Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా - Pranith Paul- The Bride's Maranatha Cry

Музыка

Vocals, Lyrics, Composed and arranged and Music Directed by Pranith Paul
Directed, Filmed & Edited - Vijay Pavithran
Video Producer- VPP Productions
Helicam: Arun Ashok
Woodwinds : Yugandhar
Acoustic, Electric, Bass Guitar: Daniel Prem Kumar
Recorded at: Enoch Jagan Studios, Ahuvi Studios
Mixed & Mastered by : Enoch Jagan
Backing Vocals : Brighte silvanus, Andrew Avinash
Produced by: Ahuvi Studio Production
If Holy Spirit God is inspiring and encouraging you to support our ministry, these are our details.
Name: Y Pranith Paul
A.C No: 37185910775
State bank of India
IFSC Code: SBIN0006620
ఎత్తుకే ఎదిగిన
నామమే పొందినా {2}
నాకు మాత్రము నీవే చాలయ్య
నీ జాడలో నేనడుస్తానయ్య
నీ కౌగిలిలో నే ఉంటా...
రా నా ప్రియా యేసు రా ... ఓ ..
రా నా ప్రియా యేసు రా {2}
1. ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా {2}
నీవే నా ఆశీర్వదమయ్య
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా {2}
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్య
నీ జాడలో నే నడుస్తానయ్య...
నీ కౌగిలిలో నే ఉంటా... ఓ ..
రా నా ప్రియా యేసు రా ...
రా నా ప్రియా యేసు రా {2}
నీకై నేను నాకై నీవు
ఉంటే చాలయ్య అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్య రావా నాకై
నా ప్రాణం నీవయ్య
నా ప్రేమా నీకేయ్య
నీవే నా ఊపిరి యేసయ్య
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య
2. పరలోకమూ కొరకు కాదయ్యా
వరములా కొరకు కాదయ్యా ...
ప్రవచనములా కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్య ...
నీ శ్వాసే పరలోకం దేవా
నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్య
ఏనెని వరములు నాకున్న
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్య
నీ కోసమే చావైనా మేలేగా
నీకై ఎవరు రాకున్నా ఓ ..
నీ సువార్తను ప్రకటిస్తా ఓ ..
నీ హతసాక్షిగా నే చస్తా
రా నా ప్రియా యేసు రా ...
నీ చేయ్యి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నిటిని చూసి నీ కన్నిరే నన్ను చేరే
కన్నీరు కలిసినటు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్న రావా నాకై ...
నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్య
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య ఓ ..
నాకు మాత్రము నీవే చాలయ్య {4}
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటానే రావా నాకై ...
వేచియున్న నీ కోసం రావా నాకై ...
ప్రేమిస్తున్న నిన్నే నే రావా నాకై ...
రావా దేవా.. రావా దేవా ..
నాకు మాత్రమూ నీవే చాలయ్య
నా కోసము రావా యేసయ్య త్వరగా .....
You can Follow us on Instagram for more updates / pranithpaul

Пікірлер: 1 200

  • @encounterwithchrist9456
    @encounterwithchrist94562 жыл бұрын

    ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే చస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

  • @jesuslovesus9576

    @jesuslovesus9576

    2 жыл бұрын

    Thank you so much... God bless you

  • @devanandsaragonda8023
    @devanandsaragonda80232 жыл бұрын

    Today Lords Church లో విన్నాను మిత్రమా! ఎలా రాశావో గాని నా దేవునితో నాకున్న బలమైన బంధాన్ని గుర్తుచేశావు.మాటలు రాలేదు బ్రదర్ ఈ పాట వింటుంటే.తిరిగి పాడుతుంటే ప్రతి పదం ప్రతి స్వరం గుండెల్లో పుట్టిన అనుభూతి అంత ఇంత కాదు.నిజం మిత్రమా ఆశ్చర్యం ఈ పాట.ప్రియుని గూర్చి ఇంత కంటే ఇంకా రాయడం అసాధ్యమేమో.మీరు గుర్తు చేసుకున్న ప్రతి పదం హృదయంతరాలను తాకింది.సంగీతాన్ని గూర్చి ఇంకెల చెప్పాలో అర్థమవ్వట్లేదు.ఓ గొప్ప అనుభూతి నన్ను నేను మైమరచిపోయి ఆర్థిస్తూ దేవునితో నేరుగా మాట్లాడినట్టు ఉంది ఈ పాట పాడుతున్నంతసేపు. క్రైస్తవ సంగీతానికి గొప్ప పాట ఇచ్చేశారు.దేవుడు మిమ్మును దీవించును గాక!

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Thank you Praises to Yeshua 🙌

  • @satyavamsee6011

    @satyavamsee6011

    2 жыл бұрын

    @@PranithPaul GOD IS LOVE....HALLELUJAH🙌... AMEN...

