IMMORTALITY : 2050 కి మనిషి అమరత్వాన్ని పొందుతాడా? Think Telugu Podcast | Musings

Ойын-сауық

IMMORTALITY : 2050 కి మనిషి అమరత్వాన్ని పొందుతాడా? Think Telugu Podcast | Musings
#ThinkTeluguPodcast #telugupodcast #musings #podcast #rejuvenation
Subscribe : ‪@ThinkTeluguPodcast‬
Follow Us On Instagram and Facebook : Think Telugu Podcast

Пікірлер: 118

  • @gopalkhanna9778
    @gopalkhanna97782 жыл бұрын

    ఇంత చక్కగా వివరించిన మీకు కూడా మా హ్యాండ్సాఫ్ 👋👋👋👋

  • @dune2915
    @dune29153 жыл бұрын

    You are the man with immense knowledge... I'm sure, You will be shine like a sun soon.

  • @brajyalakshmi5425
    @brajyalakshmi54252 жыл бұрын

    ఇలాంటి బయంకర పరిస్థితి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ పరిస్థితిలో నేను బతికి ఉండకూడదు.

  • @bhaskarbalagari1391

    @bhaskarbalagari1391

    Жыл бұрын

    అప్పుడు నీకు మరణం రాదు

  • @rameshyadagirip9569

    @rameshyadagirip9569

    Жыл бұрын

    ఎందుకు బ్రో

  • @venugopalreddy6077
    @venugopalreddy60772 жыл бұрын

    Death is one of the great things because we get eternal sleeping....there is no great thing than eternal sleeping because we always remain in peace irrespective of time, space, matter and energy

  • @jupudivenkataramamohan6093

    @jupudivenkataramamohan6093

    2 жыл бұрын

    100% true bro. It is needed for all beings. Generally for incomers space needed by vacating it with outgoers. Otherwise space on will earth will be insufficient. Even no air to breath, no food to eat, no resources. Nature is great. We have to accept the death same as birth.

  • @jupudivenkataramamohan6093

    @jupudivenkataramamohan6093

    2 жыл бұрын

    Mrutyorma amrutangamaya.🙏🙏🙏

  • @vishwanathjadi779
    @vishwanathjadi7792 жыл бұрын

    అమరం కన్న మరణం మిన్న ఓ మోస్తరు జీవితానుభవాలు పొందిన తదుపరి.....

  • @aswarthe5427
    @aswarthe54273 жыл бұрын

    Bore kidithey appudu ey button oh nokki podaam ley bro... But ippudu idi success aithey nachinanni rojulu life nu enjoy cheyochu gaa!!

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    😂😂😂😂

  • @avinashy4663

    @avinashy4663

    2 жыл бұрын

    Enjoy cheyyaniki paisa hi tere paas??? Happiness is expensive….

  • @sksmusicalstatus3054

    @sksmusicalstatus3054

    2 жыл бұрын

    @@avinashy4663 Qqqqqaqqqqqqqaaa

  • @rajanireddy5271

    @rajanireddy5271

    Жыл бұрын

    No making of babies then.... Selfishness would reach its peaks... People will kill each other even if there is no natural death.

  • @kumar-mh6hy
    @kumar-mh6hy3 жыл бұрын

    Young Blood transfusion is where aging processes slows down but what if we don't die ,yeah you r ryt lot of research is going on.

  • @dailygyan2771
    @dailygyan27713 жыл бұрын

    మనిషి కి కచ్చితంగా చావు ఉండి తీరాలి చావులేని ప్రపంచం ఉహించడానికి భయంకరంగా ఉంది. ఇప్పటికే మనిషి భూమి మీద ఎన్ని ఎదవ పనులు చేయాలో అన్ని ఎదవ పనులు చేసాడు. ఇక మరణాన్ని జయిస్తే వాన్ని ఆపగలమా??

