Lord Shiva Telugu Devotional Song - Neelakandharaa Deva Song - Mahasivaratri Special

Ойын-сауық

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Bhookailas Telugu Movie . Nandamuri Taraka Rama Rao (N.T.R) , Akkineni Nageswara Rao(A.N.R)m Jamunam Raja Sulochana Director K. Shankar . Producer A.V. Meiyappan . Writer K. Shankar
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 729

  • @Anjali_9676
    @Anjali_96763 ай бұрын

    2024 lo e song vinevallu vunnara

  • @Wayofnarahari

    @Wayofnarahari

    3 ай бұрын

    Yes 😊

  • @rockyshaik8879

    @rockyshaik8879

    2 ай бұрын

    నేను రోజూ వింటాను ❤

  • @lakshmiganti8544

    @lakshmiganti8544

    2 ай бұрын

    Yeah

  • @venkataraomullamuri5301

    @venkataraomullamuri5301

    2 ай бұрын

  • @venkatreddymula2653

    @venkatreddymula2653

    2 ай бұрын

    ఉన్నారు 🙏🏼

  • @Naresh_Nari
    @Naresh_Nari2 жыл бұрын

    జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. అన్య దైవమూ.. గొలువా..ఆ... అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా.. నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా.. నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా.. కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

  • @chemistryrajsekhar8012

    @chemistryrajsekhar8012

    Жыл бұрын

    Thank U soo much sir .. Hara hara maha deva song ee movie lo song vundhi. Adhi kuda lyrics kavali sir

  • @klnkln7783

    @klnkln7783

    Жыл бұрын

    లిరిక్స్ అందించినందుకు ధన్యవాదాలు.

  • @ramanjaneyulujoo2466

    @ramanjaneyulujoo2466

    Жыл бұрын

    Super

  • @guntasatyanarayana9238

    @guntasatyanarayana9238

    Жыл бұрын

    4

  • @lokeshv2434

    @lokeshv2434

    Жыл бұрын

    Thankyou so much sir

  • @blnarayana2755
    @blnarayana2755 Жыл бұрын

    ఆ మొహంలో కళ అద్భుతం, తెలుగు వారు మాత్రమే చేసుకున్న అదృష్టం, మహా నటుడు కోహినూర్ వజ్రం శ్రీ నందమూరి తారకరామారావు గారు

  • @mallikarjunareddy9866

    @mallikarjunareddy9866

    6 ай бұрын

    AA

  • @nagarjutulluri9044
    @nagarjutulluri90444 жыл бұрын

    భక్తి పారవశ్యంతో మనస్పూర్తిగా కొలిస్తే సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడైనా కరిగిపోతాడు

  • @ganjalit6559

    @ganjalit6559

    4 жыл бұрын

    Super

  • @rvs8616

    @rvs8616

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @rohitrudrapu6729

    @rohitrudrapu6729

    Жыл бұрын

    @@rvs8616 wonderful song sang by Ghantasalaamd actedbysr.ntr. _A.v.r.murthyHyderabad

  • @gopalboini2073
    @gopalboini20733 жыл бұрын

    శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ కూడా శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @kurvaravi6901
    @kurvaravi69013 жыл бұрын

    యుగపురషుడు కారణజన్ముడు దేవంశాసంబుతుడు దైవాంశ సంభూతుడు అన్న గారు NTR ఘంటసాల గారు🙏🙏🙏🙏🙏

  • @venuveny1165
    @venuveny116510 ай бұрын

    తెల్లారే చీకటితోనే నాన్న మంచం కూడా దిగకుండానే ఈ పాట పాడేవారు. ఆ తరంలో ఎంతోమందికి ఈ మంచి అలవాటు వుంది కాబట్టే మహానుభావులు అయ్యారు ❤

  • @kravisekhar3501
    @kravisekhar35013 жыл бұрын

    Swamy శంకరా పరమా శివ 🙏🙏🙏🙏🙏 wonder full song e పాటకి మనం ఏము చేయగలం ఒక లైక్ తప్ప🙏🙏🙏👍

  • @terajayaraj2636
    @terajayaraj26363 жыл бұрын

    మనసు బాగాలేనప్పుడు, ప్రశాంతత కోసం ఇలాంటి పాటలు వినాలి. Old is gold. Evergreen songs. ఆ నటులు, దర్శకులు, కథలు వేరు. రియల్లీష్టిస్ట్ ga తీశారు. ఆ కాలమే చాలా బాగుండేది. కష్టపడే మనుషులు, నిర్మలమైన మనసులు. నిజంగా ఆ కాలం మరల వస్తే బాగుండు.

