EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY

Address: Ramagiri Gold Mines, Ramagiri Village & Mandal, Anantapur District, Andhra Pradesh, INDIA.
Narendra (DOP, Editing & technician ) : / villageviharinarendra
Shahid [story teller] : / shahid_village_vihari
Follow us / villagevihari
Thumbnail: sketchplex?utm_...
For promotions/brandings/donations/Dedications & Sponsors
Mail us at : narenfrienz000@gmail.com
#RGF #GoldMines #KGF #anatapurhistoricalvideos #historicalplaces #historical #VillageVihari #historicalplacesinindia #history #mysterioustemples #villageviharivideos #travel #explore #travellingchannels #travellingyoutubechannelsintelugu #travelchannelsintelugu #anantapur #anantapurvideos #villageviharianantapur #villageviharianantapurvideos #anantapurhistorical #anatapurhistoricalvideos #Ramagirigoldmines #ramagiri #bangaruramagiri

Пікірлер: 2 300

  • @VillageViharichannel
    @VillageViharichannel2 жыл бұрын

    Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra Shahid [story teller] : instagram.com/shahid_village_vihari Follow us instagram.com/villagevihari

  • @viswanathvamsi9457

    @viswanathvamsi9457

    2 жыл бұрын

    hi anna nenu mi prathi video chustanu reply anna

  • @kalyanikeerthi3615

    @kalyanikeerthi3615

    2 жыл бұрын

    Hii shahid nen neku pedha fan

  • @vamsireddy2060

    @vamsireddy2060

    2 жыл бұрын

    Hi Shahid bro

  • @anjumthahinith9738

    @anjumthahinith9738

    2 жыл бұрын

    Assalamualikum

  • @mabbuvihari

    @mabbuvihari

    2 жыл бұрын

    Haii brother theis mabbu vihari

  • @chandbasha3924
    @chandbasha39242 жыл бұрын

    మనసున్న ఆ పెద్దాయనకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్,🙏🙏

  • @anjancreations444
    @anjancreations4442 жыл бұрын

    నిజంగా అభినందించాలి 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అసలు ఆ ఇద్దరు తాతలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అప్పటి చదువులు అద్భుతమైనవి ఇప్పుడు అవి పోగొట్టుకోవడం మన దురదృష్టం........

  • @murthy2722

    @murthy2722

    10 ай бұрын

    ఆ ఇద్దరు తెలుగు లో చక్కగా వివరించారు కుర్రాడు చినుకులా విషయం వివరించాడు ఆ ముగ్గురి కి అభినందనలు

  • @padma9025
    @padma90252 жыл бұрын

    ఆ పెద్ద వాళ్ళు చాలా మంచి వ్యక్తుల్లా ఉన్నారు. చాలా రిస్క్ తీసుకుని వీడియో చేసారు. 👏👏

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj972 жыл бұрын

    ఆ పెద్దా వాళ్ళ కు ఒక లీక్ వేసుకోండి . వాళ్ళ అనుబావం వాళ్ళ జ్ఞాపకాలను తెలియ జేస్తూ పది పైసలకి బోజనాలను చేసినా రోజులని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు పనిచేసిన రోజులని తెలియజేస్తూ మనకి ఓక కొత్త ప్రపచంలొకి తీసుకెళ్లిన విలేజ్ విహారి ని అభినందిస్తూ . ఆ పెద్దా వాళ్లకి కృత్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu2 жыл бұрын

    నిజంగా అమేజింగ్ video చాల చాల బాగుంది, మీరు చాల కష్టపడి తీశారు, ఇలాంటి video లేదు KZread లొ 👍👍TQ Shahid & Narendra ఇలాంటి ఒక మంచి వీడియో మాకు చూపించారు🙏🙏🙏

  • @mmaheshm4301

    @mmaheshm4301

    2 жыл бұрын

    O

  • @maheshlucky1245

    @maheshlucky1245

    2 жыл бұрын

    Hoi

  • @krishnakrish563

    @krishnakrish563

    2 жыл бұрын

    Hi

  • @kirangodash4760

    @kirangodash4760

    2 жыл бұрын

    Love

  • @kirangodash4760

    @kirangodash4760

    2 жыл бұрын

    Love

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram21872 жыл бұрын

    షాహిద్ ,నువ్వు సూపర్...👌👌ఆ పెద్దాయన సూపరోసూపర్.... 👌👌

  • @muralisanath-zv9mb
    @muralisanath-zv9mb6 ай бұрын

    మా నాన్న ఇక్కడ 26 years పని చేశారు. Vehicle foreman గా. Nagabhushanam వారి పేరు. చాలా years అయింది. నేను 4 సార్లు చూసా లోపల అంతా.

