Mahesha Papa Vinasha Video Song | Kalahasthi Mahathyam Movie Songs | Maha Shivaratri Special

Тәжірибелік нұсқаулар және стиль

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 571

  • @satthibabu7892
    @satthibabu78923 жыл бұрын

    ఈ పాట ఎవరికి ఇష్టమో ఒక లైక్ వేసుకోండి👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Arunkumar-br9il

    @Arunkumar-br9il

    2 жыл бұрын

    👍

  • @penukondamallikarjuna2308

    @penukondamallikarjuna2308

    2 жыл бұрын

    Andariki istame

  • @gorapallisambha7791

    @gorapallisambha7791

    2 жыл бұрын

    🙏🙏🙏👍👍గొరప ,ల

  • @chadrag9768

    @chadrag9768

    Жыл бұрын

    god shiva. very power full

  • @bulletrajarajabullet1230

    @bulletrajarajabullet1230

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @kpramod5308
    @kpramod5308 Жыл бұрын

    శివ భక్తులు ఒక లైక్ వేసుకోండి.... హర హర మహాదేవ ఓమ్ నమశ్శివాయః.. 🙏🙏🙏🙏

  • @manjulamadhu2744

    @manjulamadhu2744

    4 күн бұрын

    హరి హరుడు 1

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 Жыл бұрын

    ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు అందుకే ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం శివోహం ఓం శివోహం

  • @bakkisrinivasulu5741

    @bakkisrinivasulu5741

    Жыл бұрын

    Good

  • @hindustan7281

    @hindustan7281

    Жыл бұрын

    Hara hara mahadev

  • @sanjuscope8332

    @sanjuscope8332

    Жыл бұрын

    అన్నమ్ తినే ముందు ఒక ముద్ద మన పెద్దలు పక్కన పెట్టి తినేవాళ్లు 🌹🌹🕉️🕉️

  • @LUDDU337

    @LUDDU337

    Жыл бұрын

    Pp 90

  • @vbassociates8824

    @vbassociates8824

    Жыл бұрын

    @@sanjuscope8332 last one year nunchi follow avutunna....daily afternoon

  • @naiduyoutubechannel2301
    @naiduyoutubechannel23014 жыл бұрын

    ఓ నమశ్శివాయా నవనీత హృదయా తమ: ప్రకాశా తరుణేందుభూషా నమో....శంకరా దేవదేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా "మహేశా" భక్తి యేదో పూజలేవో తెలియనైతినే "భక్తి" పాపమేదో పుణ్యమేదో కాననైతినే "మహేశా" చ: మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా "మంత్ర" మంత్రమో తంత్రమో ఎరుగనే నాదమేదో - వేదమేదో తెలియనైతినే "నాద" వాదమేల పేదబాధ తీర్చరావయ్యాస్వామి "మహేశా" చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్చగరావయ్య దీటుగనమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్యా (2) Mee, Kolla.Seshappa Naidu

  • @gsrilakshmilakshmi6848

    @gsrilakshmilakshmi6848

    4 жыл бұрын

    మీ script screen shot తీసుకున్నను.

  • @kallavasu6571

    @kallavasu6571

    3 жыл бұрын

    Thank you sir

  • @subbaraoduddupudi482

    @subbaraoduddupudi482

    3 жыл бұрын

    THANQ brother

  • @naiduyoutubechannel2301

    @naiduyoutubechannel2301

    3 жыл бұрын

    @@gsrilakshmilakshmi6848 ఒకే బ్రదర్

  • @naiduyoutubechannel2301

    @naiduyoutubechannel2301

    3 жыл бұрын

    @@kallavasu6571 ధన్యవాదాలు

  • @user-mq5zd1ig9l
    @user-mq5zd1ig9l Жыл бұрын

    ఓం నమశ్శివాయా నవనీత హృదయా తమ ప్రకాశా తరుణేందుభుషా నమో శంకరా దేవదేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా... భక్తియేదొ పూజలేవో తెలియనైతినే భక్తియేదొ పూజలేవో తెలియనైతినే పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీల కంధరా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య చిత్రం : కాళహస్తి మహత్యం (12.11.1954) తారాగణం : రాజ్ కుమార్ సంగీతం : R సుదర్శనం గీతరచయిత : తోలేటి నేపధ్య గానం : ఘంటసాల