  • @davidjagathap1895

    @davidjagathap1895

    2 жыл бұрын

    No words brother

  • @jennifertweety2777

    @jennifertweety2777

    2 жыл бұрын

    Really awesome lyrics Lords church lo vinnaka i feel privileged and surrender to God yentha heart touching ga undi ante No words Brother God bless you more and more.....😇🥰👏🏽❤

  • @MURARI496

    @MURARI496

    2 жыл бұрын

    @@PranithPaul 1కోరింథీయులకు 11: 14 పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?

  • @anjireddynakka2491
    @anjireddynakka2491 Жыл бұрын

    మనసులో చెప్పుకోలేని బాధ వున్నప్పుడు ఈ పాట నాకు గొప్ప సమాధానం ఇస్తుంది . ( నీ చెయ్యి తాకగానే కన్నీళ్లు పొంగిపోయే నా కన్నీటిని 😭చూసి నీ కన్నీరేనను చేరే కన్నీళ్లు కలిసినట్టు కలవాలనుంది యేసు )

  • @premtejayt4089
    @premtejayt40892 жыл бұрын

    ఎత్తుకే ఎదిగిన నామమే పొందినా {2} నాకు మాత్రము నీవే చాలయ్య నీ జాడలో నేనడుస్తానయ్య నీ కౌగిలిలో నే ఉంటా… రా నా ప్రియా యేసు రా … ఓ .. రా నా ప్రియా యేసు రా {2} 1. ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా {2} నీవే నా ఆశీర్వదమయ్య నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా {2} నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్య నీ జాడలో నే నడుస్తానయ్య… నీ కౌగిలిలో నే ఉంటా… ఓ .. రా నా ప్రియా యేసు రా … రా నా ప్రియా యేసు రా {2} నీకై నేను నాకై నీవు ఉంటే చాలయ్య అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్య రావా నాకై నా ప్రాణం నీవయ్య నా ప్రేమా నీకేయ్య నీవే నా ఊపిరి యేసయ్య నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్య 2. పరలోకమూ కొరకు కాదయ్యా వరములా కొరకు కాదయ్యా … ప్రవచనములా కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్య … నీ శ్వాసే పరలోకం దేవా నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్య ఏనెని వరములు నాకున్న నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్య నీ కోసమే చావైనా మేలేగా నీకై ఎవరు రాకున్నా ఓ .. నీ సువార్తను ప్రకటిస్తా ఓ .. నీ హతసాక్షిగా నే చస్తా రా నా ప్రియా యేసు రా … నీ చేయ్యి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నిటిని చూసి నీ కన్నిరే నన్ను చేరే కన్నీరు కలిసినటు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్న రావా నాకై … నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్య నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్య ఓ .. నాకు మాత్రము నీవే చాలయ్య {4} వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటానే రావా నాకై … వేచియున్న నీ కోసం రావా నాకై … ప్రేమిస్తున్న నిన్నే నే రావా నాకై … రావా దేవా.. రావా దేవా .. నాకు మాత్రమూ నీవే చాలయ్య నా కోసము రావా యేసయ్య త్వరగా

  • @rakeshyalla3290
    @rakeshyalla32902 жыл бұрын

    Replay replay replay yenni sarlu vinna malli malli vinali anipistundhi KZread oka manchi recommendation ichindhi😘😘😘😘😘 I Love this Song

  • @sureshyalla8926

    @sureshyalla8926

    2 жыл бұрын

    Same here brother 😊

  • @pulugurevathi5193

    @pulugurevathi5193

    2 жыл бұрын

    1

  • @johnweslyrajana6506

    @johnweslyrajana6506

    2 жыл бұрын

    0

  • @_tv_cent

    @_tv_cent

    2 жыл бұрын

    Same Brother !

  • @immanueljoseph499

    @immanueljoseph499

    2 жыл бұрын

    Yeah...could listen to this all day long🤩✨

  • @msravani7534
    @msravani753410 ай бұрын

    నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లె నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలసి నట్టు కాలవలని ఉంది యేసు నికై నే వేచి ఉన్న రావ నాకై......................... 🥲🥲❤✝️❤ ❤❤All glory to be God❤❤ God bless you 🙌🙌🙌🙌

  • @muralinutakki8841
    @muralinutakki8841 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 💕

  • @user-ri8ru5xm8x
    @user-ri8ru5xm8x11 ай бұрын

    I've no idea how many times I'm listening this song, through singing this song I feel like I talking to God, directly like a prayer!!! I am still studying 9th class and actually I have desire to give my life to God, and me imagining singing this song which gives glory to God and inspiration to each and everyone who is listening the song.... Thank you Jesus for showing me this song!!! I would like to really appreciate and thank each and every one who helped to make this.....Awesome praise to God!!!

