వెదురు కంజి ఇది మా గిరిజనుల పాత కాలపు వంట|| Bamboo shoot curry by Konda Dora Raju

Тәжірибелік нұсқаулар және стиль

వెదురు కంజి చాలా అరుదుగా వండుకునే వంట
మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి kondadoraraju?i...

Пікірлер: 929

  • @thesoldierashok5365
    @thesoldierashok53652 жыл бұрын

    హలో కొండ దొర, నమస్తే నేను కొండ దొరని కాకపోయినా జవాన్ అయినందుకు నీ అనుభవాలు నాకు బాగా తెలుసు. మేము కూడా అడవుల్లో రాత్రి పగలు గడిపిన అనుభవాలు ఉన్నాయి.

  • @Krupanidhi08

    @Krupanidhi08

    2 жыл бұрын

    Hai ashok garu

  • @thesoldierashok5365

    @thesoldierashok5365

    2 жыл бұрын

    @@Krupanidhi08 hi

  • @sravanthi8748

    @sravanthi8748

    2 жыл бұрын

    Hi soljar🤩🤩

  • @Krupanidhi08

    @Krupanidhi08

    2 жыл бұрын

    How r u sir

  • @thesoldierashok5365

    @thesoldierashok5365

    2 жыл бұрын

    @@Krupanidhi08 Fine brother

  • @RajuRaju-oc2lx
    @RajuRaju-oc2lx2 жыл бұрын

    ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చెయ్యండి మిత్రులారా...అంతే కానీ ఫ్రిడ్జ్ టూర్లు హోం టూర్లు నా ❤️da టూర్లు చేసే పనికిమాలిన వాళ్ళని సపోర్ట్ చేయొద్దు....

  • @srikanthyalla8113
    @srikanthyalla81132 жыл бұрын

    ప్రస్తుత fake సమాజానికి దూరముగా అడవితల్లి ఒడిలో మనఃశాంతిగా జీవిస్తున్నావ్,అదృష్టవంతుడివి తమ్ముడు!!

  • @gannevaramvinay1966
    @gannevaramvinay19662 жыл бұрын

    తమ్ముడు నీకు 1 million subscribers కావాలని కోరుకుంటు ఇప్పుడు నేను కూడా subscribers చేస్తున్న all the best తమ్ముడు👍

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @darlingmowa
    @darlingmowa2 жыл бұрын

    వెదురు చిగుళ్ళు ఈశాన్య భారత్, Bihar, Jharkhand, Odisha maximum Tribals favorite food, దానితో ఊరగాయ కూడా చేస్తారు వాళ్లు👌👍

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs8322 жыл бұрын

    పట్నం లో సాధారణ లైఫ్ కి భిన్నంగా లైఫ్ స్టైల్ మార్చు కొని జీవితం సాగిస్తున్న మనకు ఇటువంటి వీడియోలు రిలాక్స్ గా ఉంటాయి 🎉

  • @veerubanothu4788

    @veerubanothu4788

    2 жыл бұрын

    Currect anna

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @Poojasrinivas26

    @Poojasrinivas26

    Жыл бұрын

    Truth

  • @nveerababu8270

    @nveerababu8270

    Жыл бұрын

    Super bro 💯🌹

  • @PAVITHRAPavi-rf1qt
    @PAVITHRAPavi-rf1qt2 жыл бұрын

    స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు తమ్ముడు మీరు. మీరు చాలా అదృష్టవంతుడు

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag56392 жыл бұрын

    సూపర్ తమ్ముడు వంటలు బాగా చేస్తున్నావు మీము ఎప్పుడూ ఈ వంటచేయ లేదు 👌👌

  • @nageshpavan9592
    @nageshpavan9592 Жыл бұрын

    కళామషం లేని మనుసులు... ఎవ్వరైనా వున్నారు అంటే ఆది మీ మన గిరిజనులే సోదరా ❤️❤️❤️❤️❤️❤️from దుబాయ్ నుండి

