No video

Neekega naa stuthi malika

#teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse#trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs

Пікірлер: 464

  • @kranthispandhana1262
    @kranthispandhana12622 ай бұрын

    నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగా లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా "నీకే" సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్నింపతరమా "2" నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన నేనుండలేనాయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్య "2" నీకే" నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వేదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా "2" నా మది లోన మహా రాజు నీవేనాయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును "2" నీకే" నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నెలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం " 2" నా శ్వాస నిస్వాసయు నీవెనయ్య నా జీవిత ఆద్యంతమూ నీవెనాయా నీ కొరకే నేనిలలో జీవింతును " 2" నీకే"

  • @DaivaKumari-uk9fz

    @DaivaKumari-uk9fz

    2 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @gsurekha6593

    @gsurekha6593

    2 ай бұрын

  • @ramana1693

    @ramana1693

    2 ай бұрын

    Ghana వేదిక అనేది marchipoyaru andi

  • @mattasasi7911

    @mattasasi7911

    2 ай бұрын

    🙏

  • @gantepogujagan5885

    @gantepogujagan5885

    2 ай бұрын

    Suparsir

  • @PraveenKumar-ev7pb
    @PraveenKumar-ev7pb4 ай бұрын

    నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక... నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును....,,👏👏👏👏

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊😊

  • @user-bw7st8xx9v

    @user-bw7st8xx9v

    4 ай бұрын

    .❤❤

  • @user-tl8cx4lr6h

    @user-tl8cx4lr6h

    4 ай бұрын

    Nice song ❤❤

  • @ptulasi8105

    @ptulasi8105

    4 ай бұрын

    Tq❤

  • @jaggishyam8500

    @jaggishyam8500

    4 ай бұрын

    🙏🙏🙏🙏

  • @aswinijammana6738
    @aswinijammana67384 ай бұрын

    పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    🙏🏻🙏🏻

  • @gurajakanakaraju8186

    @gurajakanakaraju8186

    3 ай бұрын

    ఈ పాటకి రచించినవరికి.పడినవరికి సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యేసయ్యా కు మహిమ కలుగును గాక.. హలలెలూయ... ఆమేన్.....

  • @SamulCh

    @SamulCh

    2 ай бұрын

    😊

  • @katarapuseetha6449

    @katarapuseetha6449

    2 ай бұрын

    2nd charanamlo lastline Miss ayyindi bro. Nice song praise the lord

  • @katarapuseetha6449

    @katarapuseetha6449

    2 ай бұрын

    Third charanamlokuda

  • @user-nr8ic3cc8o
    @user-nr8ic3cc8oАй бұрын

    Praise the lord sir ఈ పాట చాలాబాగుంది sir నేను ప్రతి సారి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎక్కువగా పడతాను

  • @jayaraju9199

    @jayaraju9199

    Ай бұрын

    హోసన్నా పాటలు అన్ని ఆధ్యాత్మికంగా ఉంట్టాయి రమేష్ అన్న ఈ పాట చాలాబాగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ దేవుని సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటూ వందనాలు అన్న

  • @Wilswen777
    @Wilswen77714 күн бұрын

    Soul of worship

  • @sumashyam5235
    @sumashyam52352 ай бұрын

    Praise the lord Ayya ❤🙏

  • @SurendraMarumudi
    @SurendraMarumudi2 күн бұрын

    Ameen 🎉🎉

  • @Sridevi-ux6qx
    @Sridevi-ux6qxАй бұрын

    నీకేగా నా స్తుతి మాలిక........❤

  • @kiranjangam5025
    @kiranjangam50252 ай бұрын

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lorduncle

  • @sapadma3259
    @sapadma325915 күн бұрын

    I love ❤️ this song😢😢😢sorry jesus

  • @lalitharamavath4194
    @lalitharamavath41944 ай бұрын

    My name is Lalitha court staff ni yesayya nannu dhivinchi e roju unthamaina llie echadu devudu 🎉🎉🎉🎉❤❤❤ na jesus ennadu na chei vidavadu my family members in prayer

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @user-or2yy7of9y
    @user-or2yy7of9y26 күн бұрын

    Praise the lord 🙏

  • @PoojaPooja-m5m
    @PoojaPooja-m5m22 күн бұрын

    All glory only Jesus Christ ❤🎉

  • @saragondanaganna6239
    @saragondanaganna62394 ай бұрын

    అయ్యగారు చాలా బాగుంది సాంగ్ మన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధాన్ని పాట రూపకంగామలిచి దాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @pagillakavitha9662
    @pagillakavitha96622 ай бұрын

    Praise the lord 🙏 ayyagaru పాట చాలా బాగా పాడారు నానాకు చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌🙏🙏🙏🙏

  • @user-or2yy7of9y
    @user-or2yy7of9yАй бұрын

    Praise the lord annya garu

  • @kishoresanam2499
    @kishoresanam249917 күн бұрын

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob2 ай бұрын

    Praise the lord... Prabhuva Mee naamamunake mahima kalugunu gaaka Amen

  • @GPrakash6326
    @GPrakash6326Ай бұрын

    Vandhanamulu Anna.vvvv wonderful song Anna,wonderful lyrics anna.Thank you Lord.such a wonderful song through your servent .Bless your servent Lord.

