రుషికొండ లో జనం సొమ్ముతో ప్రభుత్వ విలాస భవనాలు! Rushikonda row, Lavish buildings with public money?

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#ysjaganmohanreddy
#rushikondapalace #rushikonda #rushikondajaganpalace #rushikondapalaceinside #rushikondabeach #vizagrushikondapalace #rushikondapalacejagan
#appolitics
రుషికొండ లో జనం సొమ్ముతో ప్రభుత్వ విలాస భవనాలు! Rushikonda row, Lavish buildings with public money?
Fresh row erupts over Rushikonda buildings
Accusing the TDP of slinging mud at the YSRC, the Opposition party said people are observing all such activities.
VIJAYAWADA : A fresh controversy erupted on Sunday as Bheemili MLA Ganta Srinivasa Rao visited the buildings constructed atop Rushikonda by the previous YSRC regime. Terming the buildings ‘Raja Mahal’, the TDP leader raised concerns over the secretive nature of the project and lack of transparency in its construction.
Questioning the rationale behind the extravagant expenditure, he pointed out that the buildings have been referred to as the camp office, five-star hotel and a tourism project over the last three years. Criticising the previous YSRC government for its proposal to establish three capitals, he accused the party of “manipulating” the thriving Haritha resorts in the Rushikonda area.
He lashed out at the YSRC for demolishing Praja Vedika, built under the TDP government, citing lack of permissions, and splurging `500 crore on the ‘secret project, which violates many norms in Rushikonda’.
“However, Jagan was voted out of power without even getting to experience the opulence of the palace he built,” Ganta quipped.
www.newindianexpress.com/stat...

Пікірлер: 734

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula991712 күн бұрын

    ప్రజల సొమ్ము ఇలా దుర్వినియోగం చెస్తే రాజకీయ నాయకుల నుంచి వసూలు చేయాలి.

  • @gopalkrbbheemavarapu5625

    @gopalkrbbheemavarapu5625

    9 сағат бұрын

    మాములు కారులు ఎం.ఎల్.ఎ లకు ఇవ్వచ్చుగా ! . లక్షలు, లక్షలు వారికి జీతాలు ఎందుకు ?వారికి పెన్షన్ లు ఎందుకు ? అది మాట్లాడు ముందు . ఖర్చు పెట్టింది న్యాయమో కాదో తేల్చ వచ్చు .

  • @ravipemmasani6991
    @ravipemmasani699112 күн бұрын

    ప్రజావేదిక కూడా ఉపయోగించుకోవచ్చుగా గుడ్డు మాజీమంత్రి గా

  • @AshokKumar-zw4rc

    @AshokKumar-zw4rc

    12 күн бұрын

    😊 --000-+

  • @subbagallapradeep7160

    @subbagallapradeep7160

    12 күн бұрын

    Illegal construction should not be used by govt bro Get the news through RTI

  • @umamaheswarv7812

    @umamaheswarv7812

    11 күн бұрын

    ​@@subbagallapradeep7160 even before construction of rishikonda palace, during hill leveling, courts and NGT objected.. then is it not violation.. praja vedika violation was just the party claim..

  • @krichi7731

    @krichi7731

    11 күн бұрын

    Go Ray janalaki Question ❓:_ Repu ide praja dhanam tho Kammaravati / Kapuravathi ... Reddy konda ki Ye matram thakkuva kakunda kattabothunnara Leda .. 🙄 Anedi Ee 3 Dhoma ra jaw Thulu cheppale .. Ani Demand Chestandam .. ⁉️😳

  • @GopinadhAllada
    @GopinadhAllada12 күн бұрын

    500 కోట్లు పెట్టీ గవర్నర్ కి ఇస్తావా గుడ్డు అదీ కొండను తొలిచి ఈ ప్రొఫెసర్ గారు పేదలకు 2 సెంట్లు ఇచ్చారు అని చెబుతున్నారు ఇచ్చింది సెంటే కదా

  • @sriharshavarma3891

    @sriharshavarma3891

    11 күн бұрын

    Veedu medhavi kadha brother, oka cent ithe, 2 cents Ane cepthadu.

  • @basavarajudora8298

    @basavarajudora8298

    11 күн бұрын

    Veedu Jagan Reddy covert.

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy236812 күн бұрын

    26 జిల్లాల కు ఒక్కజిల్లాకు 10కోట్లు ఇచ్చి ఉంటే జిల్లాలు అభివృద్ధి చెందేవి. లేదా రాష్ట్రము లో రోడ్స్ వేస్తే బాగుండును

  • @Kpcr1
    @Kpcr112 күн бұрын

    సారు, మీరు జగన్ గారు ప్రజవేధిక కూల్చిన తరవాత అది తప్పు అని 5సం ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు అని అంటున్నారు?

  • @G.O.L.D18

    @G.O.L.D18

    12 күн бұрын

    భయపడి ఉంటాడు

  • @AnjanAa-ux2le

    @AnjanAa-ux2le

    12 күн бұрын

    Vde Jagan stick nakuthunaduu 😂😂😂

  • @nagame859

    @nagame859

    11 күн бұрын

    From 8:43 Complete video choodandi..

  • @JyothiITSolutions

    @JyothiITSolutions

    11 күн бұрын

    kallu kanapadaledu

  • @Phani_IND

    @Phani_IND

    11 күн бұрын

    He made videos that time. Go and search

  • @satyakashetty9824
    @satyakashetty982412 күн бұрын

    ఇతడు ఇంత వరకు జగన్ కు Spport చేసి ఇప్పుడూ భయంతో చెప్పిన్నట్లుంది.

