NIETZSCHE PHILOSOPHY IN TELUGU : దేవుడు మరణించాడు కానీ దయ్యం బ్రతికే ఉంది! Think Telugu Podcast

Ойын-сауық

NIETZSCHE PHILOSOPHY IN TELUGU : దేవుడు మరణించాడు కానీ దయ్యం బ్రతికే ఉంది! Think Telugu Podcast
#ThinkTeluguPodcast #telugupodcast #musings
Subscribe : ‪@ThinkTeluguPodcast‬
Follow Us On Instagram and Facebook : Think Telugu Podcast

Пікірлер: 292

  • @anjibabunama2311
    @anjibabunama23113 жыл бұрын

    మనిషికి భయం ఎక్కువ అదే పెద్ద దెయ్యం అని నా ఫీలింగ్

  • @karthikprabhurayana7438

    @karthikprabhurayana7438

    Жыл бұрын

    Itea mada kuduvu 😭😭😭😭😭😭😂😂😂😂😂🤣🤣

  • @redgodyt

    @redgodyt

    11 ай бұрын

    ​@@karthikprabhurayana7438😂😂😂

  • @panindrapatlolla8824
    @panindrapatlolla88243 жыл бұрын

    ఏకైక దయ్యం అజ్ఞానం ఏకైక మిత్రుడు జ్ఞానం

  • @cbbmdonakonda2cbbmdonakond671

    @cbbmdonakonda2cbbmdonakond671

    2 жыл бұрын

    Yes

  • @ravikiranprasad8995

    @ravikiranprasad8995

    2 жыл бұрын

    అవును

  • @bramuramub8430

    @bramuramub8430

    2 жыл бұрын

    👌👌👌

  • @yadagiri6693
    @yadagiri66932 жыл бұрын

    మనిషి.యొక్క మానసిక.పిరికితం. బయం, బలహీనత=దేవుడు.దయ్యం

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla52222 жыл бұрын

    మీరు చెప్పే విషయాలు చాలా చాలా బావున్నాయి.....మంచి voice తో విశ్లేషణ చేస్తున్నారు........నాకైతే ఓ ఫిలాసపి క్లాసు లా note కూడా రాసుకుంటున్న.........చాలా మందికి చెప్తున్న........ఇక దేవుడు,దెయ్యం కల్పనలు....అవి లేవు....దెయ్యాలలో ఆడ దెయ్యాలే ఎందుకుంటాయో మరి అడిగితే సమాధానం చెప్పరు..............చీమ కాదు పెద్ద కరోనా పురుగే కుట్టింది.జనాలు పిట్టల్లా రాలారు......అప్పుడు దేవుళ్ళు ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నారో అని అడిగితే అది పూర్వ జన్మ పాపం అని చెప్పే మూర్కులా మధ్య ఉన్నానని అనుకుంటూ చర్చలు పెడుతూనే ఉన్నాను.........👌👌👍👍👍👍👍👍👍👍👍👍

  • @krisht7521

    @krisht7521

    Жыл бұрын

    👆👆ఆ దెయ్యం పేరు "అజ్ఞానం" దెయ్యం పేరు చెప్పమన్నాడు అజ్ఞానం అని చెప్పాను మరి దేవుని పేరు కూడా చెప్పాలి కదా ఆ కనిపించని దేవుని పేరే "జ్ఞానం" 😀😀🙏🙏

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula39493 жыл бұрын

    భయం 🤘

  • @anilkumarthammineni5387

    @anilkumarthammineni5387

    2 жыл бұрын

    Currect

  • @mrajkumar3726
    @mrajkumar37262 жыл бұрын

    ఒక గొప్ప వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @VoiceForYou1834
    @VoiceForYou18342 жыл бұрын

    నాకు తెలిసి ఈ మూడు 1.డబ్బు 2.మతం 3.స్వార్ధం

  • @politicalradical
    @politicalradical2 жыл бұрын

    స్వార్థం, అత్యాశ తో మనిషి పొరుగు వాడి మీద ఆధిపత్యం చెలాయించుటకై దేవుడు దయ్యం అనే వి కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటడు.ఏమో ఉన్నదేమో,వాటిని కూడా ఉపయోగించిన సరే ఆధిపత్యం సంపాదించి, ఆనందంగా ఉండాలని ఆశ.