  • @sridharkaranam3057
    @sridharkaranam30572 жыл бұрын

    అన్నా. అద్భుతమైన వీడియో. ఎంతో ఓపికతో, శ్రమతో, సాహసంతో ముఖ్యంగా నీ ముందుపోయే పెద్దవాళ్ళ సహకారంతో అంతటి భయానకంగా ఉన్నటువంటి గుహలలో తీసావు. చూచేకొద్ది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నో విషయాలు తెలియచేసినందుకు నీకు, నీ టీమ్ వాళ్లకు మీ ముందున్న పెద్దవాళ్లకు కృతజ్ఞతలు. భగవంతుడు ఎల్లవేళలా మిమ్ములను కాపాడుగాక.

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija11502 жыл бұрын

    I met them once. Both are nice hearted, I have seen them they are really working very very hard to show us all these. May you get all success, health and wealth in your lives.

  • @gjshortsintelugu1602

    @gjshortsintelugu1602

    2 жыл бұрын

    Yevuru bro

  • @sunlightsandeep

    @sunlightsandeep

    2 жыл бұрын

    They r working for their expenses..

  • @siddharthareddyavija1150

    @siddharthareddyavija1150

    2 жыл бұрын

    @@sunlightsandeep But they are showing us the great content and information. They are giving us knowledge.

  • @sunlightsandeep

    @sunlightsandeep

    2 жыл бұрын

    May be but if no expenses in youtube they will not do such kind of videos even creating a channel also..

  • @sarithavanaparthi3923

    @sarithavanaparthi3923

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmSDxrmTeLK9hbQ.html

  • @bmaruthi5030
    @bmaruthi50302 жыл бұрын

    హాయ్ షాహిద్ అన్న వీడియో మాత్రం అదిరిపోయింది.. ఈ వీడియోలో ముందర వెళ్తున్న వ్యక్తి మా పెదనాన్న కొన్ని కారణాల వల్ల ఇరు కుటుంబాలు దూరం అయ్యాయి మా పెదనాన్న అంటే నాకు చాలా ఇష్టం.. చాలా సంవత్సరాల తరువాత నీ వల్ల మా పెదనాన్న ను చూశాను .... Thank you so much anna

  • @MJcreatives

    @MJcreatives

    2 жыл бұрын

    ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడు బ్రో వదులుకోవద్దు బంధాన్ని

  • @sarithavanaparthi3923

    @sarithavanaparthi3923

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmSDxrmTeLK9hbQ.html

  • @talarisiree297

    @talarisiree297

    2 жыл бұрын

    Please meet again

  • @Mahivinni143

    @Mahivinni143

    2 жыл бұрын

    E rojullo shashwatam em ledu anna okka prem manchi thanam relationships thappa em goppa kavu anna so meet again to your pednanna

  • @vennelaflutes-maker9247

    @vennelaflutes-maker9247

    2 жыл бұрын

    వెళ్లి మాట్లాడండి పెద్దనాన్నతో. రక్త సంబంధం విడదీయలేని బంధం. ఎవరికీ గుర్తొచ్చిన హృదయం పిండినట్లుగా ఉంటుంది.

