చేసి చూపిస్తాం..Deputy CM Pawan Kalyan POWERFUL FULL SPEECH in Pithapuram Pension Distribution Sabha

చేసి చూపిస్తాం..Deputy CM Pawan Kalyan POWERFUL FULL SPEECH in Pithapuram Pension Distribution Sabha
#pawankalyan #pithapuram #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 291

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142Күн бұрын

    పిఠాపురం ఓటరు మహా శయలకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..ఆదర్శవంతమైన నాయకున్ని ఆంధ్రప్రదేశ్ కు అందించినందుకు...

  • @teluguGoldenvlogs

    @teluguGoldenvlogs

    Күн бұрын

    This is a joke

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababuКүн бұрын

    జయహో జనసేన శ్రీ కొణిదల కళ్యాణ్ బాబు గారు మీ పరిపాలన దద్దరిల్లి పోవాలి సార్

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Күн бұрын

    అన్నీ చోట్ల ఉదయం 6 గంటలకు పింఛను ఇచ్చాడు

  • @burrahariprasad7044
    @burrahariprasad7044Күн бұрын

    మీలాంటివారు రావటం మాకెంతోతో సంతోషంగా ఉంది ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక

  • @rambabusoyam58
    @rambabusoyam58Күн бұрын

    AP ప్రజలందరూ మీకు తోచినంత దానం ప్రభుత్వానికి చేయగలరు❤❤❤

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z2 күн бұрын

    వాండ్లు పెట్టింది పెంక్షన్ కోసం కాదు సార్ రహస్యం లను సేకరించి ఇరుకులో పెట్టె దానికి అందుకే దేవుడు తగిన శాంతి చేసాడు

  • @poweredbyisten4508

    @poweredbyisten4508

    Күн бұрын

    Kutha musko ra

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati6099Күн бұрын

    పనిమంతులతో కలిసి పనిచేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది! చంద్రబాబుతో కలిసి పని చేయడం ఎప్పుడు మొదలైందో అప్పుడే మీ విజయానికి పునాది పడింది అనిపించింది! తిరుగులేని నాయకుడిగా ఎదిగే అవకాశం అప్పుడే సాధ్యం! మాట తీరులో ఎంత మార్పు కనిపించిందో గమనించాను! ప్రజలకి కావాల్సింది ఇలాంటి నాయకుల పాలనే! Wish him all the Best!

  • @rtipsap8946
    @rtipsap8946Күн бұрын

    అధికారుల్లో తప్పు చేయాలంటే భయం వస్తుందా

  • @cuteboyramesh27
    @cuteboyramesh27Күн бұрын

    డిప్యూటీ సిఎం గారు మీరు మాకు చాల పెద్ద బహుమానం ఇచ్చారు సార్.ఎందుకు సార్ మమ్మల్ని అంత మాట అన్నారు పెన్షనర్స్ దగ్గర 100 నుంచి 300 వరకు వసూలు చేసేవాళ్ళం అని సార్ ఎక్కడో వుంటారు సార్ వెధవలు అందర్నీ అనేయడం ఏంటి సార్.చాల బాధ కలుగుతుంది సార్ మీ జెండాలు మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నా ఫ్యామిలీ నా వోట్ కూడా కూటమికి పడిని సార్ ఏదోక రోజు మకంటూ మంచి రోజులు రావ అని ఏదురుచూసం సార్ దేవుడు కూటమి రూపంలో మిమ్మల్ని గెలిపించారు కానీ మాకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి మీము కూడా సామాన్య ప్రజలమె సార్ ప్లీజ్ సార్ అందరిలోనూ మాలాంటి నిజాయితీ పరులని చంపేయకండి. సార్ 10మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికి శిక్ష పడకూడదు సార్ ప్లీజ్ సార్ 🥺 ఈరోజు మమ్మల్ని వైసిపి వాళ్ళ ముందు వేధవల్ని చేసేసారు సార్ 😭

  • @user-qi5xp8qv4u
    @user-qi5xp8qv4u2 күн бұрын

    True leader✅

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4mКүн бұрын

    Sir గతం లో అక్రమంగా తిన్న వారి నుండి పైసా రికవరీ ఉంటుందా? ఎంత రికవరీ చేశారు అన్నది ప్రజల ముందు ఉంచుతార? మళ్ళీ ఎ నాయకుడు తినాలంటే భయపడే లా కక్కింపు కార్యక్రమం చేస్తారా?