  • @qqqqq5201

    @qqqqq5201

    2 жыл бұрын

    We will defeat death and we will live for ever

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula39493 жыл бұрын

    Devudu kuudaa pralayalm loo kottuku poyaaduu😂😂👌👌👌

  • @mellikasalman
    @mellikasalman Жыл бұрын

    మనిషి ఏమైనా దేవుడా మరణని జయించడానికి ఇది అసాధ్యం నేను నమ్మను

  • @sweetytips6236

    @sweetytips6236

    Жыл бұрын

    You are right

  • @mudimadugulasanthosh1882

    @mudimadugulasanthosh1882

    Жыл бұрын

    మనిషి మనిషిలా గా మాత్రమే బ్రతకగలిగితే మరణాన్ని జయించడం సాద్యమవుతుంది.బయ్యా

  • @manjunath7195
    @manjunath7195 Жыл бұрын

    Nu chepina kaki katha lo hats up emundi..

  • @Beystill
    @Beystill3 жыл бұрын

    its very valueble podcast.

  • @pathurimahendarreddy8820
    @pathurimahendarreddy88202 жыл бұрын

    Money never sleep...$

  • @Ajju_12
    @Ajju_122 жыл бұрын

    Bro it's impossible because matter neither be created nor destroyed. Our cells efffeciency will decrease . maximum we can extend our life.

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @manmadhamanyala7875
    @manmadhamanyala78752 жыл бұрын

    సూపర్

  • @RaviG-fx5ch
    @RaviG-fx5ch4 ай бұрын

    Ni name naku telidu kani nvu super Anna ❤ mind blowing 😊

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu7592 жыл бұрын

    Great sir

  • @jeevanenterprises3211
    @jeevanenterprises3211 Жыл бұрын

    మనిషికి అంత సీను లేదు bro

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    Well said Anna 👍

  • @tokalamurthy163
    @tokalamurthy163 Жыл бұрын

    Thank you this is truth

  • @gajulavenkateswarlu7787
    @gajulavenkateswarlu77873 жыл бұрын

    Very good enforation..niiii. Can nakau teliyani vishiyalu chepaparu.thanks.sir.na server.mse.med.sir.yono samasyalu.sir.me video chustho brathukukuthunna.miru.chala great .sir.yor friend.sir

  • @Reddystime007
    @Reddystime0072 жыл бұрын

    High speech

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di Жыл бұрын

    Super ana

  • @muhammadabdurrahman5876
    @muhammadabdurrahman5876 Жыл бұрын

    ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కేవలం అనుకూలమైన కామెంట్స్ (వ్యాఖ్యలు) చేసిన వాళ్ళకే లైక్ కొట్టారు గురువు గారు 🤣🤣🤣👌🏻👌🏻👌🏻

  • @VenkatV-nq6tc
    @VenkatV-nq6tc Жыл бұрын

    20,00000000000000000 years taruvatha kuda maranam ni tappinchaledu

  • @jithendermarati2213
    @jithendermarati22132 жыл бұрын

    Super bro, exlent tale

  • @saichaparala3996
    @saichaparala39962 жыл бұрын

    I like u Anna realy meru chala chala reality-based ga chaputaru ani

  • @secular2605
    @secular26053 жыл бұрын

    Asalu anthakalam brathiki em sadistharu....

  • @subbarajuch7168

    @subbarajuch7168

    3 жыл бұрын

    Medam you are excellent

  • @qqqqq5201

    @qqqqq5201

    2 жыл бұрын

    To explore space and other planets

  • @srajender7858
    @srajender7858 Жыл бұрын

    Kaki katha super. Lastlo devudu pralayamlo kottuku poyadante papam kaki paristhiti. 👌

  • @r.bikshapathi5839
    @r.bikshapathi58393 жыл бұрын

    Nice video anna

  • @ravi24comedybullet84
    @ravi24comedybullet84 Жыл бұрын

    I love you Anna nee video lu chustu nenu maranu

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj Жыл бұрын

    ఇది ఎప్పటికీ జరగని పని

  • @panasareddy6886
    @panasareddy6886 Жыл бұрын

    మళ్ళీ పుడతాము అనే గ్యారంటీ లేనంత వరకూ......అమరత్వం అవసరమే......ఇందులో....కాకి కథ అసంబద్ధం......70 సంవత్సారాలు బతికి ఉంటేనే.....ఎన్నో చూస్తున్నాం.....70 వేల....సంవత్సరాలు బతికితే.......ఇంకెన్ని చూడవచ్చునొ.....కదా...??...అదే ఆశావాదం అంటే.....!!

