నక్సలైట్ TO డిప్యూటీ సీఎం సీతక్క | MLA Seethakka Real Life Story in Telugu | Telangana | Aadhan

Watch నక్సలైట్ TO డిప్యూటీ సీఎం సీతక్క | MLA Seethakka Real Life Story in Telugu | Telangana | Telugu Politicians Biographies | Aadhan
#seethakka #mulugu #telangananews #telangana #biography #telugubiography #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telanganaelections #india #telugunews
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Aadhan Talkies : / @aadhantalkies
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 1 200

  • @user-bq2od6ne6u
    @user-bq2od6ne6u7 ай бұрын

    సీతక్క నీలాంటి నాయకురాలు రాష్ట్ర ప్రజలకు అవసరం. God bless you 🙏🙏

  • @boppaninagesh4601
    @boppaninagesh46017 ай бұрын

    తెలంగాణ నెంబర్ వన్ లీడర్ ✊

  • @VenkatSravepalli-cy2ll

    @VenkatSravepalli-cy2ll

    7 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @thotasathish4128
    @thotasathish41287 ай бұрын

    నా ఓటు వృధా కాలేదు సీతక్కను మా ములుగు ఎమ్మెల్యే గా గెలిపించడం మా అదృష్టం. గ్రేట్ లీడర్🙏🙏🙏🙏🙏

  • @bindraindra1271
    @bindraindra12717 ай бұрын

    ఇటు వంటి స్త్రీలు దేశానికి గర్వకారణం జై సీతక్క

  • @parsarajiparsaraji
    @parsarajiparsaraji7 ай бұрын

    నా తల్లి మా అక్క మా సీతక్క మాది ఆంధ్ర ప్రదేశ్ ఇక్కడ కూడా ఉన్నారమ్మ మీ అభిమానులు జై తెలంగాణ కాంగ్రెస్ మిమ్మల్ని మినిస్టర్ గా చూడాలని ఉంది అక్క లాల్ సలాం

  • @ravigandhamravi1919

    @ravigandhamravi1919

    7 ай бұрын

    Laal salam

  • @varmadts789

    @varmadts789

    6 ай бұрын

    అది ఒకప్పుడు గిప్పుడు కమ్మ కుల బానిస

  • @user-xm5fx3jf9j

    @user-xm5fx3jf9j

    5 ай бұрын

    😊bhul sa❤from bhul zeest jo❤ 😊❤​@@ravigandhamravi1919

  • @RamKumar-rt5xd
    @RamKumar-rt5xd7 ай бұрын

    దేశం గర్వించ దగిన నేత మన సీతక్క...🎉🎉🎉

  • @gedamnaresh9606
    @gedamnaresh96067 ай бұрын

    మానవత్వం, నిజాయితీ ఎప్పటికీ వొడిపోవు.. మన సీతక్క సేవా మార్గం వర్ధిల్లాలి..🙏 From Ap.

  • @balakrishnapodishetty2964
    @balakrishnapodishetty29647 ай бұрын

    కష్టపడ్డ వాళ్లకే తెలుస్తుంది కష్టం విలువ కష్టపడుతూ పైకి వచ్చింది ఇలాగే పేదవాళ్లకు అండగా నిలుస్తూ ఉండాలి ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి జై సీతక్క

  • @user-oy7qq5zq7x
    @user-oy7qq5zq7x7 ай бұрын

    సీత అక్క జీవితము అందరికి గుణపాఠం. సీత అక్కపడిన బాధ వెలకట్టలేి ము.సీత అక్క కు నా మనస్పూర్తిగా నమస్కారము తెలియ పరచు చున్నాను

