CM Revanth Reddy on Rythu Runa Mafi | రైతు రుణమాఫీపై రేవంత్ ప్రకటన| 10tv

CM Revanth Reddy on Rythu Runa Mafi | రైతు రుణమాఫీపై రేవంత్ ప్రకటన| 10tv
#cmrevanthreddy #rythurunamafi #10tv
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzread.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZread Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 102

  • @mallia9697
    @mallia96976 күн бұрын

    2018 కంటే ముందు loan తీసుకున్నాం... Renewal చేయలేదు... కేసీఆర్ govt. లో మాఫీ అవ్వలేదు... మరి మా గురుంచి ఎంది

  • @RangampllysanthoshRsanth-ki5yl

    @RangampllysanthoshRsanth-ki5yl

    6 күн бұрын

    😅😅😮😢🎉😂😊❤ 6:24

  • @SwamykumarKappala

    @SwamykumarKappala

    3 күн бұрын

    ​@@RangampllysanthoshRsanth-ki5ylto ok p😊

  • @user-jt4ig7in4n

    @user-jt4ig7in4n

    3 күн бұрын

    Butadiene anna

  • @BandisabTela

    @BandisabTela

    2 күн бұрын

    Hii

  • @slnentertainment3582

    @slnentertainment3582

    Күн бұрын

    2018 లో తీసుకున్నా వారికి కూడా మాఫీ చేస్తారు కానీ...Renval ప్రతి సంవత్సరం చేసుకోవాలి అలా చెయ్యక పోవడం వల్ల బ్యాంక్ ఖాతా హోల్డ్ లో పెడతారు.....అలా కావటం వల్ల రుణం మాఫీ కాదు..అప్పుడు మొత్తం డబ్బులు తీసుకున్న వారు బ్యాంకులో కట్టేసి మల్లి ఖాతా open చేసుకోవాలి........అప్పుడూ account rundding లోకి వస్తది ..ఇలా తీసిన అమౌంట్ తర్వత విడుతాలో Maafi అవతధి

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 100% తెలంగాణ ప్రజలకు మీరు రుణమాఫీ చేయాల్సిందే రెండు లక్షల వరకు

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs87496 күн бұрын

    Conditions పెట్ట కుండా రుణ మాఫీ ఇవ్వాలి మేము ఓటు హక్కును వినియోగించుకు న్నా ము మరి Conditions తొలగించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మనవి 🙏

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy99276 күн бұрын

    ఎన్నికల ముందు చెప్పినట్టు షరతులు లేకుండా అమలు చేసేవాడే మనిషి, షరతులు పెట్టేవాడు మనిషికాదు, దున్నపోతు

  • @vineshguguloth6398
    @vineshguguloth63986 күн бұрын

    2018 ముందు రుణ మాఫీ కానీ వాటి గురించి ఆలోచన చెయ్యలేదా sir..... వాళ్ళు చెయ్యలేదు అనే కదా... మీకు ఓటు వేసింది..... చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్యానికి

  • @ChekkaliNaveenkumar-hg9ov

    @ChekkaliNaveenkumar-hg9ov

    4 күн бұрын

    😊😊😊

  • @Deviamma1

    @Deviamma1

    3 күн бұрын

    Waste Government Wrong Decision on Cutoff date

  • @sureshnelluri8079
    @sureshnelluri80796 күн бұрын

    ఎలాంటి కండిషన్స్ లేకుండా 2లక్షలు రుణమాఫీ చేయాలి అప్పుడే ప్రజలు కాంగ్రెస్ ను నమ్ముతారు లేకుంటే Ap లో జగన్ పరిస్థితి వస్తది

