002 жыл бұрын

    Beautiful song god bless you all team

  • @kavyasreekandukuri957
    @kavyasreekandukuri9572 жыл бұрын

    Wow ...., super lyrics.. Thanks for composing this wonderful song, I wish God bless the total team who worked for it and wishing many more life changing songs from u.... 👏👏🙏

  • @suneelapidintla8750
    @suneelapidintla87502 жыл бұрын

    Praise God.Wonderful Song Sir.Beautiful Singing by Sister.Video beautiful.Himamu kanna Tellaga Cheyagala Sarva Sakthi gala Devudu Yesu.Wonderful New Song Sir.

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db2 жыл бұрын

    AMEN praise the lord Glory to God 🙏🏻🙏🏻🙏🏻

  • @salomibandi4743
    @salomibandi47432 жыл бұрын

    His only god for all ,prise the lord.... please pray for me

  • @sampathbudala1996
    @sampathbudala19962 жыл бұрын

    nenu e pata yeppudu Vidudala avuthundhi anii entoo vechi chusanu . Vidudala ayyindhi sambaraluu haddu dattayiiiii Devuniki mahima kallugunu gakka amen ! NOTE : Love forever 💕Joel sir 🥳🥳

  • @sunilkumargeraofficial5591
    @sunilkumargeraofficial5591 Жыл бұрын

    Such a blessed Song 🎵 beautifully presented by the whole team, Joel Anna is such a blessed child of God and is truly a blessing to the Telugu Christian community across the World ❤ God bless entire team.

  • @hearthackerchintu3392
    @hearthackerchintu33922 жыл бұрын

    Super lyrics sir All praise to GOD ALMIGHTY 🙏🙏🙏

  • @mandruprathyaksha3143
    @mandruprathyaksha31432 жыл бұрын

    TEARS IN MY EYES WHEN LISTING THIS SONG, THANKYOU

  • @astalakshmimulagada638
    @astalakshmimulagada638 Жыл бұрын

    Wow... It's just a peaceful cry out to GOD and reunited our relationship with our HEAVENLY FATHER.. Great composition.... Glory to GOD

  • @vinaytmusic6815
    @vinaytmusic68152 жыл бұрын

    Nuthanamainavi. . . Nuthanamainadi . . . Nuthanam. . . . Vinuthanam. . . . Yesunu cherukunna chaalu . . . Anthaaaaaa nooooooooothaanam

  • @akashm1366
    @akashm13662 жыл бұрын

    Padhe padhe e song vintunnanu annaya 🥺

  • @vijaypradeep1579
    @vijaypradeep15792 жыл бұрын

    May God bless you Akka and Annaya really its amazing daily vuntunnanu

  • @naomigantayat7126
    @naomigantayat7126 Жыл бұрын

    Heart touching song, lyrics, music and beautiful singing! God Bless your team

  • @STEPHENJAGANVIPPARTHI
    @STEPHENJAGANVIPPARTHI2 жыл бұрын

    Song from LECHINADU ....Old is gold

  • @peterkumari9360
    @peterkumari93602 жыл бұрын

    Praise the Lord Babu Nice Song heart touching God bless your family and Ministry Babu

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 Жыл бұрын

    Awesome song Amen

  • @vamsyyalamarthi4703
    @vamsyyalamarthi47032 жыл бұрын

    My spirit was asking Lord, eventually Cleans my Heart when I'm listening the Song ! Heart Melting Song ❤

  • @pothularavikumar8716
    @pothularavikumar87162 жыл бұрын

    How can we express Anna....🙇🏻‍♀️ Words are getting less, This song is just like a slow poison which directly injects into our hearts Anna.....😇❤️ All Glory to God 🙏✝️

  • @pramodjoel424
    @pramodjoel4242 жыл бұрын

    Deepest meaning with a unconditional love are the essence of this song. Glory to God alone

  • @navaratnastudio1785
    @navaratnastudio1785 Жыл бұрын

    life cheng lyrics sir

  • @davidjagathap1895
    @davidjagathap18952 жыл бұрын

    Right way of repentance you presented anna...with the help of God....there is no words in existence to about him...

  • @chiragpallychantiofficial
    @chiragpallychantiofficial2 жыл бұрын

    chala bagundi song or voice

  • @naveenjohnny567
    @naveenjohnny5672 жыл бұрын

    Wow,.. amazing song.. wonderful lyrics and beautifully sang Ankita..may this touch many lives..

  • @maheshprince3528
    @maheshprince35282 жыл бұрын

    Glory to god

  • @rajashekarbbc
    @rajashekarbbc2 жыл бұрын

    Tears in my eyes seeing the ribbons. Thank God for your love ❣️ Awesome lyrics thank you team 😍

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj2 жыл бұрын

    అద్భుతం

  • @jashuabhukya9568
    @jashuabhukya9568 Жыл бұрын

    Bagundhi

  • @Lalithalali
    @Lalithalali2 жыл бұрын

    Praise the lord Joel Anna Wonderful lyrics & pleasant music...❤Anna.. Awesome voice..... Im listening this song my heart.... will be very happy and enjoy this song... Thank u somuch jesus... & thank u anna.. God will use u more anna 🙌

  • @journeywithjesus2346
    @journeywithjesus23462 жыл бұрын

    I listened this song 2to 3 yrs back...

