పవన్ ఫోటో పెట్టినందుకు హాట్స్ ఆఫ్.. Dasari Ramu Hats Off To Chandrababu | Pawan Kalyan | 99TV

పవన్ ఫోటో పెట్టినందుకు హాట్స్ ఆఫ్.. Dasari Ramu Hats Off To Chandrababu | Pawan Kalyan | 99TV
#dasariramu #pawankalyan #janasena #99tv
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzread.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 116

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m10 күн бұрын

    అవును సార్. చంద్ర బాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని, నిజంగా పెద్ద కొడుకు మాదిరిగా చూస్తున్నాడు. లోకేష్ కూడా, స్వంత ఆన్న లా గౌరవిస్తున్నాడు. సంతోషం గా ఉంది. ఇప్పుడు చండ్ర బాబు గారు, వయసులో,అనుభవంలో పెద్ద కాబట్టి, అటువంటి, నాయకుడు వద్ద పని చేసి, నేర్చుకోవడం వలన, పవన్ కి మంచి జరుగుతుంది. ❤❤❤

  • @vutchulavijay4395

    @vutchulavijay4395

    10 күн бұрын

    🎉🎉🎉

  • @anisetti9426

    @anisetti9426

    7 күн бұрын

    బ్రో... పవన్ ప్లాన్.... ముందు వుంది..... చూద్దుగాని..... 🙏

  • @Maheshtula
    @Maheshtula9 күн бұрын

    ఇది కాపు పొడి విజయం రాము గారు అద్భుతమైన క్షణాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి

  • @nrkolli5835
    @nrkolli58359 күн бұрын

    రాము గారు ఒకరు తక్కువ,ఒకరు ఎక్కువ కాదు.పవన్ కళ్యాణ్ కి నిజంగా మంచి గౌరవం బాబు ఇస్తున్నారు. కళ్యాణ్ గారు కూడా ఆశించకుండా అండగా ఉన్నందులకు బాబు ఇఛ్చిన గౌరవం.దయవుంచి పవన్ ఒక కులం నాయకుడిగా తగ్గించి చూడకండి.

  • @sathwiksathwik7000
    @sathwiksathwik700010 күн бұрын

    అది కూడా నెరవేరుతుంది లే త్వరలో

  • @punnamallikarjun6514
    @punnamallikarjun651410 күн бұрын

    మంచి నిర్ణయం

  • @srinivasulugutta6432
    @srinivasulugutta643210 күн бұрын

    అధికారం ఒకరు ఇస్తే తీసుకొనేది కాదు అధికారం అనేది ఎవ్వరికి వారు పోరాడి తెచ్చు కోవాలి sodara

  • @user-ym5cb7lw2j
    @user-ym5cb7lw2j10 күн бұрын

    2029లో ఆట బాగుండాలంటే ఈ సారి లాస్ట్ 1.5 సంవత్సరం పవన్ గారిని సిఎం చేసి ఎన్నికలకు వెళ్లి, 2029 లో అధికారం చేజిక్కించుకుని 1.5 లేదా 2 సంవత్సరం లు పవన్ కంటిన్యూ చేసిన తర్వాత లోకేష్ గారిని సిఎం చెయ్యాలి. అది కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే అందంగా జరగాలి. ఇంతలో చెడ్డా పార్టీ లేకుండా మీపాలన సాగాలి. 2034 లోటీడీపీ jsp లు రెండు ఉండాలి. అధికార, ప్రతిపక్షాలు ఉండాలి. ఎందుకంటే రెండు పార్టీలు మంచివే కాబట్టి. ❤❤❤❤❤

  • @janakijanu6402
    @janakijanu640210 күн бұрын

    జై జై జనసేన అది మన అందరికీ సకల దేవతలు దేవుళ్ళు దుర్గమ్మ తల్లి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనకిచ్చిన బహుమతి చరిత్రలో మెదిపి బహుమతి❤❤❤❤❤

  • @KiranKumar-pp2iq
    @KiranKumar-pp2iq10 күн бұрын

    ఎవరికి ఉపయోగం ముద్రగడ పేరు మార్చు కోవడం. దేశానికి, సమాజానికి ఏమైనా ఉపయోగ పడుతుందా. కులాల పేరు చెప్పి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్లకు అసలు సపోర్ట్ చేయకూడదు. అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకరికి ఒకరు సహాయం లేకపోతే ఎలా బ్రతక గలం. కాలం మారినా ఈ మూర్కపు మనుషులు మారటలేదు. ఇలాంటి వాళ్ళు అందరినీ రెచ్చగొట్టి వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు. అందరూ ఒకసారి ఆలోచించండి.

