మొదటిసారిగా ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డ ప్రదేశం | Village Vihari | Kethavaram Caves

Address details Given Below
Follow us on insta : / villageviharivlogs
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
Address :
2Kms from Kethavaram Village,
Orvakallu Mandal,
Kurnool District,
ANDHRA PRADESH.
Google Maps Location :
Kethavaram Stone Hills: g.co/kgs/wxwRcr
Kethavaram Rock Paintings: g.co/kgs/jXYagQ
Music used in this Video
AMMA DONGA COPY KODADAMANE 😅😅
Music Credits :
Track : Signs in the fields
Track : War is Coming
Licensed under Creative Commons Attribution 3.0
creativecommons.org/licenses/...
#HistoricalPlacesTelugu #AdimanavaCaves
Kethavaram Rock Paintings,
Kethavaram history,
Kethavaram Rock stones,
Rock paintings in Kethavaram
All Rights Reserved to Village Vihari ©
#caves #cave #guha #guhalu #cavesinindia #cavesinnadhrapradesh #andhrapradeshcaves #historicalplaces #andhrapradeshguhalu #villgaeviharicaves #villagevihariguhalu

Пікірлер: 2 300

  • @anandkasapogu6382
    @anandkasapogu63823 жыл бұрын

    నువ్వు సూపర్ అన్న నీ వీడియోలు అన్నీ బాగున్నాయి. పెద్ద మనిషికి ధన్యవాదాలు

  • @pashamvenkatramreddy5862

    @pashamvenkatramreddy5862

    3 жыл бұрын

    55o

  • @sureshkomiri5594

    @sureshkomiri5594

    3 жыл бұрын

    Thathaki tq

  • @koushikkumar2684

    @koushikkumar2684

    2 жыл бұрын

    Super bro peedayana ku thanks 🙏🙏🙏🙏🙏

  • @venkateswarluyannam6505

    @venkateswarluyannam6505

    2 жыл бұрын

    @@sureshkomiri5594 q

  • @SaleemSaleem-ck6ld

    @SaleemSaleem-ck6ld

    2 жыл бұрын

    @@pashamvenkatramreddy5862 qSwipe left or r6ight to delete

  • @Venkey1983
    @Venkey19833 жыл бұрын

    బ్రదర్ మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు.మీరు స్వయంగా పురాతన గృహాలు,కోటలు, స్థలాలు చూడగలుగుతున్నారు.మేము చూడాలన్న చూడలేక పోతున్నాము.తాతకు ధన్యవాదాలు👍👍👍

  • @dhuvvuriuma5390

    @dhuvvuriuma5390

    3 жыл бұрын

    Thanks all of u

  • @bhaskaramnagarajakumar5757
    @bhaskaramnagarajakumar57573 жыл бұрын

    చాలా బాగుంది. మన ప్రభుత్వాల వారు కొద్దిగా ఇంటరెస్ట్ తీసుకుంటే; ఇంకా బాగుంటుంది. Thanks to you & that elder man calling as Thatha [I am also thatha aged about 60 +].

  • @dollyray1409

    @dollyray1409

    2 жыл бұрын

    yes

  • @venkatreddyk8022
    @venkatreddyk80223 жыл бұрын

    పెద్దాయన చెప్పిన దాని కి కృతజ్ఞతలు

  • @mcnarasimhamkandukur2430
    @mcnarasimhamkandukur24303 жыл бұрын

    మీ వీడియోలు చూసేకొద్ది చూడాలని పిస్తుంది ఎక్కడ బోర్ కొట్టదు మీ సాహసం చాలా నచ్చింది ఎవరు చూపించనటువంటివి మీరు చూపిస్తున్నారు

  • @jeonkookie2127

    @jeonkookie2127

    3 жыл бұрын

    Correct

  • @gopalakrishna8922

    @gopalakrishna8922

    3 жыл бұрын

    Sssss

  • @mekanaboinamalyadri5051

    @mekanaboinamalyadri5051

    3 жыл бұрын

    Ssss

  • @mistervenkat
    @mistervenkat3 жыл бұрын

    తాతయ్య కు జై

  • @kincheyi.bonjubabubonjubab2733

    @kincheyi.bonjubabubonjubab2733

    3 жыл бұрын

    how

  • @ramannauday731

    @ramannauday731

    3 жыл бұрын

    @VK TELUGU 9

  • @ramannauday731

    @ramannauday731

    3 жыл бұрын

    @@kincheyi.bonjubabubonjubab2733 k

  • @mamathamamatha3141
    @mamathamamatha31413 жыл бұрын

    ఆదిమానవులు గురించి తాత చూపించినందుకు ధన్యవాదములు మీకు కూడా చాలా థాంక్స్ చాలా రిస్కీ గా చేస్తున్నారు చాలా హుషారుగా ఉండండి భద్రం