  • @venkatadria3084
    @venkatadria30842 жыл бұрын

    నాకు నోరు ఊరుతుంది బ్రదర్... సహజ సిద్దమైన ఆహారం... 👌👌

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32062 жыл бұрын

    ఇదికదా సహజమైన ఆర్గానిక్ అంటే మందులు వేయకుండా పండినవి మంచి ఆహారం ఆరోగ్యకరం 🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @madhuvanguri4634
    @madhuvanguri46342 жыл бұрын

    ఇలాంటి అడవులు అంటే నాకు చాలా ఇష్టం 🤩❤‍🩹😍😍😍

  • @venkatlic8446

    @venkatlic8446

    2 жыл бұрын

    🤙🤙🤙😜

  • @najeeshazi4558

    @najeeshazi4558

    2 жыл бұрын

    Nakku kuda

  • @Aroneditsx

    @Aroneditsx

    2 жыл бұрын

    Kani andhulo vundali antee kastam😅

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @sivadurgaboddu7577

    @sivadurgaboddu7577

    2 жыл бұрын

    Super bro

  • @bassuj7072
    @bassuj70722 жыл бұрын

    Bro don’t meet any KZreadrs. They’ll manipulate you by showing money.. we like ur videos naturally… keep going KDR ❤️

  • @devakidev3452

    @devakidev3452

    2 жыл бұрын

    Yes

  • @kmuralimohan6424
    @kmuralimohan64242 жыл бұрын

    ఆరోగ్యకరమైన వొంట

  • @visweswararaoindugu8266
    @visweswararaoindugu82662 жыл бұрын

    Mee prayanam ilane saagali..ekkada aagakunda.,mee gamyam chere varaku...all the best raju garu.

  • @prasadraju8237
    @prasadraju82372 жыл бұрын

    తమ్ముడు నువ్వు మా మన్యం ముద్దు బిడ్డవు చక్కటి సందేశం మనయొక్క గిరిజన సాంస్క్రుతి తెలియజెస్తున్నవు నీయొక్క కృషి ఎప్పుడూ ఏళ్ళ వేళ్ళు చక్కగా వుండాలి

  • @dnaidudungala3700
    @dnaidudungala37002 жыл бұрын

    అన్నా ఈ కూర ప్రతి సీజన్ లొ తింటాను. ఇది నాకు అన్నింటి కన్నా ఇష్టమైన కూర 👌👌👌👌

  • @meekosam....6145

    @meekosam....6145

    2 жыл бұрын

    Pikinav thie ...

  • @dnaidudungala3700

    @dnaidudungala3700

    2 жыл бұрын

    @@meekosam....6145 నువ్వేం పీకావ్

  • @coneclubstipstelugu9286

    @coneclubstipstelugu9286

    2 жыл бұрын

    @@meekosam....6145 nuv chese pani andariki endhuku vastadi

  • @dnaidudungala3700

    @dnaidudungala3700

    2 жыл бұрын

    అన్నా ఆ కూర ఇష్టం అని అన్నాను సరే నేను ఏమి పీకాలి

  • @dnaidudungala3700

    @dnaidudungala3700

    2 жыл бұрын

    @@coneclubstipstelugu9286 అందరికి రావటానికి నేను చేసే పని అంటే ఏంటి అని చెప్పాను

  • @chandramsciencetechnology.5038
    @chandramsciencetechnology.50382 жыл бұрын

    మీరు చాలా గ్రేట్ అన్నయ మీరూ అడివిలో స్వేచ్చగా ఉన్నదంట్లో బతుకువున్నారు మరి ఇక్కడ సిటీలో అడ్డమైన తిండి తింటూ, కాలుష్యపు గాలి పీలుస్తూ కోరి రోగాలు తెచ్చుకొని బ్రతుకుతున్నారు.

