Adbutham Cheyumaya 4K || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

Музыка

Adbutham Cheyumaya
" A Song Of Hope "
This is song for the people who are waiting for God's miracle in their lives....!
God doesn't need a second to do Miracles in our lives but God's plans & purposes are greater than our Thoughts and Imaginations. God had already appointment a time of blessing for You but we need to seek His Will always....!
For God Is never early and never late..
Surely one day You will see His mighty Deeds in your Life.....!
Song Credits:
Lyrics & Vocals : Paul Moses
Vocals : Asha Ashirwadh
Music Composer : Sareen Imman
Violin : Sandilia Pisapati
Flute : Murthy
Chorus : Vagdevi & Snehapriya
Mix & mastering : Praveen Ritmos
Video credits :
D.O.P : Harsha Vardhan ( light house Visual Media )
Drone : Ashok
Title art : Devanand
Design: Munny.s
Special thanks and Original credits
To
Pastor. Rev. Davidsam Joyson
• UMMAI THAN NAMBI IRUKI...
Original Track: • Adbutham Cheyumaya Son...
Scale: F-minor
Beat: 3/4
Lyrics in Telugu
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా
"2"
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||
చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
" 2
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
"2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
"2"
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
"2"
నీ వాగ్ధానములను చేతపట్టి
"2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
Lyrics in English
Ninne ne nammukunnanu
Neevanti vaaru Yevarayaa
Ninne ne nammukunnanu
Neevanti vaaru lerayaa
" 2 "
Adbutham Cheyumaya Na jeevithamlo
Ninne ne nammi vunna yesayaa. " 2 "
|| Ninne Ne ||
Charanam-1
Neeve Yedaina Cheyyalantu
Nee kaaryalakai yeduru chusthunnanu
" 2 "
Thappaka chesthavani Ninnu Nammi
" 2 "
Nee karamupai Drusti vunchi naanaya
"2 "
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne ||
Charanam-2
Nindhalu Avamaanalu Sahinchukuntu
Nee rekkala needane Asrayinchanu
" 2 "
Nee Vagdhanamulanu chethapatti
. " 2 "
Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne||
© If You are inspired and led by God to Support and encourage Our Music Ministry.
Contact Us:
DM to 9705550877
paulmosesofficial@gmail.com
Follow Us:
On Instagram: paul__moses...
On Facebook: mojesh.chinn...

Пікірлер: 1 500

  • @PaulMosesflute
    @PaulMosesflute3 ай бұрын

    Lyrics in Telugu and English నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా "2" అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || Lyrics in English Ninne ne nammukunnanu Neevanti vaaru Yevarayaa Ninne ne nammukunnanu Neevanti vaaru lerayaa " 2 " Adbutham Cheyumaya Na jeevithamlo Ninne ne nammi vunna yesayaa. " 2 " || Ninne Ne || Charanam-1 Neeve Yedaina Cheyyalantu Nee kaaryalakai yeduru chusthunnanu " 2 " Thappaka chesthavani Ninnu Nammi " 2 " Nee karamupai Drusti vunchi naanaya "2 " ||Adbutham Cheyumaya || || Ninne Ne || Charanam-2 Nindhalu Avamaanalu Sahinchukuntu Nee rekkala needane Asrayinchanu " 2 " Nee Vagdhanamulanu chethapatti . " 2 " Nee mukhamupai drustivunchi naanayaa " 2 " ||Adbutham Cheyumaya || || Ninne Ne||

  • @gopalsoyam6638

    @gopalsoyam6638

    3 ай бұрын

    🙏bro

  • @sureshbonigala4692

    @sureshbonigala4692

    3 ай бұрын

    ❤❤❤

  • @prapthitheekshujesusshorts1125

    @prapthitheekshujesusshorts1125

    2 ай бұрын

    Super song brother's

  • @naseerunnisa

    @naseerunnisa

    2 ай бұрын

    Superb song brothers glory to Jesus

  • @benjaminyepuri7496

    @benjaminyepuri7496

    2 ай бұрын

    Good song

  • @lingamchinnaraju503
    @lingamchinnaraju50318 күн бұрын

    నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా “2” అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2” || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2” నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2” నీ వాగ్ధానములను చేతపట్టి “2” నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||