  • @srinivasracharla9896
    @srinivasracharla98966 күн бұрын

    2018 ముందు లోన్ తీసుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి

  • @monesh92
    @monesh92Күн бұрын

    2018 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్లకు ఎందుకు చేయరు మీరు ఓట్లు వేసేటప్పుడు అందరికీ రుణమాఫీ చేస్తాను అని అన్నారు అప్పుడే చెప్పాలంటే మీరు 2018 కంటే అప్పుడు ఏం జరిగేదో మీకు తెలుసు ఇప్పుడు మరి ప్లేట్ ఎందుకు తిప్పేస్తున్నారు అందరికీ రుణమాఫీ చేస్తాను అంటేనే ఓట్లు వేశారు ప్రజలు అందరం అధికారం మీ చేతుల్లో ఉందని ఇప్పుడు ఇలా చేస్తున్నావు

  • @Ram-ws2gr
    @Ram-ws2gr5 күн бұрын

    2024 lo renewal chesina valla sangathi endhi..sir? Thiskondi runalu nenu chestha mafi annavga sir mari edhi ?

  • @user-uo6kr5jh6t
    @user-uo6kr5jh6t6 күн бұрын

    Sir mimidia dwara teliya jayagalaru 2014 lo tisukuna appulu motham amount mondi bakaiga padadhi dani gurnchi inform cheyagalaru

  • @saritha-fc8iu
    @saritha-fc8iu4 күн бұрын

    అందరి గురించి ఆలోచించి నట్లే ఎన్ NHM లో పనిచేస్తున్న సెకండ్ 2nd ANMS ల గురించి కూడా రెగ్యులరైజేషన్ గురించి ఆలోచించండి రేవంత్ రెడ్డి సార్ గారు మీకు రుణపడి ఉంటాము సార్ ప్లీజ్

  • @SanthoshMangali-ud6qs
    @SanthoshMangali-ud6qs3 сағат бұрын

    Jai Ram Jai 🚩🚩🙏✍️🌾🌾🌾🙏🙏🙏

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla41156 күн бұрын

    దళితుల అసైన్డ్ భూముల పైన యాజమాన్య హక్కులను ఎపుడు ఇస్తారు

  • @shaikrehan7710
    @shaikrehan77102 күн бұрын

    ఎప్పుడు తీసుకునే నా రైతుల కింద తీసుకుంటే బంగారం పెట్టి తీసుకున్న గాని అవి మాఫీ చేయండి సార్

  • @praveenawarapan7580
    @praveenawarapan75806 күн бұрын

    Dates years 2018 ani pettadhu cm garu. Anthaku mundhu vallani kuda runa mafi cheyali sir

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    అప్పుడు నేను ముఖ్యమంత్రిగా వస్తున్నప్పుడు ఎవరికైతే రెండు లక్షల రుణమాఫీ కావాలో వెళ్లి బ్యాంకు కి వెళ్లి తెచ్చుకోండి నేను వస్తున్న మీరే లోన్ తెచ్చుకోండి నేను మాఫీ చేస్తాను అన్నారు కదా సార్ మీరు ఇప్పుడు ఏమైంది మీ రుణమాఫీ మీరు కూడా ఒక ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం మీకు కూడా ఉంది కదా ఆ స్థానంలో హోదా ఉంది కదా మీకు

  • @avulaanjana

    @avulaanjana

    2 күн бұрын

    Pedal andar ki 2024

  • @avulaanjana

    @avulaanjana

    2 күн бұрын

    Januarylo Bank lonu,echinaru

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    అవన్నీ చెప్పకుండా ఒకసారి ఎలాంటి పరిస్థితిలో ఉన్న అవన్నీ మాకు ఏమి అవసరం లేదు నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఇస్తావా అన్నావు అవి కచ్చితంగా ఇచ్చి తీరాల మే 15 నాడు కచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ ఉండాలి రాహుల్ గాంధీ నెంబర్లు ఎవరిని నమ్మలే తెలంగాణలో ముఖ్యమంత్రిగా పని చేసేది నువ్వు నువ్వు ఆడ ఏం పని చేస్తావ్ మాకు ఏదో ఆ నువ్వు మాత్రం తెలంగాణ