  • @saikayitha2739
    @saikayitha2739 Жыл бұрын

    Proud to be a mining student ⛏️

  • @SREEDHARSSTUDIES
    @SREEDHARSSTUDIES2 жыл бұрын

    నాదీ అనంతపురం జిల్లా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది

  • @Growmore1995

    @Growmore1995

    Ай бұрын

    Ananthapur lo undi avre athuulu pikutunnv ra puka poe gold techhuko po ni yakka😅

  • @MaheshMahesh-iy2rs
    @MaheshMahesh-iy2rs2 жыл бұрын

    చాలా మంచి వీడియో తీశారు షాహిద్ and నరేంద్ర అన్నా 👍

  • @sravanthikolloju6091
    @sravanthikolloju60912 жыл бұрын

    బంగారు గనులకు నిలయమైన గుహలు, నేడు గబ్బిలాలకు, బొద్దింకలకు నిలయమైనయి. బంగారం చరిత్ర, దాని తయారీ విధానం చాలా చక్కగా వివరించారు. గుహలలో ఉన్న గుంటలను ముందే పసిగట్టిన ఆ పెద్దయానికి 🙏🏻🙏🏻🙏🏻 అతడు నడస్తున్న ఒక చరిత్ర 🙏🏻🙏🏻🙏🏻

  • @sangeetharacharla146

    @sangeetharacharla146

    2 жыл бұрын

    Enduku

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Жыл бұрын

    షాహిద్ ఒక గొప్ప వీడియో తీసావు యిద్దరు పెద్దవాళ్ళ ఆరాటం చూసాము ఈ విషయం గౌట్ ఆఫ్ ఏ పి తెలుసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ షాహిద్.

  • @mohammedjavedali8244
    @mohammedjavedali82442 жыл бұрын

    సూపర్బ్ వీడియో ఇలాంటి వీడియో నిజంగా యూట్యూబ్ లో ఫస్టటైంచూడటం చాల హ్యాపీ . ఇద్దరు పెద్దమనుషులు చాలా ఓపికతో ధైర్యంతో మీకు హెల్ప్ చేసి , ఈ విడేమో మేము చూడటానికి కారకులైనారు వాళ్లకు ధన్యవాదాలు . మల్లి ఆ గోల్డ్ మైన్స్ ప్రారంభం కావాలని కూరుకుంటున్నాను ...

  • @skjaveed7465
    @skjaveed74652 жыл бұрын

    Those 2 old mans very brave and kindly heart hats of to both grandpas

  • @jaistakumarveerabathini3152

    @jaistakumarveerabathini3152

    2 жыл бұрын

    Mans kadu Nayana! Men anaali! 🙄

  • @sureshboga
    @sureshboga2 жыл бұрын

    Superb video with good explanation. E video KZread Telugu history lo nilchipothundi and ha gold mines kuda malli start avvali ani korukuntunna 🥰

  • @VillageViharichannel

    @VillageViharichannel

    2 жыл бұрын

    🙌🏻

  • @kalyanikeerthi3615

    @kalyanikeerthi3615

    2 жыл бұрын

    @@VillageViharichannel hii

  • @kandarihari8929

    @kandarihari8929

    2 жыл бұрын

    Ee over action thaginchukoraa youtube lone nilichipothundhi anta.. ok good video anthe malli nilichipothundhi anaku... veedi videos nenu kuda chusevadini but veedu ah ysr gadi samadhi dagara yepudu aithe teesado aroju nundi veedu ante chiraku denguthundhi lucha gadu yerripukugadu

  • @universe2174

    @universe2174

    2 жыл бұрын

    @@kandarihari8929 avari istam varidi nik nachuthe chudu lekapote ledu ante kani atanu chese anta work kuda chestalev nuv noru paresukune mundu alochinchuko ysr ni ante pagilipotadi

  • @kandarihari8929

    @kandarihari8929

    2 жыл бұрын

    @@universe2174 vademma puku raa raa athulu peeku vachi

  • @jayasri7639
    @jayasri76392 жыл бұрын

    Cinema la vundhi superrr Superrr

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher7 ай бұрын

    Super super 👌👌👌👌 ఆన్న

  • @challasomasekhar4240
    @challasomasekhar42402 жыл бұрын

    Peddayayana ...manchi thanam.... _nenu poyinaa parledu., meeru baagundaali_ ... Really an excellent task....👌👌👌

