ఆంధ్రప్రదేశ్ రాజకీయ మ్యాప్ ను మార్చేసిన పవన్ కల్యాణ్ || Pawan Kalyan reshapes AP political map ||

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
ఆంధ్రప్రదేశ్ రాజకీయ మ్యాప్ ను మార్చేసిన పవన్ కల్యాణ్ || Pawan Kalyan reshapes AP political map ||
Chandrababu Naidu to take oath today; 24 ministers in Cabinet including Pawan Kalyan
Three MLAs from the Jana Sena and one from the Bharatiya Janata Party (BJP) have found a place in the Andhra Pradesh Cabinet.
Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Union Health Minister and BJP president J P Nadda, Union Transport Minister Nitin Gadkari, Union Minister of Coals and Mines G Kishan Reddy, Union Minister of States Bandi Sanjay Kumar, and several senior BJP leaders will attend the ceremony.
Naidu will be sworn in at 11.27 am along with 24 ministers, including Jana Sena Party (JSP) chief Konidela Pawan Kalyan, and TDP national general secretary and Naidu’s son N Lokesh Naidu. Three MLAs from the Jana Sena and one from the Bharatiya Janata Party (BJP) have found a place in the Andhra Pradesh Cabinet.
indianexpress.com/article/ind...

Пікірлер: 878

  • @TILLU-pf4of
    @TILLU-pf4of16 күн бұрын

    నిజంగా పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గకుండా ఓట్లు చీలనివ్వను అనే వ్యూహంని పక్కాగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చారిత్రాత్మిక మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచిపోతాడు . ఇలానే మంచి పదునైన వ్యూహాలతో పిఠాపురం ని అభివృద్ధి చేస్తూ తద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆశిస్తూ అభినందనలు తెలుపుతున్నా

  • @user-kr3yr2nk9e

    @user-kr3yr2nk9e

    16 күн бұрын

    Ap ప్రజలు అదృష్టవంతులు

  • @saidanaidu4430

    @saidanaidu4430

    16 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ ఒక ఆర్ధిక నేరగాడు నుండి... రక్షించిన రక్షకుడు మా సేనాని??ఎక్కడ పొగరు కీ వెళ్లకుండా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా?? పొత్తు నీ చెడ కొట్టాలి అని చాల మంది ట్రై చేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోసం ఆయన తగ్గి కూడ తక్కువ సీట్లు 21తీసుకొని..వ్యూహం వేశారు?? ఇక్కడే టీడీపీ పార్టీ వాళ్లు కీ కూడ ఓట్లు ట్రాన్సఫర్ అయ్యింది మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కారణం?? పవన్ కళ్యాణ్ గారు ఇగో తో సింగిల్ గా వెళితే కచ్చితంగా వైసిపి పార్టీ కీ 90+సీట్లు వచ్చేవి?? ఇదే రాజ కీయం ఎవరు అవును అన్నా కాదన్న ఈసారి కూటమి గెలుపు లో సింహ భాగం మా జనసేనా నీ దే ప్యూచర్ లో మంచి లీడర్ అవ్వటానికి ఇది మంచి శుభ సూచకం 👈🏼💐💐💐 జగన్ రెడ్డి గారికి భవిష్యత్ లేదు కారణం అయన మీద కేసులు వున్నాయి ప్రజల్లో కీ వెళ్లి ఏ పర్పస్ మీద ఓట్లు అడుగుతా రో???? మేధావులు సమాధానం చెప్పాలి??? 🕉️☪️✝️👈🏼👈🏼

  • @pauldanieluba

    @pauldanieluba

    16 күн бұрын

    ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే అది దమ్ము ధైర్యం ఉన్నోడు అంటారు పొత్తు పెట్టుకుంటేనే గెలుస్తాం అని కలిసి పంచుకునే వాళ్ళను ఏమనాలి

