కొండ దొర రాజుని కలిసిన విశాఖ వాసులు||KDR home and forest tour

Ойын-сауық

kdr konda dora home tour
కొండ దొర ఇల్లు,అడవి

Пікірлер: 205

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Жыл бұрын

    నిజంగా ఆ నలుగురు సోదరులకు అభినందనలు.కల్మషం లేకుండా kdr తమ్ముడి ఇంట్లోకి వెళ్లి సొంతమనుషుల్లా కలిసిపోయారు.

  • @mahasingisairamsairam4632
    @mahasingisairamsairam4632 Жыл бұрын

    థాంక్స్ అన్నయ్యలు ఇలా kdr తో కలవటం వేరీ వేరీ సంతోషం... ఇలా ప్రతీ ఒక్కరికీ హ్యాపీ గా, నవ్వుతూ పకరింస్తే చాలు..మనిషి శనిపోయ్యి ,పుట్టి. తనుతో ఏంమి తీసుకుపో దు

  • @manasa4472

    @manasa4472

    Жыл бұрын

    Awqaapmanasa

  • @rsk9724

    @rsk9724

    Жыл бұрын

    Edaina gurthimpu untene.. Palakaristharu ledante evaru palakaristharu bongu... 😂

  • @nagabhushanraojami5253

    @nagabhushanraojami5253

    Жыл бұрын

    @@manasa4472 ఓం నమో నమః శివాయ నమః అందరూ అలానే ఉంటే ఎవరు నమ్ముకున్న దేవుళ్ళు, ఆ ఆ దేవుళ్లకు సేవ చేసుకునటానికి ఏ మానవులకి అవకాశం లేకుండా చేస్తారు

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Жыл бұрын

    ఓం నమో నమః శివాయ నమః మీరు అందరూ కొండ దొర రాజుni మంచి ప్రోత్సాహం ఇచ్చారు మీ అందరికీ భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలి

  • @pandurayudu1021
    @pandurayudu1021 Жыл бұрын

    చూడడం చాలా సులువు వెళ్ళిన వాళ్ళకి తెలుసు KDR కష్టం

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Жыл бұрын

    వాళ్ళను రిసీవ్ చేసుకుని వాళ్ళ ఎంట్రాన్స్ ని షూట్ చేశారు 👌 అబ్బో చాలా బాగుంది నాకు నచ్చింది 👌

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Жыл бұрын

    సూపర్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు చాలా అభిమానంతో వచ్చారు తమ్ముడు👌👌👌👋👋👋👋👍

  • @mahasingisairamsairam4632
    @mahasingisairamsairam4632 Жыл бұрын

    తమ్ముడు ... ఇలా ప్రకృతి అందాలను చూపటం... మాకు హ్యాపీ ఉన్నది

  • @rockstar5263
    @rockstar5263 Жыл бұрын

    ఈ వీడియోలో ఉన్నటువంటి సురేంద్ర నా క్లాస్మేట్. ఒకప్పటి స్కూల్ లైఫ్ గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ స్కూల్, ఆ క్వార్టర్స్ కనీసం రూపు రేఖలు లేకుండా చేసింది గవర్నమెంట్. స్కూల్ గుర్తుగా ఒక బోర్డు మాత్రమే గోడ మీద ఒక పెయింటింగా మిగిలి ఉంది. అది చూసినప్పుడల్లా 😭😔😔😔. ఎంతైనా ఆ రోజులే బాగుండేవి....old days is golden sweet memorable days. Miss you all my dear school friends.🤝🤝🤝

  • @pvratna9583
    @pvratna9583 Жыл бұрын

    తమ్ముడు నీది కల్మషం లేని మనసు... 👌

  • @pnmalleswari4704
    @pnmalleswari470411 ай бұрын

    నీ నవ్వే నీకు దేవుడి ఆశీస్సులు అందుకే అందరు నీకు అభిమానులు అయ్యారూ నిస్సందేహంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తమ్ముడు

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o Жыл бұрын

    నాలుగు చెట్లు వు౦టేనే ఎ౦తో అ౦ద౦గా వుంటుంది అలాంటిది అడవి మాములుగా వు౦డ దు మరి సుాపర్ రాజా...

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it Жыл бұрын

    మంచి మనసు ఉన్న వారు రాజు ని ఆదరించండి

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Жыл бұрын

    మన గిరిజన అందాలు చూపించడం అంటే డ్రోన్ విజువల్స్ వల్ల మాత్రమే అద్భుతంగా ఉంటుంది ♥️ త్వరలో మన ఛానెల్ లో డ్రోన్ విజువల్స్ అద్భుతం అని మేము కామెంట్ చేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాను ❤️♥️👌❤️♥️🙌🇮🇳🕉️😍🥰💐👏🚩🥳

  • @haindavivlogs819
    @haindavivlogs819 Жыл бұрын

    Cameraman mee bava gari ki nijanga hatsoff ,super video bro.