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw2 күн бұрын

    గిరిజన గ్రామాల్లో మంచి చెయ్యండి పవన్ గారు

  • @prahalladalwala5828
    @prahalladalwala5828Күн бұрын

    ఎంత దోపిడీ జరిగింది ప్రజాధనం..... తెలిసిందా కల్లు తెరవండి ఇలాంటి పని చేసే వారికి సహకరించండి లేదా నిలదీయాలని.... ఇంత వివరంగా చెప్పే నాయకుడు లేడు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZКүн бұрын

    💥🔥💥👊మాస్ డిప్యూటీ ముఖ్యమంత్రి💥🔥💥 👍🙌💪

  • @andrews5192
    @andrews5192Күн бұрын

    ఒక నిజయాయితి గల నాయకుణ్ణి చూస్తున్నాము

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757Күн бұрын

    పిఠాపురం ప్రజలు పవన్ గారి బాధ్యతాయుతమైన ప్రసంగానికి అరుపులతో ఆనందంతెల్పి నిద్రపోవడంకాదు అంతే బాధ్యతతో ప్రభుత్వాని కి మీ(మన) వంతు సహకారమివ్వాలి

  • @Kanakaeswar-x4w

    @Kanakaeswar-x4w

    Күн бұрын

    Pathakalu annitiki party peru pettaru enti potti sree ramulu peru pettali ani voogipoyadu ....ippudu CBN pk lokesh bomma esukunnaru.enti pk idi .........Pottu pettukoka mundu geliste first sugali preethi case annav ....32000 mahilalu kidnap ayyaru ani data vachindi annav ....geliste volunteers ki 10000 salary annav.....nenu maata lu takkuva panulu ekkuva ani maatalu matrame cheptunnadu .......ni fan ani cheppukovalante siggu padali evaraina ala chesav

  • @podetigangadhar-g1x
    @podetigangadhar-g1x2 күн бұрын

    Supersir❤🎉

  • @UdayKiran-kh1bk
    @UdayKiran-kh1bkКүн бұрын

    A real hero.....nayakudu

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829Күн бұрын

    చంద్రబాబు గారు కూడా గతంలో బాగా దుబారా ఖర్చులు చేసిన రికార్డ్ వుంది. మీరు దానికి కళ్లెం వేసి ప్రజలకి మంచి చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి.🎉.

  • @heiwar73

    @heiwar73

    Күн бұрын

    deniki karchulu?

  • @user-mr2bi4mc9k

    @user-mr2bi4mc9k

    Күн бұрын

    ఇద్దరిని విడగొట్టేందుకు ప్రయత్నం చేయొద్దులే. వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు. మీ మాటల/మెసేజ్ ద్వారా విడగొట్టడానికి ప్రయత్నం చేసే ఉద్ద్యేశ్యం ఉంటే విరమించుకోండి. It's my special request.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZКүн бұрын

    💥జగ్గు😎భాయ్ మాట్లాడితే వైజాగ్ 🏔️రుషికొండ అన్నాడుగా మరి తాడేపల్లిలో ఉండటమెందుకో‼️🤠 🤩⚡🤣⚡🤩

  • @pentagatlanageswararao5997
    @pentagatlanageswararao59972 күн бұрын

    Super Pawan anna

  • @pkrishnamurthy.1233
    @pkrishnamurthy.1233Күн бұрын

    నీవు నిజంగా దేవుడువు అన్న 🙏🙏🙏🙏👌👌👌

  • @BGadhi1993
    @BGadhi1993Күн бұрын

    🕉️🇮🇳🔥🚩 మీలాంటి కావాలి అన్నయ్య ఆంధ్రప్రదేశ్ కి

  • @kishorechennupati9155
    @kishorechennupati9155Күн бұрын

    అన్నా...ఇంత నిక్కచ్చిగా....నిజాయితీ గా....ఇప్పటి వరకూ.... ఏ పార్టీ... ఏ రాజకీయ నాయకులు..ఇలా...చెప్పిన...వారు లేరు....బహుశా...ఎవరు...చేయ లేరు...ఏమో

  • @drssrinivas9290
    @drssrinivas9290Күн бұрын

    ❤ Great Patriotic Movement 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤ Dhanyawadamulu🎉🎉

  • @surendernaththorat9789
    @surendernaththorat97892 күн бұрын

    Sri Pawan Kalyans wish is accountability is must and should in the state is very appreciable a lot ❤ 🕉️🙏 💐❤️💐❤️💐❤️💐❤️👌

  • @sambasrungarapite
    @sambasrungarapiteКүн бұрын

    పంచాయతీలో పనిచేసే వారికి తక్కువ జీతాలు ఉన్నాయి వాళ్లకి ఉద్యోగ భద్రత కల్పించ వలసిందిగా కోరుకుంటున్నాం సార్!!!!

