చంద్రబాబు వార్నింగ్! | Chandrababu on Ram Prasad Wife Issue | Shiva Explained | Maro Netram | TV5

చంద్రబాబు వార్నింగ్! | Chandrababu on Ram Prasad Wife Issue | Shiva Explained | Maro Netram | TV5
#Chandrabau
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 124

  • @asrini4u
    @asrini4u3 күн бұрын

    జగన్ ఎప్పుడైనా వైసీపీ వాళ్లకి ఇలా వార్నింగ్ ఇచ్చాడా ? మీకు నచ్చినట్టు ఆడుకోండి అన్నాడు

  • @subramanyamkati8589

    @subramanyamkati8589

    3 күн бұрын

    100 TIMES REIL THAKUS. SHIVA GARU. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbameka1890

    @subbameka1890

    3 күн бұрын

    Pichhodila navuukunnadu.Bootulu tidutunta varri vadhava laga avvadu.Idana padavi ki taga behaviour?.

  • @NagaLakshmi-cq1le

    @NagaLakshmi-cq1le

    2 күн бұрын

    Very true

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d3 күн бұрын

    ఆల్ హ్యాపీ శివగారూ ఛంద్రబాబు ఛాలా తోరగానే స్పందింఛారూ ఇలాంటివి అతను సహింఛడూ

  • @himageethagode2982

    @himageethagode2982

    3 күн бұрын

    కళ్లు వున్న వాళ్లు చెవులు వున్నవాడు..ఈ విషయాలను thappaka grahinchali ..

  • @himageethagode2982
    @himageethagode29823 күн бұрын

    Yes 100 '/, Right Jai Chandranna

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi3 күн бұрын

    జగన్ నక్క వంటి వాడు cbn నాగ లోకం వంటివారు ఈ వైసీపీ నక్క తోడేలు వంటి వారు

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran9243 күн бұрын

    అయినా ఆమె చేసింది తప్పు ఆ ఆఫీసర్ యూనిఫామ్ గురించి జీతం గురించి ఈమె కు ఎందుకు

  • @Publicchannel5

    @Publicchannel5

    2 күн бұрын

    Tdp minister ayyaru kada.konchem head weight vachindi.cut cheyakapote ilane untai vere leaders paristhiti.

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd85343 күн бұрын

    మొత్తం MLA కు మంత్రులు రూల్స్ తప్పని సరిగా పాటించావాల్సిందే.

  • @user-sb5mo7xt1t
    @user-sb5mo7xt1t3 күн бұрын

    గేర్ మార్చిన చంద్రబాబు , మారిన చంద్రబాబు మెతక వైఖరిని పక్కకు పెట్టేసారు తన బాధ్యతను , సమర్ధ పాలనను , అధికారాన్ని ఏ విధంగా వినియోగించాలొ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి తన పార్టీలోనే ఒక మంత్రి గారి శ్రీమతి అధికార దర్పంతో పోలీసు అధికారిని అవమానించినందుకు స్పందించిన చంద్రబాబు నాయుడు గారు సదరు మంత్రి గారిని ఈ విషయంలో మందలించిన తీరు స్ఫూర్తి దాయకం 👌

  • @benarjeegarapati3240
    @benarjeegarapati32403 күн бұрын

    చంద్ర బాబు నాయుడు గారు. క్రమ శిక్షణ గల నాయకుడు. ఆయన ఇలాంటి ఘటనలు సహించరు. కూటమి గౌరవం కు భంగం రా కుండా ఉండాలని మనవి

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli85473 күн бұрын

    ఇలాంటి వాళ్ళ వలనే పార్టీ ఇబ్బంది పడేది. నిజమయిన TDP కార్యకర్తలే ఆమె ప్రవర్తనకు నిరసన తెలుపుతున్నారు.