  • @TILLU-pf4of

    @TILLU-pf4of

    16 күн бұрын

    @@pauldanieluba అరేయ్ అవి కుస్తీ పోటీలు కావురా దమ్ము దైర్యం చూపించటానికి , కుస్తీ పోటీలు లేదా బాక్సింగ్ లాంటివి లేదా కొట్టుకోడం లాంటి వాటిల్లో దమ్ము ఉండాలి . అలాంటి పోటీకి పంపిస్తే జగన్ ఎందుకైనా పనికొస్తాడేంట్రా ? అవి ఎలెక్షన్స్ రా , ఎలక్షన్స్ అంటే ప్రజలు ఓట్లు వెయ్యాలి . ఎవరి వైపు ఎక్కువ మంది ఉంటె వాళ్ళు గెలిచినట్టు . రాజకీయం అంటేనే పది మందిని కలుపుకుని పోవటం అంతే కానీ సింగల్ గా వస్తా వోట్ వెసెయ్యండి అంటే ఇలానే ఉంటాది . సొంత తల్లిని చెల్లి ని కలుపుకోలేని వ్యక్తి మరి ఆంధ్ర ప్రజలని ఎలారా కలుపుకుంటాడు ?? అలాంటి వాడికి ఎల్లారా ఓట్లు వేస్తారు ?? మీరేమో పిల్ల పువ్వు ఎలేవేషన్స్ ఇస్తారు . ఇలాంటి పకోడీ డైలాగ్స్ చెప్తే ఓట్లు పడవురా వెర్రి పూవులు

  • @saikrishna-sr5py

    @saikrishna-sr5py

    16 күн бұрын

    Paytm s ki paytm dabbulu vastunnatlunnai

  • @alliswell20058
    @alliswell2005816 күн бұрын

    "తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును"

  • @alfredjada2232

    @alfredjada2232

    14 күн бұрын

    Wel said!!

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg16 күн бұрын

    ప్రజారాజ్యం ఫెయిల్యూర్ వలన కొంచెం ఆలస్యం అయింది కానీ తనకి ఉన్న నిజాయితీకి ఇప్పటికే సీఎం అయ్యేవాడు పవన్ కళ్యాణ్ 🎉

  • @Sury670

    @Sury670

    16 күн бұрын

    పెళ్లాల దగ్గర, అక్రమ సంబంధం లో మరీ నిజాయితీ దోషంగా చచ్చి నాడికి

  • @Gopinathk17

    @Gopinathk17

    15 күн бұрын

    💯💯💯

  • @SK-wp8cf

    @SK-wp8cf

    15 күн бұрын

    Yes

  • @user-fb3jd1re3g
    @user-fb3jd1re3g16 күн бұрын

    ఎన్నికల ఫలితాలు రాకుండానే చెప్పరు మీరు మేన్ ఆఫ్ ద మ్యాచ్ pk అని❤🎉

  • @Sury670

    @Sury670

    16 күн бұрын

    దోషంగా ఓట్ల తో గెలిస్తే అందరూ మాన్ ఆఫ్ ది మ్యాచ్ లే

  • @chandrasekhar4483

    @chandrasekhar4483

    15 күн бұрын

    2019 లో మనకు 151 కూడా దొంగ వోట్లవల్లేగా, దేశచరిత్రలో ఏపీ ప్రజలు విజ్ఞతతో వోట్లు వేసి సైకోని గద్దె దించి కుక్కని తరిమి కొట్టినట్లు తరిమి వైచీపీని భూస్తాపితం చేసినా పిల్ల సైకో paytm లకు కుక్క బిస్కెట్ల విశ్వాసం పోలేదులావుందే 😱

  • @sirasanisingararaoi7232
    @sirasanisingararaoi723216 күн бұрын

    పవన్ కాపు నాయకుడే కాదు సార్,తన అచంచలమైన అనుచరుల నాయకుడు.