  • @RadhaKrishna-qq4rg

    @RadhaKrishna-qq4rg

    Жыл бұрын

    malli vastundi a kalam

  • @anasuyammab5099

    @anasuyammab5099

    Жыл бұрын

    Jayaraj garu your comment is very nice more practical yes olden days golden days we don't get them back at present though we are having all facilities but we are not happy because minds of people are not proper poluted no real love and affection all drama artificial life no sympathy can't imagine what to do karma theory we can never change the mentality of people we got disgusted with relatives own people vennupotu no comments

  • @dattudattu509
    @dattudattu5093 жыл бұрын

    కారణజన్ముడు🙏 NTR

  • @thirukimar1449

    @thirukimar1449

    3 жыл бұрын

    💐✊

  • @vyshnavigadiraju4582

    @vyshnavigadiraju4582

    3 жыл бұрын

    @@thirukimar1449 ld

  • @vyshnavigadiraju4582

    @vyshnavigadiraju4582

    3 жыл бұрын

    @@thirukimar1449 ld

  • @vyshnavigadiraju4582

    @vyshnavigadiraju4582

    3 жыл бұрын

    @@thirukimar1449 ld

  • @murtymurty5187

    @murtymurty5187

    2 жыл бұрын

    @@thirukimar1449 a

  • @someswarkandala9315
    @someswarkandala9315 Жыл бұрын

    శంకరుడు ప్రత్యక్షం అవుతాడు ఈపాట వినగానే. అది పాడిన వారి ఆర్తి.. great Ghantasala master garu..not for nothing he is titled master..

  • @seeneka
    @seeneka2 жыл бұрын

    మహానుభావులు మహనీయులు తెలుగు బిడ్డ అయినందుకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రతిఒక్కరి మనసులో స్థిరమై ఉన్నారు గానగంధర్వుడు మన ఘంటసాల గారికి ధన్యవాదాలు

  • @Purii-ip1xe

    @Purii-ip1xe

    Жыл бұрын

    Haraharamade vasambhonamonamaha

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Жыл бұрын

    రచన సాహిత్యం సంగీతం సన్నివేశం శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు రావు గారు భక్తిలో మనస్సు భగవంతునిపై లగ్నం అగునట్లు ప్రేక్షకులను అలరించిన మహానుభావుడు. మరువలేని మాధుర్య స్వరము. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మరల వినాలనిపిస్తుంది. ధన్యుడు. సన్నివేషం యన్.టి.ఆర్ గారి అబినయం అత్యద్భుతం. పులకరింపు చేయు పాటలు. నటుల కృషి ఫలితంగా కళానైపుణ్యం హావభావాలతో ఆకట్టుకుంటున్నది.

  • @chinthabotusreedharreddy6146
    @chinthabotusreedharreddy61462 ай бұрын

    సినీ భక్తి గీతాలలో మకుటాయ మైనది

  • @kganga6129
    @kganga61293 жыл бұрын

    మీలాంటి.నటులు.మళ్ళీ.పుట్టరు.యన్.టి.ఆర్.గారు

  • @ammajikumari6004
    @ammajikumari60043 жыл бұрын

    Ma Nanna gariki e song chaala istam. Appudu paadukunevaaru. Ippudu leru. E song vinagane nannagaru gurthostharu. 🥺Miss u NannaGaru 🥺

  • @rksingh9186

    @rksingh9186

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @sumathinagiri6011

    @sumathinagiri6011

    2 жыл бұрын

    Qqqq

  • @sambanaakhil3304

    @sambanaakhil3304

    2 жыл бұрын

    Naku rvru radu

  • @vasukondeti6270

    @vasukondeti6270

    2 жыл бұрын

    Same ma father kuda ntr big fan E song 🎧 ekkuva viney vaallu e song Ekkada vinna naku ma father gurthu vastaru 😢

  • @satyaramakrishnanadiminti4478

    @satyaramakrishnanadiminti4478

    2 жыл бұрын

    మాతరంవారంతాఎన్. టి. ఆర్. నిఅభిమానించివారిసినిమాలుచూసిఆనందించేవారము.మాతరువాతతరమువారుఎన్.టి.ఆర్.నుతలుస్తారాఅన్నదిసందేహమే.