  • @kirankumarnunique2646
    @kirankumarnunique264612 күн бұрын

    రెండు cents లు yevaru ఇచ్చారు. One cent మాత్రమే.

  • @chandramohanm4003

    @chandramohanm4003

    12 күн бұрын

    కరెక్టే point... 👌🏼

  • @sudheerk82

    @sudheerk82

    12 күн бұрын

    Vaadu alane cheptadu

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli241112 күн бұрын

    పేదల డబ్బు , పెద్దల భోగం, అనవసర ప్రయోగాలు

  • @marutinaresh8191
    @marutinaresh819112 күн бұрын

    మసాజ్ థెరపీ కోసం.... ఒక భవనం 😂😂😂😂

  • @azharuddinmohammad8663

    @azharuddinmohammad8663

    12 күн бұрын

    Ekkada bayya adi

  • @competitivetopic8096

    @competitivetopic8096

    10 күн бұрын

    ​@@azharuddinmohammad86638 lo okka building

  • @RRR3.O25

    @RRR3.O25

    9 күн бұрын

    మళ్లీ వచ్చి వుంటే... జగనన్న మసాజ్ దీవెన అని పెట్టేవాడు...😅

  • @shivaprasad1228
    @shivaprasad122812 күн бұрын

    టాపిక్ divert చేయటం లో ఈ ప్రొఫెసర్ దిట్ట

  • @Kpcr1
    @Kpcr112 күн бұрын

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @parameshparimi2002

    @parameshparimi2002

    12 күн бұрын

    Kukka antaru bro

  • @azharuddinmohammad8663

    @azharuddinmohammad8663

    12 күн бұрын

    Nuvvu erri... antunnaru... nijamena?

  • @prathishkumara2721

    @prathishkumara2721

    12 күн бұрын

    Nizam ,vedu 4 th nunchi Chala badaga unnadu

  • @vijayanirmala9692

    @vijayanirmala9692

    11 күн бұрын

    Gaddi tinnaduga Ela matladatadu

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n12 күн бұрын

    అయ్యా మేధావి గారు జగన్ గాడు ఒక సైకో నియంత

  • @VenuKatragadda

    @VenuKatragadda

    12 күн бұрын

    నిజమా

  • @PinkuMilky

    @PinkuMilky

    12 күн бұрын

    😂😂jagan sycho kaadu.. Sadist😂😂😂

  • @VenuKatragadda

    @VenuKatragadda

    12 күн бұрын

    @@PinkuMilky మీకు అలా కనిపిస్తున్నాడా ? నాకు విజయమ్మ వాళ్ళ కొడుకు షర్మిలా వాళ్ళ అన్న లాగా కనిపిస్తున్నాడు .. అలాగే ఉంటే పరవాలేదు cm గా గర్వం ఎక్కితే నే ప్రమాధ్యం అది గత 5 years నుండి అందరూ అనుభవిస్తున్నారు

  • @jaavedshaik4340

    @jaavedshaik4340

    11 күн бұрын

    MARI PAVALA GAADU

  • @ramanaandavelli3333
    @ramanaandavelli333312 күн бұрын

    అసలు ఋషి కొండని బోడిగుండు చెయ్యడమే తప్పులని చెప్పు. ఎంతకాలం మని వెనకేసుకుని వస్తావు

  • @kpram5281

    @kpram5281

    11 күн бұрын

    అదే బాబు చేస్తే అహో ఓహో విషణరి అంటారు అదే వేరే వాళ్ళు చేస్తే గుండు అర గుండు అంటారు

  • @sridharmadana436

    @sridharmadana436

    11 күн бұрын

    ​​@@kpram5281well said bro. For amaravathi capital development TDP government is using 33000 acres of cultivation land. These yellow psychos think that What ever cBN is doing is great. Because they think that he is a visionary 😂😂😂😂😂

  • @m.r.prasad

    @m.r.prasad

    10 күн бұрын

    రామానాయుడు స్టూడియో కొండని తవ్వకుండానే కట్టారా . గీతం యూనివర్సిటీ కోసం ఎత్తయిన ప్రాంతాలను చదును చెయ్యలేదా. చంద్రబాబు తవ్వేస్తే అభివృద్ధి . జగన్ తవ్వితే నాశనం .

  • @m.r.prasad

    @m.r.prasad

    10 күн бұрын

    విశాఖపట్నం తెలిసిన వాళ్ళు చెప్పాలి . రామకృష్ణ బీచ్ దగ్గర ఒక యాభై , అరవై ఏళ్ల క్రితం ఎర్ర మట్టి దిబ్బలు ఉండేవి . ఇప్పుడు అక్కడ అన్నీ బిల్డింగులే .

