క్షీణించిన మోతీలాల్ ఆరోగ్యం! రేవంత్ పై ఆర్ఎస్పీ ఫైర్..! | RSP on Revanth Over Mothilal Deeksha

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
క్షీణించిన మోతీలాల్ ఆరోగ్యం! రేవంత్ పై ఆర్ఎస్పీ ఫైర్..! | RSP on Revanth Over Mothilal Deeksha | Mana Tolivelugu
Mothilal Health condition | Rs Praveen Kumar | Ashok academy | RS Praveen Kumar On revanth Reddy | Mana tolivelugu Exclusive
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 227

  • @tejareddy4141
    @tejareddy41413 күн бұрын

    sir please గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి... జై మోతిలాల్ OU JAC Anna, జై అశోక్ కుమార్ సర్, jai RSP SIR 🔥🔥🔥

  • @moodnandini98

    @moodnandini98

    3 күн бұрын

    Areyy cm nuvu amukunava ante ra..post lu..drama chesthunava ...5days ayindhi ra hospital lo thindi nillu manesi Ada nidura pothunavu.. hahh ..I don't want to respect this type of politicians at all..thuu

  • @Ashu14389
    @Ashu143893 күн бұрын

    తెలంగాణ వచ్చినా తరువాత కూడా మారని ప్రజాస్వామ్యం జై తెలంగాణ ...తెలంగాణ అమరవీరులకు జోహార్లు జోహార్లు,

  • @rojarajender4571
    @rojarajender45713 күн бұрын

    గ్రూప్ 2 పోస్టులు పెంచాలి పెంచాలి పెంచాలి...

  • @mlaxmikanth1412
    @mlaxmikanth14124 күн бұрын

    DSC లో SA పోస్టులు పెంచాలి...... సమయం కావాలి 🙏

  • @SreenuVijaya_Vlogs
    @SreenuVijaya_Vlogs3 күн бұрын

    అక్క చాలా మంచిగా ప్రశ్నించడం వలన ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండరు ప్రకటించాలి. ఇదే పోరాడే తరం కావాలి 👌👌👌

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d3 күн бұрын

    We want మెగా DSC

  • @anantharamarao7469
    @anantharamarao74693 күн бұрын

    ఓడ దాటే దాక ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి.

  • @GardhasRoja-jr4ql

    @GardhasRoja-jr4ql

    3 күн бұрын

    Vadem chestadu Delhi vallu ela chepthe ala revanth reddy

  • @anantharamarao7469

    @anantharamarao7469

    3 күн бұрын

    @@GardhasRoja-jr4ql 😀

  • @MadagoniVenkataramana-l4c
    @MadagoniVenkataramana-l4c2 күн бұрын

    DSC ...pramotion dwara ఏర్పడిన కాలి పోస్టులు ఈ DSC lo కలపాలి

  • @user-hu8dg3oj6d
    @user-hu8dg3oj6d3 күн бұрын

    Sister i support you...go ahead

  • @ntm963news8
    @ntm963news83 күн бұрын

    ఇప్పుడు కాకపోతే..... ఇంకెప్పుడు?????? పోరాడుదాం....... నాలుగు నెలలు ఆలస్యం అయినా పర్వాలేదు... ఉన్న post లు అన్ని ఇప్పుడే నోటిఫికేషన్ లో చేర్చాలి.... Jai Telangana ❤.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25833 күн бұрын

    జాబ్ క్యాలెండర్ కావాలి అంటే ముందు ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు పూర్తి చేయాలి

  • @anjannasitaram7880
    @anjannasitaram78803 күн бұрын

    Jai Telangana jai amaraveerulu Group 1 aspirants, jai group 2, 3 aspirants jai sriram

  • @rakeshrasam3872
    @rakeshrasam38723 күн бұрын

    GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER OR JANUARY LO EXAMS PETTALI

  • @srujanveer191
    @srujanveer1913 күн бұрын

    ప్రతి చిన్న దానికి మైకు పట్టుకుని ముందుండే రఘు గారు.....నిరుద్యోగుల కష్టంతో తెచ్చుకున్న ప్రభుత్వం నిరుద్యోగులను అన్యాయం చేస్తుంటే కనిపించట్లేదా.