  • @vemulapudilovarajulovaraju5058
    @vemulapudilovarajulovaraju50582 жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర

  • @madhubabu7392
    @madhubabu739221 күн бұрын

    పరమేశ్వరుణ్ణి మనసారా తలుచుకునే పాట.అద్భుతం🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah35912 жыл бұрын

    శివ భక్తి గీతాలు పాడటం ఏంతో మధురం మధురం మనసు పులకించినది దేవ యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని నా కోరిక దేవ

  • @subbaraochanumolu1404
    @subbaraochanumolu14042 жыл бұрын

    NTR ,ఘంటసాల గార్ల సమకాలీనులమవటం మన అదృష్టం.

  • @vempadapuramana2008
    @vempadapuramana2008Ай бұрын

    శివయ్య ఏమి నీ మహిమ నీ పాట లు ఎంత విన్నా తనివితీరదు

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.96782 жыл бұрын

    నిజమైన భక్తి. ఈ పాట లో వుంది,, ఒళ్ళు జలదరించే,, పులకరించే,,మనసు ,, 🤗😂👍🏻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran72113 жыл бұрын

    Both NTR and Ghantasala are become immortal . Na bhooto na Bhavishyathi. 🙏🙏🙏

  • @phemalata3788
    @phemalata37887 ай бұрын

    It's my privilege that I got this quality from my mother 🙏🙏 hearing devotional telgu songs 🙏🙏

  • @sawtishsivahari387
    @sawtishsivahari3873 жыл бұрын

    దేహియను వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడుపరంధామా...🙏

  • @dhanalakshmimulagada5812

    @dhanalakshmimulagada5812

    7 ай бұрын

    Hara Hara Mahadeva kailas avasa....paala lochana.....

  • @simhadrinarayanarao8079
    @simhadrinarayanarao80793 ай бұрын

    అన్నగారి వర్చస్సు, గాంభీర్యం, పాత్రలలో, ముఖ్యంగా పౌరాణిక పాత్రలలో ఒదిగిపోవడం న భూతో న భవిష్యత్. ఆయనలా మరొకరు లేరు ఉండబోరు.

  • @archanaa6500
    @archanaa65002 жыл бұрын

    ఆశ్రిత మందారా అందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించుము శివయ్య 🙏🙏🙏🙏🙏 మాధవా

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam29804 ай бұрын

    ఘంటసాల గారి అమృత గానం, రామారావు గారి నటన అద్భుతం 🙏

  • @sreenivasaraomallarapu4044
    @sreenivasaraomallarapu40442 жыл бұрын

    అన్య దైవముూ కొలువ, నీదుపాదమూవిడువ. ఈ పదాలకు అభినయం, హావభావాలు ఆయన కు మాత్రమే సాధ్యం., 🙏🙏🙏

  • @gopalboini2073
    @gopalboini20733 жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @bharathkumar5456
    @bharathkumar5456 Жыл бұрын

    Ee paata vintunte shivuni paina bhakti to paravashinchi potamu.super song

  • @seshagiri4242
    @seshagiri42424 жыл бұрын

    ఎన్ని యుగాలైనా మరువనిది నందమూరి నటన

  • @seshagiri4242

    @seshagiri4242

    3 жыл бұрын

    @@rambabu-ip4cbదేవుడు పై భక్తి సాధారణం భయ్యా

  • @seshagiri4242

    @seshagiri4242

    2 жыл бұрын

    @@rambabu-ip4cb ramarao ni pogidithe meekenti badha

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70277 ай бұрын

    పాట బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు... బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    Om🕉️🙏🌿 ఓమ్ నమశ్శివాయ. 🌺

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Жыл бұрын

    🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕

  • @user-zc7vn2us5p
    @user-zc7vn2us5p5 ай бұрын

    OM NAMAHA SHIVAYA HARA HARA MAHADEVA THANDRI SHIVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri95855 жыл бұрын

