నేను కట్టబోతున్న ఇల్లు దానికి మీ సహాయం కావాలి

Тәжірибелік нұсқаулар және стиль

play.google.com/store/apps/de.... use this link to download the app from play store or visit the website www.Allyminds.com
subscribe the courses,
VEDIC MATHEMATICS
MASTER YOUR MEMORY
use the coupon code : KDR499 to get courses for Rs499
visit Ally Minds youtube channel / allyminds
మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి kondadoraraju?i...

Пікірлер: 1 100

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 Жыл бұрын

    ఇదంతా కాదు తమ్ముడు అందరూ నిన్ను బాగా వాడేసుకుంటున్నారు.... ముందు ఫోన్ పే నెంబర్ ఇచ్చేసేయ్.... రాజు ఫోన్ పే నెంబర్ ఇవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు... లైక్ చెయ్యండి... 🙏🙏

  • @udayrowdyboys3676

    @udayrowdyboys3676

    Жыл бұрын

    Naaku veyi bro

  • @muraharirameshbabu5940

    @muraharirameshbabu5940

    Жыл бұрын

    @@udayrowdyboys3676 neku veyyala... Koncham veyyala.. Dandiga veyyalaa...

  • @udayrowdyboys3676

    @udayrowdyboys3676

    Жыл бұрын

    @@muraharirameshbabu5940 nee amma ki vesta raa

  • @udayrowdyboys3676

    @udayrowdyboys3676

    Жыл бұрын

    @@muraharirameshbabu5940 veri pu*@

  • @familymanthoughts3219

    @familymanthoughts3219

    Жыл бұрын

    phone pay ఎందుకు బ్రదర్ buy సూపర్ థాంక్స్... సో సింపుల్...

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Жыл бұрын

    ఇన్నాళ్లకు మన కొండదోరరాజు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. రాజుకి సహాయం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి రాజుకి మనం అందరం సపోర్ట్ గా ఉన్నాము అని నిరూపిద్దాం 👍👍🌹

  • @rajukati212

    @rajukati212

    Жыл бұрын

    Like kadhu money pampu bro.

  • @Krishna-il7tp

    @Krishna-il7tp

    Жыл бұрын

    Phone lo keyboard vunna prathi varu ilane antaru help cheyali anukunte velli athani karchulaki oka 1 lakh ivvu appu nuvvu support vunnavani telusthundi KZread comments lo kuda like kavala Niku goppodivi brother 🙏🙏🙏🙏🙏 hats off your comment

  • @ramavathikasapu7186

    @ramavathikasapu7186

    Жыл бұрын

    Like kottam but niku kadu KDR THAMMUDIKI

  • @komaripatilakshmi2133

    @komaripatilakshmi2133

    Жыл бұрын

    Super

  • @sreekanthyccc4294

    @sreekanthyccc4294

    Жыл бұрын

    Like theesi guddhalo pettuko. Rupee labam ledh dhantho. Panikocche panulu unte chepu bro

  • @sivasfdc60
    @sivasfdc60 Жыл бұрын

    తమ్ముడు చాలామంది KZreadrs బెట్టింగ్ ఆడ్స్ ని ప్రమోట్ చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా జనాలకి ఉపయోగపడే మంచి ఆడ్ చేసావ్. నా మనసు మళ్ళీ గెలిచావు.

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    గెలిచావు

  • @baskulabhaskar5659

    @baskulabhaskar5659

    Жыл бұрын

    Thammudu ni phone number send chee amount pampista

  • @user-ei6eu7js2q

    @user-ei6eu7js2q

    Жыл бұрын

    Avuna raa puka

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    Yes

  • @anb7602

    @anb7602

    Жыл бұрын

    ,

  • @indian-zt3fc
    @indian-zt3fc10 ай бұрын

    రాజు కల్మషం లేని మనసు,, ఉన్నతమైన సంస్కారం,, నాకు చాలా నచ్చింది. ఇంత చిన్న వయసులో నీ సొంతయింటి సంకల్పం గొప్పది 🙏💜💜

  • @Krishna-il7tp
    @Krishna-il7tp Жыл бұрын

    పనికిరాని విషయాల గురించి చెప్పకుండా అందరికి ఉపయోగపడే విషయం చెప్పడం అభినదానియం. నిజంగా నీకు ధన్యవాదాలు రాజు 👑👑👑👑👑

  • @mylovelyvillagechannel1924

    @mylovelyvillagechannel1924

    Жыл бұрын

    kzread.info/dron/LHW_1IQUO6S0v7lj0xApXA.html

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    అభినందనీయం

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    Yes

  • @srinivasulumangadi5324

    @srinivasulumangadi5324

    Жыл бұрын

    ​@@vinay4326 ?

