Hathras accident: తొక్కిసలాట ఎలా జరిగింది, ఇంత మంది ఎందుకు చనిపోయారు? | BBC Telugu

ఉత్తరప్రదేశ్ హాథ్‌రస్ జిల్లాలో ఒక సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ఇప్పటివరకూ 120 మందికి పైగా చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు. సత్సంగ్ కోసం అనుమతులు తీసుకున్న నిర్వాహకులు పోలీసులకు 80 వేల మంది భక్తులు మాత్రమే వస్తారని చెప్పారు. కానీ అక్కడకు చేరుకున్న వారి సంఖ్య దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎలా ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
#Hathras #Stampede #UPPolice #UttarPradesh #YogiAdityanath #Satsang
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 146

  • @sparrowkids9464
    @sparrowkids9464Ай бұрын

    ఇదే వేరే మత సభలో జరిగుంటే , ఈ పాటికి కామెంట్ సెక్షన్ మొత్తం సనాతన ధర్మ గౌరవ పదజాలంతో నిండిపోయి, పొర్లిపోయుండేది.

  • @sureshk3928

    @sureshk3928

    Ай бұрын

    Yes true

  • @SRIKANTH...

    @SRIKANTH...

    Ай бұрын

    Tru..

  • @mdjohar

    @mdjohar

    Ай бұрын

    yep. Thats how it works.

  • @yallaraminaidu1991

    @yallaraminaidu1991

    Ай бұрын

    S

  • @kuwaitq7842

    @kuwaitq7842

    Ай бұрын

    అవును.... హిందూ హిందూ స్టోరీ మార్చేసే వారు...... చానల్స్ అన్నీ భో భొ అని డిబేట్ లు... హడావుడీ.... చేసేవారు....

  • @AaronAnnu
    @AaronAnnuАй бұрын

    అందుకే మన దేశంలో సైంటిస్ట్ ల కంటే బాబాలే ఫేమస్.. కర్మ రా బాబు.. 😣😣

  • @kannar_t_f5707

    @kannar_t_f5707

    Ай бұрын

    Sollu gaa

  • @onlineshopper7629

    @onlineshopper7629

    Ай бұрын

    ​@@kannar_t_f5707 muyyara lucha...

  • @shaikjaved4378

    @shaikjaved4378

    Ай бұрын

    @@kannar_t_f5707 kuthha muyyi

  • @Pachi.tippesh

    @Pachi.tippesh

    Ай бұрын

    మనదేశం లో పాస్టర్ బాబా లు ఎంత మంది ఉన్నారు, మౌల్వి బాబా లు ఎంత మంది ఉన్నారు, హిందుల మౌఢ్యం తో ఆటలాడుకుంటున్నారు, హిందువులు జాగృత పరులై ఉంటె, మతమేందుకు మారుతున్నది,

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434Ай бұрын

    ప్రజల్లో మతపరమైన విశ్వాసం మరియు మూఢనమ్మకం సైన్స్ ఒకవైపు డెవలప్ అవుతున్న ఇంకా పెరిగి పోతూనే ఉంది

  • @ayubit7825

    @ayubit7825

    Ай бұрын

    @@srinivasaraoadari434 we can reach real GOD through science

  • @gbr9615
    @gbr9615Ай бұрын

    మతం మనస్శాంతికి అవసరమే, కానీ దానిని అంటుకొని వుండే మూఢ విశ్వాసాలు ప్రాణాంతకాలు అని భక్తులు తెలుసుకోవాలి.జ్ఞానం ఒక వెలుగు, మూఢ విశ్వాసం ఒక చీకటి.🔥

  • @user-pf1bc8qf4y
    @user-pf1bc8qf4yАй бұрын

    North India చాలా వరకు మూర్ఖులే

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    Anduke akkada bjp gelustundi

