DSC పరీక్షలు జరుగుతాయా? వాయిదా పడతాయా? నిరుద్యోగ ప్రతినిధి .TPCC అధికార ప్రతినిధి CHANAGANI DAYAKAR

Пікірлер: 2 600

  • @TJRSTUDIES
    @TJRSTUDIES8 күн бұрын

    ఛాత్రోపాధ్యాయులు నమస్కారం, Dsc జరుగుతుందా వాయిదా పడుతుందని అంశం మీద? ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ ఆవేదన మీ బాధ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఇంటర్వ్యూ చేశాను. విజ్ఞులైన ఛాత్రోపాధ్యాయులు వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా మీ బాధను కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.

  • @olivayash.worlds6364

    @olivayash.worlds6364

    8 күн бұрын

    Tq sir

  • @bhattudevika5239

    @bhattudevika5239

    8 күн бұрын

    Dsc post pone cheyyali sir pillalu vunnaru chadavadaniki time kavali sir plz maku life vuntadhi sir

  • @narendera2163

    @narendera2163

    8 күн бұрын

    Sir plz 2 months time ivvandi, maku age aipothadi malli dsc vesevsraku

  • @kasiboinapurnachander7103

    @kasiboinapurnachander7103

    8 күн бұрын

    sir 45 days ayina postpone cheyandi

  • @bheerenderk1679

    @bheerenderk1679

    8 күн бұрын

    Dsc post pond cheyi anna nenu kuda nevenuka dhrnalaku vachha torigam makosam

  • @k.malleshyadav3294
    @k.malleshyadav32948 күн бұрын

    మీరు బాగానే సమాధానం చెపుతున్నారు సార్ 🙏 ఒక్కసారి ని పక్కనే జానీరెడ్డి సార్ రాసిన PIE book తీసి chaduvu ఎన్ని దినాలు చదువుతావో మేము చూస్తాం

  • @anjan...369

    @anjan...369

    8 күн бұрын

    Super...వీరూ చదివితే తెలిసేది

  • @SrujanaBathini-no5qp

    @SrujanaBathini-no5qp

    8 күн бұрын

    Yes, correct question adigaru . Chastadu debbaki naku vaddu baboi ani parugukestadu

  • @namasaidulu5318

    @namasaidulu5318

    8 күн бұрын

    Nijam chepparu andi

  • @swapnakake

    @swapnakake

    8 күн бұрын

    Avunu

  • @arunkumarmotapothula6225

    @arunkumarmotapothula6225

    8 күн бұрын

    @@k.malleshyadav3294 జాన్ రెడ్డి sir పుస్తకం సెప్టెంబర్ 2023 లో వచ్చింది. అప్పుడు కొనుక్కొని చదువ లేదు. డేట్స్ declare చేశాక కొన్నారు అనుకుంట... కొంచెం ముందుగా కొంటె Revision కూడా అయ్యేది.

  • @2348sriram
    @2348sriram8 күн бұрын

    విద్యా వాలంటీర్స్ ని పెట్టండి 25 వేల పోస్టులు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి టైమ్ ఇవ్వండి ఫ్యూచర్ లో డీఎస్సీ ఉండొచ్చు కానీ వయసు అయిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు గమనించగలరు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటా ఉండాలి ఒకే నోటిఫికేషన్ ఇస్తే అందర్కి బాగుంటది మేము అధికారంలో కి వచ్చి రెండు డీఎస్సీ లు ఇచ్చాం అని చెప్పడానికి మా జీవితాలతో ఆడుకోండి ఒకే డీఎస్సీ 25 వేలు ఇవ్వండి

  • @arunkumarmotapothula6225

    @arunkumarmotapothula6225

    8 күн бұрын

    @@2348sriram ఎవరు వెళ్లరు. పోని మీరు వెళ్లగలరా.?

  • @Princessofyash
    @Princessofyash8 күн бұрын

    దయచేసి డీఎస్సీ వాయిదా వేపించండి sir🙏🙏... మీ వంతు ప్రయత్నం చేయండి sir 🙏

  • @gopalakrishna5644
    @gopalakrishna56448 күн бұрын

    మంచి questions అడిగారు.tq sir.bt exam ఎందుకు postpone చేయాలి అని ఒకేఒక్కసారి ఆలోచిస్తే బావుండేది... B.Ed వాళ్ళకి ఉన్నవే తక్కువ పోస్ట్ లు.మొన్నటి దాక HWO రాసాము,tet raasaamu,20days gap lone DSC పెడితే ఎలా చదవాలి ఎలా రాయాలి,రాశాక మంచిగా రాయలేదనే ఫీలింగ్ తో ఏదైనా చేసుకుంటే,జాబ్ రాలేదని బాధతో బ్రతకగలమా...పాపం మూ టకట్టుకోకండి.న్యాయం చేయండి.చాలా మంది wait చేస్తున్నారు postpone kosam.18th nundi exams రాయడానికి మేము ఎవ్వరము కూడా సిద్ధంగా లేము.అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.tq sir

  • @j.s.babuenglish3146
    @j.s.babuenglish31468 күн бұрын

    పెద్ద మనస్సు చేసుకొండి వాయిదా వేయండి ముఖ్యమంత్రి గారు వింటారు

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Ss thanavaraki vellali DAO 4th July daka jariginayi so DSC 18 th ki Ela vestharu avakashame ledhu sooo adagataniki manaki right vuntundhi anukuntanu

  • @rajugandlarajugandla6352
    @rajugandlarajugandla63528 күн бұрын

    Dsc ఎగ్జామ్స్ post pond చెయ్యాలి... జానారెడ్డి సార్ కు సిలబస్ గురించి తెలుసు.. ఒక 40days పెంచేతే ఏమాతుంది... ఇంత చిన్న చూపా... కాంగ్రెస్ వచ్చిందే నిరద్యోగుల్తో.. గుర్తు పెట్టు కొండి.... Dsc వాయిదా.. కచ్చితంగా కావాలి...

