మిట్సుయామా పవర్ వీడర్ రూ. 35 వేలు మాత్రమే || Mitsuyama Power Weeder 470G || Karshaka Mitra

Тәжірибелік нұсқаулар және стиль

#karshakamitra #agriculture #farmer #farming #farmmachinery #powerweeder #powertiller #mitsuyama #farmmachine #weeder #tillermachine #farmlife
మిట్సుయామా పవర్ వీడర్ రూ. 35 వేలు మాత్రమే || Mitsuyama Power Weeder 470G || Karshaka Mitra #agri
వ్యవసాయంలో యంత్రాల అవసరం పెరుగుతున్న నేపధ్యంలో పంటల మధ్య కలుపు నివారణకు పవర్ వీడర్ ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. రైతుకు శ్రమ, ఖర్చును తగ్గిస్తున్న ఈ యంత్రాలు అటు దుక్కి పనులకు కూడా ఉపయోగపడుతున్న నేపధ్యంలో వీటి వాడకం విస్తృతమవుతోంది.
మిట్సుయామా కంపెనీ నుండి 5.5 హెచ్.పి సామర్ధ్యంతో అందుబాటులోకి వచ్చిన పవర్ వీడర్ కేవలం 35 వేల రూపాయలకే రైతుకు లభ్యమవుతోంది. గుంటూరు జిల్లా నగరం మండలం, వెలమవారిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయినపల్లి రాఘవ రావు, ఈ యంత్రాన్ని మాగంటి ఎంటర్ ప్రైజెస్ లో కొనుగోలుచేసి తన సపోటా తోటలో ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి యంత్రాలు ప్రతి రైతుకు అవసరమని చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ వీడర్ లు కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం: 7207227224
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzread.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 23

  • @nirainaniraina9480
    @nirainaniraina94803 сағат бұрын

    Ok

  • @murthynekkanti8196
    @murthynekkanti8196Ай бұрын

    Rallu,matti mixing pamoil thota lo work ayye weeder cheppandi sir

  • @user-jl5yi1vr2y
    @user-jl5yi1vr2y8 ай бұрын

    VERY GOOD PERFORMANCE

  • @KarshakaMitra

    @KarshakaMitra

    8 ай бұрын

    Thank you

  • @user-fb7bh8yh7h
    @user-fb7bh8yh7h8 ай бұрын

    I seen this type of power weeder in my friends form long back....he told me that ,it's very useful . Technology in agriculture sector create wonders. Thank for creating awareness over all the equipments

  • @KarshakaMitra

    @KarshakaMitra

    8 ай бұрын

    Thank You

  • @naveenkumar-yd2ov
    @naveenkumar-yd2ov7 ай бұрын

    Ana mari power vider tho boomini dhunithey... Vana pamulu chanipova...

  • @raajprateek815
    @raajprateek8154 ай бұрын

    Mask valla audio disturb avutundhi sir

  • @MRROrganics-ly9vf
    @MRROrganics-ly9vf8 ай бұрын

    Nice video

  • @KarshakaMitra

    @KarshakaMitra

    8 ай бұрын

    Thank You

  • @apsaradhi5673
    @apsaradhi56737 ай бұрын

    ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రులకు విలువైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవీ కనిపించడం లేదా...

  • @kanugulashankarkanugulasha7548
    @kanugulashankarkanugulasha75486 ай бұрын

    Very nice

  • @KarshakaMitra

    @KarshakaMitra

    5 ай бұрын

    Thanks

  • @SanyasiRaoReddy-nx9xy
    @SanyasiRaoReddy-nx9xy3 күн бұрын

    Emi dwara andinchandi

  • @korlajannilakshmanarao495
    @korlajannilakshmanarao4954 күн бұрын

    Emi ద్వారా గా అందిచండి

  • @SanyasiRaoReddy-nx9xy
    @SanyasiRaoReddy-nx9xy3 күн бұрын

    Emi dwara kavali

  • @user-mq9zt1ip6r
    @user-mq9zt1ip6r8 ай бұрын

    Yakada adress

  • @KarshakaMitra

    @KarshakaMitra

    8 ай бұрын

    Guntur

  • @poshettymekala5816

    @poshettymekala5816

    3 ай бұрын

    Nirmal lo unda anna

  • @YellalingamKavali
    @YellalingamKavali15 күн бұрын

    Bro me number eyu naku okati kavali

  • @munagasrikar
    @munagasrikar6 ай бұрын

    Contact number sir

Келесі