మామూలు కోట కాదు భయ్యా ఇది..! Chitradurga Fort

Also watch our previous video in chitradurga 👇🏻
• భూమి కింద మీరు ఊహించని...
Address: Chitradurga Fort, Chitradurga District, Karnataka State, INDIA.
Charges Per Head 20Rs
Guide Charges Per Hour 500Rs
Chandra Sekhar (Guide): 98454 40937
Narendra (DOP, Editor & technician ) : / villageviharinarendra
Shahid [story teller] : / shahid_village_vihari
Follow us / villagevihari
Thumbnail: sketchplex?utm_...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com

Пікірлер: 1 000

  • @VillageViharichannel
    @VillageViharichannel2 жыл бұрын

    Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra Shahid [story teller] : instagram.com/shahid_village_vihari Follow us instagram.com/villagevihari

  • @prudhvisai699

    @prudhvisai699

    2 жыл бұрын

    Video Starting lo walk chesinappudu editing ayithe super bro

  • @shivanishivani5295

    @shivanishivani5295

    2 жыл бұрын

    👌👌

  • @venkateshkandi6327

    @venkateshkandi6327

    2 жыл бұрын

    Bro chathrapathi shivaji caves chupiyyu broo

  • @venkateshkandi6327

    @venkateshkandi6327

    2 жыл бұрын

    Allora caves nd Ajantha caves

  • @krishnududinne3458

    @krishnududinne3458

    2 жыл бұрын

    😂2 😂

  • @shailajaracharla8647
    @shailajaracharla86472 жыл бұрын

    మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..

  • @obannamro4627

    @obannamro4627

    2 жыл бұрын

    Super super bhale bhale Anna

  • @lakshminarayana2940

    @lakshminarayana2940

    Жыл бұрын

    Sooper ga vunnadi

  • @user-ub6ui1jt5f

    @user-ub6ui1jt5f

    5 ай бұрын

    L1 .​@@obannamro4627

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 Жыл бұрын

    చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram21872 жыл бұрын

    షాహిద్ నువ్వు సూపర్ 👌👌చాలా బాగ వివరించి చూపించావు .అక్కడికి నిజంగా వెళ్ళి చూసిన అనుభూతి కలిగింది .

  • @rrrdancer9108
    @rrrdancer91082 жыл бұрын

    Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏 మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro

  • @gopannagopi361
    @gopannagopi361 Жыл бұрын

    ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆ ತೋರಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರ

  • @sundarsingh2148
    @sundarsingh2148 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది తమ్ముడు మీకు చిత్రదుర్గం కోట చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹👍

  • @rajeshsimha8890
    @rajeshsimha88902 жыл бұрын

    మీ ఓపికకు ముందుగా కృతజ్ఞతలు తమ్ముడు ఈ వీడియో నాకూ చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాంటి వీడియో లు మరెన్నో చేసెల ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు godbless you

  • @manjujohnny8209
    @manjujohnny82092 жыл бұрын

    ಸೂಪರ್ ಬ್ರದರ್.... 💞 ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ🔥🔥💞 Thanks for this video.... 🤝

  • @ammavarra7595
    @ammavarra75952 жыл бұрын

    వీడియో సూపర్ మరియు మీ వివరణ చాలా బాగుంది.రెండు (ప్రతి భాగం 20 నిమిషాలు)భాగాలుగా కూడా పెట్టవచ్చు.

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi69722 жыл бұрын

    చాల చాల బాగునది , Ma సమాయనికి మీరు విలువ gala 🎥video chupetaru. Thank you. Both of you. And best of luck brother

  • @durgaprasadyerramsetty9405
    @durgaprasadyerramsetty94052 жыл бұрын

    I am very happy to see old historical ports from your Village vihari channel

  • @agraharamveereshagraharamv7049
    @agraharamveereshagraharamv7049 Жыл бұрын

    Brother నేను కూడా ఎన్నోసార్లు చిత్రదుర్గ కోటలోకి పోదాం అనుకున్నా కాకపోతే పోలేకపోయా నీవల్ల నాకు చాలా ఉపయోగకరమైన వీడియో చూసా సూపర్ సూపర్

  • @shivanandan6584

    @shivanandan6584

    Жыл бұрын

    వెళ్లి చూస్తే మంచి అనుభూతి వుంటాది సార్ ప్లీజ్ వెళ్లి చూడండి.