  • @PaulMosesflute

    @PaulMosesflute

    18 күн бұрын

    🙌❤️❤️

  • @KiranYedida

    @KiranYedida

    15 күн бұрын

    Super ❤❤❤❤

  • @glathalatha7056

    @glathalatha7056

    15 күн бұрын

    సూపర్ సాంగ్ 💐💐

  • @glathalatha7056

    @glathalatha7056

    15 күн бұрын

    సూపర్ సాంగ్ 💐💐

  • @user-nv6jw1fv8x

    @user-nv6jw1fv8x

    15 күн бұрын

    ❤ lovely song bro thanks so much 🙏🏻🙏🏻🙏🏻

  • @vootlaswetha825
    @vootlaswetha8254 күн бұрын

    Vishwasam tho unte devudu thappakunda mana jeevitham lo adhbuthalu chesthadu Believe on God ❤ Na jeevitham lo kuda devudu adhbutham chesthadu ani wait chesthunna Please pray for me nd my family

  • @bobbybcwelfare8954
    @bobbybcwelfare89543 сағат бұрын

    దేవుడు నాకు కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ దేవునికి వందనములు, మీరు పాడిన పాట వింటుంటే నా మనస్సు కి చాలా హాయి గా అనిపించింది బ్రదర్స్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు 🙌🙏

  • @Cric_gamer789
    @Cric_gamer7894 күн бұрын

    Yes.i trust God.na jeevitam lo kuda adbutam chestaadani waiting for jesus.praise the lord

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv13 күн бұрын

    నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭

  • @PaulMosesflute

    @PaulMosesflute

    12 күн бұрын

    Amen 🙌🙌🙌 Please do share with your friends and family ❤️

  • @VijayaKumari-v9g
    @VijayaKumari-v9gАй бұрын

    Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇

  • @m.sheshagirimethanasheshag3541
    @m.sheshagirimethanasheshag35414 күн бұрын

    Me yavvana kalam devuni koraku inka balamuga vadabadalani.inka entho Mandi jeavithalu me patala valla balaparachabadalani devuniki prardistunna brothers. Amen

  • @ramyanethala9011
    @ramyanethala90113 күн бұрын

    Lyrics...🥺❤️ నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨ అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌

  • @PaulMosesflute

    @PaulMosesflute

    3 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @user-bz1zn7qy5i
    @user-bz1zn7qy5i10 күн бұрын

    Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾‍♂️✝️☦️⛪

  • @PaulMosesflute

    @PaulMosesflute

    10 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8rАй бұрын

    అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    Amen 🙌 thankyou so much ❤️😊 Please do share with your friends and family

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju4 күн бұрын

    Tandri na vishiyamlo karyam chey prabuva

  • @SodepalliMaheswari
    @SodepalliMaheswari4 күн бұрын

    Amen lord

  • @chinnayagorinkala8954
    @chinnayagorinkala89544 күн бұрын

    Aman hallelujah.... Devuneke Mahima kallugunugaka...... And God bless u brothers...... అద్భుతం చేయుమయ్య నజీవితంలో యేసయ్య plz.... జీసస్...

  • @PaulMosesflute

    @PaulMosesflute

    4 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @VenkataratnamRayi-xe1do
    @VenkataratnamRayi-xe1do11 күн бұрын

    Ninne nammukunna thandriii second sem results lou adbutham cheyandi 😢😢😢😢thandrii

  • @PaulMosesflute

    @PaulMosesflute

    11 күн бұрын

    🙌🙌🙌

  • @swathikurra900
    @swathikurra9003 күн бұрын

    వందనాలు బ్రదర్ 🙏🏻దేవుడు ఏదో ఆద్భుతం చేయాలనీ దేవున్ని నమ్ముకోటం కాదు. ఆయనే నిజ దేవుడు అని నమ్మి విశ్వశించాలి. Dhayachesi గమనించగలరు. దేవుడు ప్రతి రోజు మన జీవితంలో ఆద్భుతం చేస్తూనే ఉంటారు..