  • @adurintikumar9156
    @adurintikumar91563 жыл бұрын

    తాత కి థాంక్స్ and మీకు కూడా అన్నా

  • @vedhatalks
    @vedhatalks3 жыл бұрын

    తాతకు ఒక్క పెద్ద like

  • @anandkasapogu6382

    @anandkasapogu6382

    3 жыл бұрын

    Hi

  • @parshikavasantha6052

    @parshikavasantha6052

    3 жыл бұрын

    Nuyuuo

  • @ayyaswamyp8872

    @ayyaswamyp8872

    3 жыл бұрын

    @@anandkasapogu6382 hi

  • @DHFPSPK

    @DHFPSPK

    3 жыл бұрын

    @Kumara Mangalam hii brother.. 😀jeevitam appudu manamu అనుకునేలా undadu anna😢😢

  • @DHFPSPK

    @DHFPSPK

    3 жыл бұрын

    @Kumara Mangalam haa😒😒

  • @Sampathtv
    @Sampathtv3 жыл бұрын

    మన రాయలసీమ లో ఇలాంటి వాటి కి లెక్కలేదు ఎందుకంటే ఆది మానవుడు తన జీవిత చక్రంలో ఆటవిక జీవి నుంచి సంఘ జీవిగా మారి ఎన్నో ప్రదేశాలు ఆవాసాలుగా మార్చుకున్నాడు. క్రూరమృగలనుంచి కాపాడుకోవడానికి తనను తాను వారి కుటుంబాలను కాపాడు కోవడానికి ఎంతో శ్రమించి ఈ వాసుధైక కుటుంబాన్ని నిలబెట్టాడు. మన రాయలసీమ లో చాలా చోట్ల వారి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కావాలంటే కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం లో చాలా చక్కటి ఆది మానవుల చిత్ర లేఖనాలు,వారి గుహలు ఉన్నాయి దయచేసి వాటిని కూడా మీ విలేజ్ విహారి కానీ ఇలాంటి చానెల్స్ లో చూపిస్తేనన్న మన పూర్వీకుల ఆనవాళ్లు కపడుకోగలం. సంపత్ 7013167545.

  • @karunakedarisetti292
    @karunakedarisetti2923 жыл бұрын

    Grand father ki oka like 👍 vesukondi

  • @harshak6397
    @harshak63973 жыл бұрын

    👍Evaru thata ki thanks cheppali anukunte like here👍

  • @jhansieswarkumar2182
    @jhansieswarkumar21823 жыл бұрын

    తాతకు కూడా ధాన్యవాదాములు మురు చూపించిన చింపంజి జుర్తు యల చెపను అనుక్కుంటునార నా ధగ్గర చింపాంజీ బొమ్మ ఉంది అన్నయ మురు చూపించిన దని లగే ఉంది బొమ్మ थैंक्स अनन्य Thank you annya super hit I am like it and subscribe to village vihari channel

  • @golisathvika9743
    @golisathvika97433 жыл бұрын

    Give a like for grandfather👍

  • @sanaychepuri1050

    @sanaychepuri1050

    3 жыл бұрын

    .......

  • @thatavarthijayaprakasarao3769

    @thatavarthijayaprakasarao3769

    3 жыл бұрын

    Thank you for your efforts to explore about ancient paintings as well as dwelling places of ancient man. Respects to elder person for accompanying for guidance.