  • @koushikgamer99yt39
    @koushikgamer99yt39 Жыл бұрын

    బ్రదర్ నువ్వు ఛాన్స్ ఉందీ కూడా మోనీ అడగకుండా నీ టాలెంట్ పైనా అధరపడుతున్నావ్ నువ్వు గొప్ప వ్యక్తి బ్రదర్

  • @worldtechchannel5239
    @worldtechchannel5239 Жыл бұрын

    తమ్ముడు నువ్వు చేసే వీడియోస్ అందరికీ చాలా ఉపయోగ పడతాయి, అతి త్వరలోనే మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్న.

  • @Indian45567
    @Indian45567 Жыл бұрын

    అందరిలా అకౌంట్ నెంబర్ ఫోన్ పే నెంబర్ పెట్టకుండా జస్ట్ app ఇన్స్టాల్ అన్నావ్ నువ్ గ్రేట్ రా తమ్ముడు

  • @shaikpspk5706
    @shaikpspk5706 Жыл бұрын

    కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.. ❤❤

  • @nem3203

    @nem3203

    Жыл бұрын

    👋

  • @venkat740

    @venkat740

    Жыл бұрын

    Nv prathi dantilo untav

  • @rishicandy7148

    @rishicandy7148

    Жыл бұрын

    @@venkat740 VADU YT BOT GADU😆

  • @rishicandy7148

    @rishicandy7148

    Жыл бұрын

    MOTANIKI NUV EPATINUNDO KORUKUNDI JARAGABOTHUNDIRA AYYA ...🖤🙏😻

  • @vijayvicky2405

    @vijayvicky2405

    Жыл бұрын

    Ami ra ni valla deshaniki upayogam poyi pani chesko ra😂😂

  • @CK-ff2zj
    @CK-ff2zj Жыл бұрын

    ఏది ఏమైన నువ్వు కల్ముషం లేని వ్యక్తివి రాజు....నువ్వు మంచి స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    Yes

  • @pittachiranjeevulu7245
    @pittachiranjeevulu7245 Жыл бұрын

    భగవంతుడు ఆశీస్సులతో నీవు ముందుకు సాగిపోవాలి కోరుకుంటున్నాను 💐💐💐

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    Yes

  • @discoraj3040
    @discoraj3040 Жыл бұрын

    ఎంతో మంది డబ్బుల కోసం గడ్డి తింటుంటే నువ్వు మాత్రం చాలా ఉపయోగపడే app ని తెలిపావు....సూపర్ తమ్ముడు.. ❤️❤️ నేను ఇప్పుడే download చేస్తున్నా.... ❤️❤️ Compitative exams కి prepare అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగం... అలాగే చదువుకునే ప్రతి ఒక్కడికి ఉపయోగపడే app ఇది 🙏🙏

  • @amotional9095

    @amotional9095

    Жыл бұрын

    App anti anna

  • @nandu7815
    @nandu7815 Жыл бұрын

    పెయిడ్ ప్రమోషన్స్ చేస్తే చేశావ్ గానీ ఇలాంటి మంచి విషయాలే చెయ్యి బ్రో.. all the best 😍

  • @srinivasy6207
    @srinivasy6207 Жыл бұрын

    దిగ్విజయంగా నీ సంకల్పం నెరవేరాలని బలంగా కోరుకుంటున్నాను. పరమేశ్వరుని ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి👍

  • @lakshmip4256
    @lakshmip4256 Жыл бұрын

    తమ్ముడు ఈసారి నుంచి నీ వీడియో లో వచ్చిన ఏడ్ లు మిస్ చేయకుండా తప్పకుండా ఫుల్ గా చూస్తాను. ఎవరి నుండి ఏమి ఆడించ కుండా నీ కష్టాన్ని నమ్మిన నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. త్వరలో నువ్వు ఆ ఇల్లు పూర్తి చెయ్యాలి అని ఆశిస్తున్నాను. God bless you

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    👏

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Жыл бұрын

    అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే. Proverbs 19: 6 Many will intreat the favour of the prince: and every man is a friend to him that giveth gifts.

