కృప కృప నా యేసు || Krupa Krupa Naa Yesu Song || Audio With Lyrics |

Музыка

Album : Jesus My Victory
Song : #Krupakrupa
========= REQUEST===================
Praise The Lord
Dear Brothers And Sisters If Any Copyright Issue With Me, Please Contact Below Mail Id I Will Remove Your Content Please Support. Thank You...
Mail : christianmusicin3@gmail.com

Пікірлер: 177

  • @Aksabandili
    @Aksabandili Жыл бұрын

    కృపా కృపా నా యేసు కృపా కృపా కృపా కృపా. (2) నీ కోరకు నన్ను ముందుగనే నిర్ణయించివే నీవు నన్ను పిలిచి నీ నీతి నిచ్చి మహిమ పరచితివే నేనేమై యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపైపిలిచావున్నాను కృపాకై జనములకు ప్రవక్తగా నను నియమించవయ్యా నాతాల్లి గర్భముననే ప్రతిష్ఠించవయ్యా (2) (కృపా) (1)నాపై నీవు చూపిన ప్రేమ ఎంతోగొప్పడయ్యా కాలలోనైనా నిను మరువనే లేనియ్య రుచిచూచి యెఱిగానిన్ను నాయేసయ్యా నీకృపా నాజీవము కంటె వుత్తమామైనదయ్యా m

  • @sravanirachaprolu7182

    @sravanirachaprolu7182

    11 ай бұрын

    Ch

  • @ratnakumarkethavath8887

    @ratnakumarkethavath8887

    11 ай бұрын

    4

  • @Sravani-gx6py

    @Sravani-gx6py

    4 ай бұрын

    Super 😍😍😍😍😍

  • @user-dc8sq6vs6f

    @user-dc8sq6vs6f

    3 ай бұрын

    ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏😄😄😄😄😄😄

  • @Jaya1166Jaya

    @Jaya1166Jaya

    3 ай бұрын

    🎉🎉🎉tq

  • @ramakrishnalakshmi3429
    @ramakrishnalakshmi34294 ай бұрын

    కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో|| TAGS:

  • @user-qq1ef8vh1t

    @user-qq1ef8vh1t

    4 ай бұрын

  • @pokalamahabhoobi730

    @pokalamahabhoobi730

    4 ай бұрын

    Thank you

  • @pokalamahabhoobi730

    @pokalamahabhoobi730

    4 ай бұрын

    ❤❤

  • @DeepthiUppuluri-rt1iw

    @DeepthiUppuluri-rt1iw

    3 ай бұрын

  • @ramyabuddala5659

    @ramyabuddala5659

    3 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @Tejas_156
    @Tejas_1566 күн бұрын

    Manchi song brother manasuku chala nemmadhi kaligisthundhi.sperrrr

  • @AshaAsha-kg9dw
    @AshaAsha-kg9dw5 күн бұрын

    Devuniki mahima kalugunu gaka❤

  • @sadulaasha4
    @sadulaasha45 күн бұрын

    Nice song ❤❤I love you Jesus

  • @subbuyelubandi8251
    @subbuyelubandi82514 күн бұрын

    Priesd the lord 🙏

  • @KumaripulliKumari
    @KumaripulliKumariКүн бұрын

    Nice song e song antte naku chala estam I love jesus prise the lord 🙏🙏🙏🙏

  • @DAbhishekDabhishek-en9yk
    @DAbhishekDabhishek-en9yk4 күн бұрын

    Ayyanaku samastamu sadhyam love you jesus ❤❤❤

  • @shankarjatoth5105
    @shankarjatoth51053 ай бұрын

    వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ brs అనిల్ కుమార్ గారు ఈ సాంగ్ విన్నప్పుడు మనస్సుకు చాలా ప్రసంతంగా ఉంటుంది ఆమెన్ 🙏🙏🙏

  • @Csr721
    @Csr7213 ай бұрын

    Praise God. దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.🎉

  • @bujjikasani
    @bujjikasani7 ай бұрын

    ఈ పాట పాడిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా వందనాలు దేవుళ్ళకి రాకముందు కంటే వచ్చే క ఈ పాట విన్న తర్వాత నేను దేవుని లో కి వచ్చింది ఎందుకు అనేది నాకు అర్థం అయింది ఈ పాట పాడిన వారందరికీ థాంక్యూ సో మచ్

