ఉప్పు నీటి సాగు సమస్యకు మెట్ట వరి సాగుతో చెక్ పెట్టిన రైతు | Telugu Rythubadi

ఉప్పు నీటితో వరి పంట సాగు చేస్తూ సరైన దిగుబడి పొందలేకపోయిన రైతు.. చెవుగోని నాగయ్య గారు మెట్ట వరితో ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. తెలుగు రైతుబడిలో చూసిన వీడియో ద్వారా మెట్ట వరి సాగు చేపట్టి.. ఒక్కో ఎకరంలో గతం కంటే 10 బస్తాల దిగుబడి అధికంగా సాధించారు. ప్రతిసారీ ఈ పద్దతిలోనే సాగు చేస్తానని సంతోషంగా చెప్తున్న రైతు.. తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఉప్పు నీటి సాగు సమస్యకు మెట్ట వరి సాగుతో చెక్ పెట్టిన రైతు | Telugu Rythubadi
#రైతుబడి #ఉప్పునీటిసాగు #MettaVari

Пікірлер: 53

  • @muthyalarao7608
    @muthyalarao76083 жыл бұрын

    రాజేందర్ రెడ్డి గారు మీ తెలుగు రైతు బడి యూట్యూబ్ లో NO 1 ఛానెల్ సార్ మీరు ఏ పంట గురించైనా క్లారిటీ తో 100% మాకు చూపిస్తారు. మాకు మాత్రం ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి మాకు వెస్ట్ డి composer గురించి మాకు పూర్తి వీడియో చేయండి సార్. ఎలా తయారుచేయాలి దానిని ఏ వీదంగా ఏ ఏ పంటలకు పిచికారీ చెయ్యాలి. అనే విషయం మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్లిజ్ సార్ వీడియో చెయ్యండి.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok sir Thank you మీరు అడిగిన విషయం నాకు గుర్తుంది. కచ్చితంగా వీడియో చేస్తాను. కానీ నాకు కూడా అన్నీ కుదరాలి కదా. మళ్లీ మళ్లీ అదే అడిగితే ఇబ్బందిగా అనిపిస్తుంది. అర్థం చేసుకోండి.

  • @muthyalarao7608

    @muthyalarao7608

    3 жыл бұрын

    ok సార్

  • @mutyalarajarameshreddy2348

    @mutyalarajarameshreddy2348

    3 жыл бұрын

    Wdc కాస్ట్ 20rs. చందనా బ్రదర్స్ షాపులో అమ్ముతున్నారు.200lit నీటిలో 2kg బెల్లం, wdc చేయి తగలకుండా వేసి బాగా తిప్పండి కర్రతో 2నిముషాలు. ఇలా రోజుకు 3,4సార్లు ప్రతి 4గంటలకు ఒకసారి చేయండి ఖచ్చితంగా. వాన కాలంలో 7రోజులకు, ఎండాకాలం 4,5రోజులకు తయారు అవుతుంది పులిసిన సారాయి వాసనవస్తుంది. మొదటిసారి స్ప్రే లో 10%ట్యాంకుకి అంటే తైవన్ ట్యాంకకు 2lit, తరువాత స్ప్రే లో 20%,30%,40%,50%ఏ పైరుకైనా వాడొచ్చు. ఎవరైనా వాడుతుంటే వారిదగ్గర 10lit తెచ్చుకొని 100lit నీళ్లలో కలిపి బెల్లం 2kg వేసి తయారు చేసుకోవచ్చు.డ్రమ్ లో 10లీటర్లు ఉంచి మరలా 2kg బెల్లం వేసి డ్రమ్ నిండా నీళ్లు పట్టి తయారు చేసుకోవచ్చు ఇలా ఎన్ని సంవత్సరాలు అయినా వాడుకోవచ్చు దానిని.యూ ట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయ్ చూడండి

  • @muthyalarao7608

    @muthyalarao7608

    3 жыл бұрын

    @@mutyalarajarameshreddy2348 ok bro thanks

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you @Mutyala RajarameshReddy garu

  • @ravikyasani2533
    @ravikyasani25333 жыл бұрын

    Very clean explanation anna..tq

  • @sunnumerology257
    @sunnumerology2573 жыл бұрын

    Dear youtuber ji Vanakkam Nenu me video chaala suseanu asal baga undhi Fish, hen , agri video suseanu Naakku Nachindhi Realy very useful for people I vill see your s more more videos I don't know Telugu write and read I am telugu walla from, Tamil Nadu Thank u

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir Will do more for you

  • @parmesh4me97
    @parmesh4me973 жыл бұрын

    నమస్తే బ్రదర్🙏🙏 మీ ప్రతి వీడియో మా ఊర్లో రైతులకు చూపిస్తూ అందరిని మొటివేట్ చేస్తున్న. మీరూ చేసిన పట్టు పురుగుల పరిశ్రమ వీడియో ద్వారా మా ఊర్లో మార్పు ఏడుగురుతో మొదలు చేయిస్తున్న. కానీ ఒక చిన్న సలహా సార్ ప్రస్తుతం ఓపికగా చాలసేపు వీడియో చూడాలంటే కష్టం . మారుతున్న విధానంలో షార్ట్ గా లెన్త్ తగ్గించి వీడియోలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం బ్రదర్ థాంక్యూ🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఓకే బ్రదర్. థ్యాంక్యూ. మీ ఊరి రైతులు మంచి ఫలితాలు సాధించాలి. ఆ విజయాన్ని తెలుగు రైతుబడిలో చూపించాలి.

