No video

YESU KOSAME | ENOSH KUMAR | JK CHRISTOPHER | JOEL KODALI

**Available on Spotify, Apple Music and all online stores and streaming platforms.
మొదటిగా క్రీస్తు కొరకు జీవించడం అంటే మన అనుదిన జీవితాలలో ఆయన వలె నడుచుకోవడానికి మనం నిరంతరం చేసే ప్రయత్నం. క్రీస్తు కొరకు ఏదో చెయ్యాలి అన్న దానికన్నా ఆయన పోలి జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా క్రీస్తు కొరకు జీవించడం అంటే ప్రతికూల పరిస్తితులలో కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంటూ ఆయన సేవ చేయడం.
First and foremost 'Living for Christ' is about our constant efforts to imitate Christ in our daily lives. Our Christ like 'living' is more important than 'doing' something for Christ. Secondly Living for Christ is staying firm in faith even during adverse situations and continue to serve Him.
Appeal for Support: If God leads you to support our music projects financially please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
SONG CREDITS:
Vocals:
Enosh Kumar
Lyrics, Tune Composed and Produced by:
Joel Kodali
Music Programmed and Arranged by:
JK Christopher
Guitars: Keba Jeremiah
Bass: Napier Peter Naveen & Keba Jeremiah
Melodica:
JK Christopher
Acoustic Guitar Add-ons:
Joacim (Sweden)
Slap: Noel Little (Nigeria)
Percussion and Add-ons :
Davy, Davidson, Bobby Vedala, Anil Robin and Srikanth.
Bass (In Video):
Sam Joseph
Backing Vocalists:
Annuncia Raghavarthini, Evangeline Shiny rex, Clement David, Rohith Fernandes & Davidson Gajulavarthy.
Recorded at:
Melody Digi Studio Hyd & Vijayawada, 20Db (Chennai), Oasis (Chennai), Samuel Morris (Rajahmundry)
Sound Engineers:
Sam K Srinivas, Prabhu Immanuel, Hariharan, Samuel morris.
Mixed & Mastered by:
Vinay Kumar @ Melody digital Hyderabad.
Video production: Kraftsmen Media
Director : Beno Joseph Malogi
Cinematographer: Elijah Emmanuel
Set design and lighting: Finny Honoch
Photography : Pasala Shalem Raj
Behind the scenes : Jesse Joel
Title Art and Posters: Joe Davuluri
Promotion: MK Promotions
Location:
Grateful to Ashirwad Global Learning Center, Ghatkesar, for their facility:
SONG LYRICS:
యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్న
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా
1.
నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము
2.
యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు
#joelkodali #fridayforchrist
Copyright:
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on KZread without permission their channel will be reported.

Пікірлер: 431

  • @JoelKodali
    @JoelKodali Жыл бұрын

    Do Share the video after watching. SONG LYRICS: యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్న విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా 1. నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము 2. యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు

  • @SuperDaugustine

    @SuperDaugustine

    Жыл бұрын

    హెచ్చరిక పాటలు కొరతగా ఉన్న ఈ సమయం లో సార్వత్రిక సంఘానికి అవసరమైన ఒక మంచి పాట...

  • @jesusbloodunity3509

    @jesusbloodunity3509

    Жыл бұрын

    God is good 🔥

  • @rajyalakshminedunuri2557

    @rajyalakshminedunuri2557

    Жыл бұрын

    Praise the Lord brother

  • @madanujohnpaul3673

    @madanujohnpaul3673

    Жыл бұрын

    M

  • @karunakardasari9245

    @karunakardasari9245

    Жыл бұрын

    Tq for sharing lyrics 🥳🥳🥳😘

  • @anilponnana4789
    @anilponnana4789 Жыл бұрын

    ప్రత్యేకంగా యవనస్తుల కు అవసరమయ్యే గీతం ' .యవన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి ఎంతో మేలు .