  • @vasavirampisa1563

    @vasavirampisa1563

    Жыл бұрын

    Super anna

  • @klnkln7783

    @klnkln7783

    Жыл бұрын

    Excellent lirics

  • @bharathideepu8792

    @bharathideepu8792

    9 ай бұрын

    Super sir

  • @gsrinuvasarao8151

    @gsrinuvasarao8151

    5 ай бұрын

    లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం

  • @porushindu4896
    @porushindu48963 жыл бұрын

    ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత గొప్పగ మరేది లేదు.

  • @tatiadiah73

    @tatiadiah73

    2 жыл бұрын

    IT'S A SANDELWOOD MOVIE

  • @pramodkp6172

    @pramodkp6172

    2 жыл бұрын

    @@tatiadiah73 It's Telugu movie only. Kalahasti Mahatyam

  • @varalakshmi6621

    @varalakshmi6621

    2 жыл бұрын

    👵 🏫 🎶 O. OK on way back home now so I'm going to get to the 🏪 for us all I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have been there before me so happy I have

  • @timmalapurushottam2593

    @timmalapurushottam2593

    2 жыл бұрын

    Inta kanna inko nijam ledhu

  • @rukminigodavarthi7317

    @rukminigodavarthi7317

    Жыл бұрын

    @@timmalapurushottam2593 j.j.j.j.k.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.j.jmk.j.j.j.j.j.j.j.j.j.j.j.k.j.j.jmj.jmjmj.j.jmjmj.njj.jmj.j.j.j.j.k.mkj.kj.jmkkmkjm kkmkkkkk.kjmkk kkkkkk

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Жыл бұрын

    కన్నడకంఠీరవ రాజకుమార్ గారు ‌అత్యత్భుతంగా. నటించారు. గొప్ప చిత్రం కాళహస్తి మహాత్మ్యం

  • @Ranga-to9dr

    @Ranga-to9dr

    5 ай бұрын

    ❤❤

  • @ramjanaki6873
    @ramjanaki68739 ай бұрын

    కన్నప్ప వంశం లో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @kunwareasycookingandvlogs

    @kunwareasycookingandvlogs

    7 ай бұрын

    god bless you

  • @kaminitangella5564

    @kaminitangella5564

    7 ай бұрын

    Avna miru kannappa vamsasthula

  • @ramjanaki6873

    @ramjanaki6873

    7 ай бұрын

    @@kaminitangella5564 yes .

  • @ramjanaki6873

    @ramjanaki6873

    7 ай бұрын

    @@kaminitangella5564 మా వంశం లో అందరు శివ భక్తులు.మా వంశం లో పుట్టిన ప్రతి ఒక్కరికి విలువిద్య, కత్తి సాము, కర్రసాము నేర్పిస్తారు. ఇంట్లో శివునితో పాటు కన్నప్ప ని కూడా పూజిస్తాము. ఇల వేల్పు గా శివుణ్ణి కొలుస్తాము. ఏడాది కి ఒకసారి అడవిలో శివయ్య కి పొంగల్లు పెట్టి పూజలు చేస్తాము. కేవలం విభూది, నిమ్మ పండ్లు, పూలు మాత్రమే అలంకరణ కి ఉపయోగిస్తాము. నైవేద్యం గా పచ్చి మాంసాన్ని కాల్చి పెడతాము...పిల్లన గ్రోవులు, కోలాట్లు, బల్లెలు, నెమలి పించాలు తో బృంద నాట్యాలు చేస్తాము. ఇది మా పూర్వికులు నుండి మాకు వారసత్వం గా వచ్చిన ఆచారం. ఓం నమశివాయ 🙏