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Ай бұрын

    Chadhuvukunna vaallalo kuuda muurkulu unnaaru muurkhathvam kuuda puttuka thone vasthundhi devudu ante oka nammakam viswaasam unte thappu ledhu kaani yevaru yedhi cheppinaa nammeyyatam muurkhathvam Manishigaa puttina yevvaru devullu kaaleru

  • @praveenrajasri80
    @praveenrajasri80Ай бұрын

    బాధ పడాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ ఉగ్రదాడి జరగలేదు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు, కరోనా వంటి మహమ్మారులు సోకలేదు, మత ఘర్షణలకు తావు లేదు. ఈ 107 మంది చనిపోవడానికి కారణం మనుషుల మూర్ఖత్వం. వాళ్ల అజ్ఞానమే వాలన్ని పొట్టన పెట్టుకుంది. అమాయకుల ముసుగులో ఉన్న మూర్ఖులు వీళ్ళు. వీళ్ళ మరణాలు కళ్లుండి నిజాన్ని చూడలేని అంధ చాంధసవాదులకు ఒక హెచ్చరిక.

  • @g.grajubuilder1519

    @g.grajubuilder1519

    Ай бұрын

    Edi comment ante nuvvu saraina vyktivi bro

  • @prameelakumari3297

    @prameelakumari3297

    Ай бұрын

    Exactly

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dgАй бұрын

    That's why Education is more important to humans

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLIАй бұрын

    జనాలకి దేవుళ్ళ,మూడ నమ్మకాల పిచ్చి బాగా లేపారు యూట్యూబ్ లో

  • @Naaradhaara

    @Naaradhaara

    Ай бұрын

    MODI godi gadu 😂😂

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636Ай бұрын

    బాబాలు , మూఢనమకాలు . ఈ మరణాలకు కారణం....

  • @Mamatha_Akunuri
    @Mamatha_AkunuriАй бұрын

    బాబాని మాత్రం అరెస్ట్ చేయరు

  • @yesdanibaig4831

    @yesdanibaig4831

    Ай бұрын

    Jai Yogi

  • @kuwaitq7842

    @kuwaitq7842

    Ай бұрын

    అరెస్ట్ చేయరు.... కథ డైవర్ట్ చేస్తారు.. . మోడీ బాబా.. బుల్డోజర్ బాబా ఉన్నారు గా...

  • @Mamatha_Akunuri

    @Mamatha_Akunuri

    Ай бұрын

    @@kuwaitq7842 correct

  • @anandreddy1421

    @anandreddy1421

    Ай бұрын

    Akkada yogi...he won't do that..🤣

  • @creatorsearch69
    @creatorsearch69Ай бұрын

    పాద ధూళి, ఇవ్వగల బాబ - ప్రాణాలను కాపడలేడు తిరిగి ప్రాణాలు ఇవ్వలేడు.

  • @victorbujji
    @victorbujjiАй бұрын

    బాబా తప్పేమి లేదా.. మొత్తం ఘటనకు బాబానే కదా కారణం 🤔🤔

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298Ай бұрын

    ఎంత అజ్ఞానులురా...... ఎం అనాలో కూడా అర్ధం కావట్లేదు bt ఒకటి మాత్రం నిజం అందులో ఎక్కువ sc, st, bc లే ఉంటరు.

  • @boddasailajarani9797
    @boddasailajarani9797Ай бұрын

    Amayakulu kadu murkhulu matti kosam mattilo kalasi poyaru 😢😢😢😢😢

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560Ай бұрын

    ఈ పిచ్చి మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఎప్పటికీ మారరు.... అది ఏ మతం అయినా సరే మళ్లీ మళ్లీ వెళ్తారు.... ఎవడికి లేవు రా బాధలు కష్టాలు....