  • @BattaSamcurran-rv1ug

    @BattaSamcurran-rv1ug

    3 ай бұрын

    God bless you brother🙌🙌

  • @janardhanm2901

    @janardhanm2901

    2 ай бұрын

    Singer and lyrics brother Anil kumar garu

  • @SubbalakshmiKodamanchili-sm3gx

    @SubbalakshmiKodamanchili-sm3gx

    2 ай бұрын

    God always protect you and your family

  • @JessyChristane

    @JessyChristane

    Ай бұрын

    Glory to Jesus and Anil anna

  • @kvikhithalavanyakvikhithal9665
    @kvikhithalavanyakvikhithal966510 ай бұрын

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fd5hf5wn4k

    @user-fd5hf5wn4k

    3 ай бұрын

    Antao vover aksan vadu

  • @user-mi6dl3jx2s
    @user-mi6dl3jx2s5 ай бұрын

    Nice song❤❤❤❤❤Jesus i love you

  • @nageshnagesh4561
    @nageshnagesh45613 ай бұрын

    I love song thankyou brother ❤

  • @sureshd8392
    @sureshd83926 күн бұрын

    Nice song ❤

  • @GemmelaRuthukumari
    @GemmelaRuthukumari Жыл бұрын

    I love song 💞🥰💕

  • @srajubabu8064
    @srajubabu80649 ай бұрын

    👌👌👌అనిల్ అన్న 💕💕💓💓👌👌👍👍EEsong బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🙏🙏

  • @user-ir7yj8lg4j
    @user-ir7yj8lg4j13 сағат бұрын

    Amen 🙏🙏🙏🙏💗💗💞💞💞💓💓💗💞

  • @shankaritha6671
    @shankaritha667111 ай бұрын

    Nice song glory to god 🙌🙌🙌♥️

  • @amruthakids4910
    @amruthakids4910Ай бұрын

    I love Jesus and I like this song.

  • @babupasula4452
    @babupasula44525 ай бұрын

    Love this song very much❤❤

  • @SravyaVelpula-eq5tb
    @SravyaVelpula-eq5tb2 ай бұрын

    Super brother and sister song🎉❤❤❤❤❤❤❤

  • @yesebudasu398
    @yesebudasu3985 ай бұрын

    Super ❤️ song👌👌👌

  • @sarahjhon9729
    @sarahjhon9729 Жыл бұрын

    Super song dear brother ❤

  • @Candledivya
    @Candledivya17 күн бұрын

    Chala bagundi e song

  • @VallapudasuSagar-vx9eb
    @VallapudasuSagar-vx9eb3 ай бұрын

    Super song👌👌👌👌👌👌

  • @user-cv8eq7uk2q
    @user-cv8eq7uk2q16 күн бұрын

    I like this song 🎉 excellent

  • @VijayVijay-tj6ky
    @VijayVijay-tj6ky8 ай бұрын

    Super ❤️🥰😘

  • @Csr721
    @Csr721Ай бұрын

    Praise the lord brother and sister 🙏.దేవునికే మహిమ కలుగును గాక.

  • @Poojabubble
    @Poojabubble8 ай бұрын

    I love my Jesus ❤️❤️🙏🙏🙏🙏❤️❤️

  • @TheVara143
    @TheVara1433 ай бұрын

    Praise the lord 🙏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx2 ай бұрын

    Praise the Lord brother devudu me paricharyalu nu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please

  • @marigelalakshman9581
    @marigelalakshman958111 ай бұрын

    ❤❤❤❤❤

  • @PMahesh82
    @PMahesh823 ай бұрын

    Super songs anna❤❤❤❤❤

  • @user-gx8of2zu3f
    @user-gx8of2zu3fАй бұрын

    My favourite song 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zphsmandepudi6791
    @zphsmandepudi67912 ай бұрын

    Praise the lord.