  • @mahammadgous5720
    @mahammadgous57202 жыл бұрын

    Om నమః శివయ్య. హర హర మహా దేవో శంభో శంకర. కుళ్ళు, కుతంత్రాల , పాపములతో నిండిన ఈ ప్రపంచాన్ని. కాపాడ రావయ్యా.. నిను గనే జ్ఞానం మాకు చూపు తండ్రి.. నిన్ను మించిన దైవం మరొకటి లేదు రుద్రయ్య... శివయ్య. ఓం నమః శివయ్య.. ఓం నమః శివాయః హ... 🤲🤲

  • @satthibabu7892
    @satthibabu78923 жыл бұрын

    ఇలాంటి పాట ఇప్పటి వారికి తెలియకపోవడం మన దురదృష్టం

  • @arunkumarbakka5217

    @arunkumarbakka5217

    Жыл бұрын

    Neeku naaku kadhu

  • @boyamaddileti3614
    @boyamaddileti36142 жыл бұрын

    ఈ పాట కు comment చేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నా 25/05/2022

  • @emes11
    @emes112 жыл бұрын

    ఇలాంటి అమృత కంఠం మళ్ళీ పుడుతుందా... జరగని పని.. గందర్వ గానం.. అయ్యా పాటల దేవ.. మా గాన గంధర్వ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @trinadharaochitti5326
    @trinadharaochitti53264 ай бұрын

    తెలుగు కి ఒక వెలుగు తెచ్చినదే...ఒకనాటి తెలుగు చిత్ర పరిశ్రమ, ఆనాటి నటీ నటులకు, దర్శక నిర్మాతలకు అందరికీ నా శతకోటి వందనాలు 🙏

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla99504 жыл бұрын

    The best bhakti song by Ghantasal Garu. Good acting by Raj Kumar garu

  • @srinivasarao4194

    @srinivasarao4194

    Жыл бұрын

    L

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 Жыл бұрын

    పోరనిక సినిమాలు తీయాలి మనమే తీయాలిమనకు మించి లోకములో ఎవరూ బాగా తీయలేరు.

  • @manofsheerwill
    @manofsheerwill Жыл бұрын

    మహాసహస్రవదాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఆయన ప్రవచనాలలో ఇ పాట పాడేంతవరకు తెలియదు ఇలా శివుడి పై ఇంత గొప్ప పాట ఉంది అని ఓం నమః శివాయ 🙏

  • @sreekanthb3855

    @sreekanthb3855

    7 ай бұрын

    మీరూ నా బ్రదర్ ❤ సూపర్ నాకు కూడా కొన్నిరోజులక్రితం అయనవల్లనే తెలిసింది. అప్పటి నుండి రోజూ వింటున్నాను. తనివి తీరడం లేదు. అంత గొప్ప అమృతం ఈ పాట. శ్రీగురుభ్యోనమః

  • @sreekanthb3855

    @sreekanthb3855

    7 ай бұрын

    నాకు మళ్ళీ గురువుగారు పద్మాకర్ గారి నోటినుండి వినాలనుంది. మీరు దీన్ని ఏ ప్రవచనల్లో విన్నారో చెప్పండి.

  • @manofsheerwill

    @manofsheerwill

    7 ай бұрын

    @@sreekanthb3855 శ్రీ గురుభ్యోనమః సోదరా శివ పురాణం లింగ పురాణంలో మరి చాల పురాణంలో ఈ పాట పద్మాకర్ గురువు గారు పాడినారు మీరు అలా ఈ పురాణాలు వింటుంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర గురువు గారు పాడుతుంటారు సందర్బాని పట్టి ధన్యవాదాలు

  • @mademvinay4377

    @mademvinay4377

    7 ай бұрын

    .. ...,

  • @user-th9iy3om4o
    @user-th9iy3om4oАй бұрын

    ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤ ఓం నమః శివాయ❤

  • @sakshiprasad200
    @sakshiprasad200 Жыл бұрын

    ఘంటసాల పాటలు ఒక అధ్బుతం... ఇటువంటి పాటలు మరీ అధ్బుతం

  • @nagashivaji2331
    @nagashivaji23313 жыл бұрын

    యూనివర్సల్ రత్న ఘంటసాల భారత్ రత్న అనవసరం దిక్కు మాలిన గవర్నమెంట్స్

  • @philemon.mphilemon9321

    @philemon.mphilemon9321

    2 жыл бұрын

    🥀

  • @bunnykuncham5851

    @bunnykuncham5851

    Жыл бұрын

    @@philemon.mphilemon9321 y.