  • @kishorekumar6262
    @kishorekumar6262 Жыл бұрын

    Selfishness ,. స్వార్థం Ego , అహంకారం Fear, భయం

  • @prashanthk5710
    @prashanthk57102 жыл бұрын

    "అధికారం",నియంతృత్వం "ఆధిపత్యం" ఏ రకంగా చెప్పుకున్నా అర్ధం ఒకటే పరోక్షంగా మనపై రుద్ధబడి ప్రత్యక్షంగా మనల్ని బాధిస్తుంది

  • @maheshk4677
    @maheshk4677 Жыл бұрын

    మన అంతరాత్మ ఏది చెబితే ఈ ప్రశ్న మనలో నాటుకుపోయి ఉంటే లేనట్టు ఈజీగానే బ్రతకాలి

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99112 жыл бұрын

    చాలా మంచి విషయం 👏👏👏👏

  • @dayakardaya1261
    @dayakardaya12612 жыл бұрын

    ఆ దయ్యం ఎవరంటే! మన ఆలోచనా...

  • @eeswareditz9656
    @eeswareditz96563 жыл бұрын

    Tq bro for uploading nitchez philosophy

  • @lakshmanvajjakeshavula5380
    @lakshmanvajjakeshavula53803 жыл бұрын

    Thanks a ton!!!

  • @srinivas410
    @srinivas4103 жыл бұрын

    Nietzche గురించి ఇంకా vedios చెయ్యండి

  • @bewild8620

    @bewild8620

    2 жыл бұрын

    Avunu bro

  • @parasuramkinnera4072

    @parasuramkinnera4072

    2 жыл бұрын

    Ya bro

  • @orangearmy7339

    @orangearmy7339

    2 жыл бұрын

    I want this man videos

  • @ashokerra2074
    @ashokerra20742 жыл бұрын

    దయ్యం ఉందని నమ్మను కాన. మన ఆత్మ దయ్యం.. 🤘🏻

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni53872 жыл бұрын

    భయం 👍

  • @akbarpasha9793
    @akbarpasha97932 жыл бұрын

    Devudu anedi ledu ante eemaatram vnna maanavatva viluvalu mantlokalisipoyi sruste nasistundi

  • @RK-WORLD-77
    @RK-WORLD-772 жыл бұрын

    Dark explanation super bhayya

  • @user-ny6pi8eg8d
    @user-ny6pi8eg8d Жыл бұрын

    ఈ భూమి మీద జరిగేవి అన్నీ సహజమైనవే. ఈ ప్రాసెస్ లో సంక్లిష్టత ఏమిలేదు. కానీ ఆ ప్రాసెస్ లో ఏమి జరగబోతుందో, పరిధి ధాటి అలోచించడం వలన అది మన మనసు ను గంధరగోల పరుస్తుంది. అప్పుడు పుట్టేదే "భయం". అదే ""దయ్యం"".

  • @shiva3481
    @shiva34812 жыл бұрын

    బ్రాహ్మణ మత పెద్దలు

  • @b.sudhakarsareenpwr3783

    @b.sudhakarsareenpwr3783

    2 жыл бұрын

    Not only Brahmin every religious is there you can check

  • @erelaprabhudas2762

    @erelaprabhudas2762

    29 күн бұрын

    Pujari varggam

  • @chitralokesh7398
    @chitralokesh73988 ай бұрын

    Bayam sir .thank you sir thank you universe

  • @naveenkumar2123
    @naveenkumar21232 жыл бұрын

    Brother, mee prathi okka video ని choosi notesలో కూడా raasukuntunnanu.I am a big fan you. కాని Oka doubt undhi,అది ఏమిటంటే మంత్రాలకు, చేతబదులకు real గా powers ఉంటాయా and అవి ఎలా పుట్టయో oka podcast cheyyandi please!