  • @venkannamajji1697
    @venkannamajji1697Ай бұрын

    ఇలాంటి మూర్కపు జనం ఉన్నంత వరకు దేశం,సమాజం బాగుపడదు.కర్మ అనుభవించాల్సిందే.ఈ సంఘటన సూడో సెక్యులర్ గాళ్లకు,బిర్యానీ దొరికినంత ఆనందంగా ఉంటుంది.

  • @Vishwambhara

    @Vishwambhara

    Ай бұрын

    ఓరి బత్తాయి! మీరంతా కోరుకునే భక్తి ఇదే కదరా!! దీన్నేగా మీరు పనిగట్టుని హిందువులలో పెంచుతున్నది.

  • @Chinnasondrall

    @Chinnasondrall

    Ай бұрын

    ​@@VishwambharaAry ery pooka ucc ni vodhu antunaru pokka meru adhi oosthe andharu samanami kadha

  • @kuwaitq7842

    @kuwaitq7842

    Ай бұрын

    ​@@Vishwambharatrue

  • @kapaul273

    @kapaul273

    Ай бұрын

    ​So UCC lekapovadam valla eppudu UP lo bole baba meeting lo entha mandi chanipoyaru anmaata!! ayo nuvvu chepedaka naku e sangati teliyadu​@@Chinnasondrall

  • @vippartis
    @vippartisАй бұрын

    BJP wants such crowds as they are it's vote bank. Hinduism,though the world's oldest religion has not taught even the basics of conducting worship. Only more and more superstition

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Ай бұрын

    Mari mee vote Bank yento adhi kuuda cheppu vote Bank leni party yedho cheppu

  • @chellurichandramouli2617
    @chellurichandramouli2617Ай бұрын

    Enka mararu ra....enka babalu anti...e gola anti ...100% janalada tappu

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kcАй бұрын

    అతి భక్తి చాలా ప్రమాదం.

  • @kaarikaari181
    @kaarikaari181Ай бұрын

    మరిన్ని ఇలాంటి వి జరిగితేనే మనుషుల్లో నాటుకున్న మూఢత్వం మాసిపోవడం ఖాయం. అలా జరగాలని ఆశిద్దాం. మరోమార్గంలేదు మరి. 3-7-2024

  • @yohanjoy3845
    @yohanjoy3845Ай бұрын

    ఇక యోగి పాపాలు కూడ బయట పడుతాయి...

  • @battumohanrao4213
    @battumohanrao4213Ай бұрын

    Religious madness not only Hinduism even Muslim,Christianity also the same very recently in Mecca also happened like this tragedy

  • @MAHAMMADILIAS

    @MAHAMMADILIAS

    Ай бұрын

    Agree with you sir

  • @naveencherupalli

    @naveencherupalli

    Ай бұрын

    So all are the same then leave the religion. Humans are important

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    Mecca lo high temperatures valla chanipoyaru, ila matti kosam chanipoledu

  • @nagarajuvemula3160
    @nagarajuvemula3160Ай бұрын

    Chala vishadam

  • @shravankumar7537
    @shravankumar7537Ай бұрын

    ఎవరి చావుకు వారే బాధ్యులు ఈ సంఘటనలో.

  • @Vishwambhara
    @VishwambharaАй бұрын

    మూర్ఖత్వానికి కొలమానం ఉండదు, హద్దూ ఉండదు. ఇలాంటి మూర్ఖత్వానికి ఏ ప్రభుత్వమైనా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టగలదు? నో ప్రాబ్లమ్... ఇలాంటి వారు ఎంతమంది పోయినా దేశానికి వచ్చే నష్టమే లేదు. మనకు 150 కోట్ల పైన జనాభా ఉంది. ఏ పిచ్చికైనా ఒక హద్దుండాలి, అయినా వారందరికీ ఆయన పాదధూళి ఎందుకు కావాలి స్వర్గం కోసమో, మోక్షం కోసమో అంతేగా. అది నిన్న వారందరికీ లభించిందనుకోండి సరిపోతుంది.