  • @mallika9268
    @mallika9268 Жыл бұрын

    కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 నీ గుండె లోతున ఆలోచన నేనేగా😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 నీ కౌగిలిలో నేనుంటా 😍 Excellent words.... Rejoicing in spirit 💗💗💗🥳

  • @Priscilla25
    @Priscilla252 жыл бұрын

    English lyrics 👉 Yethuke Yedigina Namame Pondhina(2) Naku Mathrame Neve Chaluaiyaa Ne Jadalo Nenadustanu Aiyaa Nee kougililo Ne Vunta Ra... Na Priya Yesu Ra... Oo Ra... Na Priya Yesu Ra...(2) 1. Ashirvadamulu Kavuaiyaa Abhishekamu Koraku Kadaiyaa(2) Neve Na Ashirvadamaiyaa Nevu Leni Abhishekam Nakendukuaiyaa (2) Ninnu Thakana Na Pranam Nevaiyaa Ne Jadalo Nenadustanu Aiyaa Nee kougililo Ne Vunta... Oo... Ra... Na Priya Yesu Ra... Ra... Na Priya Yesu Ra...(2) Nekai Nenu Nakai Nevu Vunte Chalaiyaa Adiyee Na Asha Deva... Nalo Vunnavada Natho Vunnavada Nevunte Chalu Aiyaa Ravaa Nakai Na Pranam Nevuaiyaa Na Prema Nekaiyaa Neve Na Oopiri Yesayya Nee Padhalapai Athaarunai Nenunta Naa Prana Priyuda Yesayyaa 2. Pralokamu Koraku Kadaiyaa Varamula Koraku Kadaiyaa... Pravachanamula Koraku Kadaiyaa Nevunte Naku Chalaiyaa... Ne Swase Pralokam Devaa Ninnu Polina Varamulu Avi Levaiyaa Annianni Varamulu Nakunna Nevu Leni Jeevithame Veyaardhamuga Nee Kosame Brathikedanu Yesayya Nee Kosame Chavuainaa Melegaa Nekai Evaru Rakunna Oo... Nee Suvarthanu Prakatistha Oo... Nee Hathasakshi Ga Ne Chastha Ra Na Priya Yesu Raa... Nee Cheyi Thakagane Kanniru Pongi Porle Naa Kannitini Chusi Nee Kannire Nanu Chere Kanniru Kalasinattu Kalavaninundhi Yesu Nekai Ne Vechi Vunna Rava Nakai... Naa Gunde Chappude Pilachey Ninnu Rammani Neve Naa Oopiri Yesayya Nee Gunde Lothuna Alochana Nenegaa Naa Prana Priyudaa Yesayya Oo... Naku Mathramu Neve Chalaiyaa (4) Vedani Priyudavu Rava Nakai Ninnu Poli Vuntane Rava Nakai... Vechiunna Ne Kosam Rava Nakai... Premisthunna Ninne Ne Rava Nakai... Rava Devaa... Rava Devaa... Naku Mathram Neve Chalaiyaa... Nakosam Rava Yesayya Twaraga...

  • @alfredpereira9152

    @alfredpereira9152

    2 жыл бұрын

    Thank you soo much sisssi

  • @btslovers9874
    @btslovers98742 жыл бұрын

    *E song వింటూ ఉంటే Automatic గా కళ్ళు తడిచి పోతున్నాయి* ...🥺

  • @vankayalapatirajuraju1504
    @vankayalapatirajuraju1504 Жыл бұрын

    నాకు మాత్రము నివే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా ........❤✝️✝️✝️✝️

  • @anithajanu9567
    @anithajanu95672 жыл бұрын

    💞yesaya tho oka lothaina relationship kaligi unte, manaki e earth meda ఎన్ని sukka bogalu kaligi unna,, aayana prema mundhu anni weste..❤❤ yes Lord neevu unte chalu thandri e jeevithaniki, antha kante goppa santhosham edhi undadu 💛💛

  • @rayapatikaruna7918
    @rayapatikaruna79187 ай бұрын

    Awesome ....brother.....glory to God......enni sarlu vinnnaaaaa vintuneeee unnaaaa....and .the lyrics.....awesome........

  • @arundavid-official
    @arundavid-official2 жыл бұрын

    "Yesayya" okkadu Chala na Inkedi oddu... ఎందుకంటే ఆయన నేను నేనుగా ప్రేమించక పోయిన ఆయన నన్ను ఎంతగానో ప్రేమించాడు naa.. So I fell in love with Yeshuva..

  • @mrleestan
    @mrleestan2 жыл бұрын

    It's been a while I've heard anything like this. We're drifting away day by day, Christianity merely being a Churchianity. Sometimes, it feels like Jesus is kind of lonely even with everything we do, Church services, meetings, prayers, songs and all that we do. Cuz there's no "relationship" on the personal level. Most of the Christianity is under deception in these last days, including all of us. We're blinded to the core & fundamental things. All the teachings are drifting away. The World seems like a corrupted place. Jesus is all, Jesus is everything, Jesus is the focus. It really hurts deeply, to see myself and all of us unbeknowingly falling into this deception, and diluted Christianity. Maybe this is why, Our hearts within us has this longing for Jesus to return fast... This is the song for life, a core foundation to remind, rely & cry upon. God Bless you, Pranith. See you in the log run.

