Lord Shiva Telugu Devotional Song - Deva Deva Dhavalachala Song - Mahasivaratri Special

Ойын-сауық

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Bhookailas Telugu Movie . Nandamuri Taraka Rama Rao (N.T.R) , Akkineni Nageswara Rao(A.N.R)m Jamunam Raja Sulochana Director K. Shankar . Producer A.V. Meiyappan . Writer K. Shankar
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 494

  • @hemanthsaibasuru2566
    @hemanthsaibasuru25663 жыл бұрын

    దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ పంకజనయనా పన్నగ శయనా పంకజనయనా పన్నగ శయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

  • @rvs8616

    @rvs8616

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @narasimharao5924

    @narasimharao5924

    2 жыл бұрын

    Thank you brother

  • @ashokdhagadala7398

    @ashokdhagadala7398

    2 жыл бұрын

    Dhanyavaadhalu swami

  • @motivatingmoksha4548

    @motivatingmoksha4548

    2 жыл бұрын

    Thank you so much for lyrics

  • @tripsee657

    @tripsee657

    2 жыл бұрын

    Thanks

  • @Anjali_9676
    @Anjali_96763 ай бұрын

    2024 lo e song vinevallu vunnara

  • @SagarVlogsvizag-td3qf

    @SagarVlogsvizag-td3qf

    2 ай бұрын

    Yes 😊, Monday, Monday vetanu

  • @kanchanamalakaja7813

    @kanchanamalakaja7813

    2 ай бұрын

    I am hearing.😊👌🙏 . From Seattle, U S A 🇺🇸

  • @Anjali_9676

    @Anjali_9676

    2 ай бұрын

    @@kanchanamalakaja7813 wow great man🤗👍

  • @kanchanamalakaja7813

    @kanchanamalakaja7813

    2 ай бұрын

    @@Anjali_9676 I’m 70 years, maa. భక్తి పాటలే నేను వింటాను. మేము మాఅబ్బాయి దగ్గరే settle ఐపోయాం. నేను ఎప్పుడూ you tube lo ఇవన్నీ వింటూనేఉంటానమ్మా.

  • @Anjali_9676

    @Anjali_9676

    2 ай бұрын

    @@kanchanamalakaja7813 na age 19 andi nenu tirupati lo TTD dhevasthanam college lo chadhuvuthunnanu ...ma thatha garu maku chinnapudu nundi old movies songs vinatam alavatu chesadu andhuku maku adhi estam ga Mari poyindhi

  • @This_Is_Sam_Babu
    @This_Is_Sam_Babu5 ай бұрын

    దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలహలధర, శూలాయుధకర శైలసుతావర నమో నమో "దేవ దేవ" దురిత విమోచన, ఫాల విలోచన పరమ దయాకర నమోనమో కరి చర్మంబర, చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో "దేవ దేవ" నారాయణహరి నమో నమో "నారాయణ" నారద హృదయ విహారీ నమోనమో "నారాయణ" పంకజనయన, పన్నగశయనా "పంకజ" శంకర వినుతా నమోనమో "శంకర" "నారాయణ"

  • @seeneka
    @seeneka Жыл бұрын

    పుట్టిన వారం గిట్టక తప్పదు మధురమైన మధురానుభూతి కలిగించే ఈ లాంటి పాటలు రాసిన రచయిత ఎంతో గొప్ప వారు పాడిన ఘంటసాల గారు దైవాను సంభూతుడు విన్నవారం పుణ్య జీవులం

  • @vasukondeti6270
    @vasukondeti62705 ай бұрын

    గొప్పతనం ఏంటంటే ఇప్పటికి ఇ పాట వింటూ చాలా ఆనందంగా మంచి కామెంట్స్ మరియు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అది మన గొప్పతనం 😊

  • @nmadhuswami8442
    @nmadhuswami844211 күн бұрын

    నా ప్రాణం పోయే వరకు ఈ పాటలు వింటూ నే ఉంటా. ఓం నమః శివాయ

  • @mkishore3920
    @mkishore39202 жыл бұрын

    Paata raasinadi.. "Samudrala Raghavacharya" Oka SriVaishnavudayi vundi.. inta goppaga Sivuni meeda paata raayadam anedi chaala goppa vishayam.. enni tharalaina ee paata nilichi vundipoi vuntundi..vundali

  • @indirashravanimittemaryked7528

    @indirashravanimittemaryked7528

    Жыл бұрын

    Memu vaishnavulame but pedda shiva bhaktulam ma nanna nenu ,

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 Жыл бұрын

    మహాశివరాత్రి. శుభాకాంక్షలు. తెలుగు. ప్రజలందరికీ. జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ తెలంగాణ.