  • @rapuripolamma7948

    @rapuripolamma7948

    3 жыл бұрын

    @@thatavarthijayaprakasarao3769 lpl

  • @charusivasaikumar8870
    @charusivasaikumar88703 жыл бұрын

    A special thanks to grandpa for this information...:-)

  • @venkatreddyk8022
    @venkatreddyk80223 жыл бұрын

    I like it this videos.ఊరు విహరి.చాలా బాగా చూపిస్తున్నారు. "వాల్మీకి గుహ" exultant

  • @ShivaKumar-1994
    @ShivaKumar-19943 жыл бұрын

    Congrats for 2 lak subscribers both of you...keep rock for 1M and meru bike nundi car loki ravali ani heart full gaaa wish chesthuna

  • @bulletramu5432

    @bulletramu5432

    3 жыл бұрын

    Thank.u.tata

  • @t.vramanamurthy1958

    @t.vramanamurthy1958

    3 жыл бұрын

    Tata is great Namaste to him. Papam athaniki emaina ichara leda

  • @t.vramanamurthy1958

    @t.vramanamurthy1958

    3 жыл бұрын

    You are taking too much of risk. Becareful.

  • @israelisraeli3015
    @israelisraeli30153 жыл бұрын

    థాంక్యూ థాంక్యూ మా తమ్ముడికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా చాలా చాలా థాంక్యూ సో మచ్ తమ్ముడు మీరు కూడా జాగ్రత్త

  • @chengaiahfamily8316
    @chengaiahfamily83163 жыл бұрын

    మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి సోదర ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్న .

  • @eshwaraoivaturi5080

    @eshwaraoivaturi5080

    3 жыл бұрын

    Chaalaabaagunne Thank. U

  • @viswareddys2692
    @viswareddys26923 жыл бұрын

    మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న......తాతకు ధన్యవాదాలు

  • @user-ve7vh6cv3t
    @user-ve7vh6cv3t3 жыл бұрын

    పెద్దాయనకి నా ధన్యవాదాలు ❤️❤️🙏🙏🙏🙏

  • @muralikrishnayadav4037

    @muralikrishnayadav4037

    3 жыл бұрын

    Thanks thatha

  • @user-ve7vh6cv3t

    @user-ve7vh6cv3t

    3 жыл бұрын

    ఓకే ముత్తాత 👍

  • @ganeshcreactions2973

    @ganeshcreactions2973

    3 жыл бұрын

    Supar

  • @vijayvijju5777

    @vijayvijju5777

    3 жыл бұрын

    Super thatha 🥰🥰🥰

  • @dasharathadashi1961

    @dasharathadashi1961

    3 жыл бұрын

    Utubu

  • @chintu1663
    @chintu16633 жыл бұрын

    Peddayanaku okka like veskondi..👍👍

  • @anjiboddu271

    @anjiboddu271

    3 жыл бұрын

    Super Anna nuvvu

  • @anjiboddu271

    @anjiboddu271

    3 жыл бұрын

    Niku antha diryam akkadidhi anna

  • @chintu1663

    @chintu1663

    3 жыл бұрын

    @@anjiboddu271 eanduku bro

  • @anjiboddu271

    @anjiboddu271

    3 жыл бұрын

    cheppakudadha anna

  • @chintu1663

    @chintu1663

    3 жыл бұрын

    @@anjiboddu271 cheppale bro

  • @komirekirankumar4788
    @komirekirankumar47883 жыл бұрын

    Idi MAA vuree kethavaram❤️❤️❤️

  • @vamshinani1280
    @vamshinani12803 жыл бұрын

    పెద్ధాయనకి ఒక లైక్ వేసుకోండి 🙏🙏

  • @AimStudyhub
    @AimStudyhub3 жыл бұрын

    చాలా బాగా చూపించారు బ్రో.. స్పెషల్ థాంక్స్ తాత....

  • @mry2430
    @mry24303 жыл бұрын

    👇village vihari nachinolo like 👇

  • @brightlighttelugu775

    @brightlighttelugu775

    3 жыл бұрын

    దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు? దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు? Secrets Behind Diwali kzread.info/dash/bejne/h6OjrNCLiLfSqKg.html

  • @thalarimadhupramila1658

    @thalarimadhupramila1658

    3 жыл бұрын

    Nice video bava

  • @introvertsai3115
    @introvertsai31153 жыл бұрын

    Jr bear grylls ki ..okka like vesukondi...😉🤩

  • @ayyappay6322
    @ayyappay63223 жыл бұрын

    తాతకు ,మీకు ధన్యవాదాలు అన్నలు...🙏🙏🙏

  • @amma116
    @amma1163 жыл бұрын

    Google ki velli search 🔎 చేయాల్సిన pani లేదు shahid.. Mee mida nammakam undi maaku.. 😊