  • @vadlaramya4659
    @vadlaramya46593 күн бұрын

    We want mega dsc... please sir... postpone cgeyyandi

  • @rizzmhmd
    @rizzmhmd4 күн бұрын

    Well said Sindhu sister.

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki2 күн бұрын

    Plz postpone dsc sir plz support us sir

  • @bhaskarg8103
    @bhaskarg81034 күн бұрын

    Go ahead akka, but you have your own ajenda. You will be exposed soon by your opposition.

  • @user-ok2vh5lq6j
    @user-ok2vh5lq6j3 күн бұрын

    Dsc postponed cheyali 3months mega dsc kavali

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d3 күн бұрын

    ఇపుడు DSC రద్దు చేసి మెగా DSC ఇచ్చి టైం ఇవాళే

  • @thathwikperishettiwar6734

    @thathwikperishettiwar6734

    3 күн бұрын

    Schedule kuda vachindi

  • @krishnakanth4856

    @krishnakanth4856

    3 күн бұрын

    Yes

  • @Mirror-Mr755

    @Mirror-Mr755

    Күн бұрын

    ​@@thathwikperishettiwar6734aithe all the best Exam rasi job kottuko .

  • @user-ig8nr7en5d
    @user-ig8nr7en5d3 күн бұрын

    సదువుకున్న అమాయకులం నిరుద్యోగులు అని నిరూపించుకున్న యువత

  • @gangaramdagam1009
    @gangaramdagam10093 күн бұрын

    పోస్టులు పెంచి వెంటనే మెగా డి ఎస్సీ సవరించి నోటిఫికేషన్ వేయాలి

  • @kathramappaji4318
    @kathramappaji43184 күн бұрын

    Sir plzzz DSC postpone cheyyandi 🙏🙏🙏

  • @mithranithya1996
    @mithranithya19963 күн бұрын

    Group 2&3 postlu penchali

  • @chiranjeevireddy009
    @chiranjeevireddy0093 күн бұрын

    ఏ ఒక్కరు, టెట్ నోరమలైజేషన్ గురించి మాట్లాడటం లేదు ఎందుకు

  • @granyslilgirl8429

    @granyslilgirl8429

    3 күн бұрын

    Ipud enduku matladtharu sir... Em matladaru 😢

  • @SanthoshKumar-jt7pm
    @SanthoshKumar-jt7pm3 күн бұрын

    Akka super matladinavu

  • @SadimelaShobarani
    @SadimelaShobarani3 күн бұрын

    Time kavavali dsc kosam plz artham chexukovali online vaddu exam

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    గురుకుల ఉద్యోగాల భర్తీలో 2019 వరకు ఉన్న రిలింక్విష్మెంట్ విధానాన్ని తొలిగించింది ఎవరు?

  • @ab-jh8ym

    @ab-jh8ym

    3 күн бұрын

    Anduke ayannu odincharu .congress ala cheyanu ani pikaniki cheppinda

  • @venkateshwarlup2583

    @venkateshwarlup2583

    3 күн бұрын

    @@ab-jh8ym తెలిసి తెలియని మాటలు ఇలాగే ఉంటాయి. రిలింక్విష్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు.

  • @ab-jh8ym

    @ab-jh8ym

    3 күн бұрын

    @@venkateshwarlup2583 ade iste e lolli vundadu ga.aa mukka cheppachuga mari.enduku nanchuthunnaru siggulekunda

  • @venkateshwarlup2583

    @venkateshwarlup2583

    3 күн бұрын

    @@ab-jh8ym చెప్పేదాక ఉంటేగా కొంతమంది కావాలని సొంత ఎజెండాతో తొందరపెడుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    ఇలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెంచాలని చేయగలారా?చేయండి

  • @user-hu8dg3oj6d

    @user-hu8dg3oj6d

    3 күн бұрын

    Centre promise cheyaledu...babu

  • @venkateshwarlup2583

    @venkateshwarlup2583

    3 күн бұрын

    @@user-hu8dg3oj6d ప్రామిస్ చేయనివాళ్లే మీకు కావాలి. ఇప్పుడు ప్రామిస్ చేయడం తప్పా

  • @civilservices6759

    @civilservices6759

    3 күн бұрын

    ​@@user-hu8dg3oj6d 2014 lo modi promise chesadu babu

  • @pakaswamy8493
    @pakaswamy84933 күн бұрын

    BRS party మిమ్మల్ని మళ్ళీ వాడుకుంటుంది జాగ్రత్త స్టూడెంట్స్

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    డిగ్రీలో మార్కుల శాతాలు పెంచి టీచర్ ట్రైనింగ్ చేసిన నిరుద్యోగులకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు వచ్చి నిరుద్యోగుతరుపున ఉద్యమం ఉంటూ మాటలు??