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 Жыл бұрын

    ఈరోజులో పిల్లలకి చూపించాలిసింది నీ వీడియోస్ అన్న.....మోటివేషనల్ వీడియోస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar53892 жыл бұрын

    చాల బాగుంది. చూసిన అనుభూతి కలిగింది

  • @Ashok-os4sr
    @Ashok-os4sr2 жыл бұрын

    సూపర్ సూపర్ వీడియో 👍చాలా బాగుంది షాహిద్ నరేంద్ర..🥰🥰

  • @sathyapalanki9370
    @sathyapalanki9370 Жыл бұрын

    చాలా బాగా చూపించారు. మీరు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే ఈరోజే వెళ్లాలనిపించింది.

  • @kiranmayireddy1266
    @kiranmayireddy12662 жыл бұрын

    Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .

  • @devanandan6425

    @devanandan6425

    2 жыл бұрын

    Thanks for your nice video. I like it Sahid. Keep it up

  • @gopalsahukar9840
    @gopalsahukar9840 Жыл бұрын

    Namma Chitradurga 🔥🔥🔥

  • @RaviTeja-tz2ol
    @RaviTeja-tz2ol2 жыл бұрын

    Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎 Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️

  • @ravit293

    @ravit293

    2 жыл бұрын

    Super super super super super super super super super super ❤️👏💪

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR2 жыл бұрын

    షాహిద్ గారు చాలా బాగ నచ్చింది అండి మీ వీడియో ..

  • @Freefire-uy6zu
    @Freefire-uy6zu2 жыл бұрын

    My district chitradurga 👑❤️

  • @hemanthm6301
    @hemanthm63012 жыл бұрын

    No words to explain your hard work and commitment... awesome video

  • @purkatulsidas4365

    @purkatulsidas4365

    2 жыл бұрын

    Super bayya.

  • @haribabugowd9447
    @haribabugowd9447 Жыл бұрын

    చాలా చాలా బాగుంది...మేము వెళ్లిన కూడా ఇలా చూడలేము...చాలా ధన్యవాదాలు

  • @mallikaprakaahmallika1252
    @mallikaprakaahmallika12522 жыл бұрын

    Super vedio bro n Subscriber from Karnataka this place near to my village n miru inka mureghashi mata ani oka musiam undi miru chudandi bro

  • @haripriyam9577

    @haripriyam9577

    2 жыл бұрын

    Am karnataka bt settled telagana.super thammudu god bless you both ma take care ma ur historical videos awsm.badami place famous nenu chudaledu

  • @Rockstar71726

    @Rockstar71726

    2 жыл бұрын

    Bro that was muruge swamy mata not mureghashi mata

  • @kannaharsha7166

    @kannaharsha7166

    2 жыл бұрын

    Me videos chustha nenn koda metho vachinatu vntundhi. Good explaining

  • @appuprathap9725
    @appuprathap97252 жыл бұрын

    ⚔️ಜೈ ಮದಕರಿ ನಾಯಕ⚔️⭐ ⚔️Madhakari nayaka ⚔️

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu49302 жыл бұрын

    మీ టీమ్ మొత్తానికి అభినందనలు

  • @ganjaikrishna6260
    @ganjaikrishna62602 жыл бұрын

    నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్

  • @manumanoharbk
    @manumanoharbk2 жыл бұрын

    Super brother's 👍🧡 It's our Chitradurga I am living in Hiriyur.......... explore may more Karnataka palaces, keep going........