  • @Asp858

    @Asp858

    8 күн бұрын

    Lekapothe congress ku buddi chepputam next elections lo

  • @tvrvinny32
    @tvrvinny328 күн бұрын

    John Reddy Sir, మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదములు, DSc సిలబస్ ఏంటో మీకు బాగా తెలుసు, కాబట్టి minimum 45 days postpone చేసేటట్లు చూడండి, దయాకర్ గారికి సిలబస్, exams గురించి తెలియకపోవచ్చు, కావున అతనికి అర్ధం అయ్యేటట్టు చెప్పి, postpone అయ్యేటట్టు చూడమనండి, TET వేయకున్నా మాకు ఇంత problem ఉండేది కాదు,అనవసరంగా TET వేసి ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ Inter, డిగ్రీ qualification విషయంలో SC, ST వారికి 40%, general వారికి 45% అని తగ్గించి మరో రకంగా indirect గా 80000 మందిని competetion పెంచారు, ఇందులో మీరు మాకు old అభ్యర్థులకు చేసిన న్యాయం ఏంటి ?

  • @menugondaanjaneyudu3472
    @menugondaanjaneyudu34728 күн бұрын

    సార్ మీరు మెగా డిఎస్సీ ని మిని డిఎస్సి వేసి మళ్ళీ డిఎస్సీ వేస్త అనడం సరికాదు మీరు 25000 పోస్టులు వేస్తే మిమల్ని ఎవరు మరిచిపోరు ' మరచి పోతారు తక్కువ పోస్టుల తో వేయడం సరికాదు YS రాజశేఖర్ రెడ్డి ల మెగాడిఎస్సి వేయండి సార్' కొరత ఉంది అంటారు మెగా డి ఎస్సి వేయరు. ఇదిలా ఉంటే KCR జిల్లాలను కుక్కలు చింపిన విస్తరాకుల చేసిండు కొన్ని జిల్లాలలో పోస్టులు లేవు. మన గౌరవ ముఖ్యమంత్రి జిల్లాలను కుదించాలి అని అన్నారు. అదే జిల్లాలలో డిఎస్సీ ఎలా వేస్తారు. ఉమ్మడి జిల్లాల వారిగా డిఎస్సీ వేయండి సార్

  • @y_prashanth0121
    @y_prashanth01218 күн бұрын

    తప్పక మాకు సమయం కావాలి సార్... ఈ సమయం మాకు సరిపోదు... DSC నీ కనీసం 1 నెల అయిన వాయిదా వెయ్యాలి....😢

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i8 күн бұрын

    DSC ఖచ్చితంగా పోస్టుపోన్ చెయ్యాలి

  • @vasanthmesram6554

    @vasanthmesram6554

    8 күн бұрын

    మీరు చేపినంత జరుగుతుంది అన్ని నమ్మకం లేదు మెగా dsc వెయ్ మని మేము అడగలేదు. చెపింది మీ పార్టి

  • @golapallyarchana9706
    @golapallyarchana97068 күн бұрын

    సర్ దయచేసి కొంత సమయం ఇవ్వండి...చదవడానికి చాలా రోజులుగా మేము ఒత్తిడి కి గురి అవుతున్నాము... మా బాధ ని అర్థం చేసుకొని డీఎస్సీ ని వాయిదా వేయగలరు... సిలబస్ మొత్తం కవర్ చేయలేక పోతున్నాము..

  • @BALAKRISHNAABS
    @BALAKRISHNAABS8 күн бұрын

    ఒక్క సారి మా SGT SYLLABUS చూడండి SIR 20 రోజుల్లో ఎలా COMPLETE చేస్తారు...మీరు చదివితే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో...మానసికంగా చచిపోతున్నం ఈ షెడ్యూల్ ఏదో TET EXAM అయిపోయిన వెంటనే ఇచ్చి ఉంటె ఎంతో కొంత మేలు జరిగేది ఇప్పుడు హడావిడిగా DATES ఇచ్చి చావండి అని అని చెప్పినట్లు ఉంది....దయచేసి కనీసం 30 రోజులైనా వాయిదా వేయండి🙏🙏🙏

  • @raghavendraambekar

    @raghavendraambekar

    7 күн бұрын

    Iam 44 please postpone please

  • @nanilkumar7631
    @nanilkumar76318 күн бұрын

    దయాకర్ నువ్వు టెట్ రాస్తే నీకు తెలుస్తుంది

  • @rpi584

    @rpi584

    8 күн бұрын

    Tet qualify kuda avvaru vaalu

  • @mgmrmani8279

    @mgmrmani8279

    8 күн бұрын

    Aunu

  • @swapnakake

    @swapnakake

    8 күн бұрын

    Avunu weast fellow

  • @suridpo

    @suridpo

    8 күн бұрын

    Yes

  • @Butterflybodige77

    @Butterflybodige77

    8 күн бұрын

    వాడికి ఏమి అర్ధం అవుతుంది చదివి exam రాసేవాడికి అర్దం అవుతుంది ఆ భాద ఏమిటి అని చదివితే ఆ exam రాస్తే ఆ post ఇచ్చారా రాజకీయులకు ఊరికే ఇలా ఇచ్చే పోస్టులుకు కూడా exam ఉంటే బాగుండేది అప్పుడు అర్దం అవుతుంది job తెచ్చుకోవడం ఎంత కష్టమని.