  • @SatishKumar-gv6dg

    @SatishKumar-gv6dg

    2 жыл бұрын

    Yes brother, Thank you for making this song, may our HOLYSPIRIT GOD lead you more to bring HIS children to right way.

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Thank you Praises to Yeshua 🙌

  • @samhenry7

    @samhenry7

    2 жыл бұрын

    ❤️

  • @SatishKumar-gv6dg

    @SatishKumar-gv6dg

    2 жыл бұрын

    We have to stand strong in these last days for the Glory of our Loving FATHER, we all as HIS children should make HIM rejoice every moment.

  • @johnpaul-zk7zz

    @johnpaul-zk7zz

    2 жыл бұрын

    Malli Malli vinali anipustundi sprb song anna nigangaa devudu gopagaa thanakoraku vadukovalii anna God bless you

  • @TurntoChristMinistries
    @TurntoChristMinistries2 жыл бұрын

    We are a new genaration for Christ... let's die for him in proclaiming his Gospel ❤️ Full of tears...

  • @rakeshnelapati7286
    @rakeshnelapati72862 жыл бұрын

    " Nee paadhamuku atharrunai nenunta!! " Such an heart touching lyric❤

  • @reuvenemmanuel6132
    @reuvenemmanuel61322 жыл бұрын

    My perspective got changed. Christ is enough! Thanks for the beautiful composition. God bless ❤️

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Praise God He is all we need 🙌🏻🙌🏻

  • @Chinnuuuu009
    @Chinnuuuu00911 ай бұрын

    అన్నా చాలా బాగా పాడారు. ఈ సాంగ్ వింటుంటే నా కన్నీళ్లు ఆగట్లేదు 😢 నాలో ఉన్న pain అంత తగ్గిపోయింది 🙂 tq అన్న

  • @kamaladevadasi2946
    @kamaladevadasi29462 жыл бұрын

    అవును brother అద్భుతాలు,ఆచర్యకార్యలు, స్వస్థతలు,వరములు,ఆస్తులు,అంతస్తులు వీటనింటికి కన్నా మించిన విలువైన ఆయనే మనకు చాలు. మీరు ఇలాంటి పాటలు ఇంకా పాడేలా ఆ పరమతండ్రి మిమ్మల్ని దీవించాలి

  • @nagurishirisha3472
    @nagurishirisha34722 жыл бұрын

    Ni cheyyi thaakagane kanniru pongi porle na kannitini chusi ni kannire nanu chere, Kanniru kalisinattu kalavalani undi yesu nikai ne vechi unna rava nakai ,na pranam nevayya naprema nekayya nevena oopiri yessayya. I like this rylics very much ,touched the heart. Thankyou. God Thankyou pranith Paul brother

  • @blessybornagain4822
    @blessybornagain48222 жыл бұрын

    The reason behind the delay for this song is amazing...".nee hata sakshiga ne vunta"..the current situation in afghanistan for the Christians...I' felt so sad when I heard the news of afghanistani Christians and was so depressed.....but when I heard the 2nd stanza...my spirit was so rejoiced and was so boosted ....thank you God for this song and thanks pranith anna ....

  • @HannahMachaira-is2ks
    @HannahMachaira-is2ks7 ай бұрын

    Such a pure words about god in this generation 🙏 god bless you brother more and more

  • @Amrutha2411
    @Amrutha24112 жыл бұрын

    "Nee Gundelothuna Alochana Nenega ...."what an awesome line...., This line is just heartpiercing annaya !Just WOW❤️

  • @sapnakumari6910
    @sapnakumari6910 Жыл бұрын

    Thankyou jesus christ 🙏🏻🙏🏻 Hallelujahhallelujah hallelujahhallelujah hallelujah hallelujah hallelujah ✝️🙏🏻

  • @32gpreethi62
    @32gpreethi62 Жыл бұрын

    Every word in this song touched me ✝️💝 Nii cheyi takagaane kannerru pongi porle na kannitini chuchi nee kannere Nanu chere.....❣️💞✝️ Veedani priyudavu rava nakai vechi unna nee kosam rava nakai raaava Deva...✝️💞

  • @jasondeva6302
    @jasondeva63022 жыл бұрын

    These Lyrics❤🔥 Nikai yevaru rakunna nee suvartanu prakatista Nee hathasakshigane chastha Raa Na Priya Yesu Raa