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala21083 күн бұрын

    జ్ఞానం ఉన్నవాళ్ళకి అది లేనివారికి తేడ

  • @karritirumalavinay3903
    @karritirumalavinay39033 күн бұрын

    Very good expelnation sir🙏🙏🙏🙏

  • @SreeSreenath-zk6hx
    @SreeSreenath-zk6hx3 күн бұрын

    మొత్తానికి నిన్న పింఛన్లు గాని జాబ్ పర్సన్స్ కి జీతాలు వేయడం కానీ ఈ వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఆంటీ పాడిన ఉద్యోగస్తులకు కచ్చితంగా బుద్ధి ఎందుకంటే బుద్ధి రావడం జగన్ గెలిపించే ఐదేళ్లు సంకనాకి పోయింది ఇప్పటికైనా వాళ్ళకి జ్ఞానోదయం ఖచ్చితంగా అయి ఉంటుంది అయి ఉంటుంది కాకపోతే వైసిపి పార్టీ ఒక సైకో

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z3 күн бұрын

    King mekar CBN🌹

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi11933 күн бұрын

    నాకైతే అసహ్యం వేసింది ఎవరు చూసి పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్ అని పిలవాలి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్

  • @papabaikomara2597
    @papabaikomara25973 күн бұрын

    వైసిపి పాలనలో ప్రజలు పోలీసులు చాలా భయంతోటి బ్రతికారు ఆఖరికి ఓటు అనే ఆయుధంతో దెబ్బ కొట్టారు

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda90563 күн бұрын

    అందుకే చంద్రబాబు పాత చంద్రబాబు కాదు. ప్రజల కోసం మంచి చేయాలనీ కసి గా వున్నాడు. అతనికి తోడుగా పవన్ కళ్యాన్ గారు జోడి సూపర్ గా ముందుకు సాగుతారు. వైసీపీ వాళ్ళు చేసినట్టు మీరు చెస్తే వాళ్లకు మీకు తేడా ఏంటి.

  • @rajashrajash9469
    @rajashrajash94693 күн бұрын

    సూపర్ సార్

  • @vsavaduri9404
    @vsavaduri94043 күн бұрын

    Sir, కానీ ఈ అధికారులికిజగన్నే నచ్చుతాడు ఎందుకో విచిత్రం. ఈ పోలీస్ అధికారులే గవర్నమెంట్ అధికారులే సీబీన్ మళ్ళీ అన్యాయం చేస్తారు

  • @lawyerramana7188
    @lawyerramana71883 күн бұрын

    అలా చిల్లర వేషాలు వేశారు కాబట్టే తిప్పి కొట్టాం .. ఇప్పుడు వీళ్లూ అలా చేస్తే తేడా ఉండదు .... కాబట్టి సరి చేసుకోవాలి ....

  • @rameshmangalaram7955
    @rameshmangalaram79553 күн бұрын

    Good CM and Sweet Warning

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota49903 күн бұрын

    శివగారు మీకు 🙏🙏🙏

  • @user-yu5cu4mi3u
    @user-yu5cu4mi3u3 күн бұрын

    ఇదిచందభాభుఅంటె చూచితెలుసుకొజగన్

  • @lellavenkataramarao1629
    @lellavenkataramarao16293 күн бұрын

    That difference between criminal leader and non-criminal leader.

  • @sujathagoli8303
    @sujathagoli83033 күн бұрын

    Super cbn🎉

  • @Super140184
    @Super1401843 күн бұрын

    మరొకరు ఎందుకు లే.... అందరికీ తెలుసు

  • @vijayalakshmich6979
    @vijayalakshmich69793 күн бұрын

    Ie CBN. In his hands AP is safe.

  • @TheINDIANDEFENDER
    @TheINDIANDEFENDER3 күн бұрын

    అన్న ఏది ఏమైనా. ..ప్రసాద్ పెళ్ళాం ఆలా public గా అగౌరవంగా మాట్లాడటం తప్పు. .. ఇలాంటి వాళ్ల వల్ల పార్టీ కి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. .!! జై cbn. .!

