7 ఊర్ల ప్రజలు భయపడి దాక్కున్న గుహ | | The Mysterious Cave Near Bollavaram village

Address details given Below
Follow us on insta : / villageviharivlogs
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
Address :
K Bollavaram Village,
Gadivemula Mandal,
Kurnool District,
Andhra Pradesh.
Music Credits :
Music by Jay Man | OurMusicBox
Website: www.our-music-box.com
KZread: / ourmusicbox
www.our-music-box.com/free-music
Music provided by "Vivek Abhishek"
kzread.info/dron/aeW.html...
Music used : "Dark Horror Theme" originally composed and produced by "Vivek Abhishek"
• [No Copyright Music] D...
Follow on Facebook:
/ vivekekhsihba
Follow on Instagram:
/ vivek.abhis. .
Mystery by GoSoundtrack
Creative Commons - Attribution 4.0 International - CC BY 4.0
creativecommons.org/licenses/...
Music provided by Music Effect Libary
• Video
Track: Max Brhon - The Future [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: • Max Brhon - The Future...
Free Download / Stream: ncs.io/TheFuture
Track: Chase - Igor Khainskyi [Audio Library Release]
Music provided by Audio Library Plus
Watch: • Chase - Igor Khainskyi...
Free Download / Stream: alplus.io/chase
Track: Anikdote - turn it up [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: • Anikdote - Turn It Up ...
Free Download / Stream: ncs.io/turnitup
Track: Max Brhon - Pain [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: • Max Brhon - Pain | Mid...
Free Download / Stream: ncs.io/MBPain
Fragments by Nomyn / nomyn
Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
Free Download / Stream: bit.ly/l-fragments
Music promoted by Audio Library • Fragments - Nomyn (No ...
► Jarico - Taj Mahal : / jaricomusic
► Jarico - Taj Mahal [NCS BEST OF]: • Video
#HistoricalPlacesinTelugu #MysteriousCave #historicalplaces

Пікірлер: 2 900

  • @prathap2781
    @prathap27813 жыл бұрын

    బ్రో ఒక మూవీ చూస్తే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, 👆ఆ మాదిరి ఉన్నాది బ్రో...మీ వీడియో... ఇంత రిస్క్ చేసి మాకోసం వెళ్ళే నీకు ఆ దేవుడు ఎపుడు తోడుగా ఉండాలని కోరుకుంటాను...👆👍

  • @jaggaravi2772

    @jaggaravi2772

    2 жыл бұрын

    Brother cinema chusi nantha undi.god niku thoduga undalani korukuntuna

  • @sandeeprevula1014
    @sandeeprevula10143 жыл бұрын

    సాయి మీ హార్డ్ వర్క్ మాత్రం సూపర్బ్ కొంత మంది తీసే వీడియోస్ టైమ్ పాస్ ల అనిపిస్తుంది,,, కానీ నువ్ తీసే వీడియోస్ మాత్రం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేలా ఉంటాయి నేను ఒక రోజు అనుకోకుండా ని వీడియో ఒకటి చూసా అంతే నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటి అంటే నువ్వు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది మా అమ్మ అడుగుతుంది సాయి ఎమన్నా వీడియోస్ పెట్టాడా అని సాయి నువ్వు ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నువ్వు జాగ్రత్త సాయి 👌🙏

  • @sureshinnamuri887
    @sureshinnamuri8873 жыл бұрын

    మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి. చాలా exlent గా ఉన్నాయి

  • @user-dz7fs4ig2c
    @user-dz7fs4ig2c3 жыл бұрын

    మీ వీడియోల వల్ల ఎన్నో కొత్త ప్రదేశాలు, వింతలు చూడగలుగుతున్నాను. మీ టీంను అభినందిస్తున్నాను.

  • @pjabez143
    @pjabez1433 жыл бұрын

    బ్రో నీ కాళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఎంత కష్టపడుతున్నారో. I really appreciate you guys...