  • @BALANNA
    @BALANNA8 күн бұрын

    DSC పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ లు పెంచి రీ షెడ్యూల్ చేయాలి.

  • @RajashekarG137
    @RajashekarG1378 күн бұрын

    😭😭😭పోస్టుపోన్ కావాలని ఎంత ఆశపడుతున్నామో, ఎంత మెంటల్ టెన్షన్ పడుతున్నామో మాకే అర్ధం అవుతది సార్!!! మెంటల్ వాళ్ళలా అయిపోతున్నాం!!!😭😭😭 👉🏽కాంగ్రెస్ కి ఖచ్చితంగా మా పాపం తగులుతది. ✋🏽

  • @user-sx3zg5fc7t
    @user-sx3zg5fc7t8 күн бұрын

    మీరు మా వంతుకు exam రాయడం సార్ 10 డేస్ బుక్స్ చదివి ఓకే నా సార్

  • @vroshibabu6210
    @vroshibabu62108 күн бұрын

    సర్ pie book ముందు పెట్టండి అతనికీ అర్థం అవుతుంది 45 డేస్ సమయం ఇవ్వండి ప్లీజ్

  • @vroshibabu6210
    @vroshibabu62108 күн бұрын

    సర్ డీఎస్సీ వాయిదా వేయండి ప్లీజ్

  • @rajsri8653
    @rajsri86538 күн бұрын

    ఈ కాంగ్రెస్ వెదవలందరికి జాబ్స్ వచ్చాయ్ కాని నిరుద్యోగులకు రావు...వేస్ట్ govt...

  • @nagarajukonduri955
    @nagarajukonduri9558 күн бұрын

    పిల్లలకి టీచర్ ల కొరత ఉందని 7 సమత్సరాలనుండి లేనిది 3 నెలల లో మునిగిపోయినట్లు మాట్లాడడం చాలా బాధాకరం 😢

  • @kothapetaramesh694
    @kothapetaramesh6948 күн бұрын

    ఒక్క రాజకీయ నాయకుడికి అర్థం ఇతలేదా మా బాధ 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf8 күн бұрын

    2laks డీఎస్సీ aspirents.. మీరు next మెగా డీఎస్సీ వేసినా..job lu తీసుకుంటారు kani vote చేయరు ఇప్పుడస్తున్నా kopam అలాంటిది... వాళ్ళు దీన్ని marachiporu ఇంకా జన్మలో కాంగ్రెస్ వైపు చూడరు......

  • @kasarlaramana6651

    @kasarlaramana6651

    8 күн бұрын

    @@VijayKumar-zi8gf kcr ki vesthe inka mothame veyyadu unnati paye unchukunnadhi paye

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Edhi matram sure meeru DSC postpone chyali ledhante group valla votes kuda ravu DSC vallavi kuda ravu congress ki

  • @dayagalamarthammamarthamma6451

    @dayagalamarthammamarthamma6451

    8 күн бұрын

    This true life lo congress nu ranivvakudadu ika chusuko revanth reddy

  • @rocky-bhm797

    @rocky-bhm797

    7 күн бұрын

    Dsc post phone చేయకపోతే నాజీవితం లొ కాంగ్రెస్ పార్టీ కి మా ఫ్యామిలీ తో కూడా ఓటు వేయం.....రాసుకో ...

  • @MrSantino-ml1gb
    @MrSantino-ml1gb8 күн бұрын

    Okasari chanagani Dayakar sir ni aduguthunna maaku sambandinchina subjects 20 days lo just okasari matrame chadivi complete syllabus cheyagaluguthara ani question ❓ chesthunna...!

  • @harikaharu7614
    @harikaharu76148 күн бұрын

    Plzzzzz sir DSC postpone cheyandi sir time evandi

  • @davulasaiduludavula.saidul2620
    @davulasaiduludavula.saidul26208 күн бұрын

    ఇన్ని రోజులు ఏం చేశారు నాయన.మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలిపశువును చేస్తున్నారు

  • @kalpanachittepu4535

    @kalpanachittepu4535

    7 күн бұрын

    Nijm

  • @devasothshekar2397
    @devasothshekar23978 күн бұрын

    మా జాన్ రెడ్డి సార్ అడిగే ప్రశ్నలు చాలా బాగా ఉన్నాయి మాకు ఒక 40 రోలులు రివిజన్ కి ఇస్తే మా వంతు మా కర్తవ్యం మేము చేసుకుంటాం కధ ఒక 40 రోజులు వాయిదా వేస్తే చాలా బాగుంటది సిర్ ....🙏🙏🙏