  • @maheshdreamvihari3869

    @maheshdreamvihari3869

    2 жыл бұрын

    Nice comment

  • @naveen.thunikinaveenuu5135
    @naveen.thunikinaveenuu51352 жыл бұрын

    సూపర్ వీడియో బాయ్ వాళ్లకు కొంత ఆర్థిక సహాయం చేయండి బాయ్ మీ వీడియోస్కు చాలా హెల్ప్ అయ్యారు పెద్దాయన కు సలాం

  • @VillageViharichannel

    @VillageViharichannel

    2 жыл бұрын

    🙋

  • @kamsalilokeshachari
    @kamsalilokeshachari2 жыл бұрын

    షాహిద్ వాళ్ళు పాత రోజులు గుర్తు చేశావు 👌

  • @sirfchandu4099
    @sirfchandu40992 жыл бұрын

    as a mining engineer ga chepthunna alanti closed underground mimea loki velladdu bro roof collapses untai it's dangerous,asal close iyina miku entry ela ichharo naaku artham kavatledu,take care bro.

  • @lingamayyalinga4528
    @lingamayyalinga45282 жыл бұрын

    సంతోషం మాది ఆ జిల్లానే ఇంతవరకు చూడలేదు మీరు చూపించారు సంతోషం

  • @likithaluckyy9754

    @likithaluckyy9754

    2 жыл бұрын

    👍👍 of of

  • @gchandrasheker.g3

    @gchandrasheker.g3

    2 жыл бұрын

    a district

  • @mayankrajput890
    @mayankrajput8902 жыл бұрын

    With the blessings of you guys, tomorrow I will reach my home from Ukraine. I will definitely put the video after reaching home in India. I got a lot of comments for you

  • @bharurocks1534

    @bharurocks1534

    2 жыл бұрын

    Happy Re birth

  • @DurgaPrasad-zq4iu

    @DurgaPrasad-zq4iu

    2 жыл бұрын

    రీచ్ అయ్యారా హోమ్ కి

  • @prawinspj1190

    @prawinspj1190

    2 жыл бұрын

    Have U reached home safely...

  • @sarithavanaparthi3923

    @sarithavanaparthi3923

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/lmSDxrmTeLK9hbQ.html

  • @ashokad3862
    @ashokad38622 жыл бұрын

    బ్రదర్ మీరు చాలా మంచి (KGF )వీడియో చూపించారు. వీడియోలోనే చాలా భయానాకంగా ఉంది. మీరు లైవ్ లో చూసి మాకు వీడియో రూపంలో మాకు చాలా చక్కగా చూపించారు. మీకు ప్రత్యేక దన్యవాదాలు. మీ టీం అందరికీ మరియు ముఖ్యంగా ఆ ఇద్దరు పెద్ద వాళ్లకి వారి యొక్క ధైర్యానికి 🙏🙏🙏 అందులో ఉన్న ఒక పెద్దాయన చాలా చాలా మంచి మాటలు మాట్లాడాడు. (మేము పోయిన పర్లేదు మీరు ఉండాలి) గోల్డ్ మైనింగ్ గురించి చాలా చక్కగా ఇద్దరు వివరించారు.

  • @vsubbu3247
    @vsubbu32472 жыл бұрын

    చాలా రోజుల తర్వాత మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో ఇది. congratulations shahid

  • @RameshBob
    @RameshBob2 жыл бұрын

    This was officially called as BGML Bharat gold mines limited yeppamaanu tunnel I have been inside the tunnels in 1990 which is in layers while it was in working condition and the yet to be final product was sent to their headquarters which was KGF my brother was supervised Working there unfortunately he died there itself.

  • @anju8124
    @anju81242 жыл бұрын

    Super video Vihari Garu 😍😍😍😍

  • @rellinagamani1027

    @rellinagamani1027

    2 жыл бұрын

    Hi

  • @YouTubeprasad

    @YouTubeprasad

    2 жыл бұрын

    Nice comment anju

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 Жыл бұрын

    అన్నావీడియో చాలా బాగుంది అన్నా .ఆ ఇద్దరి మొనగాళ్లకు హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👍👍👍👍👍👍♥️

  • @leelapendyala756
    @leelapendyala7563 ай бұрын

    Super Shahid memu chudali telukoleni golden Maines gurichi chala vishayalu chepparu chupincharu aa old manski madhayavadamulu vacuum chala vishayalu maku chepparu thanks sir