  • @saichaparala3996
    @saichaparala39962 жыл бұрын

    Anna u r extremely extraordinary ✨ anns

  • @ptmkhalandar2954
    @ptmkhalandar29542 жыл бұрын

    Good video

  • @harikrishna.m
    @harikrishna.m3 жыл бұрын

    Upcoming Puri Jagannadh

  • @lillogaming745
    @lillogaming7452 жыл бұрын

    Bro enta granam emiti bro miku awesome

  • @ajentjai7226
    @ajentjai72263 жыл бұрын

    👍🙏❤️❤️🙏👍

  • @subramanyamcr3532
    @subramanyamcr35322 жыл бұрын

    So scientistlu manakavasarama amarathvaalu? Superb 👌😄

  • @nagaphanikumar1140
    @nagaphanikumar11403 жыл бұрын

    Superb ❤️

  • @chirrabaskar6434
    @chirrabaskar6434 Жыл бұрын

    ప్రతి మనుష్యుడు దేవుని పోలికగా సృష్టించబడ్డవాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేయాలి అనేది ఆయనలోనే ఉంది ప్రతి మనుషుడు ఏదో పాపము చేస్తూ మరణిస్తూ వస్తున్నాడు ప్రభువైన ఏసుక్రీస్తు గారు పాపమ్మ వాళ్ళ వచ్చి జీవితం మరణం నిన్ను నన్ను సృష్టించింది కూడా యేసు ప్రభు ఏది చేయాలన్నా ఆయన తోటి ఆరంభం ఆయన లేనిది సృష్టిలో ఏది లేదు గుర్తు పెట్టుకో

  • @nagaphanikumar1140
    @nagaphanikumar11403 жыл бұрын

    Malthus population theory in economics

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 Жыл бұрын

    Marananni jayiste e bhoomi manishiki saripodhu. Appudu prakruthi vilaya thandavam chestundhi. Appudu maanavali e bhoomi mida purthiga thudichipettuku pothundhi.

  • @prrao5372
    @prrao5372 Жыл бұрын

    అమరత్వలు వద్దు కానీ, అకాల మరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. Scientists. ప్రయత్నాలు చేయడం

  • @kondavenkatagovindaraju1539
    @kondavenkatagovindaraju1539 Жыл бұрын

    Maranam vuntene jeevitha viluvalu Ela vunnai. Maraname lekunda kevalam aakali maathrame vunte... Vaammo! Very difficult to imagine...

  • @learnaccountingupdates9311
    @learnaccountingupdates9311 Жыл бұрын

    Manishi oka Vela marananni jaiste prakruti nashanam chestundi

  • @mahadevaiahdc637
    @mahadevaiahdc6372 жыл бұрын

    If it is possible it is disaster for man kind

  • @vijayrajkota8151
    @vijayrajkota8151 Жыл бұрын

    2032 varaku anth shunyam avthundhi sir

  • @satishmarti5165
    @satishmarti51653 жыл бұрын

    అన్నాయ్య ప్రభుత్వం గురించి ఒక విడియో చేయ్యండి bro మీ మాటలు లో

  • @venkateshnarayana6296
    @venkateshnarayana62962 жыл бұрын

    Naakaite 60 years bratakatame books anipistundi

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 Жыл бұрын

    మరణం జయించడం అసాధ్యం ముసలితనం రాకుండాకూడా ఉండడం అసాధ్యం

  • @manikantareddy846
    @manikantareddy8462 жыл бұрын

    Is it possible with Corona ?