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula84953 жыл бұрын

    నీ manners really excellent and everyone should learn and follow. Everybody takes help from the local people and thank them but you are somewhat different from all. You requested your viewers to thank the elderly person for his help. Hats off to you for your gratitude. Thanks to పెద్దాయన 🙏🙏🙏

  • @kishorekumarsarvipalli5917
    @kishorekumarsarvipalli59173 жыл бұрын

    సూపర్ బ్రదర్ చాలా మంచి పురాతనకాలాంనాటి దృశ్యాలు మాకు చూపినందుకు చాలా ఆనందంగాఉంది.

  • @praisegod4261
    @praisegod42613 жыл бұрын

    Meeru mana AP "Bare grill" really great. Adventure ke muchatestundi. Go ahead, God bless you.

  • @manoharmanu7774
    @manoharmanu77743 жыл бұрын

    ఇలాంటి adventures చేసేటప్పుడు షూస్ use చేయండి సేఫ్టీ గా ఉంటుంది 😊

  • @republicindiacoins
    @republicindiacoins3 жыл бұрын

    పెద్దాయనకి ధన్యవాదములు. వీలయితే ఎక్కువ మంది కి share చేయండి వైరల్ అయితే ఇటువంటి places రక్షింపబడుతాయి.

  • @suneelgondi658

    @suneelgondi658

    3 жыл бұрын

    Correct chepparu meeru

  • @brightlighttelugu775

    @brightlighttelugu775

    3 жыл бұрын

    దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు? దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు? Secrets Behind Diwali kzread.info/dash/bejne/h6OjrNCLiLfSqKg.html

  • @nagarajnagaraj8037

    @nagarajnagaraj8037

    3 жыл бұрын

    Super👌 super👌👌👌👌

  • @ashokashokyadav5120

    @ashokashokyadav5120

    Жыл бұрын

    This my village medam

  • @saidurgamaduthuri8158
    @saidurgamaduthuri81583 жыл бұрын

    తాత garu meru super

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli65303 жыл бұрын

    షాహిద్ నువ్వు కేక. తాత నీతోపాటే దగ్గర ఉండి అన్ని చూపినందుకు many thanks tathayya👏

  • @srimmssrimms3969
    @srimmssrimms39693 жыл бұрын

    Me friendship👬 ki Nijam ga happy anna... Nenu yekuva Nv yekuva ani kakunda eddarilo manchi friendship vundhi andhuku hatsof brother.... M

  • @kothanishanth2890
    @kothanishanth28903 жыл бұрын

    thatha ku oka like vasukondhi 👇

  • @user-iu8jk9ul5z
    @user-iu8jk9ul5z9 ай бұрын

    మనపూర్వికులు కులు గుత్తులు చూపించునందుకు.... Tnq..... అన్నయ్యలు అండ్ తాత గారికి కూడా అన్న

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena59953 жыл бұрын

    Hai Villege Vihari................Thanks So Much Tatha...............

  • @ankurishyam6250
    @ankurishyam62503 жыл бұрын

    16:55 ఇంతకీ ఈ అక్షరాలు ఏ భాషలు ఉన్నాయో🤔🤔 మీరు చాలా కష్టపడుతూ వీడియోస్ తీసినారు మీరు చాలా గ్రేట్ అన్న ఇప్పటివరకు ఎక్కడ చూడని వాళ్ళు చూస్తున్నారు మీ విలేజ్ విహారి ఛానల్ వల్ల థాంక్యూ సోమచ్ అన్న

  • @ramakrishnakittu5242

    @ramakrishnakittu5242

    3 жыл бұрын

    Super

  • @sdstvbunny3318
    @sdstvbunny33183 жыл бұрын

    అ తాత పేరు చెప్పలేదు. Tqs to తాత.

