Milk necessary for bone and joint health plus general body health? Telugu | Dr Ramprasad Kancherla

Milk is almost a compulsory part of diet of every individual in India. However there are recently a few concerns regarding its inclusion in daily diet contrary to past beliefs. Vegan diet with plant based milk is getting popular nowadays. Bone and joint health is traditionally taken care by a glass of milk every day. In this video the doctor explains clearly the pros and cons of taking milk daily along with the present evidence on substitution with plant based drinks.
#osteoarthritis #osteoporosis #bones #fracture
Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9393346693 or 9848650807
Medical reports whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care

Пікірлер: 116

  • @vinayaka3657
    @vinayaka365710 ай бұрын

    మన పెద్దొళ్ళు చెప్పారు కదా.. పాలు తాగమని.. Old is gold sir... Thank you sir 🙏

  • @cherukuri24familyvideos19
    @cherukuri24familyvideos1910 ай бұрын

    థాంక్యూ డాక్టర్ మీరు ప్రజలందరికీ మంచి జ్ఞానాన్ని పంచుతున్నారు మీ దగ్గర పూర్తి సబ్జెక్ట్ ఉంది మీ వీడియోస్ జాగ్రత్తగా ఫాలో అయితే చాలా చాలా సమాధానాలు మాకే తెలుస్తాయి ఇవాళ అందరూ డాక్టర్లు పరిస్థితి ఎలా ఉందంటే అడిగిందానికి గురించి ఒక విషయం కూడా చెప్పట్లేదు మా జాగ్రత్తల గురించి మెత్తగా చెప్పట్లేదు మందులు వాడండి అని మాత్రమే చెబుతున్నారు కానీ మీ దగ్గర ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న పూర్తి క్లారిటీగా పూర్వపరాలు పరిశీలించి చెబుతూ కవర్ చేస్తూ ఉన్నారు మీలాంటి వారి సేవలు రాష్ట్రమ్ మొత్తం కావాలి. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించండి

  • @enjamuriramulu2639
    @enjamuriramulu263910 ай бұрын

    పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి చాలా మంచివని దేవుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @syam8933
    @syam893310 ай бұрын

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు .. చాలా రోజుల నుండి ఉన్న మా డౌట్ ని పక్కా ఆధారాలతో చూపించి తీర్చేసారు .. రియల్లీ థాంక్స్ అండీ .. ఇలాంటి మరిన్నీ వీడియో లు చేయమని కోరుకుంటున్నాము

  • @sankaramakoteswarao4673
    @sankaramakoteswarao467310 ай бұрын

    Thanks Ramprasad. Once again you have explained in a very lucid manner the importance of consuming and preference for animal based milk.

  • @swapnasrinivas3842
    @swapnasrinivas38429 ай бұрын

    మీ వీడియో చూసాక ఒక అనుమానం క్లియర్ అయింది.. రేపటి నుండి తాగుతాను.. చక్కగా వివరించి చెప్పారు.. Tq

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao546810 ай бұрын

    బాగా చెప్పారు sir, ఇంకా ఇటువంటివి videos పెట్టండి.

  • @florancenani1583
    @florancenani158310 ай бұрын

    డాక్టర్ బాబూ... నేను మిల్క్ తాగేదాన్ని కొంతమంది మనం తాగితే కిళ్ళు కి మంచిది కాదు ఇలా యేవోయేవో చెప్పారు దాంతో మానేశా రేపు మార్నింగ్ నుండి తాగేస్తా ఐతే ఏ టైములో తాగితే మంచిది చెప్పండి ఇప్పుడు freshmilk ఎక్కడ దొరుకుతాయి? ప్యాకెట్ మిల్కె కదా ఫుల్ క్రీం మిల్క్ తాగొచ్చా మీగడ తీసి తాగొచ్చా ఇలాంటివి కుదచెప్పి మాకు కొంచం ఆరోగ్యం ప్రసాదించండి 🙏😊

  • @KushalKushal-zl3gg

    @KushalKushal-zl3gg

    5 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @gajjivijayakumar3933
    @gajjivijayakumar3933Ай бұрын

    చాల చక్కగా చెప్పారు

  • @halleluyakancharla591
    @halleluyakancharla59110 ай бұрын

    Hi Doctor garu thank you for your clarification about milk. Those who have dought as milk is have or haven't... .