  • @Thanvi2018
    @Thanvi20188 күн бұрын

    10 years nundi teachers leru okka two months teachers lekapothe m ithadhi ... Ardam cheskoni ma mental status ni

  • @kavitharani7648
    @kavitharani76488 күн бұрын

    Recent ga tet qualify aina vallaki time saripovatledu sir, tet vesina daniki artham ledu . please post pone DSC sir

  • @ampandusvocals2650
    @ampandusvocals26508 күн бұрын

    సార్... ప్లీజ్ పోస్ట్ పోన్ డీఎస్సీ ....... మెంటల్ టెన్షన్ తోటి నరాలు తెగిపోతున్నాయి............... మళ్ళీ డీఎస్సీ రావడం ఇంపోసిబుల్.....13 సం,,రాలలో ఒకటే డీఎస్సీ వేశారు

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Ss sir malli vachina rase age maku ledhu time ivvakunda maakosam icharani age aipothunnavalla kosam ane mate nijam aithe malli notification kadhu edhe postpone cheyali sir tet lo 140vachayi but no us sir bcs ninnati Dhaka DAO lo vunnam soo plzz exam exam ki vunde kanisam gap Aina vundali kadha

  • @Asp858

    @Asp858

    8 күн бұрын

    2018-2024 6years kada bro😂13 antunav

  • @ampandusvocals2650

    @ampandusvocals2650

    8 күн бұрын

    2012 నుంచీ ఇప్పటి వరకు దాదాపు 13 ఇయర్స్ లో 2017 లో ఒక్కటే dsc వేశారు అన్నాను..... 2024 డీఎస్సీ ఇంకా ఎగ్జామ్ పెట్టలేదు కదా..అలా అన్నాను

  • @bharathibharathi1326

    @bharathibharathi1326

    8 күн бұрын

    It's tru

  • @RathodNikhitha

    @RathodNikhitha

    8 күн бұрын

    Please sir post pone

  • @venkatkindigeri6073
    @venkatkindigeri60738 күн бұрын

    DSC Postpone plz

  • @bhanubhanti
    @bhanubhanti8 күн бұрын

    sir dsc post poned kante sedule konchem ముందుకు జరిపి Aug lo పెట్టిన పర్వాలేదు కానీ pramotion ద్వారా ఖాళీ లు add cheyandi please inko DSC ante maku నమ్మకం లేదు🎉🎉🎉🎉🎉

  • @SanjeevKumar-et8ye
    @SanjeevKumar-et8ye8 күн бұрын

    Anni unnayi kani adigindi tappa annattu undi.chala baga chepparu.

  • @karrashankar5014
    @karrashankar50148 күн бұрын

    పెద్ద మనసు చేసుకోకి dsc post pone చేయండి

  • @GollaLaxminarayana-cr5ev
    @GollaLaxminarayana-cr5ev8 күн бұрын

    రేపు విద్య శాఖ ముట్టడించి చావో రేవో తేల్చుకుందాం e దయాకర్ balmuri,riyaz కావాలనే డీఎస్సీ వాయిదా వేయకుండా grp 2 వేశారు december lo grps petti coaching centre వాళ్లకు అమ్ముడు పోయారు.గ్రామీణ నిరుద్యోగుల గెలిపించారు కాంగ్రెస్ నీ రేపు ఎంపీటీసీ,zptc లో దించుటం

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Brooo DAO 4th July varaki kuda jarigindhi July 4th to July 18 th madyala entha gap vundhi eeee point ni heilet cheyyali appudu nyayam jarugidhi manakuuu

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Eee rakanga eee thakkuva gap tho rendu competative exam s pedtharu aaa rakanga chusthe group pettochu DSC postpone avvudhi ok kadha edhe mana point

  • @rooparoopa8076

    @rooparoopa8076

    8 күн бұрын

    Sir one post pone cheste ami problem undadu .ap lo dsc ki time evvalera tg ke time dorukuta leda

  • @soujanyathaduri8511
    @soujanyathaduri85118 күн бұрын

    ఈ శ్రద్ద గురుకుల నియామాకాలలో ఎమైంది సర్ వాళ్లు కదా పేద విద్యార్థులు. ఇందులో మీ స్వార్థం తప్ప మాకు మేలు ఏమి లేదు. టెట్ నార్మలైజేషన్ పైన కేసు ఉంది.అది వచ్చిలోపు ఏలాగైన DSC పరీక్ష మొదలు పెడితే అప్పుడు వాళ్లు ఎం చేయలేరు అందుకే వీల్లు ఇంత మెండిగా ఉన్నారు. మాకు చాలా క్లియర్ గా అర్దం అవుతుంది.