  • @aneesh2005

    @aneesh2005

    3 жыл бұрын

    Please wear footwear for safety

  • @Rakesh_goud348
    @Rakesh_goud3483 жыл бұрын

    రోజు రోజుకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్న...ప్రతి వీడియో కోసం చాల వెయిట్ చేస్తున్న 👍👍

  • @boyalokdas8351

    @boyalokdas8351

    3 жыл бұрын

    Konchem bhayapaduthunnaeu enduku

  • @shaikabdul113

    @shaikabdul113

    3 жыл бұрын

    Super nice 👍

  • @RadhaKrishna-fg3hq

    @RadhaKrishna-fg3hq

    3 жыл бұрын

    10.46 seconds daggara oka manishi face choosara

  • @Rakesh_goud348

    @Rakesh_goud348

    3 жыл бұрын

    @@RadhaKrishna-fg3hq ohhh i shocked

  • @adapavijayalakshmi31

    @adapavijayalakshmi31

    3 жыл бұрын

    Lakshmi deave

  • @geethapadmini7
    @geethapadmini73 жыл бұрын

    అమ్మవారి దర్శన భాగ్యాన్ని కలిగించారు ధన్యవాదాలు చాలా అద్భుతంగా ఉంది

  • @s.suvarnasuvarna9525

    @s.suvarnasuvarna9525

    3 жыл бұрын

    అంమవారిధర్శ్నబాగ్యంకల్గించినండుకుధంయాలు

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi85983 жыл бұрын

    మీ విడియో వచ్చింది అంటే... మళ్ళీ ఏదో కొత్త ప్రదేశం చూపిస్తున్నారు.. అని ముందే అర్దం చేసుకుంటం.‌ ఎంతైనా మీరు గ్రేట్.. మరియు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బ్రో..

  • @ravimonstergamer3482
    @ravimonstergamer34823 жыл бұрын

    అరే నాయనా dislike s ఎందుకురా! ఏం చేస్తే ఉపయోగం! కష్టపడి మంచి వీడియో తీస్తుంటే నచ్చితే లైక్ కొట్టండి అన్న ఛానల్ ..🙏 plz

  • @anuradha657

    @anuradha657

    3 жыл бұрын

    Super me videos challa bagunaye 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ravimonstergamer3482

    @ravimonstergamer3482

    3 жыл бұрын

    @@anuradha657 hello are tell anna video & my gaming video??? Always anna video kiraak

  • @ramyahomebeauty

    @ramyahomebeauty

    3 жыл бұрын

    baga chepparu

  • @mrkarthik628

    @mrkarthik628

    3 жыл бұрын

    Okarini okaru dominate cheyadaniki try chesthunnaru. Andhuke dislikes

  • @ravimonstergamer3482

    @ravimonstergamer3482

    3 жыл бұрын

    @@mrkarthik628 bayya both dominate ok na 👍

  • @krishnagoudgoud164
    @krishnagoudgoud1643 жыл бұрын

    Village Vihari is the world best channel 🙋🙋

  • @satyareddy2707

    @satyareddy2707

    3 жыл бұрын

    It win most of the hearts of telugu people🤩❤️💯

  • @sailakavya8586

    @sailakavya8586

    3 жыл бұрын

    Yes 👍

  • @neerajanadimetla6584

    @neerajanadimetla6584

    3 жыл бұрын

    Yaaa

  • @kampachaithu2013
    @kampachaithu20133 жыл бұрын

    మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ గా ఉన్నాయి

  • @ramachandra4483

    @ramachandra4483

    3 жыл бұрын

    Hii

  • @ramachandra4483

    @ramachandra4483

    3 жыл бұрын

    😍

  • @susmithachilukuri9064
    @susmithachilukuri90643 жыл бұрын

    Maku chusthaniki kastamga undi, miru ela velalu. U r really awasome. Grt job.