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @gottipatibhargavi9852
    @gottipatibhargavi98522 жыл бұрын

    హాయ్ తమ్ముడు మేము ఝార్ఖండ్ రాష్ట్రం లో ఉంటాము. కొంతవరకు అటవీ ప్రాంతం అనే చెప్పొచ్చు. ఇక్కడ ప్రజల ద్వారా ఈ వంట గురించి నాకూ తెలుసు. నాకూ చాలా ఇష్టం

  • @rkchannel9249
    @rkchannel92492 жыл бұрын

    తమ్ముడు నీ వీడియోస్ ఎంతో కష్టముతో కూడుకున్నవి కనుక అందరూ ఇష్టపడతారు కాని నువ్వు ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యి లేకపోతే నీకు ప్రమాదం.

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs2 жыл бұрын

    సూపర్ సూపర్ చాల బాగుంది రాజు 👌🏻👍🏻

  • @ayinamdurga2414

    @ayinamdurga2414

    2 жыл бұрын

    🤩

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna50342 жыл бұрын

    తమ్ముడు నువ్వు చూపిస్తున్న అడవులు చెట్లు ప్రదేశాలు చాలా బాగున్నాయి. నాకు వాటినన్నిటిని చూడాలని ఉంది. దయచేసి నువ్వు ఉంటున్న ఊరు జిల్లా పేర్లు నెక్స్ట్ వీడియోలో తప్పకుండ చెప్పు తమ్ముడు. మేము తప్పకుండ ఆ ప్రదేశాలు అన్ని చూస్తాము. 👍👍👍👍👍🌹🌹

  • @manavalmikiramayanam
    @manavalmikiramayanam2 жыл бұрын

    తమ్ముడు, మీరు చేసే పదార్థాలు ప్రతిరోజు చూస్తున్నాము చాలా బాగున్నాయి. అలాగే సహజసిద్ధమైన వాల్మీకి చరిత్ర, శ్రీరాముని చరిత్ర మన వాల్మీకి రామాయణం అని చానల్ ఉంది దయచేసి మీ ఛానల్ లో రికమండ్ చేయండి సంస్కృతాన్ని ఆదరించండి రామాయణాన్ని ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూడండి ధన్యవాదాలు

  • @narayanasarangula9496
    @narayanasarangula94962 жыл бұрын

    అడవి రాజు KDR నువ్వు సూపర్ తమ్ముడు

  • @dillepadaridillep4245
    @dillepadaridillep42452 жыл бұрын

    రాజు సూపర్ నీ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి నువ్వు

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @rameshreddy7003
    @rameshreddy70032 жыл бұрын

    Nuvvu teesey videos lo edho magic 🪄✨ undhi raju nice 👍

  • @sampathsambrani5528
    @sampathsambrani55282 жыл бұрын

    తమ్ముడు నిన్ను చూస్తుంటే అసుయ గ ఉంది....😀 మనుషులకు దూరంగా ఎంత హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చెస్తున్నావూ.. మనీ పరంగా నువ్వు రిచ్ కాకపోవచ్చు కానీ పచ్చటి ప్రకృతిలో ఉన్న నువ్వు పుట్టుకతోనే చాల రిచ్....!! Nila brathakalnte rasi petti undali..... All the best 👍

  • @mahesh4365
    @mahesh43652 жыл бұрын

    Hi తమ్ముడు నేను కూడా కొండదొర మిద ఏవురు ...నాది విజయనగరం జిల్లా అడవి తల్లి వన మొక్కలు భోజనం నేను చేశా చాలా చాలా ఆరోగ్యం నీ ప్రతి వీడియో చూస్తున్నాను

  • @gamingschools2835
    @gamingschools28352 жыл бұрын

    Telugu lo 1st creator on forest cooking ❤❤❤ congrats to advance 1️⃣0️⃣0️⃣K 100k

  • @sirigirilakshminarayana2432

    @sirigirilakshminarayana2432

    2 жыл бұрын

    E roju 100k aindhi bro

  • @gamingschools2835

    @gamingschools2835

    2 жыл бұрын

    Tq

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @vustelanagaraju8062
    @vustelanagaraju80622 жыл бұрын

    తమ్ముడు ని వీడియోస్ చాలా చాలా బాగున్నాయి.. ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ తీసి రాకెట్ లాగా దుసుకుపోవాలి.అల్ ది బెస్ట్ 👍👍👍👍