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla41156 күн бұрын

    దళితుల అసైన్డ్ భూముల పైన యాజమాన్య హక్కులను ఎపుడు ఇస్తారు చెప్పండి

  • @shahedabegam3323
    @shahedabegam332312 сағат бұрын

    👍ok

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    వెళ్లిఅడుగు లేదంటే రావుల అన్నని అడుగు లేదంటే సోనియమ్మ అని అడుగు మా తెలంగాణ రైతులు పండుగే సోనియమ్మ ఇప్పుడు మాకు రుణమాఫీ అవసరం రాహుల్ గాంధీ అన్నగారు నేను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజలకు రుణమాఫీ ఇవ్వాలని అడగాలి మీరు సార్ ఏబీవీపీ నాయకులు నుంచి ఎగబడ్డ మీరు సీఎం దాకా ఎగబడ్డారు అంటే రాహుల్ గాంధీ ఎంత మీకు సోనీ అమ్మాయి ఎంత

  • @boiwarbaburao9350
    @boiwarbaburao93502 күн бұрын

    👍👍👍

  • @PalleShobhanbabu
    @PalleShobhanbabu3 күн бұрын

    రైతుల పండుగ రుణ మాఫీ హర్షం రైతులు మర్చిపోలేని రోజు

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt3 күн бұрын

    Rythu Runa mafi prathi okka rythu ku cheyyali adi kuda. Without any condition cheyyali

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala10913 күн бұрын

    Super congress jai

  • @askaraju1005
    @askaraju10056 күн бұрын

    19-11-2018 రుణమపి కదా అన్న

  • @user-jt4ig7in4n
    @user-jt4ig7in4n3 күн бұрын

    Jai revanth

  • @BheemeshM-bl9qf
    @BheemeshM-bl9qf4 күн бұрын

    Ok

  • @GopalGopal-we3qg
    @GopalGopal-we3qg2 күн бұрын

    12:32

  • @karthikarekhareddy7679
    @karthikarekhareddy76794 күн бұрын

    😮😢😢🎉😢

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao79893 күн бұрын

    BJP అంటే = కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ ల్లో తీసుకున్న లోను లు మాఫీ చేసిన దుర్మార్గులు bjp మోడీ, షా లు & ఇదే kcr ప్రభుత్వం లో తెలంగాణ లో రైతుల రుణాలను యేక కాలంలో రుణాలను మాఫీ చేస్తామని చేయలేదు మరియు 4 విడుత ల మాఫీ వలన బ్యాంక్ వడ్డీలకే సరి పోయిన సంగతి తెలంగాణ లోని ప్రతి రైతు సోదరుల కు తెలిసిందే & మాట ఇస్తే మాట నిలబెట్టుకున్న పార్టీ కేవలం " కాంగ్రెస్ " పార్టీ మాత్రమే ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @rangolibysunny5987
    @rangolibysunny59876 күн бұрын

    Sir 2500 yekkada sir

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha18426 күн бұрын

    2016 lo lone mafi cheyali cm garu

  • @Mudirajshekhar
    @Mudirajshekhar3 күн бұрын

    Patta pass book peti crop lan teskunamu vate parasithi

  • @rangolibysunny5987
    @rangolibysunny59876 күн бұрын

    Sir 2500

  • @shaikrehan7710
    @shaikrehan77102 күн бұрын

    ఎప్పుడు తీసుకున్న మాఫీ చేయండి సార్ మీకే మంచి పేరు వస్తుంది రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుంది సోనియా గాంధీ గారికి మంచి పేరు వస్తుంది మేలు ఎప్పటికీ మరువలేరు మరువరు కూడా కాంగ్రెస్ ని వదిలిపెట్టరు జనము రైతులు ఆడే ఆడవాళ్ళకి భర్త లేని వారికి కూడా సహాయం చేయండి సర్ రుణమా రుణాలు ఇచ్చే ఏదైనా పెట్టించండి సార్ చిన్న చిన్న రుణాలు ఇచ్చి పంపించండి భర్త లేని వారికి కొత్త రూల్స్ పెట్టండి సార్