  • @madhulammata5764
    @madhulammata576410 күн бұрын

    వాళ్ళ చరిత్రలో వాళ్ళివ్వలేదు.పోనీ బ్రహ్మానందరెడ్డి,సంజీవరెడ్డి,అంజయ్య,భవనంవెంకట్రామ్,జనార్ధనరెడ్డి,చెన్నారెడ్డి,యన్.టిఆర్,జగన్ ఎవరి సమయంలోనైనా కాపులకు ఇంతగౌరవం దక్కిందా?

  • @user-ey6ex7xw7y

    @user-ey6ex7xw7y

    10 күн бұрын

    కానీ చాలా మంది చంద్రబాబు గారిని చాలా అనుమానించి అవమానించారు.....ఇప్పటికైనా కలిశారు..సంతోషంగా ఉంది.

  • @user-ce6cp8gt7l
    @user-ce6cp8gt7l4 күн бұрын

    అన్నా నీకు నమస్తే మార్పు మొదలైంది రాజ్యాధికారాన్ని కూడా ఏనాటికైనా ఒకనాటికి సాధిద్దాం

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty821210 күн бұрын

    Jai janasena

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj8 күн бұрын

    దాసరి రాము గారు చెప్పింది కరెక్ట్

  • @gandreddisekhar1100
    @gandreddisekhar110010 күн бұрын

    Well said ❤Sir

  • @SriMonkz
    @SriMonkz9 күн бұрын

    ఇప్పుడు పవన్ తొ డ్రామాలు చెయ్యరు ... చెస్తే వాల్లు అధపాతాలనికి పడిపొతారు ...

  • @gourisankar837
    @gourisankar8372 күн бұрын

    Exactly Ture, Babu changed as of now, hope this will continue future, Babu great decisions

  • @mandaliprasad2697
    @mandaliprasad269710 күн бұрын

    Excellent Ramu Garu

  • @user-gg5ug3eo1t
    @user-gg5ug3eo1t10 күн бұрын

    Ji telga Balija. Jikapu jipk. D Ramu

  • @pranavvishnu3860
    @pranavvishnu386010 күн бұрын

    Very well said. Because of social media TDP acting soft. Hope PK will handle TDP team properly.

  • @sankararaomycharla3808
    @sankararaomycharla38087 күн бұрын

    Ramu garu chela goppa naikudu🎉🎉🎉

  • @butchiraju7518
    @butchiraju751810 күн бұрын

    ఎందుకు సార్ ఇలాంటి డిబేట్స్ అవసరమా, ఆరు నెలలు ముఖ్యమంత్రి అంట ??

  • @nanipagadala460
    @nanipagadala46010 күн бұрын

    Next 2029 lo Pawan. Yenni seats thisukunna avvanni gelipiddam cm ga chesukundam

  • @satyanarayan4707
    @satyanarayan470710 күн бұрын

    Photo issue is really Great Sir... we are accepted your words.......Jai Janasena.........