  • @tulaswathi1758
    @tulaswathi175810 ай бұрын

    U r really awesome helping to society thammudu and konguru Ravi garu /u both r real doctors . good luck for ur future and please share more informative videos to society

  • @bujjisaladi5772

    @bujjisaladi5772

    10 ай бұрын

    S Ravi sir vedios nenu kuda chustanu

  • @rayavinuthna8769

    @rayavinuthna8769

    9 ай бұрын

    Nenu kuuda

  • @sudharachapudi1131
    @sudharachapudi113110 ай бұрын

    సనాతన జీవన విధానం లో సాయంత్రం 6 numdi 7 లోపల ముగించి పడుకోబోయేముందు పాలలో యాలకులు బెల్లం వేసి మరిగించి తాగాలి అని చెప్తారు ఇది చాలా ఉపయోగం గా ఉంది మాకు

  • @lotus4276

    @lotus4276

    5 ай бұрын

    Good information 👍

  • @UshaRani-lp5rz
    @UshaRani-lp5rz10 ай бұрын

    Thank you Doctor for your valuable message.

  • @somalarajuchandraraju2398
    @somalarajuchandraraju239810 ай бұрын

    Doctor garu ,Which milk is better, dairy pocket milk,or village milk .

  • @RumandlaSandeep
    @RumandlaSandeep10 ай бұрын

    Milk thaagoddu annedi mooda nammakallu, prajala manassulo gattiga naatuthunmaru kontha mandi raakshasulu. Thank you for spreading good knowledge. Nothing can replace milk. I tried to convince those foolish, but never heed my suggestion

  • @parvathip6017
    @parvathip60179 ай бұрын

    Wonderful Dr.Garu 👌 you have cleared my doubt, thank you 🙏 parvathi from Bangalore

  • @jayanthidande5605
    @jayanthidande56057 ай бұрын

    Pls do a video on Phytoestrogens .who should consume different kinds of seeds ans nuts pls

  • @alavijaya4909
    @alavijaya490910 ай бұрын

    Very Very nice information Jai Srimannarayana Dasohamu Andie👏👏👏👏👏👏👏

  • @kkideas123
    @kkideas1232 ай бұрын

    Milk is definitely good, there is no doubt about it, but how the MILK production is going on for the most populated country is very important, so focus on this, please

  • @vijaysudhula6674
    @vijaysudhula6674Ай бұрын

    Thankyou sir give good information

  • @kottimeeralal
    @kottimeeralal10 ай бұрын

    Sir I think sesame seeds (నువ్వులు) better , When compare to milk,In all ingredients. 100 ml of milk has 120mg of calcium But sesame seeds 100g has 900mg of calcium. Miru Inka ఏమైనా xtra information unte cheppandi sir.

  • @mahenderng7540

    @mahenderng7540

    10 ай бұрын

    I also want to ask the same doubt. I am allergetic to milk. I get acidity when i have milk. Can we take sesame on alternate to milk. Dr. garu please clarify this.

  • @user-tx1qe9wh5i
    @user-tx1qe9wh5i6 ай бұрын

    Namaskaramulu sir thank you very much sir chala baga explain cheseru sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    6 ай бұрын

    TQ sir.

  • @baderobert1525
    @baderobert15254 күн бұрын

    Can we add sugar Please tell us sir How dangerous Sugar

  • @kamalavalluri1331
    @kamalavalluri133110 ай бұрын

    Good information thankyou very much andi 🙏🙂

  • @victoriarani8074
    @victoriarani807410 ай бұрын

    Hysterectomy aynavalaki bones vishayam lo jagrathalu chepandi.

  • @saikumar-xu6jj
    @saikumar-xu6jj10 ай бұрын

    Sir iam suffering from ACL left leg pls help me amount yenta avtundhi iam from poor family sir.. pls pls

  • @deepikapasula9036
    @deepikapasula903610 ай бұрын

    Namaste Sir Good information Naku eddaru ammayilu now 23 . 19 Valla Age. Gata 15 years nunchi Mantena garu Chepparani pillalaki edige Age lo milk evvaledu. Curd tinevallu Ante....evevo vini Pillalaku Nastam chesanaa ani ee madya chala Feel Autunna. Milk badulu Nuvvulu Tinnara ante Adii ledu😢

  • @hsednas1
    @hsednas13 ай бұрын

    V well said doctor garu God bless you abundantly

  • @lakshmitulasiancha2732
    @lakshmitulasiancha273210 ай бұрын

    Hi sir naku vennupusa arigindi anichepparu doctor nenu ee samasyanundi bayatapadali ante em cheyyali sir naku 39 years