  • @sriram-zp9yd
    @sriram-zp9yd12 күн бұрын

    రహస్యం ఎందుకంటే అది జగన్ రెడ్డి కోసం కట్టించుకొన్నాడు కాబట్టి..ప్రజల సొమ్ము తో పేదల మనిషి , పెత్తందారీ పోకడలు. అది ప్రభుత్వ భవనం అని సైకో రెడ్డి గాడి బ్యాచ్ ఎంత సమర్డించున్నా కూడా, అన్ని పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి కట్టించారు . రోజా ఎన్నికల ముందు హడావిడి గా ఈ ప్యాలెస్ ను ప్రారంభించి, 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ రెడ్డి అక్కడి నుంచే పాలన సాగిస్తాడు అని చెప్పింది.. ఇప్పుడు కూలీ, నీలి మీడియా, కోడి గుడ్డు గాడు దీన్ని సమర్ధించుకోలేక , కక్కలేక మింగలేక ఏడుస్తున్నారు😂😂

  • @venkatreddy3330

    @venkatreddy3330

    12 күн бұрын

    ఇప్పుడు జగన్ కె ఇస్తున్నారా

  • @krishnamurthym1080

    @krishnamurthym1080

    12 күн бұрын

    అసలు 3 rajadhanulu annade ఈ building కోసం

  • @M...m..............282

    @M...m..............282

    12 күн бұрын

    Niyamma boki vathi chupinchu

  • @Pbreddy4u

    @Pbreddy4u

    12 күн бұрын

    Are erripuku adi government building not for jagan, if it for jagan hand over to jagan ra lovdes.

  • @Pbreddy4u

    @Pbreddy4u

    12 күн бұрын

    ​@@venkatreddy3330atla adigithe gudda ekkada pettukuntaro mari 😮😅😅😅

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg12 күн бұрын

    ఆ బిల్డింగ్ లో సచివాలయం తాత్కాలికం, బిల్డింగ్ శాశ్వతం. ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దు.

  • @Apmangoman

    @Apmangoman

    12 күн бұрын

    😂😂😂 emi septivee

  • @srinivasaraokambham4816

    @srinivasaraokambham4816

    11 күн бұрын

    😂😂😂

  • @shabbeersyed7657

    @shabbeersyed7657

    10 күн бұрын

    Super 💯%correct

  • @ramanaandavelli3333
    @ramanaandavelli333312 күн бұрын

    నీకు జగన్ గురించి మొత్తం తెలుసు కానీ ఇంత కాలం ఎందుకు వెనేసుకుచ్చావు. అసలు జగన్ మీద ఈగ వాలనియ్యలేదు

  • @atcharao8492

    @atcharao8492

    11 күн бұрын

    Veedu cpm ycp ki ammudu poyadu

  • @bejak6194
    @bejak619412 күн бұрын

    Jagan appear like common man but his real nature is exposing totally.

  • @sampalaravikumar1912

    @sampalaravikumar1912

    12 күн бұрын

    In 2009 exposed

  • @Pbreddy4u

    @Pbreddy4u

    12 күн бұрын

    ​@@sampalaravikumar1912 ha 2025 or 27 lo expose avuthadi gunta nakka

  • @sandeepvonguru8488

    @sandeepvonguru8488

    12 күн бұрын

    ​@@Pbreddy4uarey yeddy enka buddhi raledhu ra😂

  • @mannevinod9375

    @mannevinod9375

    12 күн бұрын

    @@Pbreddy4uTrue by that YSRCP will closed and Jagan will be in Jail don’t worry Paytm dog

  • @mannevinod9375

    @mannevinod9375

    12 күн бұрын

    @@Pbreddy4uRadha Bhayya E paytm Kukkalu 5rs Kosam entlo ladies ni kuda amesthadu

  • @aravindra8849
    @aravindra884912 күн бұрын

    Ysr cp govt 5 సంవత్సరాలలో ఏది కట్టలేదు, అలాంటది ఋషికొండ లో కట్టారు అంటే దానర్థం 30 ఏళ్ళు power లో వాడుకుందాం అనుకున్నారు. Planned గా టూరిజం అని చెప్పి తర్వాత ఒక cabinet meeting పెట్టి CM camp office అని approve చేశారు. జనాలు కి తెలీదు అనుకుంటున్నారు.

  • @a2poster943
    @a2poster94312 күн бұрын

    ప్రజల సొమ్ము రాజుల పాలు ! ఎవడబ్బా సొమ్మని అంతా విలాసవంతమైన భవనాలు ,అధికారం శాశ్వతం అనుకున్నారా! ప్రజలు ఓటుతో కొడితే సీటు లేకుండా పోయారు.

  • @govardhan87

    @govardhan87

    11 күн бұрын

    మరి 850 కోట్లటెంపరరీ కట్టిన అమరావతి ఎవడు అయ్య సొమ్ము

  • @saikrishna2240

    @saikrishna2240

    11 күн бұрын

    ​@@govardhan87 Adi Public kosam Kataru Already 10 years Nunchi Secretariat Undi Kani Jagan Tana own House laga undataniki katukunadu

  • @fan2ysr

    @fan2ysr

    11 күн бұрын

    ​@@govardhan87సిగ్గు లేదురా నీకు

  • @ArunStrong675

    @ArunStrong675

    10 күн бұрын

    ​@@saikrishna2240అయితే అమరావతిలో కూడా ముఖ్యమంత్రి గవర్నరు నివాసాలు, జడ్జి ఇతర అఫిషియల్ నివాసాలు కట్టడం కుడా తప్పే అయ్యిద్ది

  • @saikrishna2240

    @saikrishna2240

    10 күн бұрын

    @@ArunStrong675 Amaravati State Captail Not Vizag No CM , Gavorner Build Luxury Buliding With Alrtra Luxury Interiors Bathtub Worth 35 L Jagan Dreamed that He will stay Rule for Long Time he Wants to Gift His wife Beatch House

  • @vidyadharchilukuri7734
    @vidyadharchilukuri77348 күн бұрын

    అయ్యా నమస్కారం,మీరు ఒక 5 ఏళ్లు మా మానాన మమ్ములను వదిలేయండి,మీ తెలివితేటలు అంటే మాకు గౌరవం మా రాష్రం పై దయచేసి మాట్లాకండి మాచో చెడో మా పాట్లు మేము పడతాము.ఇది మా విన్నపం

  • @mrnaresh1434

    @mrnaresh1434

    4 күн бұрын

    😂😂

  • @prasadkilaru9447
    @prasadkilaru944712 күн бұрын

    ఎవడికివాడు, పాతికేళ్ళు, ముప్ఫై ఏళ్ళు, అధికారంలో పాతుకపోదామనే!

