ఈ పవర్ వీడర్స్ పనితీరులో బెస్ట్ || Latest Best Power Weeders from Varsha || Karshaka Mitra
Тәжірибелік нұсқаулар және стиль
ఈ పవర్ వీడర్స్ పనితీరులో బెస్ట్ || Latest Best Power Weeders from Varsha || Karshaka Mitra
వ్యవసాయంలో పవర్ వీడర్ ల ఆవశ్యకత నానాటికీ పెరుగుతోంది. అంతరకృషి చేసేందుకు గతంలో వున్న సంప్రదాయ విధానాలకు స్వస్తి పలుకుతున్న రైతాంగం యాంత్రీకరణ వైపు మొగ్గుచూపుతున్న నేపధ్యంలో పవర్ వీడర్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రస్థుతం మార్కెట్లో అనేక కంపెనీలు పవర్ వీడర్ లను రైతులకు అందుబాటులోకి తెస్తున్నప్పటికీ వర్షా షిన్రే అందిస్తున్న అధునాతన పవర్ వీడర్ లు రైతులను ఆకర్షిస్తున్నాయి. కేవలం అంతరకృషికి మాత్రమే కాకుండా వివిధ వ్యవసాయ పనుల్లో రైతుకు చేయూతను అందించే విధంగా ఈ అధునాతన పవర్ వీడర్ లను రూపొందించారు. వీటి పనితీరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ వీడర్ ల కోసం సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ : 8978934432
తెలంగాణ : 9398953630
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzread.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #powerweeder #powertiller #farmmachinery
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
Пікірлер: 133
మీ తెలుగు బాగుంది bro
దమ్ములో ఉపయోగకరమైనవి చెప్పగలరు
దాన్ని కన్న ఏద్దులతో పని ఎంతో బాగుంటుంది....ఈ మిషన్ speed chala thakkuvundi
వరి లో కలుపు కి డ్రం సీదర్ కూడా తయారు చేయండి
Good work, ok
Bro..madi Rallu,gulaka unna Polam daniki upayoga pade vi unnaya?
nise
Good information sir 👌
@KarshakaMitra
2 жыл бұрын
So nice of you
Chinna ralla polam lo use cheyyocha anna
Chala Baga taitulakupanichettai takiye saar
best product
Driving cheseyvaduuu dammu dammu ipothaduuu...pani cheyaleruuu
రాళ్ళ పొలం లో వీటి పని తనం ఎలా ఉంటుంది బ్రో 🤔🤔
@KarshakaMitra
2 жыл бұрын
రాళ్ల పొలంలో కష్టం
@hari__009
2 жыл бұрын
@@KarshakaMitra TQ bro
Price anta Attachments all provided
Good information👍
@KarshakaMitra
2 жыл бұрын
Thanks
Reaper use chaivacha
Raalla boomilo work chesthunda sir
Andhrapradesh lo delers unnara sir
9 hp Ratentha sir
varsha weder achha hai mera pass 5 hp ka hai 2 sal hogeya kuch bhi problem nehi hai
Vari cheynu dammuku pani cheystadha brother
సార్ పై నల్స కింద ఇస్తారా సార్
Red soil lo chupincharu... black soil lo Koda ide veedamga work avutunda anna
Nice explanation..opika tho cheppadu
Super
@KarshakaMitra
2 жыл бұрын
Thanks
బ్యాక్ ప్యాక్ బ్రుష్ కట్టర్ గురించి తెల్పండి.
subsided emaina unda broo
BCS power tillar gurinchu full information vidio cheyandanna in Telugu lo plz menu thisukovalanukuntunnaaa
Anna naku 5hp power weeder kavali price pls
Palm oil ki paniki vatadaa
ప్రత్తి సాగులో ఏది బాగుంటుంది
వెనుక ట్రాలీ కరీదు entha. అన్న
Price entha sir
200p గేర్ బాక్స్ అందుబాటులోకి ఉందా సార్
నైన్ హెచ్ పి రేట్ ఎంత అన్న
Falcon 7hp తీసుకున్నాను, trally low price lo ఉంటే చెప్పండి.
Anna showroom address pettandi
Back సైడ్ రోటరీ మిషన్ ధర అంత. బ్రో
Trolley price
Mechin price
Money atha anna
ఫైన్ సెల్ ఇస్తారా నాకు కావాలి
90-వెయిలకు తీస్కొని 8hrs నడిచాక 50 వేయిలకు అమ్ముకున్న . చెప్పి అమ్ముడు వేరు. భూమిలో వడినొడికి తెలుస్తఉంది... దని పనితీరు..రైతులకు చెప్తున్న అన్నా జరా దాన్ని live lo chusi దని పనితీరు సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకొని తీసుకోండి నాలాగ మీరూ మోసపోకండి...
