Konda dora raju in visakhapatnam||మొదటి సారిగా నన్ను ఆహ్వానించిన విశాఖ వాసులు

Тәжірибелік нұсқаулар және стиль

మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి kondadoraraju?i...

Пікірлер: 3 600

  • @riderMallesh
    @riderMallesh2 жыл бұрын

    Raju కలలో ఆ ఆనందం,, చాలా బాగుంది మొదటి సారి city కి వచ్చినందుకు అతని బాగా చూసుకున్నారు 👌♥️

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    కలలో or కళ్ళలో

  • @buddharajuramaraju3351

    @buddharajuramaraju3351

    Жыл бұрын

    Raju contact no share చెయ్యండి. 🌹

  • @rameshburugu8698
    @rameshburugu86982 жыл бұрын

    ఇది కదా కల్మషం లేని సమాజం. బ్రదర్ మీ ఇద్దరికీ నా మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏

  • @alone_alone4891

    @alone_alone4891

    2 жыл бұрын

    Great human beings

  • @salmankommu9852

    @salmankommu9852

    2 жыл бұрын

    Great Bros

  • @rajeshsurapaka3349

    @rajeshsurapaka3349

    2 жыл бұрын

    Anna e chanel run chesedhi Valle Vallu kondadhora fan's kadhu

  • @salmankommu9852

    @salmankommu9852

    2 жыл бұрын

    Ohhoo

  • @deepakprasad9774

    @deepakprasad9774

    2 жыл бұрын

    @@rajeshsurapaka3349 avnaaa...mekela telsu brother

  • @premkumarmaloji5351
    @premkumarmaloji5351 Жыл бұрын

    ఇద్దరు అన్నయ్యలుకు వందనాలు.... ఒక పేద youtubers కి సహాయం చేసినందుకు...... Jai హింద్..... That is power of the south indians

  • @crazysamantha5064
    @crazysamantha5064 Жыл бұрын

    ముఖ్యంగా Vizag Brothers కు అభినందనలు...మంచితనం ఇంకా బతికే ఉంది అని నిరూపించారు...Hats off Brothers...

  • @sathyamchowtha1357
    @sathyamchowtha13572 жыл бұрын

    మన జెండా కు వందనం సమర్పించారు అక్కడే మార్కులు కొట్టేసావ్

  • @natukolluprapancham3468

    @natukolluprapancham3468

    2 жыл бұрын

    True

  • @maravenirajubadri3669

    @maravenirajubadri3669

    2 жыл бұрын

    @@natukolluprapancham3468 🙏👍

  • @SriRHjewellerycollection

    @SriRHjewellerycollection

    2 жыл бұрын

    Sssss

  • @lionwalaedits

    @lionwalaedits

    2 жыл бұрын

    అంతిన గొప్పోల్లు గోపూలే

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @tharakvideos91339
    @tharakvideos913392 жыл бұрын

    కొండా దొర రాజు నీకు సపోర్ట్ చేసిన వాళ్లకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🧡

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @poornak59
    @poornak59 Жыл бұрын

    మీ అభిమానించే అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Жыл бұрын

    చూస్తుంటే నాకు కంట్లోంచి నీళ్ళొస్తున్నాయి, అన్నయ్యలకు నమస్కారాలు 🙏🙏🙏

  • @hemanthkrishna9924
    @hemanthkrishna99242 жыл бұрын

    సమాజం ఎంత మారినా ....ఇంకా మంచితనం మానవత్వం మనిషిని ప్రోత్సహించే దిశగా ఉన్నాయి అనడానికి మీరే తార్కాణం brothers. Great job.

  • @vemulavasavi446

    @vemulavasavi446

    2 жыл бұрын

    Thank you brother 👌👌👌👍👍👍

  • @nagavenichannel4665

    @nagavenichannel4665

    2 жыл бұрын

    Manchimanasunnavallu meeru. Elantiproschahalu andistunnameeku abhinandanalu Tq Very much.

  • @kishoregamingyt524

    @kishoregamingyt524

    2 жыл бұрын

    My village tuni Bro

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @voiceofrights7935
    @voiceofrights79352 жыл бұрын

    చాలా చాలా ఆనందంగా ఉంది నీ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఇలాంటి మంచి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు రాజు. మా తరఫున కూడా ఆ అన్నలకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పు

  • @sandysprojections4441

    @sandysprojections4441

    2 жыл бұрын

    🤣🤣🤣🤣

  • @sandysprojections4441

    @sandysprojections4441

    2 жыл бұрын

    Nakkuda vastunnay navvaleka

  • @msr8302

    @msr8302

    2 жыл бұрын

    Phone no send me bro

  • @shaliniraj5560

    @shaliniraj5560

    2 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @sowjanyas4705
    @sowjanyas4705 Жыл бұрын