  • @Mery2123
    @Mery21237 ай бұрын

    Super song and wonderful voice brother glory to God

  • @twinkleakula921
    @twinkleakula9212 жыл бұрын

    My favourite song.. Super brother.. spiritual song.. Nee cheyi thaakagaane kanneru పొంగిపొర్లే.. నా కన్నీటిని చూసి, నీ కన్నీరే నన్ను చేరే.. కన్నీరు కలిసినట్టు, కలవాలనుంది యేసు.. What a lirics...👌🛐🙏 నాకు మాత్రము నీవే చాలయ్య.. నాకొసము రావా యేసయ్యా...త్వరగా...😭

  • @shalemjeevan5052
    @shalemjeevan50522 жыл бұрын

    Waiting 😶😶😶😶 from 2 years.. Finally got an unexperienced feel ever.... Yeshua... ❤️❤️❤️❤️ Ra .... Na Priya yesu Ra..... ❤️❤️🔥🔥🔥

  • @JerushaJoseph
    @JerushaJoseph2 жыл бұрын

    Goosebumps Tears smiles 😭💔💔❤ Can't put together in words.

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Thankyou akka

  • @pallianil9338
    @pallianil93382 жыл бұрын

    వెరీ గుడ్ వాయిస్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తురు మీరు మీ స్వరంని దేవుని కోసం వాడుతున్నారు మంచి పని చేస్తున్నారు పాల్ గారు.👏👏👏👏

  • @tejasswiniiihadassah2928
    @tejasswiniiihadassah29288 ай бұрын

    This song has been a life saver bringing me back to lord every time I go astray 😭🙏❤️ this is purely filled with spirit

  • @mosessasikumar
    @mosessasikumar2 жыл бұрын

    This is the true prayer which our soul ought to sing. All we need is He, Him alone! The best song that I have ever heard in recent times. Glory be to our Lord Jesus!

  • @solmanraju77

    @solmanraju77

    2 жыл бұрын

    Praise the Lord anna

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Thankyou so much brother ♥️♥️♥️ Praises to YESHUA alone 🙌🏻🙌🏻

  • @sharonjoy2715
    @sharonjoy27152 жыл бұрын

    Yes Jesus Amen All Glory to God Amen for this Song

  • @sirishanagirikanti
    @sirishanagirikanti Жыл бұрын

    Super singing song kuda super praise god🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐

  • @user-tb7kk6ko8c
    @user-tb7kk6ko8c4 ай бұрын

    heart touching song i never forgot this song i am always listening this song

  • @ephphathafaithministries1483
    @ephphathafaithministries14832 жыл бұрын

    Tq brother 🙏🙏 .. విన్నంత సేపు దేవునితో నా బంధం నేను దేవునితో చేసుకున్న తీర్మానాలు ఆయన నాపై చూపిన కృప .. కన్నీటిలా కలువు అన్న lyric దగ్గర goosebumps and dhukkam vachindhi brother ... Very heart touching .. Tq పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వ్రాసినందుకు ... All glory to god

  • @suvvadaakanksha6595
    @suvvadaakanksha6595 Жыл бұрын

    Kanneru kalisinattu kalavalanundi Yesu……… praise god amen🙌🙌🙌🙌🙌 god bless you brother

  • @ludhiyamadha1870
    @ludhiyamadha1870 Жыл бұрын

    Wondarfuli song god is girshiyas lord

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Жыл бұрын

    It just seems like a love letter to the Christ our lord 💖💐

  • @anuroysamuel4173
    @anuroysamuel41732 жыл бұрын

    As I always say, you are one special guy Pranith. You and your songs just want me to love Jesus more passionately than ever… and this one ☝️ is just whoooshhh off the headdd!! And You know why this song is so special.. coz you live out this song..not just sing it.. your life preaches the message of this song. I’ve never known a more raw lover-songwriter than you!! ❤️‍🔥 May this be an anthem that revives our generation to truly yearn for His return and love the Lord crazily & off limits here on earth meanwhile!! 😭 Way to goooo Tammu !

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Big Amen 🙌🏻❤️ Thankyou so much akka Coming from you means a lot to me akka❤️❤️❤️ Let’s do it for Yeshua 🙌🏻🔥🔥

  • @samurephath

    @samurephath

    2 жыл бұрын

    ❤️

  • @mickeymouse8951

    @mickeymouse8951

    Жыл бұрын

    kzread.info/dash/bejne/doyru9pyZKzbpco.html

  • @dinnugamer1289

    @dinnugamer1289

    Жыл бұрын

    Sis…very happy to see you here…your song “desamula Korika” added to my morning play list..thanq

  • @RamDas-pw1jo
    @RamDas-pw1jo Жыл бұрын

    Search a wonderful worship song ...All GLORY TO GOD... Thank you brother

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Жыл бұрын

    He truly loved Jesus which was exposed in this song. 💖💖

  • @Travel_with_Suzume
    @Travel_with_Suzume2 жыл бұрын

    Can feel the presence of God soo strongly while hearing ❤️ Lovely song

  • @jedidiahjasper482
    @jedidiahjasper4822 жыл бұрын

    The True art of writing lyrics to God is writing an absolute love letter to him. Well done bro ✌🏾

  • @jijugeorge3351

    @jijugeorge3351

    11 ай бұрын

    Whatta comment.... 🔥🔥🔥

  • @RajendraPrasad-mm2ki
    @RajendraPrasad-mm2ki2 жыл бұрын

    Pranith paul garu..iam a big fan to you. Niku dhevudu amazing voice gift ga ichadu.. pls eppudu patalu apaddu.. Continue cheyyandi.. Nee new song kosam wait chesthu vuntanu...

