Naa Priya Yesu Raa | | Song By Raj Prakash Paul | |

SONG LYRICS:
ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2)
నాకు మాత్రము నీవే చాలయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా
రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా - (2)
ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా (2)
నీవే నా ఆశీర్వదమయ్యా
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా - (2)
నీకై నేను - నాకై నీవు
ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్యా - రావా నాకై
నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
పరలోకము కొరకు కాదయ్యా
వరముల కొరకు కాదయ్యా
ప్రవచనముల కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్యా
నీ శ్వాసే పరలోకం దేవా
నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
ఎన్నెన్ని వరములు నాకున్నా
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
నీ కోసమే చావైనా మేలేగా
నీ..కై ఎవరు రాకున్నా హో…
నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
నీ హతసాక్షిగ నే చస్తా
రా.. నా ప్రియా యేసు రా…
నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…
నాకు మాత్రము నీవే చాలయ్యా - (4)
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
వేచియున్నా నీ కోసం రావా నాకై
ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
రావా… దేవా… రావా… దేవా…
నాకు మాత్రము నీవే చాలయ్యా
నా కోసము రావా యేసయ్యా… త్వరగా…
Etthuke Ediginaa - Naamame Pondinaa (2)
Naaku Maathramu Neeve Chaalayyaa
Nee Jaadalone Ne Untaa
Raa.. Naa Priya Yesu Raa.. Ho.. Oo..
Raa.. Naa Priya Yesu Raa - (2)
Aasheervaadamulu Kaavayyaa
Abhishekamu Koraku Kaadayyaa (2)
Neeve Naa Aasheervaadamayyaa
Neevu Leni Abhishekam Naakendukayyaa (2)
Ninnu Thaakanaa Naa Praanam Neevayyaa
Nee Jaadalo Ne Nadusthunaayyaa
Nee Kougililo Ne Untaa.. Oo..
Raa.. Naa Priya Yesu Raa.. Ho.. Oo..
Raa.. Naa Priya Yesu Raa - (2)
Neekai Nenu - Naakai Neevu
Unte Chaalayyaa - Adiye Naa Aasha Devaa…
Naalo Unnavaadaa - Naatho Unnavaadaa
Neevunte Chaalayyaa - Raavaa Naakai
Naa Praanam Neevayyaa - Naa Prema Neekayyaa
Neeve Naa Oopiri Yesayyaa
Nee Paadaalapai Attharunai Nenuntaa
Naa Praana Priyudaa Yeasayyaa
Paralokamu Koraku Kaadayyaa
Varamula Koraku Kaadayyaa
Pravachanamula Koraku Kaadayyaa
Neevunte Naaku Chaalayyaa
Nee Shwaase Paralokam Devaa
Ninu Polina Varamulu Evi Levayyaa
Ennenni Varamulu Naakunnaa
Neevu Leni Jeevithame Vyardhamugaa
Nee Kosame Brathikedanu Yesayyaa
Nee Kosame Chaavainaa Melegaa
Nee..kai Evaru Raakunnaa Ho..
Nee Suvaarthanu Prakatisthaa Ho.. Oo..
Nee Hatha Saakshiga Ne Chasthaa
Raa.. Naa Priya Yesu Raa..
Nee Cheyi Thaakagaane Kanneeru Pongi Porle
Naa Kanneetini Choosi Nee Kanneere Nanu Chere
Kanneeru Kalisinattu Kalavaalanundi Yesu
Neekai Ne Vechi Unnaa Raavaa Naakai…
Naa Gunde Chappude Piliche Ninu Rammani
Neeve Naa Oopiri Yesayyaa
Nee Gunde Lothuna Aalochana Nenegaa
Naa Praana Priyudaa Yesayyaa.. Ho..
Naaku Maathramu Neeve Chaalayyaa - (4)
Veedani Priyudavu Raavaa Naakai
Ninnu Poli Untaa Nee Raavaa Naakai
Vechiyunnaa Nee Kosam Raavaa Naakai
Premisthunnaa Nee Kosam Raavaa Naakai
Raavaa.. Devaa.. Raavaa.. Devaa…
Naaku Maathramu Neeve Chaalayyaa
Naa Kosamu Raavaa Yesayyaa.. Thvaragaa…

Пікірлер: 14

  • @rrani79
    @rrani79 Жыл бұрын

    ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే చస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

  • @jampanaakash1313

    @jampanaakash1313

    7 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t13 күн бұрын

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @DanielDumpala
    @DanielDumpala Жыл бұрын

    Thanks a lot. I am blessed like many who listen to your songs and messages. God is good. Truly our Lord Jesus is faithful for He fulfils the promise He gives to His people. In the last days mamy are being saved just as it was prophesied to Daniel : BIBLE reference : Daniel 12: 3 - (Amplified version ): " Those who are spiritually] wise will shine brightly like the brightness of the expanse of heaven, and those who lead many to righteousness, [will shine] like the stars forever and ever." (Telugu version)"బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు."