  • @somaravi
    @somaravi16 күн бұрын

    అన్న చిరు కళ్ళల్లో ఆనందం కోసం హేళన చేసిన జ గాన్ అహాన్ని అణచి పడిలేచి గెలిచి దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న కొణిదెల తుఫాన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు

  • @skdsitaramamma1572

    @skdsitaramamma1572

    16 күн бұрын

    😂😂😂

  • @automationchat9853

    @automationchat9853

    16 күн бұрын

    Jagan sleeping tablets use chestunnadu.

  • @saibhaskarreddy

    @saibhaskarreddy

    15 күн бұрын

    Meelagaena​@@automationchat9853

  • @SucharithaRuchitha

    @SucharithaRuchitha

    15 күн бұрын

    తుఫాన్ అనకురా అయ్యా.... తూఫాన్ అంటే నాశనం చేసేది.....పవన్ పరువు తీయకుర తూఫాన్ ఆ ఫాన్ ఈ ఫాన్ అని

  • @somaravi

    @somaravi

    12 күн бұрын

    @@SucharithaRuchitha తుఫాన్ అని నరేంద్ర మోడీ గారు అన్నారు

  • @srinivasmajji6651
    @srinivasmajji665116 күн бұрын

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా జయహో జనసేన

  • @rajureddy9951
    @rajureddy995116 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏2029లో tdp సహకారం తోనే pawan cm అయ్యే అవకాశం కూడా ఉంది

  • @GamingwithDj-xk3vm

    @GamingwithDj-xk3vm

    16 күн бұрын

    Tdp pawan ni CM chestunda joke cheyymaku because today pawan vote share 8 percent just he got majorly votes by his kapu caste

  • @mlamla8741

    @mlamla8741

    16 күн бұрын

    8 percent అంటే 21 సీట్లు లో మాత్రమే పోటీ చేసారు కాబట్టి.ఓవరాల్ కాదు రా జఫ్ఫా

  • @SuryaprakashRongala

    @SuryaprakashRongala

    16 күн бұрын

    Rcp.nuu

  • @RamaKrishna-mp7md

    @RamaKrishna-mp7md

    16 күн бұрын

    If Pawan Kalyan wants to become CM, he should develop his party on his own. TDP will never make him CM.

  • @user-pd5kg2kq5x

    @user-pd5kg2kq5x

    16 күн бұрын

    PavanKalyan Realise His Political Reel Story... That's Why He Hipe His Political Base In AP Politics..

  • @naveen1098
    @naveen109816 күн бұрын

    నేను విన్నాను సర్ మొదటి సారి మీరే గుర్తించారు

  • @unnatharaju6659
    @unnatharaju665916 күн бұрын

    100% winning streak only JSP in our country. HEARTY CONGRATULATIONS TO PAWAN!

  • @user-xm1ek1bm1l
    @user-xm1ek1bm1l16 күн бұрын

    అయ్యా విశ్లేషకులు ఎన్ని విమర్శలు చేసినా, రాజకీయ నాయకుల వ్యక్తిగత అటాక్ చేసినా, ఆర్థిక సమస్యలు వచ్చినా అన్నీ తట్టుకుని, నిలబడ్డ, ఓ పోరాట యోధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటు రాష్ట్రం లో గాని కేంద్రం లో గాని ప్రభుత్వం లో ఒక కీరోల్ గా నిలుచారు🙏🙏🙏🙏

  • @Sury670

    @Sury670

    16 күн бұрын

    దోషంగా ఓట్ల తో ముష్టి వెధవ బాగా గెలిచి చాడు.

  • @SuperKvamsi
    @SuperKvamsi16 күн бұрын

    Coreect andi, result declare cheyyaka munde meeru Pavan garini "Man of the match" declare chesaru. Daniki apt ga 10 karanalu chepparu. Salute your far sightedness.