  • @priyapriya8702
    @priyapriya87022 жыл бұрын

    COMPLETED LISTENING MORE THAN 50 TIMES 💫😇

  • @kingpradeep8884
    @kingpradeep888411 ай бұрын

    Such a powerful song 🔥

  • @RamaKrishna-iu9ri
    @RamaKrishna-iu9ri2 жыл бұрын

    Chala bagundhi brother prasie the Lord anna🥳🥳

  • @konidelakgb
    @konidelakgb2 жыл бұрын

    నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలయ్య...❣️

  • @bro.sunilkumar
    @bro.sunilkumar Жыл бұрын

    Brother you're one of my all time fav gospel singers... The way you glorify the god with your voice was soo amazing... Make such songs more and more, Praise God ... May God be with you and vadhinamma.❤

  • @Sathish7298
    @Sathish72985 ай бұрын

    సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసుకే చెల్లును గాక...✝️💕🙇🙇

  • @venkidari6267
    @venkidari62676 ай бұрын

    This song has deeply touched my heart.. love it..❤

  • @anirudhsmartchannel2387
    @anirudhsmartchannel2387 Жыл бұрын

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఈ పాట నా హృదయాన్ని కదిలించివేసింది నిజంగానే దేవుడు దిగి వచ్చినట్లు ఉంది

  • @VankayalapatirajuRajuvan-jk7qv
    @VankayalapatirajuRajuvan-jk7qv Жыл бұрын

    నీ చేయి తాక గానె కన్నిరు పొంగి పొయె నా కన్నీటిని చుసి నీ కన్నీరె నను చేరె కన్నీరు కలిసి నట్టు కలవాలని వుంది ఏసు,,♏🤍✝️✝️✝️💟🙏🙏🙏🙏

  • @bollamshruthi8453
    @bollamshruthi8453 Жыл бұрын

    Ni cheyi thaakagane kanniru pongi porle na kannitini chusi ni kanneere nanu chere kanniru kalsinatu kalavalanundi yesu neekai ne vechiyuna raava nakai diz words healed meh...😭😭 Heart melting song 🤗👏

  • @shashikiranbarla8818
    @shashikiranbarla88182 жыл бұрын

    Iam love 💕 with my dad( Jesus) Every day annaya my lover💕 Jesus to me Praise god anna yesayaaaaa neve naa Ashirvadamayaaaa

  • @shashikiranbarla8818

    @shashikiranbarla8818

    2 жыл бұрын

    What a passion annaya, I like to worship my dad same as this passion anna for Jesus be the glory 💕

  • @kuk-childofgod7518
    @kuk-childofgod75182 жыл бұрын

    అన్న వందనాలు చాలా నేను ఆత్మీయంఘా బలపడడానికి మీరు రాసిన ఈ దేవుని ప్రేమ పాట నన్ను ఎంతగానే బలపరచింది thanks anna yesayya mimmunu deevichunu gaaka amen bahusa 12 deciples elagey paata paadutaremo ani anipistundhii😭anna Amen

  • @pas.prabhakarballarioffici1274
    @pas.prabhakarballarioffici12742 жыл бұрын

    ALL GLORY TO JESUS CHRIST ALONE. LISTING THIS SONG 10 TIMES IN ONE SHOT,ITS JUST DRAWING ME CLOSER TO JESUS ... ALL I WANT TO SEE MY DARLING JESUS... THANK YOU SO MUCH BROTHER SUCH A WONDERFUL SONG..

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Thank you Praises to Yeshua 🙌

  • @andrewson3398
    @andrewson33982 жыл бұрын

    This song tells that we are the generation of martyrs ❤️🔥 I thank the Holy Spirit that He's working so powerfully in your life and I know that this type of spiritual songs comes out only when we make a partnership with Him. I believe Bro Pranith is one of the best writer and composer that I ever know. May this song be an anthem of love for Christ and be blessed my dear brother such a joy to celebrating this song with you ❤️❤️ Bless you more many more to come 🔥 #maranatha

  • @PranithPaul

    @PranithPaul

    2 жыл бұрын

    Amen 🙏 Thankyou so much bro ❤️❤️ Love you and All praises to God alone for everything

  • @q8praveen

    @q8praveen

    2 жыл бұрын

    Who superrrrrr👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤ very

  • @ChanduSaka
    @ChanduSaka9 ай бұрын

    Naku Matramu Neeve Chalayya 🙏🏽 Amazingly written! What a song! Praise God Thank you bro

  • @yenoshkumar75
    @yenoshkumar75 Жыл бұрын

    Generally we sign song with mouth but when I sing these lines .. its coming out from Heart. Goosebooms all the body

  • @vasundharakudipudi3699
    @vasundharakudipudi36992 жыл бұрын

    This song deserves 100000M views

  • @sushmab1484
    @sushmab14842 жыл бұрын

    Spellbound brother .. no words .. im listening this song with tears .. it peirced my heart .. nuvvunte chalayya..