    అయినా వైజాగ్ ప్రజల మాటతిరులోనే ప్రేమ, నమ్మకం కనబడుతుంది. That is గ్రేట్ ఆంధ్రప్రదేశ్ peoples 💐💐🌹🌹🎂🍬

  • @creativechance1359
    @creativechance13592 жыл бұрын

    ముందుగా వాళ్ళిద్దరికీ నా యొక్క నిండు వందనాలు...super Anna e రోజుల్లో కూడా మీలాంటి వారు ఉన్నారని గ్రహిస్తున్న ము...రాజు కు support చేసిన మీ ఇద్దరికీ మరోసారి కృతజ్ఞతలు

  • @goutammas5508
    @goutammas55082 жыл бұрын

    విశాలమైన మనసున్న విశాఖ వాసులు, ప్రేమించే మనసున్న గిరిజన వాసులు.. మన మిత్రుడు కొండ రాజును ఆహ్వానించి ఆదరించిన తీరు, కానుకలతో సత్కరించి, పసందైన విందు తో స్నేహ హస్తాన్ని అందించిన మన విశాఖ మిత్ర ధ్వయంకు నా శుభాకాంక్షలు, మీలాంటి వారివలన మన విశాఖపట్నం గౌరవం ఖ్యాతి నలు దిశలా వ్యాపిస్తుందని ఆశిస్తున్నాను. మీ గౌతం🙏

  • @dhukkidiannaji3838

    @dhukkidiannaji3838

    2 жыл бұрын

    Super ga cheppavu anna

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @sureshadari8079

    @sureshadari8079

    2 жыл бұрын

    Great words brother ❤️🌷🙏

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @pavanivicharapu2748

    @pavanivicharapu2748

    Жыл бұрын

    విశాఖపట్నం చాలా మంచి ఊరు మనుష్యులంటే ఎంతో ప్రేమగా ఉంటారు నాకు ఎంతో ఇష్టమైన ఊరు మనసున్న మారాజులుంటారు అక్కడ 🙏

  • @raghuveerjinka51
    @raghuveerjinka512 жыл бұрын

    వైజాగ్ మిత్రులారా.. మీ మంచిమనసుకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.. మీకు దేవుడు మేలు చేయాలని కోరుతున్నా

  • @tbrmani6636

    @tbrmani6636

    Жыл бұрын

    Iii

  • @manimurali7643

    @manimurali7643

    Жыл бұрын

    Tw

  • @kammaniruchulu890

    @kammaniruchulu890

    7 ай бұрын

    👌👏🙌yes bro

  • @gsarada7768
    @gsarada7768 Жыл бұрын

    నిష్కల్మషమైన కొండ దొర రాజు.. నీ మనసుకు తగ్గట్లే ఆ మంచి మనుషులు నీకు ఆనందం కలిగించారు.. వారికి నా నమస్కారములు..God bless you తమ్ముడు

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Жыл бұрын

    ఆ అన్నలు ఇద్దరూ ఎంత మంచివారు!! ఈ వీడియో చూశాక చాలా చాలా ఆనందం వేసింది మనస్సుకి... ❤❤❤..

  • @ss_kumaram

    @ss_kumaram

    Жыл бұрын

    Avunu

  • @bhaskerbijuga3157
    @bhaskerbijuga31572 жыл бұрын

    సురేందర్ అన్న. నాగేష్ అన్న. చాలా బాగా చూసుకున్నారు అతన్ని.. 🙏

  • @swapnarachamalla7755

    @swapnarachamalla7755

    2 жыл бұрын

    Super bro ♥️

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @RatnaRatna-io5jc

    @RatnaRatna-io5jc

    Жыл бұрын

    వాళ్ళ చేనల్ పేరు ఏమిటండి చెప్పండి

  • @bsnaiduvizag6850

    @bsnaiduvizag6850

    Жыл бұрын

    Super bro

  • @welcomevillage6428
    @welcomevillage64282 жыл бұрын

    Chala ఏడుపు వచ్చింది అలాంటి వారు ఉన్నంత వరకు మన లాంటి వాళ్లకు కొదవ లేదు 🙏🏻🙏🏻👍🏼🌹

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @rafishaik9446

    @rafishaik9446

    2 жыл бұрын

    Good job bros

  • @swamisai4005

    @swamisai4005

    2 жыл бұрын

    Good job frnds 👍🙂👍

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @user-xs1tw7nt2u
    @user-xs1tw7nt2u2 жыл бұрын