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg16 күн бұрын

    సినిమా రంగంలో ఎవరికి అందని క్రేజ్ ఉన్న సరే తనవంతు ప్రజలకి ఏమైనా చేయాలనే సంకల్పం తో రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్

  • @srinuvasurao4592
    @srinuvasurao459216 күн бұрын

    ధాటిస్ వన్ & ఓన్లీ పవన్కళ్యాణ్ కరెక్టగా మీరు ముందే చెప్పేరు సార్ 👌👌✊✊✊

  • @balusiri9961
    @balusiri996115 күн бұрын

    మీ జగన్ ఇప్పుడు లేకపోవడంతో ఇప్పుడు పవన్, చంద్రబాబు లను విడదీయడం మీ లక్ష్యంగా మార్చుకున్నారని అర్థమయ్యింది. మీ దూరదృష్టికి జోహార్లు సార్..

  • @sridama2390

    @sridama2390

    6 күн бұрын

    Ithaniki Modi mida kakshya!

  • @pattaramesh432
    @pattaramesh43216 күн бұрын

    Congratulations CBN& పవన్ కళ్యాణ్ 🎉🎉🎉

  • @maheshthudumu4501
    @maheshthudumu450116 күн бұрын

    Man of match Ani mundhu meere cheppru sir nenu Mee videos roju chuthanu Mee analysis chala bagundhi thankyou

  • @jaiaadivasigotturumptc1524
    @jaiaadivasigotturumptc152416 күн бұрын

    సార్ నమస్కారం సార్ కరెక్ట్ గా చెప్పారు సార్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బళ్ళు ఓడలు అవుతాయి వాడలు బలవుతాయి సార్

  • @venkatsrinivas1138
    @venkatsrinivas113816 күн бұрын

    Jai jenasena.Thank you sir❤❤

  • @tummalaharikrishna8340
    @tummalaharikrishna834016 күн бұрын

    Meeru maripoyaaru sir.😂😂😂😂😂😂

  • @krishnabharath4699

    @krishnabharath4699

    16 күн бұрын

    😮😅😂

  • @Vishal7T
    @Vishal7T16 күн бұрын

    Pawan Kalyan గారు, సమాజ హితానికి, రాష్ట్రాభివృద్దికి సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, 🥰🥰🥰సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్. జై జనసేన, టి‌డి‌పి, బి‌జే‌పి శ్రేణులు🥰🥰🥰

  • @sodisettisurendra1705
    @sodisettisurendra170516 күн бұрын

    రాజకీయాలలో మీరు చెప్పే వీడియో స్ మీరు చెప్పేది 100కి 99%కరెక్ట్ గానే ఉంటుంది సార్ అందుకే మీ ప్రతి వీడియో నీను ఫాలో అవుతూనే ఉంటాను

  • @pawarstarpans2994
    @pawarstarpans299416 күн бұрын

    Yes sir meeru first ga chepparu

  • @Vishal7T
    @Vishal7T16 күн бұрын

    AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, the people are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. 🥰🥰🥰

