మెట్ట(వెద) వరి సాగుతో ఎకరానికి 10 వేలు ఖర్చు తగ్గింది : నర్సింహ్మ | Telugu Rythubadi

మన తెలుగు రైతుబడి చానెల్లో చూసిన షేక్ బాషా గారి మెట్ట వరి సాగు విధానంతో.. వారిని సంప్రదించి అదే పద్దతిలో సాగు చేసి మంచి ఫలితం పొందిన రైతు తొట్ల నర్సింహ్మ గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. ఆరెకరాల భూమిలో గత యాసంగి సీజన్లో చేసిన మెట్ట వరి సాగుతో 60 వేలు ఖర్చు తగ్గిందని.. దిగుబడి కూడా బాగా వచ్చిందని చెప్పారు. తొలిసారి కావడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయని వివరించారు. మెట్ట వరి సాగులో వరి విత్తనాలు ట్రాక్టర్ ద్వారా చల్లుకునే సీడ్ డ్రిల్ మెషిన్లు కావాలంటే 7075062968, 7386403652 నంబర్ ద్వారా KISAN ZONE AGRO MACHINERYని సంప్రదించండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మెట్ట(వెద) వరి సాగుతో ఎకరానికి 10 వేలు ఖర్చు తగ్గింది : నర్సింహ్మ | Telugu Rythubadi
#TeluguRythuBadi ‪@RythuBadi‬ #మెట్టవరి

Пікірлер: 65

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi51803 жыл бұрын

    ఇప్పుడున్న సమయంలో కూలీల కొరతను అధిగమించాలంటే seed drills వాడడమే ఉత్తమం

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture3 жыл бұрын

    ఈ విదంగా మంచి ఫలితం వస్తుంది అన్నా good వీడియో రాజేంద్ర అన్నా tq

  • @sathvikshivayya540

    @sathvikshivayya540

    3 жыл бұрын

    అవును బ్రో

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u2 ай бұрын

    Very good supper👍👍👍

  • @nenavathshiva7186
    @nenavathshiva71863 жыл бұрын

    Nenu 26k nundi fallow avthunna, ippudu 226k subscribers ayyaru. Super Anna..

  • @praveenjama
    @praveenjama3 жыл бұрын

    Bro mic koncham shirt lopala gani leda ..noise cancellation puff gani mic ki peetu ..audio is good but very noisy..its advice

  • @sharfuddin5677
    @sharfuddin56773 жыл бұрын

    Namaste Reddy garu very good

  • @bnagaraju3049
    @bnagaraju30495 ай бұрын

    Superb Anna ❤

  • @vsreekanth
    @vsreekanth3 жыл бұрын

    అన్నా ధాతా సుఖి భవ ....

  • @mysweetfamily7092
    @mysweetfamily70923 жыл бұрын

    Nageshwar Reddy Garu meru Chala vivaranga theliyajesthunnaru ,Chala Santhosham

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you Prabha garu.. రాజేందర్ రెడ్డి ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పిన రైతు తొట్ల నర్సింహ్మ గారు.

  • @Svvillegevolgas

    @Svvillegevolgas

    3 жыл бұрын

    రైతు నంబర్ చెబితే బావుండు

  • @kindgirl3894
    @kindgirl38943 жыл бұрын

    Reddy gaaru, I already asked regarding Flower🌺🌻🌹🌷 cultivation, please make videos on flowers cultivation

  • @thotlanaresh1215
    @thotlanaresh12153 жыл бұрын

    Super babai..... 😃🤝

  • @praveenkumarreddy5521
    @praveenkumarreddy55213 жыл бұрын

    నమస్కారం అన్న

  • @muthyalarao7608
    @muthyalarao76083 жыл бұрын

    వేస్ట్ డి కంపోజర్ ఎలా తయారు చేసుకొని,దానిని ఏ వీదంగా పిచికారి చెయ్యాలొ వీడియో చెయ్యండి అన్న

  • @mallikharjunsura3151
    @mallikharjunsura31513 жыл бұрын

    Good vedio

  • @saikumarkalleda9303
    @saikumarkalleda93033 жыл бұрын

    Anna korramenu fish farming malli oka sari cheyandi plz

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro

  • @umeshchandra1855
    @umeshchandra18553 жыл бұрын

    Good information bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @maheshprajapathi246
    @maheshprajapathi2463 жыл бұрын

    నమస్తే సర్ మాది చెర్వుఅన్నారం వడ్లు వెదజల్లే పద్దతిలో ఈరోజు వడ్లు చల్లినం మీకు వీడియో పంపించాలి సర్ మీ నెంబర్ పంపించండి

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    నమస్తే మహేష్ గారు.. మేమే వచ్చి వీడియో తీస్తాం. అటు వైపు వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాం.

  • @ravimanuka6790
    @ravimanuka67903 жыл бұрын

    Super video

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @Damodarreddy-palnati2025
    @Damodarreddy-palnati20253 жыл бұрын

    Manchi idea oka idea oka area lo aagi pokunta mee dhwaara chaalamandhi raithulaku thelusthunnadhi.

  • @mohdafroz8509
    @mohdafroz85093 жыл бұрын

    Brother koncham rice mill vallatho chyandi bro eppatnuncho adugutunnam

  • @ramukl58
    @ramukl585 ай бұрын

    Thimmarasi pally kalwakurthy metta vari chestunamu

  • @dillibabus841
    @dillibabus8413 жыл бұрын

    Rajendra Reddy garu you doing very useful videos an especially this video I like very much this type of cultivation will reduce the labor cost and other expenses Thank you 🙏 I will follow this method on my next crop onwards

  • @rajareddygoragorarajareddy902

    @rajareddygoragorarajareddy902

    3 жыл бұрын

    Reddy garu. Pome granet flawers ravadamledu

  • @prashanthvelpula1229
    @prashanthvelpula12293 жыл бұрын

    Hi anna shekh bhasha garu pathi విత్తనాలు seed drill tho Vesta annaru kadha adhi video thisi petara anna pls🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    లేదు బ్రో. ఇంకా వేయలేదు.