  • @rameshbankala9941
    @rameshbankala99418 күн бұрын

    సార్ ఒక చిన్న సందేహం ప్రస్తుతం తెలంగాణాలో ఉపాధ్యాయుల కొరత ఉంది అంటున్నారు మరి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలలో ఉపాధ్యాయుల కొరత కన్పించడం లేదా సార్

  • @devasothshekar2397
    @devasothshekar23978 күн бұрын

    అవును గత 6 సంవత్సరాలు నుండి లేదు కధ ఒక్క 2 నెలలు సమయం ఇస్తే మా వంతు మేము ప్రయత్నం చేసుకుంటాం కధ... మా నిరుద్యోగుల కోసం కొంత సమయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సమయం మాకు చాలా అవసరం కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని కధ ... 40 నుండి 50 రోజుల్లో ఏం కాదు ... మాకు సమయం కావాలి...,🙏🙏

  • @pullarithirupathi9152
    @pullarithirupathi91528 күн бұрын

    ప్లీజ్ అన్న Dsc పోస్టుపోన్ చెయ్యాలి ఎందుకు అంటే అన్న TET తరువాత HWO మళ్ళీ DEO ఎగ్జామ్స్ జరుగుతుంది అన్ని ఎలా వ్రాయాలి ఒకే టైం మేం మానసికంగా చచ్చిపోతున్నాము ప్లీజ్ పోస్ట్ ఫోన్ DSC DSC DSC🙏🙏🙏🙏🙏🙏

  • @shashirana5585
    @shashirana55858 күн бұрын

    Enti sir mirantha ila matladtunnaru, exams aepoyna gurukul teachers ki emo posting ivvaru , exam kani makemo posting ichi job chestunnattu uhalu matladtunnaru , oct/ nov lo inko DSC vastadani antundru mem adigedi kuda adega sir antha varaku agutham anni kalipi veyandi ani mikenduku ardam avvatle intha chinna vishayam, next 5 years ki elections unnay ani ippudu unna elections ki poti cheyara sir mirantha, mirichina post laki prathi aspirant ki job radu ani ma andarki telusu bt ma 100% efforts ni pettanivvandi sir samrdulaina teachers vastaru, andaru anni exams rastunnam sagam sagam chadivi ippudu makunna last choice DSC idi kuda sagam sagam chadivi ela rayali, last ki hang chese vadini kuda anni vidaluga healthy ga unnappude uri tistaru mem velamandimi ready ga lemani mottukunna kuda balavanthanga exams pedutam antundru idekkadi nyayam sir, ilanti paristitullo uttamamaina upadyayulanu mirela samajanki andivvagalaru???? Vela chetulatho meme mi govt ni vedukuntunnam please postpone DSC sir please 🙏🙏🙏🙏🙏🙏

  • @myvillagemegastars
    @myvillagemegastars8 күн бұрын

    మెంటల్ ఎక్కి పోతుంది డిఎస్సి Time దగ్గర పడుతుంటే 😢 Please డిఎస్సి పోస్టుపోన్ 2months please 😭😭😭

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi8 күн бұрын

    Dsc పోస్టుపోన్డ్ సార్ ప్లీజ్

  • @muzamilmd4028
    @muzamilmd40288 күн бұрын

    Plz dsc postpone cheyali 🙏

  • @yerramahesh6015
    @yerramahesh60158 күн бұрын

    మళ్లీ DSC నోటి ఫీకేషన్ వస్తుంది అంటున్నారు కానీ వయస్సు అయిపోయిన వారి పరిస్థితి ఏమిటి?

  • @suma616
    @suma6168 күн бұрын

    Sir tet lo 120 but no time for dsc to read age 38 plz postpone one month atleast it will useful to everyone

  • @kalyanisagar1514
    @kalyanisagar15148 күн бұрын

    Sir మేము anavasaranga congress ki vote vesam ...... Exam మీరు మళ్లి మల్లి pedataru kani maku age aipotundi.... Local elections లో chusukuntam

  • @abhi94910

    @abhi94910

    8 күн бұрын

    Next elections chudandi

  • @SrujanaBathini-no5qp

    @SrujanaBathini-no5qp

    8 күн бұрын

    Chudham . Nenu veyakapoga ma entlo vallani kuda veyaniyanu

  • @abhi94910

    @abhi94910

    8 күн бұрын

    @@kalyanisagar1514 super nenu already elections mundhe cheppa but groups lo avaru vinale ippudu anubavisthunnaru

  • @abhi94910

    @abhi94910

    8 күн бұрын

    @@SrujanaBathini-no5qp very good

  • @nanilkumar7631
    @nanilkumar76318 күн бұрын

    ఎప్పుడో డేట్ ఇచ్చిన గ్రూప్ డేట్ మార్చవచ్చు కానీ మొన్న టెట్ జరిగి క్వాలిఫై అయిన వాళ్ల కోసం వాయిదా వేయలా వద్దా

  • @arunkumarmotapothula6225

    @arunkumarmotapothula6225

    8 күн бұрын

    Sept 2023 , CTET 2024 ఎందుకు pass కాలేదు... ఇప్పుడు లేచి పుస్తకాలు పడితే ఎవరు బాద్యుడు

  • @mahendar7009

    @mahendar7009

    8 күн бұрын

    Dsc SA vacancy eppudu increase ainavi, TET/, HWO bed vallu emmana robo 1tera byte..

  • @arunkumarmotapothula6225

    @arunkumarmotapothula6225

    8 күн бұрын

    @@mahendar7009 అంటే 1 post ఉంటే ప్రిపేర్ కారు... 10 ఉంటే ప్రిపేర్ అవుతారు.. అంటే మీ మీద మీకు నమ్మకం లేదా?... posts పెంచింది కూడా February లో. Atlest ఫిబ్రవరి లో start చేసిన 5 months లో ఒక్క సారి Revision కూడా చేయవచ్చు. కానీ చేయరు. Exams డేట్స్ వచ్చాక Syllabus చూసిన వారు కోకొల్లలు. HWo కి, DSC కి సంబంధం ఏముంది.... మీకు HWO వస్తుంది అంటే మళ్లీ DSC ఎందుకు? HWO రాదు అనుకుంటే దానిపై సమయం ఎందుకు వృథా చేస్తారు... ముందు మీరు clarity తెచ్చుకొని ఉండవలసింది, HWO నా DSC నా. రెండు ఓడల మీద ప్రయాణం ప్రమాదకరం.