  • @Raja0818
    @Raja081816 күн бұрын

    Well Said Sir

  • @rams6635
    @rams663516 күн бұрын

    అంతా అయిపోయిన తర్వాత డబ్బా కొట్టుకోవడం నీ తర్వాతే ప్రొఫెసర్... 😂

  • @Dlv924

    @Dlv924

    16 күн бұрын

    😅😅

  • @rizwanshaik4971

    @rizwanshaik4971

    16 күн бұрын

    నిజమే

  • @haswithdavuluri9704

    @haswithdavuluri9704

    16 күн бұрын

    Correct😂

  • @srinivasrao471

    @srinivasrao471

    6 күн бұрын

    Ànna correct gaa chepparanna

  • @laxmank7491
    @laxmank749116 күн бұрын

    Excellent sir

  • @user-jb3jo7hv1h
    @user-jb3jo7hv1h16 күн бұрын

    Super sir...Mee annalasis chala chala baguntundhi 🎉🎉🎉🎉

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju667316 күн бұрын

    గెలిచేది వైసీపీ అని చెప్పినారు... ఇండైరెక్ట్

  • @Palurumuniramaiah

    @Palurumuniramaiah

    16 күн бұрын

    Double meaning dialogue

  • @MOHANMYCHANNEL

    @MOHANMYCHANNEL

    16 күн бұрын

    పవర్ లో ఎవరుంటే వాళ్ళకి ఊడిగం చేస్తాం analyst అనే పేరు పెట్టుకొని.. 😂😂😂😂

  • @user-ip1fr2ey5s
    @user-ip1fr2ey5s15 күн бұрын

    Well said Sir 🌹

  • @user-ny6pi8eg8d
    @user-ny6pi8eg8d16 күн бұрын

    మంచి విశ్లేషణ చేసారు

  • @sivajiv4352
    @sivajiv435216 күн бұрын

    Super sir chala baga chepparu

  • @sathishirugusathishirugu5562
    @sathishirugusathishirugu556215 күн бұрын

    నాగేశ్వర్ సార్ సూపర్ గా చెప్పారు సార్ మీరు మొదటినుంచి ఇదే చెప్తున్నారు 🙏🙏🙏

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm957116 күн бұрын

    ఎంత సేపూ మీ సెల్ఫ్ డబ్బా వినలేక చస్తున్నాం నాగేశ్వర్ గారు. మీరు ఎన్నికల సమయంలో వంద మాట్లాడితే తొంభై తొమ్మిది తప్పు అయి, ఒక్కటి నిజం అయింది. ఆ ఒక్కటి వంద సార్లు చెప్పి బోరు కొట్టించనవసరం లేదు. పవన్ చేసింది తక్కువ అని కాదు కానీ ఈ వీడియో మిమ్మల్ని మీరు పొగుడు కోవడానికి చేసినట్టు ఉంది.

  • @Phani_IND

    @Phani_IND

    16 күн бұрын

    Tell me what 99 things went incorrect and 1 correct... It is other way around

  • @onlyforpoliticsm9571

    @onlyforpoliticsm9571

    16 күн бұрын

    @@Phani_IND నాగేశ్వర్ గారు తప్పులు చెప్పినవి: 1. టైమ్స్ నౌ కి జగన్ కి వ్యాపార సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసినా కూడా పదే పదే దాని ఆధారంగా ఎన్నిక చాలా టైట్ అని చెప్పడం. ఇండియా టుడే సర్వే టిడిపి జనసేన గెలుస్తుంది అని చాలా సార్లు చెప్పినా దాన్ని తప్పు పట్టడం. 2. జనసేన లేకపోతే వైసిపి ఏక పక్షంగా గెలిచేది అని పదే పదే చెప్పడం. పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చెప్పట్లేదు. ఆయన లేకపోతే ఈ స్థాయి విజయం వచ్చేది కాదు. టిడిపి కి కొంచెం టైట్ అయ్యుండచ్చు. కానీ వైసిపి వన్ సైడ్ గా గెలుస్తుంది అని చెప్పడం పూర్తిగా తప్పు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు లేకుండానే టిడిపి రాయలసీమ లో కూడా గెలిచింది. 3. చంద్రబాబు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తానంటే దాన్ని ఎగతాళి చేయడం. మద్యం మంచిది కాదు. అలా అని కల్తీ మద్యం ఎక్కువ ధరకు అమ్మి ఆరోగ్య పరంగా ఆర్థికంగా దెబ్బ తీయడం కూడా తప్పు. 4. అభివృద్ధి అంటే అయిదు సంవత్సరాల్లో జరిగి పోవాలి అని మ్యానిఫెస్టో ఎనాలిసిస్ లో వింతగా చెప్పడం. చంద్రబాబు కొన్ని సాధ్యం కాని హామీలు ఇచ్చాడని నేను కూడా అనుకుంటా కానీ నాగేశ్వర్ గారి ఎనాలిసిస్ మొత్తం తప్పు. 5. బిజెపి తో పొత్తు వల్ల టిడిపి కి నష్టం, రాష్ట్రానికి కూడా నష్టం అని ఒక వంద సార్లు చెప్పడం. పోనీ ఎన్నికల తర్వాత నాగేశ్వర్ గారు తాను చేసిన కొన్ని తప్పుల్ని హుందా గా ఒప్పుకుంటే బాగుండేది. 6. ఎన్నికలకి ఒక్క రోజు ముందు చంద్రబాబు కి బహిరంగ లేఖ అని వీడియో పెట్టడం. 7. ఎన్నికలకి ముందు చంద్రబాబు ని విమర్శించి ఎన్నికల తర్వాత జగన్ ని విమర్శించడం. 8. కెకె సర్వే అంటే ఊరు పేరు లేని సర్వే అనడం. ఆంధ్ర ఎన్నికల సమయంలో నాగేశ్వర్ గారు చేసిన మెజారిటీ ఎనాలిసిస్ తప్పే. అందుకే టిడిపి వారికి కడుపు మండి ఈయనకి వైసిపి కండువా కప్పారు. నాగేశ్వర్ గారు అమ్ముడు పోలేదు కానీ ఆయన టీమ్ లో ఎవరో కొంత మంది అమ్ముడు పోయి ఉండచ్చు. నాగేశ్వర్ గారు నిజాయితీగా తన తప్పుల్ని ఒప్పుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ విమర్శలు తప్పవు.