  • @polepakapreethisam5547
    @polepakapreethisam55472 ай бұрын

    Hallelujah 🙌🙏

  • @jyothsnakusuma4350
    @jyothsnakusuma43502 жыл бұрын

    Thanks for uploading brother such a spiritual worship.... Blessed blessed blessed 😊🙏

  • @yashuyash9488

    @yashuyash9488

    Жыл бұрын

    Heart melting worship anna and vadhina🙏🙏🙏.may god bless u much more🙏🙏🙏

  • @user-cv2if2xt7p
    @user-cv2if2xt7p Жыл бұрын

    Amen 😢✝️🙏

  • @bannibhai7323
    @bannibhai7323 Жыл бұрын

    Hallelujah 😍💝💝

  • @janakimatamjanakimatam2923
    @janakimatamjanakimatam2923 Жыл бұрын

    Praise the lord

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 Жыл бұрын

    Its a feast 🕺 🙌👏🧎🏻

  • @janakimatamjanakimatam2923
    @janakimatamjanakimatam2923 Жыл бұрын

    Plzz lyrics...

  • @johncreations7315

    @johncreations7315

    Жыл бұрын

    SONG LYRICS: ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే చస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా… Etthuke Ediginaa - Naamame Pondinaa (2) Naaku Maathramu Neeve Chaalayyaa Nee Jaadalone Ne Untaa Raa.. Naa Priya Yesu Raa.. Ho.. Oo.. Raa.. Naa Priya Yesu Raa - (2) Aasheervaadamulu Kaavayyaa Abhishekamu Koraku Kaadayyaa (2) Neeve Naa Aasheervaadamayyaa Neevu Leni Abhishekam Naakendukayyaa (2) Ninnu Thaakanaa Naa Praanam Neevayyaa Nee Jaadalo Ne Nadusthunaayyaa Nee Kougililo Ne Untaa.. Oo.. Raa.. Naa Priya Yesu Raa.. Ho.. Oo.. Raa.. Naa Priya Yesu Raa - (2) Neekai Nenu - Naakai Neevu Unte Chaalayyaa - Adiye Naa Aasha Devaa… Naalo Unnavaadaa - Naatho Unnavaadaa Neevunte Chaalayyaa - Raavaa Naakai Naa Praanam Neevayyaa - Naa Prema Neekayyaa Neeve Naa Oopiri Yesayyaa Nee Paadaalapai Attharunai Nenuntaa Naa Praana Priyudaa Yeasayyaa Paralokamu Koraku Kaadayyaa Varamula Koraku Kaadayyaa Pravachanamula Koraku Kaadayyaa Neevunte Naaku Chaalayyaa Nee Shwaase Paralokam Devaa Ninu Polina Varamulu Evi Levayyaa Ennenni Varamulu Naakunnaa Neevu Leni Jeevithame Vyardhamugaa Nee Kosame Brathikedanu Yesayyaa Nee Kosame Chaavainaa Melegaa Nee..kai Evaru Raakunnaa Ho.. Nee Suvaarthanu Prakatisthaa Ho.. Oo.. Nee Hatha Saakshiga Ne Chasthaa Raa.. Naa Priya Yesu Raa.. Nee Cheyi Thaakagaane Kanneeru Pongi Porle Naa Kanneetini Choosi Nee Kanneere Nanu Chere Kanneeru Kalisinattu Kalavaalanundi Yesu Neekai Ne Vechi Unnaa Raavaa Naakai… Naa Gunde Chappude Piliche Ninu Rammani Neeve Naa Oopiri Yesayyaa Nee Gunde Lothuna Aalochana Nenegaa Naa Praana Priyudaa Yesayyaa.. Ho.. Naaku Maathramu Neeve Chaalayyaa - (4) Veedani Priyudavu Raavaa Naakai Ninnu Poli Untaa Nee Raavaa Naakai Vechiyunnaa Nee Kosam Raavaa Naakai Premisthunnaa Nee Kosam Raavaa Naakai Raavaa.. Devaa.. Raavaa.. Devaa… Naaku Maathramu Neeve Chaalayyaa Naa Kosamu Raavaa Yesayyaa.. Thvaragaa…

  • @janakimatamjanakimatam2923

    @janakimatamjanakimatam2923

    Жыл бұрын

    Thank you so much

Келесі