  • @prembhukya5785

    @prembhukya5785

    Ай бұрын

    Enthaki baba unada poyada

  • @sadashivmamidi3238

    @sadashivmamidi3238

    Ай бұрын

    Andaru narakam lo kaluthunnaru

  • @gamingff4505

    @gamingff4505

    Ай бұрын

    Correct gaa chepparu

  • @littlepearls-qb4ny

    @littlepearls-qb4ny

    Ай бұрын

    😅

  • @bhanuprasad4606
    @bhanuprasad4606Ай бұрын

    భోలే బాబా ఎందుకు పరారీ లో ఉన్నాడు ?

  • @avusaliachary8193
    @avusaliachary8193Ай бұрын

    మతం కంటే మానవుల ప్రాణాలు గొప్పవి. అది ఏ మతమైనా సరే

  • @kuwaitq7842
    @kuwaitq7842Ай бұрын

    గుడ్డి భక్తి.... గుడ్డి జనం.... పాద దూళి కోసం....మట్టయిపోయారు....

  • @oppularamesh7104
    @oppularamesh7104Ай бұрын

    అసలు అక్కడ అంబులెన్స్ లు పెట్టారా?

  • @raveendrakumar2230
    @raveendrakumar2230Ай бұрын

    దీనికి పూర్తిగా ప్రజలదే తప్పు. ఎవన్ని పడితే వాడిని బాబా దేవుడు అని నమ్మటం పోలో మని పరిగెత్తడం.

  • @rakeshkalvakol4585
    @rakeshkalvakol4585Ай бұрын

    If everyone call themselves as God messanger..then it happens like this..ex he might too Modi as inspiration

  • @JsrJon
    @JsrJonАй бұрын

    మనుషులు మారాలి అంతా అజాగ్రత్తగా ఉన్నా చోటుకి వెళ్ళకూడదు ముందుగా ప్రభుత్వ అనుమతి తో అంతమంది వస్తారు ఎంతమందికి అక్కడ చోటు సరిపోతుందా లేదా అని ప్రభుత్వం ప్రచారం చెయ్యాలి లేక వచ్చేవారికి టోకెన్లు ఎవ్వలి

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mfАй бұрын

    ఇప్పుడు యోగి గారు భోలేబాబా గారి ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేదమ్మువుందా

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4sАй бұрын

    Mama puskaralu same situation kastha late aythe ami avudhi

  • @sopangiramjee9220
    @sopangiramjee9220Ай бұрын

    Main Karakuduu Uttar Pradesh Chief Minister Bhadhyathaa Vahiechalie Including Narendra Modi Government's Leader's Including R S S Brother's Gujarat Dongalu 💯👈

  • @user-ox3lv7hm9k
    @user-ox3lv7hm9kАй бұрын

    Hi

  • @rayaanfahad
    @rayaanfahadАй бұрын

    Rip my broders and sisters small childrns so sad

  • @sparrowkids9464

    @sparrowkids9464

    Ай бұрын

    THIS is THE ISLAM

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847Ай бұрын

    RIP....om shanthi

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0Ай бұрын

    ఇదే గోది మీడియా లో ఎక్కడ లేదు. పైగా ఈ బాబా మోదీ గారు కి సన్నిహితంగా ఉంటారు. బిజెపి పార్టీ నాయకులు మాటలు

  • @Naaradhaara
    @NaaradhaaraАй бұрын

    మోదీ గాడు ఇలా నే ఉంటే ఇంకా అవుతాయి 😂😂

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Ай бұрын

    Mari yevaru undaalo cheppu

  • @rajasekharrealestatevlogsi192
    @rajasekharrealestatevlogsi192Ай бұрын

    Rip sir

  • @yohanjoy3845
    @yohanjoy3845Ай бұрын

    మొదట పరిమిషన్ ఉందా?...