  • @prudhviredrouth5231
    @prudhviredrouth52313 жыл бұрын

    Super broo

  • @user-fl4dl4dt7e
    @user-fl4dl4dt7e3 жыл бұрын

    Super...

  • @sivakishoresiva8215
    @sivakishoresiva82152 жыл бұрын

    అనుమానం సర్

  • @sarathtnr1458
    @sarathtnr14582 жыл бұрын

    Salute Sahodara!

  • @NaveenKumar-he1ym
    @NaveenKumar-he1ym3 жыл бұрын

    Keep on going bro

  • @anithaanu6647
    @anithaanu66472 жыл бұрын

    కళ్లు తెరిపించావ్ bro 👍

  • @uk6182

    @uk6182

    2 жыл бұрын

    neeku eami kanapadindhi

  • @rajugoudrgv3088

    @rajugoudrgv3088

    2 жыл бұрын

    @@uk6182 😂 madda kaya kanipinchindhata 😂

  • @prathapp8870

    @prathapp8870

    Жыл бұрын

    @@rajugoudrgv3088 wrong give respect

  • @powerstarpawankalyanfankab4012
    @powerstarpawankalyanfankab40123 жыл бұрын

    Super video bro 💪👊💯

  • @kalyandidla1823
    @kalyandidla18233 жыл бұрын

    👌👌👍👍👍

  • @josephgandham929
    @josephgandham9292 жыл бұрын

    Good.lesson.sir

  • @srinivasvaasu6540
    @srinivasvaasu65403 жыл бұрын

    Nenu atheist ni but Baruch Spinoza God concept chala baguntundhi

  • @newtechnologyintheworld
    @newtechnologyintheworld Жыл бұрын

    devu de deyyam,annaya

  • @Johnwic971
    @Johnwic9713 жыл бұрын

    Ahamkaram,

  • @dandachennaprasad3573
    @dandachennaprasad35732 жыл бұрын

    Please upload more videos about Nietzsche

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    Nice video 👌

  • @sagaenrique487
    @sagaenrique4872 жыл бұрын

    Nothing is more dangerous than humans in this earth.

  • @addepallisamba5174
    @addepallisamba51742 жыл бұрын

    Agnanam😍😍😍

  • @angarajusomaraju988
    @angarajusomaraju9883 жыл бұрын

    Nenu nuvu manamu andaram god kuda nuvu Nenu manamu andaram

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Жыл бұрын

    👌👌👌

  • @Mouna.Yogi123
    @Mouna.Yogi1232 жыл бұрын

    Sariga alochinchaleni mana manassu

  • @goapawan8075
    @goapawan80753 жыл бұрын

    Em cheppanu bro Love you ❤️

  • @anandhkumar1806
    @anandhkumar1806 Жыл бұрын

    Devudu unnadu ane nammakame oka deyyam

  • @anandhkumar1806

    @anandhkumar1806

    3 ай бұрын

    Great

  • @MultiSandeep50
    @MultiSandeep509 ай бұрын

    Superb bro

  • @jeshugood3086
    @jeshugood30862 жыл бұрын

    Purity nopulu Le Kunda Aane what word chala Baga undhi thank you 🌹

  • @pavanivijju9608
    @pavanivijju96082 жыл бұрын

    మీరు చెప్పిన విషయం లో ఇన్ని రోజులు నేను సతమతం అయ్యింది ఇదే సార్...దేవుడు సూపర్ పవర్ అని వారి వారి మత గ్రంధాల ప్రకారం రాశారు...మారి ఆ సూపర్ పవర్ కి మరొక సూపర్ పవర్ అవసరం కదా... మరి దానికి ఇంకోటి ఇలా ప్రశ్న నాలో ఉదయిస్తునే ఉంది...అసలు సృష్టి ఎందుకు తయారు అవ్వవాలసి వచ్చింది... ఏ ప్రాతిపదికన ఈ సృష్టి నడుస్తుంది... ఎందువలన ఈ బంధాలు అనుబంధాలు ఏర్పడ్డాయి...ఈ మనిషి పుట్టుకకు అసలు అర్దం ఏమిటి...ఇలా ఎన్నో ప్రశ్నలు...వాటికి ఆన్సర్ దొరకదని నాకు అర్దం అయ్యి...నేను చేసే పనిలో...నేను చూసే ప్రతి వ్యక్తి లో...సృష్టిలో ప్రతి దాన్ని కూడా దైవంగా ఆపాదించుకుని బ్రతుకుతున్నా.