    బ్రదర్స్ మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు పల్లెలోని స్వచ్ఛమైన మనసుని పట్టణానికి తీసుకువచ్చి స్వచ్ఛమైన మనసుతోటి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థాంక్స్ అన్న

  • @Srinivasulunaika-wu2qz
    @Srinivasulunaika-wu2qz Жыл бұрын

    బ్రదర్ కొండదొర రాజుకు మీరు కృతజ్ఞతతో చేసిన సహాయం అద్భుతం మహాద్భుతం నాచురల్ గా వీడియోలు చేసి కొండ కోనల లో ఉండే అటువంటి సాంప్రదాయాలను అద్భుతంగా చూపిస్తున్న కొండదొర రాజుకు మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు

  • @srganeshh689
    @srganeshh6892 жыл бұрын

    మృగాలు ఉంటే సమాజం లో...మనసు ఉన్న మహా రాజులు మీరు🙏

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    1000% true.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    ఉంటే or ఉండే

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag56392 жыл бұрын

    సూపర్ తమ్ముడు అలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు 👌👌👌👍👏

  • @Satheesh_yadav

    @Satheesh_yadav

    2 жыл бұрын

    Hi Surya Kala number evvu Andi miru chala baga unnaru

  • @appuyadav8363

    @appuyadav8363

    2 жыл бұрын

    సూపర్ తమ్ముడు మంచివాళ్ళు నీకు ఎప్పుడు తోడు వుంటారు

  • @Satheesh_yadav

    @Satheesh_yadav

    2 жыл бұрын

    Aunty miru super ga unnavu

  • @tatasavitri6394

    @tatasavitri6394

    2 жыл бұрын

    👌

  • @nagallavenky7315

    @nagallavenky7315

    2 жыл бұрын

    Great bro

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami52532 жыл бұрын

    ఓం నమో నమ శివాయ నమః నాన్న Mee ఇద్దరూ చాలా మంచి పని చేశారు, కొండదొర ఆరోజు అంత ఆనందాన్ని పొందడానికి మీరు కారకులయ్యారు GOD BLESS YOU

  • @madhusudanpravallika
    @madhusudanpravallika Жыл бұрын

    ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనిపిస్తుంది నీకు సహాయం చేసిన ఇద్దరు అన్నలకు నా నమస్కారం 🙏.... Tq sooo much brother's good job... God bless u..

  • @subbaraokinjari3276
    @subbaraokinjari32762 жыл бұрын

    మంచి వాళ్లకు ఎప్పుడూ..మంచే జరుగతుంది.నీకు షూస్ కొని పెట్టిన బ్రదర్స్ కి నా ధన్యవాదాలు. నువ్వు ఇలాగే మంచి వీడియోస్ చేసి మరింత పైకి రావాలని కోరుకుంటున్నాను.

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @sailajasaripalli7003

    @sailajasaripalli7003

    Жыл бұрын

    Super keep it up

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32062 жыл бұрын

    సర్వేజనా స్సుఖినో భవంతు లోకా స్సమస్తా స్సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఇదే మన వేదం చెప్తోంది మన త్రివర్ణ పతాకం చెప్తుంది మన సనాతన సంప్రదాయమ్ చెప్తోంది వందేమాతరం మన జాతీయ జెండా కు సెల్యూట్ చేయడం చాలా సంతోషం గా ఉంది మేరా భారత్ మహాన్ వందేమాతరం వందేమాతరం వందేమాతరం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🛕🛕🛕🛕🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🌋🌋🌋🌋🌽🌽🌽🍎🍎🍓🍓🥗🍇🍍🍍🌻🌻🌺🌷🦚🦚🍊🍅🦜🦜🍏🍏🏵️💮🌸🌸🌸🥰🥰🥰🥰🥰🥰

  • @vavilapallipolinaidu7972
    @vavilapallipolinaidu7972 Жыл бұрын

    రాజుని ఆదుకున్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి మంచివాళ్ళకి (రాజు)..పేదవాడు రాజు అందరూ ఏదో ఒకటి అందరూ అంటే కొంచమన్న ఇవ్వగలిగే వాళ్ళు సహాయం చెయ్యండి

  • @lmgoud6072
    @lmgoud6072 Жыл бұрын

    దేవుడు ఉన్నాడు అనడానికి మీరు ఇద్దరు నిదర్శనం వారిద్దరికీ నా ప్రత్యేక ధన్యాదాలు......