  • @aravindvadija5679
    @aravindvadija5679 Жыл бұрын

    Beautiful places 👍👍

  • @nivas47
    @nivas47 Жыл бұрын

    Manchi manushulu antha oke chota vunte chudadaniki chala happy ga vundi naaku. Mana Konda Dora Raju ki mi support oka goppa varam kavali ani heartful ga korukuntunna. Tammudini happy ga vunchchina meeku thanks annaya.

  • @riakch
    @riakch Жыл бұрын

    What a wonderful life! Living with nature it's awesome...

  • @munnaytgaming9852
    @munnaytgaming9852 Жыл бұрын

    అటు ఇటు ఊపు కొండదొర రాజు అన్న తోపు 😁😁

  • @pananthareddy568
    @pananthareddy568 Жыл бұрын

    సూపర్ తమ్ముడు కొండ దొర రాజు అలాగే వాళ్ళ అమ్మానాన్నలకి ధన్యవాదాలు రాజు వీడియోస్ చాలా అంట్టే చాల సూపర్ గా ఉంట్టాయి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి 👍👍 గంట్ట కోటండి రాజు వీడియోస్ చుసిన తర్వాత కొన్ని కంపిని వాళ్లు మాత్రం వేరే దుర్దేశం తో కంపినిలు స్టార్ట్ చేయాలనీ చూస్తుంటారు. అడవిలో దొరుకుతున్నటువంటి సహజ సిదమైనట్టు వంటి వనరులను మొక్కలను వారి పంట పొలాలను నాశనం చేయకండి. గిరిజన ప్రజలకు ఆడవే సంపద ఎవరిని ఏమి ఆశించరు రాజుకీ అలాగే వారి ఊరికి హెల్ప్ చేయాలనుకున్నవారు హెల్ప్ చేయొచండి

  • @blackwolf631
    @blackwolf631 Жыл бұрын

    చాలా బాగుంది video, really amazing 😍 places good 👍😊 Tqs brothers

  • @jiivakiran3048
    @jiivakiran3048 Жыл бұрын

    Good bro ela talent unnavalki support chestunandhuku thank you very much

  • @jagadeeshadapureddy5889
    @jagadeeshadapureddy5889 Жыл бұрын

    ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన గురుకుల మరియు ఆశ్రమ సంక్షేమ విద్యాలయాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న ITCT Trainers ను APCOS లో తీసుకొని ఉద్యోగ భదత్ర కల్పించుట గూర్చి మరియు మా 10 నెలల పెండింగులో ఉన్న జీతభత్యాలను ఇప్పించవల్సిందిగా విజ్ఞప్త

  • @lakshmip4256
    @lakshmip4256 Жыл бұрын

    Beautiful location. I like this location so much. Mi village vachi one full day stay cheyyali ani vundi raju. But gents ok ela ayina vachesthaaru ladies ki kastam kada... But very tempting locations

  • @krishnay7424
    @krishnay7424 Жыл бұрын

    Cameraman was super talented.

  • @msaikiran677
    @msaikiran677 Жыл бұрын

    సూపర్ హీరోస్ ❤❤చాలా బాగుంది దుబాయ్ నుంచి

  • @sailohithalohitha6670
    @sailohithalohitha6670 Жыл бұрын

    Tq annalu milantolla sahayam unte konda dora raju happyga untaru

  • @PraveenKumarEN
    @PraveenKumarEN Жыл бұрын

    Observed the humble family connected to Nature... While I Thanking U-Tube, I bow to Raju & several more lives connected to Nature... Raju - Good work... Trust me, the quality of life ur living, u should be Blessed... Agriculture & Being Connected to Nature is is the key fr future lives... Hoping the Leaders protect our Culture...

  • @narasingaraothambeli7167
    @narasingaraothambeli7167 Жыл бұрын

    తమ్ముడు రాజు గారు లొకేషన్ సూపర్

  • @darlingmaniboxer4039
    @darlingmaniboxer4039 Жыл бұрын

    Abbha location super undhi tammudu nijamm ga nuv adrustamanthudivi ah Village lo puttadam 😍😍😍😍😍🥰🥰🥰🥰🥰