  • @rakeshbarma77777
    @rakeshbarma777777 ай бұрын

    Peace of mind

  • @sureshbharvapati4981
    @sureshbharvapati49813 жыл бұрын

    యన్టిఆర్ గారీకి పాడలీ అంటే ఘటసాల గారి తర్వాతే యవరైన్నా

  • @shashigannoju6834
    @shashigannoju68344 жыл бұрын

    ఇలాంటి పాటలు పాడిన రాసిన గాయని గాయకులకు నాయొక్క ధన్య వాదాలు మళలమళ్లీ వినాలి అనుకుంటే కూడా దొరకౌ

  • @kadiyalaanasurya106

    @kadiyalaanasurya106

    3 жыл бұрын

    L

  • @kadiyalaanasurya106

    @kadiyalaanasurya106

    3 жыл бұрын

    Y

  • @gkswamy3360

    @gkswamy3360

    2 жыл бұрын

    Yes

  • @youtubefamilyadsfree5578

    @youtubefamilyadsfree5578

    2 жыл бұрын

    0

  • @karunakarv5691

    @karunakarv5691

    2 жыл бұрын

    Ppp

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70277 ай бұрын

    పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @bonthularamanamma584
    @bonthularamanamma5842 жыл бұрын

    కార్తీక మాసంలో ముఖ్యంగా శివ kekesavulanu ఆరాధించు చక్కని పాట ధన్యవాదాలు🙏🙏

  • @seeneka
    @seeneka Жыл бұрын

    శివ నామస్మరణ చేసిన విన్నా పుణ్య ఫలం రాసిన వారు దైవ సమానులు పాడిన ఘంటసాల గారు దైవా సంబూదులు

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59204 жыл бұрын

    జాగ్రత్తగా గమనిస్తే ఘంటసాలగారు గొంతు మార్చి పాడి రామారావుగారికి, నాగేశ్వరరావుగారికి పాడటంలో తేడా(difference)చూపించారని తెలుస్తుంది.ఎలా గొంతు మార్చి పాడారు అన్నది అర్థంకాని విషయం.అదే మన ఘంటసాల మాష్టారి mystery!

  • @saikumarreddykarri4514

    @saikumarreddykarri4514

    3 жыл бұрын

    Avunu sir correct ga cheparu

  • @nvsrmurthy1245

    @nvsrmurthy1245

    3 жыл бұрын

    ఇక్కడే కాదు స్వామి...ఇలాంటి అద్భుతాలు మాస్టారు గారు రాము లో( రారా కృష్ణయ్య అనే పాటలో నాగయ్య గారికి, రామారావు గారికి గళము అందించినప్పుడు,)మళ్ళీ గుండమ్మ కధ( లో కొలు కొలు అణా పాటలో) చూపించారు..మాస్టారు అనే పదానికి నిర్వచనం

  • @AnilKumar-tn2ej

    @AnilKumar-tn2ej

    Жыл бұрын

    Thatz the reason he is immortal

  • @kashimoorthymoorthy4695

    @kashimoorthymoorthy4695

    Жыл бұрын

    @@nvsrmurthy1245 by byGhantsala great no body can replace him

  • @k.prasadk.prasad9333

    @k.prasadk.prasad9333

    Жыл бұрын

    Om namhsivaya

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Жыл бұрын

    ఓం శ్రీ నమో శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా నమః ఘంటసాల గారు ntr గారికి anr గారికి చాలా పాటలు పాదినారు ఈ పాటలు అద్భుతం గా ఉన్నవి q🔱🌜🤚🙏🕉️🪔💐

  • @kosarajunagalakshmi9661
    @kosarajunagalakshmi9661 Жыл бұрын

    Morning mi voice vintuvunte Lalithamba varu intlovunattu vundhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @munnurushivaraju2898
    @munnurushivaraju28983 жыл бұрын

