వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తే మొండిగానే వెళ్తాము |DSC Aspirants Fire On Revanth Reddy On TGPSC| PMR TV

#pmrtv #mahipalyadav #dscaspirants #cmrevanthreddy
వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తే మొండిగానే వెళ్తాము |DSC Aspirants Fire On Revanth Reddy On TGPSC| PMR TV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 29

  • @nareshnoone1632
    @nareshnoone16323 күн бұрын

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 8:57

  • @Knoworld1
    @Knoworld13 күн бұрын

    Very genuine bro

  • @vinodvinnu1971
    @vinodvinnu19713 күн бұрын

    megha dsc అన్నారు అది లేదు ,టైం కావాలి అంటే అది ఇవ్వడం లేదు తూ మీ బతుకునాలనన🤦🤦

  • @Sakshi_993

    @Sakshi_993

    2 күн бұрын

    Veellu SGT syllabus Okasari Chadivithe Telsuthundhi waste fellows 🤐

  • @shivaenyala2442

    @shivaenyala2442

    2 күн бұрын

    2months Time iste baguntadi

  • @naveenarasaputra7579
    @naveenarasaputra75793 күн бұрын

    Plzzzzz😢😢😢😢😢😢😢 Dsc postpone Cheyyandi😢😢😢

  • @sattunagamani6459
    @sattunagamani64593 күн бұрын

    dsc postphon cheyali sir plZ 🙏

  • @rajashekhara236
    @rajashekhara2362 күн бұрын

    Anna mamullanu arrest chestunaru

  • @shekarj848
    @shekarj8483 күн бұрын

    Dsc post pone cheyali 🙏

  • @Knoworld1
    @Knoworld13 күн бұрын

    Ayitadi

  • @user-cz7qk8yu2j
    @user-cz7qk8yu2j3 күн бұрын

    Group1 lo 1:100 tiyyeli sir❤❤❤❤❤

  • @kirankumar-en6wh
    @kirankumar-en6wh3 күн бұрын

    Dsc post pone cheyyali

  • @sonuranadheer480
    @sonuranadheer4802 күн бұрын

    Group-2 group-3 posts penchi exam December lo pettali

  • @jessicaabhi8076
    @jessicaabhi80762 күн бұрын

    Nenu kuda chana mandiki cheppi vote epinchinA

  • @vaishnavimalkagiri8963
    @vaishnavimalkagiri89632 күн бұрын

    Postpone the DSC

  • @Knoworld1
    @Knoworld13 күн бұрын

    Same words from me also

  • @user-er7oz5ht8e
    @user-er7oz5ht8e2 күн бұрын

    Please post pone dsc

  • @dynuvadai5493
    @dynuvadai54932 күн бұрын

    dsc postpone chesi tet+dsc nirvahinchali

  • @user-er7oz5ht8e
    @user-er7oz5ht8e2 күн бұрын

    Vammoo e cm vadura

  • @nareshnoone1632
    @nareshnoone16323 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 9:27

  • @gundarameshwararao1305
    @gundarameshwararao13052 күн бұрын

    Yevaru neripina patam valkecepútharu

  • @SathyamManchirala
    @SathyamManchirala2 күн бұрын

    Dsc post pone చెయ్యాలి మెగా dsc 25000 exam ki3 నెలలు సమయం ఇవ్వాలి

  • @Nnagaraju79899
    @Nnagaraju798992 күн бұрын

    DSC postpone cheyyali ventane l

  • @rachenderreddy241
    @rachenderreddy2412 күн бұрын

    అరేయ్ నువ్వు c m కార ఏముంది

  • @PavanKumar-oz8jc
    @PavanKumar-oz8jc2 күн бұрын

    Please postpone dsc

  • @anithak8098
    @anithak80982 күн бұрын

    Dsc postpone

  • @user-tr3mu5zs7m
    @user-tr3mu5zs7m2 күн бұрын

    DSC వాయిదా వద్దు

  • @raghupathi1201

    @raghupathi1201

    2 күн бұрын

    Evdra nuvvu

  • @rachenderreddy241
    @rachenderreddy2413 күн бұрын

    అరేయ్ బాబు ఎక్సజమ్ ఎప్పుడు పెట్టాలో కుడా మీరే చెప్తారా గవర్నమెంట్ డిసైడ్ చేస్తదా....

Келесі