  • @user-hk4bx2iq2u
    @user-hk4bx2iq2u3 ай бұрын

    i love this song💗💗💗💗💗💓💓💓💓😭😭 i am very happiness song❣❣❣❣❣❣❣❣❣❣❣❤❤❤❤❤

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @jagathapmariyamma3298

    @jagathapmariyamma3298

    22 күн бұрын

    Yes

  • @gosalavinod
    @gosalavinod6 күн бұрын

    ✝️✝️✝️✝️🙏🙏🙏

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju81863 ай бұрын

    అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది.... దేవునికి మహిమ కలుగును గాక.....❤❤ ఆమేన్...

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @ChinnababuSeelam

    @ChinnababuSeelam

    2 ай бұрын

    ❤❤.Rahul

  • @kishorepuli287

    @kishorepuli287

    2 ай бұрын

    🎉🎉🎉🎉

  • @tpriyanka8938

    @tpriyanka8938

    Ай бұрын

    ​@@ChinnababuSeelam😊😊😊😊

  • @nimmalaprasanthi7140

    @nimmalaprasanthi7140

    29 күн бұрын

    ​@@akshays74a2

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob2 ай бұрын

    Prabhuva Mee bangaru paadalaku vandanaalu thandriii... Nak garbhaphalam dayachesav ayya mek kotlaadi krthagnasthuthulu thandri.. Nak ichina garbhaphalam ki mere rakshana dayacheyandi ayya... Nee bidda ayyya nv ichina phalam Neke appagistanu ayya.. Mek nachinattuga vadukondi thandri... Garbhaphalam leni prathi okka biddani gnapakam cheskondi prabhuvaa... Amen...

  • @pattipatugnanamani6479

    @pattipatugnanamani6479

    Ай бұрын

    Amen

  • @sabbinani6127

    @sabbinani6127

    Ай бұрын

    Amen

  • @user-oo3pm6sd4j
    @user-oo3pm6sd4j5 күн бұрын

    Paata chaala baagundi ayya praise the lord

  • @srinumunganda4421
    @srinumunganda44213 ай бұрын

    Prise the Lord EE song venttunte manasu ki chala nemmadhiga undi

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @kalapalasatish4909
    @kalapalasatish49092 ай бұрын

    Price 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarpillodi2602
    @kumarpillodi26022 ай бұрын

    Praise the lord 🙌🙏🙏

  • @d.kiranmaiuday5129
    @d.kiranmaiuday512913 күн бұрын

    Beautiful song ❤❤❤❤

  • @AkshayaPastham
    @AkshayaPastham7 күн бұрын

    Super song Daddy

  • @divyakondra5177
    @divyakondra5177Ай бұрын

    Wonderful song

  • @RaviKumar-jq8jh
    @RaviKumar-jq8jh2 ай бұрын

    Yento adarana kaliginche pata devini namanike mahima kaluginugaka amen

  • @ranimallepogu4480
    @ranimallepogu448015 күн бұрын

    Praise the lord

  • @kiranjangam5025
    @kiranjangam5025Ай бұрын

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

  • @tkoteswararao6472
    @tkoteswararao64727 күн бұрын

    ❤❤❤

  • @santhosheduri4239
    @santhosheduri423914 күн бұрын

    ❤❤song super syper

  • @DobbalaNarahari
    @DobbalaNarahari25 күн бұрын

    🙏దేవునికే మహిమ

  • @NagamaniMani-ro5gs
    @NagamaniMani-ro5gsАй бұрын

    👏👏👏👏

  • @ChantiPedakapu
    @ChantiPedakapu20 күн бұрын

    Praise the lord 🙌🙏🙏🙏🙏

  • @sapadma3259
    @sapadma325915 күн бұрын

    Amen

  • @sasirekhanukabathini7694
    @sasirekhanukabathini76944 ай бұрын

    నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన జీవించలేనయ్య I LOVE YOU యేసయ్యా