    హర హర మహాదేవ్

  • @ShailaPratap
    @ShailaPratap7 ай бұрын

    🙏❤Hara Hara Mahadeva❤🙏

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe84875 жыл бұрын

    Thana gurinchi alochinchakunda dhanavulaku manushulaku Manchi chesay devudu sivudu Jai jagadeesha

  • @user-cc9sx3cs8d

    @user-cc9sx3cs8d

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devisai6081
    @devisai60816 жыл бұрын

    Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva

  • @bhushanch3702
    @bhushanch37027 ай бұрын

    ❤❤❤❤ what our Telugu language songs ❤❤❤

  • @b.manikantasaikiran5854
    @b.manikantasaikiran585411 ай бұрын

    Om Namo Narayanaya Namah

  • @SunithaOrsu-si6sf
    @SunithaOrsu-si6sf10 күн бұрын

    Ma nanaaa Shivay song ❤❤❤❤

  • @v.manjulavadivelumanjula5524
    @v.manjulavadivelumanjula55242 жыл бұрын

    Na janmamlo elantipatalu marala marala vintune undalanipistunendi

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q4 жыл бұрын

    "🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః" "ఓం శ్రీ శివశక్తియే నమః" "శంకర వినుత నమొ నమొ నారాయణ హరి నమొ నమొ "🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"

  • @b.manikantasaikiran5854
    @b.manikantasaikiran585411 ай бұрын

    Om Namah Shivaya

  • @prasadparvathala679
    @prasadparvathala6796 жыл бұрын

    మా దైవం ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి రాక కోసం ఎదురు చూస్తూ మీ అబిమాని

  • @dirisalasatishbabu5684

    @dirisalasatishbabu5684

    5 жыл бұрын

    Ntr is ntr

  • @ramrajramraj4321

    @ramrajramraj4321

    4 жыл бұрын

    Care

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya47077 ай бұрын

    Ghantasala garki dhanyavadamulu.surya chandrulu vunnamtakalam Ayana keerti ajaramaram.

  • @damodarvarma6714
    @damodarvarma6714 Жыл бұрын

    E song ye movie lo undho cheptharaa chala bagundhi song.. om namah shivaya ❤️😍

  • @sukumarcorp7808
    @sukumarcorp78083 ай бұрын

    Telugu people really blessed with almighty by giving the ghantasala master.

  • @mallikarjunan6845
    @mallikarjunan68453 ай бұрын

    Very very wonder full devotional song. Thank you om.namaj shivaya.

  • @haribabu3524
    @haribabu3524 Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @satthibabu7892
    @satthibabu78922 жыл бұрын

    Andari singars kante ghantasala gari paatale ekkuvaga manasu nu maarcheviga untayi

  • @brahmagoud8018
    @brahmagoud80183 жыл бұрын

    హర హర మహా దేవా శంభో శంకర 🙏🙏🙏🚩🚩🚩

  • @vakasiva1194
    @vakasiva11942 жыл бұрын

    Maa Tata gariki istamaina pata

  • @menakaisai9660
    @menakaisai96602 жыл бұрын

    Elantivi venalante పుణ్యము చేసుకోవలి

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya73773 ай бұрын

    ఈ రోజులలో ఇలాంటి పాటలు వినగలమా చూడాగలమా ఇది మన అదృష్టం

  • @sS-lt3nr
    @sS-lt3nr4 жыл бұрын

    NTR_Ghantasala_ANR.... Legends of TELUGU CINEMA

  • @TuluguRahul

    @TuluguRahul

    3 жыл бұрын

    Ma grand parents valiki fav songs ,fav combination, but kanula mundhey okkolu mayam ayipotunnaaru Future lo old movies, old songs ki pattinchukoru gala😭

  • @nagarjunavula5529

    @nagarjunavula5529

    3 жыл бұрын

    S.V.R

  • @simahaterumani8096
    @simahaterumani80963 жыл бұрын

    ఓం నమశివాయ👏👏👏

  • @chaitanya1293
    @chaitanya1293 Жыл бұрын

    Early morning wake up with this song in temple......that is alarm in my childhood......missing those days 😭😭

