గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోనే చాకీ దశ | Telugu RythuBadi

పట్టు పురుగులు పెంపకంలో వివిధ దశలు ఎలా ఉంటాయి? గుడ్ల నుంచి పురుగులను ఉత్పత్తి ఎలా చేయాలి? ఈ అంశాల గురించి పట్టు పురుగుల పెంపకంలో రెండున్నర సంవత్సరాల అనుభవం కలిగిన జెల్లా పుండరీకం గారు ఈ వీడియోలో తొలిదశ పెంపకం గురించి సమగ్ర వివరాలు, ప్రత్యక్షంగా వివరించారు.
పట్టు పురుగుల పెంపకం 1, 2వ దశలు | Silk Farming Explained by Farmer Pundareekam | Telugu RythuBadi
జెల్లా పుండరీకం గారు ఎవరు? విదేశాల్లో ఐటీ జాబ్ చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నారు? ఎలాంటి లాభాలు ఆర్జిస్తున్నారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన చానెల్ లోనే అంతకు ముందు పబ్లిష్ అయిన ఈ వీడియో చూడండి. ఇందుకోసం ఈ లింక్ పైన • పట్టు పురుగులు పెంచుతు... క్లిక్ చేయండి.
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#SilkFarming #Pundareekam #TeluguRythuBadi

Пікірлер: 186

  • @ragghavenddrahbugide818
    @ragghavenddrahbugide8184 жыл бұрын

    నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి sir ధన్యవాదాలు...

  • @Devilall1161
    @Devilall11614 жыл бұрын

    చాలా బాగా చెప్పారు సబ్సిడీ గురించి చెప్పండి బ్రదర్

  • @drrameshkumarmiryala2473
    @drrameshkumarmiryala24734 жыл бұрын

    Detailed explanation about the process of Hatchery stage in Sericulture. Best Wishes Shri Jella Pundareekam garu.

  • @freakbros8702

    @freakbros8702

    4 жыл бұрын

    Hi baktichanal

  • @mahi10387
    @mahi103874 жыл бұрын

    చాలా బాగా చెప్పారు మరియు చూపించారు సర్ అలాగే పూర్తి స్థాయిలో అన్ని దశలలో వీడియోలు అందరికి అర్థం అయ్యే విధంగా చేయండి సర్.... tnq సర్ మరో వీడియో కోసం వేచి చూస్తాం...

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure. Thank you

  • @19saikumar
    @19saikumar4 жыл бұрын

    Great effort .. chala Clear ga explain chesaru . Guys.. Keep coming to Telugu Rythu Badi ..

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you Bro

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti32354 жыл бұрын

    చాలా చాలా బాగా అర్థం ఐయ్యేలా చెప్పారు రైతుకి మరియు ఛానల్ వారికి ధన్యవాధాలు

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    ధన్యవాదాలు

  • @manojar5021
    @manojar50214 жыл бұрын

    Thanks a lot for a very good information Eagerly waiting for next episode

  • @chikkudupurushotham5719
    @chikkudupurushotham5719 Жыл бұрын

    Chala manchi matar chepparu clear ga undhi thankyou anna🙏

  • @user-xi4sz6qi5p
    @user-xi4sz6qi5p11 ай бұрын

    Thank you raithu badi and pundarikam garu

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala37863 жыл бұрын

    Pundareekam garu chala baga explain chesaru we inspired. Thank you Raithubadi channel

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @Alwayshappy913
    @Alwayshappy9134 жыл бұрын

    Anna crystal clear ga cheppinav thank alot and waiting for next stage

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @dn9416
    @dn94164 жыл бұрын

    Excellent video , thank you for this KZread channel and farmer

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    🙏

  • @chandu54022
    @chandu540224 жыл бұрын

    Superb coverage..

  • @veerabadrappa5923
    @veerabadrappa59234 жыл бұрын

    Chala baga explain chesaru Puñdarikam sir Best wishes to you 🎉🎉 From:Badri SIPA group

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @naani9638
    @naani96383 жыл бұрын

    Pundari garu meeru chala great sir Knowledge andharu share cheyaleru sir Meeru subject chala baga explain chesthunnaru All the best for both of you

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes Thank you

  • @badrinath6059
    @badrinath60594 жыл бұрын

    Great video for beginers by Rhthu Badi chanel,please cover disease encounterd by progressive farmer & how to over come them.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure. Thank you