  • @jagadeeshgembali381

    @jagadeeshgembali381

    12 күн бұрын

    😂😂😂😂

  • @namburiindira8383

    @namburiindira8383

    11 күн бұрын

    Veediki 11seats...yekkuva....

  • @RaviKumar-ml2mo

    @RaviKumar-ml2mo

    10 күн бұрын

    అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎం చేసాం/చెయ్యాలి అన్నది ముఖ్యం. వాళ్ళు ఏం చెప్పలేదు, వీళ్లు చెప్తున్నారు, చూద్ధాం ఈ ఐదేళ్లు!

  • @ranigangavarapu9207
    @ranigangavarapu920712 күн бұрын

    అసలు విషయం వదిలి పెట్టి సచివాలయం విషయం ఎత్తు తున్నారు.

  • @jayarajudigumarthi1414

    @jayarajudigumarthi1414

    12 күн бұрын

    Yes, విషయాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు

  • @nijamnippu7610

    @nijamnippu7610

    11 күн бұрын

    హైదరాబాస్ లో పదేళ్ళు అవకాశం ఉన్నా ,ఈ జగ్గు కేసీఆర్ ,కలిసి చంద్రబాబు ముడ్డి కింద మంటపెడుతూ ,పెగాసన్ లాంటి సాఫ్ట్ వేర్ తో ఫోన్ లు టాప్ చేస్తూ , అంధ్రా ప్రభుత్వ సాఫ్ట్ వేర్ దొంగిలిస్తూ , కాళ్ళు తెలంగాణా ఆఫీసుల్లో ,కళ్ళు ఆంధ్రా ఆఫీసుల్లో ఉండేప్పటికి చంద్రబాబు ఖాళీ చేసి ,బస్సులొ ఉండైనా పరిపాలించచ్చు కానీ ఇటువంటి వెధవల మధ్య ఉండకూడదని ఆనాడే బయటకు వచ్చేశారు , ఇక అర్జంటుగా ప్రభుత్వభవనాలు తయారవ్వాలి అంటే ,సంవత్సరం సమయం పట్టే నిర్మాణాన్ని ఆరునెలలో పూర్తిచేయాలంటే ఖర్చు ఎక్కువే అవుతుంది , కట్టుకున్న స్వంత ఇంట్లో నుండి మెడబట్డుకుని గెంటేసినట్లు చేస్తే ఏం చేయాలి ? అదే చేశారు చంద్రబాబు , ఈ ప్రొఫెసర్ కి బుద్ది జ్ఞానంలేదు , పేటియమ్ గాడు .

  • @jaavedshaik4340

    @jaavedshaik4340

    11 күн бұрын

    SACHIVALAYAM PARSTI AMITI.

  • @nijamnippu7610

    @nijamnippu7610

    11 күн бұрын

    @@jaavedshaik4340 హైదరాబాస్ లో పదేళ్ళు అవకాశం ఉన్నా ,ఈ జగన్‌ , కేసీఆర్ ,కలిసి చంద్రబాబు ముడ్డి కింద మంటపెడుతూ ,పెగాసన్ లాంటి సాఫ్ట్ వేర్ తో ఫోన్ లు టాప్ చేస్తూ , అంధ్రా ప్రభుత్వ సాఫ్ట్ వేర్ దొంగిలిస్తూ , కాళ్ళు తెలంగాణా ఆఫీసుల్లో ,కళ్ళు ఆంధ్రా ఆఫీసుల్లో ఉండేప్పటికి చంద్రబాబు ఖాళీ చేసి ,బస్సులొ ఉండైనా పరిపాలించచ్చు కానీ ఇటువంటి వెధవల మధ్య ఉండకూడదని ఆనాడే బయటకు వచ్చేశారు , ఇక అర్జంటుగా ప్రభుత్వభవనాలు తయారవ్వాలి అంటే ,సంవత్సరం సమయం పట్టే నిర్మాణాన్ని ఆరునెలలో పూర్తిచేయాలంటే ఖర్చు ఎక్కువే అవుతుంది , కట్టుకున్న స్వంత ఇంట్లో నుండి మెడబట్డుకుని గెంటేసినట్లు చేస్తే ఏం చేయాలి ? అదే చేశారు చంద్రబాబు ,

  • @hdelenem09
    @hdelenem0912 күн бұрын

    Cost of new Parliament is only Rs 830 Crores

  • @dasarisivadurgaprasad4978
    @dasarisivadurgaprasad497812 күн бұрын

    ఈప్పుడు రాష్ట్రపతికి అనుకోండి , ప్రదానికి అనుకోండి, సిఎం కి అనుకోండి అన్నారు కాని మీరు ఎవరికి అనుకోని కట్టారు, ధేని కోసం కట్టారు అది కధ ముఖ్యం

  • @umapathyr4045
    @umapathyr404512 күн бұрын

    He looks rational today, perhaps after a long time.