  • @prathapguvvala8255
    @prathapguvvala82552 жыл бұрын

    థాంక్యూ బ్రో మా ఊరి గురించి చాలా గొప్పగా మా ఊరి పెద్దలు సలహా మేరకు చాలా అద్భుతంగా చిత్రీకరించారు మీకు మీ యొక్క టీమ్ కు చాలా ధన్యవాదాలు

  • @kodurunaresh2484

    @kodurunaresh2484

    Жыл бұрын

    Ramagiri naa bro meedhi

  • @bjaya3038
    @bjaya30382 жыл бұрын

    Highlight video👌👌👌 super brothers .meeto vachhina uncle vallu kuda mining gurinchi chala baaga chepparu🙏🙏🙂

  • @nagendrasharma3759
    @nagendrasharma37592 жыл бұрын

    Great Adventure.Appreciated.Golden troubles, risk oriented. Caves are Golden.

  • @tigertk7176
    @tigertk71762 жыл бұрын

    పెద్ద మనుషులు super గా explain చేసినారు..👌👏👏

  • @harihema1587
    @harihema15872 жыл бұрын

    Keep going annaya All the best annaya Thanks for your wonderful videos

  • @degas5092
    @degas50922 жыл бұрын

    Soo kind hearted people 👬, and U struggled lot bro, Hard work never fails. U will be on top one 😉 day 💐

  • @kishoremachani8094
    @kishoremachani80942 жыл бұрын

    రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఒక్కటే కాదు, రత్నాలు ప్రపంచానికి పంచగల సీమ

  • @prashanthgajjela9197
    @prashanthgajjela91972 жыл бұрын

    ఇంత పెద్ద సొరంగం మన రాంగోపాల్ వర్మ చూడలేదు లేదంటే సినిమా చాలా చాలా రిస్క్ తీసుకున్నారు....

  • @vb566
    @vb5662 жыл бұрын

    Gold mines worth watching. Never before have we seen such videos. A big thanq bro.

  • @vamsipraktur3994
    @vamsipraktur39942 жыл бұрын

    చాలా రోజులకు ఒక అద్భుతమైన బంగారం ఘనిని అది మా అనంతపురం జిల్లా లో చూపించారు bro ❤️👍👌😍💐

  • @anuradhareddy6497
    @anuradhareddy64972 жыл бұрын

    Thank you..brother..we repindi our childhood days in ramagiri...GHEM school...A type quarters..gaest house..circle...lot of memories...my father worked in BGML ...

  • @0gopal
    @0gopal2 жыл бұрын

    The ever best Daring & worthy Video Hatsoff to both of you & those supported Elder's to reach that place

  • @shekarkc
    @shekarkc2 жыл бұрын

    My father and uncle( Chinnanna) both worked for Govt of India surveying in Ramgiri areas for this mineral....worked for diamonds, gold, iron ore investigations in uravakonda, Ramagiri, near hutti, Mattanavile ( near Sravanabelugola, Karnataka), Sandur( Bellary) Dharmapuri( T.Nadu)

  • @YASHWANTH_05_08

    @YASHWANTH_05_08

    2 жыл бұрын

    Really

  • @Hyd_Amazon1903

    @Hyd_Amazon1903

    Жыл бұрын

    M chedham ra mari Manamu

  • @angajalakalyani4405

    @angajalakalyani4405

    Жыл бұрын

    @@Hyd_Amazon1903 na feeling kuda adey bro 😂

  • @Hyd_Amazon1903

    @Hyd_Amazon1903

    Жыл бұрын

    @@angajalakalyani4405 😂😂

  • @gopigoud3000

    @gopigoud3000

    Жыл бұрын

    సూపర్ తాతలు మీరు ఆ మైనింగ్ గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు

  • @Hairysai33
    @Hairysai332 жыл бұрын

    Editing ka King Narendra anna. We love your Explanation Anna 😘BGM vintunte goosbombs Vasthunnayi Editing Mathram Peaks Narendra Anna