  • @messengersofmessiahpastorn7518
    @messengersofmessiahpastorn75182 жыл бұрын

    Amen @Maranatha - Come, Holy Spirit !!!

  • @gopigavireddy4477
    @gopigavireddy44772 жыл бұрын

    Ee song...vintuntey... jesus tho unnatte undhi Praneet annaya...chala manchi song raasav...nuv enka elane rayali 😘

  • @krishnaveni6732
    @krishnaveni6732 Жыл бұрын

    e prema pavithramaina prema all glory to our almighty god

  • @preethigrace8357
    @preethigrace83572 жыл бұрын

    Praise GOD for this song. Truly touched my heart. My heart rejoices to sing this song again and again.

  • @josephprinceparamala
    @josephprinceparamala2 жыл бұрын

    This song full of holy presence All Glory to God 😌☺😇

  • @pushpamutluri
    @pushpamutluri6 ай бұрын

    Enni sarlu vinna malli vinali anipistundhi Super ga undhi song ❤

  • @SiriKomarabattina-uv9ep
    @SiriKomarabattina-uv9ep Жыл бұрын

    Nijamga yenni sarlu vinna vinalani undhi No words to reply it's Hart touching song 🥲😇🤗🤗🥲🥲😇

  • @Meepalleturupilla
    @Meepalleturupilla2 жыл бұрын

    సార్లు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. నేను బ్రదర్ enosh kumar గారు పాడారు అనుకున్నాను ఈ సాంగ్ ని .... దేవుడిచ్చిన స్వరాన్ని దేవుని కోసం వినియోగిస్తున్న అందుకు చాలా సంతోషం ఇలా కొందరికి మాత్రమే ఈ ఒక్క అదృష్టం ఉంటుంది. God bless you my dear brother.. 😊

  • @rameshbob2466
    @rameshbob2466 Жыл бұрын

    This song is so good, there is a lot of meaning in it ,I really love this song, your voice is so good.... Best song ever heard

  • @user-uz1jd7sw6b
    @user-uz1jd7sw6b7 ай бұрын

    In my life I doesn't listen this type of song❤ Iam surrender to this song 🎉

  • @URC_Kannada
    @URC_Kannada2 жыл бұрын

    Beautiful song,

  • @life-os3qm
    @life-os3qm Жыл бұрын

    Frankly annya I don't count how many time I listen this song per day . JESUS BLESS YOU annya

  • @davidbenny2073
    @davidbenny20732 жыл бұрын

    Beautiful Composition Glory to Yeshua ❤️

  • @lavanyadara1418
    @lavanyadara1418 Жыл бұрын

    intha kana machi song bumimidha ne ledhu inkaa praise the lord bro 😊

  • @josephgrace85
    @josephgrace85 Жыл бұрын

    Wonderful song 😇 lyrics 🙌🏻 ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే చస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

  • @ChristianTunes
    @ChristianTunes2 жыл бұрын

    Beautifully written... Such songs are very rare in this prosperity n commercialized Gospel days. Our Focus n our Aim should be always JESUS.other than HIM Everything is just Dust. Thank you Dear. GOD Bless 💟

  • @mnaganna5583
    @mnaganna5583 Жыл бұрын

    Brother E Song ani Sarlu vina kuda malli malli vinale ani pisthundi ,Heart Touching Song Brother exlent Bro ❤️

  • @d.khairungloryglory5346
    @d.khairungloryglory53465 ай бұрын

    I listing this song, melt in my soul in my hurt❤❤😢😢😢, god u r greatest god, great love❤❤❤❤ i love u sooo much myy lord❤❤❤❤

  • @ameriz._.
    @ameriz._. Жыл бұрын

    Yesayya naa prana priyuda nenu ninnu premistunnaa

  • @gracygracy4229
    @gracygracy42292 жыл бұрын

    Love u father 🙏🙇‍♀️ o know u will be with us in any situation 😭🙏🙇‍♀️ ur the best father yesaiah nu vunte chalu deva, God bless u brother pranith tq so much ur beautiful song

  • @tejaswini4462
    @tejaswini44622 жыл бұрын

    Praise the lord 🙏

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Жыл бұрын

    It seems like a love love letter to your loved one (Jesus).