  • @srinuvasurao4592
    @srinuvasurao4592Күн бұрын

    ఓ నిజాయతి గల నాయకుడు వస్తే పరిపాలన ఇలాగే నిజాయతీగా ఉంటాది ✊✊

  • @kotapadma3189
    @kotapadma3189Күн бұрын

    Real hero maa brother ❤❤❤❤🎉🎉🎉🎉🎉all the best Annayya❤❤❤❤❤❤❤

  • @SaraswathiKatam
    @SaraswathiKatam2 күн бұрын

    Super anna

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd85342 күн бұрын

    Good speech 👍👍👍

  • @sankar44444
    @sankar444442 күн бұрын

    మీరు కొన్ని శాఖలకు మంత్రి సార్.. ఆ శాఖలో అవినీతి లేకుండా చూడాలి .. మా శాఖ లో అవినీతి లేదు ..లేదు.. అని మీ స్టైల్ లో గట్టిగా అరుస్తూ చెప్పాలి. మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి.. మీరు ఒక్కరూ కాదు 👍

  • @prasadvemula8082
    @prasadvemula8082Күн бұрын

    SuPer అన్నయ్య 🎉🎉🎉 రాజకీయ నాయకుడు అనే పదానికి అర్థం మార్చేయాలి . రాజకీయ నాయకుడు అంటే నీలా ఉండాలి అని అందరూ చెప్పేలా మీరు మాటలు ఉన్నాయి అన్నా.అలాగే మీరు వర్క్ చేయాలి అన్న.మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాండి. మీ సపోర్ట్ ఉంటే మా ఎంప్లాయీస్ కూడా మంచి గా వర్క్ చేయటానికి మేము ఉంటాము. అన్నా😊

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur57272 күн бұрын

    మీ తపన అర్థమవుతుంది...మీ బాధ తెలుస్తుంది..అందుకే మీరు అందరి హృదయాలలో ఉ 0టారు...

  • @SangadiVenkat
    @SangadiVenkat2 күн бұрын

    Jai janasena ✊✊

  • @madhavichinthagunta658
    @madhavichinthagunta6582 күн бұрын

    Super sir

  • @rambabusoyam58
    @rambabusoyam58Күн бұрын

    ఇన్ని రోజులు ఆగినప్పుడు.... ఇంకా 2 రోజులు పింఛన్లు పంచితే ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ను పొద్దున్నే వెళ్లి పింఛన్లు పంచమని ఇబ్బంది పెట్టకండి... మీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ❤❤❤

  • @raampavan1847
    @raampavan18472 күн бұрын

    ❤అన్న

  • @user-nh2ki7bl9l
    @user-nh2ki7bl9lКүн бұрын

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @voiceoftruth9157
    @voiceoftruth9157Күн бұрын

    Super sir mi ఆలోచన విధానం ఇదే ఫాలో అవ్వండి మిరే నెంబర్ 1, విజయ్ యాత్ర వద్దు అన్నప్పుడు మీరు ఏంటో పూర్తిగా మనసు గెలుచుకున్నారు

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Күн бұрын

    ఎక్కడ తగ్గలేదు.పెన్షన్.మది బి.కొత్తకోట ఉదయం 6 నుంచి వచ్చి పూర్తయింది

  • @prkprasadarao.3126
    @prkprasadarao.3126Күн бұрын

    జై బాబా రోడ్ సైడ్ మామిడి, నేరేడు, బాదం వంటి మొక్కలు నాటడానికి జెనసేన సైనికులు కి ఆదేశాలు ఇవ్వండి మిము సిద్ధంగా ఉన్నాము. జై బాబా prkprao.

  • @gayatritadimarri2113
    @gayatritadimarri2113Күн бұрын

    ఎలక్షన్ అయిపోయినాయి సార్ విమర్శించే స్థాయి కూడా సమయం దాటిపోయింది పరిపాలన గురించి మాత్రమే మాట్లాడాలి

  • @ramvelivela1611

    @ramvelivela1611

    Күн бұрын

    Em thappu matladaaru pavan annaya cheppandi???