  • @DarshanamMallesh-yq4ss
    @DarshanamMallesh-yq4ss3 күн бұрын

    Excellent logo

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3gu3 күн бұрын

    కెసిఆర్ కంటే రేవంత్రెడ్డి చాలా దారుణంగా ఉన్నాడు

  • @bhavanigarise2963
    @bhavanigarise296310 сағат бұрын

    It's time to show the power of student

  • @BommenaSumalatha
    @BommenaSumalatha3 күн бұрын

    Postpone dsc plz cm sir

  • @gulepallybhoomesh9927
    @gulepallybhoomesh99273 күн бұрын

    All are support them

  • @SadimelaShobarani
    @SadimelaShobarani3 күн бұрын

    Enty maku nayam cheyara. Sir post pone cheyali thappadu plz

  • @devendarbarraju5363
    @devendarbarraju53633 күн бұрын

    Please post pone DSC sir

  • @rbrathodcreation
    @rbrathodcreation3 күн бұрын

    నీ పని ఐపోయింది రేవంత్ ఇంకా చూసుకో

  • @rameshchukka4693
    @rameshchukka46933 күн бұрын

    Rsp

  • @kavithadarshinala
    @kavithadarshinala3 күн бұрын

    Mental preshar perugu thundhi sir please

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    3 күн бұрын

    🥺🙏

  • @karthikaias6511
    @karthikaias65117 сағат бұрын

    contract basic sentence creative

  • @krishnavenic6401
    @krishnavenic64014 күн бұрын

    3 months time estu ,25000 tho Mega dsc kavali.

  • @krishnavenic6401
    @krishnavenic64014 күн бұрын

    3 months time estu,25000 mega dsc kavali

  • @vivekanand4547
    @vivekanand45472 сағат бұрын

    Nyayam cheyyandi plz

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లలో పోస్టులు పెంచకుండా నియామకాలు జరిపి. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25833 күн бұрын

    గత ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయని కారణంగా వయస్సు పెరిగి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోయిన నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల గరిష్ఠ వయోపరిమితి 50 సంవత్సరాలకు ,ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ నిరుద్యోగులకు 55 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్లు జారీ చేయాలి

  • @davidsirpolityclasses
    @davidsirpolityclasses3 күн бұрын

    RS.. Praveen ఒక్క అవకాశవాద మనిషి

  • @anjannasitaram7880
    @anjannasitaram78803 күн бұрын

    1200 pina amarulinaka telangana ichina khatinamina charithra congress di anavasaranga namminatlayindi brothers and sisters

  • @youtubemail9504
    @youtubemail9504Күн бұрын

    అందరూ ఇప్పటి వరకు నిరుద్యోగులను వాడుకొని వదిలేసారు, RSP గారు మాత్రమే నిరుద్యోగుల తరపున పోరాడగలరు అనిపిస్తుంది.

  • @charank479
    @charank4793 күн бұрын

    Sindhu Akka last time ktr PR batch lo dharshanam ichindhi, malli ippude chusthunna...

  • @anjannasitaram7880
    @anjannasitaram78803 күн бұрын

    Group 2, 3 posts penchali all jobs penchali gurukulavallaki justice cheyali

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    గత పదేళ్ల పరిపాలనా కాలంలో సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగక వయస్సు పెరిగిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోయిన నిరుద్యోగుల కోసం గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ నిరుద్యోగులకు 55 సంవత్సరాలకు పెంచాలని కూడా అడగండి మద్దతు తెలపండి