  • @ManikantaShanmukha
    @ManikantaShanmukha8 күн бұрын

    Elections ki mundhu aithey possible ayyedhi kadhaa ee govt ki ... DSC postpone చెయ్యటానికి...DSC అభ్యర్థులు బాధను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు... రియాజ్ sir ni choosthuntey... BP పెరిగిపోతుంది ... DSC postpone అనే మాట నే వినలేకపోతున్నాడు ఆయన . ఆయనే CM అనుకుంటున్నాడు అలానే మాట్లాడుతున్నాడు

  • @mahiyadav-Mahii1
    @mahiyadav-Mahii18 күн бұрын

    Post lu penchi postpone chesthe manchidhi anthekani only postpone annadhi correct kaadhu because notification actually lastyear September lo vochindhi but elections tho postpone chesaru malli ippudu kothaga notification ichi exam pedthunnaru aina time saripoledhu ani adagadam thappu endhukante nalantollu chala manchi 2 yrs nunchi edhe exam kosam wait chesthunnaru ippudu only postpone ante mathram malantollam accept cheyalem.... Post lu penchi postpone chestha ante enthavaraki aina sare podham andharam kalisi but chala mandhi only postpone postpone antunnaru post lu penchakunda postpone chesthe mire lose avutharu.....

  • @aletyshyamala7521
    @aletyshyamala75218 күн бұрын

    dsc postpone cheyandi sir

  • @sureshpodarla8636
    @sureshpodarla86368 күн бұрын

    Post pone చేయాలి

  • @NeerajaRamagiri
    @NeerajaRamagiri8 күн бұрын

    1to10th books chadavali academic text books, method books 5 books pilosophy 1book , pschology 1 book Ela chepthupothe 54 books unnai sir chadavadaniki robo la ma cheppandi sir please post pone sir give once chanse sir

  • @RajashekarG137
    @RajashekarG1378 күн бұрын

    😭😭😭సార్ కొన్నిరోజులు టైమ్ ఇవ్వకపోతే.... మాలో కొంతమంది ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉంది.... అందులో నేను ఒకన్ని కావచ్చేమో 😭😭😭

  • @kgowramma7374

    @kgowramma7374

    7 күн бұрын

    DSC postpone kosam mi life muginchadaniki...miku rights levu....mi life mi parents di & mi family di.....😠😠 Govt job leni vallu brathakadam ledha??? Public Govt job unte ne brathakadam ledhu....ga Manalni manam control chesukokunte ....poor children ni ela control chestam.....😠😠

  • @nanilkumar7631
    @nanilkumar76318 күн бұрын

    గురుకుల జాబ్ వచ్చిన వాళ్లకి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వలేదు విద్యార్థులు నష్ట పోవడం లేదా

  • @srinivassi1572

    @srinivassi1572

    8 күн бұрын

    Late aithe gurukula kottina vallu dsc kodithe ha post lu migilichukovalani chustunnaru

  • @gundaramesh6003
    @gundaramesh60038 күн бұрын

    DSc postphone cheyali

  • @arshikaruth1405
    @arshikaruth14057 күн бұрын

    Malli notification evadiki avasaram ledhu unna dhaniki posts lu penchandi time ivandi ,malli notification vesthe daniki malli memu hostels lo untu suffer avthu prepare avthune undala ika maku jobs vadhu only preparation chesthu life long ilane untam ,gelichevaraku oka mata gelichinaka inkomata great

  • @dabbetajyothi8964
    @dabbetajyothi89648 күн бұрын

    నమస్కారం sir ప్రొమోషన్స్ ద్వారా ఖాళీ అయిన పోస్టులు ఈ dsc లో కలిపి dsc కి time అటెలీస్ట్ 1month time ఇవ్వండి pliz 🙏🙏

  • @Mittu1528
    @Mittu15288 күн бұрын

    DSC postpone cheyyandi sir

  • @nayakji5819
    @nayakji58198 күн бұрын

    Postpone dsc 😡😭

  • @satheeshgurrapu7066
    @satheeshgurrapu70668 күн бұрын

    ఉపాధ్యాయులు కావాలి కదా వాళ్ళు వస్తె పిల్లలకు న్యాయం ఔతుంది కథా మిగితా కాలి వున్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు కలిపి మొత్తం ఒకేసారి నింపండి పేద విద్యార్ధులకు న్యాయం చేయండి క్యాలెండర్ మీద ,భవిష్యత్ మెగా డీఎస్సీ నమ్మకం లేదు.... రాజకీయ మాటలు నమ్మొద్దు దయచేసి ఎవరు నమ్మకండి మళ్ళీ రావు వచ్చినపుడు కొన్ని రోజులు సమయం అడుగుదాం, ఇప్పుడు రాకపోతే మనం 5సం ఆగాల్సిందే జాగ్రత్త