  • @PaulMosesflute

    @PaulMosesflute

    3 күн бұрын

    Yes brother 🙌🏻 Please do share with your friends and family ❤️

  • @kanusha6405
    @kanusha64053 сағат бұрын

    Please Jesus help me one job for my family blessings 😢

  • @stephenblessi8900
    @stephenblessi890012 күн бұрын

    Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    12 күн бұрын

    Wow that's amazing 😍 Glory to God alone 🙌 thankyou Please do share with your friends and family ❤️

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj38513 ай бұрын

    నిన్నే నే నమ్ముకున్నాను ని వంటివారు ఎవ్వరు లేరయ్యా అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @aravindaravind3487
    @aravindaravind3487Күн бұрын

    Amen ❤🙂 amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the Lord 🕊️🙏🏻🙂🙂

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @GubbalaSowjanya-tk2ob
    @GubbalaSowjanya-tk2ob6 күн бұрын

    చాలా బాగుంది పాట నా గురించే పాడినట్టుగా ఉంది నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    5 күн бұрын

    Wow glory to God alone 🙌🙏 Please do share with your friends and family ❤️

  • @Cutie_dasari
    @Cutie_dasari12 күн бұрын

    Amenthandri

  • @PaulMosesflute

    @PaulMosesflute

    12 күн бұрын

    🙌🙌🙌🙌 Please do share with your friends and family ❤️

  • @user-sw9pc9oj5x
    @user-sw9pc9oj5x19 күн бұрын

    Chala baaga paderu annaya 💯👍

  • @PaulMosesflute

    @PaulMosesflute

    19 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @kalpanasabbavarapu9346
    @kalpanasabbavarapu93468 күн бұрын

    Tq Anna praise the lord

  • @user-bd3kt6cr2z
    @user-bd3kt6cr2zКүн бұрын

    Amen dhevudu na jivithamulo enno adhbuthalu chesadu tqq yesayya

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 сағат бұрын

    🙌🏻🙌🏻 glory to God alone Please do share with your friends and family ❤️

  • @milongtonsuneeth7434
    @milongtonsuneeth743415 күн бұрын

    This song give motivation through lord's words in my exam time ❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @t.screations331
    @t.screations3312 ай бұрын

    నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @t.screations331

    @t.screations331

    2 ай бұрын

    @@PaulMosesflute sure.we want to listen more songs from you.god bless u .

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    @@t.screations331 ❤️❤️🙌

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam20689 сағат бұрын

    Avunu na tandri yassayya thank you nenu eduruchustuvunnanu ne chittam na jivitamulo jargalani ani

  • @BangaramBangaram-pn4xz
    @BangaramBangaram-pn4xz15 сағат бұрын

    Nuvve na jevithanlo adbutham cheyumayaa ❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 сағат бұрын

    Amen 🙌 Please do share with your friends and family ❤️

  • @Pastor.Sathwik
    @Pastor.Sathwik3 ай бұрын

    పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @jannunavatha3568

    @jannunavatha3568

    3 ай бұрын

    Amen 🙏

  • @peravalispandana2537

    @peravalispandana2537

    3 ай бұрын

    Amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    3 ай бұрын

    ❤❤❤

  • @chityalarevathirevathi7903

    @chityalarevathirevathi7903

    2 ай бұрын

    Amen...

  • @A_boy_Abhi_134

    @A_boy_Abhi_134

    2 ай бұрын

    Amen

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings3 ай бұрын

    Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @chittisruthi
    @chittisruthi11 күн бұрын

    AMEN🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    10 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻

  • @user-tm6oo1zf7r
    @user-tm6oo1zf7r5 күн бұрын

    Praise the lord

  • @PaulMosesflute

    @PaulMosesflute

    4 күн бұрын

    Praise the lord 🙌 Please do share with your friends and family ❤️

  • @jagannadhamjyothi972
    @jagannadhamjyothi972Ай бұрын

    నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    Amen 🙌 Please do share with your friends and family ❤️

  • @user-no3ls7ic7u
    @user-no3ls7ic7uАй бұрын

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    Wow , glory to God alone 🙌 Please do share with your friends and Family

  • @Sowjanya-ox3rr
    @Sowjanya-ox3rr3 күн бұрын

    Amen avnu manam nammukunna devudu aepppatiki manalanu siggupadanivvadu, viduvadu edabayadu, deva ma jeevithamlo adhbutham cheyumaya yesayya ninne ne nammi vunna yesayya😢😢😢

  • @PaulMosesflute

    @PaulMosesflute

    3 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m6 күн бұрын

    Abutham cheyumayya na jivitham lo plz Deva e badalu barinchalekunna 😭😭😭

  • @PaulMosesflute

    @PaulMosesflute

    6 күн бұрын

    May the lord comfort ur heart 🙏 Please do share with your friends and family ❤️

  • @chvaralaxhmi3309
    @chvaralaxhmi33092 ай бұрын

    ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen 🙌 means alot andi 😊 Please do share with your friends and family ❤