  • @APTGRealEstate-xv4qe

    @APTGRealEstate-xv4qe

    5 сағат бұрын

    సూపర్

  • @kiranraju9464
    @kiranraju946416 күн бұрын

    I have been waiting for this movement since 10 years

  • @satyanarayanab8331
    @satyanarayanab833116 күн бұрын

    సూపర్ సార్

  • @posibabu6774
    @posibabu677414 күн бұрын

    మీరు చెప్పింది 100% కరెక్ట్ మీరు ఎన్ని వీడియోల్లో రాజకీయం కోసం మాట్లాడిన అది ఆంధ్రాలో రాజకీయం ప్రస్తావన వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి పేరు తీయకుండా వీడియో చేయలేదు ఎందుకంటే అంత యోహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తున్నారు వచ్చే రోజుల్లో మంచి భవిష్యత్తు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది మేన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ చెప్పారు థాంక్యు సో మచ్ జై హింద్ 🇮🇳

  • @suryaprasadaraogudipati6828
    @suryaprasadaraogudipati682816 күн бұрын

    అవును సర్ you are correct

  • @sureshnagam3720
    @sureshnagam372015 күн бұрын

    Super analysis Sir 👏

  • @nidubroluvikram424
    @nidubroluvikram42416 күн бұрын

    100%CORRECT SIR🎉🎉🎉🎉🎉

  • @krishnarjunachintalapudi5133
    @krishnarjunachintalapudi513316 күн бұрын

    Real analysis Professor is Great

  • @subhash-k
    @subhash-k16 күн бұрын

    What you said is correct sir ✅

  • @sattibabunetti2946
    @sattibabunetti294616 күн бұрын

    సర్ మీరు నిజమయిన విశ్లేషకులు పవన్ కల్యాణ్ ను మీరు గుర్తించినట్టు మరి ఇంకెవరు గుర్తుంచారు థాంక్యూ సర్

  • @ravikumarTaddi
    @ravikumarTaddi14 күн бұрын

    You’re always right sir, super sir Meeru

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar126916 күн бұрын

    ఓట్లన్ని NDA & YSR CP మద్యనే POLL అయినాయి ఒక్క INDEPENDENT Candidate కూడా గెలవలేదు.

  • @yaswanthnagasaik8668
    @yaswanthnagasaik866816 күн бұрын

    Professor garu ur too correct on pawan kalyan ur really great

  • @ronaldvikranthgarnepudi4362
    @ronaldvikranthgarnepudi436216 күн бұрын

    True Sir, we respect you for calling SPADE A SPADE...... true respects to you for calling him MAN OF THE MATCH, it went viral.....respects sir

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt16 күн бұрын

    అమ్మయ్య నా దేవుళ్ళు గెలిచారు మోడీజీ పవన్ జి

  • @prasadbsv5672
    @prasadbsv567216 күн бұрын

    Who worked hard with honest, transparent would get victory

  • @pvprasad7902
    @pvprasad7902Күн бұрын

    బాగా ఆలోచిస్తున్నాడు సర్.... కొంత వ్యూహం కూడా వుంది

  • @sivanarasingaraoraparthi4681
    @sivanarasingaraoraparthi468116 күн бұрын

    Yes sir 100% correct.