  • @jpyedluri153
    @jpyedluri1532 жыл бұрын

    anna awesome లిరిక్స్ చాలా చాలా బాగుంది

  • @ramya7317
    @ramya73172 жыл бұрын

    Perfect music🎶

  • @prasanthip2050
    @prasanthip2050 Жыл бұрын

    Chala chala gaya Anna song

  • @ramyaraj5966
    @ramyaraj59662 жыл бұрын

    Waited for this song since years Finally 👏👏 Thank you Joel kodali anna

  • @GODknowsMyHeart
    @GODknowsMyHeart2 ай бұрын

    😢 Y E S - L O R D . 🥺

  • @jobpauljobpaul6596
    @jobpauljobpaul6596 Жыл бұрын

    Bro every song is touching the heart In your Joel kodali🙂🙂

  • @ranik9699
    @ranik96992 жыл бұрын

    Glory to lord 🙏🙏🙏Shalom 🙏🙏🙏🙏

  • @saliyamchekka7070
    @saliyamchekka70702 жыл бұрын

    Waiting for this song. It’s too good. Praise God

  • @aravindamulyaammu1196
    @aravindamulyaammu1196 Жыл бұрын

    Such a beautiful voice and beautiful song no words 💞

  • @sasikirankodali9781
    @sasikirankodali97812 жыл бұрын

    Wonderful heart touching song అన్నయ్య. ♥️

  • @JohnJesus-yu2dw

    @JohnJesus-yu2dw

    2 жыл бұрын

    Dheenikanna Best Song Idhi kzread.info/dash/bejne/YqaOlLOGhtPgops.html

  • @meenajasmine2798
    @meenajasmine27982 жыл бұрын

    Jesus only can turn everyone heart as new he is the transformer.. Beautiful song and lyrics anna very touching song Thankyou for giving such a blessed song 👌 All Glory to Jesus Alone 🙌

  • @Maakosam
    @Maakosam2 жыл бұрын

    Truly heart melting lyrics ♥ melody too 💙

  • @sudeepa5892
    @sudeepa58922 жыл бұрын

    praisethaLoRDwownicesong

  • @pnjyothi3082
    @pnjyothi30822 жыл бұрын

    All Glory To God. Very heart -touching and beautiful song Anna. May it touch every heart and draw more closer to the Loving God. Amen. 👌👌👌💐💐💐❤️❤️❤️

  • @liveenglishbreathenglishvprasu
    @liveenglishbreathenglishvprasu2 жыл бұрын

    Added in my songs book 💜All Glory to Lord ❣️

  • @thimothinagelli2471
    @thimothinagelli24712 жыл бұрын

    A meaningful song that can bring the lost souls

  • @hemapati3461
    @hemapati3461 Жыл бұрын

    Praise the lord amen

  • @ashsydney4367
    @ashsydney43672 жыл бұрын

    Super song, great composition, love it,👍

  • @sudeepthik1664
    @sudeepthik16642 жыл бұрын

    Lyrics are really awesome. This is more of a Prayer.

  • @vijaypradeep1579
    @vijaypradeep15792 жыл бұрын

    It's really really amazing may God bless you

  • @koppulaamulya2594
    @koppulaamulya2594 Жыл бұрын

    Super akka

  • @yasodachirumala5935
    @yasodachirumala59352 жыл бұрын

    Really Very heart touching 😭😭😭😭😭😭😭😭😭😭 brother . Thankyou brother 🙏

  • @ravidomathoti9540
    @ravidomathoti95402 жыл бұрын

    Praise the lord Very nice song

  • @yeshaiahgalanki8458
    @yeshaiahgalanki84582 жыл бұрын

    GLORY TO GOD SIR AMEN 🙏

  • @Karun_Kumar
    @Karun_Kumar2 жыл бұрын

    Very blessed song anna Thank you anna May God bless you with more

  • @Amrutha2411
    @Amrutha24112 жыл бұрын

    HALLELUJAH 🥰🥰! Such an awesome song Anna ❤️

  • @jhansidaggumalli9205
    @jhansidaggumalli92052 жыл бұрын

    Praise tha Lord inspire words

  • @Narayanapalla369
    @Narayanapalla369 Жыл бұрын

    Praise the Lord brother God bless you

  • @battulasharmila8170
    @battulasharmila81702 жыл бұрын

    Lyrics chala bagunnayi anna chala e song chala bagundi

  • @deenachintha
    @deenachintha Жыл бұрын

    Super song God bless you

Келесі