  • @malagundlanagarjunagowd1463
    @malagundlanagarjunagowd1463 Жыл бұрын

    💐💐Brothers miku, 🙏🙏🙏🙏🌹🌹

  • @nithindegam27
    @nithindegam27 Жыл бұрын

    Love from Nizamabad Telangana state Bussapur village 💖

  • @omiramesh1371
    @omiramesh1371 Жыл бұрын

    Hi Bro... Me kalmasham leni manasuki, aa Navvuki yevvaru iena kuda Fan ipotharu okavela kakapoena kuda avvi thiraalsinde bro🙌 Money paramga Niku andaru support cheyyalekapovachu kaani... Moral ga matram miru vese prathi Adugulo andaruuu kuda me vennante untaru👍🤗 keep itup bro... Aa Bhagavanthuni Aasissulu yella velala me pai, me family paina undalani korukuntuu...from vizag❤️❤️🤗💐💐🤙🔥

  • @srikanthsudagani4374
    @srikanthsudagani43749 ай бұрын

    Thammudu nuvvu naxt time bigg Boss loki thappakunda vellu ni manasu chala manchidi thappa kunda gelusthav Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐

  • @bodaramesh391
    @bodaramesh391 Жыл бұрын

    Lovely brothers kdr niku eppatiki andari ashisshulu vuntayi

  • @PaVanKumar-yo7mi
    @PaVanKumar-yo7mi Жыл бұрын

    Super KDR

  • @anjaneyluindia215
    @anjaneyluindia215 Жыл бұрын

    ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి❤❤

  • @gmanjumanju653
    @gmanjumanju653 Жыл бұрын

    Veary nice place ..super good vedio brother

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 Жыл бұрын

    Superbbb encouragement. So sweet frnds

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 Жыл бұрын

    Strive for excellence brother,it means work hard for excellence, goodevening.

  • @saveraHeeram-ze7st
    @saveraHeeram-ze7st11 ай бұрын

    Hai annaya madhi paleturu kani nuvu pete video's chala bhagutundhi super annaya

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Жыл бұрын

    Superb video kdr we enjoyed a lot thanx to all bros👏❤

  • @HemanthSai-kt6un
    @HemanthSai-kt6un Жыл бұрын

    congratulations improvement videos kdr thank you thank you very much

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg Жыл бұрын

    కొండదొర నువ్వు సూపర్ ❤❤❤❤❤

  • @mrramanjitv
    @mrramanjitv Жыл бұрын

    Super bro pakruti🤩

  • @durgagattem8624
    @durgagattem8624 Жыл бұрын

    సూపర్ హీరోస్ అన్నయ్యలు

  • @brokenboydvy
    @brokenboydvy Жыл бұрын

    Super location

  • @mounikalavanya212
    @mounikalavanya21211 ай бұрын

    Congratulations Anna vallu andharu cheppinattu nik good future'undhi keep it up nd becareful take care

  • @ShivaYadav-ns4qs
    @ShivaYadav-ns4qs Жыл бұрын

    Exlent Bro👍

  • @surekhaallam2401
    @surekhaallam2401 Жыл бұрын

    Location super God bless you nana

  • @johnnoxs2647
    @johnnoxs26479 ай бұрын

    Good support brothers. Best compliments and best wishes for KDR. Good luck for your future

  • @CMPSPKJAI
    @CMPSPKJAI Жыл бұрын

    Super Raju your village 😊

  • @ravigutala5730
    @ravigutala5730 Жыл бұрын

    Superb tammu

  • @narayanareddy9072
    @narayanareddy9072 Жыл бұрын

    Nice soooooper video all the best 👍

  • @veeraraju655
    @veeraraju655 Жыл бұрын

    Chaala bhagundhi mi kalayaka

  • @soundaryapasalapudi2839
    @soundaryapasalapudi2839 Жыл бұрын

    Nice video broo👌👌

  • @vangalapudisiva7681
    @vangalapudisiva7681 Жыл бұрын

    Super bro

  • @chanduyashbossfan2120
    @chanduyashbossfan2120 Жыл бұрын

    Super tammudu ❤️

  • @amulyasurapalli329
    @amulyasurapalli329 Жыл бұрын

    KDR fanz...😍😍

  • @-Chandukannuru
    @-Chandukannuru Жыл бұрын

    Support ing KDR is great brother

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 Жыл бұрын

    Really great 🥰👍

  • @mahipackersmovers8371
    @mahipackersmovers8371 Жыл бұрын

    Best output love nature

  • @vireshvibuthavlogs2309
    @vireshvibuthavlogs2309 Жыл бұрын

    Thanks annayyalu

  • @srinathgoud505
    @srinathgoud505 Жыл бұрын

    Baground music 🎶 superb

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 Жыл бұрын

    Superabba miru. Bale njy chesaru. Raju nuv bale chupinchav anni

  • @hemalatha3351
    @hemalatha3351 Жыл бұрын

    Hai. Koda first time ni. Video s chustunanuu kani challa ittarast ga vunaii. Ma pillaki kodalu ekalani chi napatai nuchi korika .kani epudu ekadiki. Velliledu uvar laki parasta a. Aldabest goda bless u illati machi machi video s tiyyllani niku epudu nuvu name ni koda devullu sashayymo chayva llani masapurti korukotuna❤❤❤ love you so much