  • @maheshalijala575
    @maheshalijala5753 жыл бұрын

    ఈ వీడియో తీసిన కెమెరామెన్ అన్నకి చాలా థాంక్స్.. ఈ వీడియో చాలా మంచిగా తీసిండు ❤️❤️

  • @aswinipavan143
    @aswinipavan1433 жыл бұрын

    Shayad anna valla parents challa lucky is it real if it real means like❤️❤️

  • @vedhatalks

    @vedhatalks

    3 жыл бұрын

    Narendra Anna valla family kuda lucky ne

  • @vedhatalks

    @vedhatalks

    3 жыл бұрын

    Thanu kuda chala hardwork chestunadu

  • @aswinipavan143

    @aswinipavan143

    3 жыл бұрын

    Yes may be❤️❤️

  • @aswinipavan143

    @aswinipavan143

    3 жыл бұрын

    @Pavan Reddy Ray nuvu kuda chustava ra omg

  • @smphemalatha9637

    @smphemalatha9637

    3 жыл бұрын

    Anna ne video Priti video chala chala Superga vudi ni video MiS kakunda choosthunna

  • @marikuntamounika6342
    @marikuntamounika63423 жыл бұрын

    Tq bro. It's my mother's native place. I haven't seen this caves for one time also. Now I saw through your channel. Tq for sharing this video

  • @gajalakshmik6936
    @gajalakshmik69363 жыл бұрын

    Amazing brothers! Really I could not come and visit that place. Heartfully thanks 🙏🙏.God bless you with more strength and health to do like this videos.👍👍

  • @amma116
    @amma1163 жыл бұрын

    Daily food manishiki entha avasaramooo...... Ala ipendi shahid and narendra mee videos kuda.. 👍 ❤️

  • @avinashmaramulla7349
    @avinashmaramulla73493 жыл бұрын

    తెలంగాణ కరీంనగర్ జిల్లా కేషవపట్నం మండలం మొలాంగురు గ్రామం లో మొలాంగురు ఖిల్లా ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి పూర్వం రాజులు బతకడానికి నివాసం ఉన్నారు గుట్ట పైన చుట్ట ప్రహరీ (ఎలా అంత పైన కట్టుకున్నారో ఇప్పటికి తెలియదు ఎవరికి) నిర్మించుకున్నరు ఫిరంగులు ఉన్నాయి ఎవరు పైకి రాకుండా ముసళ్ళ బావి ఉంది రహస్యమైన గుహ ఉంది ఇంత వరకు కూడా ఎవరు గుహ లోపలికి వెళ్లాలని ప్రయత్నం చేయలేదు ఇప్పటికి కూడా చాలా నిధులు నిక్షేపాలు బంగారం విలువైన నిక్షేపాలు ఉన్నాయని నమ్ముతారు కానీ నిధుల కోసం పొతే చనిపోయారని ఊరు ప్రజలు చెపుతారు గుట్ట కింద (దూత్ బాయి) పాల బావి ఉంది దశాబ్దాల నుండి ఈ నీరు ఆ ఊరు ప్రజలు తాగుతారు ఎప్పటికి బావిలో నీరు అయిపొదు. మీరు వస్తే ఇంకా చాలా విషయాలు తెలిస్తాయి

  • @ffrushplayersgaming3722

    @ffrushplayersgaming3722

    3 жыл бұрын

    Anna maa voori lo devarakonda Ani vundhi akkada water falls shivudi gudi location chaala baaguntundi meeku raavalanipisthey naaaku phone cheyyandi Na phone number 9390983500 Konchem risky gaaney Vuntundhi

  • @lambasingigirijanalifestyl261

    @lambasingigirijanalifestyl261

    3 жыл бұрын

    Address yekada bro

  • @ganeshkrishna6602

    @ganeshkrishna6602

    3 жыл бұрын

    Bro mettar chusthe konchem intast gane vundi

  • @kalyanikoyyala4427
    @kalyanikoyyala44273 жыл бұрын

    🙏ధన్యవాదములు అన్న వీడియో🙏🙏🙏🙏🙏 సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAM-mo9pi
    @RAM-mo9pi3 жыл бұрын