  • @explorewithresh6853
    @explorewithresh6853 Жыл бұрын

    ఇది సూపర్ కొండ దొరా ! ఇల్లు బాగా కట్టుకోవాలని కోరుకుంటున్నా ...👍👍👍

  • @reaperxscrew8017
    @reaperxscrew8017 Жыл бұрын

    తమ్ముడు నా పేరు సుజన్ నాది బెంగళూరు. చిన్న వయసులోనే పెద్ద నిర్ణయం తీసుకొని పెద్ద కార్యాన్ని తల పెట్టుకున్నావు.అందుకు సంతోషము.తమ్ముడు యాడ్ ప్రమోషన్ స్టార్ట్ చేశావు. అందరిలాగా క్యాసినో గురించి లేదా పేకాట గురించి ఇలాంటివి ప్రమోషన్స్ చేయొద్దు.నీ వీడియోస్ చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు కనుక దయచేసి ఆడ్ ప్రమోషన్స్ని ఇటువంటి మంచి వాటి కోసం ఉపయోగించే లాగా చూడు.అంతేగాని co యూట్యూబర్లలాగా క్యాసినో గురించి పేకాట గురించి మాత్రం చేయొద్దు. All the best for your house. నువ్వు త్వరగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాము.

  • @foods..vismai8766

    @foods..vismai8766

    Жыл бұрын

    వీడియో మొత్తం చూడు బ్రదర్...

  • @Maheshch-xw2hi

    @Maheshch-xw2hi

    Жыл бұрын

    @@foods..vismai8766 చూసాడు

  • @srinivaskalyani3772

    @srinivaskalyani3772

    Жыл бұрын

    రమ్మీ వల్ల జీవితం శకం నాశనం అయ్యింది

  • @shivaneverwon225

    @shivaneverwon225

    Жыл бұрын

    😂😂😂😂

  • @sekhar4659
    @sekhar4659 Жыл бұрын

    రాజు మీరు ఇళ్ళు త్వరగా కట్టుకొని, గృహప్రవేశం వీడియో చేయాలని కోరుకుంటున్నాను...

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 Жыл бұрын

    సూపర్ తమ్ముడు నీ గురించి యాడ్స్ చూస్తాను అప్ డౌన్లోడ్ చేసుకొమ్మని షేర్ చేస్తాను. నివ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్న.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi Жыл бұрын

    Raju మీరు promotion అనగానే మొదలు పెట్టినావు అనుకొన్న అందరి లాగా కానీ ఎవరు ఊహించని విధముగా మంచి టాపిక్ వివరించారు

  • @yenugulalavanya5073
    @yenugulalavanya5073 Жыл бұрын

    అందరికీ ఉపయోగపడే విధంగా మీరు చెప్పిన నందుకు ధన్య వాదాలు కొండా దొర రాజు 👌👌👍👍🙏🙏

  • @krishn9553
    @krishn9553 Жыл бұрын

    నచ్చవు తముడు నువ్ super anthe .... Nikosam Ni videos okkasari kadu 2-3 times chustamu without skipping ads ... May Lord Krishna bless you always !!!

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    నచ్చావు

  • @seelavasu9660

    @seelavasu9660

    11 ай бұрын

    సూపర్ అన్న

  • @yaraboludurgaprasad4188
    @yaraboludurgaprasad4188 Жыл бұрын

    తమ్ముడు మంచి వీడియో చేసావు నీ ఇల్లు ఏ అటంకంలేకుండా పూర్తికావాలని కోరుకుంటున్నాను All the best

  • @rajeshbatta6500
    @rajeshbatta6500 Жыл бұрын

    కొండ దొర రాజు నువ్వు సంతోషంగా ఉండాలి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను

  • @SHEKHER345

    @SHEKHER345

    Жыл бұрын

    Send him 1 lakh which will be helpful to construct house

  • @maddururamanjaneyulu6226

    @maddururamanjaneyulu6226

    Жыл бұрын

    Bro thana dagara amount ledu anta evu bro

  • @ultrainstinct70

    @ultrainstinct70

    Жыл бұрын

    Illu kattinchu bro devudu la vunavu🙏

  • @rajeshbatta6500

    @rajeshbatta6500

    Жыл бұрын

    కొండ దొర రాజుకు ఇల్లు కట్టించుటలో భాగస్వాములు అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్లకు శక్తి ఉన్నంత కొంత మొత్తాన్ని మీరు కూడా కొండ దొర రాజుకి అందించటానికి ముందుకు రావాలని కోరుతున్నాను 🙏🙏🙏

  • @kondadoraraju
    @kondadoraraju Жыл бұрын

    మీరు నాకు సహాయ పడాలంటే ఈ యాప్ కొనుక్కోండి. దానివలన నాకు కొంత డబ్బు కంపెనీ ఇస్తుంది.

  • @venkateshtadiboina6308

    @venkateshtadiboina6308

    Жыл бұрын

    monthly 3 lacks vastundu neku youtube lo inka evanni enduku atya aasa padite nuvvu kuda upma laga aipotav chivariki

  • @MohanMohan-sq3pu

    @MohanMohan-sq3pu

    Жыл бұрын

    @@venkateshtadiboina6308 monthly 3 lakh,s,aa nijama 😳😳😳😳🤯🙆‍♂️🤔

  • @venkateshtadiboina6308

    @venkateshtadiboina6308

    Жыл бұрын

    @@MohanMohan-sq3pu yes bro

  • @venkatmudiraj1837

    @venkatmudiraj1837

    Жыл бұрын

    Mcn beach ye antha sokindhi niku kida uma gadila chesko chesko

  • @vanipulgam6320

    @vanipulgam6320

    Жыл бұрын

    Definitely support for KDR. But sir he should be encouraged to build an eco -friendly & fully sustainable house.As he is very close to nature his every step will give the viewers a good direction to follow him & lead them to live ecofriendly & sustainably indirectly helping ouselves & the nature also. Sir if you help him to do so it would be a great step towards the nature too which would be his return gift to the nature as it is helping him to grow gradually & connecting him with the people. Nowadays ecofriendly mud houses ; cowdung brick ; vedic plastering etc are there which allows the house to be cool in summer & warm in winter & the vedic colouring & plastering gives good earthy smell & keeps the house as per temperatures required in different weather conditions. It would be a great step if he is given some ideas to do so. Its my request sir to just explain him about this type of house which are in existence in many parts of our country.

  • @naiduruthala6249
    @naiduruthala6249 Жыл бұрын

    రాజు.... సూపర్... నువ్వు హౌస్ తొందరగా పూర్తి చేయాలని నీకు అందరూ సాయకరించాలి దేవుని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👍👍👌👌👍

  • @ymkmani

    @ymkmani

    Жыл бұрын

    Oreyy naidooo neekantha nijayyithee vunte okka 10k raju ki help cheyraaaa

  • @TeluguStatesNews
    @TeluguStatesNews Жыл бұрын

    జాగ్రత్త బ్రో నువ్వు వేసే ప్రతి అడుగు అలోచించి వేయి...లేదంటే నీకు ఉన్న గుడ్ విల్ మొత్తం పోతాది...మంచి యాప్ లు మాత్రమే ప్రమోట్ చేయి...

  • @Oreoooooooooooooooooo

    @Oreoooooooooooooooooo

    Жыл бұрын

    Manchi apps kadhu Munche Apps Promote chepistaru MCN vallu.

  • @nagarajuntr2003
    @nagarajuntr2003 Жыл бұрын

    నువ్వు మంచి ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటావు 👍👍

  • @ymkmani

    @ymkmani

    Жыл бұрын

    Only illaaa?? Manchi pappa kuda vundali ok 10,15 😁😁😁

  • @suryabhaskarpinjarla1394
    @suryabhaskarpinjarla1394 Жыл бұрын

    You got my respect bro 👏👍Unlike other KZreadrs, he didn't request us to send money through phonepe or Gpay. He is just asking us to watch his videos without skipping the ads. My support will always be with you, keep rocking 🎉🥳

  • @karthikgolagani6844

    @karthikgolagani6844

    Жыл бұрын

    skip kottina , kottakapoyina revenue ki link undadhu.