  • @itscuteboy7623
    @itscuteboy76233 күн бұрын

    🙏🙏🙏🙏🙏🚩

  • @allexperiences2577
    @allexperiences25773 күн бұрын

    Jai rsp sir

  • @MadagoniVenkataramana-l4c
    @MadagoniVenkataramana-l4c2 күн бұрын

    Promotions dwara ఏర్పడిన kalilu ఈ dsc lo kalpi... DSC వేయాలి

  • @rojarajender4571
    @rojarajender45713 күн бұрын

    గ్రూప్ 2 పోస్టులు పెంచాలి పెంచాలి పెంచాలి... పెంచాలి... పెంచాలి పెంచాలి

  • @venkateshwarlup2583
    @venkateshwarlup25834 күн бұрын

    గత పదేళ్లుగా తీవ్ర మనోవేదనకు గురైన నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది. డిగ్రీలో మార్కుల శాతాలు పెంచి టీచర్స్ ట్రైనింగ్ చేసి కూడా డిఎస్సీ, గురుకుల ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా చేసిన వారు ఇప్పుడు వచ్చి నిరుద్యోగులకు న్యాయం అంటూ మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్రీలో మార్కుల శాతాల నిబంధనలు సడలించి నిరుద్యోగులకు అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

  • @kittuchinta6187
    @kittuchinta61873 күн бұрын

    Manam prepare avoudam time waste aouthundiii

  • @MadagoniVenkataramana-l4c
    @MadagoniVenkataramana-l4c2 күн бұрын

    DSC ...pramotion dwara ఏర్పడిన కాలి పోస్టులు ఈ DSC lo కలపాలి 10:55

  • @Erupula.Naveena
    @Erupula.Naveena3 күн бұрын

    We want mega DSE post pone.

  • @pakaswamy8493
    @pakaswamy84933 күн бұрын

    Age గురించి అంటున్నావు మరి 10 years vest kaleda me age 200 days కే vest అయిందా ఏజ్ తూ మీరు మారరు రా బై

  • @shivakore9
    @shivakore93 күн бұрын

    Case petti. Postlu penchi post pone cheyaali

  • @vijayavanitha6343
    @vijayavanitha6343Күн бұрын

    Past 10 years lo notifications kosam evvaru intha cheyyale,paper leaks kanapadale, gezetted posts ni notification ivvakunda ardha raatri panchute evvariki kanapadale

  • @puttaupendranaidu8987
    @puttaupendranaidu89873 күн бұрын

    Dsc ni post pone cheyadhi

  • @vinnynamani
    @vinnynamani3 күн бұрын

    Raghu annna, meru anna koncham clarity ga alochinchandi.... first eh exam ayepovali, eppudu oka issue petti exam ni postpone cheste enduku mari exam,,,, let this exam be completed and new schedule come again on December for new post. ... 2 years nundi delay avuthundi...... maname exam postpone cheyali antham, mananem cancel cheyali antham.. anni manam chepte tgpsc enduku...... it should be like upsc..... even vala gate deggara okkaru kuda protest cheyaru....

  • @tejavathnandu7794
    @tejavathnandu77944 күн бұрын

    T హబ్ లో ktr ఎం చెప్పాడు అక్క

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu4 күн бұрын

    Worst government worst government CM kuthuriki edaina jarigithe artm avuthundhi badhaa Edo oka laga CM ainaru ayanaki CM qualities ee levu

  • @chandhu485
    @chandhu4853 күн бұрын

    Jai RSP

  • @vijayavanitha6343
    @vijayavanitha6343Күн бұрын

    Corona time lo health minister leru,evaru adagale ilaa

  • @HemaMallela-wr4zi
    @HemaMallela-wr4ziКүн бұрын

    Revanth down down

  • @SangukomalaSangu
    @SangukomalaSangu3 күн бұрын

    🙏 Group 2,3,Meg DSC post lu penchi December lo Exam petandi 🇮🇳👍🙏

  • @shankerMandha-y6e
    @shankerMandha-y6e2 күн бұрын

    Tet normalization cheyyali

  • @KomaramKalyani-gg7iq
    @KomaramKalyani-gg7iq3 күн бұрын

    Plz tet narmalition kuda adagandi plz mali dsc yappudu untado tet narmalition cheiyandi..

  • @sathisathish9747
    @sathisathish9747Күн бұрын

    Postphone DSC

  • @c.pavanSwaeroes23
    @c.pavanSwaeroes234 күн бұрын

    Jai rsp

  • @kandhunurishyamala5315
    @kandhunurishyamala53153 күн бұрын

    Group 2&Gr 3 posts penchi December lo exam pettandi..