  • @sureshkamanuri3705
    @sureshkamanuri37053 күн бұрын

    గగ్గోలు... గదింపులు...ఎందుకు..? రాయచోటి ఘర్షణలకు నిలయం.. పోలీస్ జీపు కాల్చివేస్తేనే దిక్కులేదు మరి ఆమె పర్యటన లో జరగరాని దుశ్చర్య జరిగితే..ఎవరు బాధ్యులు...? అప్పుడు ఈ నోర్లె పోలీసులను రక్షణ గా తీసుకోవచ్చుగా..అని కూసేవి... ఒకరాష్ట్ర మంత్రి భార్య ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఎవరిది..? మంత్రి భార్య...పించన్ పంపిణీ పర్యటన లో బాగంగా తనకు రక్షణ కల్పించమని స్థానిక పోలీస్ అధికారులను కోరింది.పోలీస్ స్పందన లేకపోవడం తో అనుభవ రాహిత్య కొంత ఆవేశపడ్డారు...దాని పై గగ్గోలు గదింపులు అవసరమా...

  • @durgaannamraju5267
    @durgaannamraju52673 күн бұрын

    హాట్స్ ఆఫ్ టు తె పోలీస్ హూ refused

  • @nrnarayana3278
    @nrnarayana32783 күн бұрын

    A VISIONARY LEADER CBN GARU ALWAYS GREAT JAI TDP

  • @venkateswarlugorantla451
    @venkateswarlugorantla4513 күн бұрын

    That is c b n

  • @balakrishnat8405
    @balakrishnat8405Күн бұрын

    బాబు గారిని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది జగన్ కానీ మూర్ఖుడు సైకో ఇప్పటికీ ఇంకా సిగ్గు రాలేదు నక్కకు నాగలోకానికి తేడా అంటే ఇదే టిడిపి పరిపాలన అంటే ఇది రాష్ట్రానికి తేజస్సు క్రమశిక్షణ నీతికి సంప్రదాయానికి రాష్ట్రానికి మార్గదర్శకం జై టిడిపి జై చంద్రబాబు

  • @sistlaramaprabhu5925
    @sistlaramaprabhu59253 күн бұрын

    Jai CBN sir

  • @GandikotaRajini-kq3er
    @GandikotaRajini-kq3er3 күн бұрын

    Yessir

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar82423 күн бұрын

    Correct really speech

  • @kkumar2762
    @kkumar27623 күн бұрын

    Jai telugu desham Jai CBN Garu

  • @nookalanagaraju8224
    @nookalanagaraju82243 күн бұрын

    మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మీద ఏకంగా యుద్ధానికే దిగాడు. కాబట్టి మంత్రి కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎస్కార్ట్ ఆశించడం ఎలాంటి తప్పు లేదు. ఇంత చిన్న విషయంలో చంద్రబాబు గారు స్పందించిన తీరు బాగాలేదు. వైసీపీ సోషల్ మీడియా ఉచ్చులో పడకూడదు.