  • @gnshankarapaa6642
    @gnshankarapaa66422 жыл бұрын

    Thanks sir very good information

  • @sravs3111
    @sravs31114 жыл бұрын

    It was really helpful for the beginners

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Yes. Thank you

  • @mnrmuneer
    @mnrmuneer4 жыл бұрын

    Very informative video and J.P. you are motivating many. Muneer Ahmed from Saudi Arabia.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @naralanarsingyadav10
    @naralanarsingyadav104 жыл бұрын

    Nice explanation sir...go head

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Tq

  • @mohammedtajuddintajuddin5855
    @mohammedtajuddintajuddin58554 жыл бұрын

    nice video congratulations pundareekam

  • @Forming365
    @Forming3654 жыл бұрын

    Nice information sir we are waiting For next 5 stages

  • @rakeshnarsingam1066

    @rakeshnarsingam1066

    3 жыл бұрын

    Nenu kuda wait chesthunnanu sir

  • @deekshanthsahuentertainmen7792
    @deekshanthsahuentertainmen77924 жыл бұрын

    Nice information

  • @chinnaswarna
    @chinnaswarna4 жыл бұрын

    Very detailed explaination .. please do more videos with him

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure. Thank you

  • @srinupdtr5869
    @srinupdtr58694 жыл бұрын

    Very good Explain JP sir

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Tq

  • @human-centered
    @human-centered3 жыл бұрын

    Love your explanation

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you!

  • @matetivijay6302
    @matetivijay63024 жыл бұрын

    Hello Jella Pundareekam I am Mateti Vijender Thanks to Rajender reddy and తెలుగు రైతుబడి.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @ganesh7087
    @ganesh70874 жыл бұрын

    Super sir chala baga chepparu

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @hathiwritings
    @hathiwritings4 жыл бұрын

    Super sir

  • @srinivasrasamalla4777
    @srinivasrasamalla47774 жыл бұрын

    Sir.. Super ga chepparu..👃👃👃

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @ragghavenddrahbugide818
    @ragghavenddrahbugide8184 жыл бұрын

    Thank you sir

  • @girimshetty
    @girimshetty2 жыл бұрын

    ecellent sir........

  • @buela-jt8mj
    @buela-jt8mj2 жыл бұрын

    Good explanation sir

  • @kartheeknethaofficial4598
    @kartheeknethaofficial45983 жыл бұрын

    Very well explained sir ...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks for liking

  • @Dscfacilitator
    @Dscfacilitator4 жыл бұрын

    Thank you anna

  • @srikanthnaidu.9504
    @srikanthnaidu.95043 жыл бұрын

    Bro super prajentetion chaala Baga chepparu. Super income bro Naku cheyalani undi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you చేసే ముందు ప్రత్యక్షంగా సెరికల్చర్ ఫామ్స్ విజిట్ చేయండి. కష్టం, నష్టం అడిగి తెలుసుకోండి. అప్పుడు డిసైడ్ అవ్వండి. కేవలం వీడియో చూసి మాత్రమే డిసైడ్ కావొద్దని మా విజ్ఞప్తి.

  • @harshavardhangundu8919
    @harshavardhangundu8919 Жыл бұрын

    Sir u are great

  • @satyasailaja4030
    @satyasailaja40304 жыл бұрын

    Chala bagundi

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @narasireddy007
    @narasireddy0074 жыл бұрын

    Detailed information about the 1 stage. It means lot to the beginners. Very thankful to both of you. Waiting for next parts.🙏

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @jillapellinagaraju5099
    @jillapellinagaraju50993 жыл бұрын

    super ga viwariinsaru sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes. Thank you

  • @rumaisa2211
    @rumaisa22114 жыл бұрын

    Super.....Sir....Anta...O...pikaga...chepparu.....Raitu...ante...eelaaundali...

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @lokeelokesh1965
    @lokeelokesh19654 жыл бұрын

    Nice detailed information iccharu further details kuda ilaage ivvandi

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure

  • @bhasker96
    @bhasker963 жыл бұрын

    tq sir well explained

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    You're most welcome

  • @sandeepreddy0
    @sandeepreddy04 жыл бұрын

    Thanks🙂

  • @sureshbabu9651
    @sureshbabu96513 жыл бұрын

    Sir super ga chepparu sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes. Thank you

  • @padmagangi2504
    @padmagangi25044 жыл бұрын

    Super great job

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @nagarjunad5639
    @nagarjunad56394 жыл бұрын

    Super brother

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you brother

  • @jsksoftwaremediatv9260
    @jsksoftwaremediatv92603 жыл бұрын

    Good comment sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @girimshetty
    @girimshetty8 ай бұрын

    waiting for the next sir

  • @kalwaprashanth2618
    @kalwaprashanth26183 жыл бұрын

    Good sir...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks and welcome

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic56374 жыл бұрын

    Bro I am waiting for next video

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure bro. Its on process.

