Birth place of Lava kusha at Avani.! The House Tour of Seetha devi.! Avani Tour By Raju Allagadda.!
Birth place of Lava kusha at Avani.! The House Tour of Seetha devi.! Avani Tour By Raju Allagadda.!
Avani is a small village in Mulabaagilu taluk, Kolara district in Karnataka, India, about ten miles from Kolar Gold Fields. The village is located at 32 km from Kolara, the district centre and 13 km from Mulabaagilu, the Taluk headquarters. It is a popular location for rock climbing.!
Пікірлер: 293
అమ్మ అనుగ్రహం ఉంది అందుకే ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మా అందరికీ చూపించడానికి అమ్మ మీకు ప్రేరణ కలిగించింది. భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలి తమ్ముడు.
సీతమ్మ వారి ఇల్లు చూపించినందుకు చాలా చాలా థాంక్స్ చాలా కష్టపడి అందరికీ సంతోష పెడుతున్నావు
రాజు బ్రదర్ మీరు చాలా మంచి వీడియోస్ చేస్తారు.ఆదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
చాలా మంచి చోటుని చెపించారు, మేము వెళ్తామో లేదో తెలియదు... చూపించినందుకు ధన్యవాదాలు...ఈ పుణ్యఫలం మీ అందరికి రావాలని ఆ సీతమ్మని వేడుకుంటున్నాను...,😊😊😊
రాజు సాగర్ కు చాల చాలా థాంక్స్. మంచి మంచి punya స్థలాలు chupistunnaru. మి ఇద్దరికి anta థాంక్స్ చెప్పిన తక్కువే. మి జన్మ ధన్యమైంది. మీరు ఇద్దరు ఇ పుణ్యస్థలాలు చూపించి ma జీవితాలు కూడా ధన్యమయ్యేలా chesaru. అంత దూరం మేము వెళ్లలేము. మీరు రిస్క్ తీసుకొని నువ్వు సాగర్ చాలా చాల కష్టపడుతున్నారు. మిమ్మల్ని devvullu చల్లగ చూడాలి. దేవుళ్ళు మీకు అణువణువునా మీకు తోడు ఉండాలి అని దేవుళ్లను korukuntunnanu. మీకు ఈ ప్రయత్నంలో ఏ చిక్కదెబ్బలు కూడా కాకూడదని దేవుళ్ళు మీకు రక్షణగా ఉండాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నాను చాలా కేర్ తీసుకోండి సాగర్ రాజు ఇద్దరు 🙏
@malikadevimv190
3 жыл бұрын
సెలెక్టెడ్ యు అర్ Very గుడ్ ప్రొఫెషన్
సీతమ్మ తల్లి 25 అడుగులు ఉండేదని చరిత్ర చెప్తోంది కానీ చాలా చిన్న గదిలాగా ఉంది
నేను చూడని కొత్త ప్లేస్ చూపించారు,సూపర్ బ్రో 🙏🙏🙏❤️❤️👍👍
యూ ట్యూబ్ పుణ్యమా మీ కారణంగా సీతమ్మ తల్లీ నివాసం , లవ కుశుల కాలి ముద్రలు చూసే భాగ్యం కలిగింది
వాల్మీకి ఆశ్రమంలో పుట్టారు కదా.
Thank you very much nanna. Evanni chupisthunnanduku. God bless you nanna
Super Raju bro.nijamga memu akkadaki vellalemu.meeru evanni chupistunte chalaa happy ga undhi.
Raju Anna ..Baga hard work chestunaru... Kada meeru I million subscribe vastayi ... Anna I bless u Anna
హాయ్ రాజు ఎంత మంచి ప్లేస్ చూపించావు 👌👌👌👌👌👌👌👌👌👌👌😱😱😱😱😱😱😱😱😱😱😱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాల థాంక్స్ రాజు గారు భగవంతుడు మీకు మంచి చేస్తాడు
Manchi place Raju👌👌👏👏🙏
Amazing raju. Thnx a lot fr ur video. Jai shree ram. 🙏🙏🌹😍👌👌👍👍
Chala chala bagundi vedio.... Jai Shree Ram 🙏
ఆల్ ది బెస్ట్ అన్నా మీరు చాలా తొందరగా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఒక యూట్యూబ్ నీ వీడియోస్ అంటే చాలా బాగున్నాయి లో అతి తక్కువ టైంలో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా వీడియో షూట్ చేశావు నువ్వు ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఆల్ ది బెస్ట్ అన్నా
Apatlo manshulu chala pedhaga undevalu but aa room chala chinaga undhi
What’s a dedication brother, you will definitely reach your goals if you continue the same zeal in ur work , thanks for sharing us this memorable experiences , feeling as if we are physically visiting there
మీరు చేసే ఈ వీడియోస్ కి తప్పకుండా పెరు వస్తుంది అద్భుతమైన వీడియోస్ ప్లేస్ లు మీ కష్టం పలిస్తుంది జై శ్రీరామ్
హాయ్ రాజు వీడియో సూపర్ చాలా మంచి వీడియో చూపించవు థాంక్యూ👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
You are doing a good job thanks for your service brother
Rajugaru chala manhi manhi vedios bagunnaee chala thanks
Super super Raju seethamma thalli illu chupinanduku🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Jay Shri Ram Jay Shri Ram. 🙏. Super Anna 😍🥰
🙏🙏🙏 Jay Shri Ram thank you Raju Allagadda thank you very much bro
Chaala thanks brother ,manchi place
Thank you raju garu 🙏
Annaya chala manchi place chupincharu tq..