  • @mv_lakshmi692
    @mv_lakshmi6923 күн бұрын

    గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చాలా ...మంచిది....ఈ రోజు ఇంత మంచి మెజారిటీ ఇచ్చి అసెంబ్లీ కి..పంపింది....ప్రజలు అలసి పోయి... విసికి వేసారి...మహా ప్రభో ఈ రాష్ట్రాన్ని ...మమ్మల్ని...రాజ్యాంగాన్ని కాపాడండి....అని...పెద్ద భాధ్యత ...ఉమ్మడి అభ్యర్థులు అందరిపైనా పెట్టారు....మనం ఎంత నిజాయితీ...భాధ్యత ...గా ఈ 5ఇయర్స్ ...కష్టపడితే కానీ...మళ్ళీ భవిష్యత్తు ఉండదు...ఇప్పుడు పని చేస్తూ...2029..కోసం ఆలోచన చేస్తూ అప్రమత్తం గా ఉండాలి...ఇంట్లో చిన్న తప్పు చేస్తే తండ్రి మండలించినట్లు ...సార్ రెస్పాండ్ అయ్యారు...ఇందులో ఎవరు కూడా ఫీల్ అవకూడదు...మనం ఇప్పుడు ఆన్న పరిస్తితి...అగమ్య గోచరం...అభివృద్ధి...సంక్షేమం...మేనిఫెస్టో అమలు...రోడ్ ...భవనాలు..పోలవరం..రాజధాని..prc..అన్ని ..అన్ని..కూడా చాలా చాలా బాధ్యతలు కలిగిన పనులు...ఇటువంటి అంశాలను గుర్తు యెరిగి..మన నాయకులు కూడా...నేను సైతం ...స్వర్ణాంధ్ర కు...ఊతమిస్తాను....నేను సైతం...పోలవరం...బాధ్యత అవుతాను...అని రోజు ఉదయం ఒకసారి ఆలోచించండి...ఇప్పుడు ఇచ్చిన ప్రజా తీర్పు మనకి పూల పాన్పు కాదు...గులాబి..కింద ముళ్ళు ఉన్నట్లే ...పదవి తో పాటు పెద్ద ఎత్తున బాధ్యత....సో అందరం సహకరించుకుంటేనే.... నవ్యాంధ్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది....ఇది ఎవరు కూడా ఫీల్ అయ్యే అవకాశం లేదు....భవిష్యత్ లో ప్రశ్న గా ఉంటే...ఆ భవిష్యత్తు...ఒకసారి ఆలోచించండి....ఇది నా అభిప్రాయం మాత్రమే.... ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా ఉందాము...ప్రజలు ఉద్యోగస్తులకు...నాయకులకు సహకరించండి...5యేళ్లు...ఒక నెల I పోయింది...బరువు పెరిగింది...సమస్యలు ఇంకా...ఎక్కడ ఎన్ని రకాలో తెలియటం లేదు...అంత సవ్యం గా జరగాలి అని కోరుతూ...🎉...

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud44343 күн бұрын

    ఇది ఇలాంటి వారిని సర్ మేము కోరు కున్నది

  • @venkateswarlukolla5535
    @venkateswarlukolla55353 күн бұрын

    Very very good

  • @PasupuletiSudha
    @PasupuletiSudha3 күн бұрын

    You talk anna super❤❤❤❤❤❤

  • @harirampati2245
    @harirampati22453 күн бұрын

    Good job CM గారు.

  • @PasupuletiSudha
    @PasupuletiSudha3 күн бұрын

    Anna you talk super bro I love you❤❤

  • @vnanaji9957
    @vnanaji99573 күн бұрын

    Face lo feelings baledu Haritha garriki,nice ga CBN chepparu.

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna80253 күн бұрын

    Ethics Chandra babu Naidu did good job 🎉

  • @mumminavenkateswara5100
    @mumminavenkateswara51002 күн бұрын

    So good

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s3 күн бұрын

    Good sir

  • @balaneerukattu2781
    @balaneerukattu27813 күн бұрын

    Good.

  • @anantharamkk3636
    @anantharamkk36363 күн бұрын

    CM ,CBN,గారి లొ 10% కూడా సరి పొడు,Mr,Jagan, jai hind, jai Bharath.

  • @PawaniGanta
    @PawaniGanta3 күн бұрын

    CBN garu.badatagala.cm.anduka.vantana.respond avutadu

  • @yellammagariramanjaneyulu2415
    @yellammagariramanjaneyulu24153 күн бұрын

    good government Chandranna

  • @jonnagadlaramulu
    @jonnagadlaramulu3 күн бұрын

    Exellent comparison

  • @devichettymadhubhargava6296
    @devichettymadhubhargava62963 күн бұрын

    వాలంటరీ పోస్ట్ గురించి ఒక video చెయండి...sir...