  • @gowtamb833
    @gowtamb833 Жыл бұрын

    Great

  • @UsainboltlalaLegend
    @UsainboltlalaLegend Жыл бұрын

    Kdr anna superb video

  • @vijayaprabhavadlamuri9721
    @vijayaprabhavadlamuri9721 Жыл бұрын

    👌👌👌bro

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb Жыл бұрын

    మట్టిలో మాణిక్యం నువ్వు kdr

  • @sivvalaharikrishna6885
    @sivvalaharikrishna6885 Жыл бұрын

    Well support bro....

  • @eswar6683
    @eswar6683 Жыл бұрын

    First cmt best of luck raju

  • @galipellipavan9626
    @galipellipavan9626 Жыл бұрын

    TQ so much Anna 🤝🫂🫀

  • @PS-2424
    @PS-2424 Жыл бұрын

    Very kind hearts....🌸

  • @sathibabu1875
    @sathibabu1875 Жыл бұрын

    Super Ann kdr tamudu ni kalisi vachinaduku

  • @krishnadammu9472
    @krishnadammu9472 Жыл бұрын

    Super 👌👌 brother

  • @laxmangorja8079
    @laxmangorja8079 Жыл бұрын

    Superb bro

  • @nagarajumora7040
    @nagarajumora7040 Жыл бұрын

    Konda babu you are the great

  • @PavanKumar-zw6kk
    @PavanKumar-zw6kk Жыл бұрын

    Good konda Dora raju kdr

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 Жыл бұрын

    Bro నిజంగా నేను చెర్రీ పళ్ళు కోసం కొండ దొర రాజు వీడియో చుసిన తరవాత నిజం తెలిసింది

  • @jmjBuilder
    @jmjBuilder Жыл бұрын

    Super 👌 brother

  • @bhanun6802
    @bhanun6802 Жыл бұрын

    Thammudu nuvvu 👌

  • @vempadapugollababugollabab30
    @vempadapugollababugollabab30 Жыл бұрын

    KDR అంటే అలా ఉంటుంది

  • @swapnap8205
    @swapnap8205 Жыл бұрын

    Super thammudu

  • @thiru1183
    @thiru1183 Жыл бұрын

    Super bro's ❤️

  • @BaduguBabu-mr9xt
    @BaduguBabu-mr9xt Жыл бұрын

    Bro. S ilove you TQ so much for ankreagement

  • @user-go7xj3zm5e
    @user-go7xj3zm5e8 ай бұрын

    సూపర్ కొండ దొర రాజు

  • @bharathimk6546
    @bharathimk6546 Жыл бұрын

    Thank you brothers

  • @user-hw6ty5zk3o
    @user-hw6ty5zk3o Жыл бұрын

    Mee andariki salute brother's 😊

  • @vijayramvijay5314
    @vijayramvijay5314 Жыл бұрын

    Rey thammudu Nuvvu super ra

  • @bantukalyan536
    @bantukalyan536 Жыл бұрын

    Bro veellu neku shoe, konnaru vizag lo madi Narsipatnam bro ❤

  • @PremkumarMaloji-ok9vw
    @PremkumarMaloji-ok9vw Жыл бұрын

    Great బ్రో

  • @vidhyavathi4311
    @vidhyavathi4311 Жыл бұрын

    Lukky ante midira good boys may God bless you all and kdr

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Жыл бұрын

    Hii bro. Mee videos chaala baguntayi.okasari bhuchakra gadda ela teestaro OKa video cheyyandi bro👍💞

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 Жыл бұрын

    Nice 👍

  • @mani4975
    @mani4975 Жыл бұрын

    Good nice boy.Keepitup

  • @yeletisinhachalam4182
    @yeletisinhachalam4182 Жыл бұрын

    సూపర్ బ్రో 👌👌👌

  • @kotichinchimgarikotichinch6524
    @kotichinchimgarikotichinch6524 Жыл бұрын

    Nenu mi video lu anni chustanu

  • @mamathakitchenandbeauty
    @mamathakitchenandbeauty Жыл бұрын

    Nice👌

  • @PRUTHVI.444
    @PRUTHVI.444 Жыл бұрын

    God bless you br

  • @durgagadula786
    @durgagadula786 Жыл бұрын

    Super 🎉🎉🎉🎉

Келесі