  • @parmesh4me97

    @parmesh4me97

    3 жыл бұрын

    @@RythuBadi ఒకే సార్❤️ వీలైతే వీడియోలు సమయాన్ని తగ్గించి షార్ట్ గా ప్లాన్ చెయ్యాలని కోరుకుంటున్న💐

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    మేము కావాలని వీడియోను ప్రొలాంగ్ చేయము. కావాలని ప్లాన్ చేసి కుదించము. డిస్కషన్ ఉపయోగకరంగా ఉన్నంతసేపు ముచ్చటిస్తాం. అన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేస్తాం. పనికొచ్చే విషయం ఉన్నంత వరకు వీడియోను పోస్ట్ చేస్తాం. అందరికీ అన్నీ పనికి రాకపోవచ్చు. అలా అని కొందరికైనా పనికొచ్చేవి ప్రతి వీడియోలో ఉండొచ్చు. మేము వివరించే విషయం ఏదైనా ఉంటే దాన్ని తగ్గిస్తాము.

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture3 жыл бұрын

    ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నా నిజంగానే . Good ఖర్చు తక్కువ వస్తుంది.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @anjiyadav4787
    @anjiyadav47873 жыл бұрын

    Good job...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @ravibandariravikumar6845
    @ravibandariravikumar68453 жыл бұрын

    Super

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @SRK_Telugu
    @SRK_Telugu3 жыл бұрын

    Nice👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks ✌

  • @venkateshpashula9587
    @venkateshpashula95873 жыл бұрын

    Nice brother....Chala manchi information isthunnaru.... Bhasa video chusamu mimu kuda e sari seed drill chesthunna...Mee video's rythulaku upayoga paduthunnadhuku dhanyavadamulu....

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you brother

  • @rock_star_naresh_yadav

    @rock_star_naresh_yadav

    3 жыл бұрын

    Maku Kuda seed drill undhi P.no 9676461791 mattaiah

  • @malamantirknaidu2957
    @malamantirknaidu29573 жыл бұрын

    Anna seed drill kavali undha evaru dhagaraina undha

  • @sharfuddin5677
    @sharfuddin56773 жыл бұрын

    Namaste Reddy garu good

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir

  • @vasantharayudumallela5019
    @vasantharayudumallela50193 жыл бұрын

    Sathi Reddy framing video chey Anna please

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok

  • @ksreddy115
    @ksreddy1153 жыл бұрын

    మంచి సలహా ఇచ్చారు 👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @bangarumbangarum5069
    @bangarumbangarum50693 жыл бұрын

    Thanks u for your video brother Do u know I have one question this type of place supernapear how possible?

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you brother No idea

  • @radhayadavalli2609
    @radhayadavalli26093 жыл бұрын

    అసలు ఉప్పునీటిలో మెట్ట సాగు సాధ్యమా...వాటర్ అండ్ soil test reports ఉన్నాయా.....

  • @kanchisaikumar3079
    @kanchisaikumar30793 жыл бұрын

    Fast comment

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Fast & First comment too.. Thank you

  • @tillupravi7066
    @tillupravi70663 жыл бұрын

    కలుపు సమస్య వస్తుంది

  • @ravimanuka6790
    @ravimanuka67903 жыл бұрын

    Good job 👍🏻

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @damulurisathish6847
    @damulurisathish68473 жыл бұрын

    Anna tractor veda vese tapudu vedio petu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro

  • @praveendasari8674
    @praveendasari86743 жыл бұрын

    👌👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @ravinderreddyjakkireddy3681
    @ravinderreddyjakkireddy36813 жыл бұрын

    Seed depth entha unndali

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    2 inches only

  • @ravinderreddyjakkireddy3681

    @ravinderreddyjakkireddy3681

    3 жыл бұрын

    @@RythuBadithank q

  • @mohdafroz8509
    @mohdafroz85093 жыл бұрын

    Anna okasari na kosam rice mill owner tho interview cheyyi anna asal mee video kosame wait chestana eppatnuncho miru asalu pattinchukuntaleru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఓకే అన్నా. చేస్తాను. కానీ వెయిట్ చేయకండి. మాకు కూడా అన్నీ కుదరాలి. కుదిరినప్పుడు కచ్చితంగా చేస్తాను.

  • @rajugudla221
    @rajugudla2213 жыл бұрын

    Pasha cell number evandi sir

  • @akulavenkat4495
    @akulavenkat44953 жыл бұрын

    వేద సాగు video పెట్టు అన్న

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro

Келесі