  • @mravindra1586
    @mravindra1586 Жыл бұрын

    Yesu Kosame Jeeviddaam Yesuthone Payaniddaam Yesuni Poli Nadiche Saakshulam Yesu Viluvalu Kaligundaam Yesu Pilupunaku Lobadadaam Lokamulo Yesuni Prathinidhulam Shodhanaledurainaa Avarodhamulennunnaa Vishwaasamulo Nilakadagaa Nilichundaam Kadavaraku Ee Jeevitha Yaathralo Lothulu Kanabadinaa Lobadakundumu Lokamuku Ae Samayamulonainaa ||Yesu Kosame|| Nindaarahithulugaa Jeevinchuta Mana Pilupu Neethiyu Parishuddhathayu Prabhu Kore Arpanalu Yadaardhavanthulugaa Oka Manchi Saakshyamu Lokamunaku Kanaparachutayu Devuni Paricharye Premayu Sahanamu Yesuni Hrudayamu Kaligundutaku Poraadedam Aashatho Anudinamu ||Yesu Kosame|| Yesu Swabhaavamunu Dharinchina Vaaralamu Maranam Gelichina Kreesthuni Prakatinche Shishyulamu Sankatamulu Edurainaa Avi Addugaa Nilichinanu Roshamugala Vishwaasamutho Aagakane Saagedamu Raajulu Janamulu Yesuni Choochedaru Vishwaasulu Vishwaasamulo Sthiramuga Unnappudu ||Yesu Kosame||

  • @user-fk4yn1iu2e
    @user-fk4yn1iu2e2 күн бұрын

    యేసయ్య నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక praise the lord 🙏🙏

  • @buddibuddi6234
    @buddibuddi6234 Жыл бұрын

    విశ్వాసులు విశ్వాసంలో స్థిరముగా ఉన్నపుడు 👍

  • @rajesheda5584
    @rajesheda5584 Жыл бұрын

    నీతియు...పరిశుద్ధతయు... ప్రభు కోరే అర్పణలు.... Awesome lines sir..👌👌👌

  • @sreshtasupreme2040

    @sreshtasupreme2040

    Жыл бұрын

    Yes we'll said 👏🏽👏🏽👏🏽👏🏽🎶

  • @godislovefellowship

    @godislovefellowship

    Жыл бұрын

    Amen

  • @mahimarani1409
    @mahimarani14099 ай бұрын

    యవ్వనస్తులకి చాలా ఉపయోగకరమైన పాట yanosh అన్న Praise the lord 🙏🏼

  • @Sweety123-db3nr
    @Sweety123-db3nr9 ай бұрын

    0:43 Start 2:30 1st stanza 4:06 2nd stanza

  • @solomonphilip
    @solomonphilip Жыл бұрын

    రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు What a wonderful lyric anna Thank you for such a wonderful meaningful song

  • @vraja547
    @vraja547 Жыл бұрын

    ప్రతి ఒక్కరు విని, నేర్చుకుని, పాడగలిగేంత సింపుల్ వర్డ్స్, very meanigfull words joel అయ్యగారు🙏 I'm so impressed by you @Bro__Enosh kumar vasamsetti.. గారు..👍

  • @Praveenvelpulaofficial7345
    @Praveenvelpulaofficial7345 Жыл бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట నిజంగా ప్రతి యవ్వనస్తులకు ఎంతో ఉజ్జీవం కలుగచేస్తుంది... అంతే కాకుండా దేవుని యొక్క ఆత్మతో సేవా చేయాలి అనే ఆలోచన కలిగిస్తుంది.... సమస్తము ఆయనకే మహిమ కలుగును గాక... ఆమేన్ I'm Praveen Velpula from Warangal CALVARY GOOD NEWS FOR ALL MINISTRY

  • @YoursD-fr2os

    @YoursD-fr2os

    Жыл бұрын

    🙏💒🙏💝👍✔

  • @naninagella
    @naninagella Жыл бұрын

    చాలా కొత్త కోణంలో గొప్ప ఉజ్జివం నింపే..... పాట..... Thanks for Song Anna

  • @vijitha7030
    @vijitha7030 Жыл бұрын

    Joel anna...You're the best and god given gift to our Telugu people❤️Such a beautiful songs written by you....All the songs written by you is a masterpiece🤍..Another Amazing song yesu kosame..😍

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you amma. Praise be to God 🙌

  • @realhappinessinjesus737

    @realhappinessinjesus737

    Жыл бұрын

    Good 👍

  • @joshlegend1000
    @joshlegend1000 Жыл бұрын

    My heart thumps with joy when the young people decide to stand firm to live for Christ Jesus. Wonderful song brother! GBU

  • @veenaevangelian3813
    @veenaevangelian3813 Жыл бұрын

    Yes.. I want to live for CHRIST. Praise God 👏👏wonderful &meaningful song 🙏🙏🙏🙌

  • @emmanueljohar3905
    @emmanueljohar3905 Жыл бұрын

    సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య కే కలుగును గాక.. 🙏ఆమెన్. అవును నిజముగా యేసు కోసమే జీవిద్దాదం. థ్యాంక్యు సో మచ్ జోయెల్ బ్రదర్.