  • @chinnalokareddeppa2147
    @chinnalokareddeppa21477 күн бұрын

    Super anna❤🎉 we are happy

  • @naguranjith8320
    @naguranjith832010 күн бұрын

    Pawan ku echha respect ku CBN ku hats 📴

  • @prasadnaiduari6497
    @prasadnaiduari649710 күн бұрын

    Jai janasena jai tdp Jai bjp Jai Pavan Kalyan garu Jai CBN garu

  • @thetechchinmaytelugu4735
    @thetechchinmaytelugu47352 күн бұрын

    ప్రజల మనసు దోచుకొని అప్పుడు సీఎం అవ్వాలి

  • @MaheshKumar-oh4sf
    @MaheshKumar-oh4sf10 күн бұрын

    Thank you 👍👍👍👍

  • @chandrikapaltasingi1850
    @chandrikapaltasingi18504 күн бұрын

    మీరు చెప్పేది కరెక్ట్ సర్

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni21639 күн бұрын

    ముఖ్యమంత్రి అయినంత మాత్రాన,అతడిజాతి మొత్తం బాగుపడుతుంది అని అనుకుంటే,తెలివితక్కువ. కులాల గొడవలు,స్పర్ధలు ఇక ఆపి, సఖ్యతతో రాష్ట్రం సుఖశాంతులతో, అభివృద్ధి చెందాలి చూడండి.

  • @vijayakishorebabu8822

    @vijayakishorebabu8822

    9 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు. కుల గొడవలతోనే రాష్ట్రం బాగా నష్టపోయింది. ఇప్పుడైనా అన్ని కులాలు సఖ్యతగా ఉండాలి. రాష్ట్రాభివృద్ధి ని కోరుకోవాలి. పవన్ కళ్యాణ్ భావి తరాలకు నాయకుడు. అన్ని కులాలకు, మతాలకు ఆమోదయోగ్యమైన నాయకుడు. ఆయన్ను తగ్గించకండి దయచేసి.

  • @Wildliving9

    @Wildliving9

    3 күн бұрын

    మీరు మాత్రం ఎప్పుడూ యవడ్ని ముఖ్యమంత్రి గా అవ్వకుండా మీరు మాత్రమే పరిపాలనా చేస్తారు

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy21579 күн бұрын

    కాలం మారింది ఎవరైనా తల వంచాల్సిందే

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii10 күн бұрын

    Next pavankalyangaru cm pm

  • @bsiva7359
    @bsiva735910 күн бұрын

    Yes sir

  • @kotaiahsunkara
    @kotaiahsunkara10 күн бұрын

    Cbn garu lokesh garu good jai pawankalyangaru 🙏🙏🙏🙏🙏🙏🙏💕❤️💕❤️💕❤️

  • @arunpanchagnula8425
    @arunpanchagnula842510 күн бұрын

    నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించినట్లుంది

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y10 күн бұрын

    D ramu sir thank you sir super

  • @user-zl3us7lt4o
    @user-zl3us7lt4o7 күн бұрын

    Jaiyopavan

  • @mahaboobbashashaik4395
    @mahaboobbashashaik439510 күн бұрын

    Nijam ga kapu lu gattiga nilabaddaaru 2024 elections lo

  • @sivajiv4352
    @sivajiv435210 күн бұрын

    Great ramu garu

  • @rajasekharkavuri3235
    @rajasekharkavuri323510 күн бұрын

    PV Narasimha Rao Jalagam vengalrao, Anjqiah old cms

  • @mallianumula
    @mallianumula9 күн бұрын

    Inka ee kulala kummularalu endukuledi .. Pawan garu cm kavadamu anivaryamu in 29, I think tdp Kuda daniki prepare aunattu kanipistundi...Lokesh matallo Kuda ade kanipistundi...so Pawan Kalyan kani, valla netalu kani cheyalsindi...ekkuva Mandi leaders ni create chesukovadamu...29 lo kalisi potee chestaro , seperate ga chestaro already plan chesukoni vuntaru...edi emaina kalamu marindi, manamu 10T economy cheyali ani modi dream...so daniki anugunamga development criteria ga munduku vellali .. Pawan garu kaneesamu 2 times aina cm avutaru ...pls Cool down politics, let youth focus on work, education, skills...