  • @mvrr2270
    @mvrr22703 күн бұрын

    మేడం గారి తప్పు ఏమీ లేదు,అంతా అధికారులు పోయిన ప్రభుత్వంలో పనిచేసిన వారు, ఇంక ఆ వాసన పోలేదు,అసలు ఆ ఒక్క విడియో ఎలా వచ్చింది,ఎవ్వరు తీశారు అంతా కుట్రా, జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @DeviM-if2mn

    @DeviM-if2mn

    3 күн бұрын

    ఆవిడ పొగరుగా మాట్లాడింది అహంకారం తో

  • @santoshkumar4228

    @santoshkumar4228

    Күн бұрын

    ఆమె తప్ప లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన పోలీస్ లో మా ర్ప రాలేదు ఇంకా పాత వాసన ఎప్పుటి కైనా డేంజర్ మారిస్తే పర్వలేదు కొంతమంది పోలీస్ ఆదికారులు ఇంకా మార లేదు ఒక ఉదా విజయ వాడ m p కేశి నాని గారు rto OFFICE దగ్గర కి పోయి ఆ ఆదికారి ఈమె మాదిరి గా పలికి లేదు దానికి చీలికి చీలికి అయి అప్పు ట్లో బాబు గారు స్ప దించారు నాని మీద ఎగిరారు,దివాకర్ రెడ్డి గారు కూడ జరిగింది అందుకే 2019సం లో ఎన్నిక లలో పోలీస్ ఆదికారులు జగన్ పార్టీ సపోర్ట్ ఇచ్చారు ఎప్పుటి కైనా బాబు గారు మరాలి,

  • @jayakrishna5708
    @jayakrishna57083 күн бұрын

    mari video play cheyachu kada Minister gari wife di

  • @baburaouppu
    @baburaouppu3 күн бұрын

    అప్పుడే మొదలు పెట్టారు, తెలుగుదేశం పార్టీ నైజం బయట పడింది 😢

  • @puttaparthisankar804
    @puttaparthisankar8042 күн бұрын

    Jai shiva Anna 🙏

  • @user-nu8hg8uw3l
    @user-nu8hg8uw3l3 күн бұрын

    That is CBN 🙏🙏

  • @maheshmahimahesh8990
    @maheshmahimahesh89903 күн бұрын

    Supar jai cbn sir

  • @alapatiprasad6263
    @alapatiprasad62633 күн бұрын

    CBN world leedar great CBN good decision 💯 message super jai tdp Jai cbn

  • @mekedatu1
    @mekedatu13 күн бұрын

    this is the way of governance. TDP,Janasena, BJP leaders, MLAs Ministers, karyakarthalu and also their families should follow the same rules of good governance

  • @ghantabalaraju6928
    @ghantabalaraju69283 күн бұрын

    Excellent video

  • @SatyanarayanaBoppey
    @SatyanarayanaBoppey3 күн бұрын

    Wait for 2or 3 months

  • @rajunarayanamurthy859
    @rajunarayanamurthy8593 күн бұрын

    calm ga undli. shiva you are wring.

  • @TarakeshRao-yp4lf
    @TarakeshRao-yp4lf2 күн бұрын

    Jai cbn garu...jai janasena

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok3 күн бұрын

    Maa CBN sir ante ante salute CBN sir we are with you sir hatts off 👃👃👃👃👃🎉🎉🎉🎉🎉

  • @drnreddy7
    @drnreddy73 күн бұрын

    Super siva sir, cbn is innovative

  • @kishorereddy5054
    @kishorereddy50543 күн бұрын

    Rey babu akada Jagan ki dhaniki em link Nduku Jagan chusi posukuntunaru

  • @baddynanna
    @baddynanna2 күн бұрын

    Govt employees night thella varu Jamuna lechi prathi sari ela ante cheyalenu ani snukuntunnaru pention panchina tharuvatga

  • @KummariNagamani
    @KummariNagamani3 күн бұрын

    🎉🎉🎉

  • @jayaramreddy507
    @jayaramreddy507Күн бұрын

    Jai tdp

  • @sowjanyap5827
    @sowjanyap5827Күн бұрын

    Govt employees ki ipatikaina budhi vachi untadhi

  • @amurumadhava2840
    @amurumadhava28402 күн бұрын

    మర్డర్ చేసిన వాళ్ళను, బూతులు తిట్టినవాళ్ళని, అరాచకాలు చేసిన దుర్మార్గులను పదవులు ఇచ్చి గౌరవించిన సైకో. దేనికికూడా నోరుతెరవడు, విషపు నవ్వొకటి.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi18393 күн бұрын

    Siva Garu: Legend CBN Gourava Maanavatha Mahaneeyudu Leadership Ilaage untundani Prove Chesaaru Sir, Idhe Vishyamunu Chaalaa Chakkaga Vivarinchaaru Sir along with previous Activities done by previous Government Operations. Great Humanity Job Done Sir. 👍🙏

  • @kirankumar1858
    @kirankumar18583 күн бұрын

    మన గుడ్డ కింద నలుపు మనకి కనిపించాడు.ఎదుటి వారిది మరటం బాగా వంగి వంగి చూస్తారు.