  • @bochujagan339
    @bochujagan3398 сағат бұрын

    Oka autograph esthava plz

  • @battulamanoharbattulamanoh6465
    @battulamanoharbattulamanoh64653 күн бұрын

    😮 0:39 0:40 0:41

  • @chanduprodduturi916
    @chanduprodduturi9163 күн бұрын

    రుణమాఫీ వద్దు యూరియా సబ్సిడీ ఇవండీ

  • @BathulaAkhil-g1u
    @BathulaAkhil-g1u4 күн бұрын

    QA

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    బిడ్డ చెరువులో ఉంటేనే తెలుస్తుంది అది ఎంత లోతు ఉంటుంది చెరువుల దిగినాక తెలుస్తదా అట్లనే ఉంటది కదా ఎలక్షన్ టైం లో మీరు చాలా అన్నారు నేను వస్తున్న మీరు లోన్లు తీసుకోండి డిసెంబర్ 9 కి నేను వచ్చిన గచ్చిబౌలిలో ప్రమాణస్వీకారం చేస్తా నీకు ఎంత అనే రెండు లక్షల రుణమాఫీ ఇస్తా అన్న ఎక్కడ సార్ మీరు రుణమాఫీ

  • @maheshregalla6845
    @maheshregalla6845Күн бұрын

    Patta pass book pettakunda gold loan thisukunna valla amount mafi avuthaya

  • @KalidassPadigam
    @KalidassPadigam5 күн бұрын

    CM Garu ration dealer Rakhi Ayurvedic Apparent sister sir

  • @GopalGopal-we3qg
    @GopalGopal-we3qg2 күн бұрын

    ok.lakxa.runamapi.cheyali.cogress.partti.reuanth.reddy.ci.m

  • @VenkatnarayanaJannaram
    @VenkatnarayanaJannaram2 күн бұрын

    Houndred days complet ipoye d nalguvepincen istava. prajala agram chutva k c r laga from house ankithamlkakandi please. T. Q.

  • @vestige_company_-1
    @vestige_company_-13 күн бұрын

    Good morning CM Revanth Reddy sir 💐💐

  • @thungarnaveenkumar2697
    @thungarnaveenkumar26973 күн бұрын

    పంట వచ్చిన తర్వాత ఇస్తారా మీరు జులై 15 అంటే పంట సగానికి అయిపోతుంది కదా సార్

  • @mrajju9617
    @mrajju96176 күн бұрын

    🎉😢y

  • @laxmiarigela9361
    @laxmiarigela93613 күн бұрын

    2:26

  • @kondamanjanianjani6060
    @kondamanjanianjani60602 күн бұрын

    Resancards evvandi mundhu kcr chesente meru chesthunaru Resancard visayamlo

  • @avulaanjana
    @avulaanjana2 күн бұрын

    January 2024lo,Bankulu,padalaku,echina,runamu

  • @BathulaAkhil-g1u
    @BathulaAkhil-g1u4 күн бұрын

    QA 😅😢 😅🎉😮😮

  • @PushpasrinuMudhiraj
    @PushpasrinuMudhiraj4 күн бұрын

    😂😢😅😮

  • @maruthigoud430
    @maruthigoud4303 күн бұрын

    LT loans kuda mapi avotaaya

  • @ThalariRaju-ie6bl
    @ThalariRaju-ie6blКүн бұрын

    ఏ పోరా నీ తోటి ఏమైతది నువ్వు మదర్ నేర్పు పోతావ్ 2:45

  • @ravindernenavath559
    @ravindernenavath5593 күн бұрын

    Rythu bandhu em aiende sir

  • @srinivasarajuathmakuru464
    @srinivasarajuathmakuru4646 күн бұрын

    😢😢😢😢😢Nee palana Vaddhu Dongalu Meeru

  • @JaiGoud-mt3cc
    @JaiGoud-mt3cc21 сағат бұрын

    సోనియా గాంధీ ఏగొడవలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందా కలబడి కొట్లాడితే ఎంతోమంది అమరవీరులైతే ఇచ్చింది అయితే గొడవలేకుండాచ్చిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమను ఇవ్వమను