  • @narasimharaoy7422
    @narasimharaoy742210 күн бұрын

    ఈ,, రాము,, కి,, పదవులు,, యెవ్వడు,, ఇవ్వరు,, అందుకే,, నేను,, ఎవ్వరు నీ,, పదవులు, అడగను,, అంటున్నాడు,, వీడికి,, ఎవ్వరు,, పదవి,, ఇవ్వరు,,, ఇతను, తనను,, తను,, యెక్కు వ గా,, మాట్లాడు తున్నాడు,,, ఇలాంటి,, బిల్డఫ్ లు,, ఇచ్చేవాళ్ళు,, చాలా, మంది,, వుంటారు

  • @bhanuprasad734
    @bhanuprasad73410 күн бұрын

    ఈయన మాట్లాడు తూ ఉంటే నోట్లో బెల్లం పెట్టీ కంట్లో కారం చల్లే రకంగా ఉంటాయి....

  • @bsbtalks4u

    @bsbtalks4u

    10 күн бұрын

    Meelanti vallaki ..ramu gari lanti valle correct

  • @bsbtalks4u

    @bsbtalks4u

    10 күн бұрын

    Meelanti vallaki, ramu gari lanti valle correct

  • @bhaskarbachi7047

    @bhaskarbachi7047

    3 күн бұрын

    Neeku pettadaa Bellam😮😮😮

  • @nareshkumarsure7105
    @nareshkumarsure710510 күн бұрын

    2029 lo pavan cm no doubt at all

  • @sambabandaru8046
    @sambabandaru80469 күн бұрын

    Jai Janasena

  • @dr.b.venkateswaraprasad6531
    @dr.b.venkateswaraprasad653110 күн бұрын

    Nobody can save Andhra pradesh

  • @laxmisuryadevera9119
    @laxmisuryadevera911910 күн бұрын

    Aapundi sir muslims kooda mundhuku vachaaru edho meersy antha chaysaarani caste ni chayppakundi migatha vaalaki mandithay adhi kooda ivvaru.vijayum

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx7 күн бұрын

    పవన్ కళ్యాణ్ గురించి టీడీపీ నాయకుల మంచి గొరవం ఇస్తున్నారు

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli24115 күн бұрын

    జగనన్న ను పోషించే ఈ స్తాయి ఆర్థిక శక్తి ఆంద్రాకు లేదు‌,,, ఆలోచించాలి

  • @shaiknowshad2047
    @shaiknowshad204710 күн бұрын

    Shaik nowshad

  • @adapalaramarao7511
    @adapalaramarao75119 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tatavarthisubbarao4405
    @tatavarthisubbarao440510 күн бұрын

    Inka ramu garu CBN mechukoleru

  • @rajagopalavs4142
    @rajagopalavs414210 күн бұрын

    Pavan lanti Nijayathi parudini oka Caste own Chesukokandi. Antha kapu pichchi vunnavallu enduku Pavan kooda 2019 lo enduku gelipinchaleka poyaru.Meeru goppalu cheputhunnaru

  • @sujanareddy5382
    @sujanareddy538210 күн бұрын

    Chichhu baaga peduthunnavu

  • @narayanagurram7591
    @narayanagurram759110 күн бұрын

    జగన్ ఆపేసిన EWS 5 శాతం కాపు రిజ్వేషన్లను ఈ డీఎస్సీ టీచర్ పోస్టులు నోటిఫికేషన్ నుండే ఇవ్వాలి. టీడీపీ తన మాటను నిలబెట్టుకోవాలి.

  • @meenanvk
    @meenanvk10 күн бұрын

    21 seats tho CM post elaa aasisthaaru Sir

  • @rockg5714

    @rockg5714

    7 күн бұрын

    State motham pavan Kalyan high impact untundi

  • @ravisadda7469
    @ravisadda74697 күн бұрын

    Who is this guy? Sorry for asking

  • @Sp-jx5jg
    @Sp-jx5jg4 күн бұрын

    ఎవడు పడితే వాడు cm అవ్వలేడు… గతంలో టీడీపీ మరియు బీజేపీ కలసి 5 ఇయర్స్ ఉన్నారురా సుంటా!!

  • @jimmygp2121
    @jimmygp212110 күн бұрын

    Yemo nijamgaane godaku yekkisthaademo..........

  • @ratnaanne1212
    @ratnaanne121210 күн бұрын

    దాసరి రాము గారు చాలు జనసేన ను ముంచడానికి. ఇలాంటి వారి పట్ల పార్టీ జాగ్రత్త పడాలి. పవన్ గారి కంటే ఈయనే మేధావి అని అనుకుంటారు.