  • @Blocktigers309

    @Blocktigers309

    3 жыл бұрын

    అధిమనవుల తాత

  • @shwethashwethushwethashwet7802
    @shwethashwethushwethashwet78023 жыл бұрын

    Dued meeru supper👌👌🔥chaala dhairyam Miku.. chaala risk teeskuni maaku manchi places😍😍chupistunnaru.. be carefull dued.. chaala bhayankaram ayna places ki velli maku baaga hoisting chesi chupistunnaru.. thank you so much dued.. nenu Karnataka banglore girl . I love watching your videos .. show us more interesting. But don't take too risk sir.. b carefull

  • @madhagollaniranjan1652
    @madhagollaniranjan16523 жыл бұрын

    Brothers very very interesting your channel very critical places proud of you

  • @akhilnaik
    @akhilnaik3 жыл бұрын

    Anna nenu challa pedha pedha fan ❤️❤️❤️ you anna Nuvu elane challa cheyali anna👍👍👍

  • @od18gamingfansarmy12

    @od18gamingfansarmy12

    3 жыл бұрын

    Free fire I'd chepu bro

  • @padmasundar5881
    @padmasundar58813 жыл бұрын

    Awesome information,,, thanks for the great old man 🙏

  • @anandkasapogu6382

    @anandkasapogu6382

    3 жыл бұрын

    Hi

  • @lokeshmadugudi2331
    @lokeshmadugudi23313 жыл бұрын

    అన్న నా పేరు లోకేష్ మీరు తీసిన .. చూయించిన చాలా చారిత్రక గుహలు...మరియు కోమరంభీం గారి చరిత్ర బాగుంది ...విహారి గారు.మరియు. నరేంద్ర గారికి ధన్యవాదాలు

  • @Palleaturu
    @Palleaturu3 жыл бұрын

    తాత కి ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు అని నా అభిప్రాయం బ్రో

  • @yuvaraju921

    @yuvaraju921

    3 жыл бұрын

    Neku kavala 1000 rupees

  • @raghurama897

    @raghurama897

    3 жыл бұрын

    Gud Medam

  • @Gane582

    @Gane582

    2 жыл бұрын

    Ok next time

  • @prudhviraj1356
    @prudhviraj13563 жыл бұрын

    Jai boloo thathakii

  • @bts25yearsago28

    @bts25yearsago28

    3 жыл бұрын

    Jai

  • @NaniChakri
    @NaniChakri3 жыл бұрын

    అన్న మీరు వీడియో మొదలు పెట్టె ముందు మీరు ఏదైతే ప్రదేశాన్ని చూపిస్తున్నారో ధాని చరిత్ర ముందే చెప్పి , తర్వాత ఆ ప్రదేశాన్ని చూపించడం నాకు చాల నచ్చింది. మీరు ఇంక యెన్నో వీడియోలు చేయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా....!

  • @mamathakumar3732
    @mamathakumar37323 жыл бұрын

    ధన్యవాదం తాత

  • @kondalreddy2667
    @kondalreddy26673 жыл бұрын

    పెద్దాయన మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kavalisuresh8670
    @kavalisuresh86703 жыл бұрын

    Tq bros and grand father for showing history

  • @mallikarjunadakkipuram2763
    @mallikarjunadakkipuram27633 жыл бұрын

    Thanks my dear friends and thathayaku, I like your effort

  • @lingamtea5177

    @lingamtea5177

    3 жыл бұрын

    Super

  • @narendrareddy1059
    @narendrareddy10593 жыл бұрын

    Really you are doing great job guys. Thatha lanti valu undabatte manaki inka poorvikula gurtulu maruguna padakunda jagrathaga unnayi.. big thanks to thatha.

  • @myakalarajkumer4112
    @myakalarajkumer41123 жыл бұрын

    ధన్యవాదములు తాతయ్య 🙏🙏🙏🙏👍👍👍👍

  • @bogaudaykiran2816
    @bogaudaykiran28163 жыл бұрын

    Great and so interesting to watch painting on those caves

  • @nikhilpanasa1290

    @nikhilpanasa1290

    3 жыл бұрын

    Bro good video

  • @thrivikramreddy5388
    @thrivikramreddy53883 жыл бұрын

    311th like Anna..... next Gold Button kosam waiting

  • @nikithreddy9997
    @nikithreddy99973 жыл бұрын

    Special thanks ❤️to grand father & you anna❤️🙏🙏

  • @varshinisanthosh1420
    @varshinisanthosh14203 жыл бұрын

    Chala manchi pradeshalu chupisthunnaru annaya tq..all the best for ur journy......