  • @user-du7xm2kb2l
    @user-du7xm2kb2l2 ай бұрын

    Glory to God ❤

  • @jothig7301
    @jothig730112 күн бұрын

    Amen amen amen 🙏🙏🙏

  • @kammarapraveen
    @kammarapraveen8 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @gantepangisrinu
    @gantepangisrinuАй бұрын

    I love my jesus❤❤❤❤❤❤

  • @djmadhu1428
    @djmadhu14282 ай бұрын

    I love you jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgamdayamani7709
    @durgamdayamani77093 ай бұрын

    When I heard this song I feel very happy in Jesus Christ love

  • @user-zb1ex2iu7t
    @user-zb1ex2iu7t3 ай бұрын

    ❤❤

  • @stylecharunu9263
    @stylecharunu92634 ай бұрын

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-zq6vb8ek8z
    @user-zq6vb8ek8zАй бұрын

    I love jesus 💓💓💓💓💓

  • @BujjiMintoo
    @BujjiMintoo3 ай бұрын

  • @Vikky-cw5ut
    @Vikky-cw5ut10 ай бұрын

    ❤❤❤❤❤❤❤supar song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-dp6cb7po7r
    @user-dp6cb7po7rАй бұрын

    Super ❤

  • @user-zq6vb8ek8z
    @user-zq6vb8ek8zАй бұрын

    I love jesus❤❤❤❤❤❤❤❤❤

  • @Poojabubble
    @Poojabubble8 ай бұрын

    Na yesu krupa ❤❤ na yesayya

  • @user-ex7ly9ek9g
    @user-ex7ly9ek9g12 күн бұрын

    🙏🥰🙌💞

  • @user-gm7ht2yn5q
    @user-gm7ht2yn5q10 ай бұрын

    God bless you brother

  • @user-de2ll4xf9m
    @user-de2ll4xf9mАй бұрын

    Amen⛪⛪⛪🙏🙏🙏🕎🕎🕎

  • @Vikky-cw5ut
    @Vikky-cw5ut10 ай бұрын

    ❤❤❤❤❤❤supar song🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ho5by9fk8l
    @user-ho5by9fk8l3 ай бұрын

    I love song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manilbabu8937

    @manilbabu8937

    7 күн бұрын

    Shalom friend s

  • @Adhithya482
    @Adhithya4824 ай бұрын

    Vera level nice song

  • @GiriBabu-bt7kf
    @GiriBabu-bt7kf2 ай бұрын

    Something is songes ❤❤❤❤

  • @user-yp6js4sw6n
    @user-yp6js4sw6n21 күн бұрын

    Good song

  • @kumarisanam4166
    @kumarisanam41667 ай бұрын

    I love my jesus 💓💓💓💓

  • @LokeshBurgula
    @LokeshBurgulaСағат бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RowddyLove
    @RowddyLove2 ай бұрын

    I love my song

  • @durgamdayamani7709
    @durgamdayamani77093 ай бұрын

    Glory to jesus 🙏🙏🙏

  • @PendireddiSivanagasai-zk4ml
    @PendireddiSivanagasai-zk4ml11 ай бұрын

    ❤❤❤❤

  • @manjunookala3740
    @manjunookala37403 ай бұрын

    Praise the Lord Brothers and sisters ee song chalaa bagaaa padaaru. Naku bagaa nachindi. One day lo nenu 10 times vinnanu. Tqqqq

  • @NissyNissy-cf5ft

    @NissyNissy-cf5ft

    12 күн бұрын

    Super song brother 🎉🎉🎉🎉

  • @kankipatinanibabu7545
    @kankipatinanibabu75455 ай бұрын

    🎧 vinte super undi

  • @GullapalliMayuriMayuri-qb6fp
    @GullapalliMayuriMayuri-qb6fp4 күн бұрын

    👌👌👌👌👌👌👌👌👨‍👩‍👧‍👧🙏

  • @MounikaKomannuthala
    @MounikaKomannuthalaАй бұрын

    𝒟ℯ𝓋𝓊𝓃𝒾𝓀𝒾 𝓈𝓉𝒽ℴ𝓉𝓇𝒶𝓂𝓊𝓁𝓊

  • @methukusuresh1062
    @methukusuresh10623 ай бұрын

    Praise the lord ❤❤❤❤

  • @BittuP-bf5yy
    @BittuP-bf5yy17 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SudheerTenali
    @SudheerTenali2 ай бұрын