  • @vani7346

    @vani7346

    Жыл бұрын

    Nijamga andi

  • @satyanarayanabodasingi6380

    @satyanarayanabodasingi6380

    6 ай бұрын

    Yes bro 🙏🙏

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    5 ай бұрын

    ఇప్పుడు అయిన వినొచ్చు బ్రో... మన ఫోన్ లో... నేను చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు 😢

  • @satyamathsgayam9148
    @satyamathsgayam91484 жыл бұрын

    నమో నమః ఓం నమః శివాయః

  • @naramsesheiah9976
    @naramsesheiah99764 жыл бұрын

    Om namah shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upendrasai5
    @upendrasai53 жыл бұрын

    మా అమ్మ గారి కి ఇష్టమైన పాట

  • @ananthatadikamalla9809
    @ananthatadikamalla9809Ай бұрын

    Om namah shivaya ❤❤❤❤❤

  • @sharathbablu176
    @sharathbablu176 Жыл бұрын

    Song and Voice 🙏🙏🙏 om namo shivaya

  • @gnanendragnani1620
    @gnanendragnani16203 жыл бұрын

    ఓం నమః శివాయ నమో నమః 🙏🙏🙏

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Жыл бұрын

    శివపారాయణులు మహాశివ భక్తుడురావణుడు చెడపకురానీవుచెడుపొతావు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛺⛺⛺⛺⛺

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep5 жыл бұрын

    Sooooo sweet song ఓం నమః శివాయ నమః

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 жыл бұрын

    నా చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట ను.... 😢 ఎన్నిసార్లు వినిన బోర్ కొట్టదు, నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అందులోనూ అన్నగారు ntr చేయడం anr గారు ఉండటం ఈ పాట కె కళ ని తెచ్చింది 👌 పాటల యందు శివుని పాటలు వేరాయ... ఓం నమః శివాయ....🕉️🙏🏼🙏🏼

  • @venkatannam4252
    @venkatannam42524 жыл бұрын

    ఓం నమః శివాయః 🙏

  • @narasimhadurgivandla5036
    @narasimhadurgivandla50363 жыл бұрын

    ఓమ్ నమశివాయ

  • @kakumanupurnachandrarao4301
    @kakumanupurnachandrarao43012 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @prabhakarnayini3272
    @prabhakarnayini32723 жыл бұрын

    Lord Shiva lokoraksham namoh namah jai ho

  • @thokalithirupataiah2149
    @thokalithirupataiah21495 жыл бұрын

    Om nama shivaya Om nama shivaya Om mama shivaya

  • @PPullrao
    @PPullrao11 күн бұрын

    Super

  • @kkirankumar4767
    @kkirankumar4767 Жыл бұрын

    Clear differentiation between playback to NTR & ANR with change of attitude. Great❤

  • @creativelinescreativelines317
    @creativelinescreativelines3174 жыл бұрын

    What A Voice of Legendary Singer SRI Ghantasala garu with good acting by NTR garu

  • @veraiahbachina2451
    @veraiahbachina24516 ай бұрын

    Om namahsivaya sambho sankara saranam saranam

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi34333 жыл бұрын

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏

  • @bhakthidevotionalshorts
    @bhakthidevotionalshorts3 жыл бұрын

    గంగాధర హర నమో నమో

  • @leelarao9268
    @leelarao92684 жыл бұрын

    so sweet old song shri shiv mahadev pat

  • @kuthalijyothiprasad1393
    @kuthalijyothiprasad13934 жыл бұрын

    ఓం నమఃశివాయ

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024.3 жыл бұрын

    What a great meaning in this song anybody cought it It's the beauty and sweetness of our TELUGU language

  • @bojjaraobojjarao4417
    @bojjaraobojjarao44174 жыл бұрын

    One of the best song in Telugu industry in India

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 Жыл бұрын

    ఘంటసాల గారు గాన గంధర్వుడు..