  • @prathapkumar7037
    @prathapkumar7037 Жыл бұрын

    అవును అన్నయ్య దేవుని కోసం నిలబడదాం... దేవుని ఇంక ఏడిపించవద్దు...😭

  • @ramadevikashaboina8867
    @ramadevikashaboina8867 Жыл бұрын

    I love this song ❤️..very meaningful.. love you Jesus ❤️❤️Amen Amen

  • @sahithya4269
    @sahithya4269 Жыл бұрын

    Yes I Want To Live For Christ

  • @ramakrishnareddyeamani5434
    @ramakrishnareddyeamani5434 Жыл бұрын

    నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే

  • @cheekatikaruna9974
    @cheekatikaruna9974 Жыл бұрын

    yes, i want to live in jesus christ ..

  • @meenajasmine2798
    @meenajasmine2798 Жыл бұрын

    S I want to Iive for christ ...Beautiful meaningful song Very heart touching song is showing the beauty how to live in Christ ..Enosh Anna nice singing Joel Anna touching lyrics Thankyou for the beautiful song very encouraging and spirt filled song .All Glory to Jesus Alone 🙏

  • @suvvadaakanksha6595
    @suvvadaakanksha65959 ай бұрын

    Yes I want to live for jesus🙋🏼‍♀️🙋🏼‍♀️🙋🏼‍♀️🙏🙏🙏

  • @palurichristina5736
    @palurichristina5736 Жыл бұрын

    Amen Amen Amen Hallelujah 🙌song is just mosttt harmonious heart touching lyrics..as usual our Enosh Brother sang in his unique gifted voice..JK Sir music is 👌👌👌👌All glory to our Lord Jesus Christ alone.. Congratulations to all the Team 🤝👏💐let everyone hear this song &give their hearts to our Lord Jesus Christ.. Amen.. Blessings 🎊🎊🎊

  • @godsonholynessperson
    @godsonholynessperson Жыл бұрын

    Vishwasullo vishwasamullo sthiramuga vunnapudhu super composition brother

  • @bathulasrinu553
    @bathulasrinu553 Жыл бұрын

    దేవునికి. మహిమా. ఆమేన్

  • @jyothia6095
    @jyothia6095Ай бұрын

    Yes

  • @hephzibahraj
    @hephzibahraj Жыл бұрын

    yesu kosame jeeviddaam yesuthone payaniddaam yesuni poli nadiche saakshulam yesu viluvalu kaligundaam yesu pilupunaku lobadadaam lokamulo yesuni prathinidhulam shodhanaledurainaa avarodhamulennunnaa vishwaasamulo nilakadagaa nilichundaam kadavaraku ee jeevitha yaathralo lothulu kanabadinaa lobadakundumu lokamuku ae samayamulonainaa ||yesu kosame|| nindaarahithulugaa jeevinchuta mana pilupu neethiyu parishuddhathayu prabhu kore arpanalu yadaardhavanthulugaa oka manchi saakshyamu lokamunaku kanaparachutayu devuni paricharye premayu sahanamu yesuni hrudayamu kaligundutaku poraadedam aashatho anudinamu ||yesu kosame|| yesu swabhaavamunu dharinchina vaaralamu maranam gelichina kreesthuni prakatinche shishyulamu sankatamulu edurainaa avi addugaa nilichinanu roshamugala vishwaasamutho aagakane saagedamu raajulu janamulu yesuni choochedaru vishwaasulu vishwaasamulo sthiramuga unnappudu ||yesu kosame||