  • @sparrowkids9464
    @sparrowkids9464Ай бұрын

    ఈ ఘటనలో ప్రాణాలు కొలిపోయిన అమాయక జనం ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుడి ని కోరుకుంటున్నాను

  • @jsalla
    @jsallaАй бұрын

    It's a sad incident,People are getting victimised ..

  • @narayanamurthy6867
    @narayanamurthy6867Ай бұрын

    Why all exactly said it only problem s hiagh tooo poor hospital in uthhar pradesh government fail completely if samajwajparty in lead it will be different

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dkАй бұрын

    Double engine sarkar power

  • @emmadivenkatesh-zo8ki
    @emmadivenkatesh-zo8kiАй бұрын

    Global super power. సిగ్గు లేదు అలా అనడానికి🖕🖕

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623Ай бұрын

    people dont go to any croweded places.stampedes can happen

  • @mahammadshaik8212
    @mahammadshaik8212Ай бұрын

    అన్ని మతాల్లో ఇలాంటి మూఢ నమ్మకాలు ఉన్నాయి

  • @shaikbabji5691
    @shaikbabji5691Ай бұрын

    బాబా దేవుడు అయితే చనిపోయిన జనాన్ని బ్రతికించమను.? మానవుడు దేవుడు కాలేడు. భగవద్గీత బైబిల్ కురాన్.

  • @ayubit7825
    @ayubit7825Ай бұрын

    Kali dhooli enty ra nayna

  • @kisanblog2706
    @kisanblog2706Ай бұрын

    Bhagavantudini manasara prartinchani prajalu panikimalina babalanu nammukoni nasanam ipotunnaru ippatikyna prajalu babalanu nammatam manukoni bhagavantudini manasara prartinchandi

  • @suryamandaluri5582
    @suryamandaluri558228 күн бұрын

    బాబా పాదం.. తీవ్ర విషాదం

  • @suryamandaluri5582
    @suryamandaluri558228 күн бұрын

    శివుడు తో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న బాబాకి శివుడు చెప్పలేదా..

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4sАй бұрын

    Uneducated side effect

  • @God_Speaks77
    @God_Speaks77Ай бұрын

    యావడు బాబా గాడు

  • @goodmorning7307

    @goodmorning7307

    Ай бұрын

    ఒక suspend అయిన constable ఇప్పుడు బాబా అవతారం ఎత్తాడు. అతని పాద ధూళికోసం, జలం కోసం తొక్కిసలాట ఇన్ని మరణాలకి కారణం. 😢

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4sАй бұрын

    Antha pedhavallu amayaka kuli janalu😢😢

  • @gamingff4505
    @gamingff4505Ай бұрын

    Amir khan pk movie lo correct ga cheppadu

  • @rammohanramu3669
    @rammohanramu3669Ай бұрын

    ఇలాంటి బాబాలను ఎప్పుడైతే జైల్లో వేస్తారో ఇంకొకడు రావాలంటే భయపడతాడు అలా అయితే ఈ మూఢనమ్మకాలు ఎందుకు ఫస్ట్ బాబా ని లోపల పడేయండి

  • @mdjohar
    @mdjoharАй бұрын

    Atheists are safe.

  • @user-ou2si7fj5c
    @user-ou2si7fj5cАй бұрын

    Denitho baba kosam sawargadawaralu theruchukontaya?

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340Ай бұрын

    Don't believe this type of fellows

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygodАй бұрын

    జనాల్లో పిచ్చి తగ్గలేదు

  • @narayanamurthy6867
    @narayanamurthy6867Ай бұрын

    Poor easductions

  • @anandreddy1421
    @anandreddy1421Ай бұрын

    చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు... ముందు ఆ బాబా ఎవడో ,, వాడిని బొక్కలో పెట్టండి...

  • @aksharaposham7888
    @aksharaposham7888Ай бұрын

    Janaalaku pichi akkuva avuthundi.

  • @lakshmansirla6305
    @lakshmansirla6305Ай бұрын

    worest people... Worest baba...!