  • @Hairysai33

    @Hairysai33

    2 жыл бұрын

    Video chusthune unna anna

  • @madhavibylaraju4327
    @madhavibylaraju43272 жыл бұрын

    OMG very adventurous video anna .... really superbbb a big thanks to both Shahid and Narendra anna ...for showing this great content . A peddayaniki big hatsoff em dhairyam anna valladi .Really great

  • @Hyperfocushuman
    @Hyperfocushuman2 жыл бұрын

    Aa Peddyanalu iddariki chala knowledge undhi 👌👌 Intha risk chrsi ee vlog theesaru, Hatsoff bro 🙂❤️

  • @shaiksaleem-tc2mg
    @shaiksaleem-tc2mg2 жыл бұрын

    Video choodakundane like kottanu anna. Love from sriklahasti 🕷🐍🐘

  • @gorentlashailaja7052
    @gorentlashailaja70522 жыл бұрын

    Shahid n Narendra both of u hattsoff 🙏👍all da best Bros ❤️ really u both r Seema biddalu taggedele👍🙂

  • @YouTubeprasad

    @YouTubeprasad

    2 жыл бұрын

    Nice comment saili

  • @gajendrababul7128
    @gajendrababul71282 жыл бұрын

    Soooperooo super video bro🤜 thanks to whole team and for elders also. Most useful and informative video. HATS OFF TO YOU ALL MEMBERS 🙏👌. Please keep doing such wonderful vlogs. Thank you. I'm from KGF but I never seen the gold mine. "NEVER BEFORE AND EVER AFTER"

  • @sumanthbabu9806
    @sumanthbabu98062 жыл бұрын

    Very bold boys it is very difficult to explore old and abandoned Adits. You are brave explorers of nature and our mines

  • @leelamahesh22
    @leelamahesh222 жыл бұрын

    That Thata is more educated I think he is explaining very well everything. ❤️

  • @saiprabha79
    @saiprabha792 жыл бұрын

    అన్న మాది ధర్మవరం మేము నసనకోట ముత్యాలమ్మ కి చాలా సార్లు వెళ్ళాము కానీ బయట నుంచి చూశాను కానీ మా పెద్ద వాళ్లు చెబుతుంటే చాలా చాలా బాగుందండి లోపల చూసే అవకాశం నీ వల్లే వచ్చింది థాంక్యూ సో మచ్ అన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ చేశాను

  • @karthikeya_versatile

    @karthikeya_versatile

    2 жыл бұрын

    Anantapur lo Dharmavaram aa meedhi

  • @chandu_546

    @chandu_546

    2 жыл бұрын

    @@karthikeya_versatile madhi kuda dharmavaram ye

  • @RamYadav-dh9ev
    @RamYadav-dh9ev2 жыл бұрын

    Paritala ravi vunnapudu bangaru minig jarugutundey... 2005 nundi close chesaru..... Mari re open cheyaledu... I'm from NS gate

  • @millionexperts7985
    @millionexperts79852 жыл бұрын

    Very informative. Quite scary to watch in real I guess and people should not attempt to go without those elders. I wish those mines get started again for prosperity of the Village , Region, State and Nation 🙏

  • @ananthm7751
    @ananthm77512 жыл бұрын

    Appreciate your hard work. Continue the same.. Narendra can try or get chance to work in film industry...

  • @anushavallem8062
    @anushavallem80622 жыл бұрын

    Really appreciate your efforts In making this video and priceless thank yous to elderly who helped to show and explore the mines. Great job team. My best wishes and stay safe and stay happy.

  • @mas__channelvestigeworld8889
    @mas__channelvestigeworld88892 жыл бұрын

    ఇంత మాంచి కంటెంట్ ఉన్నా వీడియో తీసి మా అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు🙏🙏

  • @santhoshanasuri2357
    @santhoshanasuri23572 жыл бұрын

    నిజంగా బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. కచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఫ్యూచర్ లో. God bless you.