    అద్బుతం అత్యంత మహా అద్బుతం Your R real Heros No doubt at all

  • @bablugaming4149
    @bablugaming41493 жыл бұрын

    Hats off to camera 📸 man❤️👍👍

  • @viivekvulchi
    @viivekvulchi3 жыл бұрын

    One of the best videos Shaheed. Meeru coconut kottadam tho mee pai respect perigindhi...meeku antha manche jaragali. All the best

  • @allimallirajini8691
    @allimallirajini86913 жыл бұрын

    meru chupisthunna prathi video chala bagundi memu chudaleni tempuls and pradheshanu guhalu anni chupisthunnanduku meku ..thank you so much inka manchi videos cheyalani manaspurthiga korukunrunnanu so meru chala jagrataga undi video s thiyalini kirukunrunnanu god bless u

  • @gdshorts8393
    @gdshorts83933 жыл бұрын

    Good brother, I'm from Bangalore n watching ur videos 📹regularly.. thanks for sharing amazing 👏video's.. All the best...

  • @srimmssrimms3969
    @srimmssrimms39693 жыл бұрын

    Nenu video chudaka poyina like confrom ga kodatha brother I like u your friendship👬👥👬👥.... M

  • @crazylilly1283

    @crazylilly1283

    3 жыл бұрын

    Me to❤️❤️❤️

  • @sriram354
    @sriram3543 жыл бұрын

    Who had liked before watching full video 👇👇

  • @krishnamacharysrk9433
    @krishnamacharysrk94333 жыл бұрын

    తమ్ముడూ మీ సాహసానికి మీసహనానికి ధన్యవాదాలు ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న సాహసోపేత మైన అద్బుత మైన దృష్యాలు చూస్తూ ఆనందించాము మా జన్మ ధన్యమైంది

  • @juvviguntasrihari5168
    @juvviguntasrihari51683 жыл бұрын

    నాయనా నా ఇంత కష్టపడి తీస్తున్న ఈ వీడియోలో లైట్ ఏది నాయనా నువ్వు తలకాయ కి హెడ్ లైట్ పెట్టుకోవాలి ఎన్ని రోజుల నుంచి ఇంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అవుతున్నారు మీరు ఇంత కష్టపడి తీసి కనిపించకుండా కనిపించీ కనిపించకుండా ఉంటుంది దయచేసి దీనికి ఇలాంటి వీడియోలు తీస్తే చాలా చక్కగా ఉంటుంది ధన్యవాదాలు మీరు కష్ట పడుతున్నారు

  • @venkataramanamuthyala9867
    @venkataramanamuthyala98673 жыл бұрын

    ఇన్ని గుహలున్నాయా రాయల సీమలో....మీరు గుహల స్పెషలిస్ట్ లు....

  • @sannapollapushpanjali7230

    @sannapollapushpanjali7230

    3 жыл бұрын

    😂

  • @vroual3750

    @vroual3750

    3 жыл бұрын

    😂😂🤣

  • @lakshmisravani2232
    @lakshmisravani22323 жыл бұрын

    I appreciate your hard work and lots of blessings from Narasaraopet, Guntur

  • @Swapna-1355-

    @Swapna-1355-

    3 жыл бұрын

    Prakash nagar na

  • @lakshmisravani2232

    @lakshmisravani2232

    3 жыл бұрын

    @@Swapna-1355- no

  • @Venkey1983
    @Venkey19833 жыл бұрын

    గృహ మాత్రం అద్భుతంగా ఉంది.మీ యూట్యూబ్ పుణ్యమాని, గృహాలు,కోటలు చూడగలుగు తున్నాము.కరోన కాలంలో మీ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నాను.మీకు ధన్యవాదాలు👍👍👍

  • @shailajaracharla8647
    @shailajaracharla86473 жыл бұрын

    Thank you thammudu.. memu vellaleni chudaleni places anni entho happy ga intlone chuskune adrushtam dorikindi mi valla.. thanks alot..