  • @user-rv6dz6nv4u
    @user-rv6dz6nv4u3 күн бұрын

    DSC postu pon cheyali mega DSC viyali gavarnament plz🙏🙏🙏

  • @kathramappaji4318
    @kathramappaji43184 күн бұрын

    Sir DSC lo S.A posts పెంచాలి plzzz

  • @civilservices6759
    @civilservices67593 күн бұрын

    August nundi november. Then to jan. After that august again. Inka ennisarlu ra postpone. Postpone anevadu gadidha

  • @Tallapalliyasaswini-mr2oj

    @Tallapalliyasaswini-mr2oj

    3 күн бұрын

    Postpone kaadhu postes add chestey baguntadhi dhanivalla chala members ki job vastayi

  • @nareshnoone1632
    @nareshnoone16324 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 16:20

  • @arajender2133
    @arajender21333 күн бұрын

    Okasari notication vesthe ennisarla postpone cheyali eppdu postpone chethe 4time authundi

  • @SadimelaShobarani
    @SadimelaShobarani3 күн бұрын

    Sir plz memu kuda meku maddathuga memu vunnam plz try again plz plz

  • @govindyadav1239
    @govindyadav12394 күн бұрын

    DSC shedul vacchindhi anna

  • @VENKANNAYARRABELLI
    @VENKANNAYARRABELLI3 күн бұрын

    Cm digi రావాలి

  • @ram-up6fi
    @ram-up6fi3 күн бұрын

    టీఆర్ఎస్ పార్టీ నేతల చేతల్లో ou విద్యార్థులు పావులు అవుతున్నారు...,ఇన్నాళ్లు ఎక్కడ పోయారు అందరూ...

  • @naresh03436

    @naresh03436

    2 күн бұрын

    Paytm va nuvvu?

  • @SadimelaShobarani
    @SadimelaShobarani3 күн бұрын

    Time penchali sir em pothundi

  • @nareshsonu4042
    @nareshsonu40424 күн бұрын

    Jai Rsp sir 🙏

  • @bhaskarg8103
    @bhaskarg81034 күн бұрын

    Ashok anna next mlc from nalgonda warangal khammam graduates constituency

  • @saikumarn5291
    @saikumarn52913 күн бұрын

    Group 2 3 పోస్టులు పెంచాలి reschedule చేయాలి 🚩 మోతీలాల్ నాయక్ అన్న జిందాబాద్...🙏

  • @vanikrishna4262
    @vanikrishna42623 күн бұрын

    సార్ ఖాన్ గ్రెస్ పాలన అంటేనే కౌరవ పాలనా ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చాలీ సార్ లేదంటే ప్రజల నెత్తిన భస్మాసురుడి పాలనను చూడాల్సిందే అంటున్నారు సార్ ఖాన్ గ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @peaceofmind8488

    @peaceofmind8488

    3 күн бұрын

    Modi gadu 2 crore per year jobs istha annadu.... Daani gurinchi em antaav..

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar12383 күн бұрын

    Raghu anna mallanna ekkada

  • @katikarlakaruna6142
    @katikarlakaruna61424 күн бұрын

    Raghu ediki poyyindu abbaa vaanni rammanu first

  • @Vilas358.
    @Vilas358.2 күн бұрын

    Sir JL exam rasinam inka result raleshu

  • @iamkonthammahender5247
    @iamkonthammahender52473 күн бұрын

    1:50 group 1 Group 2 group 3 increase

  • @anjannasitaram7880
    @anjannasitaram78803 күн бұрын

    No mothilal brother ki emi kaka munde congress government melkovali justice cheyali

  • @thirupathigood5121
    @thirupathigood51213 күн бұрын

    Posts penchali

  • @lavanyanarsingoju4727
    @lavanyanarsingoju47274 күн бұрын

    Enka ekkadi Post pone way 2 news lo DSC date vachindi kada July 18 nundi aug 2

  • @kavithadarshinala
    @kavithadarshinala3 күн бұрын

    Please sir dsc postpone cheyalli sir

  • @thirupathigood5121
    @thirupathigood51213 күн бұрын

    Post penchali

Келесі