  • @madhavimateti9755
    @madhavimateti97552 жыл бұрын

    మిమ్ములను ఆహ్వానించిన తమ్మునికి ధన్యవాదములు

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    2 жыл бұрын

    Super kadha madam Madhavi Mateti

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    2 жыл бұрын

    Hi madam Madhavi Mateti how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @royalbabytoyz7517

    @royalbabytoyz7517

    Жыл бұрын

    @@vardhanreddynani8035 I hope she agrees . You are such a kind hearted 😂

  • @ranjithbeerelli5023
    @ranjithbeerelli50232 жыл бұрын

    ఈ రోజుల్లో మి లాంటి మంచి మనస్సుతో సహాయం చేసేవాళ్లు ఉన్నార అనిపిస్తుంది 🙏🙏🙏

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vadlasujatha7234
    @vadlasujatha72342 жыл бұрын

    ఈ వీడియో చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందొ ఆ అన్నలు ఇద్దరికి నాధన్యవాదాలు 🤗🤗😍👌👌

  • @npktalenttv6260
    @npktalenttv6260 Жыл бұрын

    రాజు! నీ దేశభక్తి అమోఘం! నీ పరిస్థితి ఎలా వున్నా సదా శ్రీ కృష్ణుని వోలె చిరునవ్వు చిందిస్తూ అమాయకంగా వుంటావు.కల్మషం లేని మనుసు నీది. ఆ భగవత్ అనుగ్రహం వల్ల నీకు నీవు చేసే పనిలో విజయంతో వీరాభిమానులు సమకూరుతున్నారు. ఇక నిన్ను ఆహ్వానించిన ఆ ఇద్దరు కోటీశ్వరులేమికారు కానీ మంచి మనుసు, మానవత్వం వున్న మణిరత్నాలు. వారి ఆధరణ నీకు ఎంత ఆనందమునిచ్చిందో ఆ ఆనందంలో వారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నీకు మాటలే తోచక కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ ఇద్దరిని ఎంత ప్రశంసించిన తక్కువే. వారికి నీ తరుపున మా నుండి కూడా కృతజ్ఞతాభివందనములు. వారికి, నీకు ఆ భగవంతుని అనుగ్రహం సదా వుండుగాక! 💐💐🕉️💐💐 ఆ ఇద్దరు

  • @ArakuTravellers
    @ArakuTravellers2 жыл бұрын

    KDR కి సపోర్ట్ చేసినవాల్ల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు........ మరీ ముఖ్యంగా వైజాగ్ లో KDR నీ చాలా బాగా చూసుకున్నారు... ఆ అన్న వాళ్ళు ఇద్దరికీ Special గా థాంక్స్ చెప్తున్నాను.

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @rajuh5773
    @rajuh57732 жыл бұрын

    నీ మంచితనం మే నిను ముందుకు నడిపిస్తుంది బ్రదరూ ...👍

  • @gangareddysiddipeta8762
    @gangareddysiddipeta8762 Жыл бұрын

    జాతీయ జెండాకు నమస్కారం చేయలేని కచరా గాళ్ళు ఉన్నా ఈ రోజుల్లో జెండా కి సెల్యూట్ చేసావు చూడు గ్రేట్ తమ్ముడు..

  • @krishnatejagangadhar2319
    @krishnatejagangadhar23192 жыл бұрын

    ఈలాంటి మంచి వాళ్లకు help చేస్తున్నా మీలాంటి మంచి వాళ్లకు నిజం గా కృతజ్ఞతలు నికు🙏 ముంచే కాలంలో మంచి అనేది మీలాంటి వల్ల ఇంకా ఉంది అంటే అది మి గొప్పతనం brothers god bless you

  • @remoindian4868
    @remoindian48682 жыл бұрын

    హీరో లా ఉన్నవ్ తమ్ముడు nice video రోజు కష్టపడుతున్న నిన్ను ఇలా చూడటం చాలా చాలా happy గా ఉంది తమ్ముడు

  • @rajeshkoppula3954
    @rajeshkoppula39542 жыл бұрын

    సురేంధర్ అన్న నగేష్ అన్న 🙏👌మీ మంచితనం 🙏🙏 సూపర్ అన్నయ్యలు 👍👌

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 Жыл бұрын

    ఇద్దరు అన్నలకు నా వందనములు మీ నిస్వార్థ ప్రేమకు నా జోహార్లు

  • @rajubabumylapalli9997
    @rajubabumylapalli99972 жыл бұрын

    పల్లెటూరు రాజును ఆదరించిన మీరు గొప్ప మనసున్న మనుషులు థాంక్యూ భయ్యా

  • @munnabhai8653
    @munnabhai86532 жыл бұрын

    🥳🥳👌🙏 దేశం మొత్తం ఇలాంటి మనుషులు ఉంటే దేశం చాలా గొప్ప స్తాయి లో ఉంటుంది

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    స్థాయిలో...