  • @esuryanarayana4239
    @esuryanarayana42393 күн бұрын

    Super cbn

  • @subbus3342
    @subbus33423 күн бұрын

    That's. Cbn. Yes. Tdp. Mla s becareful

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli52703 күн бұрын

    Cbn sir don't take it seriously in this matter

  • @chopparapurajasekhar7914
    @chopparapurajasekhar79143 күн бұрын

    Whar about Samineni Udaya Bhanu's son who kicked inspector on Road.

  • @ganeshkadali6405
    @ganeshkadali64053 күн бұрын

    That is cbn

  • @balakrishnat8405
    @balakrishnat8405Күн бұрын

    జగన్ పరిపాలన అంటే సిగ్గు శరం చీము నెత్తురు ఏమి లేదు ఏపీని వివస్త్రను చేసి ఇష్టారాజ్యంగా వెళ్ళినాడు ఓకే ఛాన్స్ ఇచ్చారు ఒక పార్టీ బంగాళాఖాతంలో కలుపు కోవాల్సిందే పిన్నెల్లి గాడికి స్వాగతం పలకడానికి వెళ్ళాడు అంటే వినాశనానికి స్వాగతం పలికేవాడు అంతకంటే రుజువు ఏం కావాలి పిన్నెల్లి నియోజకవర్గానికి వాడు ఏమైనా మేలు చేశాడా గుండా ఇజం మే చేశాడు ఇలాంటి గుండాలకు స్వాగతం పలికే వీడు ఎంతటి దౌర్భాగ్యుడో ఇంతకన్నా ఏం కావాలి

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el3 күн бұрын

    Badhyatavantulu, karyadakshulu yeppudu tondarapadaru, midisipadaru, kopanni adhikamincharu varu vigyanalu, gyanalu.. variki kavalsinadella prajakshemamu, desha bhadrata, subhiksham korukuntaru.. !! Tana gurinchi varu yeppudunu pattinchi koru andaru kshemamu kavalane abhilasha Satyameva Jayate..!! Vandemataram..!! Jay hind..!!

  • @Sail333-np4xw
    @Sail333-np4xw3 күн бұрын

    Good job, police ki kuda cheppali elanti vallani encourage cheyodhu ani. Asalu wife ki pillaki escort lu yenduku, yevadi dabbu janam dabbu

  • @lakshmivasireddy3100
    @lakshmivasireddy31003 күн бұрын

    Sir.paripalana14 years Hyd lo chucamu chala displinee gaavuntaru .make chala santhoshmu gaa vunnadi Ap Kudal baga abivrddicheanduthudi.2states Telugu Prajapati ku eakadikellina gowravam dakuthundi. Varivalana. Great CBN.garu

  • @ambojudharmarao9709
    @ambojudharmarao97093 күн бұрын

    Madam gari tappemee ledu vaka manchi paniki prajala kosam velutunte security ivvadamlo tappemiti pagaa aa madam tittaledu kottaledu 🤔 logada anavasara karyalaku velaku vela police lanu enta ibbandi pttaro memu chala chusamu 🤔

  • @ramaraoakula2818
    @ramaraoakula28183 күн бұрын

    Ame matallo elanti thappu adhikara madham levu. Thappu chesina adhikarini mandalinchadam lo elanti thappu ledu. Cbn garu ilanti vishayali pattinchukonte ycp vallu inka recchi potharu

  • @sivanageswararaomeda1819
    @sivanageswararaomeda18193 күн бұрын

    Ycp lo unna vallu TDP loki vacharu em cheyali . Frist nuchi TDP lo mudhu nuchi unna valla ku kakunda YCP lo Support chesina valla ki places echaru em cheyali sir

  • @medicopsych9282
    @medicopsych92823 күн бұрын

    Speaker gadu road pina buthulu tidthey appudu muskonunnaru …ippudu enduku antha scene Reddy’s ana ?