Wow amazing place, thanks to sugar brother.
Sir. Super. Super. I'm. Manjunata. Kolar. Super video
ముల్ భాగల్ కు నియర్ లో ఉంది ఈ అవణి కొండ.ఇక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే మాకు కొడుకు పుట్టాడు...
Hi bro vedio super super super exllent amazing vedio.thanks bro
Very nice place anna...👍 Super vd....
అవన్నీ ట్రాక్ రికార్డ్ని సెట్ చేయబోతున్నారు ఆల్ ది బెస్ట్ రాజు గారు👌👌👌
good work and great work bro..... please continue bro......
Supar supar supar raju garu
One of the best video Raju anna
Super Tammudu,. Inka clearga telusukuni chepude baguntundi
I visited this place in February... Historical place
Thanks for sharing this video annayya jai sri ram🙏
That was amazing
Yes absolutely everything is correct information I'm from near to that place only I mean near to Mulbagal, but I don't understand why such kind of great place didn't popular yet in our country.
Hii raju garu, mee videos super andi👌👌👌👌👌machi places andi,I am from jammalamadugu
Super brother, thank u
Thammudu rock 👍👍👍👍👍
Anna Chala thanks manchi video chupinchinavu Anna 👌👌👌👌
వాల్మీకి ఆశ్రమంలో లో కదా లవకుశులు జన్మించారు
జై శ్రీరామ్🙏🙏 జై సీతారామ చంద్రప్రభు కాపాడుతండ్రి..
Jai Sri Ram🙏. Nice video about sittammavaru. Thank you.
Raju garu video chala bagundi ,manchi places chupistunnaru. Thanks andi. Alage sagar gari channel kuda subscribe chesukunna videos chala bagunnayi manchi places konchem support cheste chalu
Good morning Raju annaya garu
Ni ce bro meru. Chala great bro
Great tasks may be little bit risky👍 God bless all 🙏
Tq bro manchi video is 🙏🙏
Good job bro supar video
Nice 👌👌 good message bro ❤️❤️❤️❤️
Lavkush birthplace valmiki ashram lo. That is in northern part of India...
మీకు వీలు ఉంటె కడప జిల్లాలో సిద్దవటం కోట బలే ఉంది ట్రై చేయండి వెళ్ళడానికి
I have suggested this place to you bro In previous video... Antara gange video thanks for the video, keep rocking.. even Shri Manjunatha movie shooting also was done here....
Super raju garu ma kosam devunni prardhistunnaru thanku.
Super 👌👌👌👌👌raju garu
Seeta Matakee jai Raju good vidio
Hi Raju, chaala bagundi bro, machi palce chupinchavu...
Nice super good 👍👍👍👍👍👍👌👌👌👌👌👌 vedio
Good morning bro,video super
Super videos Regular ga pettandi
Good to see good place
Thank u anna super video
Good morning bro....nice video
Tq brother super good job brother
It's so good vidio 🙏🙏🙏
Chala thanks Anna
Gud morning bro nice video
Good mornig raju anna nice video
Raju garu meru supper andi babu
Super super thamudu
Tammudu super super
Thank u for sharing such a beautiful place
Maaku chala manchi places chupistunnaru so great so nice of u
Very nice temple
God bless you bro
Day by day ur doing good videos Raju. Keep it up
Soo lovely
మీరు క్రింద కామెంట్స్ చూడరా అందరూ అదే అడుగుతున్నారు ప్లేస్ అడ్రస్ చెప్పమని
Raju garu really yela thanks cheppalo ardham kavadamle yenni sarlu search chesano seethammavari gurinchi but antha clear ga ye video lo ledhu Chala manchi video idhi me Anni videos lo naku nachina the best Ani cheppali but meeru steps yekketapdu slow ga chuttu chupisthu video ni Inka develop cheyandi me videos ni ishtapade subscriber ga na ee chinni korika reply istarani ankuntunnanu thanks Raj
Rajugaru bagundi place
Raju.thamudu.chala.manche.vidio.chupenchv.thank
A place 70 k.m. from varanasi is the place near ganga it was shown as the place where the sons of dita were born.and also place was there near to it where dita went into earth.i don't know about this.
Bro. Tqu. Sommach👌👌👌👌👌
Enta adrustam annayya miru chala lucky ammavaru nirasinchi na chtuku vellaru
Jai sri ram tq raju e video upload chesinanduku maku chupinchinanduku
1st time view bro.
Good job Raju allagada.
Your video is excellent. I watch your videos regularly. Kindly let the watchers know the route map for each place u show in the video. Thank u
Nice place brother
Supper andi
Super super this video
Very nice video raju garu