  • @vsubbu3247
    @vsubbu32472 жыл бұрын

    వీడియో చాలా చాలా బాగుంది షాహిద్ అండ్ నరేంద్ర keep it up

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu2 жыл бұрын

    🔥Excellent video 🔥 Shahid bhaiya. Cameraman Narendra bro

  • @siriteja43
    @siriteja432 жыл бұрын

    Really thankful to village vihari bro 💐💐💐 Peddavallu ipatiki inka gurthu petukoni anni clear ga chupetaru..daring 🙏🙏🙏🙏 it's rare video in Telugu KZread..

  • @maheshdreamvihari3869

    @maheshdreamvihari3869

    2 жыл бұрын

    Yes really great bro

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada27662 жыл бұрын

    మరో ప్రపంచం చూపించావు బాగుంది, కాని మీరు జాగ్రత్త,తమ్ముడు

  • @vidyasree2853
    @vidyasree28532 жыл бұрын

    Nice bro👌👍chala baga explain chesaru 👌❤️ keep going bro❤️

  • @NewBeginnings04
    @NewBeginnings042 жыл бұрын

    Best video ever ❤️ Aa boddinkalu choostey ne uchha padutunnai Meeru ndi raa saami 🔥❤️

  • @Today-143
    @Today-1432 жыл бұрын

    It's really amazing bro.. Never seen this ... Really this is historical... Tq for showing this viedo to us bro..

  • @vsnreddy86
    @vsnreddy862 жыл бұрын

    First time real adventure video.. Brother I appreciate your bravery.... 👍

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog5762 жыл бұрын

    First like.

  • @rkbestnaturesvlog576

    @rkbestnaturesvlog576

    2 жыл бұрын

    kzread.info/dron/4OhDr1Tksr3I-fnBzHr4jA.html

  • @shivasaishivasai3745

    @shivasaishivasai3745

    Жыл бұрын

    Anna first like nadi

  • @bojanabojana9044
    @bojanabojana90442 жыл бұрын

    Abha abha aba..... em editing bro movie level lo thisaru super we love you both S🤗N keep rock😍

  • @guesswho7565

    @guesswho7565

    2 жыл бұрын

    Yes bro ❤️

  • @sagarvarun6
    @sagarvarun62 жыл бұрын

    సూపర్...బ్రో...మీకు సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు

  • @vikramvicky3246
    @vikramvicky32462 жыл бұрын

    Good adventure bro, Love from Thirumalagiri ❤️

  • @hemanthm6301
    @hemanthm63012 жыл бұрын

    Zing zing Amazing.....! It's really awesome video and special thanks to older men , for guiding you very clearly. Your explanation and coverage makes a feel as like, we are also in that gold mines along with you... Keep rocking , exploring and hiking ...All the best #Shahid,#Narendra .... #Shahendra # Villagevihari

  • @seenanagamalli2871

    @seenanagamalli2871

    2 жыл бұрын

    Chalachala happy ga thriller picture chusinatlu undi thanku sir😞👍👍👍

  • @roopatanuku2719
    @roopatanuku27192 жыл бұрын

    Amazing video 👌 Shahid n Narendra 👌👌🌹🌹

  • @ypramiladevi4453
    @ypramiladevi44532 жыл бұрын

    SO RISKY ADVENTURE TO KNOW THE SECRET PLACE OF THE PRECIOUS METAL , FAVOURITE OF MILLIONS , "THE GOLD." THANK YOU SO MUCH. 👌👍🙏💐💐💐

  • @alijingibalasivamanikanta4490
    @alijingibalasivamanikanta44902 жыл бұрын

    Quartz is an essential mineral for gold it’s a source mineral for gold

  • @pooja5069
    @pooja50692 жыл бұрын

    Keep going bro. Good video and explanation is awesome😊 nice 🎥video all the best👍💯 😍🤗🤗🤗

  • @rakshithrl1640
    @rakshithrl16402 жыл бұрын

    Abba vedio matram vere level & also Pls try completing valmiki cave, very high expectations for that

  • @saiboddu9489
    @saiboddu94892 жыл бұрын

    KZread can't delete this vedio... mee hardwork alaa undhi mari....