  • @Cope3991
    @Cope39916 күн бұрын

    Pls Conduct exam dsc as for shedule, 2018 dsc nuchi wait chestunam

  • @asrithamanohar7631
    @asrithamanohar76318 күн бұрын

    Time saripodhu, stress ekkuvundhi, Pls postpone DSC, Students ki Teachers avasaram undhi antunnaru mari post lu penchadi

  • @teena3283

    @teena3283

    8 күн бұрын

    Vunnadhi marchipothunnam tension tho

  • @Pendemsunitha
    @Pendemsunitha8 күн бұрын

    Postpone DSC chepinchadi sir please

  • @Arunsidinfotube1
    @Arunsidinfotube18 күн бұрын

    Comments 2.2k Almost 98% postpone korukuntunnaru.. Evaro okariddaru postpone ani anatledu kada.. Andaroo books badulu phones pattukunnaru antey ardam cheskovali.problem entha laaa undo...🙏

  • @saideekshith4007
    @saideekshith40078 күн бұрын

    Thank you sir

  • @eng6500
    @eng65008 күн бұрын

    గురుకుల లో desending order పాటించకపోవడం వల్ల 2500 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మా నోటికాడ ముద్దా నీ లాక్కోవడం ఎంతవరకు న్యాయం.

  • @raghunandanraghu3301
    @raghunandanraghu33018 күн бұрын

    Please postpone dsc exam atleast 45 days

  • @suntechnologies6983
    @suntechnologies69838 күн бұрын

    Chala correctga chepparu sir ma badhani

  • @teena3283
    @teena32838 күн бұрын

    Sir pariksha pedthunna ante ela sir DAO 4th July ki aipoindhi DSC 18 enni days gap icvharu meere cheppandi idhe eee rakanga correct ivvi emanna accodamic examsaa leka competative exam aaa???

  • @addankiyadagiri6920
    @addankiyadagiri69208 күн бұрын

    ప్రజాపాలన అంటారు మరి మేము అడిగేది పట్టించుకోవట్లేదు మేము ప్రజలం కదా తెలంగాణ లో

  • @Prasanna582
    @Prasanna5827 күн бұрын

    Sir chala tention ga undi sir ....assal time saripovatledu syllabus chala undi🥺please kanisam one month aina postpone ayyela chudandi sir🙏Nenu mi PIE classes vintanu sir chala baga cheptaru....please help cheyandi sir🥺

  • @user-wf2ei4gy3s
    @user-wf2ei4gy3s8 күн бұрын

    ఇప్పుడు DSC పెట్టకపోతె వళ్ళి DSC మళ్ళి ఎలక్షన్ దాకా రాదు మరియు 7 సంవత్సరాలు నుండి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది పెళ్ళిల్లు కాక తల వెంట్రుకలు ఊడి ఏజ్ దాటి పోతుంది. Plase అర్ధం చేసుకోగలరు---///

  • @kurreashok6762
    @kurreashok67628 күн бұрын

    malli malli చవడానికి maku ఓపిక లేదు sir ma place lo unte miku తెలుస్తుంది వన్ మంత్ పోస్ట్ పోన్ కి ఇంత బాధ పెడుతున్నారు ..వేస్ట్ govt

  • @pandarilokhande5963
    @pandarilokhande59638 күн бұрын

    టెట్ వేయకుండా ఉండి ఉంటే కనీసం ఆ లక్ష డెబ్బై వేల మంది అయినా డీఎస్సీ రాసే వాళ్లు కదా ఇప్పుడు పెట్టడం వలన మాకు కాంపిటీషన్ పెరిగింది దాదాపు లక్ష మంది డీఎస్సీకి అదనంగా అప్లికేషన్స్ చేసుకున్నారు కాంపిటీషన్ పెరిగినప్పుడు పోస్టులు కూడా పెంచాలి కదా కనీసం పోస్టులు పెంచినప్పుడు చదువుకోవడానికి సమయం అయినా ఇవ్వాలి కదా

  • @sarikaas2383
    @sarikaas23838 күн бұрын

    పోస్ట్ పోన్ DSC 3 నెలలు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు పెంచాలి లేదంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్లను జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ ఇవ్వాలి

  • @Lic7865
    @Lic78658 күн бұрын

    Clear ga matladindru sir jana sir supb

  • @srikanthmemory
    @srikanthmemory8 күн бұрын

    Postpone కావాలి

  • @papanollanaveen6224
    @papanollanaveen62248 күн бұрын

    ఇన్ని రోజులు మరి ఎవరు చెప్పారు పిల్లలకి చదువు... 2 నెలలకే మొత్తం పిల్లల జీవితాలు ఆగం అయితదా

  • @Craft-gj3zi
    @Craft-gj3zi8 күн бұрын

    జీవితంలో ఎప్పుడు congress కి ఓటు వేయం

  • @alampallykumar2374
    @alampallykumar23748 күн бұрын

    దయచేసి రెండు నెలలు వాయిద వేయండి సార్ మీకు 🙏🙏🙏పెడతాను....