    Suppar anna miru pade prathi song chala ardam vuntundi anduke mi songs ante chalaa estam anna

  • @rudrakararaoyalamanchil8780
    @rudrakararaoyalamanchil87802 ай бұрын

    Great song 🩷🩷🩷🙏🙏🙏

  • @kandhukuriRaveena
    @kandhukuriRaveena2 ай бұрын

    Naa kriyalanu batti asale kaadhayya ♥️🫂

  • @mdshaheda5130
    @mdshaheda51303 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song 🙏🙏❤️❤️❤️❤️❤️

  • @user-zb1ex2iu7t
    @user-zb1ex2iu7t3 ай бұрын

    love my jesus❤❤❤🥰🥰👌👌👌👌

  • @KatariAnitha-qk5vp
    @KatariAnitha-qk5vp3 ай бұрын

    I love my song ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @durgamdayamani7709
    @durgamdayamani77093 ай бұрын

    Super song heart touching song

  • @sirijaprattipati
    @sirijaprattipatiАй бұрын

    Super song

  • @NarayanaKothuri-hp1rm
    @NarayanaKothuri-hp1rmАй бұрын

    Super song great full Jesus love for ever

  • @rameshguru7777
    @rameshguru7777 Жыл бұрын

    Hi

  • @user-zb1ex2iu7t

    @user-zb1ex2iu7t

    3 ай бұрын

    Hi

  • @S.Santhosh___521
    @S.Santhosh___5212 ай бұрын

    Glory to God 🙏🙏

  • @KaveriGarnepudi
    @KaveriGarnepudi10 күн бұрын

    I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NagarajuHMNagu-lv7ct
    @NagarajuHMNagu-lv7ct2 ай бұрын

    I love This song ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @nandigamsamuel
    @nandigamsamuel26 күн бұрын

    Praise the lord

  • @namadimadhu1529
    @namadimadhu15293 ай бұрын

    I love Jesus Christ

  • @nandigamsamuel
    @nandigamsamuel2 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rudrakararaoyalamanchil8780
    @rudrakararaoyalamanchil87802 ай бұрын

    Glory to GOD for his amazing grace and his plan for us ❤❤🙌🙌

  • @LakshmiNaga-vx9lj
    @LakshmiNaga-vx9lj2 ай бұрын

    Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @DurgabhavaniNagat
    @DurgabhavaniNagatАй бұрын

    Super song అండి ❤

  • @user-hy5ku7xx2r
    @user-hy5ku7xx2r3 ай бұрын

    Very good song iam 4class

  • @mohanelukapelly7100
    @mohanelukapelly71002 ай бұрын

    Super song😭😭😭😭🙏🙏🙏

  • @NandupilliKaruna
    @NandupilliKaruna3 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @ShavalaYohan-ou1df
    @ShavalaYohan-ou1df2 ай бұрын

    I love song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gonujasmin2995
    @gonujasmin29952 ай бұрын

    Amen

  • @vishaladegala909
    @vishaladegala909Ай бұрын

    Wonderful song🎵

  • @pavanisirra2608
    @pavanisirra26083 ай бұрын

    Amen 🙏🙏🙌🙌🙌

  • @emmumadhu239
    @emmumadhu2394 ай бұрын

    I❤ song

  • @Nirosha-qp5yi
    @Nirosha-qp5yi25 күн бұрын

    l Love u song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 4:46 4:48

  • @ASAVIDEOS00024
    @ASAVIDEOS00024Ай бұрын

    Super super super song

  • @gajjalazar3709
    @gajjalazar37092 ай бұрын

    Super brother 💗😀💗😀😀💗 😁😁💞😁💞😁😁💞😮

  • @user-dc8bv8cr6n
    @user-dc8bv8cr6n3 ай бұрын

    ILovemyjesus❤❤❤❤❤