  • @Sekhar19994
    @Sekhar199943 жыл бұрын

    Sir pestisides.crop meeda padite m cheyaaaliii.....mana pakka polam lo pesticides sprey chestaru ga.....avi malbari meda padutundi ga...

  • @Alwayshappy913
    @Alwayshappy9134 жыл бұрын

    eagerly waiting for next video sir

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    24-07-2020 Friday 6PM next part video will publish.

  • @Alwayshappy913

    @Alwayshappy913

    4 жыл бұрын

    @@RythuBadi thanks you bro

  • @naralanarsingyadav10
    @naralanarsingyadav104 жыл бұрын

    I called you from Yadadri Bhongir District

  • @chandrakanthreddy3724
    @chandrakanthreddy37244 жыл бұрын

    Tq waiting eagerly for next episodes

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Sure. Will upload soon

  • @madhuprakash07
    @madhuprakash074 жыл бұрын

    Thank you for clear explanation sir.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    🙏

  • @kanj6100
    @kanj6100 Жыл бұрын

    Chavki dhasa next part link pettandi sir

  • @nagarjunapalaparthi2665
    @nagarjunapalaparthi26654 жыл бұрын

    sir eggs ela techukovali ela oredr cheyalo chepandi chala baga explain chesaru thanks rithu badi chanel ki chala thanks please tell me how to get eggs

  • @sericulturepundareekam8209

    @sericulturepundareekam8209

    4 жыл бұрын

    Ask your dist AD, he will guide you..

  • @Lakshmikumar08
    @Lakshmikumar084 жыл бұрын

    Excellent Explanation..Keep it up sir.

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @sureshkumarpadmanabham6661
    @sureshkumarpadmanabham66612 жыл бұрын

    Sir Vizianagaram district lo start cheyyocha???

  • @shebasunayana6465
    @shebasunayana64654 жыл бұрын

    Very nice explanation 👍

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Tq

  • @sericulturepundareekam8209

    @sericulturepundareekam8209

    4 жыл бұрын

    థ్యాంక్యూ ..

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.56093 жыл бұрын

    👏👏👏

  • @gardentohome7278
    @gardentohome72784 жыл бұрын

    Anna meeru ee days loo video upload chestaru. Recent gaa subscribe chesukunna anni videos chusesanu. Ninna new video vasthundi emo anukunna. Anna Nalgonda district loo Dates, srigandham, dragon fruit farming gurinchi videos thise plan emanna unna anna.

  • @jeldi.narasimharao5330

    @jeldi.narasimharao5330

    2 жыл бұрын

    Bbye look book yr jb

  • @myroutinelife
    @myroutinelife3 жыл бұрын

    Chawki material ekkada dhorukuthundhi sir trays

  • @9573556554
    @95735565544 жыл бұрын

    మరిన్ని మంచి వీడియోలు చేసి రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు పై అవగాహన కల్పించాలి అని కోరుకుంటున్నాం

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    తప్పకుండా. ధన్యవాదాలు.

  • @sericulturepundareekam8209

    @sericulturepundareekam8209

    4 жыл бұрын

    తప్పకుండ .....

  • @9573556554

    @9573556554

    4 жыл бұрын

    మీ ఇంటర్వ్యూ విధానం చాలా గొప్పది..మీ లాంటి వారి సర్వీస్ నూతనంగా వ్యవసాయం చేయాలి అనుకున్న వారికి గొప్ప సపోర్ట్ లా ఉంటుంది ..ధన్య వాదాలు రెడీ గారు

  • @9573556554

    @9573556554

    4 жыл бұрын

    @@sericulturepundareekam8209 నమస్తే సార్ త్వరలో మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్న..మీర్ ఇచ్చే ఈ ఇంటర్వ్యూ యువత కి , స్వయం ఉపాధి పొందాలి అనుకున్న వారికి నాంది ...చాలా మంచి గా సాహనం తో క్రిస్టల్ క్లియర్ గా వివరించారు మీ తదుపరి కొనసాగింపు వీడియో కోసం వేచిచూస్తున్న ..ధన్యవాదాలు

  • @sinhadrisinhadri252
    @sinhadrisinhadri252 Жыл бұрын

    🙋🙋🙋

  • @girimshetty
    @girimshetty8 ай бұрын

    the 100 dfls is ra850 where as chalki centres are giving at ra 4600....huge difference.....need to do own chalki

  • @suneelkumar6
    @suneelkumar62 жыл бұрын

    Sir naaku sontham ga bhumi ledhu, 4 acers lease ki theeskoni cheddhamanukunna. Dhani meedha mee salaha kavali.