  • @jagadeepp3144
    @jagadeepp31443 жыл бұрын

    They carved the hill and painted you see that the layer of the hill has been removed,as if chipped off.thanks to thatha

  • @vinijavinni7029
    @vinijavinni70293 жыл бұрын

    Shahid ori debnema battayio super dialog pillalatho super comedy🤣🤣🤣

  • @gurramjhansijaanu420
    @gurramjhansijaanu420 Жыл бұрын

    elanti purathana charithralu kattadaalu bayatiki poi chudaniki veelu padadhu ela mee vedios chusi anandisthunnamu happy ga undi....

  • @tejasai1671
    @tejasai16713 жыл бұрын

    Superb...., video chudakamunndhe like kottesa...,

  • @manjunadha4876
    @manjunadha48763 жыл бұрын

    Bro Naku metho journey chyalie anie vundhi next trip kie pilustava🙂🙂🙂

  • @Anvesh_Gamer

    @Anvesh_Gamer

    2 жыл бұрын

    Good

  • @JVGOUD-nd8wj

    @JVGOUD-nd8wj

    2 жыл бұрын

    Em vellakodathavu pro

  • @Itsvlogs368

    @Itsvlogs368

    2 жыл бұрын

    Kk

  • @nehapartala
    @nehapartala3 жыл бұрын

    Tqsm brother frm ur channel we are learning new things in every vedio and congrats fr 200k subscribers 🥳 Love from Karnataka ❤️

  • @suryagaruda5339
    @suryagaruda53393 жыл бұрын

    Super bro mee video's chala baguntai.. Maaku teliyani pradeshala gurinchi.. Mee video lo telusukuntuntunnamu.. Thank you so much

  • @prakasini.d8thb697
    @prakasini.d8thb6973 жыл бұрын

    పెద్దాయనకు నా ధన్యవాదాలు

  • @styleiconbnteju3482
    @styleiconbnteju34823 жыл бұрын

    oy....... abba......... dialogue masthu undhi leee Shahid

  • @VillageViharichannel

    @VillageViharichannel

    3 жыл бұрын

    😋😋😋

  • @styleiconbnteju3482

    @styleiconbnteju3482

    3 жыл бұрын

    oy

  • @harishmanuri8179

    @harishmanuri8179

    3 жыл бұрын

    @@VillageViharichannel shahid bhai meeru kevalam ladies ki maatrame reply istara maaku evvaraa brother 😡😡just kidding 🤗🤗But your videos Ultimate bro👍👍

  • @srikanthreddy1446
    @srikanthreddy14463 жыл бұрын

    Thank you for grand father and your team.

  • @n.haribabu575
    @n.haribabu5753 жыл бұрын

    నువ్వు సూపర్ అన్నా చాలా బాగుంటాయి అన్ని వీడియోస్ తెలియనవి తీసి అందరికి తెలిసే లా చేస్తున్నావు సూపర్ 👌👌👌👌

  • @tejucreations7948
    @tejucreations79482 жыл бұрын

    Tq sooo much thathayya nijanga meee oopikaku meee sahayaniki meee sahananiki entha tqs cheppina saripodhu tq sooo much thatha

  • @laharibhimaraju6608
    @laharibhimaraju66083 жыл бұрын

    Abaaa super bro's Matalu levu bro Vere level brother's 😇😀👌

  • @geethareddy5403
    @geethareddy54033 жыл бұрын

    While watching ur vlogs, getting into deeply involved and excited to go there.keep continuing 🥰🤩

  • @gaggalaanusha6003

    @gaggalaanusha6003

    2 жыл бұрын

    Thanks you thatha

  • @venkataraobemmedi9005
    @venkataraobemmedi90053 жыл бұрын

    Intha sahasamchesinandhu nigundedayramuku hats off Anna and sahayan chesinandhuku pedaiyaku thanks 🔥🔥

  • @beingunique8848
    @beingunique88483 жыл бұрын

    U r doing a great job bro. Love you bro. Our life is to explore knowledge. We have to protect these places, which are neglected.