    ఇలా నటన చేయ్యగల నటుడు మల్లి పుట్టాడు ఇధీ సత్యం యన్ టీ ఆర్ జై

  • @venkateswararaojasthi3388

    @venkateswararaojasthi3388

    5 жыл бұрын

    nagiripatichandraiah Nagiripati chandra

  • @subahinesubahine692

    @subahinesubahine692

    4 жыл бұрын

    y Nagiripati chandra ,

  • @p.b.eshwar9590

    @p.b.eshwar9590

    3 жыл бұрын

    ఎక్కడ పుట్టాడు

  • @vallisubrahmanyam4069

    @vallisubrahmanyam4069

    3 жыл бұрын

    మీరు చెప్పినది బాగుంది. కాని అలాంటి గాత్రం ఘంటసాల గారి కి మాత్రమే సొంతం అలాంటి గాయకులు మళ్లీ రారు..

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    3 жыл бұрын

    Yes🙏🏼🙏🏼🙏🏼

  • @lakshminarashiman9901
    @lakshminarashiman99013 жыл бұрын

    🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏

  • @krisnapuli1415
    @krisnapuli1415 Жыл бұрын

    Om nama shiavaya 👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chandrashekarambekar5008
    @chandrashekarambekar5008 Жыл бұрын

    ನಿಜ್ಜಕ್ಕೂ ಈ ಹಾಡು ಕೇಳುತಿದ್ದರೆ ಭಕ್ತಿ ಭಾವ ದಿಂದ ಮೈ ಪುಳಕಿತವಾಗುತ್ತದೆ

  • @Arunachalam999
    @Arunachalam9997 ай бұрын

    శివుడి భక్తుడిగా పుట్టడం ఒక అదృష్టం🙏 ఆయన్ని ప్రతిరోజు వేడు కోవడం గొప్ప భాగ్యం, ఓం నమశ్శివాయ

  • @nidanapatikaranamgayathri9617
    @nidanapatikaranamgayathri961712 күн бұрын

    2024 lone kadu 3024 lo kuda vinochchu lord shiva devotees...that much 😢 aardhatha in that song

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 Жыл бұрын

    Naku matram devudu ela untadu ante ntr Garu Ani chepta 100%.NTR GARU is a legend....... Krishnudu ramudu Anni ayane.......

  • @nageswararaonageswararao1548
    @nageswararaonageswararao15482 жыл бұрын

    E pata vinna padina manasu yentho ahladhakaranga unddhiddhhi

  • @chittibabu8501
    @chittibabu85013 ай бұрын

    Entha manchi Actor eppativaraku puttaledu. Mari puttadu. Ee desaaniki garva karanam. Jai ho NTR.

  • @darasivasankar5507
    @darasivasankar5507 Жыл бұрын

    ఓమ్ నమః శివాయ

  • @mallikarjuna9054
    @mallikarjuna90545 жыл бұрын

    ఇలాంటి సాంగ్ ఏవరు చేయలేరు

  • @joysulabalasubramanyam7911

    @joysulabalasubramanyam7911

    3 жыл бұрын

    Yeyvaro meeku teylisteycheyppandi Aanatulu makalamlo Yeyvarunnaro makeyteyliyadu 70 years naku. Cheyppithey Neynusamthoshistanu Natulu okaru thokkeystey Poru varilo sattuvavunteyney Nilabadutaru. Jaggaiah Krishna shobanbabu KrishnamRaju mohanbabu Lantivallu 1970nunchi Vachi develope ayinavarega harnath ki sobhanbabui Selectcheysaru kani Ntr swayamga Harnathni Ramuduga seetha ramakalyanamlo ramudi veysham icharu.1960 70 Varaku yeynnocineemalo Harnath Ntr Anr tho kalisi Natincharu. Ntr cheyppinavinakunda thagudiki Alavatupadi nasanam Cheysukunnadu . Kantha Rao satynarayana Rajanala prabhakareddy Lantinatulanu prosthahinchindi Ntr aniteylusukovali. Srikrishnavatharam lo Satyanarayangarini Duryodhanapatraku Prostha hinchindi Ntrgarey. Kantharao garu naradudu Galeykunda ntr mythological cineemalu leyvu. Krishnuduga Kantharao ntr cineemalo veysaru. Svr garu raksha patralo Duryodhanapatraku saripotharu Kani ramuduga krishnudiga Panikostara .NTR okarey Yey patrveysina suit ayyeyvyakthi. Ayanveysina patralu world lo Yeynatudu cheyaley Ramayanam Valmiki Ramudu Ravanasurudu Ravanasudukodukuga indrajeet Bharatham Bheeshmudu 35 years age Krishnudu Arjunudu Bheemudu Duryodhanudu Karnudu keechakudu Vikramadityudu Ashokudu Srikrishnadeyvarayalu Brahmanaidu Bobbili king Ramarayudu Eeswarudu potuloori veerabrahmamgaru Chandraguptudu Akbar pathalabhairavi Guleybakavalikatha jagadeykaveerunikatha jayasimha yinkayaenno Sanghika chitralu natincharu Yeyvaru vachina leykunna NTR ANr legendas.chiranjeevigaru Krishnudu Duryodandu Ramudu Lanti veyshaluveyagalada Alochinchi posting peyttali Ippudu kotha generations lo Yeynthamandi vastunnaru Yeynthamandi shine avutunnaru valllo mahesh babu Jr Ntr Ntr Ramcharan Allu Arjun Prabhas veelumatramey No 1 actors ayyaru valleymi Kothavalani thokkadamleydey