  • @HAWKEntertainments

    @HAWKEntertainments

    Күн бұрын

    Ysrcp anukunnara

  • @user-yb2fp9lz5v
    @user-yb2fp9lz5v2 күн бұрын

    🙏🙏🙏🙏🙏👌👌👌👌❤❤❤❤❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZКүн бұрын

    💥సీఎం 💺కుర్చీ మరియు 👑కిరీటం కోసం సంక్షేమ పథకాలు‼️పథకాలు ఉంటె అభివృద్ది శూన్యమ్‼️అభివృద్ధి లేకపోతె 💺కుర్చీ మడతపెడతారు ప్రజలు‼️కాబట్టీ 70% అభివృద్ధికి 30% సంక్షేమ పథకాలకి బడ్జెట్ కేటాయించండి‼️కరెంట్ బిల్లు నెలవారీ రూ.200 /- పరిమితి పెట్టాలి పథకాలకి‼️ 👍🙌💪

  • @ramanabadagala7469
    @ramanabadagala7469Күн бұрын

    మీ ఆలోచనలు మన రాష్ట్రానికి చాలా అవసరం సార్

  • @ramanabadagala7469
    @ramanabadagala7469Күн бұрын

    మీ కూటమి అధికారంలోకి రాకుండా చేసేందుకు గత ప్రభుత్వం ఎన్ని కు ఎత్తులు వేసినా దాన్ని మీరు పట్టించు కోకుండా కూటమి ప్రభుత్వం తీసుకు రావడాని మీరు చేసిన త్యాగం అద్భుతం మీరు మీ కూటమి ప్రభుత్వం ఇంకా రెండు మూడు పర్యాయాలు రావడం అనేది ఈ రాష్ట్రానికి చాలా చాలా చాలా అవసరం

  • @burrahariprasad7044
    @burrahariprasad7044Күн бұрын

    సార్ ఒక్క పంచాయతీనే కాదు సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేషన్ ని మీరు పట్టించుకుని చక్కగా చేయాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సార్

  • @TyagarajupalliSrinu
    @TyagarajupalliSrinuКүн бұрын

    Pawan, anna, super

  • @sadiqvalli
    @sadiqvalliКүн бұрын

    Super hero super 💯💯🔥🧡❤❤❤❤❤

  • @jamprangibhairavamurthy5558
    @jamprangibhairavamurthy5558Күн бұрын

    హాయ్ Depyuti CM Sir! Meekoche గౌరవేతనం తీసుకోవాలి sir అందరూ MP,MLA తీసుకుంటున్నారు గనుక మీరు తీసుకోవాలి!

  • @HappyEyeglassFrames-uw9of
    @HappyEyeglassFrames-uw9ofКүн бұрын

    Super sir ❤❤❤❤❤❤

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031Күн бұрын

    Super. Jai. AP

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fdКүн бұрын

    సార్ మాటలు నీతులు బాగానే ఉంటాయి సార్, ఇపుడు ఇంకా పెరుగుది సార్ అప్పులు

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhuКүн бұрын

    Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind

  • @pedapatisridevi6197
    @pedapatisridevi6197Күн бұрын

    ఎవరికీ ఉద్యోగం లేకుండా అన్ని మీరే చేసేయండి, మంత్రులు మాత్రం ఎందుకు, ఆ శాఖలన్నీ మీదేగ్గరే ఉంచుకోండి

  • @prahaladanature
    @prahaladanature2 күн бұрын

    కనీసం కొద్ది సేపు నిద్ర పోతూ ఉండండి సర్.. హెల్త్ పడుచేసుకోకండి సర్

  • @ShaikImran-z8o

    @ShaikImran-z8o

    2 күн бұрын

    Jagan am cheyaledu andhuke lost ayyadu it's true 100%

  • @user-kw1zw2ni8p
    @user-kw1zw2ni8p2 күн бұрын

    Im a CBN follower but respect for you sir. I see selflessness in you just like CBN. At some point in 10yrs or so when CBN retires out, I hope to see you as our CM.

  • @venkatp5639

    @venkatp5639

    2 күн бұрын

    Lokesh is future CM. Lokesh is educated and MBA from Stanford. Pawan is 10 th fail. We need educated CMs.

  • @user-kw1zw2ni8p

    @user-kw1zw2ni8p

    2 күн бұрын

    @@venkatp5639 bro, I am die hard TDP follower and I do see Lokesh anna as our future leader for sure. But at the same time, I would also like to see PK as CM.