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @ravilalithatruckdriver3276
    @ravilalithatruckdriver32762 жыл бұрын

    నేటి యువతరానికి నువ్వు మార్గదర్శకం కావాలి . ఓ గిరిజన యువకుడిగా నీ ప్రయత్నం సఫలం అయ్యింది మున్ముందు మరెన్నో మంచి వీడియోలు చేసి తమ యొక్క గిరిజన అభ్యుదయానికి నువ్వే మార్గదర్శకం కావాలి మీ ప్రయత్నం అభినందనీయం మీ కష్టం చాలా గొప్పది మీ విలువైన కాలాన్ని బ్రతికే విధానాన్ని మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం తమ్ముడు ........మీ అన్న రవికిరణ్

  • @Bigboos24903
    @Bigboos249032 жыл бұрын

    ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొండల్లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కానీ,, అన్నీ ముందే సెట్ చేసుకుని చేస్తున్నారు. బ్రదర్ జన్యూన్ గా చేస్తున్నాడు మరియు కష్టపడుతున్నాడు. ఎంత కష్టమైనా చిరునవ్వు చెరగకుండా, స్పష్టంగా మాట్లాడతాడు.👍👍

  • @khajarafi2888
    @khajarafi28882 жыл бұрын

    Soo much respect to you bro for giving another birth to our old culture ❤️

  • @riderMallesh
    @riderMallesh2 жыл бұрын

    Hai bro మస్తు చేస్తున్నావ్,, congrts for sucess from హైదరాబాద్ rider mallesh

  • @yerragudichandrasekhar7305
    @yerragudichandrasekhar73052 жыл бұрын

    బ్రో నువ్వు నా స్కూల్ డేస్ అన్నీ గుర్తుచేస్తున్నావ్ బ్రో నా స్కూల్ డేస్ లో నేను సాయంత్రం టైం లో అపుడు అడవి లోకి వెళ్ళేవాడిని ఈత కి ఇంకా అక్కడ దొరికే పండ్లు చాల ఉంటాయి

  • @cherrykandukuri8415
    @cherrykandukuri84152 жыл бұрын

    Thammudu nuvu naku chala nachav thammudu Ni innocent face Ni navvu good bless you nuvvu oka manchi sthayiki vellali ani naa manaspurthiga korukuntunanu🤗🤗🤗inka naku mi poyyi kuda chala baga nachindhi veelaithe dani details kuda cheppu ❤️❤️❤️❤️❤️❤️

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @seshanprasad7473
    @seshanprasad74732 жыл бұрын

    Superr doraa

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 Жыл бұрын

    What a confidence.? Youth should take him as role model for confident living. How confident in his actions. No drama.

  • @geetham493
    @geetham493 Жыл бұрын

    Video ni skip cheyakunda ending varaku chusela chestunnavu thammudu,entha busy life lo ne videos chala relaxing ga vunnai. Good job thammudu 🙏🙏

  • @kgovardhan188
    @kgovardhan1882 жыл бұрын

    Traditional and most favorable food of tribals

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @venunani6116
    @venunani61162 жыл бұрын

    Super anna... ❤️🥰God bless you

  • @kalilbabu901
    @kalilbabu9012 жыл бұрын

    Nice ra tammudu baga kastapadutunnava good manchi content vunna visayalu cheptunnav memu adavilanta puttalanta teragalemu gani nuv anni chupistunte vellina feel vastundi keep it up

  • @PranaySonu
    @PranaySonu2 жыл бұрын

    Fastga grow avthunnav thammudu keep going on all the best👍🏻👍🏻

  • @tatapudivikas9833
    @tatapudivikas98332 жыл бұрын

    At present Days still following our old traditional food and lifestyle sooooo much respect All the views plz encourage him 👍

  • @Chinna289
    @Chinna2892 жыл бұрын

    Superb bro day by day subscribers increase avthunaru views kuda vachi nuvu mi family happy ga undali love from warangal ❤️❤️❤️