  • @jameelasalapakshi698

    @jameelasalapakshi698

    3 жыл бұрын

    @@joysulabalasubramanyam7911 Dl672819

  • @umamaheshkadagalla6418
    @umamaheshkadagalla6418 Жыл бұрын

    Eeee song vinnappudalla ma thatha gurthostharu ... Present maa thatha garu leru but eeee pata vinnappudalla ayana gurthostharu ....

  • @sudhakarmoka1017
    @sudhakarmoka10175 жыл бұрын

    నీల కందరా దేవా దీన బాన్దవా రావ.....

  • @satishjyothi9357

    @satishjyothi9357

    3 жыл бұрын

    full sange

  • @anjanikishorepuppala8240
    @anjanikishorepuppala8240 Жыл бұрын

    This devotional song is best to bless all children. I advise parents and Grandparents to make your children to hear this song before going to bed during night. They will have confidence on GOD and sleep well without bad dreams. They also keep our religious tradition alive. I taught this to be my grandson who is following this. Please do this with your children.

  • @sunithajee3881

    @sunithajee3881

    Жыл бұрын

    I do that…to my grand children My grand child watched Bhakta Prahlada 1000 times.. I had to buy the c.D repeatedly

  • @HellonihaoJohnnyHola

    @HellonihaoJohnnyHola

    Жыл бұрын

    ​@@sunithajee3881wow 😮🙏

  • @gopalboini304
    @gopalboini3044 жыл бұрын

    Haraharamahadevashemo Shankar

  • @narayanasuguna3770
    @narayanasuguna37703 жыл бұрын

    భక్తి వైపు పూర్తిగా మల్లించే పాట

  • @sureshbabu-fx3io
    @sureshbabu-fx3io2 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @venkataramanaongole5171
    @venkataramanaongole51715 жыл бұрын

    ఓం నమః శివాయ హర హర శంబో శంకరా మహదేవ

  • @indirammagara1467

    @indirammagara1467

    3 жыл бұрын

    ఒకకొడుకుగాని-ఒకకూతురుగానిఎంటిరామారావుమాదిరిగలేరు(అందరుదబిడి-దబిడి👆👎🏿🇮🇳🐘

  • @anasuyammab5099

    @anasuyammab5099

    Жыл бұрын

    I learnt this song i used to sing when I was working in the college

  • @Exp.loringfood
    @Exp.loringfood5 жыл бұрын

    ghantasalaa gontoo lo aa devudu amrutam posademoo anipistundi. eelanti songs vintunnapudu

  • @hymavathimachineni9087

    @hymavathimachineni9087

    5 жыл бұрын

    గ్ర్ట్

  • @poojithamercymercy4623
    @poojithamercymercy462321 күн бұрын

    Mana daddy gurthosthunaduu ma. Dady ki ntr ante chala estam😢😢😢

  • @gayathrichrl
    @gayathrichrl2 күн бұрын

    Shiva is great

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Жыл бұрын

    a great devotional song on lord Mahendra.ghantasala garu paata adbhutham and ntr garu a great legendary performance. excellent songsuperb.

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju36492 жыл бұрын

    Naaku chala istam e song ante yenno velasarlu vinnanu

  • @ramreddy7182
    @ramreddy71827 ай бұрын

    What a expression of great ntr

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Жыл бұрын

    an devotional song of lord Shiva with nice melody song of ghantasala garu.superb song.