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nqАй бұрын

    Mad people... Religion always teaches madness unfortunately

  • @srirayapuramkrishnamohan5861
    @srirayapuramkrishnamohan5861Ай бұрын

    How and why people are blindly believing in baba and it is purely foolishness . Belive in God not in Babas they are ordinary people.

  • @SuperVenkat111
    @SuperVenkat111Ай бұрын

    Ee jananni bagucheyadam mana valla kadu.

  • @marinaprasad5325
    @marinaprasad5325Ай бұрын

    Achasha parrullu, baba la nu nammutharu , kastapadakunda money gold properties sampadhichali anukuntaru , edhi devvudu ki nachavvu , andhuke devvudu

  • @imrankhanau
    @imrankhanauАй бұрын

    UP , Bihar, Odisha, Rajasthan...most populous and useless states

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578Ай бұрын

    దీన్ని పూర్తి ఇమాన్ దారి అఖిలేష్ యాదవ్ ఎందుకంటే అసలు ఈ సభలో జరిగిన విషయం ఏమిటంటే 5,000 మందుకి ఏర్పాటు చేసిన సభలో 50 వేల మందిని సెట్ చేశాడు మన అఖిలేష్ యాదవ్ హరి భోలే బాబా సత్సంగ్ సభ ఏర్పాటు కి పూర్తి అర్హతలు అఖిలేష్ యాదవ్ తీసుకున్నాడు పూర్తిగా ఎంక్వయిరీ చేస్తే ఖచ్చితంగా విషయం బయటపడుతుంది

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888Ай бұрын

    చనిపోయిన వారి ప్రాణాలు ఇవ్వలేని వాడు వాడి పాద దూలి మీకు ఎందుకు

  • @modumpuramvamshi666
    @modumpuramvamshi666Ай бұрын

    Baba vari athmaki shanthi kaligisthadu ..😌😌😁🤭

  • @ushausharani4045
    @ushausharani4045Ай бұрын

    REI BBC STOP CHANNEL 🤢 🤕 🤮

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003Ай бұрын

    Maanava maathrulu yevvaru devullu kaaleru

  • @raviteja890
    @raviteja890Ай бұрын

    They didnt vote to bjp so karma will hit back

  • @rabbanisg
    @rabbanisgАй бұрын

    propaganda storys magic show Believe Baba take 150 life - 200 injured Problem Hospital

  • @AWSminutes
    @AWSminutesАй бұрын

    Baba should be put in jail for a long time

  • @nareshbodasu-sf9yj
    @nareshbodasu-sf9yjАй бұрын

    Ekadara bole baba doga baba

  • @sanjeevy1408
    @sanjeevy1408Ай бұрын

    UP లో దేవుణ్ణి బాధపెట్టి మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టకండి దేవుడు వూరుకోడు

  • @venkataraopitta747
    @venkataraopitta747Ай бұрын

    Hindhuvulu 90% mudanammakasthulu.baba kuda oka manishera babu😂😂😂 dhevudu khadhu.😂😂😂

  • @RCP_channel_777...
    @RCP_channel_777...Ай бұрын

    Jai bjp maku baba lu God's

  • @MaheshJayson-bh4vv
    @MaheshJayson-bh4vvАй бұрын

    Hindus ki అలానే కావాలి.

  • @Chinnasondrall

    @Chinnasondrall

    Ай бұрын

    Ary gorry avadu chesadu ani Hindu vilani annav konni church lo pastats chese anti ra pooka dhani gutinchi matladaru

  • @ayubit7825
    @ayubit7825Ай бұрын

    We need to believe in practical religion i.e Islam

  • @mdjohar

    @mdjohar

    Ай бұрын

    we know what happend during this year Hajj. I think you forgot.

  • @sreedharreddyindian9530
    @sreedharreddyindian9530Ай бұрын

    Need more movies on Baba's....😂😂

Келесі