@rangareddy6952
Жыл бұрын
Anna vest Mishin ( 2) eddulanu thisukoni Vevasayam chesukondi please 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 anna raithanna mosapokandi
@sureshveeraboina6632
10 ай бұрын
@@rangareddy6952😊
I will purchase 9hp,it is tilling 9 inch to 3 feet very useful
@mokshagnamoksha8074
Жыл бұрын
Where u buy this one
@shivakumarjaka8735
Жыл бұрын
.
@shivakumarjaka8735
Жыл бұрын
..
@shivakumarjaka8735
Жыл бұрын
ii. .
@shivakumarjaka8735
Жыл бұрын
@@mokshagnamoksha8074 i
How much cost sir
Anna
@KarshakaMitra
2 жыл бұрын
Hi Thammudu
Very good what about wet lands
@shivakumarjaka8735
Жыл бұрын
.
@shivakumarjaka8735
Жыл бұрын
.
@shivakumarjaka8735
Жыл бұрын
.
@shivakumarjaka8735
Жыл бұрын
l
@shivakumarjaka8735
Жыл бұрын
.
మా ఊర్లో మిషన్ సప్పుడు vini ఫారెస్ట్ vallu athuka potharuuu....
@appalaraju5924
Жыл бұрын
Forest vaaru amduku atthukupothunnaru
అన్న పత్తిలో మొక్కజొన్న కంది లో పనిచేస్తుందా
Kirloskar lo లో కూడా back రోటరీ ఉంది
@KarshakaMitra
2 жыл бұрын
Ok
Nalla regadi bhoomi ki panichestunda
Gulaka rallu unnai
Can we reduce 3feet to 2feet tilling?
@Villagemachinerytelugu1493
2 жыл бұрын
yes
Labour ku ela brathuku meru missions ante
Cost amtaa bro reply evvu
@KarshakaMitra
2 жыл бұрын
మిషన్స్ వివరాలతోపాటు, ప్రతి మిషన్ యొక్క ధరను చక్కగా వివరించారు. దయచేసి గమనించండి
అన్న మిషన్ రేటు ఎంత
@rangareddy6952
Жыл бұрын
Vaddura swami 🙏🏻🙏🏻🙏🏻
కర్షక మిత్రు వారికి మీ ఫోన్ నెంబర్ ఒక్కసారి పెట్టండి మీతో మాట్లాడాలి అని ఉంది ప్లీజ్
cost
Operating men two hands are colaps as early. Dust ellargy & mokalu joints failure .somany problems created. Demonistation &practical is toodiffernce. This is only business.
@ravinderreddy5210
3 ай бұрын
OK, fine ❤
How much price in trolley
@KarshakaMitra
Жыл бұрын
25,000
@komatireddynaveenreddy8840
Жыл бұрын
9hp entha
@rangareddy6952
Жыл бұрын
15000/_
7hp price
I want power weeder
@pilakasanthi3834
Жыл бұрын
iam from vizianagaram
@KarshakaMitra
Жыл бұрын
Call 7207227224
వీళ్లు అమ్ముకునేవారు అయితే answer ఎందుకిస్తాలేరు
Naku kavali
@KarshakaMitra
2 жыл бұрын
Call 7207227224
@rangareddy6952
Жыл бұрын
Vaddura swami please 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@PrashanthKamili
Жыл бұрын
@@rangareddy6952 enduku meeru use cheshara
@jaanu5135
11 ай бұрын
@@rangareddy6952😅
Vestby
Over cost 5hp
Dealership I want sir
@KarshakaMitra
Жыл бұрын
Please contact Varsha Agro
A d b नालारे gadibumoloyalapanichsundi
Edhi vest pradect deenni evaru teesukokandi teesukuni mosapokandi .kavalantey evaryna teesukunna valla dhaggara ela vaduthunnaru okkasari chusi meeku kuda upayogapadutjundhi anukuntey teesukondi Neenu teesukuni vest ga entlo pettanu 35000.00 vest
అయ్యా వేరుశెనగ పంటలో కలుపు తీసే యంత్రం అందు బాట్లో ఉందా? మీరు మెట్ట పొలంలో పనికి ఉపయోగం వుండే యంత్రం ను తీసుకొని మా ప్రాంతం రాగలరా? వర్షా వారికి దమ్ము ధైర్యం వుందా? కామెంట్లో జవాబు ఇవ్వండి. రైతులతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? 🙏
sollu bad working, i had it
@srinivasaraokavati9461
Жыл бұрын
Rock 🪨 stones agriculture land ki use avuthunda,? Details please
ननकमती
Mee number seend chyyi
Anna address phone number suppandi