  • @KRANTICHANDU
    @KRANTICHANDU12 күн бұрын

    మీరు మారిపోయారు ప్రొఫెసర్ గారు 😮😮😮

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il12 күн бұрын

    500 కోట్లు ప్రజల డబ్బులతో ప్యాలెస్ కట్టుకొని ,భూమి టైటిల్ పేరుతో సొంతం చేసుకోవాలనుకున్నారు

  • @jaavedshaik4340

    @jaavedshaik4340

    11 күн бұрын

    ORYE BOSIDE KE BRAIN VAADU

  • @krishna1202
    @krishna120212 күн бұрын

    Shame on Jagan and shame on You who supported until elections

  • @sowerandseedsministries2203

    @sowerandseedsministries2203

    9 күн бұрын

    Shame on you to condemn these beautiful buildings. Should these beautiful buildings have cheap bathroom fittings? Should Aishwarya wear rags?

  • @P.R.K.0606
    @P.R.K.060612 күн бұрын

    గవర్నమెంట్ బిల్డింగులు మసాజ్ టేబుల్ ఎందుకు ఉంటది రా నాయనా

  • @satish227284
    @satish22728412 күн бұрын

    ఈ జలగ రెడ్డి,హారతి రెడ్డి,వినాశ రెడ్డి గాడు దోడ్డికి వెళ్ళడానికి 13లక్షల కమొడ్ అవసరమా,అది కూడా ప్రజల సొమ్ములతోనా

  • @greattelugu

    @greattelugu

    11 күн бұрын

    బంగారు కామోడ్ లోకేష్ దొబ్బేసాడు అంట కదా అది బ్రాహ్మణి కోసం ఎత్తుకుపోయాడంట కదా

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk600012 күн бұрын

    పేదలకు ఇస్తున్న స్థలాలు ఒక సెంట్ లేదా అంతకంటే తక్కువనే ఇస్తున్నారు సార్.

  • @radhakrishnach6934
    @radhakrishnach693412 күн бұрын

    ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రాజకియ్యనాయకులు, పెట్టుబడిదారులు మాత్రమే ఋషికోండని ఆస్వాదించాలా? సామాన్యుడు ఆస్వాదించకూడదా? ఋషికోండలాంటివి ప్రకృతి ఇచ్చిన వరం!

  • @madhavkarri6598

    @madhavkarri6598

    11 күн бұрын

    Correct marii ramojii Film City evvadabba sommuu evvadu anubhavistaruuu

  • @rajagopalarao8696
    @rajagopalarao869611 күн бұрын

    ఎవరు అడుగుతారులే అని బరితెగింపు కాక ఇంకేమిటి ఇది . 18 సం. రాజకీయంగా పోటీ చేయటానికి అనర్హుడిగా కోర్టు శిక్షించాలు .

  • @satyanarayanasure3240
    @satyanarayanasure324011 күн бұрын

    నాగేశ్వర్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీరు ఎలా వుందంటే మేము ఏదైనా కూలుస్తాము మాకు ఇష్టం వచ్చినట్లు ప్రజా ధనం వాడుకొంటాము ఎవరికీ జవాబుదారీ కాము ఈ భవనాలు ఎందుకు కట్టామో మాకే తెలియదు మీకు ఎందుకు చెప్పాలి అన్నట్లుగా వున్నది

  • @Pecock6174
    @Pecock617412 күн бұрын

    ఆస్ట్రాలజీ ప్రకారం 2024 + 30 =2054 సంవత్సరం వరకు గగన్ కు విముక్తి లేదు.

  • @mrnaresh1434

    @mrnaresh1434

    4 күн бұрын

    😂😂

  • @radhakrishnach6934
    @radhakrishnach693412 күн бұрын

    ఋషికొండని పేదవాడు దరిచేరగలడా ఇప్పుడు! సామాన్యులకు జగన్ ఇచ్చిన ఆఫర్!

  • @Chakram_sivaji
    @Chakram_sivaji12 күн бұрын

    వీడు కట్టుకుంటే తప్పు ఎంది అంటాడు....

  • @sampalaravikumar1912

    @sampalaravikumar1912

    12 күн бұрын

    he opposed ycp jaggu , respect sir

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf12 күн бұрын

    Proffesser gariki చాలా ఆలస్యంగా మూడ్ వచ్చి నట్టుంది.జగన్ తాత్కాలికంగా చర్చించి వదిలి వేస్తాడా? అమరావతిని పాడు పెట్టాడు కదా sir,

  • @rangacharymudumby5191
    @rangacharymudumby519111 күн бұрын

    ఈ ప్రజల సొమ్ము పోలవరం ప్రాజెక్టు కి వినియోగించవచ్చు కదా 😢

  • @mohanaraometta2922
    @mohanaraometta292211 күн бұрын

    Sir రెండు సెంటులు కాదు. Only one ఒక సెంటు మాత్రమే.

  • @user-pd5kg2kq5x
    @user-pd5kg2kq5x12 күн бұрын

    What About Tadepalli Pallace... Jagan Is Like A Hitler....