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el3 күн бұрын

    Adhikara madamu, ahankaramto yevokkaraina adhikara durviniyogam dayachechi cheyavaladu.. Yetuvanti hoda, adhikaramleni vyaktilu tamaku protocol cheyyavalsibde nani adhikara sibbandini yottidi petti varini dusinchavaladu.. Trikutami NDA Prabhutvamni allaripaluchechi, cheddaperu tisikoravoddu.. Rashtram yippatike atalakutalamainadi ..dinini gaurva prabhutvam varu yelagu adhigaminchalani alochanalo nimagyamai unnadi.. yee madhyalo chillari chestalu tala noppi panulu yematram harchinchadagga vishayakadu.. dayachechi paristitilanu gamanichavalayunu..

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d3 күн бұрын

    😅

  • @user-ml5px1bz4b
    @user-ml5px1bz4b3 күн бұрын

    Ja..bhabugaru..me..samsakraneke..ja..chadarabhabugaru..im..lake..vedasapu...c.m..saru..

  • @gopibonikala7545
    @gopibonikala75453 күн бұрын

    Ade chandranna palana

  • @seshasairangarao
    @seshasairangarao3 күн бұрын

    చాలు

  • @naseerahamad288
    @naseerahamad2883 күн бұрын

    Meeru small boy ga vunde vuntaaru,, Vysroy Lodge low NTR MLAs garu Chandra Babu gare GURINCHE NTR garu Chandrababu Sir GURUNCHE Cheyppina matalu cheyppande Sir.. Bharata Theysamu Naa Maatru bhoome, Bharateeyulu Antharu Naa Sahotharulu.. Ane work cheysay vaaru now a days low maximum KANAPADARU bhai

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy3 күн бұрын

    Nicesnalysisthankyou

  • @chandrappan5688
    @chandrappan56883 күн бұрын

    ಯಾಮಾರಿಚ್ಚೇದಿ ಮನ ಧರ್ಮ ಮು.

  • @siddisiddes4216
    @siddisiddes42163 күн бұрын

    Valanteer total TDP vallake evvali

  • @durgaannamraju5267

    @durgaannamraju5267

    3 күн бұрын

    ఇవి పార్టీ పోస్ట్లు కాదు.

  • @gvrrao3225
    @gvrrao32253 күн бұрын

    ప్రభుత్వ ఉద్యోగులలోను, ముఖ్యంగా పోలీసులు, పోలిసు అధికారులలోనూ కొందరు విధినిర్వహణలో ధర్మం తప్పి నీతి బాహ్యంగా వ్యవహరించినా, అనేక మంది ఉన్నతమైన వ్యక్తులు ఆ యా సంస్థలలో పనిచేస్తున్నారు, కాలం కలసిరాక, ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుండి పోయారు. పొట్టేలు కొండను ఢీకొనలేనట్లే, ఉద్యోగులు ప్రభుత్వ నేతలకు ఎదురు తిరగ లేకపోయారు. ఎవరైనా అధర్మాన్ని ఎదుర్కొంటే వారు అనేకానేక విధాలుగా బాదించబడినారు. ఏదిఏమైనా ప్రభుత్వం సక్రమంగా ముందుకు సాగడానికి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అందరి సహకారం అత్యావశ్యకం. ఎవరినీ ఎవరు కూడా తక్కువ లేదా ఎక్కువగా చూడకుండా అందరూ కలిసి సమైక్యంగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిన తరుణమిది.

  • @shankar20212
    @shankar202123 күн бұрын

    Idi fake ayithe, TDP ki big damage

  • @user-cj4if1re4f
    @user-cj4if1re4f3 күн бұрын

    All.tdp.party.tharupuna.sorry.madem.amma

Келесі