  • @kaverarajesh6761

    @kaverarajesh6761

    Жыл бұрын

    సృష్టి తాయారు అవ్వలేదు తాయారు అవ్వడానికి వస్తువు కాదు మహా సముద్రంలో ఒక్క గెంతువు పుట్టింది అలా మనుషులుగా కల మర్మితిగా అభిరుద్ధి చెందారు

  • @kaverarajesh6761

    @kaverarajesh6761

    Жыл бұрын

    ind mathram ఇండ్ నిర్మాణం ప్రకారం నడుస్తుంది

  • @kaverarajesh6761

    @kaverarajesh6761

    Жыл бұрын

    భాంధాలు మనుషులు ఏర్పర్చారు కల అంతరం

  • @narsireddykasireddy9065

    @narsireddykasireddy9065

    8 ай бұрын

  • @user-yy2gp4si9x

    @user-yy2gp4si9x

    8 ай бұрын

    ఇ క్షణం బ్రతకడమే లైఫ్ తమ్ముడు.

  • @srinugunji1322
    @srinugunji1322 Жыл бұрын

    Super bro .

  • @shaikansarvali7353
    @shaikansarvali73532 жыл бұрын

    Aem video bhayya

  • @dvsrprasad5198
    @dvsrprasad51982 жыл бұрын

    You apply your brain brother

  • @khammambusinesslons9312
    @khammambusinesslons93122 жыл бұрын

    👍

  • @abhishekkodli7004
    @abhishekkodli70043 жыл бұрын

    Make a video on aurthur Schopenhauer.

  • @janardhangedela592
    @janardhangedela5922 жыл бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @kevenfragrance
    @kevenfragrance2 жыл бұрын

    Matham & its peddala programming to normal people . if I'm right reply me bro your Die Heart SUBSCRIBER

  • @mrlightning21
    @mrlightning212 жыл бұрын

    To keep balance in the life good and bad should be there

  • @sukhibhava4020
    @sukhibhava40202 жыл бұрын

    Meru adagadam memu edo dani gurinchi alochinchadam

  • @3vikam
    @3vikam3 жыл бұрын

    Aa Deyyam Mana Murkhatvam !!

  • @akkapakaravali2060
    @akkapakaravali20603 жыл бұрын

    How do you collect this information.....

  • @karramallikarjun8417
    @karramallikarjun84173 жыл бұрын

    Power

  • @mdrcreations9949
    @mdrcreations99492 жыл бұрын

    Anna nee videos annitilo top video

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    Thank you bro ❤️

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 Жыл бұрын

    ఆ దెయ్యం దేవుడు

  • @nunavathrahulnaik2477
    @nunavathrahulnaik24773 жыл бұрын

    anna....nietzsche books reccommend cheyara...

  • @pnnoah8739
    @pnnoah87393 жыл бұрын

    సాతాను

  • @rajeshwarrangu9031
    @rajeshwarrangu90318 ай бұрын

    Love you Da

  • @abhilashj9727
    @abhilashj97273 жыл бұрын

    Hi anna first view

  • @markondareddy4477
    @markondareddy44772 жыл бұрын

    మతమే ఆ దెయ్యం. దేవుడే మీరనే దెయ్యం.

  • @naaperusiva5682
    @naaperusiva56823 жыл бұрын

    😎

  • @krishnavin2380
    @krishnavin23802 жыл бұрын

    Bro punarjanama ane ve nijagam ga unaya lu gurinchi chapandi

  • @venumaanikonda6727
    @venumaanikonda67273 жыл бұрын

    God might be dead believe in God is not dead in our minds in the form of superstitions. Bro not just about Nietzsche but More than Nietzsche, do Nietzsche proposed theories it will helpful

  • @jayasuryadasari863
    @jayasuryadasari8632 жыл бұрын

    Adhikaram

  • @MrChevvakulakishore
    @MrChevvakulakishore2 жыл бұрын

    Samajam (society) this is the biggest devil in the world.