  • @jangambhaskar4690
    @jangambhaskar46902 жыл бұрын

    కొండల్లో ఊరికి దూరంగా ఉండే వారి మనసు స్వచ్ఛమైనది, తమ్ముడు ని అమాయకపు నవ్వు బిడియం గౌరవం కలకాలం నువు ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న🙏🏻🙏🏻

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @jangambhaskar4690

    @jangambhaskar4690

    Жыл бұрын

    @@VscrazyVlogs తప్పకుండ బ్రదర్

  • @GovardhanPotlapalli
    @GovardhanPotlapalli11 ай бұрын

    ఎంత పెద్ద మనసు అండి మీది కొండ దొర రాజుని ఎంత చక్కగాఆధరించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @venkateshk108
    @venkateshk108 Жыл бұрын

    ఇలా కొండ దొర రాజుని అందరూ అభిమానిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అడవుల్లో జీవించే వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు

  • @praveend3656
    @praveend36562 жыл бұрын

    మీ మంచి మనసుకు హాట్స్ ఆఫ్ అన్నా కొండ ధరణి పట్నం తీసుకువచ్చి అంత గౌరవం ఇచ్చావు

  • @s.yakambaramyakambaram262

    @s.yakambaramyakambaram262

    2 жыл бұрын

    Good

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @bpetlu
    @bpetlu2 жыл бұрын

    you're great bro... మీరు ఇచ్చిన అదిత్యం, మర్యాద & అభిమానం Raju తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోడు.🤝🤝🤝

  • @purifiedpulses7546

    @purifiedpulses7546

    2 жыл бұрын

    Hahahahaha VP

  • @purifiedpulses7546

    @purifiedpulses7546

    2 жыл бұрын

    Very point

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @somethingiswrong1
    @somethingiswrong1 Жыл бұрын

    వైజాగ్ మిత్రుల కోసం ఒక లైక్ వేయండి friends .వైజాగ్ మిత్రులు చాలా ఉత్సాహంగా అతిథి మర్యాదలు చేశారు శభాష్ .

  • @user-ar5una1977
    @user-ar5una197711 ай бұрын

    Sooo sweet... I cried when i see this vedio... Nice.. రాజు ను ప్రేమించినందుకు విశఖ పట్నం వాసికి.... సముద్రమంత విశాల హృదయం ఇచ్చిన బ్రదర్ గారికి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻... మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి... కల కాలం...//... రాజు ను మీరు ప్రేమించారు...// మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు 👍🏻👍🏻👌👌👏👏🍫🍫🥰

  • @kranthikumar112
    @kranthikumar1122 жыл бұрын

    మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది తమ్ముడు అల్ ది బెస్ట్ 👏👏🤝🤝💐💐

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @balu_blasters8328
    @balu_blasters83282 жыл бұрын

    5 రోజుల్లో 50 వేల మంది సబ్సైబర్స్ మంచి విజయం సాధించిన kdr కి సుభకంశాలు

  • @vinaygamer9525

    @vinaygamer9525

    2 жыл бұрын

    Mamuluga kadu nenu shak ayipoina

  • @MrGoud-gw4sm

    @MrGoud-gw4sm

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/onpq1puqm5vKiso.html

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @ganeshmohan6614
    @ganeshmohan6614 Жыл бұрын

    ఆ అన్న వాళ్ళు ఎవరో గాని చాలా మంచోళ్ళు నీకేం తెలియకపోయినా చాలా వరకు చేసి పెట్టారు హాయ్ అన్న వాళ్ళకి నా తరపు నుంచి వెరీ వెరీ థాంక్యూ

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel33939 ай бұрын

    వైజాగ్ వాళ్ళు అంటేనే మనసున్న వాళ్ళు మీ మంచిమనసుకు అభినందనలు 🙏🏻🙏🏻 ఈ విధముగా కొండదొర రాజు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు పేద వాళ్ళకి చూసే మీలాంటి వాళ్ళు మనసున్న మారాజు లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sidhurapakaysrcp7846
    @sidhurapakaysrcp78462 жыл бұрын

    సమాజం లో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సమయానికి వర్షాలు పడుతున్నాయి మీ ఇద్దరికీ చాలా ధన్య వాదాలు

  • @vasupanthagani9818
    @vasupanthagani98182 жыл бұрын

    సురేంద్ర గారు, నాగేష్ గారు మీరు మంచి పని చేసారు.... రాజు చాలా ఆనందం గా ఉన్నాడు

  • @marasunagesh1833

    @marasunagesh1833

    2 жыл бұрын

    నగేష్ మై నేమ్

  • @Bhadriarts86

    @Bhadriarts86

    2 жыл бұрын

    @@marasunagesh1833 super annaya........ ❤️❣️❤️Raju kallalo anandham chudagane manasu nindipoindhi

  • @bkveeresh5042

    @bkveeresh5042

    2 жыл бұрын

    @@marasunagesh1833 good Anna...