  • @prasadreddy779

    @prasadreddy779

    Жыл бұрын

    @@karthikgolagani6844 Revenue comes only by the add time. Even if you get 1m views without a single add you will not get a single penny bro.

  • @suryabhaskarpinjarla1394

    @suryabhaskarpinjarla1394

    Жыл бұрын

    @@prasadreddy779 well said bro

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Жыл бұрын

    👍

  • @pavanpavan3927

    @pavanpavan3927

    Жыл бұрын

    Ante add pakka chupinchalna bro😮😅

  • @chandranaik6170
    @chandranaik6170 Жыл бұрын

    సూపర్ kdr ఎక్కడా నెగిటివ్ అనిపించలేదు...వీడియో చాలా intresting గా ఉంది keep it up

  • @ragavendraropes9104
    @ragavendraropes9104 Жыл бұрын

    చదువు లేకపోయినా సంస్కారం వుంది nuv చాలా పెద్ద వాడివి i me గూడెం లో వుండే ప్రజలకు సేవ chyali

  • @jananimediaarts
    @jananimediaarts Жыл бұрын

    మంచి ఇల్లు వాస్తు చూసి కట్టుకో నేను చేయగల సహాయం చేస్తాను

  • @ambalasirisha2803
    @ambalasirisha2803 Жыл бұрын

    I am very happy for you.....u r not begging like other youtubers.....grt respect towards you

  • @chandugorle5481
    @chandugorle5481 Жыл бұрын

    చాలా మంచి సందేశం. రాజు. నీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @etv9channel908
    @etv9channel908 Жыл бұрын

    నీ ఇంటి నిర్మాణం గురించి నువ్వేమీ భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు బ్రదర్ మేమందరము నీకు కచ్చితంగా సహాయం చేస్తాము నీవు చేసే కష్టమే నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది నీవు ఏమి భయపడాల్సిన అవసరం లేదు

  • @amarnathmudiraj1732
    @amarnathmudiraj1732 Жыл бұрын

    విద్యార్థులకు చాల ఉపయోగం

  • @muralikarthik7311
    @muralikarthik7311 Жыл бұрын

    బహుశా ఆ అబ్బాయి normal ga ఉన్నపుడు పట్టించుకోని వాళ్ళు అతను కొంచెం click అవ్వగానే అందరూ అతని ముందు వాలిపోతున్నారు. ఎంత స్వార్థం రా బాబు

  • @hindustani_hindu
    @hindustani_hindu Жыл бұрын

    U r honesty and good behaviour stolen our hearts bro .. God bless u..

  • @user-ui6yn5bh8x
    @user-ui6yn5bh8x2 ай бұрын

    నువ్వు చేస్తే ప్రతి పని లో ఆభగవంతుడు నీకు ఎల్లప్పుడూ నీకు తోడు గా ఉండాలి అని మనసూర్తిగా ఆభగవంతుని కోరుకుంటూన్నాను

  • @kanugantisuresh2983
    @kanugantisuresh2983 Жыл бұрын

    Hats off Raju. This is different and and useful for everyone mostly for children’s.

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Жыл бұрын

    సూపర్ బ్రో మీరు బెటింగ్ ట్రేడ్ హ్యప్ లు మాత్రమం చేయకండి ప్లీజ్ బ్రో❤❤❤❤❤❤❤❤

  • @vempadasiva7113

    @vempadasiva7113

    Жыл бұрын

    Right bro

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    Betting trade apps la

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 Жыл бұрын

    నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలిని నా ప్రార్ధన తమ్ముడు

  • @biyravavidios6545
    @biyravavidios6545 Жыл бұрын

    చదువుకొనేవారికి చాలా ఉపయోగం... 🙏.. నిన్న నాకు బ్లాక్ డే... ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో ఇల్లు కట్టుకొనే స్థోమత లేక ఇంటి పట్టా తిరిగి సచివాలయం కి ఇవ్వటం జరిగినది... చాలా బాధగా వున్నది.. సొంత ఇంటి కల చాలా గొప్పది.. రాజు నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను. కాని మీ వీడియోస్ షేర్ చేయగలను.🤝🤝... లెక్కల గురించి చాలా చక్కగా చెప్పారు సార్ గారు థాంక్యూ రాజు, సార్ 🤝🤝🤝

  • @sekharmass22

    @sekharmass22

    Жыл бұрын

    AP OR TS bro

  • @biyravavidios6545

    @biyravavidios6545

    Жыл бұрын

    @@sekharmass22 A. P...