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri686712 күн бұрын

    మేతావి, సైకో కు మద్దతు పలుకు తున్నాడు. సిగ్గు, సిగ్గు

  • @indianjaya

    @indianjaya

    12 күн бұрын

    Video complete ga chudu maddathu palikado or thittado thelustaadhi..😂

  • @Ramakrishna-yb2bj

    @Ramakrishna-yb2bj

    12 күн бұрын

    Veedu medhaavi kaadu paytm batch

  • @mohankrishna8991
    @mohankrishna899111 күн бұрын

    ఒక పేదవాడు 35 లక్షలతో బాత్రూం టబ్ కట్టుకుంటే ఎందుకు ఇలా హైలైట్ చేస్తారు పేద సిఎం 😂

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan9 күн бұрын

    Ex chief minister assembly furniture thief also 😂😂😂 ... His party mla saying i will pay money for the cost of furniture now we will ask money for palace 😂

  • @madhunlrr
    @madhunlrr12 күн бұрын

    Jagan cm అయిఉంటే bathroom commode rate ఎప్పటికి తెలిసిఉండేది కాదు. Election time లో ఈ issue బయటకు వచ్చి ఉంటే ఆ 11 seats కూడా వచ్చేవి కావు😂

  • @Tpcp1702
    @Tpcp17028 күн бұрын

    లీజు రద్దు చేసి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలి . రాష్ట్రం లో వైసీపీ నాయకులు కారు చౌక గా కొట్టేసిన భూములన్నీ ప్రజలకు తిరిగి ఇవ్వాలి .

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b11 күн бұрын

    Amaravati case is lost by Jagan govt in high court and case is pending in Supreme Court. How can you develop Rishikonda for CM ? Appreciate if this funds were used for Vizag metro

  • @srinivasamurthy7596
    @srinivasamurthy759612 күн бұрын

    Asalu vishayam NGT rules ki vyatirekamga enduku akramamga kattali.

  • @Priyanka5-d6w
    @Priyanka5-d6w8 күн бұрын

    Very ancient and sacred hill of visakhapatnam. Corporator Murthy yadav fought for it's restoration since day one. Brave man. Hero.! He spoke about it bravely when the govt was at its peak . Now after new govt formed it came into limelight.

  • @gandhimunjeti8894
    @gandhimunjeti889412 күн бұрын

    Hi sir Thank you for analysis Always Democracy works well Answerabilty matters Thanks

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara96247 күн бұрын

    What about remaining palaces Nageswara Rao..is it private money or govt money to built those building by Jagan Mohan Reddy.?

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro12 күн бұрын

    వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమైతే అంత విలువైన భావనలు అవసరమా ఇది చాలదా జగన్ పెత్తనదారి అనడానికి

  • @yallanarayanarao6518
    @yallanarayanarao651812 күн бұрын

    Chesina thappuna Ippudu Kavar cheyadaniki medhavulanth Prayatnistannaru

  • @Priyanka5-d6w
    @Priyanka5-d6w8 күн бұрын

    Murthy yadav corporator గారు మొదటి నుండి విశాపట్నం గురించి పోరాటం చేశారు. కోర్టు లో కేస్ వేసి రుషికొండ ఆపేరు. భూ ఆక్రమణలు బయట పెట్టారు. Hats off murthy గారు. Proud to be from vizag.

  • @iloveindia7230
    @iloveindia723012 күн бұрын

    తెలంగాణ సచివాలయం కూడా సీక్రెట్ గా కట్టినారు కదా సార్

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli899411 күн бұрын

    నిజాయతీగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. Kaani వీక్షకులు సమయం వృధా cheyakandi. ఈ నిర్మాణాలు నివాసయోగ్యముగా ఎందుకు నిర్మించారు. అధికార భవనాల్లో బాత్‌టబ్‌లు, స్పా టేబుల్‌లు ఎందుకు. వివరించండి

  • @VenuKatragadda
    @VenuKatragadda12 күн бұрын

    ఒక పని చేద్దాం చంద్రమండలం లో ఉండే మట్టి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద మహాల్ కట్టిద్దాం అప్పుడు రాకెట్ ఖర్చులుగా లక్ష కోట్లు కట్టటానికి పది వేల కోట్లు కడదాం అప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించవ వచ్చు

  • @udayengineers
    @udayengineers11 күн бұрын

    సారు విమర్శ చేసి వదలలేదు తప్పు ఎమీ దొరకలేదు లేని తప్పు కే బాబు ని అరేస్ట్ చేశారు కదా

  • @lrkprasad7591
    @lrkprasad759112 күн бұрын

    రెండు సెంట్లు కాదు... ఒక సెంటు మాత్రమే.

  • @kcc1993yt
    @kcc1993yt12 күн бұрын

    Great opinion, Thanks sir!

  • @Honesty9
    @Honesty911 күн бұрын

    I RECOMMEND THAT THESE BUILDINGS TO BE OFFICIALLY HANDED OVER TO INDIAN NAVY FOR THEIR OPERATIONAL HEADQUARTERS. INDIAN ARMED FORCES CAN USE BY CONVERTING TO TACTICAL, STRATEGIC AND OPERATIONAL HEADQUARTERS. ELSE USE IT AS LIBRARY. ELSE SELL IT TO FIVE STAR HOTEL.

  • @ramsclub8063
    @ramsclub806312 күн бұрын

    AP people wisely elected the proper government ❤

  • @ramachandrarao6663
    @ramachandrarao666311 күн бұрын

    సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ మొత్తం ఉపయోగిస్తే కనీసం ఓ వంద కార్యాలయాలకు భవనాలు ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మించ గలిగే వారు. అలాగే ప్రజలకు సౌకర్యాలు సమకూరేవి, ఖజానా కు అద్దెల భారం కూడా తగ్గేది.

  • @THE_AVINASH263
    @THE_AVINASH26311 күн бұрын

    ఈ విషయం నేషనల్ మీడియా లో కూడా డిబేట్స్ జరుగుతున్నాయి చూడండి

  • @tulasidas8703
    @tulasidas87037 күн бұрын

    పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చారు.