  • @deepspace160
    @deepspace1603 жыл бұрын

    Aa kaaki Life 😭😭😭

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    😂

  • @tanniruraghu5494

    @tanniruraghu5494

    Жыл бұрын

    Kutumbalgurinsigudaseppubro

  • @yahwehyashuvatelugumessian2190
    @yahwehyashuvatelugumessian2190 Жыл бұрын

    Brother Assembliy of Yahweh India Elder Mathangi Steephen

  • @biomedtube3479
    @biomedtube34792 жыл бұрын

    Maximum 5 years lone vachesundhi

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Жыл бұрын

    According to BIBLE - రోమా 6:23 పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. కాబట్టి మరణమనేది పాపం వలన వస్తుంది. మనిషి ఎన్నటికినీ మరణాన్ని జయించలేడు. So మనిషి జీవిత కలం : కీర్తనలు 90:10 లో బైబిల్ చెబుతుంది. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే...

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli69962 жыл бұрын

    Ha has

  • @suniskrrr557
    @suniskrrr557 Жыл бұрын

    Aunu broo ..no need

  • @kdrao1
    @kdrao1 Жыл бұрын

    Nobody can stop death, death definitely given rebirth

  • @harisraj1469
    @harisraj1469 Жыл бұрын

    నాకు తెలిసిన ఒక బాబా ఒక మాట చెప్పాడు... మనిషి అన్నవాడు వంద ఏళ్ళు బ్రతకడమే దండగ, వెయ్యేళ్ళు బ్రతికి ఏం పికుతరు రా సన్నసుల్లార... బ్యాటింగ్ బాబా 2000 years

  • @Nani-tb8vb

    @Nani-tb8vb

    Жыл бұрын

    😂😂😂

  • @lillogaming745
    @lillogaming7452 жыл бұрын

    Na valla kadhu bro ani years undaram 🤣🤣🤣

  • @shanmukhaprem2618
    @shanmukhaprem26182 жыл бұрын

    Thelivaina vadiki amarathvam kuda saripodu...

  • @premkumar9489
    @premkumar9489 Жыл бұрын

    One day man will acheive

  • @kondavenkatagovindaraju1539

    @kondavenkatagovindaraju1539

    Жыл бұрын

    But, some other complications will arise... Then humans will conclude that death is far better to eternity...

  • @sthsthqasthsth5518
    @sthsthqasthsth5518 Жыл бұрын

    Manakante purvanme entho parijanam undi... Apudu una development tho chuste epudu una technology one percentage kuda kadu...

  • @nevlekbrain8102
    @nevlekbrain81022 жыл бұрын

    Naku kavalli immortality

  • @pramilal2548
    @pramilal2548 Жыл бұрын

    Actually immortality means what? What do you call immortality?

  • @Imro45venkat
    @Imro45venkatАй бұрын

    25 yelle ekkuva bayya

  • @qqqqq5201
    @qqqqq52012 жыл бұрын

    Waiting for this technology bro

  • @devarajrc400
    @devarajrc4002 жыл бұрын

    Srusti niyamaniki vedirekanga is velli gelavalemu ...amaratvam pondi.....yem chaiyali

  • @Imro45venkat
    @Imro45venkatАй бұрын

    25 years ye ekkuva bro

  • @nikteslaraj2656
    @nikteslaraj26562 жыл бұрын

    E matram medi medi knowledge ki manshi ..chairani panulu chasthunaru...eka immortality medicine vasthai ..inka anthai sangathulu ...vadu maha prabhu vadu eka chalu ⁉️ 🙏🙏🙏🙏

  • @venur7494
    @venur74943 жыл бұрын

    100 సంవత్సరాలు ఇస్తేనే ఫుల్లుగా తాగి ఒకడు స్పీడ్ గా వెళ్లి పోతున్నారు 1000 బతికి ఎం సాధిస్తారు . తిని పడుకోవడం తప్ప

  • @anthonyrani975
    @anthonyrani975 Жыл бұрын

    Imka keechaka kaasta modalu... Prati cheddavadu chachipoyi manassakshi vunnodu veyyi yellu betakali

  • @k.n.r.creations7885
    @k.n.r.creations78852 жыл бұрын

    Amarathwam avasaram ledhu kani o 10 years life time penchagaligithe adhi chalu kadha.ayina creator ni evvadu aapaledu...