  • @kodisatish1147
    @kodisatish1147 Жыл бұрын

    బ్యూటిఫుల్ సాంగ్

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS13711 ай бұрын

    🤍 Lyrics lone thepusthundhi raasina vaallaku JESUS ante yentha Prema vundho 🤍 Bro yenni sarlu vinna vinalanipisthundhi aa paata lo vunna ardham poli naduchukovali anipisthundhi really Great Lyrics Brother 🤍

  • @Wisdomseeke
    @Wisdomseeke2 жыл бұрын

    Christ is enough🛐.....not for Blessing,not for Heaven, only U r enough Lord....Thank u bro for wonderful composition...

  • @judgepebblesanneliese6800
    @judgepebblesanneliese68002 жыл бұрын

    Nice song meaningful lyric so impressed

  • @potellasagar
    @potellasagar2 жыл бұрын

    'nee gunde lothuna alochana nenega ..' thankyou Lord ! Good work Pranith. God Bless You

  • @mohantiraj
    @mohantiraj Жыл бұрын

    Yetthuke Yedhiginaa Naamame Pondinaa Yetthuke Yedhiginaa Naamame Pondinaa Naaku Maathramu Neeve Chaalayyaa Nee Jaadalo Ne Nadusthanayyaa Nee Kaugililo Ne Untaa Raa Na Priya Yesu Raa...Oo.. Raa Na Priya Yesu Raa.. Raa Na Priya Yesu Raa [Music] Aasheervadhamulu Kavayya Abhishekamu Koraku Kadhayya Aasheervadhamulu Kavayya Abhishekamu Koraku Kadhayya Neeve Na Aasheervadhamayya Neevu Leni Abhishekam Nakendhukayyaa Neeve Na Aasheervadhamayya Neevu Leni Abhishekam Nakendhukayyaa Ninnu Thaakana Na Pranam Neevayya Nee Jaadalo Ne Nadusthanayya Nee Kaugililo Ne Untaa... Oo.. Raa Na Priya Yesu Raa...Oo.. Raa Na Priya Yesu Raa.. Raa Na Priya Yesu Raa Neekai Nenu Nakai Neevu Unte Chalayya Adhiye Na Aasha Deva Nalo Unnavada Natho Unnavada Neevunte Chalayya Raava Nakai Na Pranam Neevayyaa Na Prema Neekayyaa Neeve Na Oopiri Yesayya Nee Paadhalapai Attharunai Nenuntaa Na Prana Priyuda Yesayya Paralokamu Koraku Kadhayya Varamula Koraku Kadhayya Pravachanamula Koraku Kadhayya Neevunte Naku Chalayya Nee Swase Paralokam Devaa Ninu Polina Varamulu Yevi Levayya Yennenni Varamulu Nakunna Neevu Leni Jeevithame Vyardhamuga Nee Kosame Brathikedhanu Yesayya Nee Kosame Chavaina Melega Neekai Yevaru Rakunna..Oo.. Nee Suvarthanu Prakatistha..Oo.. Nee Hathasakshiga Ne Chasthaa Raa Na Priya Yesu Raa Nee Cheyyi Thaakagane Kanneeru Pongi Porle Na Kanneetini Choosi Nee Kanneere Nanu Chere Kanneeru Kalisinattu Kalavalanundhi Yesu Neekai Ne Vechi Unna Raava Nakai Na Gunde Chappude Piliche Ninnu Rammani Neeve Na Oopiri Yesayya..Oo.. Nee Gunde Lothuna Aalochana Nenega Na Prana Priyuda Yesayya..Oo.. Naku Mathramu Neeve Chalayya Naku Mathramu Neeve Chalayya Naku Mathramu Neeve Chalayya Naku Mathramu Neeve Chalayya Veedani Priyudavu Raava Nakai Ninnu Poli Unta Ne Raava Nakai Vechi Unna Neekosam Raava Nakai Premisthunna Ninne Ne Raava Nakai Raava Deva Raava Deva Naku Mathramu Neeve Chalayya Na Kosamu Raava Yesayya Thwaraga..

  • @tadiparthivijaya4728
    @tadiparthivijaya4728 Жыл бұрын

    annayya iam also very much interested in writing jesus songs . present iam studying inter . and this song inspired me a lot .thankyou very much bro . literally this song created huge impact on me

  • @gundalasunitha1532
    @gundalasunitha1532 Жыл бұрын

    Praise the lord 🙌 Glory to God 🙏

  • @user-dy5ko7mz9h
    @user-dy5ko7mz9h Жыл бұрын

    This was the best best song I've listened....❤best medicine for broken hearts🙌♥️

  • @akfg254
    @akfg2542 жыл бұрын

    Can't get over this song no matter how many times I listen...

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS1372 жыл бұрын

    Very good....Meaning chala bhavundhi.....GOD Bless you Definatly

  • @user-px5kq1iu7l
    @user-px5kq1iu7l Жыл бұрын

    Praise the lord

Келесі