  • @durgaprasadkotti5833

    @durgaprasadkotti5833

    10 ай бұрын

    MRI తీయించుకున్నర

  • @lakshmitulasiancha2732

    @lakshmitulasiancha2732

    10 ай бұрын

    Ledu sir xray theesaru

  • @laxmitulasikatragadda5989
    @laxmitulasikatragadda59894 ай бұрын

    Bless you my boy for good information. 🎉

  • @padmadwibhashi4479
    @padmadwibhashi447910 ай бұрын

    ప్యాకెట్ పాలలో B12vitamin వుంటుందా డాక్టర్ గారు

  • @user-fl2qy5ju3w
    @user-fl2qy5ju3wАй бұрын

    Which is the best time to consume 🥛??

  • @LuckyAnshu77777
    @LuckyAnshu7777710 ай бұрын

    డాక్టర్ గారు నాకు వన్ వీక్ కింద బాగా చేతులు కాళ్ళు తిమ్మూర్లు. మరియు బోన్స్ pains baga vastunnayi ani eluru lo vijaya hospital ki vallanu vallu naku test lu chesi keellavathamvachhindi dani persentage 57 ఉంది అని.. థైరాయిడ్ టెస్ట్ చేసి 14.56 థైరాయిడ్ ఉంది అని చాలా మందులు. ఇచ్చారు అవి అన్ని నేను వేసుకున్నాను.. పెయిన్స్ తగ్గి లైట్ గా ఉన్నాయి .. అయ్యితే మా ఆడపడుచు గారు హోమియో లో తన ప్రాబ్లెమ్ కీ మెడిసిన్ తీసుకుంటూ నా కోసం ఆ డాక్టర్ గారికి చెప్పింది. అయన ఆదివిని ఆశర్యపోయారు. ఏంటమ్మా 56 పెర్సెంటేజ్ ఉంటే ఆ మనిషి మంచానికి పరిమితం అయ్యిపోయి ఉండాలి.. కానీ తాను ప్రాబ్లెమ్ వచ్చినప్పటి నుండి చాలా యాక్టీవ్ గా ఉంది అంటున్నావు నాకు ఏదో తేడా అనిపిస్తుంది. అని నన్ను నా రిపోర్ట్ తీసుకు రమ్మనన్నారు. నేనే వెళ్ళాను ఆయన అస్సలు నువ్వు ఇ రిపోర్ట్ లో ఉన్నా ప్రాబ్లెమ్ కీ మ్యాచ్ అవ్వడం లేదు. సెకండ్ ఓబీనియన్ తీసుకోమని..మళ్ళీ వేరే చోట టెస్ట్ చేయించు కోమని రిఫర్ చేసారు నేను వెంటనే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను.. అందులో నార్మల్ అని ఉంది ఇ రిపోర్ట్ లో ఉన్నా ఒక్క ప్రాబ్లెమ్ కూడా అందులో లేదు. అంట అన్ని నార్మల్ అంటున్నారు ఇది అంట వన్ వీక్ లో జరిగింది సెప్టెంబర్ 26 . 2023 నా జరిగింది..ఇప్పుడు నేనే చాలా బాగున్నాను దేని కోసం చాలా స్టేరైడ్స్ ఇచ్చారు అవి వాటిలో నేను సగం మెడిసన్ వేసుకున్నాను. దీనివల్ల నాకు ఏమయ్యిన సమస్య వస్తుందా సార్. నాకు ఆ రిపోర్ట్స్ ఇచ్చిన సెంటర్ మీద కేసు వెయ్యాలి అన్నంత కోపం వస్తుంది sir😢😢😢😢

  • @maheshk5976

    @maheshk5976

    5 ай бұрын

    Case veyyu bro

  • @LuckyAnshu77777

    @LuckyAnshu77777

    5 ай бұрын

    @@maheshk5976 కేసు వేసి కోర్టు చుట్టూ తిరిగే ఓపిక లేదు అండి.. బ్రో.. కాదు సిస్టర్ ని thanks for your valuable coment

  • @maheshk5976

    @maheshk5976

    5 ай бұрын

    @@LuckyAnshu77777 sorry

  • @LuckyAnshu77777

    @LuckyAnshu77777

    5 ай бұрын

    @@maheshk5976 అయ్యో sorry ఎందుకు బ్రో..