  • @sridharreddy8857
    @sridharreddy88574 жыл бұрын

    Hi Andi, voice vinipinchadam ledu

  • @krishnarepaka9031
    @krishnarepaka90312 жыл бұрын

    It is possible in West godavari...? Anna

  • @villagefoodnihas9242
    @villagefoodnihas92424 жыл бұрын

    Part2 ku waiting

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    We will release it soon.

  • @kanj6100
    @kanj6100 Жыл бұрын

    Sir next 5 parts pls send me link

  • @raghavansruthi9205
    @raghavansruthi92053 жыл бұрын

    sir 60*22*15 shed and racks expedecture and yenni eggs antey yenni bugs padthai chepandi sir

  • @user-lp7dz7lo1n

    @user-lp7dz7lo1n

    3 жыл бұрын

    mulberry land yeanta bro

  • @ailreddy
    @ailreddy3 жыл бұрын

    Thank you very much for making this video.I am heartily thanking Pundareekam anna for sharing his knowledge.If there is any chance try to make a video on cultivating mulberry leaves and preparation of shed.It could be complete detailed information for beginners.Telugu raithu badi doing good job.All the best Rajender reddy anna.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro. Your most welcome

  • @sandhyarani6695
    @sandhyarani66954 жыл бұрын

    Sir..prakasam jillalo pattupurugulu penche vaaru kaani trying echevaaru kaani yevaraina vunte cheppandi sir plzzzzzzz

  • @sericulturepundareekam8209

    @sericulturepundareekam8209

    4 жыл бұрын

    మీ జిల్లా సేరీకల్చరు అధికారిని అడగండి, చాలా వివరాలు మీకు తేలూస్తవి, అభ్యుదయ రైతుల వివరాలు కూడా...

  • @muralimanohardasari9476
    @muralimanohardasari9476 Жыл бұрын

    Hi sir eggs unlimited ga tesukovacha???

  • @keshavachandu99
    @keshavachandu993 жыл бұрын

    Malbari akulu Penchataniki etuvanti nelalu avasramu like erre nellalu Or nallaregadi...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో చెప్పారు. ఒకసారి గమనించండి.

  • @sramkishanrao3828
    @sramkishanrao38284 жыл бұрын

    Super sir we meet u. Eggs where sir

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Video lo number undi. Phone cheyandi.

  • @dr.suneelkumar8391
    @dr.suneelkumar83913 жыл бұрын

    Next process also take video bro untill sale of cocoon

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఆల్రెడీ నెక్స్ట్ ప్రాసెస్ వీడియో పబ్లిష్ చేశాము. మన చానెల్ లో గమనించండి.

  • @chenchaiahmodi5855
    @chenchaiahmodi58554 жыл бұрын

    Hi brother

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Hi

  • @manojmareedu4012
    @manojmareedu40124 жыл бұрын

    Can we do sericulture in costal area like Machilipatnam. Is it suitable for skillworms grows ?

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Please verify your near by areas. Farmers & officers too.

  • @malleswariande6254

    @malleswariande6254

    3 жыл бұрын

    Manoj garu we r also frm MTM... mana area not possible andi

  • @jeswarnagroshan2483
    @jeswarnagroshan24834 жыл бұрын

    Telugu raitu badi admin I want to contact you

  • @klatchababuklatchababu9583
    @klatchababuklatchababu95834 жыл бұрын

    Hlo sar hanumanjansan lo kg cb patugulu 100 rupees vundhi sar

  • @nrameshplant

    @nrameshplant

    3 жыл бұрын

    Hi friend

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha4 жыл бұрын

    చాలా అర్థం అయ్యేట్టు చెప్పారు సార్ నెక్స్ట్ వీడియో కూడా ఆప్లోడ్ చెయ్యండి ధన్యవాదాలు}సార్ అండ్ మేడం

  • @hariyenreddymaster5850
    @hariyenreddymaster58503 жыл бұрын

    Nice explain but sericulture employees leru telangana lo kotha former s ala pedataru eka

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అవును..

