Mothilal Nayak నిరాహార దీక్షకు మద్దతుగా గాంధీ హాస్పిటల్ కు OU Library Students ! CM Revanth ! PMR TV

#pmrtv #oustudents #revanthreddy
మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా గాంధీ హాస్పిటల్ కు బయలు దెర నున్న ఓయూ లైబ్రరీ విద్యార్థులు
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 43

  • @prathaprathod-iu5vs
    @prathaprathod-iu5vs5 күн бұрын

    కదలండి నిరుద్యోగులంటే ఎందో ప్రభుత్వానికి తెలవాలి యువత

  • @lee.ramala
    @lee.ramala5 күн бұрын

    కదలండి కాదనరంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి,మన డిమాండ్లు నేరవేరాలంటే ,కడలిరండి🔥🔥🔥🔥🔥✊✊✊✊

  • @mdtaj5367
    @mdtaj53675 күн бұрын

    Dsc వెంటనే postpone చేయాలి లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం మొదలౌతుంది

  • @SupriyaAlluri-ov9fv

    @SupriyaAlluri-ov9fv

    5 күн бұрын

    Yes,yes👍👍👍👍👍

  • @saikrishna-gu7em

    @saikrishna-gu7em

    5 күн бұрын

    Yes 100%

  • @cindamramesh2741
    @cindamramesh27415 күн бұрын

    Plz DSC postpone cheyali

  • @rishirishivarun3156
    @rishirishivarun31565 күн бұрын

    Dsc post pone cheyali

  • @vijaysalver8051
    @vijaysalver80515 күн бұрын

    Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d5 күн бұрын

    DSC వాయిదా వేయాలి

  • @kathramappaji4318
    @kathramappaji43185 күн бұрын

    Plzzz adSC postpone cheyyali 🙏🙏🙏😰

  • @chivvusworld916
    @chivvusworld9165 күн бұрын

    Dsc postpone

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d5 күн бұрын

    DSC వాయిదా వేయండి

  • @padirisama8765
    @padirisama87655 күн бұрын

    Please sir dsc post pone cheyadi

  • @kavithadarshinala
    @kavithadarshinala5 күн бұрын

    Sir dsc postpone cheyali sir

  • @hipavani6210
    @hipavani62105 күн бұрын

    Andarm......kaduludam....anna

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc5 күн бұрын

    courtlo case veyali first

  • @ShravanyaKosari-im9kj
    @ShravanyaKosari-im9kj5 күн бұрын

    Papam deeksha viraminchamanandi.e government spandinchadam ledhu.veellu kuda evari pani vallu chesukuntunnatu

  • @kanilkumar1549
    @kanilkumar15495 күн бұрын

    ✊✊✊✊

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv5 күн бұрын

    1 st dsc postphone cheyali 3 months malli dsc veyaru andharu mothi anna demands neraverchali ani support cheyandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PNarasimhaPodila
    @PNarasimhaPodila5 күн бұрын

    Group2 3postlu penchali

  • @beulabad5124
    @beulabad51244 күн бұрын

    Yes posts penchithe ne job vasthadi ou lo vuna students velandi

  • @ChigirivasanthaChirigi
    @ChigirivasanthaChirigi5 күн бұрын

    D.S.C postphone cheyali.tet normalisation chese mega D.S.C veyali.

  • @tejareddy4141
    @tejareddy41415 күн бұрын

    జై మోతిలాల్ OU JAC Anna, జై అశోక్ కుమార్ సర్, JAI BAKKA JUDSON SIR ,jai RSP SIR 🔥🔥🔥 Advantages of the Right to Recall? An option to correct the wrong, without waiting for the next five years. sir please గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి...

  • @rachimatam5176
    @rachimatam51765 күн бұрын

    Library kurchoni vunte eda postpone chestaru

  • @Aradya2314
    @Aradya23145 күн бұрын

    Asal nv ekkada poinav mahipal anna asal nirudyogula gurinchi pattinchukovatledu

  • @jyothib2342
    @jyothib23425 күн бұрын

    Court case veseyandy anna

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo5 күн бұрын

    Group 2 3 Posts Increase Cheyali Exam December Loo Conduct Cheyali

  • @user-uo5jc8xu9i
    @user-uo5jc8xu9i4 күн бұрын

    Si, constable notification evvandi

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi82924 күн бұрын

    LB Nagar lo jarigina recent issue gurinchi cheppandi Mahipal

  • @JaiSony2018
    @JaiSony20185 күн бұрын

    Evari panlo vallu unaru Anaya.

  • @Rachannazoology
    @Rachannazoology4 күн бұрын

    DSC post pone ceyali Mega DSC prakatinchali

  • @chandugadu2210
    @chandugadu22104 күн бұрын

    Madathuga darna chowk lo andaru kurchovali..

  • @hemalathanagula3859
    @hemalathanagula38595 күн бұрын

    Dsc post pone cheyandi sir dsc exam shedulu radu cheyali sir school assistant kalilu kalapali promotions kalilu kalapali sir

  • @chinna5084
    @chinna50844 күн бұрын

    Maro udhyamam kachithamga jaragali nirudyogulante ento prabhuthvam eppatiki gurthu pettukunela budhicheppali

  • @hemalathanagula3859
    @hemalathanagula38595 күн бұрын

    Post pone dsc exam

  • @nareshnoone1632
    @nareshnoone16325 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:27

  • @RAVULAVENKATESWARLU-oy4fc

    @RAVULAVENKATESWARLU-oy4fc

    5 күн бұрын

    okarini arrest cheyadu revanthreddy gadu #ripreddycongress

  • @user-er7oz5ht8e
    @user-er7oz5ht8e5 күн бұрын

    Please post pone dsc

  • @Vikramvicky4
    @Vikramvicky44 күн бұрын

    మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది.....పరీక్ష లు జరుగుతనే కదా మాకు ఉద్యోగాలు వచ్చేవి..... మిత్రులారా చదువుకోండి....ఇది ఉద్యమాల సమయం కాదు...

  • @saikummar80
    @saikummar804 күн бұрын

    రోడ్ల మీద తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారు

Келесі