  • @sekharmass22

    @sekharmass22

    Жыл бұрын

    @@biyravavidios6545 akkada bro mee address

  • @biyravavidios6545

    @biyravavidios6545

    Жыл бұрын

    @@sekharmass22 వద్దులే సార్.. మళ్ళీ ఇదంతా రాజకియం అవుతుంది.. మీరు జనసేన అభిమాని అనుకుంటా.. 🤝

  • @sekharmass22

    @sekharmass22

    Жыл бұрын

    @@biyravavidios6545 yes brother but Pawan Kalyan gariki janavani meeting lo teliyajayandi brother

  • @rahulsai8630
    @rahulsai8630 Жыл бұрын

    Your first ad toooo perfect raju bro and this is your starting point to growth your life And thanks for this ad 😎💓

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 Жыл бұрын

    మంచి చేయాలనే నీ మనసుకి నీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🤝

  • @VDSMSJ
    @VDSMSJ Жыл бұрын

    super bro .. manchi mind meedhi meeku manchi hrudayam , self respect anni unnayi ,, baga paiki vastaru raju garu

  • @bheemasankar5038
    @bheemasankar5038 Жыл бұрын

    chala manchi app ni promote chesav Raju...hope you will fulfil your goals soon. all the best.

  • @vasudevNirvana
    @vasudevNirvana Жыл бұрын

    మీ వీడియోలన్నీ auto play లో పెట్టేసి,ఫోన్ పక్కన పెట్టేస్తా,ads skip చెయ్యము... త్వరలోనే ఇల్లు కడతారు మీరు... కానీ మీరు ఐదు లక్షలు అనుకుంటే ఇంకొక మూడు లక్షలు అదనంగా పట్టుకోండి :) May this nature be with you ✨🙌🏽

  • @ramjovial8688
    @ramjovial8688 Жыл бұрын

    We support you and your family 💕💕💕💕💕

  • @kirandasari4718
    @kirandasari4718 Жыл бұрын

    Educational apps pramote chestunnavu, I appreciate you 👌👍

  • @sandeepch6011
    @sandeepch601111 ай бұрын

    నువ్వు సహాయం అడుగుతూనే చాలా మందికి సహాయం చేసావ్ నువ్వు గ్రేట్ తమ్ముడు.

  • @Alonejessica1998
    @Alonejessica1998 Жыл бұрын

    idi chinnapudu teliste yentho bagundedi ..... good Promation ... Nice Bro

  • @Syamhaswin125
    @Syamhaswin125 Жыл бұрын

    తమ్ముడు నీ వీడియోలు చాల బాగుంటాయి. తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలి.

  • @RaghuSaruallinone
    @RaghuSaruallinone Жыл бұрын

    Ads chusta intrest lekunna neekosam chusta ilage honest ga vundu and usefull aap promot cheshav 👍

  • @orangeshiva7955
    @orangeshiva7955 Жыл бұрын

    Raju Bro Neeku 23 to 26 Age Untudi Anukunna But u r just 18 ❤️ Intha Chinna Age Loney Chaala Kasta Paduthunnav Family Kosam And Viewer's Ki Teliyani Vishayalu Anni Chupithunnav Great Bro Nuvvu ❤️❤️❤️ God Bless You Bro ❤️❤️

  • @nagarajutekkala4617

    @nagarajutekkala4617

    Жыл бұрын

    Hi

  • @panugantiswami2184

    @panugantiswami2184

    Жыл бұрын

    కొండ తార బాబు చానల్లో యాప్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ ఇద్దరికీ థాంక్యూ