  • @srividya7111
    @srividya71112 жыл бұрын

    Really great brother .... Aa peddavallu kuda chala Baga explain chesaru.... 🙏🏼🙏🏼👍

  • @rambaburam7687
    @rambaburam76872 жыл бұрын

    Chala bagundhi Anna great work 👏👏 Editing super Anna explain kuda baga cheppau Anna 👍👍

  • @sasirekha5175
    @sasirekha51752 жыл бұрын

    Nijam chala risk tisi anni maku chuupistunnaaru u both really great anna velletappudu jagrataga vellandi anna go safely👍👍👍👍👍😎

  • @nayabrasool3574
    @nayabrasool35742 жыл бұрын

    మంచి గుహ చూపించారు. Rare video నే యిది. చాలా బాగుంది

  • @nikhilaungs4036
    @nikhilaungs40362 жыл бұрын

    Great information. All that Quartz is exported to America and other countries. I live in US and people here love quartz it's very expensive and used in kitchen and bathroom as countertops.

  • @govindreddy9100
    @govindreddy91002 жыл бұрын

    సూపర్ షాహిద్ 👌👌🙏🙏

  • @sivaramakrishna4714
    @sivaramakrishna47142 жыл бұрын

    Very nice video and explanation ❤️❤️

  • @sudheerb4979
    @sudheerb49792 жыл бұрын

    Excellent video bro Narendra bro Editing bagundi and mee Explanation chaala bagundi. Especially ee video lo mee Entrance Tremendous ga undi. Narendra bro superb ga choopincharu.

  • @mynameisname5085
    @mynameisname50852 жыл бұрын

    Super bro gud job OLD IS GOLD V.GUD EXPLINATION BY THAT TWO PERSONS WE RESPECT THIER EFFORT

  • @kalpanatg2339
    @kalpanatg23392 жыл бұрын

    My sincere request to CM jagan .sir plz revive these mines... And help those workers finicially... My heartful thanks to those workers who showed us the mine's. God bless them abduantly with good health n wealth

  • @banupriyar4173

    @banupriyar4173

    2 жыл бұрын

    Yes

  • @RameshBob

    @RameshBob

    2 жыл бұрын

    KGF should give permission it's under their control ore is t viable at that time but with new technology wonders may happen but the mine was closed because of over involvement of local politicians and too much threatening labour unions.

  • @srerambhakth6667

    @srerambhakth6667

    2 жыл бұрын

    Yes 😥

  • @battukavya8184
    @battukavya81842 жыл бұрын

    keep going annaya all the best 👍 very nice 👏 explanation

  • @maheshdreamvihari3869

    @maheshdreamvihari3869

    2 жыл бұрын

    Yes nice explanation

  • @Rudram23
    @Rudram232 жыл бұрын

    Meeru great bro.... Useful videos chesthunnaru.... Hats off to you.😊

  • @prasanna_nature_lover
    @prasanna_nature_lover2 жыл бұрын

    Amazing video ... 👍 Chalaa bagundi ,keep going 😊

  • @maheshalijala575
    @maheshalijala5752 жыл бұрын

    చూసి మళ్ళీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి బ్రో ❤️

  • @shivaswaroop2066
    @shivaswaroop20662 жыл бұрын

    Real world of KGF 🔥👏Hats off to your work bro.....aa iddari peddamanushulaku shathakoti vandanaalu🙏

  • @maheshdreamvihari3869

    @maheshdreamvihari3869

    2 жыл бұрын

    Really nice comment

  • @sakethgaming3909
    @sakethgaming39092 жыл бұрын

    Best video ever in the KZread history

  • @likhithamaha8160
    @likhithamaha81602 жыл бұрын

    👍

  • @goudmohan9490_
    @goudmohan9490_ Жыл бұрын

    Your so great shahidh garu..🙏we appreciate your great efforts..mi vedios thappakunda follow avthanu nen..mi way of talking and explaining story is awesome..love u Shahid garu 🥰..mi maatalu jokes ivanni chaala istam andi naku 😜..TQ for showing such a beautiful places..

  • @MaharshiNews17
    @MaharshiNews172 жыл бұрын

    Hii ra shahid keep going ra mayya

  • @ripfirecreations4676
    @ripfirecreations46762 жыл бұрын

    Chala wait chesanu anna video kosam. Thank god pettavu. Regular ga video pettu anna😀

Келесі