నేనుందుకని నీ సొత్తుగా || Hosannaministries Song With Lyrics || Christian Music 4You ||

Музыка

Album : Hosanna Ministries
Song : #Nenendukani_nee_sottuga
========= REQUEST===================
Praise The Lord
Dear Brothers And Sisters If Any Copyright Issue With Me, Please Contact Below Mail Id I Will Remove Your Content Please Support. Thank You...
Mail : christianmusicin3@gmail.com

Пікірлер: 1

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 Жыл бұрын

    ప,, నేనెందుకు కని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడి నందునా,,2,, నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సీమ,,2,, 1"" నీ పరిచర్యను తుద ముట్టించుటే - నా నియమ మాయనే,,2,, నీ సన్నిదిలో నే పొందుకొరి నీ స్నేహితుడా నైతినే,,2,, ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును,,ఏమని వివరింతును,,2,, !నేను ఎందుకని,, 2"" నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్షణామాయేనే,,2,, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని,,2,, ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును 3"" నీలో నేను ఉండుటయే - నాలో నివ్వు ఉందుటయే నా ఆత్మీయ అనుభవమే,,2,, పరిశుద్ద ఆత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద,,2,, ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును

Келесі