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors54163 жыл бұрын

    నీళ్ళ శబ్దం వినబడుతోంది... అక్కడే ఏదైనా చిన్న జలపాతం లాంటిది ఏమైనా అంతర్లీనంగా ఉందేమో.. నీళ్ళ శబ్దం చాలా గట్టిగానే వినపడుతోంది.

  • @saikrishnask1394
    @saikrishnask13943 жыл бұрын

    Shayad Anna fans oka like kotandi👇

  • @jhemavathihema8754
    @jhemavathihema87543 жыл бұрын

    Chala bagundhi anna....🙏🙏🙏 maku chupinchi nandhuku punyam vasthundhi meeku.thank you

  • @roopatanuku2719
    @roopatanuku27193 жыл бұрын

    Chala bagundi brothers Shahid n Narendra 👍🌹🌹

  • @AnupamaThoughts
    @AnupamaThoughts3 жыл бұрын

    Village Vihari kanna kuda village mysteries ante super assalu

  • @sudheerkumarakula4679

    @sudheerkumarakula4679

    3 жыл бұрын

    Koda ante emiti

  • @rebelstarchari9098

    @rebelstarchari9098

    3 жыл бұрын

    Link pettu kaaaa

  • @pavanatyam5351
    @pavanatyam53513 жыл бұрын

    No words to talk about u both...... excellent mee idharu love u a lot and waiting for next video

  • @nethalabharathi6846
    @nethalabharathi68463 жыл бұрын

    Be safe bro and take care of

  • @a.viswapathirao1285
    @a.viswapathirao12853 жыл бұрын

    చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మంచి సాహసం చేసారు. మన రాయలసీమలో మాకు తెలీయని ప్రాంతాలను మరియు మేము వల్లలేని ప్రాంతాలను చూపిస్తున్నందులకు నా ధన్యవాదాలు.

  • @AA-oh7xi
    @AA-oh7xi3 жыл бұрын

    Prathi youtuber thana views kosam vedios cheste.NUVVU MATRAM PASSION AND MAA ANDHARIKI BEST CONTENT ANDHINCHADAM KOSAM CHESTUNNAVANNA.REALLY I APPRECIATE YOUR HARDWORK ANNA.WE LOVE YOU,WE SUPPORT YOU,WE ARE WITH YOU.💟💟💟💟💟💟💟💙💙💙💙💙

  • @saralam4884
    @saralam48843 жыл бұрын

    * ప్రకృతి బిడ్డవు రా నాయనా నువ్వు.*

  • @m.bhaskarrao816
    @m.bhaskarrao8163 жыл бұрын

    All your vedios are good.No words are there to express my feelings really ammesing My best wishes to your team.BhaskaraRso.Vijayawada.T.Q

  • @pasupuletinumamaheswari9814
    @pasupuletinumamaheswari98143 жыл бұрын

    Chala bavunnai Chinna meeru chupinche guhalu ento kastapadi video teesi maku chupistunnaru thanks sahid Chinna& narendra

  • @umapathikarisreenu4623
    @umapathikarisreenu46233 жыл бұрын

    Super 👌 bhaiya take care bhaiya 😒😒😒

  • @kodamasimham8153
    @kodamasimham81533 жыл бұрын

    What a wonderful adventures of Ur's?mny blsngs to you mr sayed..&mr narendra.

  • @venkyvenkatesuluchannel7724
    @venkyvenkatesuluchannel77243 жыл бұрын

    Meelaanti videos. Ekkada chudaledhu meeru super,👍👍👍👌👌

  • @ravimanda5843
    @ravimanda58433 жыл бұрын

    Hi bro.. u r videos r very interesting, గుత్తికొండ గృహ మీద ఒక video చేయండి, ఇది పల్నాటి చరిత్రకి సంబంధించినది చాలా విశేషాలు... ఉన్నాయి interesting ఉంటుంది. ఇది గుంటూరు జిల్లా కారంపూడి మండలము కు చెందినది I hope do this video coming soon👍 🙏

  • @GATTU_VILLAGE_CINEMA
    @GATTU_VILLAGE_CINEMA3 жыл бұрын

    Shahid you are really great all the best and God bless you.

