ఈ పవర్ వీడర్ తో ఎంత పనైనా చేయవచ్చు || Really 700G Premium Power Weeder || Karshaka Mitra

Тәжірибелік нұсқаулар және стиль

#agriculture #farming #farmer #powerweeder #powerweedermachine #powerweedercultivator #powerweederforsale #powerweederprice #farmmachinery #farmmachines #powertiller #farmequipment
ఈ పవర్ వీడర్ తో ఎంత పనైనా చేయవచ్చు || Really 700G Premium Power Weeder || Karshaka Mitra #agri
వ్యవసాయంలో రైతుకు చేయూతగా నిలుస్తున్న పవర్ వీడర్ లలో ఉత్తమమైన పనితీరుతో రైతులను ఆకర్షిస్తున్నాయి రియల్లీ అగ్రిటెక్ సంస్థకు చెందిన పవర్ వీడర్ మోడల్స్. వీటిలో 700 జి మోడల్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తుండగా సరికొత్తగా షాక్ అబ్సార్బర్స్ తో 700 జి ప్రీమియమ్ మోడల్ ను అందుబాటులోకి తెచ్చారు. FMTT గుర్తింపు పొందిన ఈ మోడల్ ఎటువంటి వైబ్రేషన్ లేకుండా రైతుకు శ్రమ ఖర్చును తగ్గిస్తోంది.
కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, తేలప్రోలు గ్రామ రైతు ఎర్కారెడ్డి సీతా రెడ్డి ఈ రియల్లీ 700జి ప్రీమియమ్ మోడల్ ను తన ఆయిల్ పామ్ తోటలో వినియోగిస్తు తక్కువ ఖర్చుతో, కలుపు నివారణ, దుక్కి పనులను సులభంగా పూర్తి చేసుకుంటున్నారు. మాగాణి భూములతో వరి సాగుకు పేరుగాంచిన తేలప్రోలు గ్రామంలో ప్రయోగాత్మకంగా పామాయిల్ సాగును చేపట్టి సత్ఫలితాల దిశగా ఈ రైతు ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
ఎర్కారెడ్డి సీతా రెడ్డి
తేలప్రోలు గ్రామం
ఉంగుటూరు మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం: 94904 22455
పవర్ వీడర్స్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం : 7207227224, 90009 46076
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 15

  • @mprabhakar3392
    @mprabhakar33929 күн бұрын

    Thank you Karshaa Mithra for introducing this machine .....

  • @ArunKumar-jv9ft
    @ArunKumar-jv9ft18 күн бұрын

    సూపర్ sir. ఈ మెషిన్ రైతులకు చాలా సులువుగా చాలా తక్కువ ఖర్చుతో మంచి ga పని చేస్తుంది చాలా సంతోషం గా ఉంది ఇది వడుతునదుకు

  • @KarshakaMitra

    @KarshakaMitra

    18 күн бұрын

    Nice

  • @KumareshG-km1pg
    @KumareshG-km1pg2 күн бұрын

    Subsidy ki esthara

  • @boyaravi3562
    @boyaravi356215 күн бұрын

    Super sar😂🙏🚜

  • @KarshakaMitra

    @KarshakaMitra

    15 күн бұрын

    Thank you

  • @sskaranam
    @sskaranam16 күн бұрын

    Cost ఎంత sir

  • @srikanthkandula6199
    @srikanthkandula619916 күн бұрын

    Video chusina vallu andaru 1 like kotandi pls

  • @VinodKumar-of4vk
    @VinodKumar-of4vk10 күн бұрын

    Madhi mandhanapalli available lo undha

  • @VinodKumar-of4vk

    @VinodKumar-of4vk

    10 күн бұрын

    Ap

  • @radheshyamradheshyam4897
    @radheshyamradheshyam489717 күн бұрын

    5hp or 7 hp sir idi ?

  • @magantienterprises3328

    @magantienterprises3328

    17 күн бұрын

    7hp sir

  • @radheshyamradheshyam4897

    @radheshyamradheshyam4897

    17 күн бұрын

    @@magantienterprises3328 ok sir tq

  • @sunilanu2261
    @sunilanu226118 күн бұрын

    Price

  • @KarshakaMitra

    @KarshakaMitra

    18 күн бұрын

    Rs. 45000

Келесі