  • @Suresh-wj5lq

    @Suresh-wj5lq

    Жыл бұрын

    Bobbey ra ni yeshalu

  • @orangeshiva7955

    @orangeshiva7955

    Жыл бұрын

    @@Suresh-wj5lq Veshala? Em Maatladuthunnav Nuvvu

  • @chintukanna4486
    @chintukanna4486 Жыл бұрын

    Help చేస్తాం రాజు .....❤️❤️❤️

  • @sravanshetty7458
    @sravanshetty7458 Жыл бұрын

    KDR NUVVU THOPU. Chala mandhi paisalu unnavallu kooda addukuntunnaru. Nuvvu great nee lanti vallaki pampina thappuledhu🙏

  • @vijaycreations8720
    @vijaycreations8720 Жыл бұрын

    కొండ దొర రాజు ..నీ దశ తిరిగింది ఇక నీకు తిరుగులేదు విజయం సాధిస్తావు👍

  • @shekar6175
    @shekar6175 Жыл бұрын

    Tq sir chala మంచి విషయం చెప్పారు

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 Жыл бұрын

    వందనాలు బ్రదర్ మిరు త్వరలో నే ఇల్లు కట్టబాడలని యేసుక్రీస్తు ప్రభువు కి ప్రార్థన చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @nanajipallela9788

    @nanajipallela9788

    Жыл бұрын

    ఎందుకయ్య మీరు మారరా. ప్రార్థన ద్వారా ఏమి జరుగదు మీ మూఢత్వం ఇతరులకి రుద్దకండి.

  • @sandhyasai4963
    @sandhyasai4963 Жыл бұрын

    The owner of App who are explaining the Vedic mathematics my mom's best friend son ... Happy to see here . He is really very talented 🥰

  • @Jallurilaxmi9289

    @Jallurilaxmi9289

    Жыл бұрын

    Avnaa sandhyaa

  • @mralone800

    @mralone800

    Жыл бұрын

    Midhi same Village naa 🤔

  • @mralone800

    @mralone800

    Жыл бұрын

    @@Jallurilaxmi9289 look good sindhu

  • @sewanthipisupati3748

    @sewanthipisupati3748

    Жыл бұрын

    That is nice to know.pls guide himm where ever necessary

  • @sandhyasai4963

    @sandhyasai4963

    Жыл бұрын

    @@sewanthipisupati3748 i didnot understand your statement..

  • @thisisdivakars2083
    @thisisdivakars2083 Жыл бұрын

    The best ever promotion in telugu youtube channel community and andharu telugu KZreadrs e abbai ni chusi budhi techukovaliii and main ga @manatruckvlogs and @telugutruckvloggers vallu chala worst promotions chesthunaruuu and thinu matrammm youth ni paduchese promotions kakunda youth ki help ayie promotion chesthunaruuu i really support you from my side and everyone should support him and I hope nuvu future lo betting and scarp apps promote cheyiekudadhu anukuna thank you all the best

  • @geethakonda5622
    @geethakonda5622 Жыл бұрын

    Eppudu honest ga untavu Raju nijamga ala undatam chala great, neeku antha manche jaruguthundi. God bless you

  • @koppineedimohanratnadesaji3301
    @koppineedimohanratnadesaji3301 Жыл бұрын

    Hats of Raju thank you so much👍🥰

  • @saiaru8989
    @saiaru8989 Жыл бұрын

    Maa saport niku always vuntundhi thammudu....👍🏻God bless u 🎊

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 Жыл бұрын

    Machi information gurchi theliyachesaaru.andariki useful avuthundi 👏👏👌

  • @luckymaheedhar6317
    @luckymaheedhar6317 Жыл бұрын

    All the best for your bright future brother

  • @icon-venky9520
    @icon-venky9520 Жыл бұрын

    First time add promotion purthigaa chusaaa miruu😇 All the best kdr👍🙌

  • @ShwethaSanthoshVlogs
    @ShwethaSanthoshVlogs Жыл бұрын

    Nenu 1st time chustunna bro, ila oka app promotion chese mundu, app founder tho Dani gurinchi explain chepinchi make artam ayyela cheppadam..heartfully all the best brother...

  • @kavithamanda6702
    @kavithamanda6702 Жыл бұрын

    We will purchase....for my son...raju bro we are always supporting you...good luck your future...