  • @bvivek9302
    @bvivek93023 жыл бұрын

    Nagendra anna drone Lo camera places ni ela baga manaku chupistado Shahid anna manaku alane baga ardhamayye laga chepatadu Congrates bro for 100,000 subscribers We want more videos from you Anna big fan anna Love from proddatur,kadapa dist

  • @suneelgondi658

    @suneelgondi658

    3 жыл бұрын

    Meeru ey kalam lo unnaru saaru

  • @bvivek9302

    @bvivek9302

    3 жыл бұрын

    @@suneelgondi658 corona kalam saru

  • @muhammadrayan5451
    @muhammadrayan54513 жыл бұрын

    Bro, inni years aaah drawings yelaa pokundaa unnaayi..? What ever meeru chesina oka video chusaa bro,goose bumbs, background music untey RGV movie laaney undedhi..

  • @rajakumari6199
    @rajakumari61998 ай бұрын

    షాహిద్ గారు మి వీడియోలు చాలా చాలా బాగుంటాయి , అలాగే తిరుమల లో నీ తీర్థాల గురించి కూడా వీడియో లు పెట్టండి మీరైతే చాలా భాగ క్లారిటీగా చెబుతున్నారు

  • @nagupitchuka
    @nagupitchuka3 жыл бұрын

    Velugula Vihari... Super Thank you so much

  • @viewer1586
    @viewer15863 жыл бұрын

    I'm eagerly waiting for 300k subscribers 😀all the best to all team members

  • @bhavyareddy3589
    @bhavyareddy35893 жыл бұрын

    Tq so much thatha

  • @mprasanna673
    @mprasanna673 Жыл бұрын

    Excellent thanks brother and tatayya garu

  • @reddysankar2271
    @reddysankar22713 жыл бұрын

    తాతగారి thanks🙏🙏🌹like

  • @gopichand5366
    @gopichand53663 жыл бұрын

    Thanks tatha

  • @nramchandra2932
    @nramchandra29323 жыл бұрын

    Thank you Tata

  • @varunmc520
    @varunmc5202 жыл бұрын

    It was super continue by showing like this videos

  • @tollywoodindustry8356
    @tollywoodindustry83563 жыл бұрын

    అవులకాడ బుడ్డోడికోసం విడియో మళ్ళి వెన్నకి చేసి చూసా .వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి 😄😄😄 😍

  • @rockstarvaraprasad2867
    @rockstarvaraprasad28673 жыл бұрын

    You have amazing talent brother keep rock it bro

  • @manjunadha4876
    @manjunadha48763 жыл бұрын

    I want like this type of tripes

  • @kajal-bc1ep
    @kajal-bc1ep3 жыл бұрын

    Tq thatha me lanti vaalle maaku aadarsham ila ennenno vishaya parignanam meeku undhi tq

  • @sandhyavlogs1941
    @sandhyavlogs19413 жыл бұрын

    Thanks thathayya garu

  • @bandelasubhash3230
    @bandelasubhash32303 жыл бұрын

    Supar great

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10743 жыл бұрын

    Peddayana very active and interested to tell. Not only fields, cash but elders also our assets. Sahid u didn't mentioned his name. Convey my namaskars to him.

  • @venkateshwaralaxmi9482
    @venkateshwaralaxmi94823 жыл бұрын

    Please chala super brother 👌👌

  • @aggresivegaming454
    @aggresivegaming4543 жыл бұрын

    Village vihari super channel anna

  • @lingalapurushotham4111
    @lingalapurushotham41113 жыл бұрын

    Pancha lingalu in pulivendula Mallikarjuna Puram once go and visit Anna its place like cave(gruha)we listened that it is a nice place district Kadapa

  • @lakshminarayana3207

    @lakshminarayana3207

    3 жыл бұрын

    Tq

  • @chilakavengalarao1802
    @chilakavengalarao18023 жыл бұрын

    Archeology department lo job ivvali vellaki

  • @manchintiramesh3826

    @manchintiramesh3826

    3 жыл бұрын

    Hii

  • @manchintiramesh3826

    @manchintiramesh3826

    3 жыл бұрын

    Love💘💞👌📸🎥

  • @sallaranjithsallaranjith4206

    @sallaranjithsallaranjith4206

    2 жыл бұрын

    Cl chai

  • @a.viswapathirao1285
    @a.viswapathirao12853 жыл бұрын

    Good Place and History. Well explained by Him. Thanks for Peddayana.

  • @mounikam945
    @mounikam9453 жыл бұрын

    Super video bro thanks for showing this place bro☺👌👌

Келесі