  • @SamSung-jv1qx

    @SamSung-jv1qx

    2 жыл бұрын

    👌👌👌👌👌👍

  • @maradaramesh.8263
    @maradaramesh.82632 жыл бұрын

    Natural food.. 🌴🌳🌴

  • @freefireboys7951
    @freefireboys79512 жыл бұрын

    KDR was improving his video talking skills great 👍

  • @vijayabharathi8416
    @vijayabharathi8416 Жыл бұрын

    Nenu ee roje nee vedio chusanu, chala baagundi, inka marinni vedios chesi manchi peru techukovali, all the best nanna

  • @delhitajsrinagarindian2165
    @delhitajsrinagarindian2165 Жыл бұрын

    Super thammudu... Nuv chese videos chalaa bavunai

  • @rajusana932
    @rajusana9322 жыл бұрын

    Super videos all the best bro

  • @srikanthreddy1290
    @srikanthreddy12902 жыл бұрын

    all the best brother

  • @nirmalagodavari4846
    @nirmalagodavari48462 жыл бұрын

    మా చిన్నతనం లో నువ్వు చేసే వంటలు అన్ని తిన్నాము ఎందుకు తెలుసా మా నాన్న గారు ఏజన్సీ లో స్కూల్ లో టీచర్ గా పని చేసారు మా చిన్నతనము గుర్తుచేసావ్వు తమ్ముడు ఇలాగే చేస్తూ వుండు...

  • @glakky2401
    @glakky2401 Жыл бұрын

    Super bro, nuvve eppudu happy ga undalani manaspurtiga korukuntunam

  • @varunchanti8
    @varunchanti82 жыл бұрын

    సూపర్ సూపర్ బ్రదర్👌❤️

  • @satishshamaraj8204
    @satishshamaraj82042 жыл бұрын

    Nice thammudu

  • @chandukanna8469
    @chandukanna84692 жыл бұрын

    Good luck bro super nature chupisthunari miru memu chudalenivi Anni kuda

  • @vayalurgovind7595
    @vayalurgovind75952 жыл бұрын

    తమ్ముడు మీరు అడవిలో చాలా స్వతంత్రంగా జీవిస్తున్నారు . అలాంటి జీవితం నాకు కావాలి. తమ్ముడు నీవు ఏమంటావు .. తమ్ముడు.. రాజు..

  • @narendranature9770
    @narendranature97702 жыл бұрын

    నువ్వు సూపర్ రాజు👌

  • @kuruvasarada1022
    @kuruvasarada10222 жыл бұрын

    Very nice brother

  • @swathi2259
    @swathi22592 жыл бұрын

    Edi nenu chaina vallu tentunti vedios lo baga chusthanu..edi dorikithi tinalani undedi maku....ee video chusinaduku chala happy ga undi Naku...

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao52332 жыл бұрын

    నీ అమాయకత్వం,కల్మషం లేని నీ నవ్వు నీ వీడియోల కన్నా బాగా నచ్చాయి.

  • @gagadharyadav579
    @gagadharyadav5792 жыл бұрын

    Chala bugundi tammudu

  • @maheemahee9331
    @maheemahee93312 жыл бұрын

    Be care full bro.....we want more videos from u...😊

  • @rakshasiangel7547
    @rakshasiangel75472 жыл бұрын

    నేను ఇలాంటిది ఇంకో రకం తిన్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 😋😋😋👌👌👌ఉంటుంది

  • @melookadu8718
    @melookadu87182 жыл бұрын

    Ni videos chuse prathi okkariki nachhutundi..nachutai kuda..yadho roju yadhi o heros iena chustaru... terational ga vuntai chudalanipincheyla

  • @trollingmawa4285
    @trollingmawa42852 жыл бұрын

    🥰😍

  • @vannuvannu8929
    @vannuvannu89292 жыл бұрын

    నాకు చాల ఇష్టం ఎదురు కంజి..... Because మాది పల్లెటూరు.... All the best Raju

  • @yesudasu8963
    @yesudasu89632 жыл бұрын

    God bless you.. bro... manchi stailoki nuvvu cherukovalani devudini korukuntanu all the best 👍