  • @team99-prakasam
    @team99-prakasam15 күн бұрын

    థాంక్యూ నాగేశ్వరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిజాన్ని చెప్పినందుకు

  • @sriramsriram8933
    @sriramsriram893316 күн бұрын

    Power storm pspk 🔥🔥♥️

  • @sivanarasingaraoraparthi4681
    @sivanarasingaraoraparthi468116 күн бұрын

    మీ analysis 100% superr sir

  • @user-qf4bx5bc7w
    @user-qf4bx5bc7w16 күн бұрын

    మీరూ గ్రేట్ సర్

  • @suryapratappodagatlapalli576
    @suryapratappodagatlapalli57614 күн бұрын

    చాలా బాగా చెప్పారు మీరు.. 🙏🙏🙏

  • @srinivasrao1886
    @srinivasrao188614 күн бұрын

    What you analysed about Pawan Kalyan absolutely 100% right previously you said about Pawan Kalyan

  • @kvrrao1010
    @kvrrao101016 күн бұрын

    Great analysis sir❤ jai janasena

  • @VassDev-wd5ux
    @VassDev-wd5ux13 күн бұрын

    Well sir meeru hands of you❤

  • @pedapativenkataramanamurth1313
    @pedapativenkataramanamurth131314 күн бұрын

    You absolutely right sir pavan kalyan ji great leader of india

  • @VinayS20
    @VinayS2014 күн бұрын

    Well 👍 Said Sir, Great Analysis.

  • @kondaladivya62
    @kondaladivya6210 күн бұрын

    Super sir 🎉 thankyou

  • @Kirankumar.k5
    @Kirankumar.k516 күн бұрын

    పవన్ని మార్చిన రాజకీయ గురువు ఒకరున్నారు ఎవరో చెప్పుకోండి చూద్దాం😀

  • @nomusaikumarpalepu2173

    @nomusaikumarpalepu2173

    16 күн бұрын

    Chiranjeevi

  • @VenuKatragadda

    @VenuKatragadda

    16 күн бұрын

    పరకాల ప్రభాకర్ జోగయ్య

  • @balachintala8812

    @balachintala8812

    16 күн бұрын

    ​@@VenuKatragaddabro valluddaru correct time chiru ki hand iccharu. Parkala gadu chesina nastam anta inta kadu

  • @murgeshrmurgesh6129

    @murgeshrmurgesh6129

    16 күн бұрын

    Mere chapandi

  • @Kirankumar.k5

    @Kirankumar.k5

    16 күн бұрын

    @@murgeshrmurgesh6129 త్రివిక్రమ్ శ్రీనివాస్

  • @chamalasrinivasarao8917
    @chamalasrinivasarao891716 күн бұрын

    You are absolutely right sir

  • @sureshnagam3720
    @sureshnagam372015 күн бұрын

    Real game changer పవన్ అన్నయ్య👏 జై జనసేన✊

  • @AmmmuluKannaiah
    @AmmmuluKannaiah16 күн бұрын

    Tq sir.. మెగా పవర్ యువ సేన తొర్రూరు

  • @Marisettikoteswararao-iq2eb
    @Marisettikoteswararao-iq2eb16 күн бұрын

    మొన్నటిదాకా వైసిపి భజన చేశారు

  • @saladiashok1682
    @saladiashok168210 күн бұрын

    Yes sir meeruchalaasarlu chepparu

  • @satyasunil2288
    @satyasunil228816 күн бұрын

    Well said Sir ❤❤

  • @purnagourisetti8349
    @purnagourisetti8349Күн бұрын

    Your analysis is 100% Realistic.