  • @maheshalijala575
    @maheshalijala5752 жыл бұрын

    ఈ వీడియోకి నీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నా సూపర్ గా ఉంది అన్న

  • @ramuluram4740
    @ramuluram4740 Жыл бұрын

    షాహిద్ గారు మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @shravanirayadurgam657
    @shravanirayadurgam6572 жыл бұрын

    Super editing and effects...happy for ur growth keep it up!!!

  • @lakshmikummitha1738
    @lakshmikummitha17382 жыл бұрын

    Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍

  • @rajum8633

    @rajum8633

    2 жыл бұрын

    Q

  • @akunuriannapurna9531
    @akunuriannapurna95312 жыл бұрын

    షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @ramapriya5408
    @ramapriya54082 жыл бұрын

    Awesome video. And I love history. This is really super thank you for showing us. 😍😍

  • @gadireddi.divyasai4482
    @gadireddi.divyasai44822 жыл бұрын

    Soul full video super explanation very good👍 🥰🥰

  • @radisuri3798
    @radisuri37982 жыл бұрын

    Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro

  • @raghupadma9900
    @raghupadma99002 жыл бұрын

    Wonderful Fort very well explained hats off for exploring and showing us great heritage👏👏👏

  • @anandbogarajus4855
    @anandbogarajus48552 жыл бұрын

    chala bagundi. Pratyakshanga nene chusinattundi. Keep it up

  • @Royananil
    @Royananil2 жыл бұрын

    Super anna iam from banglore anna ❤️❤️

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if2 жыл бұрын

    One million soon ❤️ from Dharmavaram

  • @sapnabalivada3149
    @sapnabalivada31492 жыл бұрын

    Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.

  • @UshaRani-un8mg
    @UshaRani-un8mg3 ай бұрын

    ఛాలా చక్కగా present చేస్తున్నారు. Hats off Shahid . Keep it up. 😊

  • @kvggopal288
    @kvggopal2882 жыл бұрын

    Super Annaya 🎉💘💝😀

  • @samathareddy7553
    @samathareddy75532 жыл бұрын

    Hi am from Chitradurga... Very nice to see this.. Plz do vedio of chandravalli, jogimatti and adumaleshwara forest area...

  • @Dr.suneethasobhan
    @Dr.suneethasobhan2 жыл бұрын

    Super vedio... Asalu skip chese thought kuda raaledu... Mesmerizing vedio.... Super keep rock bro. All the best

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 Жыл бұрын

    Super chalaChala bagundi. Congratulations to ShahidNarendra team

  • @chinnumamindla
    @chinnumamindla2 жыл бұрын

    Great fort💕

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10742 жыл бұрын

    ఓ మంచి వీడియో. మీ ముగ్గురు మంచి విశేషాలు తెలియచేశారు. సినిమా బిట్స్ చూపించడం బావుంది. రెండు భాగాలుగా మరింత విపులముగా చెబితే బావుండేది.

  • @sathishbingisaram4804

    @sathishbingisaram4804

    2 жыл бұрын

    Movie bitts unnayi ga ha movie name cheppandi bro please

  • @bavanicgangabhavani1784
    @bavanicgangabhavani17842 жыл бұрын

    Chala chala bagundhi

  • @anitaroyp
    @anitaroyp2 жыл бұрын

    recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 Жыл бұрын

    చాలా మంచి గొప్ప కోట చూపించారు. శుభాకాంక్షలు 😊

  • @ranganaikranganaik6998
    @ranganaikranganaik69982 жыл бұрын

    Bro nidanampati sri lakshmi ammavari temple gurinchi video thiyandi bro some hidden mistury on thus place please bro in guntur dist

  • @saikumar-fs7tf

    @saikumar-fs7tf

    2 жыл бұрын

    Nise bro

  • @srinivasaddanki8718
    @srinivasaddanki87188 ай бұрын

    ఎంత వివరంగా చెప్పినాక బాగోలేదు అంటానికి ఎట్లా చాలా బాగుంది భయ్యా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశావు థాంక్స్