  • @narasannadoraveeka
    @narasannadoraveeka7 ай бұрын

    డిప్యూటీ సీఎం సీత అక్కకు ఇవ్వాలి

  • @punemanil3039
    @punemanil30397 ай бұрын

    జై సితక్క మా ఆదివాసి ముద్దు బిడ్డ నీకు మా వందనలు జై తెలంగాణ జై జై సితక్క

  • @SrinuKotla-dx1ym

    @SrinuKotla-dx1ym

    6 ай бұрын

    Congrats Seetha ka

  • @sribhagyalakshmifruitsnuts5991
    @sribhagyalakshmifruitsnuts59917 ай бұрын

    సీతక్క లాంటి నాయకురాలు మా ఆంధ్రలో లేకపోవడం 😢😢 దురదృష్టం

  • @sakamurimuralimohan6790

    @sakamurimuralimohan6790

    7 ай бұрын

    😂😂😂వుందిగా రోజా

  • @srnsreedharsrn1640

    @srnsreedharsrn1640

    6 ай бұрын

    Vundhi puvvu 🤣🤣🤣🤣 rojuku 4 sarlu thinadaniki 🤣🤣🤣🤣

  • @Princesimha

    @Princesimha

    6 ай бұрын

    Alanti pooratam chesi naizam jaathi kadu Andhra dhi..😂😂😂

  • @Sandhya_chowdary.n

    @Sandhya_chowdary.n

    6 ай бұрын

    ​@@sakamurimuralimohan6790pandhi la thendaniki ah😂😂

  • @hanumantharayadanda3124

    @hanumantharayadanda3124

    6 ай бұрын

    Po o

  • @indurnarsing453
    @indurnarsing4537 ай бұрын

    Deputy cm గా కాకుండా cm గా నియమిస్తే కష్టాలు తెలిసిన సీతక్క ప్రజల సుఖ సంతోషాలకు తోడుగా ఉంటుంది

  • @naniy429

    @naniy429

    7 ай бұрын

    G lo k పెట్టడం అంటే ఇదే

  • @naiduraj8381
    @naiduraj83817 ай бұрын

    జై సీతక్క ✊

  • @racewinners9194
    @racewinners91947 ай бұрын

    I am from AP, but నేను సీతక్కకు పెద్ద అభిమానిని......... సీతక్కకు మా హృదయ పూర్వక అభినందనలు......

  • @kothalankasrinivas1402

    @kothalankasrinivas1402

    7 ай бұрын

    God bless you seethakka 🙏

  • @UmeashUmeash-st9uv

    @UmeashUmeash-st9uv

    6 ай бұрын

    ❤❤❤

  • @user-vg5ny1lj2r

    @user-vg5ny1lj2r

    6 ай бұрын

    Congratulations to Dy.C M Telangana State Madam Smt. SEETHAKKA

  • @venkataiahnalika2778

    @venkataiahnalika2778

    6 ай бұрын

    ​@@UmeashUmeash-st9uv²

  • @bejugamprakasham

    @bejugamprakasham

    6 ай бұрын

    ​గు గు గు7 హు గు

  • @raz8179
    @raz81797 ай бұрын

    నాకు కాంగ్రెస్ అంటే నచ్చదు కానీ సీతక్క అంటే చాలా ఇష్టం గౌరవం కూడా

  • @nagireddychintapalli6366

    @nagireddychintapalli6366

    6 ай бұрын

    4:26 😊

  • @bhanuchanderchander8466
    @bhanuchanderchander84667 ай бұрын

    ఇలాంటి మంచి నాయకులు చాలా తక్కువగా ఉంటారు, సీతక్క ఎప్పటికైనా సియం అవ్వడం ఖాయం,, ఎప్పుడు జనం మధ్యలో ఉండే జన నాయకురాలికి మా జై జై లు

  • @kotanarayanarao7663
    @kotanarayanarao76636 ай бұрын

    మట్టిలోనుంచి తీసిన బంగారం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సుత్తి దెబ్బలు తిని ఆభరణముగా మారుతుందో అదే విధముగా సీతక్క జీవితము ప్రకాశించింది 💐👏👌💐

  • @somarajusagi7413

    @somarajusagi7413

    6 ай бұрын

    😊

  • @nerellakarunakar9368
    @nerellakarunakar93687 ай бұрын

    నిజమైన సేవకురాలు, కష్ట, సుఖాలు, పేదల జీవన శైలి తెలిసిన తెలిసిన నాయకురాలు మా సీతక్క. గ్రేట్ అక్కా

  • @ravibabukaparapu9643
    @ravibabukaparapu96437 ай бұрын

    కృషి ఉంటే మనుసులు ఋషిలవుతారు!!!! కాదు కాదు సీతక్క స్థాయికీ ఎదుగుతారు!!!!!