  • @mknarayanraju2683
    @mknarayanraju268310 күн бұрын

    Super dasari Ramu garu

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii10 күн бұрын

    Ramugaru mottamkapulandaru pavangari venta undandi yenduku cm avutaru pm kuda avutaru ayana desabaktiki niswardaparudu neetimantudu

  • @rajagopalavs4142
    @rajagopalavs414210 күн бұрын

    Kapulu votla valle 21 seats gelavaledu, Individual ga poticheyakoodada 175 gelichivundevarugada, Mee Caste ga padmanabhareddy

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec9 күн бұрын

    చంద్రబాబు ప్రక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు ఏంటి సరే చిన్న పిల్లలు మాటలు లాగా ఫోటో పెడితే ఒరిగేది ఏముంది కమ్మ వాళ్లకి ఎవరిని ఎలా వాడుకోవాలో ఎవరికి ఎలా వెన్నపూస రాయాలో ఎవరికి ఎప్పుడు ఎలా డప్పు కొట్టాలో ఎవరిని ఎలా వాడుకోవాలో కమ్మవారికి వెన్నతో పెట్టిన విద్య ఇదంతా బయటికి షోయింగ్ ఒక డ్రామా కాపు కులం నైజం ఎలాంటిదో చంద్రబాబు కమ్మ వాళ్లకి బాగా తెలుసు కాపు కులం అంటే పొంగిపోయే కులం అవసరానికి వాడుకుంటారు అవసరం తిడితే తీసి ప్రక్కన పెడతారు

  • @pradeepsurapaneni9813
    @pradeepsurapaneni981310 күн бұрын

    Ramu garu i have been watching ur videos from past few years , seen u always using ur caste name repeatedly,it makes other castes to move away from supporting janasena , first learn minimum basics to grow in politics..meelanti varu telisi chestunnaro teliyaka chestunnaro mee caste name repeatedly use cheyyatam molamga janasena kosam kapulani okkati cheyyagalaremo but other castes ni dooram chestunnaru..plz take care of ur words🤐 I am not kapu but a well wisher of pawan kalyan

  • @techchampsprogram3874
    @techchampsprogram387410 күн бұрын

    వ్రుద్ధ నరి పతివ్రత... వయసు తో పాటు వచ్హిన జ్ఞాణము

  • @kotaiahsunkara
    @kotaiahsunkara10 күн бұрын

    ఈ దాసరి గారికి ఎపుడు కులాల గురించి kamma వాళ్ళ మీద ఈర్శ అని కులాలు సమానం

  • @umamahesh8302
    @umamahesh830210 күн бұрын

    Kulaala kampu enduku..?

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec9 күн бұрын

    పవన్ కళ్యాణ్ వెనక కాపు కులం వెళ్తే కాపు కులం😮 భవిష్యత్తులో నాశనం అయిపోతుంది చంద్రబాబు కి పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ కమ్మ వాళ్ళ కోసమే జనసేన పార్టీ పెట్టబడింది గుడ్డిగా మీరు పవన్ కళ్యాణ్ గనక వెళ్ళకండి రాము గారు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు కమ్మ కులానికి ఒక పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ జీవితమంతా కమ్మ కులానికి పాలేరు దానం చేసుకుని జనసేన పార్టీ నలుపు ఉంటాడు అంతే