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @swathisimha5305
    @swathisimha530523 күн бұрын

    praise the lord

  • @ShivuAbraham
    @ShivuAbraham2 ай бұрын

    Dev8no. Maha krupa. ❤❤❤

  • @KaitepalliBlessy
    @KaitepalliBlessyАй бұрын

    Super song anna

  • @ChennuriSudha
    @ChennuriSudhaАй бұрын

    Powerful song wonderful voice god bless you thank you lord thank you Jesus

  • @marybejjenki1159
    @marybejjenki115923 күн бұрын

    Nice song ❤

  • @sureshsweety4672
    @sureshsweety4672Ай бұрын

    Job ravali ani prayer cheyandi

  • @lokeshjangam2853

    @lokeshjangam2853

    Ай бұрын

    Meeku viswaasam undalii...meere bharam kaligi prayer cheyyalii appude devudu kaaryam chestaru ..god bless you...😊

  • @SindhuTulani
    @SindhuTulaniАй бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyavedaturimella8062
    @satyavedaturimella80623 ай бұрын

    Entha adbhuthamaina swaramtho deevichabaddaru pastor garu. Mee dwara yesayya pampinche messages kuda dhyrya parusthunnai. Glory be to God. Amen.

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @PlayboySunil
    @PlayboySunilАй бұрын

    Super

  • @DKruparao
    @DKruparao3 ай бұрын

    Super song

  • @shalomashok5250
    @shalomashok52504 ай бұрын

    Shalom wonderful song అన్నయ్య wonderful man of God రమేష్ ఆన్నయ్య గ్లోరీ to God blessed this song ❤❤❤❤❤

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @apparaoch125
    @apparaoch1252 күн бұрын

    Neeke gana stutimalika ane pata 👌 ga undi

  • @vemulasanthipriya914
    @vemulasanthipriya914Ай бұрын

    Anna. Meeru. Patapadutunte. Edoteliyani. Anadamagavundi. Devinito. Ontariga. Gadapalanipistundi. Thanksanna. Manchipata. Padinanduku.

  • @AmmuAmulya-my9sd
    @AmmuAmulya-my9sd2 ай бұрын

    Praise the lord naku marriage ayyi 7 years ayyimdhi na husband ki naku madhya chala manaspardhalu vachayi,enno times prairie chesa jesus na prairie vinnadu naku na husband ki madhy atuvamti godavalu manaspardhalu levu eppudu na life chala happy ga undhi thank you my Jesus

  • @piridisankararao-vu7yl

    @piridisankararao-vu7yl

    20 күн бұрын

    Glory to God of Gods

  • @simhachalambypothula8075
    @simhachalambypothula80753 ай бұрын

    Praise the lord 🙏✝️🙏

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    Praise the lord 🙏🏻

  • @mutlurielisha4457
    @mutlurielisha445716 күн бұрын

    Devudu meeku ayu arogyalanu dayachesi elanti marenno songs ivvali

  • @asoka625
    @asoka62514 күн бұрын

    ♥️♥️

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g4 ай бұрын

    Na kosame e song

  • @gvenkataiah3402
    @gvenkataiah3402Ай бұрын

    Amen amen amen hallelujah hallelujah hallelujah shotram shotram 🙏

  • @VenuTelugutech163
    @VenuTelugutech16320 күн бұрын

    Super song sir❤❤❤❤

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam20684 ай бұрын

    Andaru santhoshamuga vunnamu ante yassayya Ayana matele manalanu bratikistuvundi

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @anjalij6628
    @anjalij6628Ай бұрын

    Nice

  • @meenaanthanolla-zg1yz
    @meenaanthanolla-zg1yz4 ай бұрын

    Pris the lord

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙌🙌

  • @TholemTimothy-xb9mz
    @TholemTimothy-xb9mz3 ай бұрын

    Ayyagaru chala bhagundhi chala adhbuthanga vundhi🥰👍👍👍👍🥰🥰🥰

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @user-cu3oz6yj6k
    @user-cu3oz6yj6k3 ай бұрын

    Super song sir 🙏🙏🙏

  • @SKjasminebegum
    @SKjasminebegum27 күн бұрын

    Song is very beautiful 😍 and your voice is amazing ❤️

  • @nathanieltalari4994
    @nathanieltalari49942 ай бұрын

    Glory to God for this Song ❤🎉🎉🎉🎉

  • @devarajs6547
    @devarajs654728 күн бұрын

    Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @user-lt8iu9gu9g
    @user-lt8iu9gu9g4 ай бұрын

    🙏Amen Amen🙏 Amen🙏

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    🙌

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam20684 ай бұрын

    Na prema prapanchamu neeve na tandri yassayya thank you ne prenam na dhanyamu nuvee yassayya thank you