  • @Just-Timepass22
    @Just-Timepass227 ай бұрын

    మా ములుగు ప్రజల అదృష్టం

  • @francis7954

    @francis7954

    7 ай бұрын

    Telugu prajala adrustam🙏

  • @ramakrishnavada2909
    @ramakrishnavada29097 ай бұрын

    నేను మొదటి చూసిన సీతక్క వీడియో, ఆమె వరద నీటిలో ప్రాణాలకు తెగించి పడవలో వెళ్లి బాధీతులను పరామర్శించి కావాల్సిన సేవ కార్యక్రమాలను చేయడం. అప్పుడే "I've become big fan of Seethakka". ఈ వీడియో ద్వారా తెలిసిందేంటి అంటే, అక్క నిర్వహించిన విభిన్న సేవా కార్యక్రమాలు. అక్క కు "స్తీ శిశు సంక్షేమ శాఖ" మంత్రి పదవి ఇవ్వమని కోరుతున్నాను.

  • @nagarjunadadi
    @nagarjunadadi7 ай бұрын

    మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్న సీతక్క కి తొలిరోజులలో తనని గుర్తించి అవకాశం ఇచ్చిన టీడీపీ ని ఏ రోజు కూడ వేలు వెత్తి చూపకుండా చాలా మర్యాదగా మలచుకుంటూ కరోనా సమయంలో పేదల పాలిట కల్పవల్లి గా అడవులలో నడుచుకుంటూ వెళ్లి వారి ఆకలి తీర్చిన దేవత వందనం మీకు పాదాబి వందనం

  • @lollavasu2475
    @lollavasu24757 ай бұрын

    🙏 జై సీతక్క

  • @Santhosh-yr2cm

    @Santhosh-yr2cm

    7 ай бұрын

    Jai seetakka jai jai mee

  • @pambalayellaiah2154
    @pambalayellaiah21547 ай бұрын

    మానసిక పరిపక్వత సామాజిక స్ప్రుహ కల్గిన ప్రజాప్రతినిధి ఎంఎల్ఏ ధనసిరి సీతక్క.

  • @satyaprasad919
    @satyaprasad9196 ай бұрын

    సీతక్కకు మా హృదయ పూర్వక అభినందనలు.

  • @Imtiaz-gb1qv
    @Imtiaz-gb1qv6 ай бұрын

    A movie should be made on Seethakka. Lal salaam seethakka 🚩🚩🚩

  • @nandanamkarunakar9581
    @nandanamkarunakar95817 ай бұрын

    శుభాకాంక్షలు సీతక్క..

  • @user-bv6hg1jz2i

    @user-bv6hg1jz2i

    7 ай бұрын

    శుభా కాంక్షలు సీ త క్క

  • @mohammedhassan995
    @mohammedhassan9957 ай бұрын

    జై సీతక్క

  • @sudharanib.4401
    @sudharanib.44017 ай бұрын

    పుడితే నీలాగా పుట్టాలి,బ్రతికితే నీలా బ్రతకాలి....జై సీతక్క...✌🏻

  • @nivasindian
    @nivasindian7 ай бұрын

    జై సీతక్క.... సరియైన మనిషికి సరియైన పదవి....

  • @krishnagarikapati6929
    @krishnagarikapati69297 ай бұрын

    Sitaakka is the best minister to the poor people.