  • @rallabhandisivakumar5464
    @rallabhandisivakumar54643 жыл бұрын

    Thanks boss. We donot know this type of caves present in KURNOOL district. Well done Sir.

  • @chanduchildrenstoriesandmo3216
    @chanduchildrenstoriesandmo32163 жыл бұрын

    Hats off bro...manchi manchi vedios testunanduku... Matam kadu mukhyam manavatwam..matam manam srustinchukunnadi manavatwam manalo undedi...both are n you n your friends vedios ki me journeys ki all the best..

  • @lavanyakumari6603
    @lavanyakumari66033 жыл бұрын

    బాగా చూపించారు, good going., ఇలాగే ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను 👍👌👌

  • @radhanarasimharajukothapal3994
    @radhanarasimharajukothapal39943 жыл бұрын

    Dear Shahid take care of you at the time doing adventures. May almighty Allah bless you 🙏. I love your language that is our our local language.🌹🌹❤️

  • @knmuralikrishnakns2165
    @knmuralikrishnakns21653 жыл бұрын

    Shahidh excellent job keep it up

  • @christopherstane9818
    @christopherstane98183 жыл бұрын

    చాల బాలాబాగుంది.ఓంనమ శివారు. మీరు.విడియొ చాలాబాగుంది.

  • @karamdivyabharathi1015
    @karamdivyabharathi10153 жыл бұрын

    Bhagundhi Miru cheppe vidhanam Enka elanti video lu cheyalani chreyasuga vellina pradhesala nunchi kotha vichayalu theliyachesthu thenkyou miku kuda am kakunda kchemamga ravali

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath36343 жыл бұрын

    You can carry a big big torch light, it is so dark inside the cave.

  • @vishwath9114
    @vishwath91143 жыл бұрын

    Finally your videos are excellent

  • @shiva0496
    @shiva04963 жыл бұрын

    Ur videos. gave me more entertainment. Tq bro continue this as much as possible.... 🙏🙏👌

  • @sanagavarapurk
    @sanagavarapurk3 жыл бұрын

    చాలా బాగుంది భయ్యా... అక్కడ కొండల్లో వాటర్ పిగ్మెంట్స్ ఉంటాయి వాటిల్లోనుంది నీళ్ళు కారుతున్నాయి... అక్కడ మహా శివుడు పక్కన పార్వతి అమ్మవారు నందీశ్వరుడు ఉన్నారు... అందరి దర్శనభాగ్యం కల్పించారు ధన్యవాదాలు బ్రదర్స్...🙏

  • @rayapudisuri9542
    @rayapudisuri95423 жыл бұрын

    Bro I like these kinds of videos , your are doing great jobs carry on ,

  • @ramaswamya1178
    @ramaswamya11783 жыл бұрын

    వనపర్తి జిల్లా pangal మండల్ లో బాలనాగమ్మ foart వుంది వీలైతే వెళ్ళండి అన్న

  • @kancheshiva369

    @kancheshiva369

    3 жыл бұрын

    Khilla Gangapur fort also historical place- wanaparthy Dist- Telangana

  • @kancheshiva369

    @kancheshiva369

    3 жыл бұрын

    Khilla Gangapur fort also historical place- wanaparthy Dist- Telangana

  • @sravanisrinivassravanisrin4231
    @sravanisrinivassravanisrin42313 жыл бұрын

    You are amazing and you did a good job. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌all the best for your upcoming videos chala bavunnai brother ne videos chala risk chesthunnav so be careful and meeru raju brother combination bavuntundhi brother

  • @navi2arn14323
    @navi2arn143233 жыл бұрын

    Nice video annaa nen mee anni videos ni chusthunnaa once again hatss off to ur braveness 🙏🙏🙏