  • @sunildaniel8392
    @sunildaniel83923 жыл бұрын

    Human beings

  • @pasamanil7
    @pasamanil73 жыл бұрын

    హ దయ్యం, మతం(దేవుడు) కదా బ్రో

  • @syetek9901

    @syetek9901

    3 жыл бұрын

    😀😀 exactly

  • @vkrishna1075
    @vkrishna1075 Жыл бұрын

    God ....

  • @srinathbushipaka3625
    @srinathbushipaka36253 жыл бұрын

    మతం

  • @kotivullanki6945
    @kotivullanki69452 жыл бұрын

    Aa dayyam : manishi lo unna bayyam..

  • @sriakharshana625
    @sriakharshana6252 жыл бұрын

    Mana alochana

  • @bsrikanth6066
    @bsrikanth60663 жыл бұрын

    Namakkam ane dhayyam

  • @abdullashaik6156
    @abdullashaik61562 жыл бұрын

    God

  • @dhanahql481
    @dhanahql4813 жыл бұрын

    Super bro🤗🤗🤗

  • @lekhanaadharshchannelgodsg7611

    @lekhanaadharshchannelgodsg7611

    2 жыл бұрын

    U bad bro

  • @LaxmanLaxman-eu9iz
    @LaxmanLaxman-eu9iz9 ай бұрын

    మనమే ఆ దయ్యం

  • @swathikumar5890
    @swathikumar58902 жыл бұрын

    Bayam ane. Dayyam ....

  • @gopikrishna7946
    @gopikrishna79462 жыл бұрын

    Neistchze books em aina unte suggest chei bro ! Telugu lo Viveka vishpotanam kaakunda!🤏

  • @samuelanderson9160

    @samuelanderson9160

    2 жыл бұрын

    Friedrich Nietzsche Philosophy book amazon lo undi

  • @V.S.R...
    @V.S.R...2 жыл бұрын

    భయం

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju23732 жыл бұрын

    మతం మే ఆదయ్యం.

  • @SuryaSurya-iu6vd
    @SuryaSurya-iu6vd2 жыл бұрын

    మనిషి ఆ దెయ్యం

  • @myhome7940
    @myhome79403 жыл бұрын

    Arter shopehaver gurinchi cheppu brater

  • @gopichand1888
    @gopichand18882 жыл бұрын

    Bro neechze books English or Telugu endhulo chadivithey unna content crct ga untundi

  • @damodarsingaram
    @damodarsingaram2 жыл бұрын

    తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటినుంచి వెలుగులోకి మాత్రమే అజ్ఞానమనే చీకటి కావచ్చు గా.

  • @vasantkumar4799
    @vasantkumar47992 жыл бұрын

    Aadayyam mana manasu

  • @myhome7940
    @myhome79403 жыл бұрын

    Matam

  • @venkateswarlub7262
    @venkateswarlub72623 жыл бұрын

    Aa deyyam peru mathamu

  • @bayanabayana1612
    @bayanabayana16122 жыл бұрын

    Manaki Anni ichhina Surya,chandrulu sir.

  • @jsukumarj7352
    @jsukumarj73523 жыл бұрын

    Tharatarala manusula mind set

  • @phaneendraathikamsetti9237
    @phaneendraathikamsetti92373 жыл бұрын

    Manam bayyamtho koliche devude deyyam, dummy devil ki bayapade valla kanna real devilki bayapade Valle yekkuva

  • @yadagiri6693
    @yadagiri66932 жыл бұрын

    Matham

  • @saathiishu6162
    @saathiishu61623 жыл бұрын

    Kani naku oka 🤔 . Universal lo positive ND negotiate energies unnaye kadha. Vateki any powers unaya like to move an object la GA?

  • @varmav8215
    @varmav82152 жыл бұрын

    Bhayam

  • @bravi1402
    @bravi14023 жыл бұрын

    Bhayyamu

Келесі