  • @munigotiravisankar3998
    @munigotiravisankar39988 ай бұрын

    It's a great lyric and composition Written by vaishnav follower. Acted by Justice party influenced person.....,. What i want to say that they did their contribution without cutting corners

  • @phanikumar6497
    @phanikumar64972 жыл бұрын

    ప్రేమతో మీ సింహాద్రి మారుతీ ఫణి కుమార్ , వెల్లటూరు , భట్టిప్రోలు మండలం , గుంటూరు జిల్లా 522257 జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శృతి శిఖర సంచారా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. అన్య దైవమూ.. గొలువా..ఆ... అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి యన్నను ముక్తినిడు పరంధామా.. నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా.. నీ దయామయ దృష్టి దురితమ్ములారా.. వర సుధావృష్టి నా వాంఛలీడేరా.. కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాస వాసా.. కైలాస వాసా.. ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

  • @AnuRadha-uk5mc

    @AnuRadha-uk5mc

    7 ай бұрын

    Thank you so much for writing these lyrics 🎉🎉

  • @ramakrishnakummara8500

    @ramakrishnakummara8500

    2 ай бұрын

    Super

  • @chandrav951
    @chandrav9515 жыл бұрын

    ఓం హర హర మహ దేవ్ శంభొ శంకర్ ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivastalluris5636

    @srinivastalluris5636

    3 жыл бұрын

    Hara Hara Mahadeva

  • @Viswanath20
    @Viswanath207 ай бұрын

    భారత రత్న శ్రీ ఘంటసాల 🙏🙏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla83306 ай бұрын

    Chala estamaina song naku🙏🙏🙏🙏🙏peddalaku🙏🙏🙏🙏🙏NTR. Gantasalagaru🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Жыл бұрын

    ఓంకార్ సదా శివ నామ స్వరం శుభం ⛺⛺ రావణ మహశిభక్తి పారయణుడు🙏🙏🙏🙏🙏🙏🙏🔯🔯🔯🙏🙏🙏🙏

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi34333 жыл бұрын

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @prasannakumar3659
    @prasannakumar36593 жыл бұрын

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @user-ih4gm9hu6t

    @user-ih4gm9hu6t

    7 ай бұрын

    ఓం నమః శివాయ

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur78783 жыл бұрын

    We , Telugu People are Very Very Lucky to get such a 👑 Legend ! NTR , the Great ! Long Live'Annagaru' ! Jai Telugu Thalli ! Om Namo Venkateshaya !

  • @madhugaikwad942

    @madhugaikwad942

    Жыл бұрын

    ghantasala

  • @shankartogarla2918
    @shankartogarla29183 ай бұрын

    Ghantasala is gift by God to us

  • @bytsbynr8819
    @bytsbynr88192 жыл бұрын

    This is the Hinduism all Hindus has to learn save and worship only one any one of our God's and Goddesses and one more in Bagavadgeetha Jeevamunna prathi Danilo Nenu ounnanu a okkarini kolichina Nannu Kolichinatle.So Anyadevathalu A.varu? If you want to be Great Inthis world worship any one untill the death.God bless us al .Guruji.Datta.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy6792 жыл бұрын

    ghantasala gaari lord Shiva. classical song wonderful .

  • @husenihuseni2147
    @husenihuseni21472 жыл бұрын

    Ntr gariki gantasalaku 🙏🙏🙏🙏

  • @lakshminarashiman9901
    @lakshminarashiman99013 жыл бұрын

    🙏🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🌸🏵️🙏

  • @bhushanch3702
    @bhushanch37027 ай бұрын

    No one occupied our NTR garu 😢. What a peace full face ❤❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N3 жыл бұрын

    *ఏమి భక్తి. ఏమి త్యాగం. ఏమి గానం. ఇటువంటివి వినడం మాకు భాగ్యం..*

  • @lakshmibendapudi4708

    @lakshmibendapudi4708

    3 жыл бұрын

    Mahesapapavinasa

  • @ramudukurva8335

    @ramudukurva8335

    3 жыл бұрын

    yes

  • @vasukondeti6270

    @vasukondeti6270

    2 жыл бұрын

    Malli life Lo ilanti songs vinalemu

  • @madhukumaryadavcmpc.m.p6437

    @madhukumaryadavcmpc.m.p6437

    2 жыл бұрын

    బ్రో నిజం

  • @bangari12

    @bangari12

    2 жыл бұрын

    @@lakshmibendapudi4708 p folk

  • @chefsada8844
    @chefsada88443 ай бұрын

    Hara hara maha deva...om namah shivaya❤

  • @vishnupriyanallam4840
    @vishnupriyanallam48409 ай бұрын

    Ma nanna gari istha daivalalo okaru mahadevudu korina ventaneuktini chadu. Shankara mahadeva.