  • @philemon.mphilemon9321

    @philemon.mphilemon9321

    Жыл бұрын

    @@bunnykuncham5851 it's my opinion.

  • @prasadreddy472

    @prasadreddy472

    Ай бұрын

    దిక్కుమాలిన ప్రభుత్వాలు గుర్తించనంత మాత్రాన ఆయన విలువ తగ్గదండి, ఆయన ఎప్పటికీ జాతి వజ్రమే

  • @vijayaraghunathchitrapu9790

    @vijayaraghunathchitrapu9790

    Ай бұрын

    Well said Sir

  • @rythushakthi
    @rythushakthi19 күн бұрын

    పాట ద్వారా ప్రాణం తిరిగి తీసుకరగలం అనటానికి ఈ పాట నిదర్శనం❤❤

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Жыл бұрын

    పండిత పామరులను సర్వజనులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే ఈ పాట విని ఆనందించాల్సిన గాంధర్వ గానం

  • @JMSYADAV
    @JMSYADAV7 ай бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ🙏 ఓం శ్రీ కాళహస్తీశ్వర స్వామి 🙏 ఓం శ్రీ అరుణాచల శివ 🙏 ఓం శ్రీ శైల మల్లన్న స్వామి శంభో శివ శంభో 🙏

  • @umashankarm9460
    @umashankarm94602 жыл бұрын

    ఓం నమః శివాయ 🙏🏼

  • @jadavakumar9342
    @jadavakumar93422 жыл бұрын

    జై పరమేశ్వరా జై శంకరా

  • @madusivaram240
    @madusivaram2402 жыл бұрын

    Hats off ghantasala gaaru.

  • @rajulapatililavathirajulap9292
    @rajulapatililavathirajulap92923 жыл бұрын

    ఓం శ్రీ పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ

  • @naren.k2382
    @naren.k23822 жыл бұрын

    ఓం నమః శివాయః 🙏🙏🙏🙏🙏

  • @muralidhararya9417
    @muralidhararya94172 жыл бұрын

    Bhakti is flowing like nectar from the voice of Great Ghantasala sir We are all blessed to hear such Gandharva Gaanam O lord Shiva let that divine voice be redirected to take birth in Telugu language (Telugu speaking region)

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana38303 жыл бұрын

    NANNU KANNA NAA TALLI TANDRI AINA AADI DAMPATULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏

  • @kramanjaneyulu1702
    @kramanjaneyulu17024 жыл бұрын

    🙏🌺Adegete varalu iche bola shankarudu 🙏on namashivaya 🌺🙏,,🌺

  • @sre-z1g
    @sre-z1g2 жыл бұрын

    రాజు కుమార్ గారు

  • @maheshgbudaki7635
    @maheshgbudaki76354 жыл бұрын

    ಅಣ್ಣಾವ್ರು......

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan65413 жыл бұрын

    Karthika somavaram eeroju ee paata vini vollu puakarinchi Manasu tureeya avastaloki vellipoyindi.Ghantasalagaru meeku ee Telugu jaati sada runapadi vuntundi

  • @varaganianuradha5735
    @varaganianuradha57353 жыл бұрын

    ఓం నమః శివాయ. నిన్ను నమ్మినాను రా. రావా🔔🔔🔔🙏🙏🙏

  • @RHariPrasad
    @RHariPrasad2 жыл бұрын

    అత్యఅద్భుతం...🙏🙏🙏

  • @Ramanamma555
    @Ramanamma5553 жыл бұрын

    Om namh shivaya.. Elanti patalu epudu ravadam ravadam chala kastam 🕉️🕉️🕉️🕉️🕉️👍🙏🙏🙏

