మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv

మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv
#hmtv #burningtopic #hathrasupdate #upcmyogiadityanath
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 479

  • @rambabumadamala3226
    @rambabumadamala322621 сағат бұрын

    హిందూ భక్తులలో ఇలాంటి అమ్మాయికత్వం అంతరించాలి..

  • @bharathteja6914
    @bharathteja691412 сағат бұрын

    మన నాయకులే మూఢత్వాన్ని ఫాలో అవుతున్నారు జనాలనేం అందాం సిగ్గుండాలి కొంచెమైనా...

  • @venkataramanamma6027
    @venkataramanamma602716 сағат бұрын

    అమాయకులు కాదు. అత్యంత దురాశాపరులు. సిగ్గు పడాలి. ఎవరింట్లో వాళ్ళు కూచుని మూసుకుని ఏడవకుండా వీధుల్లో పడితే ఇలాగే ఉంటుంది. భక్తి రోడ్లపాలు కాకూడదు. అసలే ఇప్పుడు హైందవం చాలా దీనావస్థలో ఉంది. ఇప్పుడు అన్యమతస్తులకు, దేశద్రోహులకు, విదేశీ కుక్కలకు మనమే చేతులారా అవకాశం ఇచ్చినట్లైంది. ఇలా ఎన్నాళ్ళు?

  • @rajashekhar1243
    @rajashekhar124321 сағат бұрын

    దయ చేసి భక్తులు. పిచోళ్ళలాగ ప్రవర్తించి ధర్మం గురించి చెడు పేరు తీసుకు రావద్దు గమనించండి . ! నమ్మండి ఆచరించండి మూర్ఖులు కాకండి 🙏

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti693314 сағат бұрын

    ఒకే చోట కు వంద లాది మంది పోగు బడడం ఎప్పుడూ ప్రమాదమే

  • @swamybandarakanti6026
    @swamybandarakanti602619 сағат бұрын

    పిచ్చోళ్ళు ఉన్నంత కాలం గిట్లనే ఉంటది.

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc19 сағат бұрын

    జనాలు గొర్రెలు. అతి భక్తి చాలా ప్రమాదం.

  • @prasadpnsc555
    @prasadpnsc55514 сағат бұрын

    బాబాలు, స్వామీజీలు ప్రజలు అమాయకత్వాంతో ఆడుకొంటున్నారు. ఇటువంటి బాబాలను కఠినంగా శిక్షించాలి.

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu14 сағат бұрын

    ఈ ప్రజలు ఇక మారరు. ఇంకో 1000 సంవత్సరాలు తర్వాతకుడా మారరు. ఈ బాబాలకు మహాత్తు ఉంటే ఈ చావులు జరుగవు కదా. ఆ బాబాను ఒక్క రోగం మాయం చేయమనండి. అలా రోగాలు పోయినట్లు అయితే ఆ డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు. ప్రజలు మూర్ఖులే. ఈ మూర్ఖులు ఉన్నంతకాలం బాబాలు పుడుతూనే వుంటారు. అసలు ఈ బాబాలకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వలను శిక్షించాలి. కానీ ఎవరు శిక్షిస్తారు. కాబట్టి ఈ మూర్ఖపు ప్రజలు ఉన్నంత కాలం బాబాలు ఉంటేనే వుంటారు.

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s19 сағат бұрын

    వాన్ని వెంటనే ఎన్ కౌంటర్ చేయండి యోగి గారు

  • @ManiMani-hd7lj
    @ManiMani-hd7lj21 сағат бұрын

    బోలె బాబా అంతు చూస్తాడు యోగి ఆదిత్యనాథ్ 100%

  • @swarnalatha9878
    @swarnalatha98787 сағат бұрын

    ఆశ్రమలన్ని మూసేయండి.... బాబాలని విచారించండి . వ్యక్తిపూజ ఆపేయాలని కౌన్సిలింగ్ ఇవ్వండి అమాయక ప్రజలకు.... మహేష్

  • @shaikbabji5691
    @shaikbabji569119 сағат бұрын

    గీత, బైబుల్, కరాన్ ప్రకారం మనవడు దేవుడు కాడు. రూపాం లేనివాడు అ స్వరవిశ్వరు.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah301716 сағат бұрын

    ముఖ్యంగా ఇలాంటి అమాయకులు అజ్ఞానులు అందరూ హిందువులే ... ఇలాంటి మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యవంతులుగా చేయటము భారత్ ప్రభుత్వము దేశమంతా గొప్ప పనిగా చేపట్టాలి ...

  • @sreedharyadati4205
    @sreedharyadati420519 сағат бұрын

    ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగిన ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగు తూనే వుంటాయి & ఇటువంటి దొంగ బాబాలు పుట్టకొస్తూనే వుంటారు

  • @thotamallareddy2186
    @thotamallareddy218621 сағат бұрын

    గుడ్డిగా నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఏదో ఒక చోట

  • @gudururajeswari1051
    @gudururajeswari105114 сағат бұрын

    ఇలాంటి గురువులు పీఠాధిపతులు ప్రభుత్వం కూడా ప్రభుత్వము ఒక పీఠాధిపతులు ఇట్లాంటి ఆశ్రమాలను గమనిస్తూ ఉండాలి

  • @srikanthideal3631
    @srikanthideal363121 сағат бұрын

    అరే బాబు ఉన్న దేవుల్లు చాల లేదా ..... మనుషులు ఏమో కాని 2 సంవత్సరాలకి ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు...... బాగుంది అన్న చాలా బాగుంది🤬🤬🤬

  • @govardhanreddy7023
    @govardhanreddy702321 сағат бұрын

    అద్దమైనోళ్ళ్ళని అందరినీ. దేవుడు అంటే ఎట్లనే ఉంటది

  • @shashanksurisetty6563
    @shashanksurisetty656314 сағат бұрын

    కాలి కింద. మట్టికోసం. మట్టిలో. కలిసిపోయిన. అమాయక. మూకలు

Келесі