  • @Anjimama826
    @Anjimama8267 ай бұрын

    మా ఆదివాసి బిడ్డ జై సీతక్క

  • @tejeshbabuc601
    @tejeshbabuc6016 ай бұрын

    సీతక్క కు నా హృదయపూర్వక అభినందనలు

  • @padma_collection_
    @padma_collection_6 ай бұрын

    ఎంతో మంది మహిళలు కు ఆదర్శం సీతక్క నువ్వు నా favourite హీరోయిన్ నువ్వు

  • @parsarajiparsaraji
    @parsarajiparsaraji7 ай бұрын

    సూపర్ విశ్లేషణ

  • @gantasalakotasatyam2254
    @gantasalakotasatyam22547 ай бұрын

    సీతక్క నువ్వు నక్సలైట్ అయిన జన స్రవంతిలో కలిసిన తర్వాత నీకు పిలిచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే పొజిషన్ ని ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి మీద నీకున్నంత అభిమానం మన అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్నా చెల్లెలు అనుబంధం ఉంది

  • @isaac-om6qu
    @isaac-om6qu7 ай бұрын

    Jai సీతక్క ❤

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du7 ай бұрын

    సీతక్క కు మంచి గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉంది 🎉🎉🎉

  • @srikanthgone3679
    @srikanthgone36797 ай бұрын

    అంబేద్కర్ గారి రిజర్వేషన్ వలన SC/ST మహిళలు / పురుషులు MLA/MP లు కాగలుగుతున్నారు, జై హో అంబేద్కర్ - జై భీమ్ 🙏🙏🙏

  • @aswinkumar9941
    @aswinkumar99417 ай бұрын

    కాంగ్రెస్ ఇలాంటి మంచి పనులు కూడా చేస్తోందా? మాకు ఉంది రోజక్క ఎందుకు?

  • @makkiboala8051

    @makkiboala8051

    6 ай бұрын

    That is Revanth mark.. she is like own sister to Revanth

  • @rompicherlarajendraprasadr4018
    @rompicherlarajendraprasadr40187 ай бұрын

    సీత క్క కు మా శంభా కాంక్షలు

  • @mmsnehalatha2879
    @mmsnehalatha28796 ай бұрын

    Very great 👍 congratulations God bless you sister madam 💐

  • @Mveeresh-qn4dq
    @Mveeresh-qn4dq7 ай бұрын

    (07/12/2023)...లో సీతక్క మంత్రి అయినా తరువాత చూసిన వారు లైక్ చెయ్యండి... 👍

  • @muralimandali9400
    @muralimandali94007 ай бұрын

    Great 👍

  • @user-je6wf2jq9y
    @user-je6wf2jq9y7 ай бұрын

    Great seetha akka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @CH-mf1ld
    @CH-mf1ld6 ай бұрын

    పోలీసులను చూస్తే పరిగెత్తే స్థాయి నుంచి అదే పోలీసులను పరుగేత్తించే స్థాయికి చేరడం మాములు విషయం కాదు 🙏

  • @kudamodhanna4824
    @kudamodhanna48246 ай бұрын

    సీతక్క నీకు వందనాలు 🙏🙏

  • @yakaiahkammapaati
    @yakaiahkammapaati7 ай бұрын

    Ok,tq,🎉

  • @sivakumarrajaboina5552
    @sivakumarrajaboina55526 ай бұрын

    ఈమె సీతక్క కాదు...మా సీతమ్మ...మా తెలంగాణ కన్న తల్లి....జోహార్ తల్లి❤❤

  • @sharathkumarmanupati7874
    @sharathkumarmanupati78747 ай бұрын

    Hats off to Seethakka garu. Your dedication, commitment and selfless service to the people is praise worthy. You richly deserve to be Dy. C.M. Very few politician's are like you. Long live Seethakka garu. God bless you

  • @laxmi.lingamlingam8368
    @laxmi.lingamlingam83687 ай бұрын

    జై జై సీతక్క

  • @user-ot1wi5zw3e
    @user-ot1wi5zw3e6 ай бұрын

    Bagundi

  • @brahmivfx
    @brahmivfx7 ай бұрын

    జై సీతక్క 🌹🌹

  • @venkatnarayana3526
    @venkatnarayana35267 ай бұрын

    Congratulations Seethakka🎉God bless you🎉

  • @vijayvelugu7216
    @vijayvelugu72167 ай бұрын

    Excellent... vision, hardwork, heart to help people with integrity makes all the difference.