  • @maheshk5976

    @maheshk5976

    5 ай бұрын

    @@LuckyAnshu77777 bro annanduku

  • @himabindu4021
    @himabindu402110 ай бұрын

    Thank you doctor

  • @hepsibab1391
    @hepsibab139110 ай бұрын

    At what time we have to take milk? Can we take horlicks/ensure etc with milk? Please tell us

  • @venkateswarluas6153
    @venkateswarluas61536 ай бұрын

    Chalabaga chepputhunnaru Doctor babu

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    6 ай бұрын

    TQ sir.

  • @Poori123
    @Poori1234 ай бұрын

    Hai sir, good morning andi

  • @sharmilam9549
    @sharmilam95497 ай бұрын

    Excellent awakening .I will follow

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    7 ай бұрын

    Thank you so much medam garu.

  • @mohammedsaleemshaik4423
    @mohammedsaleemshaik442310 ай бұрын

    Nice explanation sir 👍 Small adv try to explain fast to make video length short

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty9288 ай бұрын

    థాంక్యూ సర్

  • @rojam7837
    @rojam78375 ай бұрын

    Sir. నా వయసు 50. డియాభేటీస్ వచ్చి 6ఇయర్స్ అయింది. పాలు, పాల పదార్ధాలు కంప్లీట్ గా వద్దని చెప్పారు. పరిష్కారం ఏమైనా వుందా

  • @anusha9512
    @anusha95124 ай бұрын

    Hi sai my name is anusha 33years from vizag. Nenu milk tagina 20days tharuvatha naku forehead untha pimples vachesayi. Paravaledha nenu continue cheyavachaa please tell me sir.and ur sooooo handsome.❤

  • @lakshmiprasanna8071
    @lakshmiprasanna80718 ай бұрын

    Sir milk tho coffee tea tragadam eanthavaraku manchidhi..asalu idhi correct AA kadha..asalu milk andhi eala thisukovali..ante with sugar or without sugar or migada thisi tragithe manchidha kaadha..

  • @jayanthpadigi812
    @jayanthpadigi81210 ай бұрын

    Good evening sir nenu idhivarake adiganu sir! Sir naku hip joint Core Decompression surgery 2 times jargindhi sir naku legs spread chesthe pain vasthundhi ipudu naku malli blood circulation avadaniki nenu em cheyali and ipudu thiskovalasina jagarthalu enti sir and emina exercises cheyocha sir gym ki ala vellocha sir please e vedio cheyandi sir please kastha

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali129510 ай бұрын

    Packet milk thagocha cheppandi

  • @lotus4276
    @lotus427610 ай бұрын

    Thanks good information 👍

  • @padmadwibhashi4479
    @padmadwibhashi447910 ай бұрын

    Is B12 vitamin available in pasturised packet milk

  • @user-ip2qc2pv7f
    @user-ip2qc2pv7f7 ай бұрын

    Doctor sir very good information

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    7 ай бұрын

    Thanks sir.

  • @lalithaeturi302
    @lalithaeturi30210 ай бұрын

    Tea or coffee తాగితే కూడా బినిఫిట్ ఉంటదా,అందులో పాలు ఉంటాయి గా

  • @nothingbutdhana3935
    @nothingbutdhana393510 ай бұрын

    Great information sir

  • @salomifrancis5089
    @salomifrancis50898 ай бұрын

    can we drink orange juice daily rather than fruit...is there any chance of getting sugar

  • @bontalasree5074
    @bontalasree507410 ай бұрын

    Namaste sir Harmons injection vesi milk thesthunnaru so a milk valla milk consume chese valla ki edaina harm avuthunda sir

  • @ksreddy5205
    @ksreddy520510 ай бұрын

    Coffee ☕️ tea tagavacha sir day motham lo 250ml tagavacha sir

  • @josephine5426
    @josephine542610 ай бұрын

    Thank you brother

  • @sunithak6810
    @sunithak68106 ай бұрын

    Sir so well explained

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    6 ай бұрын

    Thanks and welcome mam.

  • @gopichanddon
    @gopichanddon7 ай бұрын

    But Dr., the main issue for us is the quality of milk available. Almost all brands of packet milk is getting proved that it is adulterated. High amounts of preservatives and other harmful chemicals. It's hard to get good quality milk. And another aspect is the ethics part of it. You. know how the milk is extracted... lots of hormones are injected to the buffaloes for higher milk production..by using machines, forcefully we are milking them... don't you think it's torture? That's why people are looking for other alternatives for milk.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    7 ай бұрын

    Any good milk uses sir.