  • @venkateshgidijala
    @venkateshgidijala2 жыл бұрын

    Raj kumar గారి acting ,highlight అస్సలు. ఘంటసాల గారి music 👏🏻❤️🎶

  • @radhaseegarla1447

    @radhaseegarla1447

    2 жыл бұрын

    E rajkumar koduku na punith raj

  • @p.smusicalbytes9792

    @p.smusicalbytes9792

    2 жыл бұрын

    Avunu

  • @RaviKumar-so1pi
    @RaviKumar-so1pi2 жыл бұрын

    🙏🙏🙏💐💐🪔🪔🥥మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏💐💐🪔🪔🥥

  • @prasadk8289
    @prasadk82894 жыл бұрын

    Dr Rajkumar pride of Kannada cinema

  • @prasadk8289

    @prasadk8289

    3 жыл бұрын

    @sangama a ok madam 🙏

  • @maheshgbudaki7635
    @maheshgbudaki76354 жыл бұрын

    The great song & The great actor....

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Жыл бұрын

    Bharata Ratna. Ghantasala gariki. Ivvale

  • @kaushalone8439
    @kaushalone84393 жыл бұрын

    Raj kumar garu acted in only telugu film. HE IS FORTUNATE TELUGU PEOPLE CANNOT CELEBRATE SIVARATRI FESTIVAL WITHOUT HEARING KALAHASTI MAHATYAM SONGS

  • @anasuyammab5099
    @anasuyammab5099 Жыл бұрын

    My favourite song i can't say how many times I heard gantasala garu sang this song it has got wonderful music chala chala bagundi we don't get bored number of times you hear to day just now five times I heard i like it so much no reason s i can say we can't give reasons for liking but we can give reasons for disliking lyrics are much meaningful every word fantastic song is very simple but lyrics and way of singing and master voice superb friends please listen to this song with much concentration you will see lord Shiva in front of you this is my opinion i don't know what you feel about it Dr Rajkumar acting excellent our Raj is suitable for all kinds of roles lovely person accepted by one and all missing you sir great loss to our Kannada film industry i have seen all most all his movies in fact I learnt kannada language by seeing his movies only i am from Andhra he speaks good kannada slowly clearly first we should know the title s and the meaning any body can learn any language you need only interest. I learnt Hindi also by watching Hindi movies darmendra ji is my main guruji Tamil mgr movies because shivaji ganeshan dilagues very difficult to follow

  • @bommakantidevendher7838
    @bommakantidevendher78383 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @Vaga_1812
    @Vaga_18122 ай бұрын

    Naaku estamyna god nenu koliche devudu naa devudu shivudu om namo shivaya 💚💚💚💞💞💞🌹🌹🌹❤❤💜💜🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @garikipatikarthik6600
    @garikipatikarthik66002 жыл бұрын

    Chala chala manchi song enni sarlu vinna malli malli vinalanipistundi Om nama sivaya

  • @bingivijaya7530
    @bingivijaya75303 жыл бұрын

    Super this devotional song, and meaningful

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🥀🌷🍊🍋🍒🍎🍈🌞🙏🙏🙏🙏🙏

  • @sargammamohan6640
    @sargammamohan66403 жыл бұрын

    🙏ఓం నమఃశివాయ నమః 🙏

  • @nnarendhar2423
    @nnarendhar2423 Жыл бұрын

    ఓం నమశ్శివాయ 🙏👏👏👏👏💎

  • @pavankola4510
    @pavankola4510 Жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64572 жыл бұрын

    Most popular devotional lyrical ever rememberable song with good composition .Senior actor Rajkumar too expressed feelings more impressive manner.