  • @prasadul9237
    @prasadul9237 Жыл бұрын

    karona ni jayinchu chalu

  • @srikamal3502
    @srikamal3502 Жыл бұрын

    Antha leta ?😢

  • @HKsVinfinityTheory
    @HKsVinfinityTheory Жыл бұрын

    చెత్త వీడియో....దేవుడు ప్రళయంలో కొట్టుకుపోవుడు ఏంది ? గా స్టోరీ రాసినోనికి డిమాక్ ఖరాబ్ అయింది.

  • @cpdas7902
    @cpdas7902 Жыл бұрын

    ఆసలు అప్పటి వరకు మానవులు వుంటారా అమరత్వం పొందడానికి

  • @sthsthqasthsth5518
    @sthsthqasthsth5518 Жыл бұрын

    Batiki undi emi pikutaru

  • @harikrishna.m
    @harikrishna.m3 жыл бұрын

    Musings ante telugu enti

  • @arlaramanjaneyaprasad7914

    @arlaramanjaneyaprasad7914

    2 жыл бұрын

    స్వగతాలు

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 Жыл бұрын

    2200 వరకు నా.. ఈ మధ్య లో ఎన్ని భయంకర వైరస్ లు సునామి లు భూకంపాలు తుఫాన్ లు యుద్దాలు రావంటారా.

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc2 жыл бұрын

    Nonsence.nobody can win over death.great stretch of imagination

  • @srikanthboddepalli9936
    @srikanthboddepalli99362 жыл бұрын

    Wrong Example it is

  • @KiranKumar-ej8sv
    @KiranKumar-ej8sv2 жыл бұрын

    Apara.babu.sollu

  • @arsars-th7dh

    @arsars-th7dh

    Жыл бұрын

    ఏఈలాంటి CHEPAVADHU edi chalaa papamu

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad25662 жыл бұрын

    Tablets&injections theesiko ,ippitika population parigindhi raa sycho! Mahabali raavandu 10,000years brathikaadu!ippati manusulu 90,100,maha aitha 110,120its enough?

  • @muhammadabdurrahman5876
    @muhammadabdurrahman5876 Жыл бұрын

    మీరు చెప్పిన చిన్న స్టోరీ లో దేవుడు కూడా ప్రళయం లో కొట్టుకుపోయాడా...??? కాకమ్మ కథలు అంటే ఇవే కదా....???

  • @shaikimtiyaz352
    @shaikimtiyaz352 Жыл бұрын

    Po Ra mental video

  • @ajithtelugupodcast598
    @ajithtelugupodcast5983 жыл бұрын

    ఏది అవసరం ఏది అనవసరం ,ఏది మరణము ఏది అమరత్వం , ఏది నిజం అనేది తెలియకుండా ఎలా చెప్తావ్ బ్రో ఒక్కటి మాత్రం నిజం మనము ప్రకృతిని మనుషుల్ని విడదీసి మాట్లాడతాం ,మనము ప్రకృతి ని నాశనం చేస్తున్నట్టు అనుకుంటాం , కానీ మానవులు ఎక్కడినుంచి వచ్చారు సృష్టిలోనుంచేగా మన మేధస్సు కూడా అలా ఏర్పడుతూనే ఉన్నది.