  • @Sandhyasandhya-cy8fx
    @Sandhyasandhya-cy8fx6 күн бұрын

    Kotha vedo penshon yepudu asl

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md3 күн бұрын

    SC ST BC assigned bommalu eppudu patalu chestaru

  • @ARamesh-ki1pj
    @ARamesh-ki1pj4 күн бұрын

    Mulkanoor society Ikkada Sagam mafi Matra mein

  • @banothnagender1134
    @banothnagender11345 күн бұрын

    Runa mafi pathakam waste eaa CM Vachina raithu Runa mafi antaaru kani maa laanti variki emmi ledu please help

  • @VenkateshCh-td2gq
    @VenkateshCh-td2gq2 күн бұрын

    Sir miru ande cat ap deat leadu

  • @user-sf1wm4zh2w
    @user-sf1wm4zh2w4 күн бұрын

    తెరాస కానీ కాండ్రెస్ గనైవ్వరినా. మాఫీలు ఎక్కడివి మనసొమ్మే.. ఇలా యిస్తారు. అలాtharalu పెంచుతారు..అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు

  • @GVenkaesh
    @GVenkaesh3 сағат бұрын

    😮g,

  • @VenkatnarayanaJannaram
    @VenkatnarayanaJannaram2 күн бұрын

    Hounred days complet aydhhi four thousnd penshan isstva padhvipogottuku tvu prajala opekanasis ndu allochincuko tu. In ok

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao79893 күн бұрын

    కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ & రైతుకు అండగా వుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనడం కు నిదర్శనం ఈ 2 లక్షల రూపాయలు " రైతులకు " ఈ " రుణమాఫీ " ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @throughout-si2qx
    @throughout-si2qx6 күн бұрын

    jai revanth anna jai congress😍😍😍

  • @rameshkenguri1280
    @rameshkenguri12803 күн бұрын

    C

  • @NakkaVenkatarathnam
    @NakkaVenkatarathnam3 күн бұрын

    Area revanth reddy fist students ki scholarship ivvara

  • @ramadaramdan4746
    @ramadaramdan47464 күн бұрын

    😮😮😮p

  • @shivashankarelkapalii
    @shivashankarelkapalii3 күн бұрын

    Me.thata.sothua

  • @ThalariRaju-ie6bl
    @ThalariRaju-ie6blКүн бұрын

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @ARamesh-ki1pj
    @ARamesh-ki1pj4 күн бұрын

    Rendu lakshala Runa mafi Easter leru yeah ya bhai Velu Store

  • @hansikayelamoni716
    @hansikayelamoni7162 күн бұрын

    వు

  • @VenkateshCh-td2gq
    @VenkateshCh-td2gq2 күн бұрын

    Kakapothea ninu thanutha reavanth

  • @SMahesh-v3m
    @SMahesh-v3m4 күн бұрын

    పి

  • @malleshyadavyt3152
    @malleshyadavyt31524 күн бұрын

    Prajala,manashulo,nilachi,pothunna,verudu

  • @deenadayalgajula6371
    @deenadayalgajula63712 күн бұрын

    Ok

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala10913 күн бұрын

    Super congress jai

  • @GopalGopal-we3qg
    @GopalGopal-we3qg2 күн бұрын

    12:47

  • @Mudirajshekhar
    @Mudirajshekhar3 күн бұрын

    Patta pass book peti crop lan teskunamu vate parasithi

  • @GopalGopal-we3qg

    @GopalGopal-we3qg

    2 күн бұрын

    o.ka.lakxa.rupayalu.runamaoi.che yy ali.ci.m.🎉🎉🎉🎉🎉🎉🎉🎉 14:25

  • @ThumojuAryan
    @ThumojuAryan4 күн бұрын

    Ok

Келесі