  • @user-zn1ms7us1y

    @user-zn1ms7us1y

    8 күн бұрын

    5years nundi prepare kaka am cheshavu 5years nundi dsc notification ledhu prepare ainavalu am cheyali mari nekosam postpone cheste apudina dsc veshaka prepare kavodhu Munde.prepar aite job vache avakashalu vunatai

  • @user-zn1ms7us1y

    @user-zn1ms7us1y

    8 күн бұрын

    Notification veyakapote veyaledhu ani arustaru veste Nemo post pone cheyamantaru

  • @user-zn1ms7us1y

    @user-zn1ms7us1y

    8 күн бұрын

    Dsc complete aina tarvata malli dsc veyamani adugali

  • @arunavadla4297
    @arunavadla42978 күн бұрын

    Sir ennirojulu agarukada sir menu 1year adagatledu 2 nelalu adugutunnam sir.... Next DSC ventane ante menu nammamu sir

  • @arunavadla4297
    @arunavadla42978 күн бұрын

    Vidya valanterlali pettochu sir

  • @SanMudavath
    @SanMudavath8 күн бұрын

    Post pone kakapothey నిరుద్యోగు ల ఆగ్రహం చూస్తారు

  • @vyshnavi976
    @vyshnavi9768 күн бұрын

    అడుక్కు తిందాం ఓటు వేసాం కదా...వీళ్లందరు coaching సెంటర్ ల తో కలిసి గ్రూప్ 2 ని వెనకేసుకొస్తున్నారు కావాలని. రియాజ్ గాడు main culprit

  • @MrSantino-ml1gb
    @MrSantino-ml1gb8 күн бұрын

    Dsc ki sambandinchina syllabus gurinchi chusi ma kosam okkasari aalochinchali sir plz dsc preparation ki 45 to 60 days ivvandi ani dsc aspirant ga koruthunnanu.

  • @MrSantino-ml1gb
    @MrSantino-ml1gb8 күн бұрын

    Plz sir oka 2 months maaku preparations ki time ivvandi sir, malla malla vachche notifications kosam wait cheyalemu next notification wait chesthune undala sir okkasari aalochinchali

  • @pullarithirupathi9152
    @pullarithirupathi91528 күн бұрын

    సోది ఒదు అన్న అని ఎగ్జామస్ ఎలా వ్రాయాలి ఫస్ట్ చెప్పండి HWO DEO DSC 🙏🙏🙏🙏

  • @anjaneyulupenimilla604
    @anjaneyulupenimilla6048 күн бұрын

    మరి గురుకులం లొ ఎందుకు పంపడం ledu వాళ్ళు కి ఎందుకు ఇవ్వడం ledu వాళ్ళు చదవడం ledu

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf8 күн бұрын

    Sir please post pone dsc mentally. Depretion lo unnam

  • @ssoujaya2024
    @ssoujaya20248 күн бұрын

    Intha takkuva timelo chadavandi siddam kandi ante ela itharu

  • @PostponeDSC
    @PostponeDSC8 күн бұрын

    ఎలా సిద్ధాం అవుతాం andi asalu ఎలా సిద్ధాం అవుతాం సమయం లేదండీ మీకే మేము దండం పెడతాం Post pone cheyyandi please

  • @swapnaswapna8946
    @swapnaswapna89468 күн бұрын

    SA పోస్ట్లు పెంచండి మాకు అన్నీ సున్నా పోస్టులు సింగల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి

  • @nagarajuarpula3225
    @nagarajuarpula32258 күн бұрын

    ఆయనకు దమ్ముంటే ఒక ఎగ్జామ్ రాసి చూడమనంది తెలుస్తది ఆయనకి

  • @arunavadla4297
    @arunavadla42978 күн бұрын

    Sir 2 months ki vallu doctors enjaneerlu karu sir .....

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf8 күн бұрын

    Sir pls.. పిల్లల సిలబస్ మేము ఓవర్ టైం చేసి.. sunday classes తీసుకొని అయినా..complete chestam malo aa నిబద్ధత ఉంది...pls oka extra....30days aina time ఇవ్వండి.......plssss sir

  • @swapnamanasvlogs8851
    @swapnamanasvlogs88518 күн бұрын

    ఎలక్షన్స్ ముందట పోస్ట్ ఫోన్ చేయొచ్చు గాని ఎలక్షన్స్ తర్వాత పోస్ట్ పోస్ట్ ఫోన్ చేయరాదు ఏంది సర్ ఈ అన్యాయం ఏ ప్రభుత్వం వచ్చినా మేమే మోస పోతున్నాం

  • @rajithasunarikani4936
    @rajithasunarikani49367 күн бұрын

    Dsc, schedule prakarame pettali kani postlu penchi recruitment cheyali ala aithenw andariki nyayam jaruguthadhii ,, okasari post pone cheyandi anevallu meere alochinchandi postpone chesthe emi raadhu, adhe exam untadhii postlu add chesthe ekkuva mandhii ki job vache chances untayy

  • @vishnuparshavena9060
    @vishnuparshavena90608 күн бұрын

    Just 1 month post pone cheyandi

  • @kalyanisagar1514
    @kalyanisagar15148 күн бұрын

    మల్లి Dsc ante నమ్మకం ledu Ippude time ఇవ్వండి please

  • @user-rn4vp8qh4e
    @user-rn4vp8qh4e6 күн бұрын

    tjr app buy chesinaka laptop lo login ayee , logout aite malli mobile lo login aavvadaniki ravatledu m cheyali try chestunte try again after 12hours ani ostundi m cheyali sir

Келесі