  • @brameshbabubabu835
    @brameshbabubabu835 Жыл бұрын

    Om namasivaya pahimam Hara hara maha deva shambo Sankara devadeva pahimam ❤

  • @deepakbn5800
    @deepakbn58002 жыл бұрын

    Legend Puneeth Ramkumar's father Great Great Legend Rajkumar sir. Rajkumar sirs first debut movie and also First Bilingual movie

  • @ramaraovaradhi1128
    @ramaraovaradhi11282 жыл бұрын

    Maduraatimaduramaina adbutha bhakti ganasudha hatsup .gantaala ji

  • @e.sathishsathish9454
    @e.sathishsathish94544 жыл бұрын

    Om namaha shivaya.....🙏🙏🙏

  • @phaninadella2704
    @phaninadella2704 Жыл бұрын

    I listen to the songs of this movie everyday before going to bed. It gives me an epic feel 🙏

  • @bingivijaya7530
    @bingivijaya75306 ай бұрын

    Eeshwara Naku implementation avvali, santhananni prasadinchu thandri, naa jeevithaniki ee oka adrushtanni ivvu, uma maheshwaraya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💗🌻🌺🌼💮🙏👌❤️💯☘️

  • @bingivijaya7530

    @bingivijaya7530

    6 ай бұрын

    Om Sri siddhi buddi vinayaka namah, om namo parwati parameshwara, om Sri subrahmanya Valli devasena samethaya namah meeku shathakoti dandalu thandri, ee chinna jeevini kapadandi thandri 🙏🙏🙏🙏🙏🙏🙏☘️💯❤️👌🙏💮🌼🌺🌻💗

  • @satthibabu7892
    @satthibabu78923 жыл бұрын

    ఘంటసాల గారు తప్ప ఇంకెవ్వరూ బాగా పాడలేరు.

  • @dasaradhd4910
    @dasaradhd49103 ай бұрын

    Dr.Rajkumar హీరో గా నటించిన ఏకైక తెలుగు చిత్రం - కాళహస్తి మహత్యం - 1954

  • @rakeshbarma77777
    @rakeshbarma77777 Жыл бұрын

    Mind relief song.. One of the best song on that time. up to now best song for devotion..

  • @anasuyammab5099

    @anasuyammab5099

    Жыл бұрын

    You are perfectly right sir

  • @k.praveenkumar6496
    @k.praveenkumar64962 жыл бұрын

    ఈ పాట పాడిన వారికి ధన్యవాదములు 🙏

  • @suribabuadina4059
    @suribabuadina4059 Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏💐💐

  • @intyraghusurya5279
    @intyraghusurya52794 күн бұрын

    స్వర్గీయ శ్రీ ఘంటసాల గారు, ఎన్ టీ ఆర్ గారు ఒకరి కోసం ఒకరు పుట్టిన మహా పురుషులు.

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda42123 жыл бұрын

    Wonderful old melody song by ghantasalamastarugaru

  • @prasanthdarling4610
    @prasanthdarling46103 жыл бұрын

    మహేశ పాప వినాశ కైలాస వాసా ఈశా🙏🙏🙏

  • @prathaptene9536

    @prathaptene9536

    3 жыл бұрын

    Spr sig

  • @venkatesh2752
    @venkatesh2752 Жыл бұрын

    ఓం నమో ఓం నమశ్శివాయ 🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @kravisekhar3501
    @kravisekhar35013 жыл бұрын

    శివ శివ శివ శివ శంకర

  • @veerreddydwarampudi2499
    @veerreddydwarampudi24993 жыл бұрын

    Ome Namahasivaya...

  • @nss6964
    @nss6964 Жыл бұрын

    Great ರಾಜಣ್ಣ ಆಕ್ಟರ್ ಕನ್ನಡ

  • @Anonymous-im342
    @Anonymous-im3424 жыл бұрын

    Great actor,nd handsome hunk.