  • @bkveeresh5042

    @bkveeresh5042

    2 жыл бұрын

    @@marasunagesh1833 prathi sari ayana bujam midha chey vesthunaru chudi Akkade miru yentha manchi manushulo telusthundi anna... anyway mi manchi thanananiki🙏🙏🙏🙏

  • @Meerudhvikanisha77

    @Meerudhvikanisha77

    2 жыл бұрын

    @@marasunagesh1833 super sir

  • @Ourcollectionss
    @Ourcollectionss2 жыл бұрын

    పేరులోనే ఉంది దొర నీ లైఫ్ భవిష్యత్తు లో కూడ దొర ల ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu70942 жыл бұрын

    తమ్ముళ్ళు మీ ఇద్దరు మంచి మనసున్న మారాజులు , ధన్యవాదాలు

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @giriputrudu981
    @giriputrudu9812 жыл бұрын

    బ్రదర్స్ ఇద్దరికీ... నా హృదయ పూర్వక నమస్కారాలు Great job.. కొండదొర రాజు... ఫ్యాన్స్

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @gandhikaram5173
    @gandhikaram5173 Жыл бұрын

    రాజు తమ్ముడిని ఆహ్వానించి సహాయం చేయటం చాలా అనందయకం తమ్ముళ్లు

  • @sdkaladi6599
    @sdkaladi6599 Жыл бұрын

    మీరిద్దరూ గ్రేట్ అన్న కల్మషం లేని ప్రేమ సమాజంలో ఇంకా ఉందని నిరూపించుతున్నారు ఎక్కడో 100 మందిలో ఒకరు ఇద్దరు ఉన్నారు గ్రేట్ అన్న

  • @kiranmahankali1846
    @kiranmahankali18462 жыл бұрын

    కొండా దొర రాజు నీకు సపోర్ట్ చేసిన వాళ్లకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @saparna7674
    @saparna76742 жыл бұрын

    హ్యాపీ గా వుండు తమ్ముడు కోడలు కొనాలో తిరుగుతువు జాగత్తగా వుండు ఓకే

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    2 жыл бұрын

    Super feelings kadha madam S Aparna

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    2 жыл бұрын

    Hi madam S Aparna how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @chippagiriManthra

    @chippagiriManthra

    2 жыл бұрын

    Number plz

  • @vidyasagarmodi1728

    @vidyasagarmodi1728

    Жыл бұрын

    @@vardhanreddynani8035 oka pani cheyra modda guduv frst tarvatha frdship🤦🤣

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    Жыл бұрын

    @@vidyasagarmodi1728 guddha baggaldhenggutha needhi ardham iyyendha enkosari yekavaga maatladithey naaluka koostha na kodduka

  • @dasarichinnu2311
    @dasarichinnu2311 Жыл бұрын

    కల్మషం లేని నీ నవ్వు చూస్తుంటే చాలా ఆనందం గ ఉంది బ్రదర్...

  • @suryateja2402
    @suryateja2402 Жыл бұрын

    నాయుడు గారికి సురేంద్ర గారి కి నా ధన్యవాదాలు, కొండదొర రాజు కి నా అభినందనలు పొందాడు

  • @yashmithmannuru2973
    @yashmithmannuru29732 жыл бұрын

    నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదములు 🙏సూపర్ బ్రదర్

  • @harik9225
    @harik92252 жыл бұрын

    Great men....డబ్బులేని వారికి కూడా ఇంత బాగా చూసుకున్నారు...great Vizag.....I love 💕 Vizag.......

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan60482 жыл бұрын

    Very nice to see city people show concern and meet the tribal people buy gifts for them really very amazing. Making them feel that all humans are equal. Great Brothers very very happy to see you guys showing so much of love for

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @binduchettiar358
    @binduchettiar358 Жыл бұрын

    Inspiring deed by the two brothers, truly appreciate it😍

  • @rey_durga
    @rey_durga2 жыл бұрын

    ఒకరు పైకి ఎదుగుదల చూసి కిందకి ఎప్పుడు లాగుదామా, అని చూసే ఈ జెనరేషన్, మీకు లాగా సపోర్ట్ చేసే వాళ్లు చాలా అరుదుగా వుంటారు, మీరు వాళ్ళ ఇద్దరి మీద చూపించిన ప్రేమ కి చాలా Osm tanx bayya ❤! & హ రాజు ఇలా ఎదగడానికి కారణం అయ్యిన వీడియోస్ తీసే bro కీ కూడా congracts 🤩 keep rocking 😻