  • @parameswarb8717
    @parameswarb8717 Жыл бұрын

    తమ్ముడు మాకు పెద్ద ముళ్ళ వెదురు పొంత ఉంది ఈ సారి నేను ట్రై చేస్త ధన్యవాదాలు

  • @koraparthitag875
    @koraparthitag8752 жыл бұрын

    రాజు భాయి superb

  • @nagalaxmiprasaadteluguvlog2729
    @nagalaxmiprasaadteluguvlog27292 жыл бұрын

    Ni video kosam waiting chestuna bro

  • @nagalaxmiprasaadteluguvlog2729

    @nagalaxmiprasaadteluguvlog2729

    2 жыл бұрын

    @@shivacsk0724 hi

  • @swethashetty9156
    @swethashetty91562 жыл бұрын

    Unnantha lo haayiga tintu gaduputunnaru. Yechhulu ki pokunda undatam itharulu ki potiga poi jeevananni maarchukovatledu.thrupthi ga jeevinchatam ante idhenemo. Dabbu banglow suit boots lo anandham undadhu ani chupistunaru. Great bro meeru & mee team

  • @loveuall2303
    @loveuall23032 жыл бұрын

    Amma kosam annv super heart touching bro ❤️

  • @jpgemers9353
    @jpgemers93532 жыл бұрын

    👏👏

  • @vnagarajunagaraju677

    @vnagarajunagaraju677

    2 жыл бұрын

    హాయ్ తమ్ముడు నీ వీడియోస్ చాలా బాగున్నాయి నువ్వు నేచురల్ స్టార్ ఇకనుండి జియోగ్రఫీ ఛానల్స్ చూడక్కర్లేదు నీ వీడియో చూస్తే చాలు నువ్వు మరిన్ని వీడియోస్ చేయాలని ఆశిస్తున్న మీ అన్న కోయదొర వాడే నాగరాజు (సర్పంచ్)

  • @kothapallikottabommili3635

    @kothapallikottabommili3635

    Жыл бұрын

    Ok.babi.me.memorkiclatq

  • @chinnaswamy6336
    @chinnaswamy63362 жыл бұрын

    Don't fall in others trap brother

  • @teja66555
    @teja665552 жыл бұрын

    Superb Raju. Née vedios dwara prakruthini chustunnamu. Take care💐💐

  • @padmapalika7733
    @padmapalika77332 жыл бұрын

    Ni videos chusthunnanthaaepu really araku chusina feel vuntundi bro so nv kuda kalmasam lenivadivi God bless u ma

  • @chintuharsha09
    @chintuharsha092 жыл бұрын

    మీ బ్రతుకు బాగుంటది తమ్ముడు రాజు ఇపుడు ఉన్న ఈ యంత్రిక బ్రతుకు వెస్ట్ అప్పుడు అప్పుడు ఇలా పృకృతి లో బ్రతికే మీరే అసలైన బ్రతుకు కొంచెం మనసు కూడా సంతోషం మీ వీడియోస్ చూస్తే 🙏🏻👌🏻

  • @TribalVillageVlogs

    @TribalVillageVlogs

    2 жыл бұрын

    మా అడవుల్లో దొరికే కూర తినాలంటే కష్టపడాల్సిందే kzread.info/dash/bejne/eoOomsezhLGzhps.html

  • @chodagirilalithakumari2746
    @chodagirilalithakumari27462 жыл бұрын

    Hello 👋🙋‍♂️ raju babu ni Vedios bauntaei ni matalu amyakanga untaei sahajasidhamyna food 🍲 cherries🍒 bale tayaru chesav chaala bagundi ni programme carry on 👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻

  • @sam4u569
    @sam4u569 Жыл бұрын

    Amma Ammaaa Ammaaaaaa...... ani piliche pilupulo unna anandhame veru , The most loved word in all languages is calling thier mom.