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Жыл бұрын

    Chala bagundi fort

  • @PRAMOD_.01
    @PRAMOD_.012 жыл бұрын

    Anna there is museum near to fort anna u forgot 🙂

  • @srikanthv954
    @srikanthv9542 жыл бұрын

    JAI MADAKARI NAYAKA 🔥🔥🔥

  • @divyasobhan6131
    @divyasobhan61312 жыл бұрын

    So many topics explained about castle, impressed 🙏🙏

  • @chandrachandupalem6213
    @chandrachandupalem62132 жыл бұрын

    Annayya meelaa ilaa videos chese vaallaki chaala thanks cheppaali. Endukante andaru anni chudaleru kaani kothalo konthamandi ainaa ilaa videos roopam lo ainaa chudataaniki veeluga untundi kaavatti. Thank you anna

  • @vijayapasupuleti6470
    @vijayapasupuleti64702 жыл бұрын

    Very beautiful video. Nijamga A kalaniki velli vachinanta feel undi. Super 👌👌👌👌👌👌

  • @govindreddy9100
    @govindreddy9100 Жыл бұрын

    సూపర్ సూపర్ బ్రదర్ 🙏🙏👌👌

  • @kvggopal288
    @kvggopal2882 жыл бұрын

    మీ వీడియో చూశాక నేను కూడా మీతో పాటు కలిసి రావాలని ఉంది అన్నా

  • @yq8388

    @yq8388

    2 жыл бұрын

    ᴀᴠᴜɴᴜ ꜱᴀᴍᴇ ɴᴀᴀᴋᴜ ᴋᴜᴅᴀ ᴀɴɴᴀ

  • @jsoujanya6465
    @jsoujanya64652 жыл бұрын

    Super video Shahid. Meru and me friend narendra chala kastapadtunnaru . Very valuable place tq so much maku elanti places chupistunnanduku

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr48882 жыл бұрын

    Really great Sir, MANY THANKS, God bless you,🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla2 жыл бұрын

    Gud morning 🌺💕 Chitradurgam fort superb 🌺

  • @Dsn1918
    @Dsn19182 жыл бұрын

    Thank you for explaining so well..

  • @shobharani6811
    @shobharani68112 жыл бұрын

    అన్న మీ explain చాల బాగుంది

  • @shaikayesha7286
    @shaikayesha72862 жыл бұрын

    Chala baga explain chestaru anna chala interesting ga untai vedios

  • @saieswari2900
    @saieswari29002 жыл бұрын

    Chala. Chala bagundi. Clear ga chupincharu. Tnq very much. Mee channel valla historical places chudagalugutunnam

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu90055 ай бұрын

    చాలా చక్కటి విషయాలతో కూడిన వీడియోను అందించిన మీకృషికి, శ్రమకు ధన్యవాదాలు.

  • @spkarra
    @spkarra9 ай бұрын

    చాలా చక్కగా వివరించారు, India visit చేసినపుడు ఈ Guide ని contact చేస్తాను❤❤

  • @srivardhini5931
    @srivardhini59312 жыл бұрын

    One of the most favourite place Chitradurga fort nenu chudaledu elage pn lo chusa eppudu clear ga mana video lo chustunna tq s much Shahid narendra

  • @Nithin-ll6fe
    @Nithin-ll6fe Жыл бұрын

    Love From Chitradurga 🦁👑🚩🔥

  • @dhanabai7301
    @dhanabai73012 жыл бұрын

    Super super video.fentstic chudataniki chala chala bagindi.Good job brother.

  • @hanumanthhanumanth6136
    @hanumanthhanumanth61362 жыл бұрын

    Good evening. Shahid.Anna.narendra.Anna.chalabeautifulga.vundhivideo

  • @ysmvarma5381
    @ysmvarma53812 жыл бұрын

    Very excited and excellent information. Many thanks.