  • @rajugamingbgmi3451
    @rajugamingbgmi345115 күн бұрын

    Thank you sir❤❤❤

  • @nagendrakumar-rr7tf
    @nagendrakumar-rr7tf14 күн бұрын

    Well said sir really great ❤❤❤

  • @gaalivenkatapathi162
    @gaalivenkatapathi16215 күн бұрын

    You are definitely a great analyst

  • @ramuysetty2096
    @ramuysetty209616 күн бұрын

    You are correct 💯 sir 💐🙏

  • @kvrrao1010
    @kvrrao10105 күн бұрын

    ❤ Excellent sir

  • @madaganibhasker2230
    @madaganibhasker223013 күн бұрын

    కరెక్ట్ సార్ సూపర్ గాచెప్పారు

  • @user-lh7kh1rv5c
    @user-lh7kh1rv5c16 күн бұрын

    Your always right sir

  • @gandreddisekhar1100
    @gandreddisekhar110013 күн бұрын

    Well said Sir Thank you Nageswar Rao garu ❤

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi846116 күн бұрын

    మీరు AP రాజకీయాలు గురించి మాట్లాడకుంటే బాగుంటుంది.

  • @p.subbaraosubbarao9147
    @p.subbaraosubbarao91478 күн бұрын

    Super exlent vislesan thanks sir

  • @gupteswarkorimilli9309
    @gupteswarkorimilli930911 күн бұрын

    You are right sir

  • @kiranraju9464
    @kiranraju946416 күн бұрын

    Thanq sir

  • @BAVA225
    @BAVA22515 күн бұрын

    First time.. Sir.. Good explanation..

  • @satyanarayanab8331
    @satyanarayanab833116 күн бұрын

    Thank you sir

  • @tmallesu9631
    @tmallesu963115 күн бұрын

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు

  • @jayakrishna6958
    @jayakrishna695813 күн бұрын

    Yes You Are Correct Sir,first nunchi meeru meeru chepparu....You Are Great.....❤❤❤❤❤🌟🌟🌟🌟🌟🌟🌟💯💯💯💯💯💯💯💯💯💯

  • @ignisovconsultingservices
    @ignisovconsultingservices13 күн бұрын

    The best political analysts 👏

  • @revanthchakrapani6407
    @revanthchakrapani640715 күн бұрын

    Super sir yes u already got him ❤

  • @bathinanani7929
    @bathinanani792913 күн бұрын

    Sir సూపర్ ❤❤❤❤❤

  • @srinivasrao1886
    @srinivasrao188614 күн бұрын

    Good analysis sir

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation703616 күн бұрын

    చాలా చక్కగా విశ్లేషించారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ధన్యవాదాలు❤

  • @mogalipuvu
    @mogalipuvu15 күн бұрын

    You are 1000% TRUE since the day1

  • @sudhakar8709
    @sudhakar870916 күн бұрын

    ఎవరు ఉన్న గెలవరు...రాష్ట్రం పరిస్థితి అలా ఉంది...

  • @sunilblessy2492
    @sunilblessy249215 күн бұрын

    ఒక నిజాయితీ గల నాయకుడిని మీ లాంటి మేధావులు చాలా లేటు గా గుర్తింతారు సార్

  • @Chowreddy786
    @Chowreddy78616 күн бұрын

    True ❤

  • @abhirampspk6197
    @abhirampspk619716 күн бұрын

    Tq sir🥰

  • @satyasaipavanallu1651
    @satyasaipavanallu165114 күн бұрын

    Well said sir 😊

  • @kondalrao9954
    @kondalrao99544 күн бұрын

    Great sir u r

  • @garnepudipraveen7306
    @garnepudipraveen730615 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే తప్పరు, జై కళ్యాణ్ బాబు 🎉🎉

  • @vydudraksharam5960
    @vydudraksharam596015 күн бұрын

    Excellent words sir, Thank you

Келесі