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp2 ай бұрын

    😢😢😢😢🙏🙏🙏🙏Adhbutham cheyu mayya naa jeevitham lo please daddy😊😊😊😊😊

  • @user-cn3iv4hh8g
    @user-cn3iv4hh8gКүн бұрын

    మరొక ఆత్మీయమైన పాట ప్రజంట్ చేసినందుకు god bless u brother

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @brajkumar4941
    @brajkumar494119 сағат бұрын

    Amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 сағат бұрын

    🙌🏻🙌🏻 glory to God alone Please do share with your friends and family ❤️

  • @yesebunatha2895
    @yesebunatha28952 ай бұрын

    నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    🙌

  • @ch.nagagangeswrarao3628
    @ch.nagagangeswrarao362817 күн бұрын

    ✝️Nanu 5th month pregnant healthy baby boy puttalani prayer cheyandi ayya 🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    17 күн бұрын

    కీర్తనల గ్రంథము 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే May the lord bless the fruit of your womb 🙌🙌🙌

  • @RenukaMadugula-uo9ms

    @RenukaMadugula-uo9ms

    5 күн бұрын

    God bless u 🙌🏻🙌🏻🙌🏻

  • @swamyswamynet7512
    @swamyswamynet75129 күн бұрын

    Yasayya ma jeevitham lo adbhutam chyu vayyya

  • @PaulMosesflute

    @PaulMosesflute

    9 күн бұрын

    Amen 🙌🙌 Please do share with your friends and family ❤️

  • @jampaniamarthaluru7666
    @jampaniamarthaluru76668 күн бұрын

    Vadhanalu meku Amen ❤❤❤❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    8 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @niroshanirosha3636
    @niroshanirosha363616 күн бұрын

    Duvudu adhbutham chesthadani namakam tho vechi vunnanu 🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    16 күн бұрын

    Amen 🙌 Please do share with your friends and family ❤️

  • @jedidiahm3670
    @jedidiahm36708 күн бұрын

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 👏👍🎺🙏🤝🤲🥰🤗🕎🫶👋🛐💅💯🪗🧎🙋🙇✝️👌🙌💘🎸🎻🪕⛪🥁🌹🎹🪘🎤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    8 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @bunnypotti5998
    @bunnypotti5998Күн бұрын

    Anna nijam ga nenu 5years nunchi wait chestunna same e song lo undhi anna na jeevitham antha kannilu aadagam ledhu annaya 😭😭😭😭 devudu memalni inka vadukovali annaya all glory to God 🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Күн бұрын

    Glory to God alone 🙌 thankyou Please do share with your friends and family ❤️

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310Күн бұрын

    Naa thandri pls bangaram okasari pls ninne ne naamukunanu yesayya ma jevithamlo lo adbhutam chey deva pls Naa kanna thandri Naa asha Naa korika pls Naa kanna thandri pls cheyava pls ❤❤❤❤❤❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Күн бұрын

    Lord be with you 🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @VijayaSaladi-lk8iz
    @VijayaSaladi-lk8iz3 ай бұрын

    యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @VijayKumar-l4s1t
    @VijayKumar-l4s1t12 күн бұрын

    super song❤❤❤❤

  • @nagachaitanya6515
    @nagachaitanya65153 сағат бұрын

    Aman 🙏🙏

  • @mainstageraj4273
    @mainstageraj427313 күн бұрын

    Very Nice 🎉

  • @PaulMosesflute

    @PaulMosesflute

    13 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech7632 ай бұрын

    నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen 🙌 God bless you Thanks for ur comments, please share with your friends and family

  • @ParvathiKorukonda-jo3xm
    @ParvathiKorukonda-jo3xm16 күн бұрын

    Praise the lord brother .. wonderful song touching the heart..❤❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    16 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao441216 күн бұрын

    Praise the lord brothers very heart touching song i believe in god pray for my career

  • @PaulMosesflute

    @PaulMosesflute

    16 күн бұрын

    Lord be with you 💗 Please do share with your friends and family ❤️

  • @ankamvenkateshrao4412

    @ankamvenkateshrao4412

    16 күн бұрын

    ​@@PaulMosesfluteok brother thank you 😊

  • @chittisruthi
    @chittisruthi11 күн бұрын

    Anna praise the lord e song chala adaranaga vundi 🙏🙏🙏🙌devunike mashima kalugunu gaka 👏👏👏🙏🙏🙏🙏marini kothapatalu rayadaniki devudu niku thoduga vundunu gaka