  • @nagetishekar7759
    @nagetishekar77594 жыл бұрын

    Sir how much cost for 100 eggs

  • @manojar5021
    @manojar50214 жыл бұрын

    Is subsidy(75rupees per kg) is given only in Telangana or in whole india

  • @varna632

    @varna632

    3 жыл бұрын

    21 months nundi per kg 75 rs ts govt ivvadamledhi

  • @shivakumar-ou9uq
    @shivakumar-ou9uq4 жыл бұрын

    Punnami laga chepinav anna Neat ga

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    Thank you

  • @sericulturepundareekam8209

    @sericulturepundareekam8209

    4 жыл бұрын

    థ్యాంక్యూ ....

  • @mahi10387
    @mahi103874 жыл бұрын

    మళ్ళీ వీడియోలు పెట్టలేదు ఏమినది సర్

  • @RythuBadi

    @RythuBadi

    4 жыл бұрын

    24-07-2020 శుక్రవారం రోజు సాయంత్రం 6PM నెక్స్ట్ పార్ట్ వీడియో అప్‌లోడ్ అవుతుంది.

  • @RakeshVemula99
    @RakeshVemula994 жыл бұрын

    One chakee Cost

  • @sabarinathan3310
    @sabarinathan33103 жыл бұрын

    How you get the eggs in your place ? Will CSB Bangalore courier the eggs in your place or you went to Bangalore to buy it ? How much cost ?

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Call to Pundareekam garu. His number is placed in video. Thank you

  • @bharathpavigoud4042
    @bharathpavigoud40424 жыл бұрын

    అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రావటం లేదు. ప్రస్తుతం రేటు లేదు.

  • @balutagaram5592

    @balutagaram5592

    4 жыл бұрын

    ilanti keelaka samayamlo subsidy, rates gurinchi matladatam manchi padhathi kadandi.endukante corona cases mulamga govt economy kuda chala venakabadindi.for everthing there is a time

  • @NaveenMudirajOfficial143

    @NaveenMudirajOfficial143

    3 жыл бұрын

    Devuda

  • @srinivasaraobandi1088

    @srinivasaraobandi1088

    Жыл бұрын

    ​@@balutagaram5592 😂🎉😂😂🎉🎉🎉😂🎉🎉🎉🎉🎉🎉మూర్

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Жыл бұрын

    చిరునామా పెట్టండి

  • @sarithajella0297
    @sarithajella02973 жыл бұрын

    My surname is also Jella...🤗🤗

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    So nice

  • @sarithajella0297

    @sarithajella0297

    3 жыл бұрын

    Tq

  • @rafigpm8659
    @rafigpm86593 жыл бұрын

    Ap ఎక్కడ ఎక్కడ చాకి సెంటర్లు ఉన్నాయి చెప్పా గలరు

  • @user-lp7dz7lo1n

    @user-lp7dz7lo1n

    3 жыл бұрын

    East Godavari lo Chebrolu lo 3 chaki centers vunnaie

  • @gpunnam7210
    @gpunnam72103 жыл бұрын

    5 Acre land how much it will cost

  • @newsnowstudios
    @newsnowstudios3 жыл бұрын

    సొంతంగా పొలం లేని వాళ్ళు చేయవచ్చ లేదా తెలపండి

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    లీజు భూమిలో చేయడం అంత లాభదాయకం కాదు

  • @rajendharreddyreddy6345
    @rajendharreddyreddy63453 жыл бұрын

    Em videos vest voice vastaledu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    కొందరి మొబైల్స్ లో ఆడియో రాట్లేదనే సమస్యను గుర్తించాం. నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాం. Sorry for the inconvenience

  • @alagandulasandeep9148
    @alagandulasandeep91483 жыл бұрын

    Voice vinipinchatam ledu....use less Kada voice lekunte.....no use no information

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    కొన్ని మొబైల్స్ లో వాయిస్ వినిపించడం లేదనే కంప్లయింట్ వచ్చింది. మున్ముందు రాకుండా చూసుకుంటాం. Sorry for the Inconvenience.

  • @gnreddy7638
    @gnreddy76383 жыл бұрын

    Sir mee address chepandi please I am meet to you

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి

  • @gnreddy7638

    @gnreddy7638

    3 жыл бұрын

    Ok bro

Келесі