  • @user-ne6kf7jy6l
    @user-ne6kf7jy6l2 жыл бұрын

    ఇలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం

  • @narayanav1506
    @narayanav15062 жыл бұрын

    ఈ ఇద్దరి అన్నల ప్రేమ పిలుపులు నికే కాకా సబ్స్ స్జైబర్స్ కు అందరికి ఆనందాన్ని కలిగించింది వాళ్ళది గొప్పమనుస్సు వాళ్ళుకూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటున్నాను🙏👌🌷💐🌹

  • @kannasampath6642
    @kannasampath66422 жыл бұрын

    Super brother... Mi lanti varu undali.. Samajam lo.. Thank you both of you

  • @venuveesam
    @venuveesam2 жыл бұрын

    మీ ఇద్దరి మంచి మనసు కి....ఆ కొండ దొర కు...నా ధన్యవాదాలు...

  • @venkatputta149
    @venkatputta1492 жыл бұрын

    చాల ఆనందంగా ఉంది.కల్ముషం లేని మంచి మనస్సు ఉన్న వారిని గుర్తించి వారిని గౌరవం గా ఆదరించడం.మంచి మనస్సన్న మనుషులకు మాత్రమే ఉంటుంది మీకు ధన్యవాదాలు 👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    కల్మషం,మనసున్న

  • @lingamollasoundarya4972
    @lingamollasoundarya4972 Жыл бұрын

    Nv ika goppa sthayilo undali brother God bless you all the best mem thappakuda ninnu encourage chestham

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Жыл бұрын

    సురేంద్ర నగేష్ ల అభిమానానికి కృతజ్ఞతలు.KDR ని పిలిచి ఆప్యాయంగా చూసుకున్నందుకు.స్నేహానికి ప్రేమకు పట్టణం,పల్లె అని ఉండదని నిరుపించారు ముగ్గురూ.గ్రేట్.

  • @dreamboysygp3226
    @dreamboysygp32262 жыл бұрын

    ఆ ఇద్దరు చాలా మంచివారు💖

  • @subashpamera5316
    @subashpamera53162 жыл бұрын

    Saluted Indian Flag, superb KDR 👌 👏 👍

  • @vimalapriston2950
    @vimalapriston2950 Жыл бұрын

    You made this guy so, proud and happy..thank you so much for making this guy the most happiest person.

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam39022 жыл бұрын

    ఇలాంటి మంచి వాళ్ళు నీకు తోడుగా ఉన్నారు రాజు చాలా సంతోషం

  • @knm3591
    @knm35912 жыл бұрын

    ఆ అన్నలిద్దరికి ధన్యవాదాలు.....

  • @maruthimsl7676
    @maruthimsl76762 жыл бұрын

    మంచి మనసు తమ్ముడు నిది.....వారిద్దరూ చాలా మంచి వాళ్ళు

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    నీది not నిది

  • @srinija156
    @srinija156 Жыл бұрын

    Mi amayakatvam chustunte chala muchatestundi andi miru jivitham manchi possition ki Vellalani korukuntunnanu

  • @KRREDDY52
    @KRREDDY52 Жыл бұрын

    రాజు, నీ వీడియోస్ చూసి నిన్ను అభిమానించిన ఆఇద్దరు వ్యక్తులకు నా అభినందనలు💐. ఈ రోజుల్లో కల్మషంలేని అటువంటి మంచి హృదయాలు. ఉన్న వారు కనిపించడం చాలా తక్కువ. దే ఆర్ వేరి గ్రేట్💐💐💐.

  • @pittasomaraju2180
    @pittasomaraju21802 жыл бұрын

    బ్రదర్స్ ఇద్దరు నిన్ను వాళ్ళు పెద్దమనిషి చేసుకొని నేను తీసుకెళ్లి చాలా బాగా చూశారు వెరీ నైస్ అన్న ఇలా సపోర్ట్ చెయ్యండి అన్న గిరిజన ప్రజల్ని

  • @nithinkurmaa6759
    @nithinkurmaa67592 жыл бұрын

    అన్న మీ మంచి మనసుకు నేను ఎం ఇవ్వలేని.. కానీ మీ మంచి మనసుకు పాదాభివందనం...❤️🙏

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    ఇవ్వలేను

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad35892 жыл бұрын

    వెరీ నైస్, బ్రదర్స్ మీరు చాలా మంచి పని చేశారు, ఇలా రాజు కు షూస్ ఇంకా ఐటమ్స్ కొని ఇవ్వడం ద్వారా మీ గొప్ప మనసు అందరికీ స్ఫూర్తి దాయకం, వెరీ గ్రేట్ జాబ్ , god bless you both.రాజు నీకు అటువంటి మిత్రులు దొరకడం నీ అదృష్టం.