  • @PaulMosesflute

    @PaulMosesflute

    10 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻

  • @vemuriangel4595
    @vemuriangel45953 ай бұрын

    Devudu miku ichina thalamthunu imka devuni koraku vadalani korukumtunanu amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Glory to God alone ❤🙌 Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @sunithathorati964
    @sunithathorati9642 ай бұрын

    నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻 Please do share with your friends and family ❤️

  • @jessyjasmin9585

    @jessyjasmin9585

    2 ай бұрын

    ఆమేన్

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8rАй бұрын

    అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఈ పాటని నేను మా చర్చిలో పాడుతాను

  • @hymasrikonuku6717
    @hymasrikonuku67174 күн бұрын

    సూపర్ సాంగ్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    4 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @bhaskarm7157
    @bhaskarm71573 ай бұрын

    సర్వ ఘనత మహిమ ప్రభావములు ఆశ్చర్యకరుడయినా ప్రభువయిన యేసయ్యాకే కలుగును గాక ఆమేన్ 🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen 🙌 Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @estherrani-5695
    @estherrani-5695Ай бұрын

    Praise the lord.. na chelli garbaphalam koraku edhuruchistunnappudu devud vagdanam echadu. Ahh vagdanam ippudu neraverchadu. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. Mii life lo kuda devudu edaina వాగ్దానం ఇస్తే తొందరపడకండి. తప్పకుండా తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు.

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    Wow , glory to God Please do share with your friends and family ❤️

  • @missony-o4h
    @missony-o4h18 күн бұрын

    Amen...🙌

  • @Kavithananibabu
    @Kavithananibabu15 күн бұрын

    I love this song naa jevithamlo adbhutham jarugunu gaka amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 күн бұрын

    🙌🏻 amen Please do share with your friends and family ❤️

  • @snehalathagudala9042
    @snehalathagudala90422 ай бұрын

    Adbutham cheyimaya naa jivitham lo yesaya ninne nenu namukini vunanuayya nipaine anukuni vunnanu yeshaya nive adbuthalu cheyagalige devudivi yeshaya 🙏🙏🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen❤ Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @CalvaryPremaofficel
    @CalvaryPremaofficelАй бұрын

    ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2) ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2) ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು ಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು 2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2) ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು ನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2) ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ ನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    Thanks for ur comments Please do share with your friends and family ❤️

  • @Sandhyakinthada
    @Sandhyakinthada8 күн бұрын

    మా తండ్రి దేవ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువా🤍🙏🙏🏻🙇🏻‍♂️✝️ దేవ మీ వంటి వారు లేరుయ్య తండ్రి ప్రభువా దేవ మీ శరీరం త్యాగం చేసే దేవుడు మీరే తండ్రి ఎవరు లేరుఅయ్య మీ ముందు మీ తరవాత ఎ దేవుడు లేరు అయ్య మీరే ప్రపంచ అంతటికి మీరే మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువా ✝️✝️🤍🙏🙏🏻

  • @PaulMosesflute

    @PaulMosesflute

    8 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @nagendraguthala2298
    @nagendraguthala229810 күн бұрын

    గుడ్ లిరిక్స్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    10 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @kprameela-qu2vz
    @kprameela-qu2vzАй бұрын

    Avunu yesayya na jivitham lo aneka adbhuthamulu chesavu thank u jesus🙏🙏 praise the lord brother wonderful song naku kumaruni anugrahinchu jesus ninnu nammina biddani avamanam chese devudavu kadu jesus please yesayya

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju3 ай бұрын

    నా ప్రభువా నా తండ్రి నా దేవా.. నీకే స్తోత్రములు దేవా వేలాది వందనములు దేవా...✝️🛐 దేవా..నిన్నే నమ్ముకున్నాను దేవా.. మా జీవితంలో అద్భుతం చేయండి దేవా...ప్లీజ్ తండ్రి...ప్లీజ్ దేవా..ప్లీజ్ నాన్న...😢😢

  • @koyyalamudimouni7655

    @koyyalamudimouni7655

    2 ай бұрын

    Amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    🙏🙌 Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @nissych8236
    @nissych823611 күн бұрын

    This lyrics , so heart touching , glory to God brother for using upeople for this song