  • @gonasrinivasareddy1797
    @gonasrinivasareddy17977 ай бұрын

    కృషి ఉంటే మనుచులు ర్హుసులువుతారు అన్నది నిజం సీతక్క రుజువుచేసింది

  • @ramaravinder6305
    @ramaravinder63057 ай бұрын

    You are great సీతక్క....ప్రతి మహిళ కి మీరు...మార్గదర్శి...మిమ్మల్ని చూసి ప్రతి రాజకీయ నాయకులు కార్యకర్తలు ఎంతో నేర్చుకొని సాటివారికి సహాయం చేయడం నేర్చుకోవాలి....జై సీతక్క... God bless you సీతక్క... డిప్యూటీ సీఎం ...గా ... మీ..ములుగు నియోజక వర్గ ప్రజలందరి కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాం....🎉🎉

  • @eSmartraj
    @eSmartraj7 ай бұрын

    Jai sithakka

  • @user-tt2ch5ip5s
    @user-tt2ch5ip5s7 ай бұрын

    Congratulations 🎉

  • @nsatyanarayan5529
    @nsatyanarayan55297 ай бұрын

    Excellent Sister ji, Congrats.

  • @venkatkrishna6410
    @venkatkrishna64106 ай бұрын

    what an inspirational and true human she is... She is very very ground to earth and her voice against and in support of rural and tribal people no one can match... She deserves a ministry in TS.

  • @massnagarjuna5897
    @massnagarjuna58977 ай бұрын

    సూపర్ అక్క 🙏

  • @marpujaganmohanarao2631
    @marpujaganmohanarao26317 ай бұрын

    ధన్యవాదాలు

  • @Tej_creators
    @Tej_creators7 ай бұрын

    Appreciated

  • @ShaikKarimulla-vf5qw
    @ShaikKarimulla-vf5qw7 ай бұрын

    సూపర్

  • @sanjayy007
    @sanjayy0077 ай бұрын

    దయచేసి సీతక్క భవిష్యత్ కి ఇటువంటి టైటిల్స్ పెట్టి ఆమెకు డామేజ్ చేయకండి

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala10497 ай бұрын

    🙏🏼🙏🏼జై సీతక్క 🙏🏼🙏🏼

  • @mmdharbsnl
    @mmdharbsnl7 ай бұрын

    Great Inspiration 🙏🙏🙏

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu22727 ай бұрын

    Very commendable fighting spirit.

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i7 ай бұрын

    Jai seethakka

  • @laxmi.lingamlingam8368
    @laxmi.lingamlingam83687 ай бұрын

    Ok సీతక్క మీరే కాంగ్రెస్ సీఎం

  • @Pulihara
    @Pulihara7 ай бұрын

    Great. Congratulations 🎉🎉🎉🎉🎉

  • @casurendragembali8365
    @casurendragembali83657 ай бұрын

    Inspiring 🎉🎉 👏👏

  • @user-rx4wv8uu5d
    @user-rx4wv8uu5d7 ай бұрын

    Great leader in Telangana

  • @dramana444
    @dramana4447 ай бұрын

    జై సీత అక్క మీ తమ్ముడు సాయిరాం

  • @karlapalemravindranath5971
    @karlapalemravindranath59717 ай бұрын

    విలువలు లేని బ్రష్టు పట్టిన నేటి రాజకీయ వాతావరణంలో ‌సీతక్క వంటి ఆణిముత్యం ములుగు నియోజకవర్గమే కాదు యావత్తు తెలంగాణ ప్రజల అద్రృష్టం. ఇప్పుడు ఆమె సేవలు ఓ మంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. దేశానికి కావల్సింది ఇలాంటి నిస్వార్థ నేతలే. సీతక్క కు అనేక వందనాలు.