  • @spiritualsoul07
    @spiritualsoul07 Жыл бұрын

    ఈ జీవిత యాత్రలో శోధనలెన్నైనా, లోబడకుందుము సాతానుకు ఏ సమయములోనైనా ❤️‍🔥😇

  • @paranitepraveenkumar5709
    @paranitepraveenkumar5709 Жыл бұрын

    Amen Jesus god

  • @rajakumarikattekola8798
    @rajakumarikattekola8798 Жыл бұрын

    Lyrics చాలా అద్భతంగా ఉన్నవి, Enosh గారూ super గా పాడారు, యేసు కోసమే మన జీవిత పయనం, దేవునికి స్తోత్రము, దేవుడు మీ team నీ ఆశీర్వదించి బలంగా వాడుకొనును గాక, ఇంకా Joel గారూ మీరు ఎన్పో పాటలు రాయాలని, Enosh గారూ ఇంకా అనేక పాటలు పాడాలని మా ప్రార్థన, God bless you all

  • @vijay30681
    @vijay30681 Жыл бұрын

    yes , I want to live with JESUS CHRIST BROTHER

  • @manasadegala1368
    @manasadegala1368 Жыл бұрын

    Yes Am I✋✋♥️🛐🙇🙇

  • @user-dh4ru2zt1k
    @user-dh4ru2zt1k5 ай бұрын

    Anna super esong athmiyanga paduthu balapadavachu Nenu esong vinnapudu na manasuku antho andam kaligindhi

  • @Uniq_126
    @Uniq_126 Жыл бұрын

    I want live for Christ

  • @steevnani6799
    @steevnani6799 Жыл бұрын

    Wonderfully writen very meaning full Pledge for jesus Disciples tnq so much for your writings and such a sweet songs anna love u ❤️❤️❤️

  • @faithyflorence.a
    @faithyflorence.a8 ай бұрын

    I will live for Jesus christ ⭐

  • @sravyamudunuri8931
    @sravyamudunuri8931 Жыл бұрын

    Yes Jesus help me lord please 🙇‍♀️🙌👏✋

  • @ratnamala7948
    @ratnamala7948 Жыл бұрын

    Praise the Lord brother... Wonderful Lyrics.... Yes we are Jesus followers & disciples... God bless you abundantly my dear brothers

  • @bammidibhavani4790
    @bammidibhavani4790 Жыл бұрын

    Yes brother I want to live for Christ 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏 pls prayer for my family salvation spiritual breakthrough and faincially breakthrough 🙏🙏🙏🙏🙏 brother we are hinduback ground pls prayer for my parents children's husband and brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anand22141
    @anand22141 Жыл бұрын

    Love you God ❤️💕💖💖💖💕💕💕💕💖💕💖💕💕💕

  • @mrklazarus4425
    @mrklazarus4425 Жыл бұрын

    Enosh అన్న చాలా బాగా పాడారు... Joel అన్న అద్భుతంగా రాసి,ట్యూన్,చేశారు..

  • @suseelamullangi9390
    @suseelamullangi9390 Жыл бұрын

    రాజులు, జనములు యేసుని చూసేదరు విశ్వాసులు విశ్వములో స్థిరముగ ఉన్నపుడు Powerful words*

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    "Akasamunundi Kaligina AH Darsanamunaku Avideyudanu Kaka Raja" Apostle Paul. Manchi Sakshyamu Kaligi Undutaye Yesuni Paricharey.Christian Life Word Deed Act Concept Wonderful .All Glory Be to God.Amaging.Excelent Lyrics.God bless this innovative Song.Sir.

  • @SON_OF_EL_ADONAI
    @SON_OF_EL_ADONAI Жыл бұрын

    Yes I live for Christ

  • @ranimurahari7628
    @ranimurahari7628 Жыл бұрын

    Praise God all glory to God only meaningful song super music melody sung the song 🙏👌👍🎶🎶🎹🎼🎼🎻🎺🎸🎺🎻👍👌👌🙏🙏

  • @praveenbRythams
    @praveenbRythams Жыл бұрын

    I con't Waite

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @princessdadslittle3796
    @princessdadslittle3796 Жыл бұрын

    Awesome lyrics, nice voice god bless you bro... May god grant you to release more n more songs for his glory🎊🙏🏻👏🏻👏🏻

  • @p.hannukah4939
    @p.hannukah4939 Жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @PeterThanda
    @PeterThanda4 ай бұрын