  • @prashanthvelpula1229

    @prashanthvelpula1229

    3 жыл бұрын

    @@RythuBadi veste video thisi Petu anna pls

  • @vasantharayudumallela5019
    @vasantharayudumallela50193 жыл бұрын

    Sathi Reddy framing video chey anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will try bro

  • @malavathraju5954
    @malavathraju59543 жыл бұрын

    Anna nenu metta lo drum seeder to vittalanu veyalanu kuntunna... Seed jgl 24423 Pls mi ans kosam waiting... Respond plss

  • @vijayashankargantala7022
    @vijayashankargantala70223 жыл бұрын

    Matalu sarigavinpadatleu chosukogalaru

  • @shaikenabil4190
    @shaikenabil41903 жыл бұрын

    Reddy Garu , go back to sale of the karamanu fish farming vedio which u did few months back, you told u will make vedio when those karamanu fishes are sold at that time you will make its vedio , kindly make sure or call that farmer when his selling karamanu fish so that you can make vedio and don't miss this occasion, you will very good views n response on you tube , try to consider this as an important vedio,many thanks in advance.

  • @pavan2374
    @pavan23743 жыл бұрын

    Please do video about basha Last time chepparu kada malli harvester cutting time lo vasta ani Waiting sir!!

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఇప్పటికే బాషా గారితో చాలా వీడియోలు చేశాం. మళ్లీ మళ్లీ చేయలేము. అలా చేయడం బాగుండదు. పంట దిగుబడి బాగా వచ్చింది. పంట కూడా అమ్మేశారు.

  • @pavan2374

    @pavan2374

    3 жыл бұрын

    @@RythuBadi rajender Anna thanks for replying We're planning to do paddy seed drill in 20 acres

  • @srikanthsheelam1958
    @srikanthsheelam19583 жыл бұрын

    Varshakalam Veda challavacha

  • @reddy5616
    @reddy56163 жыл бұрын

    Anna min tractor 225 jio chepu anna

  • @naveenreddy9392
    @naveenreddy93923 жыл бұрын

    అన్న ఎవ్వరైనా చల్లిన సీడ్ డ్రిల్ల్ అయ్యిన డ్రమ్ సీడర్ అయ్యిన 40 రోజుల తరువాత వత్తు గున్నఅన్నట్లు అనిపిస్తే వీళ్ళు అయ్యింత వరకు పికి బయట వేసుకోవడం బెటర్ అ సమయానికి కూలీల కొరత తగ్గుతుంది

  • @anjiduggempudi7121
    @anjiduggempudi71213 жыл бұрын

    Mirchi naru nursery traylo ela penchali leda bed meda ela penchali video cheayandi sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will try

  • @gopimandhapati6401
    @gopimandhapati64013 жыл бұрын

    Rajender Reddy ni videos chusi memu kuda 14 acres ninna Ney vesam

  • @healthyhabits9310
    @healthyhabits93103 жыл бұрын

    Avacado panta pai video kavali Rajendher gaaru.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will try Nature lover garu

  • @kishanboraganiagriculture3530

    @kishanboraganiagriculture3530

    3 жыл бұрын

    @@RythuBadi sir nenu.. 6years nunchi.. Veda paddhati lo and drum seeder.. Lo 25 acres vesthunna..

  • @cheemalasumanth4012

    @cheemalasumanth4012

    Жыл бұрын

    ​@@kishanboraganiagriculture3530results ala undhe bro

  • @prashanthvelpula1229
    @prashanthvelpula12293 жыл бұрын

    Anna seed drill price entha

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో నంబర్ ఉంది బ్రో. వాళ్లను అడగండి.

  • @raghavansruthi9205

    @raghavansruthi9205

    3 жыл бұрын

    40-50k

  • @maheshprajapathi246
    @maheshprajapathi2463 жыл бұрын

    కరిగట్టు చేసిన తరువాత బురద లో వేద చల్లడం యాసంగి సీజన్ లో చల్లి సక్సెస్ అయి ఈ వానాకాలం లో వేసినం

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Congratulations

  • @srikanthsheelam1958

    @srikanthsheelam1958

    3 жыл бұрын

    వానాకాలం లో ఎల వుంది అన్న వరి

  • @ShekarThotlaSandeep
    @ShekarThotlaSandeep3 жыл бұрын

    Ma babai ethanu ma vilege ne

  • @mahalaxmithotla5905

    @mahalaxmithotla5905

    3 жыл бұрын

    Ma babai kuda 😂😂😂😂

  • @ShekarThotlaSandeep

    @ShekarThotlaSandeep

    3 жыл бұрын

    😂😂

  • @nageswararaobattagiri2359
    @nageswararaobattagiri23593 жыл бұрын

    Mi nembar please sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియో చూడండి సార్. వీడియోలో రైతు నంబర్ ఉంది.

  • @sathishnedhuri4930
    @sathishnedhuri49303 жыл бұрын

    Mari labam

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఖర్చు తగ్గడం లాభం కాదా..?

  • @Damodarreddy-palnati2025
    @Damodarreddy-palnati20253 жыл бұрын

    Manchi idea oka idea oka area lo aagi pokunta mee dhwaara chaalamandhi raithulaku thelusthunnadhi.

Келесі