  • @venkatarao2208

    @venkatarao2208

    3 жыл бұрын

    Om shiva nee daye naa prapthi challaga kaapadu swamy

  • @santhoshikotra8774
    @santhoshikotra87746 жыл бұрын

    super song of namashivaya

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Жыл бұрын

    ఓం శ్రీ పార్వతి పరమేశ్వర నమో నమః

  • @manmadaprasadarao4125
    @manmadaprasadarao41253 жыл бұрын

    Om NamaShivaya Super song

  • @Crazygamer-by3ol
    @Crazygamer-by3ol Жыл бұрын

    అమృతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madishettitirumalesh1802
    @madishettitirumalesh18022 жыл бұрын

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @ravikota6711
    @ravikota67114 күн бұрын

    Ome namah shivaya 🙏🚩

  • @rajashekarsharma1230
    @rajashekarsharma1230 Жыл бұрын

    Om namaha shivaya 👏🏾👏🏾

  • @edlaswapna6889
    @edlaswapna68895 жыл бұрын

    Mahesha papa vinasha kailavasa Esha🙏🙏🙏🙏🙏🙏🙏 om namah shivaya

  • @arunasri2964

    @arunasri2964

    5 жыл бұрын

    edla swapna maeshapapavinash song lyrcis

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella22164 сағат бұрын

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏

  • @shankert8043
    @shankert80433 жыл бұрын

    Om nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Жыл бұрын

    Ghantasala. Garu. Daivamsha sambuthudu. Gana. Gandarvudu

  • @klrswamykuntumalla7335
    @klrswamykuntumalla73356 жыл бұрын

    om namahsivaya

  • @patlolamuralidharreddy6208
    @patlolamuralidharreddy62083 жыл бұрын

    Nama shivayya

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Жыл бұрын

    Om namaha shivayya

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella22162 күн бұрын

    Om Namah shivaya 🙏🙏🙏

  • @radandisrinivas5358
    @radandisrinivas53583 жыл бұрын

    Om namah Shivaya 🙏🙏🙏

  • @vijayraghuveer8573
    @vijayraghuveer85732 жыл бұрын

    Om Namah Shivaya Bhaktha kanappa Devaya Namaha.🕉️🕉️🕉️🌹🌷💐🙏🙏.

  • @DharmaRao-jg7mc
    @DharmaRao-jg7mc2 ай бұрын

    హర హర mahadeva shambo shankara

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu37752 жыл бұрын

    Om namo shivaya🙏🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu30652 жыл бұрын

    ఒం నమ శివాయ

  • @somaraju100k8
    @somaraju100k82 жыл бұрын

    Om namasivaih

  • @venkataramanasrivatsasa6470
    @venkataramanasrivatsasa64702 жыл бұрын

    Greatest actors of all time Dr. Rajkumar Sir

  • @kameswararao8977
    @kameswararao89773 жыл бұрын

    One of the gems sung by Ghantasala master

  • @kandepisrinivasulu1596

    @kandepisrinivasulu1596

    Жыл бұрын

    VERY GOOD

  • @anasuyammab5099
    @anasuyammab5099 Жыл бұрын

    Lyrics song Dr Rajkumar acting singer gantasala masterji way of singing all'fine better if you listen to this song before going to bed mental peace Edo theliyani aanandam we can not express i don't know how many times I heard and byhearted devotional songs are many but only few songs like this mind blowing simple songs good lyrics melody music sweet voice ever green today also this song has got more effect on the minds of people i don't find words to express my feelings it creates more of positive energy inspiration spirit and feelings Dr Rajkumar s acting super handsome hero we are missing great legendary figure we have got great respect for you sir

  • @vamsikakumanu5808
    @vamsikakumanu58086 жыл бұрын

    Om namasivaya

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani966310 ай бұрын

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు

  • @dnschandu1850
    @dnschandu18504 жыл бұрын

    👃👃👃👃👃👃om namasivaya🌺🌻🌼🌹

  • @sirachandrashekar521
    @sirachandrashekar521 Жыл бұрын

    ఆ దైవంశ సంబుతుడు nt రామారావు గారిని భగవంతుడు మళ్ళీ ఈ భూలోకంలో మళ్ళీ పుట్టించాలనివేడుకుంటాను

  • @varma1577
    @varma15774 жыл бұрын

    Om namassivaya Om vinayakaya namaha

Келесі