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    ఏది అవసరమో, ఏది అనవసరమో మనిషికి ఖచ్చితంగా తెలుసు ( మనుగడలో) . అందుకే భూమిని సంకనాకిచ్చిన మనం మార్స్ మీదకి వెళ్తున్నాం. మీరొకటి అన్నారు ...మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం అనుకుంటున్నాం అని.. ఇది చాలా హాస్యాస్పదం.. అనుకోవడం ఏంటి ఖచ్చితంగా మనం నేచర్ ని నాశనం చేశాం. అందుకేనా ఇన్ని pandemics. ఇంకొకటి కూడా అన్నారు - మనిషిని నేచర్ ని విడదీసి మాట్లాడతాం అని. ఖచ్చితంగా విడదీయాలి. మనిషినే వాడు అలా అనుకోబట్టే.. Agriculture నుండి atom వరకు కనుక్కున్నాడు. రేపో మాపో మార్స్ మీదకి కూడా వెళ్తున్నాం.. చివరికి అమరత్వాన్ని కూడా పొందాలని అనుకొడుగా? ఇదంతా ఏ కుక్కో నక్కో చెయ్యలేదుకదా?

  • @ajithtelugupodcast598

    @ajithtelugupodcast598

    3 жыл бұрын

    @@ThinkTeluguPodcast hi bro 👍 thanks for reply , a good discussion is exchange of knowledge .I think we share and exchange our knowledge . “From a biological perspective, nothing is unnatural. Whatever is possible is by definition also natural.” - Yuval Harari డెత్ డెఫినిషన్ మార్చేయచ్చు మనిషి . మనిషికి విచక్షణ, మనసాక్షి ఇదంతా కూడా ఎవల్యూషన్ నుంచి ఏర్పడినదే , సో మనం ఏం చేసినా అది మంచైనా , చేడైన అదంతా కూడా ప్రకృతి, సృష్టి,కాలం లో భాగమే. ప్రకృతి దృష్టిలో మంచి చెడు ఉండదు. అవసరం, అనవసరం ఉండదు. Evolution has no purpose , we are in evolution .

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    @@ajithtelugupodcast598 మనిషికి ఉన్న విచక్షన్ని, మనసాక్షి నీ నేచర్ కి ఆపాధించలేం..bcz అవి మనిషి నుండి కొంత స్వార్థంతో పుట్టుకొచ్చిన పదాలవి. మనం ఏం చేసినా దాన్ని నేచర్ కి ఆపాదించడం కొంత మూర్ఖత్వమే. నేచర్ కి మంచి చెడులు ఉండవ్ కరెక్టే.. But మనిషి మనుగడలో మంచి చెడులు కచ్చితంగా ఉంటాయ్. Yuval Noah Harari అన్న context వేరే.. Ok.. అతని ప్రకారమే మాట్లాడదాం.. Evolution support చేసిన Harari, ఇంకో చోట సపోర్ట్ చెయ్యలేదు. Evolution లో భాగం గా అమరత్వం గురించి అరిచే సైన్సిస్ట్ లను ఇలా అన్నాడు. "Immortality గురించి వెలుగెత్తి అరిచే సైన్సీస్ట్ లు నాన్నా పులి అని అరిచిన పిల్లాడితో సమానం. ఇవాళ రేపో ఆ పులి రానే వస్తుంది. సో immortality గురించి టైం waste చెయ్యటం మూర్ఖత్వం" So, particular context దగ్గర చెప్పింది. అన్ని context లకు వర్తించదు. And finally... ఇలా కామెంట్స్ లో knowledge ని ఇచ్చి పుచ్చుకుంటుంటే నా Podcast నేను చెయ్యలేను కదా😀. నాకు తెలిసిన కొంచెం knowledge మొత్తం నా podcast లోనే.👍

  • @ajithtelugupodcast598

    @ajithtelugupodcast598

    3 жыл бұрын

    @@ThinkTeluguPodcast 😂👍👍 I have answer but nenu kuda reply ivvalenu becoz replies lo time waste cheyyoddu meru carryon for your podcast 👍👍 all the best . Thanks for reply my dear thinker

  • @chandrasekharkadali4546

    @chandrasekharkadali4546

    2 жыл бұрын

    Yes, you're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

Келесі