  • @PaulMosesflute

    @PaulMosesflute

    11 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @Chandhrakala-ou2pd
    @Chandhrakala-ou2pd8 күн бұрын

    🎉😊 Anna Me gevetha God marikills cheyounu gaka😊😊

  • @prabhutejasongstelugu4230
    @prabhutejasongstelugu42303 ай бұрын

    Really heart touching song moses God's hand is with you Moses .......❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 bro Please do share with your friends and family ❤

  • @Rajesh-Diya
    @Rajesh-Diya3 ай бұрын

    Praise the Lord 🙏 Brother మీరు ఈ పాటను ఏ పరిస్తిలో రాసారో తెలియదు కానీ , బారం , బాధలో ఉన్న దేవుని ప్రజల కోసం ఈ సమయం లో దేవుడే ఈ పాటని రాయించారు అని నేను నమ్ముతున్న దేవుని నమానికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤ చాలా అద్భుతం గా ఉంది బ్రదర్ Praise the Lord 🙏💐❤

  • @sushmageethatumma
    @sushmageethatumma13 күн бұрын

    AMEN 🙌waiting for God's Miracles. I kindly request pray for me.

  • @PaulMosesflute

    @PaulMosesflute

    13 күн бұрын

    May the lord almighty make you as His living testimony 🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @sushmageethatumma

    @sushmageethatumma

    13 күн бұрын

    @@PaulMosesflute AMEN 🙌Thank you 🙏I already shared with them.

  • @PaulMosesflute

    @PaulMosesflute

    13 күн бұрын

    @@sushmageethatumma 🙌🙌🏻🙌🏻🙌🏻

  • @DivyajyothiNersu
    @DivyajyothiNersu6 сағат бұрын

    Super Anna ❤ chala bavundi ❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    6 сағат бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @jessyjasmin9585
    @jessyjasmin95852 ай бұрын

    హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @rajireddypogu1647
    @rajireddypogu16472 ай бұрын

    ఎక్సలెంట్ గా సాంగ్ పాడారు.. బ్రదర్స్..... దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..... బ్రదర్స్.......🧎‍♀️🧎‍♀️🧎‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @samsmileyanusuri5375
    @samsmileyanusuri53754 күн бұрын

    Prase 🤝 the Lord all✝️🧎❤️🥰 amen 😊 i love song. 🎤🎧 Thanku.❤🤝

  • @PaulMosesflute

    @PaulMosesflute

    4 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @chinnibalamala1017
    @chinnibalamala10177 күн бұрын

    Nakosam prardhinchandi anna na job poindi famliy issues chala vunnay plz pray for me...and ee song nenu ippatiki many times vinnanu superb lyrics

  • @PaulMosesflute

    @PaulMosesflute

    7 күн бұрын

    Lord be with you 🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @simonpeterdiscipleofjesusc8917
    @simonpeterdiscipleofjesusc8917Ай бұрын

    Yes lord.........,😢😢😢😢😢😢.ninne nammukunnanayya.......enno avamanaalu.....ayyyya.....ni rekkaala nidane asrayinchanu........adbhutam cheyo Maya na jeevitamlo.....😢😢😢😢😢😢😢 please Prayer for mi dear brothers and sisters.... marriage...job.gurinchi😢😢😢😢😢😢😢😢.....

  • @PaulMosesflute

    @PaulMosesflute

    Ай бұрын

    May God bless you brother Please do share with your friends and family ❤️

  • @simonpeterdiscipleofjesusc8917

    @simonpeterdiscipleofjesusc8917

    Ай бұрын

    Sure.....

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xmАй бұрын

    అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤. నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న. దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న. ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను. దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను. నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.

  • @sukanyaparama8287

    @sukanyaparama8287

    25 күн бұрын

    Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.

  • @jesusjesus2900

    @jesusjesus2900

    24 күн бұрын

    We pray anna

  • @chittrayarlagadda

    @chittrayarlagadda

    20 күн бұрын

    Tappa kumda brother God bless you

  • @user-hd5mu8xf4l
    @user-hd5mu8xf4l9 күн бұрын

    Super song anna ❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    9 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @jayasreejujare9751
    @jayasreejujare975112 күн бұрын

    Our God marcle coming soon God is good all' the time 🙌 wonderful song brother's God bless you...🙌🙌