  • @nainikamani4905
    @nainikamani4905 Жыл бұрын

    TQ bro.memu chudalenivanni Mee video's chusi happy feel authunnam.tq very much

  • @vallandasswapna632
    @vallandasswapna6322 жыл бұрын

    Chala superb ga undi. Good job. Me vedios gurinchi wait chestamu... Adi miss avvakunda chustamu...

  • @Rockstar71726
    @Rockstar717262 жыл бұрын

    Am from chitradurga this fort is called 7 suttina kote ... Well done bro keep it up...

  • @mallikajayasri1229
    @mallikajayasri1229 Жыл бұрын

    హాయ్ అన్న చాలా బాగుంది అన్న మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది నేను ఒక ప్రాంగణం

  • @telugulrics938
    @telugulrics9382 жыл бұрын

    Editing level of video with content superb really became fan of u

  • @UbaRajababu
    @UbaRajababu2 жыл бұрын

    very well done brother.. very well explained everything.. 🎉🥳🥳🎁

  • @sooryaraj6685
    @sooryaraj66852 жыл бұрын

    Excellent video. You discovered a new place

  • @karnatygoutham9079
    @karnatygoutham90792 жыл бұрын

    Excellent place... excellent presentation...good narration...take care of both

  • @talarisirisha7993
    @talarisirisha79932 жыл бұрын

    Very nice and excellent place. It's really wonder. Tq u so much

  • @ramawovenkivenkatesh2181
    @ramawovenkivenkatesh21812 жыл бұрын

    Video chala bavundhi mind blowing😯😯❤❤

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi21712 жыл бұрын

    Nijam ga chala super ga undi chala baga chupenchav...chypav .tq

  • @bkreddy4881
    @bkreddy48812 жыл бұрын

    Very nice explained brother i will see many KZread channels but some channels are not seeing historical places and not explained keep it up once again congratulations

  • @charuchandhini519
    @charuchandhini5192 жыл бұрын

    Kota chala bhagundhi super bro

  • @mastanvali3692
    @mastanvali36922 жыл бұрын

    Voow chalabagundi chitra durga fort shahid. Chalakasta padi video chesaru. Story chalabaga explain chesaru. All the best 👍

  • @GattuShekar
    @GattuShekar2 жыл бұрын

    Bro U have done a Great Job ... Kudos To Ur Video and I really appreciate your team and efforts ....

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782Ай бұрын

    Chala baga vedio chesa ru bhaiya,so thank-you very much, beautifull nature awesome all

  • @tharabainadakuduru7782

    @tharabainadakuduru7782

    Ай бұрын

    Superb quality 💞 vedio

  • @mallikajayasri1229
    @mallikajayasri1229 Жыл бұрын

    హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న

  • @krishnareddy6608
    @krishnareddy6608 Жыл бұрын

    ನಮ್ಮ ನಾಡಿನ ಗತವೈಭವ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದವುಗಳು ಸಹೋದರ

  • @slnaiknaik1687
    @slnaiknaik16872 жыл бұрын

    Thank you Shahid,I told you to visit Chitradurga port, it is very nice you may get one lakh likes

  • @RajeshRajesh-qj1hg
    @RajeshRajesh-qj1hg2 жыл бұрын

    Ma koriKa prakakaram video chesinanduku chala thanks Anna video excellent wonderful super beautiful love you bro

  • @abhinaykurukundu4089
    @abhinaykurukundu40892 жыл бұрын

    chala oppigga chupinchinanduku thanks village vihari

  • @roastar302
    @roastar302 Жыл бұрын

    Welcome our karnataka and specially chithradurga ❤️

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 Жыл бұрын

    ఈ vedio చాలా బాగుంది. వివరణ బాగుంది.

  • @Rekha1984
    @Rekha1984 Жыл бұрын

    Super sir. Entha detailed ga explain chesaro meeru. Hatsoff to you and your team for all your hard work and great stuff.

Келесі