  • @Kanakaeswar-x4w

    @Kanakaeswar-x4w

    Күн бұрын

    Pottu pettukoka mundu geliste first sugali preethi case annav ....32000 mahilalu kidnap ayyaru ani data vachindi annav ....geliste volunteers ki 10000 salary annav.....nenu maata lu takkuva panulu ekkuva ani maatalu matrame cheptunnadu

  • @utuberay007

    @utuberay007

    Күн бұрын

    Raju Akkadians Raju mla or minister or cm or deputy cm all diff labels Just mla is more enough for this kind of person Leaders make their way anyway

  • @rajupolaki4793
    @rajupolaki47932 күн бұрын

    Mari valentri ki 10000 ista ani enduku cheparu before elections ki mundu apudu emindi

  • @MOHAN-id9qc

    @MOHAN-id9qc

    2 күн бұрын

    Meru ex- volunteer ???

  • @rajupolaki4793

    @rajupolaki4793

    2 күн бұрын

    @@MOHAN-id9qc no situation batti react ayanu valu chepinde kada before elections a mata prajalaki

  • @ArjunArjun-uc9kw

    @ArjunArjun-uc9kw

    Күн бұрын

    @@MOHAN-id9qc ఎవడు coment pettina నువ్వు volunteer వ అని అడుగుతున్నావు అయితే నువ్వు TDP కార్య కర్త వ,,, వాలంటీర్స్ అయితేనే కామెంట్స్ పెడతారా,,,, ఎవడికి నచ్చినట్టు వాడు ఆలోచనలకు తగ్గట్టు పెట్టుకుంటారు

  • @Kanakaeswar-x4w

    @Kanakaeswar-x4w

    Күн бұрын

    Boledu annaru geliste first sugali prrethi case annaru....33000 mahila la kidnap annaru....maatalu cheppanu antu. Maatalu matrame cheptunnadu pk

  • @aravindtrends7461

    @aravindtrends7461

    Күн бұрын

    Chudu present jaruguthundi jaruguthunnadanine chudu Anni okesari avvali yevadivalla kadhu ycp mental gallatho 5years paddam chalu chala happy ga undi vallu chesthunnu ippudu vallani cheyyani​@@Kanakaeswar-x4w

  • @rajukankipati1533
    @rajukankipati1533Күн бұрын

    Jai Janasacna jai psp 🌷 👌 🌹 🙏 😮❤

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31Күн бұрын

    Very good words spoken by our Honorable Deputy Chief Minister sir.

  • @arunakumarireesu6330
    @arunakumarireesu6330Күн бұрын

    🎉❤❤❤❤❤❤❤

  • @harisankarpadhi2780
    @harisankarpadhi2780Күн бұрын

    Wonderful,Pavana Kalyan garu God bless you.

  • @swameshyadav9681
    @swameshyadav9681Күн бұрын

    Man of hindutava🔥🔥🔥

  • @tativenkateswarao6619
    @tativenkateswarao66192 күн бұрын

    నమస్కారం sir

  • @burrahariprasad7044
    @burrahariprasad7044Күн бұрын

    సార్ 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాా ఉన్నప్పుడు ఏం చేశారు అవి కూడా దయచేసి అన్ని సక్రమంగా సక్రమంగా అన్ని చేస్తారని నమ్ముతున్నాను సార్

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335Күн бұрын

    Pavan bhai. Very well explained. Please keep up the good work and continue 🙏

  • @Surendraramya888
    @Surendraramya8882 күн бұрын

    Jai janasena 🙏

  • @chelletarunkumar738
    @chelletarunkumar738Күн бұрын

    Chala correct ga chepparu anna

  • @lokesh9322
    @lokesh93222 күн бұрын

    Malli volunteers system ni continue chesdam and 10k salary increase chesdam ani pikanika Anara election campaign lo

  • @rambabusoyam58
    @rambabusoyam58Күн бұрын

    జై PSPK ❤❤❤❤

  • @abdulsattar-sl1rj
    @abdulsattar-sl1rjКүн бұрын

    Wow wat a leader .......proud to be his fan

  • @rajeshkhanna6319
    @rajeshkhanna6319Күн бұрын

    Awesome pavanji really fenstastic

  • @gopinayak8905
    @gopinayak8905Күн бұрын

    Waiting CM ❤

  • @devireddylakshminarayana2491
    @devireddylakshminarayana2491Күн бұрын

    Tenders vesi commission మిగలాలి కదా మిరెచుస్తారు tenders ఎవరువెస్తారో

  • @RakotiPaparao-l4p
    @RakotiPaparao-l4pКүн бұрын

    Great person and great leader....