  • @chandrarao4182
    @chandrarao41823 жыл бұрын

    ❤️❤️❤️

  • @J2_09yyyy
    @J2_09yyyy5 ай бұрын

    good bro 🎉

  • @raghavulun2300
    @raghavulun2300 Жыл бұрын

    From childhood to tiltoday iam listening this melodious song sung by master acted ANR NTR

  • @anand-zk3uj
    @anand-zk3uj4 жыл бұрын

    Vv. Nice

  • @jhansiranisappa4596
    @jhansiranisappa45962 жыл бұрын

    Hara Hara Mahadeva shambo shankara

  • @kondurikasi8695
    @kondurikasi86953 жыл бұрын

    Namo Narayana Namahsivaya, Shivaya Vishnu Rupaya Shiva Rupaya Vishnave🙏🙏

  • @subbuseries7025
    @subbuseries7025 Жыл бұрын

    JAI SHIVAKESHAVA SWAMY

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q4 жыл бұрын

    "🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః" "ఓం శ్రీ శివశక్తియే నమః"🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"

  • @usharani9018

    @usharani9018

    2 жыл бұрын

    Name name Shiva kesava

  • @satishvennam9524
    @satishvennam95245 жыл бұрын

    Omnamahshivayaha

  • @jaganvanka1834
    @jaganvanka18346 жыл бұрын

    Ilantivi vinadam ma purva janma punyam

  • @chinthakindibhimappa8484

    @chinthakindibhimappa8484

    5 жыл бұрын

    Oldisgold

  • @chinthakindibhimappa8484

    @chinthakindibhimappa8484

    5 жыл бұрын

    GOLD.IS.OLD

  • @jayapradha8873

    @jayapradha8873

    4 жыл бұрын

    Really GOD is great that he made these kind of songs for us

  • @BRcreative9408
    @BRcreative94084 жыл бұрын

    Hara hara mahadev 🔱🔱🔱🔱🔱🔱🕉️

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 жыл бұрын

    అద్భుతమైన పాటలను అందించారు 👍

  • @Dr.MP24
    @Dr.MP246 жыл бұрын

    My all time favorite song 😍.... Hara hara mahadeva...

  • @Subbusubash6
    @Subbusubash66 ай бұрын

    🙏🙏🖤🖤OM NAMAH SHIVAYA MALLIKARJUNESHWARA🖤🖤🙏🙏

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala6093 жыл бұрын

    Pankaja Nayana Panaga Sayana namo namo🌸🌼

  • @husenihuseni2147
    @husenihuseni2147 Жыл бұрын

    Gantasala garu devudu 🙏🙏🙏🙏🙏🙏

  • @SivaDattaChannel
    @SivaDattaChannel3 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @lokeshr4928
    @lokeshr49284 жыл бұрын

    Every green hit song

  • @ggayathri1897
    @ggayathri18974 жыл бұрын

    sree vishnu roopaaya namah sivaaya

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala6093 жыл бұрын

    Parama dayakara namo namo🌺🙏🏿🙏🏿

  • @naredhramodhilionnaredhram8530
    @naredhramodhilionnaredhram85305 жыл бұрын

    Om NAMAH shivaya

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi61062 жыл бұрын

    Lyrics, tuning namo namo

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala6093 жыл бұрын

    Parama dayakara loka subankara namo namo🍀🌻🍀🌻🌞🙏🏿

  • @bohenisreenivasulu7016
    @bohenisreenivasulu70164 жыл бұрын

    దేవదేవ దేవుళ్లు శంకర

  • @narasimhuduakula8262
    @narasimhuduakula82622 жыл бұрын

    ఓం నమః శివయా🙏🙏🙏

  • @fun1entertainment788
    @fun1entertainment7882 жыл бұрын

    "🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"

  • @SUDEEKSHA80
    @SUDEEKSHA80 Жыл бұрын

    ఓం నమః శివాయ.....

  • @samratartsradium7802
    @samratartsradium78022 жыл бұрын

    No comment for this song.... No words

  • @madhug2190
    @madhug21903 ай бұрын

    Child hood fav song

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir20285 жыл бұрын

    అన్న గారు కారణజన్ముడు.

  • @ravigadem6605

    @ravigadem6605

    3 жыл бұрын

    What a wonderful song super sweet voice 💕💜❤️❤️

  • @nerellaven6749
    @nerellaven67492 жыл бұрын

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @kuthalijyothiprasad1393
    @kuthalijyothiprasad13934 жыл бұрын

    హరి హర

  • @gbksastry6735
    @gbksastry67353 жыл бұрын

    Om namah shivaya

  • @ramarao8032
    @ramarao80322 жыл бұрын

    Hara Hara Mahadeva shambo shankara🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

Келесі