    Super sings for brother God bless you 🙏

  • @PeterThanda

    @PeterThanda

    4 ай бұрын

    Amen

  • @PeterThanda

    @PeterThanda

    4 ай бұрын

    Glory be to brother

  • @PeterThanda

    @PeterThanda

    4 ай бұрын

    God bless you bro

  • @PeterThanda

    @PeterThanda

    4 ай бұрын

    Amen glory

  • @PeterThanda

    @PeterThanda

    4 ай бұрын

    God bless you with all

  • @vkc12
    @vkc12 Жыл бұрын

    Bro. Joel Thanks be to God for the lyrics He has put on your heart and mind and for being such a blessing to so many. Absolutely amazing lyrics and wonderful tune, thanks be to God for Bro. Enosh to bring the song to life, overall awesome!!

  • @aanie4188
    @aanie4188 Жыл бұрын

    Yes I want to live with Christ✝️🙌

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Жыл бұрын

    Lyrics, voice, Music❤👌 Glory to God.Our life is for Jesus Christ 😊🙏

  • @gajalakshmigaja4453
    @gajalakshmigaja4453 Жыл бұрын

    Such a pleasant song brother

  • @tirsak1110
    @tirsak1110 Жыл бұрын

    Praise the lord.. 🙏🙏 Superb song.. Brother

  • @ganeshvalimaraka6217
    @ganeshvalimaraka6217 Жыл бұрын

    Praise the Lord ❤️❤️🙏🙏

  • @godislovefellowship
    @godislovefellowship Жыл бұрын

    Excellent Lyrics, tune, vocals and music. Thankyou god for this ministry.

  • @jo7hyde
    @jo7hyde Жыл бұрын

    Wonderful song, very good lyrics. Praise the Lord! 🙌

  • @palletinaveenkumar4403
    @palletinaveenkumar4403 Жыл бұрын

    అన్న దేవుడు మిమ్మును నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును,

  • @amospouroj4612
    @amospouroj4612 Жыл бұрын

    Simply Awesome..😍😍🙌🙌 All glory to God.. After long time I heard a very good meaningful lyrics and classical music..👏👏🙌🙌 May God bless your team..🙌🙌

  • @GuidetoHeavenlyministriespssha
    @GuidetoHeavenlyministriespssha Жыл бұрын

    Praise God 💗💓🙏🙏

  • @jyothibisha
    @jyothibisha Жыл бұрын

    Praise The Lord Brother🙏

  • @tammalasuma7338
    @tammalasuma7338 Жыл бұрын

    I want to live for Jesus. Glory to God. Thank you for sharing such a beautiful song Joel Uncle. Wonderfully sung by Enosh Anna.🤩

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Жыл бұрын

    Amin praise the Lord good amin praise the Lord amin

  • @ksrikanth107
    @ksrikanth107 Жыл бұрын

    AMEN Praise the Lord Jesus 🙏🙏♥️♥️

  • @aarajyulakumariaarajyulaku5882
    @aarajyulakumariaarajyulaku5882 Жыл бұрын

    Prise the lord Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jacinthpaul6629
    @jacinthpaul6629 Жыл бұрын

    An another master piece song by our beloved Bro.Joel kodali 💕 Thank u so much for doing such amazing songs Anna 😘

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Viswasulu Viswasam Lo Nilakadaga Undalante,"Daniel Shedrek meshek Abednago" la Vale!.It requires Prayer Courage Loss.Super Song Sir.PTL.