  • @user-zc7vn2us5p
    @user-zc7vn2us5p7 ай бұрын

    OM NAMAHA SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏

  • @rosappan
    @rosappan2 жыл бұрын

    Namaskaram Guru 🙏🙏🙏

  • @srinivasululingakari8840
    @srinivasululingakari88403 жыл бұрын

    యన్.టి.ఆర్.దేవునిప్రతిరూపంరావణబ్రహ్మగాఆయననటనాచతుర్యం.ఆయనఏపాత్రపోసించినా ఆపాత్రకుప్రాణంపోస్తాడు

  • @dileepdileep697
    @dileepdileep6973 жыл бұрын

    N. R. R is the multi talented actor never before never after any way ravan is the best devious person in world to this movie jai N. T. R

  • @pulipatisubrahmanyam2299

    @pulipatisubrahmanyam2299

    2 жыл бұрын

    m

  • @ashoksrujan6062
    @ashoksrujan6062 Жыл бұрын

    నాకు చాలా ఇష్టమైన పాటలు

  • @gayathrichrl
    @gayathrichrl2 күн бұрын

    Lord shiva want to give to all good knowledge and reading skills

  • @chikka2203
    @chikka2203 Жыл бұрын

    Sr.NTR and Ghantasala Varu..wow..maa janma dhanyam

  • @sgangagiri8402
    @sgangagiri84022 жыл бұрын

    Excellent bakthi song

  • @ashok-fc9ze
    @ashok-fc9ze3 жыл бұрын

    ఓం నమః శివాయ 🙏

  • @shapuramsrinivas4264
    @shapuramsrinivas42643 жыл бұрын

    Song writer+ music composer+percussion+actor+settings= a feast to soul

  • @vasujvasuj7931
    @vasujvasuj79315 жыл бұрын

    ఓం నమశ్శివాయ నమః

  • @srinivasmangalagiri7639
    @srinivasmangalagiri76392 жыл бұрын

    India lo ne podda villain ni hero chesina ghanata ee movie lo chudagalam ntr gari acting extrodenery 😎😎😎😎😎😎

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi40983 жыл бұрын

    LEGEND NTR GARU.

  • @yelusurisatyarao8666
    @yelusurisatyarao86662 жыл бұрын

    హరహర మహదేవ శంభోశంకర

  • @prasadnkh
    @prasadnkh5 жыл бұрын

    Ghantasala is one and only gifted singer from god to us.. he is just above human.. his nector voice melts souls of millions

  • @someswarkandala9315

    @someswarkandala9315

    Жыл бұрын

    True

  • @rameshdonthula243
    @rameshdonthula243 Жыл бұрын

    Shambo shankara 🙏🙏🙏🙏

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu61765 жыл бұрын

    Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya

  • @venkatasivakrishnaraoparan2207

    @venkatasivakrishnaraoparan2207

    2 жыл бұрын

    Om namah shivaya

  • @gv9663
    @gv96634 жыл бұрын

    ఓం నమః శివాయ, హరా హర మహాదేవ శంభో శంకర, కైలాసవాస.

  • @knrao911
    @knrao911 Жыл бұрын

    My grandma house is near to a temple, I used to wake up from my sleep listening to this song from the temple loud speaker, how lucky I was

  • @bachhumadhu6835

    @bachhumadhu6835

    9 ай бұрын

    B j. Bbb Bbbbhhbbbbbbbbbb

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Жыл бұрын

    a devotional song on lord Shiva. it is a melodious bhakthi song . superb song.

  • @srinivasbhairavabhatla8030
    @srinivasbhairavabhatla80305 ай бұрын

    Excellent song and movie what happened to the Film makers and music directors taking love stories, fighting scene nothing else hardly very few films are made on good themes god save us om namah shivaya

Келесі