  • @srivenkatesh2311
    @srivenkatesh23113 жыл бұрын

    🕉❤️🕉అమ్మపార్వతీ పరమేశ్వరులను దర్షణంచేయించారు ఓంనమఃశివాయనమః

  • @ismartpandu3954
    @ismartpandu39543 жыл бұрын

    Iam watching your videos in Delhi I can't believe it Superb

  • @venkateshmadakam7055
    @venkateshmadakam70553 жыл бұрын

    అన్న.. మీరు చూపించే ప్రతి వీడియోలు చాలా బాగున్నాయి.కాకపోతే మీకు హేడ్ లైట్స్ తప్పనిసరిగా వుండాలి మీరు చూపించే వీడియోలు రిస్క్ తో కూడినవి కదా,

  • @bholeshas4066
    @bholeshas40663 жыл бұрын

    Thank you brother,great team work

  • @sk.mohammadaahil6077
    @sk.mohammadaahil60773 жыл бұрын

    Bro pls visit guntur district near piduguralla guttikonda there have soo many caves and have route to Srisailam from inside of caves.

  • @thumatileelavathi1964
    @thumatileelavathi19643 жыл бұрын

    నిజానికి మీరు అన్న సాహస వీరులు hats off

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 Жыл бұрын

    Tammudu video super..editing inka super..meeku manchi future undi..kotha kotha places chupistunaru chala bagunay

  • @surekhameesala1693
    @surekhameesala16932 жыл бұрын

    Chala chala bagundhi bro video Naku real ga experience cheyyali anipinchindhi

  • @vlogwithpavan
    @vlogwithpavan3 жыл бұрын

    Bro Come to karnataka, ballary district Hospet taluk.., best place is there near from Hospet city.., where the birth place of lord hanuman it's called as Anjanadri hills..and historical place Hampi also.. here u will cover two videos....

  • @nanibhagat

    @nanibhagat

    3 жыл бұрын

    Nice places... I have been there 👌

  • @mphcrompicherlarompicherla7925
    @mphcrompicherlarompicherla79253 жыл бұрын

    Annaya be carefully please request form your fans Anna be careful😍😃😍😍

  • @annapoornakavuri6361
    @annapoornakavuri63613 жыл бұрын

    ఎస్ నువ్వు చూపించేవి అన్ని గుడ్ మంచి వీడియోస్ అండ్ చూపించే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కూడా కిలియర్గా వుంటుంది గుహ లో కి వెళ్లక పోవచ్చు కానీ మీరు చూపించిన దేవాలయలకు velachu🤩🥰👍👌🤝అల్ డా బెస్ట్

  • @chandrashekhara5273
    @chandrashekhara52733 жыл бұрын

    Very nice Shaheed but chusathuvente chala bayam ayindi Naku your teem great brothers love you all

  • @SLOW-xk3fz
    @SLOW-xk3fz3 жыл бұрын

    ANNA BIG FAN ❤️ LOTS OF LOVE FROM HYDERABAD ❤️❤️

  • @arun1972rcr
    @arun1972rcr3 жыл бұрын

    Once try to visit big cave in bellary fort. Situated on mountain.

  • @ruchireddy8882
    @ruchireddy88823 жыл бұрын

    Mee videos anni super bro ilaanti pradhesaalu chudalem kaani mee valla chusthunnam thank you so much bro

  • @ramanjiramanji4316
    @ramanjiramanji43163 жыл бұрын

    You are amezing sir lam seing your all vedios thank you

  • @binduchettiar358
    @binduchettiar3583 жыл бұрын

    Shahid and Narendra, nice video, nice capturing.... Keep going guys!! 👍👍

  • @funmood897

    @funmood897

    2 жыл бұрын

    Hi

  • @suryakuditheti0563
    @suryakuditheti05633 жыл бұрын

    All the best for upcoming videos anna..love from peddapalli❤❤❤❤❤

  • @radhikasgoud9467
    @radhikasgoud94673 жыл бұрын

    Chala thanks both of you ..ammavari darshanam..alagey Shivayya darshanam chesukunnam.main ga nenu aithey shivuni Darshanam chesukuntunnamu e Karthika masam lo ...so much happy...om nama shivaya..🔔🙏