  • @laxmangunthia1490
    @laxmangunthia14902 жыл бұрын

    Super bro very natural ga chestunaru

  • @ravisapevlogs
    @ravisapevlogs2 жыл бұрын

    సూపర్ తమ్ముడు ని వీడియోస్ చూస్తా చాలా బాగుంటాయి

  • @kandhanulwaala1169
    @kandhanulwaala11692 жыл бұрын

    Raju nenu ni vedios e roju chusanu anni chala ante chala bagunnayi elahe vedios chestavani manaspurthiga korukuntunnanu 👍 all the best for your next vedios ❤️

  • @masthantangam2609
    @masthantangam26092 жыл бұрын

    All the best bro chala tvaraga develop avuthunnav great

  • @SaraAdam-xp2wo
    @SaraAdam-xp2wo9 ай бұрын

    తర బ్రో నాకు ఎలాంటి కొండలు అంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు మేము పెద్ద మల్లాపురం ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు నేను కువైట్ లో ఉంటున్నాను

  • @shivajishivarathri9608
    @shivajishivarathri96082 жыл бұрын

    Super thammudu nee vedios anni baagunnayi and me inti prakruthi inkaa super ne kastaaniki falitham vasthundhi thammudu

  • @sewanthipisupati3748
    @sewanthipisupati37482 жыл бұрын

    All the best ,nee vedios baguntayi.simple ga.

  • @chnageshnagesh3605
    @chnageshnagesh36052 жыл бұрын

    Hi bro nenukuda konda dorane mana food and Mana vathavaranam Chala Baga chupisthunnandhuku tq bro and God bless you

  • @saivehicles
    @saivehicles2 жыл бұрын

    Super.Tammudu.manchi. Vatavaranamlo.ni.videos.bagunnay Vantalu.kuda.caala.baaga.sestunnav Super.Raju

  • @krishnakanth2986
    @krishnakanth29862 жыл бұрын

    Fastest growing KZread channel guys please support him !!!!!

  • @ARcreations-js8dk
    @ARcreations-js8dk2 жыл бұрын

    👌super nenu try chistha Raju annaya kani maku dorakavu akkadaina dorakithi try chisthanu annosarlu anukunna chaina vallu akkuva upqyogistharu ane kani ela chupencharu vallu nuvu easy ga chupinchavu and udikisekuda thintaru alaginu thintaru vediolone chusanu really yakkada chudaledu

  • @ramcharanrebelli3569
    @ramcharanrebelli35692 жыл бұрын

    Kdr manchi natural food thintunavu alage veduru biyam kuda thintaruga vatini oka sari chupichu avi ela vasthayo vatitho ela vanta chesedi kuda chupivu gud bless you 🙌

  • @chinni1679
    @chinni16792 жыл бұрын

    Super chinna chala bagunnaye nee videos elage thiyu super successful ithav all the best chinna 👌👌👌👍👍

  • @mamidipallynagarajmnagaraj191
    @mamidipallynagarajmnagaraj1912 жыл бұрын

    Nice Raju chala bagunai nu chese video 😍👍

  • @rkcreations1254
    @rkcreations12542 жыл бұрын

    చాల బాగున్నాయి తమ్ముడు వీడియోస్ సూపర్

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37512 жыл бұрын

    వీడియో చాలా బాగా తీస్తున్నారు.

  • @telugutechofficialus1736
    @telugutechofficialus1736 Жыл бұрын

    వెదురు కొమ్ములు తింటే చాలా బాగుంటుంది👌👌👌👌👌👌👌

  • @karthikperala3814
    @karthikperala38142 жыл бұрын

    Entha manchi weather tammudu nuvu great 👍👍👍

  • @KamalSharma-ki8dc
    @KamalSharma-ki8dc2 жыл бұрын

    Chala baga chestunnavu brother.. .... Chala mandiki help avtundhi adavi lo tappipothey......keep it up

  • @bokkasubhramanyam8437
    @bokkasubhramanyam84372 жыл бұрын

    Super nice Tamudu 👍👍👍👍👍

Келесі