  • @jastinageswararao4024
    @jastinageswararao4024 Жыл бұрын

    All the best Raju.I will support you as per your request 👍

  • @Markersman
    @Markersman Жыл бұрын

    Common man suggestions:- Don't ask money You can promote fake apps by telling don't download You can promote educational apps for students You can ask likes,shares,subscribe

  • @sarithasara4222
    @sarithasara4222 Жыл бұрын

    Be happy brother and congrats🤝💐

  • @tkusuma8561
    @tkusuma8561 Жыл бұрын

    Super Raju. Very very use full app. Surly we will support you

  • @kadalividyasree5910
    @kadalividyasree5910 Жыл бұрын

    Chaala great work nanna entha samskaram vundi ninnu chusi andaram nerchukovali welldone nanna

  • @anuvaltheru4516
    @anuvaltheru4516 Жыл бұрын

    All the best dhora god bless you

  • @Hanumanram99731
    @Hanumanram99731 Жыл бұрын

    Maths Ela esyga kuda nerchukovachhu ani chepparu,thank u, Raju all the best futur lo nv anukunna goal reach avthav 😊

  • @dharavishnu2510
    @dharavishnu2510 Жыл бұрын

    superrrr raju bro 🎉🎉🎉🎉🎉this is first comment.....god bless you ..vedik maths chala bagundhi 🤝🤝🤝🤝

  • @oliveskitchen_
    @oliveskitchen_ Жыл бұрын

    super brother god bless you 🙏

  • @suvarnakoppanapudi7285
    @suvarnakoppanapudi7285 Жыл бұрын

    Useful ad promotion👍 all the Best

  • @srinubattala3912
    @srinubattala3912 Жыл бұрын

    All the best KDR anna happy for you forever

  • @yamini1625
    @yamini1625 Жыл бұрын

    Hi konda Dora I purchased the course for you . Thank you for usefull video.

  • @krishnaharsha6366
    @krishnaharsha6366 Жыл бұрын

    Very good job..... Very very good brother paniki raani add lu kanna idi chala chala baaga undi... Keep up the great work

  • @mblakshmi.1240
    @mblakshmi.1240 Жыл бұрын

    It's helpful video 🙏🏻

  • @reyraju6006
    @reyraju6006 Жыл бұрын

    I hope this video reach to all helpers

  • @satishkumarpolireddy8871
    @satishkumarpolireddy8871 Жыл бұрын

    add is very helpful for us..viewed completely..thank u..

  • @karlapudyglory356
    @karlapudyglory356 Жыл бұрын

    Grate introduced person KDR. Surely we download and join. Thank you for useful vedio

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Жыл бұрын

    Soo Good Message Maa...🤝🤝🤝Take Care 👍👍

  • @prakashreddy1482
    @prakashreddy1482 Жыл бұрын

    Hearty congratulations KDR👍👌

  • @paavankumarc.h6090
    @paavankumarc.h6090 Жыл бұрын

    KDR MANCHI information ichchavu, thank you very much.

  • @bujjamma
    @bujjamma Жыл бұрын

    సూపర్ కోండదోర రాజు నువ్వు ఎలాగైనా అదృష్టవంతుడువు

  • @lekkalayugandhar7685
    @lekkalayugandhar7685 Жыл бұрын

    After watching this video, i have started watching your videos without skipping adds.

  • @RCP_channel_777...
    @RCP_channel_777... Жыл бұрын

    Good video bro.. Maths gurinchi chala bagudhi... App kuda bagudhi nenu download chesina.. Good... App....

  • @natukolluprapancham3468
    @natukolluprapancham3468 Жыл бұрын

    You are awesome raju God bless

  • @stskmr6324
    @stskmr6324 Жыл бұрын

    GOD bless you . don't worry Mee dream neravetai kdr garu.

  • @yesdanibasha3615
    @yesdanibasha3615 Жыл бұрын

    God bless you KDR 👏👏👏👏👏

  • @Thurga_Prasath
    @Thurga_Prasath Жыл бұрын

    Worthable content 👍🏿

  • @rajiworld234
    @rajiworld234 Жыл бұрын

    God bless you brother 🙏🏻🙏🏻 Good video

  • @duvvurujayalakshmi7262
    @duvvurujayalakshmi7262 Жыл бұрын

    Tq so much anna miru andariki use ayye videos chestunnaru meeru inka jeevitham lo unnatha stananiki edagali ani aasistunnamu👏

Келесі