  • @saikumar-xu6jj
    @saikumar-xu6jj10 ай бұрын

    Doctor Said come after 2 weeks

  • @rayavinuthna8769
    @rayavinuthna87699 ай бұрын

    Sir keella vathamu vunnavaallu thagakudadhu ani chebuthunnaru nijamaa Sir please replay. Maa Papa vayasu 19years thanaki ivvatamu ledhu nenu. Please replay 😢

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    9 ай бұрын

    Take

  • @rayavinuthna8769

    @rayavinuthna8769

    9 ай бұрын

    @@drramprasadkancherla2203 Thank you sir

  • @NoorjahaKhanam-tn1ql

    @NoorjahaKhanam-tn1ql

    8 ай бұрын

    Thank you good infarmation sir

  • @bhumas9746
    @bhumas97469 ай бұрын

    Rheumatoid artharitis tisokovacha sir

  • @susrithaedukulla5009
    @susrithaedukulla5009Ай бұрын

    Arthritis problems unnavallu milk thagocha sir diary products

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Ай бұрын

    Yaa sure sir.

  • @susrithaedukulla5009

    @susrithaedukulla5009

    Ай бұрын

    TQ sir

  • @saikumar-xu6jj
    @saikumar-xu6jj10 ай бұрын

    From vizag

  • @srilakshmiganjarapalliq2129
    @srilakshmiganjarapalliq212910 ай бұрын

    Thank you Doctor garu 🙏

  • @user-wt1nm3xj2e
    @user-wt1nm3xj2e9 ай бұрын

    Milk consume prostrate cancer vastunda

  • @hepsibab1391
    @hepsibab139110 ай бұрын

    Can Asthma people take milk?

  • @sai-ns6pe
    @sai-ns6pe10 ай бұрын

    TQ sir 🙏

  • @venkateswarluas6153
    @venkateswarluas61536 ай бұрын

    Cow milk thaguthunnamandi.okna.we.both.are.above.70.age

  • @sulochanadevi3446
    @sulochanadevi344610 ай бұрын

    Meeru public ku positive advises evvandi, paanic avuthaaru.

  • @bujjisaladi5772
    @bujjisaladi577210 ай бұрын

    Rhumatoid artharaities vunnavaallu milk tagochcha sir

  • @bujjisaladi5772

    @bujjisaladi5772

    10 ай бұрын

    Reply ivvandi sir

  • @MURALIKRISHNA-uj7cz

    @MURALIKRISHNA-uj7cz

    8 ай бұрын

    No

  • @evergreencreativechannel7156

    @evergreencreativechannel7156

    7 ай бұрын

    E video comments lo ne tagochuu Ani chepparu doctor garu

  • @MURALIKRISHNA-uj7cz

    @MURALIKRISHNA-uj7cz

    7 ай бұрын

    @@evergreencreativechannel7156 okkasari thagandi tharvatha meere manestaru

  • @evergreencreativechannel7156

    @evergreencreativechannel7156

    7 ай бұрын

    @@MURALIKRISHNA-uj7cz nonveg, potato,gongura,vankaya ivi tonduu annaru milk cheppaledu. But nenu one-year back milk Ra unnavallu taggoddu anukunedanni but ipudu ledu

  • @gsnci5710
    @gsnci571010 ай бұрын

    Super sir

  • @saikumar-xu6jj
    @saikumar-xu6jj10 ай бұрын

    My age 24 old now iam in bed rest From 1week

  • @siwaswap
    @siwaswap10 ай бұрын

    First view, first like and first comment

  • @mendaappanna3789
    @mendaappanna37897 ай бұрын

    Good sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    7 ай бұрын

    TQ sir.

  • @farzanashaik6525
    @farzanashaik652510 ай бұрын

    I was taking womens Horlicks, now i stopped bcoz medam kept calcium tabs.

  • @meera231
    @meera23110 ай бұрын

    Pillala ki milk evvaddani mi doctors chebutunnaru

  • @Kethiribhargavireddy-ii6jv
    @Kethiribhargavireddy-ii6jv9 ай бұрын

    🙏

  • @user-ip4pr4qq8e
    @user-ip4pr4qq8e6 ай бұрын

    🙌🤝

  • @govindurani9810
    @govindurani98106 ай бұрын

    👍🙏

  • @prabhakard8763
    @prabhakard876310 ай бұрын

    👌👍sir 🙏

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali129510 ай бұрын

    Meeru comments answers ivvadam ledu Mari Mee videos chuste enti use

Келесі