  • @PaulMosesflute

    @PaulMosesflute

    12 күн бұрын

    Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️

  • @Shalom777.
    @Shalom777.3 ай бұрын

    Wow tamil song converted to trlugu God bless you brothers🙏🙏🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @laxmigayathrik5654
    @laxmigayathrik56542 ай бұрын

    Avunu deva thappaka neevu chesthavani nee Paine nammakam unchi unnanu....🙌🏻❤ Nindhalu avamanalu sahinchukuntu nee rekkala needane aasrayinchanu...deva 🥺 adbhuthamu cheyumaya naa jeevitham lo ninne nenu nammi unnayanu Yesayyaaaa 😭🙏🏻🙇🏻‍♀️ devuni karyam koraku edhuruchuse prathi okkariki heart touching lyrics devude javabulu dhayacheyunu gaka🙌🏻😍😇Amen💝

  • @ReenaKumari-yq1iy

    @ReenaKumari-yq1iy

    2 ай бұрын

    Amen.. 🙌🙏

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen 🙌 Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @varahalun7539
    @varahalun75399 күн бұрын

    Praise the iam feel alone please.prayer chayandi nakosam higher education kosam

  • @PaulMosesflute

    @PaulMosesflute

    9 күн бұрын

    Lord be with you 🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @varahalun7539

    @varahalun7539

    9 күн бұрын

    @@PaulMosesflute tqq annaya please prayer mee bsc chadavalani na dream please prayer to me ....Praise the Lord

  • @PaulMosesflute

    @PaulMosesflute

    9 күн бұрын

    @varahalun7539 🙌🏻🙌🏻🙌🏻

  • @user-hz4uw7ps1g
    @user-hz4uw7ps1g8 күн бұрын

    Amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    8 күн бұрын

    Amen 🙌 Please do share with your friends and family ❤️

  • @srinupurimetla7172
    @srinupurimetla71723 ай бұрын

    ఆమెన్

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @vasthalyagedam2522
    @vasthalyagedam25223 ай бұрын

    2019 lo devudu naku mata echaru heal chesthanani chesthadani anno years nunchi wait chrsthunnanu e pata vinnaka eyear heal chesthdani nammuthunnanu

  • @Jesusisoursaviour9642

    @Jesusisoursaviour9642

    3 ай бұрын

    kzread.info9SrWYpa8d54?si=kmRNUjzfiMz9aNOt

  • @sindheshorisha2496

    @sindheshorisha2496

    3 ай бұрын

    Amen

  • @francisjames0

    @francisjames0

    3 ай бұрын

    Amen

  • @HappyCave-ne8wr

    @HappyCave-ne8wr

    2 ай бұрын

    Amen

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    ❤❤❤​@@Jesusisoursaviour9642

  • @uppuluripremsri8138
    @uppuluripremsri81382 күн бұрын

    Amen🙌🙌

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 күн бұрын

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️

  • @Saharshini_yadav
    @Saharshini_yadav4 күн бұрын

    Super song brother's I'm hindu

  • @PaulMosesflute

    @PaulMosesflute

    4 күн бұрын

    Wow , glory to God alone 🙌🙏 Please do share with your friends and family ❤️

  • @tanumanu-kb6qd
    @tanumanu-kb6qd3 ай бұрын

    Kannada :: Adbutha Madappa Glory to god Beautiful

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Yes ❤Thanks for the comments🎉 Please do share with your friends and family ❤

  • @usharani-ip5le
    @usharani-ip5le3 ай бұрын

    Amazing work paul

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    ❤❤❤

  • @missony-o4h
    @missony-o4h18 күн бұрын

    #Really heart touching song....🥺

  • @KKaruna-h4f
    @KKaruna-h4f15 сағат бұрын

    Avunu prabhuva 🥺neevanti vaaru lerayya....🧎

  • @PaulMosesflute

    @PaulMosesflute

    15 сағат бұрын

    🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @user-lm1gh8un3e
    @user-lm1gh8un3e3 ай бұрын

    Nice song Paul Moses annaya for u and Asha Aashirwad annaya ❤ Superrrrrrr....... 🎉🎉👌👌👌

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Thanks for the comments🎉😊 Please do share with your friends and family ❤

  • @medidireshma489
    @medidireshma4893 ай бұрын

    Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤

  • @PaulMosesflute

    @PaulMosesflute

    2 ай бұрын

    Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌

  • @user-ud6wr7go4o
    @user-ud6wr7go4o9 күн бұрын

    🙌🙌super 👌 👍 😍 Anna praise the Lord

Келесі