  • @baburao7828
    @baburao7828Күн бұрын

    Anna nuvu kastapadu memu vunamu👌👌👌👏👏🙏🙏🤝🤝

  • @user-qg1mx6nu3t
    @user-qg1mx6nu3tКүн бұрын

    Great leader ❤Jai power Star ⭐

  • @yuvankrishna4916
    @yuvankrishna4916Күн бұрын

    What a speech u r a great leader

  • @NarajiApparao
    @NarajiApparao2 күн бұрын

    🙏

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31Күн бұрын

    మీరు ఒక విజన్ ఉన్న మంచి మనిషి మీరు.ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కృషి చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది.

  • @ChinaramanaBodarapu
    @ChinaramanaBodarapuКүн бұрын

    దయసేసి sc St నిజముగా నిలబడితే మీరు మాకు ధేవడు sir ❤❤❤🎉🎉

  • @sudhakaryarlagadda3191
    @sudhakaryarlagadda3191Күн бұрын

    Pawan Garu Thakuva matladai eykkuva pani cheysthey chala baguntundhi sir

  • @raghavarao342
    @raghavarao342Күн бұрын

    Ap outsorsing employees chali chalani salarees13000 tho chala badalu paduthunnaru pleae dayachysi aadukondi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SK_gamer449
    @SK_gamer449Күн бұрын

    Pention Facility Brahmin Mahilala ku kudaa Ippinchandi Pawan KALYAN Sir SC ,ST,BC tho Paatu Brahmins kudaa ivvandi Memu kuda Vote Vesi win mimmalni Win chesaamu Konchem Maa gurinchi Think Cheyyandi

  • @Kanakaeswar-x4w

    @Kanakaeswar-x4w

    Күн бұрын

    Pottu pettukoka mundu geliste first sugali preethi case annav ....32000 mahilalu kidnap ayyaru ani data vachindi annav ....geliste volunteers ki 10000 salary annav.....nenu maata lu takkuva panulu ekkuva ani maatalu matrame cheptunnadu

  • @ThalvaipatiMadhusree
    @ThalvaipatiMadhusreeКүн бұрын

    Even though many people are having eight to ten acres of land and own homes and lakhs of money they are receiving pensions sir, please save the government money sir

  • @RanjithJerripothula
    @RanjithJerripothulaКүн бұрын

    Pspk❤❤❤

  • @neerajashiva3882
    @neerajashiva3882Күн бұрын

    Yento adhrustam cheskunnaru Andhra prajalu inka pitaapuram vastavyulu ,🙏 Pettiputtaru

  • @gopalpotharaju7422
    @gopalpotharaju7422Күн бұрын

    Real Hero PSPK 🔥

  • @nkishorekumar2551
    @nkishorekumar2551Күн бұрын

    చాలా గొప్ప లక్ష్యాలు ఉన్నాయి..నిజాయితీ ఉన్న మనిషి..మీ లాంటి వారు మరింత మంది రాజకీయాలలో ఉండాలి.. సార్..

  • @user-gg9sb8pq5e
    @user-gg9sb8pq5eКүн бұрын

    Volunteer s lekunte ne ap super ga untundhi

  • @laxmaiahnathari88
    @laxmaiahnathari88Күн бұрын

    Super bayyaaaaa

  • @gurusudhir9401
    @gurusudhir9401Күн бұрын

    Pawan kalyan garu great🎉

  • @chinthalapudiatchutarao8050
    @chinthalapudiatchutarao8050Күн бұрын

    Pawan Kalyan garu, raboye konni tharalu gurthupettukoney manishiga gurthundipotharu.

  • @kumaripolinati
    @kumaripolinatiКүн бұрын

    రైస్ కూడా ఒక్క దిక్కున ఇచ్చేలా చెయ్ అన్న టెన్ డేస్

  • @PradeepKunadoddi
    @PradeepKunadoddiКүн бұрын

    Superb anna

  • @sarojaravva9072
    @sarojaravva90722 күн бұрын

    Correct ga chepparu Pawan Kalyan.

  • @user-ku3vb2oz4h
    @user-ku3vb2oz4hКүн бұрын

    ఒక్కటి కూడా పూర్తిగా మాట్లాడలేదు అన్నీ సగం

  • @user-yd8qj3nl4t
    @user-yd8qj3nl4tКүн бұрын

    Super Pavan Anna

  • @user-zf3sg5bi9s
    @user-zf3sg5bi9sКүн бұрын

    JAI Pavan Kalyan

Келесі