  • @bhavanisankar2883

    @bhavanisankar2883

    8 күн бұрын

    Paytm kukka

  • @TruthisBitter-cb1vd

    @TruthisBitter-cb1vd

    8 күн бұрын

    గాడిద మోడ్డ ఏం కాదు

  • @manmathpanda6355
    @manmathpanda635510 күн бұрын

    Vidu oka ycp covert

  • @patrisomesh6959
    @patrisomesh695910 күн бұрын

    Nivvu chavaleda ennka bosidikay

  • @srinivasarao2331
    @srinivasarao233110 күн бұрын

    Kulala gurinchi meru debate pettatam chala badakaram

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec9 күн бұрын

    అయ్యా దాసరి రాము గారు మీరంటే మాకు చాలా గౌరవం ముద్రగడ రెడ్డి గారికి సేవ చేసుకుంటాడా మరి పవన్ కళ్యాణ్ చేసేది ఏంటి సార్ అమ్మ వాళ్లకి పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ కమ్మ కులానికి పాలు తాను చేయడానికి జనసేన పార్టీ పెట్టాడు అది కమ్మ కులం కోసం పెట్టబడిన పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం పెట్టబడిన పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో పాలేరు అనే వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్దపాలెం ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు సార్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తీసుకువెళ్లి చంద్రబాబు కమ్మ వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతాను అంటే కమ్మ కులానికి ఊడిగం చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ చూస్తూ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసమే జనసేన పార్టీని భవిష్యత్తులో నడుపుతూ ఉంటే మేము ఎంతటి కైనా తెగిస్తాం మీరేం చేయాలో అది చేస్తాం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తగిన నిర్ణయం తీసుకుంటాం అది ఏంటో మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇలాగే చంద్రబాబు కమ్మ కులానికి పాలేరు తను చేయటమే పవన్ కళ్యాణ్ నిర్ణయం అయితే ఇక ఎంతకైనా తెగించి డానికి మేము వెనకడుగు వేసేది లేదు చేసేది చేయటమే

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd10 күн бұрын

    CBN is legandary politician

  • @voiceofacommonman9973
    @voiceofacommonman997310 күн бұрын

    🙏🙏🙏

  • @Anil-ow6zz
    @Anil-ow6zz10 күн бұрын

    Jai tdp

  • @sasidhhartalluri168
    @sasidhhartalluri1689 күн бұрын

    Are ramu garu ....Pawan Kalyan garu emi cheparu....booth level lo manaku Patumani 800 mandi leru ani ....enduku illa vidveshalanu rechakoduthunaru....me lanti valla Vala emi upayogam....and gurthupetukondi Pawan Kalyan garu oka kullaniki sambandinchinavaru kadu...

  • @rambabuvaka7322
    @rambabuvaka732210 күн бұрын

    అస్తమానం కులం గురించి మాట్లాడకండి అసహ్యంగా ఉంటుంది

  • @sankararao2459
    @sankararao245910 күн бұрын

    2019 లో ఇలాంటి వాడి మాటలు నమ్మే పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీ రెండు దెబ్బతిన్నాయి. అసలు విషయం గ్రహించి పవన్ పొత్తు పొట్టుకున్నారు. దానికరంగా పొలిటికల్ కింగ్ అయ్యారు. దాన్ని కూడా ఇలాంటి వాడు చూడలేక పోతున్నాడు. నిజంగా వీడిలాంటి కాపుద్రోహి ఇంకొకడు ఉండడు. నీకు నిజంగా ప్రేముంటే పార్టీని ఏవిధంగా బలోపేతం చెయ్యాలో నీకు తెలిసిన సలహా ఇవ్వు , లేకపోతే నీ సొల్లు ఎవడికి కావాలి. ఎప్పటికైనా పవన్ సీఎం అవ్వాలని కోరుకోవాలి అంతేకాని 6నెలలు ఇవ్వు ,కనీసం ఒక్కరోజైనా ఇవ్వు అని అడగడమేంటి. ఇలాంటి సోంబేరి గాళ్ళు ఇంకా చాలామంది రెడీ అయిపోతారు

  • @rambabuvaka7322
    @rambabuvaka732210 күн бұрын

    అధికారం అడుక్కుంటే రాదు, పోరాడితేనే వస్తుంది

  • @janakijanu6402
    @janakijanu640210 күн бұрын

    జై జై జనసేన అది మన అందరికీ సకల దేవతలు దేవుళ్ళు దుర్గమ్మ తల్లి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనకిచ్చిన బహుమతి చరిత్రలో మెదిపి బహుమతి❤❤❤❤❤

  • @sriramsriram8933
    @sriramsriram893310 күн бұрын

    Jai janasena

Келесі