  • @posubabukosuri6876
    @posubabukosuri68769 күн бұрын

    చాల చక్కటి విశ్లేషణ , దాన్యవధములు.

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna11 күн бұрын

    జై శ్రీ రామ్ ఇటువంటి విషయాల్లో కోర్టు ఎందుకు కలగ చేసుకోదు. చిన్న చిన్న తప్పులు చేసే అమాయక ప్రజలను శిక్షించే న్యాయస్థానాలకు రాజకీయ నాయకులు చేసే తప్పులకు చర్యలు తీసుకునే హక్కు లేదా జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

  • @liveforchristjesus3424
    @liveforchristjesus342412 күн бұрын

    జీతం రూపాయి బాత్ రూమ్ 5 కోట్లు ఇది జగన్

  • @jaiandhra7437
    @jaiandhra743711 күн бұрын

    " ప్రేయర్ " ఎక్కువ గా చేసే దేవుడి బిడ్డకి .. దేవుడు చెప్పాడు next 30 years నువ్వే AP SHEM అని చెప్పాడు.. అందుకే వైజాగ్ లో "సతీ సమేతం " గా ప్యాలస్ లో కాపరం పెట్టేద్దాం అనుకొన్నాడు.

  • @Honesty9
    @Honesty911 күн бұрын

    UNDER ANY CIRCUMSTANCES PLEASE DON'T DEMOLISH SIR. DEMOLITION IS A CRIME , I FEEL.

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries22039 күн бұрын

    Should these beautiful buildings have cheap bathroom fittings? People have gone crazy. ఈ అందమైన భవనాలు చౌక బాత్రూమ్ ఫిట్టింగ్‌లను కలిగి ఉండాలా?

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir847411 күн бұрын

    ఈ గుడ్డి ప్రొఫెసర్ ఇప్పుడైనా కళ్ళు తెరిచేనా......

  • @bukkemurraliinaik129
    @bukkemurraliinaik12911 күн бұрын

    మీరు ఉన్నది జరుగుతున్నట్లు మాట్లాడారు very good excellent 👌 👍

  • @MrSubhash22588
    @MrSubhash2258812 күн бұрын

    Squander of wealth, witnessed this during imperial era and now history repeats again

  • @rajrlin9981
    @rajrlin998112 күн бұрын

    If Secretariat is of waste quality building, the govt should be building the good secretariat, not a residential palace?

  • @Saipatel7
    @Saipatel711 күн бұрын

    Sir temporary secretariat complex 230 crores and assembly 120 crores buildings are permanent Office’s are temporary govt can use for another purpose Permanent assembly building cost 907 crores estimated on 2017 now it may increase

  • @nsreddynsreddy9077
    @nsreddynsreddy907712 күн бұрын

    రెండు సంవత్సరాల హైదరాబాదులో ఒక హోటల్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు అది కనపడలేదా మీకు ప్రొఫెసర్ గారు

  • @Satish_Fun_Facts
    @Satish_Fun_Facts12 күн бұрын

    Aa Rushikonda building Museum cheyali. Atleast 100 ticket petina 10 years lo amount recovery avutadi.

  • @naraboyinayelleswara5303

    @naraboyinayelleswara5303

    12 күн бұрын

    Good.suggestion

  • @Only4Plants

    @Only4Plants

    11 күн бұрын

    Amount recovery evari deggara cheyyali? Adi kattina vadi deggara kada. Laksha kotla aasthi parudini vacchi dabbu kattesi andulone undamanandi

  • @Techtubechaneel

    @Techtubechaneel

    10 күн бұрын

    Its batter convert convention centers bro To get the invested amount quickly

  • @hariprasadmathukumalli1338
    @hariprasadmathukumalli133811 күн бұрын

    N rao garu is now only correctly exposed the YSRP Govt. with comparative to his previous videos which I have observed_ Probably, he changed his mind-set after strong public negative verdict over YCP Govt._ In my view, nobody defeated YCP Govt., but its' so many SELF GOALS" - NAMASTHE Rao garu

  • @ponukusekhar7800
    @ponukusekhar780010 күн бұрын

    నాగేశ్వరావు గారు కోర్టు లో పిటిషన్ వేసి ఆపేస్తున్నారు కాబట్టే అల్లాచేశారు. CM camp ఆఫీస్

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b11 күн бұрын

    President or PM guest house will not have massage tables😅

  • @sreenivasarao1944
    @sreenivasarao194412 күн бұрын

    Professor ki oka building kattarata. Gruhapravesam cheyachu.

  • @nprabhakerrao7430
    @nprabhakerrao743012 күн бұрын

    ఇన్నాళ్ళ గంట శ్రీనివాస రావు వ్ ఇఎన్నాళ్ళు ఎక్కడున్నాడు. 5 సంవత్సరాలు ఏంచేశారు. ఇప్పుడు మాట్లాడు తున్నారు .అసెంబ్లి , పట్టి సీ మే సీమా అవుకతవక లు వున్నాయి.

  • @PK-nv4on
    @PK-nv4onКүн бұрын

    ఇంతకీ ఆ భవనాలు ప్రభుత్వానివా ? లేక జగన్ వా, లేక వైఎస్ఆర్ పార్టీ వా ?? చెప్పగలరు. ఈ విషయం ఎవరూ చెప్పటం లేదు. అధికారికంగా పేపర్ పైన ఉన్నది చెప్పగలరు. వివరించగలరు.