  • @sindhujoy3709
    @sindhujoy3709 Жыл бұрын

    God is very good and i like this song god will bless you 😊😊😊

  • @mylapalliglory6578
    @mylapalliglory6578 Жыл бұрын

    Nice song bro Jesus my life I love Jesus👌👌👌

  • @MadhuMothkri-cg3ij
    @MadhuMothkri-cg3ij11 ай бұрын

    Praise the Lord🙏🙏🙏

  • @vijayvijju8531
    @vijayvijju8531 Жыл бұрын

    Excellent song brother excellent music jk anna

  • @kamlekarvaishnavivaishnavi4687
    @kamlekarvaishnavivaishnavi46879 ай бұрын

    Yesu kosame jeevidham yesuthone payanedham Yesuni pole nadiche shashulu Yesu viluvalu kaligundham yesh pilupunaku lobadham Lokamulo yesuni prathinudhulam Shodanaledhurina avarodhamuleunna Vishvasamlo nilakada nelichudm kadavaraku E jeevitha yatralo lothulu kanabadina Lobadakudhumu lokamuku a samayamulonina 1. Nidharahithuluga jeevinchuta mana pilupu Nethiyu parishudhathayu prabhu korre arpanullu Yadhardhavanthuluga oka machi shakshyamu Lokamunaku kanaparuchutayu devuni paricharye Premayu sahanamu yesuni hrudhayamu Kaligundutaku poradedham ashatho anudinamu | Yesu kosame | 2. Yesu swabhamunu dharinchina varalamu Maranam gelichena kristhuni prakatinche shishyulamu Sankatamulu adhurina ave adduga nelichinanu Roshamugala vishvasamutho aagakane sagedhamu Rajulu janamulu yesuni chuchedaru Vishvasulu vishvasamulo sthiramuga unnapudu | Yesu kosame |

  • @Amrutha2411
    @Amrutha2411 Жыл бұрын

    YES I WANT TO LIVE FOR CHRIST !🤚🏻

  • @user-rm8cs7et3t
    @user-rm8cs7et3t10 ай бұрын

    Super 👌👌👌

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Жыл бұрын

    Yes , I want to live for Christ. 🙋🙋🏻‍♀️

  • @kavyasrinakanaboina922
    @kavyasrinakanaboina922 Жыл бұрын

    Yes I want to live for Christ alone 😊🙏🙌

  • @herbertdomathoti3607
    @herbertdomathoti3607 Жыл бұрын

    Hi Joe, Really great lyrics.. Bro. Enosh added good vocal to the song.. really great song well composed.. GBU and bless your ministry. 🙏🙏🙏

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you Sukumar!!

  • @ramya7317
    @ramya7317 Жыл бұрын

    Yes i live for christ

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Aanindyuluga! Brathakali.Swabhavamu Dis Obedience .Transformation is a Continous process from earth to Heaven.Looking to Jesus.

  • @bashashaik719
    @bashashaik719 Жыл бұрын

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @chandrasekharpenumaka4550
    @chandrasekharpenumaka4550 Жыл бұрын

    Praise the lord

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 Жыл бұрын

    Praise to God jesus christ and awesome song and music and all Amen

  • @peterkadium503
    @peterkadium5039 ай бұрын

    Yes for Chris jesus

  • @babyrani7918
    @babyrani7918 Жыл бұрын

    👏🙌🙌👏👏

  • @skbhanu8703
    @skbhanu87038 ай бұрын

    Super❤

  • @SuniHomeRecipes
    @SuniHomeRecipes Жыл бұрын

    Blessed beautiful lyrics and singing brother, nice music too, God bless the team abundantly!!🙌🙏😇

  • @pujithainjeti3981
    @pujithainjeti3981 Жыл бұрын

  • @balusupatiyobu3217
    @balusupatiyobu3217 Жыл бұрын

    2:52 is very wonderful words Glory to God Amen

  • @MahenderNagaram
    @MahenderNagaram Жыл бұрын

    Sorry to See disco lights and darkness, as we know God separated us from darkness to Light, again we are going into darkness!!!! May Lord bring you all into heavenly righteous Light. Psalms 18:28

  • @JOY-py2ce
    @JOY-py2ce Жыл бұрын

    🤩 waiting❤

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 Жыл бұрын

    Yes I want to live for him💙

  • @jayablessy505
    @jayablessy505 Жыл бұрын

    Yes I want to live in jesus

  • @nareshsabar8122
    @nareshsabar8122 Жыл бұрын

    Praise the Lord

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR6 ай бұрын

    Amen 🙌 Hallelujah

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Жыл бұрын

    AMEN praise the lord brother Garu 🙏🙏🙏

  • @uyyalavenkateshoffical
    @uyyalavenkateshoffical Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @Sattibabutiru
    @Sattibabutiru8 ай бұрын

    Super😊

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Жыл бұрын

    Amen hallelujah hallelujah 🙌🙌🙌🙌🙌🕊️🕊️🕊️

Келесі