  • @sunnapuachyuthnarayana7118
    @sunnapuachyuthnarayana71183 жыл бұрын

    Chala chala bagundi anna bagundi ani cheppakudadu super marvles madi sanjamalane ma vurilo oka buruju undi

  • @JasmithajanusJanu
    @JasmithajanusJanu3 жыл бұрын

    Hi.. bro Use head torch 🔦 I think it will be usefull for like this places 👍

  • @teluguinfotech9561
    @teluguinfotech95613 жыл бұрын

    నంద్యాల నుండి గిద్దలూరు కి వెళ్లే రోడ్డు మార్గంలో సర్వ నరసింహ స్వామి గుడి ఉంది అక్కడ గావి ఉంది శ్రీ కృష్ణ దేవరాయలు చివరగా ఆ గవి లోనికి గోల్డ్, డైమండ్, సంపద మొత్తం తీసుకువెళ్లి అందులోనే అంతం అయ్యాడని హిస్టరీ ఇప్పటికి పెద్ద వర్షాలుపడి నీరు పారినపుడు గోల్డ్, డైమండ్స్ దొరుకుతున్నాయని చాలా మంది జనాలు వెతుకుతున్నారు దొరుకుతున్నాయి ఆ గవి లోకి ఎవరూ వెళ్లి రాలేదని అంటున్నారు ఇది చాలా పెద్ద సస్పెన్సు ఉన్నది.

  • @marrimahalakshmi1851
    @marrimahalakshmi18513 жыл бұрын

    Nice bro chala risk chestunnaru ...take care both of you

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi40313 жыл бұрын

    Bhagavanthudu mee journey lo thoduga undi, mimmalni rakshinchali, eppudu bhagavanthudiki Dammam pettukuni battalu derandi🙏🙏🙏🙏 meeku subham ,jayam kalagaali🙏🙏🙏🙏

  • @voiceofasif836
    @voiceofasif8363 жыл бұрын

    Video pettina 38 second time lo first view and first comment and first like ❤️🙏👍

  • @ashokkumarnakka3354
    @ashokkumarnakka33543 жыл бұрын

    Pls take more precautions dear while doing this kind of videos okay any how good hard work to explore like this

  • @gudlaminnarao959
    @gudlaminnarao9593 жыл бұрын

    Mee videos chala bhuntai. Thank you

  • @bhuvanakilari8584
    @bhuvanakilari85843 жыл бұрын

    Annayya mi daring ki hatsoff nd miru a videos chesina safe ga velli vasthunnadhuku aa god ki thanks cheppali nd stay safe bro nd thanku so much annayya mi videos ki nd camera man ki kuda 💯

  • @allibasha8951
    @allibasha89513 жыл бұрын

    Your hard work it,s move Everest 👍

  • @dreamhousedesigns7336
    @dreamhousedesigns73363 жыл бұрын

    Shahid and Narendra Do Any Food volgs Like cooking We are Waiting To See Local Food There. WEEKLY 1 VIDEO Food Vlogs and Remaining historical stories as you wish But dont miss to do Food Vlogs

  • @badugumonish8248
    @badugumonish82483 жыл бұрын

    EXCELLENT VIDEO SUPERB BROS... 👌

  • @vijayvvk9933
    @vijayvvk99333 жыл бұрын

    Great brother meeru...and BGM matram awesome 🔥🔥

  • @thumatileelavathi1964
    @thumatileelavathi19643 жыл бұрын

    Congratulations annayya for 250k subscriber's

  • @t_e_j_an_a_n_i4826
    @t_e_j_an_a_n_i48263 жыл бұрын

    Hi broo first like nadhey first view 1st comment broo okasari replay please naku love your videos video pettina 2nd second keyy notification vachindhi chusnaa

  • @bharadwajbogavalli8347
    @bharadwajbogavalli83473 жыл бұрын

    You are really doing well bro. All the best

  • @sujathat829
    @sujathat8293 жыл бұрын

    Chala intrest ga vundhi anna elantivi einka chudalani vundhi,

Келесі