  • @kittu5251
    @kittu525110 күн бұрын

    10 సం.నుండీ పరిపాలన నడుాస్తుానే ఉంది లక్షలకోట్లు పెట్టి రాజధాని అవసరమా అంటే ఏంచెప్తాం

  • @seenu9574
    @seenu957412 күн бұрын

    ఎందయ్య ఏడుపు కోర్టులలో కేసులు వేసి ఆపుతూ ఉంటే అలాగె సమయం వృద చేసుకుంటూ ఉంటే ఏమి చేస్తారు

  • @eswaraopandhiri5447
    @eswaraopandhiri544711 күн бұрын

    రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాసనికి ప్రోటోకాల్ కి ఆ భావనలు సరిపడవని వీళ్లకు తెలియదా,

  • @m.r.prasad
    @m.r.prasad10 күн бұрын

    మంచి బిల్డింగులు కడితే అందరు ఇలా విమర్శిస్తారు అనే చంద్రబాబు వర్షానికి కారే బిల్డింగులు కట్టి , మిగతా సొమ్ము జేబులో వేసుకున్నాడు . గొడవే లేదు . ఎవరు ఇలా డిబేట్లు పెట్టలేదు.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala73648 күн бұрын

    ఈయన తెలివి తేటలు ఏమైనాయి . విలువ పోగొట్టుకున్నాడు అసహ్యం కలుగుతోంది ఆ సమర్ధింపు చూస్తే..

  • @anthonyreddy7947
    @anthonyreddy794710 күн бұрын

    ఇది ఒక టూరిజం కోసారం కట్టింది. ఒకసారి ప్రైవేటు హోటల్స్.లో చూడండి. అక్కడకడితే మాత్రం ఓహో ఆహాఓ అని పొగుడుతారు. కానీ ఇక్కడ govt. Funds tho కడితే మాత్రం తప్పు. పర్యావరణం అత్తున్నారు మరి అక్కడ వున్న కొండలు అన్నీ ఎవరి చేతుల్లో వున్నాయి. అయినా జస్ట్ 500 కోట్లు పెట్టి ఇంతబాగా కడితే తట్టుకోలేక వున్నారు. అదే 10000 పర్ స్క్వేర్ ఫీట్ పెట్టు అమరావతి.లో కడితే చాలా కమ్మగా వుంటుంది. అంతేగా అంతేగా

  • @narasingaraopadi8179
    @narasingaraopadi817912 күн бұрын

    We r unnecessarily breaking our heads on this issue. Presently AP had a 40yrs experienced politician with IT background and technology expert who build cyber city with international standards definitely will have a vision to make Vizag as IT hub and these type buildings may short aginst actual requirements. We must thank the earlier govt to make CBN task easy. Further we must request CBN garu, PK garu and Lokesh garu to give top most priority to VIZAG as IT hub at par with Amaravati works to use his office to laise with Modiji, Bill Gates, Elan musk, Google, Microsoft etc.,

  • @praveenpoosa
    @praveenpoosa12 күн бұрын

    Prof Sir దోశ భలే తిరగేసారే 🤔

  • @bharathiduggineni4334
    @bharathiduggineni433411 күн бұрын

    ప్రజలసొమ్ము తో అంతవిలాసవంతమైన భవనాలు అవసరమా spa ఎవరికోసం 50 లక్షలు విలువైన bothrooms ఎందుకు 500 కోట్లు ఖర్చు roads మీద పెట్టాలి. లేదా polavaram మీదపెట్టాల్సింది 500 కోట్లు +land scaping furniture total amount 700 కోట్లు, 13000 వేల కోట్లు అప్పుల్లో ఉన్నపుడు రాచరిక పోకడ తో దోపిడీ చేసారు. సుప్రియా రెడ్డి కి తెలుసు దాని cost

  • @onepluslatest
    @onepluslatest9 күн бұрын

    మీరు రెండు సెంట్లు అంటున్నారు.... మీకు మతి మరుపు ఎక్కువ అయినట్టు ఉంది పేదల ఇళ్ల కూ ఇచ్చింది ఒక సెంట్.....

  • @seelamsrinivasarao6863
    @seelamsrinivasarao686311 күн бұрын

    Proffessor garu well commented

  • @nehemiahsurla2052
    @nehemiahsurla205211 күн бұрын

    చాలా మంచిగా వివరించి చెప్పారు అయ్యగారు....

  • @Pavan-xg1mg
    @Pavan-xg1mg12 күн бұрын

    It is purely built with intention of camp house

  • @sreeramarajukv8497
    @sreeramarajukv849711 күн бұрын

    అమరావతిలో SFT 12000/- ఖర్చు అంచనా 8 సంవత్సరాల క్రితమే అత్యంత ఎక్కువ అనుకొంటే, ఇప్పుడు TDP ప్రభుతం SFT 20000/- ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎక్కువ కాదా?

  • @SreenivasanaiduPambannag-mw6te
    @SreenivasanaiduPambannag-mw6te12 күн бұрын

    One Cent only for Poor people Sir , Poor Children's Hostal loo Floring,leedu, Toilet leevue Drinking water leedu, Fans leevu ,But CM is Enjoying a lot .

  • @hasinisai5729
    @hasinisai572912 күн бұрын

    2 cents ekkada professor...... 1 cent.....thelisukuni maatladu

  • @chinnafeb2775

    @chinnafeb2775

    12 күн бұрын

    1.5 cent

  • @sampalaravikumar1912

    @sampalaravikumar1912

    12 күн бұрын

    1.5 cent 😂😂😂

Келесі