  • @madhavarao2670
    @madhavarao26706 ай бұрын

    Great

  • @mallikharjunarochintamanen9087
    @mallikharjunarochintamanen90877 ай бұрын

    సీతక్కా నిన్ను ఆంద్రాలో ఎంతో మరేంతో మంది అక్కగా, చెల్లిగా, తల్లిగా, బిడ్డగా చూస్తారమ్మా. మాలాంటి సీనియర్స్ బంగారుతల్లిగా, భూమిమీద సంచరించే దేవత గా తెలుస్తారమ్మ, నీజన్మ ధన్యం తల్లీ, నీకుమాదీవనలు తల్లి

  • @reddyreddy2777

    @reddyreddy2777

    7 ай бұрын

    Ap. Lo unnaru ante chaala great seethakka

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju96837 ай бұрын

    All the best to seetakka

  • @vijayjaliparthi
    @vijayjaliparthi7 ай бұрын

    Inspiring

  • @basheermohammd4872
    @basheermohammd48726 ай бұрын

    Excellent....

  • @srikanthguttula
    @srikanthguttula7 ай бұрын

    Meeru Goppa Manasu kaligina Varu Amma seethakka ❤❤❤🙏🏻

  • @mannaruswamykothwala631
    @mannaruswamykothwala6316 ай бұрын

    Inspired by All the Women's. Thanks Mam. I Wish you All the best..

  • @marthiramarao6741
    @marthiramarao67415 ай бұрын

    నీ లాంటి వ్యక్తి ఆ నియోజకవర్గం కు ఎన్నిక కావడం ఆ నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం. మీరు మరెన్నో ఉన్నిత పదవులు చేపట్టి యావత్ తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటున్నాను.

  • @prasadklb9536
    @prasadklb95367 ай бұрын

    Congratulation sitakka.

  • @archanasimhachalam2343
    @archanasimhachalam23437 ай бұрын

    శుభాకాంక్షలు సీతక్క❤

  • @satyanarayanakambampati354
    @satyanarayanakambampati3546 ай бұрын

    Good working

  • @flash9news
    @flash9news7 ай бұрын

    great

  • @babababaiah4715
    @babababaiah47157 ай бұрын

    జై సీతక్క జై జై సీతక్క జై టీడీపీ జై జై టీడీపీ

  • @HariRaoS
    @HariRaoS7 ай бұрын

    Heartly Congratulations 🎉 to seetakka I worked 10yrs in 1st class Agency areas,my sister name also Seetakka, I was transferred to Secretariat Hyderabad after marriage.I worked as P A,PRO,PS in cabinet ministries Peshi From 1984 to 2014 . My sister seetakka died 2018 with lack of medical facilities in my Native place.Still My native place no minimum needs fesilities.Sevaral times I represented to concerned MLAs MPs Collector, no use at all.I lost my parents,my brother 3, Sisters 4 ,I am only one alive in my family.I saw the services in several U tubes in MULUGU areas and remember the name of my Sister Seetakka,,she also faced innumerable deficulties from early age and died with out any happy life in her entire life.Now I am happy on hearing this good news on holding the cabinet minister in Telangana government. Long live God bless you 🙏 "Seetakka" my sister 🎉🎉🎉🎉

  • @kishorechalla7138
    @kishorechalla71387 ай бұрын

    Inspiring Journey 👏

  • @marthasrikanth24
    @marthasrikanth247 ай бұрын

    Excellent

  • @jaitdpjaichandrababujaitdp1875
    @jaitdpjaichandrababujaitdp18757 ай бұрын

    జై సీతక్క డిబ్యూయిటీ సీఎం గారుకి శుభాకాంక్షలు

  • @shanutarak82
    @shanutarak827 ай бұрын

    Amma ante Ila undali… Bangaru thalli Seethakka… Present Iron Lady !!!

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu93167 ай бұрын

    లీడర్ అంటే ఇలాగ ఉండాలి 👏👏👏 సెహభాస్ సీతక్క

  • @sidhardharoy4795
    @sidhardharoy47956 ай бұрын

    Super superb 👌👌👌👌👌

  • @chandakannaraju4601
    @chandakannaraju46017 ай бұрын

    ఇప్పుడు కూడా ప్రజలలోనే వుండాలి.

  • @natureofindia
    @natureofindia7 ай бұрын

    జై సీతక్క 🙏🙏😍

  • @subbaraghavareddykandati13
    @subbaraghavareddykandati137 ай бұрын

    జై జై జై సీతక్క గారు .

Келесі