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @yuvaraj6179
    @yuvaraj61794 ай бұрын

    Praise the lord 🙏🏼. Jesus this song is very good Beauty. God bless you all 🙏🏼

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙌🙏🏻...Thank you 😊

  • @joshuaayyappa778
    @joshuaayyappa7784 ай бұрын

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊😊

  • @gowriundrachalepu
    @gowriundrachalepu15 күн бұрын

    praise the lord anna ❤🙏🙏🙏

  • @RaviKumar-ih1wl
    @RaviKumar-ih1wl4 ай бұрын

    Super highlite song 2024

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @Sampngiraju
    @Sampngiraju3 ай бұрын

    Chala bhagundhi

  • @DebhoraGrace
    @DebhoraGrace29 күн бұрын

    😊😊🎉🎉❤❤ Amen

  • @amararaputhimothy3567
    @amararaputhimothy35674 ай бұрын

    నీకే గాన నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక i love you jesus ప్రైస్ ది లార్డ్

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙏🏻

  • @ZakhariahaThalluri-hd3bp

    @ZakhariahaThalluri-hd3bp

    4 ай бұрын

    4:54

  • @lalithapontigiri9941

    @lalithapontigiri9941

    4 ай бұрын

    ❤❤❤🎉🎉🎉😊😊😅😅😊

  • @gantepogujagan5885

    @gantepogujagan5885

    3 ай бұрын

    Suparr

  • @bobvells
    @bobvells3 ай бұрын

    Nice song and nicely sung by brother

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @rajeswariinjeti3484
    @rajeswariinjeti34843 ай бұрын

    Praise Lord ayyagaru super song no words to explain thakyou brother

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @mnagu9146
    @mnagu91463 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    😊😊

  • @sandhyamandadapu695
    @sandhyamandadapu6953 ай бұрын

    Ananya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😇

  • @santhosheduri4239
    @santhosheduri4239Ай бұрын

    రమేష్ అన్నా సప్పర్సప్పర్ రమేష్ అన్నా ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊గాడ్ ఫర్ బ్లెస్

  • @Ganga9177
    @Ganga917716 күн бұрын

    Thakn you jesuss

  • @elisha1265
    @elisha12654 ай бұрын

    అర్థవంతమైన ఆత్మీయమైన పాట

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    🙌

  • @Ganga9177
    @Ganga917716 күн бұрын

    Devuni naamaniki mahima kalugunugaka amen

  • @mahendarmamindla1609
    @mahendarmamindla16092 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏ఆమెను

  • @user-tl8cx4lr6h
    @user-tl8cx4lr6h4 ай бұрын

    Chala baga rasaru e song mee songs anni chala bagumtayi uncle garu me mugguruki na vamdanalu❤❤❤

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g4 ай бұрын

    Annaya song super praise the lord❤❤❤❤

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙌

  • @ranibenharoffical
    @ranibenharoffical3 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @drivingloverraju...9526
    @drivingloverraju...95264 ай бұрын

    God bless you ❤

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @Revalla.Krishtaphar
    @Revalla.Krishtaphar2 ай бұрын

    🙏🙏🙏👌👏

  • @chandrakumari3292
    @chandrakumari32924 ай бұрын

    Praise the lord Wonderful song Love you Ramesh garu God bless you abundantly Ramesh garu 🎉

  • @somarajut424
    @somarajut4243 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @sagarsoundaryam9778
    @sagarsoundaryam97784 ай бұрын

    Praise the lord ayya

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙏🏻

  • @user-tm4un7tu8q
    @user-tm4un7tu8q4 ай бұрын

    Praise the lord jesus❤❤❤❤❤❤

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    Praise the lord 🙌

  • @PrashantBarupatla
    @PrashantBarupatla4 ай бұрын

    Praise the lord Daddy ❤❤❤❤❤ songs God grief naku

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1233 ай бұрын

    I wish you praise the lord brother jhon 🙏🏿

  • @akshays74

    @akshays74

    3 ай бұрын

    Praise the lord 🙏🏻

  • @VaralakshmiAttinti-ty7jz
    @VaralakshmiAttinti-ty7jz2 ай бұрын

    This song makes us strong in faith

  • @srividyasri3560
    @srividyasri35604 ай бұрын

    Ramesh ...Annayya ...songs ...most beautiful it's my favourite 🥰🥰

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

  • @sagarsoundaryam9778
    @sagarsoundaryam97784 ай бұрын

    I love you jesus

  • @akshays74

    @akshays74

    4 ай бұрын

    😊😊

Келесі