  • @vijayarani3287
    @vijayarani32872 жыл бұрын

    మనసున్న మారాజులు మీకు దేవుని దీవెనలు తప్పక వుంటాయి. అందరమూ ఇలా చేయాలని మనకు రావాలి. 🙏🙏🙏👍👍👍

  • @nithishreddy9360
    @nithishreddy93602 жыл бұрын

    2 hrs lo 5.5 k chuste 10k likes vacchai chala great mana telugu vallu baga support chestunnaru humanity still alive jai hind 🔥

  • @karthik3646
    @karthik36462 жыл бұрын

    KDR bro... మీలాంటి మంచి మనసున్న (కల్మషం లేని మనసు) వ్యక్తి ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన సోదరులకు ధన్యవాదాలు... God bless you brothers

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @AVDEFX

    @AVDEFX

    Жыл бұрын

    ​@@VscrazyVlogs మీరు kdr గారి బావగారా

  • @ratnakumari0
    @ratnakumari02 жыл бұрын

    Thank you so much brother God bless you both elantivalaki help cheyadamlo chala anamdham vuntundhi

  • @bhagyasreesaka5413
    @bhagyasreesaka5413 Жыл бұрын

    Andaru chustaru ani kadu...me eddaru chala heartful ga meru help chesaru...too good ar

  • @sudheerchikkala9617
    @sudheerchikkala96172 жыл бұрын

    అన్న మీరు చాలా మంచి పని చేసేరు మీరు ఇచ్చిన గిఫ్ట్ కి రాజు చాలా సంతోషం గా ఉన్నారు...మీ ఇద్దరి కి థాంక్స్

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    మీరే మాకు ధైర్యం మీరే మాకు దైవం మీలాంటి గొప్ప వ్యక్తిలు మీలాంటి గొప్ప మనసు వునంతవారకు మాలాంటి వారికి Support ఎపుడు వుంటుంది మీ సహాయ సహకారాలు ఎపుడు ఇలానే వుండాలని ఆశిస్తున్నాను

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    చేశారు

  • @Veera-xg4zq
    @Veera-xg4zq2 жыл бұрын

    నీ ఆనందం నీ కలలో కనబడింది ❤️ కొండ దొర రాజుగారు 🙏

  • @vinay4326

    @vinay4326

    Жыл бұрын

    Not కలలో it's కళ్ళల్లో

  • @pawankalyan3105
    @pawankalyan31052 жыл бұрын

    Andharu ilaa untey chaalaa bavuntadhi. Chaala baga receive cheskunnaru annalu.. feeling proud and done a great job.....❤️❤️❤️❤️❤️

  • @LavBabi
    @LavBabi2 жыл бұрын

    అన్నా మీరు సూపర్, మీలాంటి వాలే ఈ సమాజంలో కావాలి ఎందుకంటే అందర్నీ ఆదరించాలి

  • @kameshpattigulakamesh1090
    @kameshpattigulakamesh10902 жыл бұрын

    అన్నా చాలా,,, రోజులుకి మీలాటి వారిని చూస్తున్నాను 😍ఒక పేదవాడికి మనస్ఫూర్తిగా కొనడం చాలా,,,,,,,, సంతోషం గా ఉంది 😍🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @koraparthitag875
    @koraparthitag8752 жыл бұрын

    రాజు భాయి మీకు నిన్ను ఇంతగా ఆదరించిన అన్నయ్యలకు ప్రత్యేక ధన్యవాదములు చెప్పు

  • @lovarajusanthari994
    @lovarajusanthari994 Жыл бұрын

    Super అన్న మీరు. వైజాగ్ తీసుకొచ్చి మంచి ఆదిత్యం ఇచ్చి...మా గిరిజన బిడ్డ కి సపోర్ట్ చేస్తున్నారు . మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @gaddamramesh9363
    @gaddamramesh93632 жыл бұрын

    చాలా బాగా బాగుంది బ్రదర్ విడియో అన్న వాళ్ళ కూడా మంచి వాళ్ళు నిన్ను ఆహ్వానించిరు ,,🌹🌹🌹 నేను నెల్లూరు రమేష్

  • @ananthashivanarayanaraogol6661
    @ananthashivanarayanaraogol66612 жыл бұрын

    Surender and Nagesh...Hats off to you both...what a great heart...KDR... simply superb saluting our flag...long live...

Келесі