Love Feast with Bro. Neel raju - Bro.P James Anna Testimony .... శత్రువు కాదు నా మిత్రుడే!

Watch and stay connected with us!!
► Contact us at 8500661556, ►Subscribe us on KZread: kzread.info/dron/6x0.html...
►Like us: / desire-of-ch. .
మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మరియు సమాచారం కొరకు మా సోషల్ మీడియా లింక్స్
___________________________________
జేమ్స్ గారు మాట్లాడిన సందేశాలు ఆడియో రూపంలో కావలసిన వారు ఈ లింక్ ఓపెన్ చేసి whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 🙏
whatsapp group link:
chat.whatsapp.com/CocFU6xDuzb...
___________________________________
Main KZread channel full msgs Desire of Christ http//www.youtube/c/desireofchrist
___________________________________
►Subscribe us on KZread: kzread.info/dron/6x0.html...
___________________________________ Short videos KZread channel. Desire of Christ Inspirational videos.
___________________________________ KZread live channel Desire of Christ live.
___________________________________ Follow on FB page Desire Of Christ FB page / desire-of-ch. . / FB live & ID Vardhanapu Suresh Kumar / vardhanapu.s. .
contact WhatsApp Telegram IMO 8500661556
Watch and stay connected with us!!
► Contact us at 8500661556,
►Subscribe us on KZread:
/ @desireofchrist
►Like us: / desire-of-christ-14293...
Watch and stay connected with us!!
► Contact us at 8500661556,
►Subscribe us on KZread:
/ @desireofchrist
►Like us: / desire-of-christ-14293...

Пікірлер: 126

  • @user-ts6us6rt7x
    @user-ts6us6rt7x

    ముందుగా మీ జీవితంలో చేసినటువంటి దేవుని యొక్క అద్భుతమైన కార్యములను బట్టి దేవునికి ప్రభువు పేరిట కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను జేమ్స్ అన్నయ్యగారు దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మీకు చాలా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను 🙏🙏🙏🙏 అదే మంచి మనసును అర్థం చేసుకొని,, మీ జీవితంలో నేను తప్పు చేశాను అని ఒప్పుకొనిన మంచి మనసు దేవుని ద్వారా పొందుకున్నటువంటి నీరు రాజన్న కూడా చాలా ప్రభువు పేరట వందనాలు 🙏🙏🙏🙏 ఇలా చక్కగా మంచి మనసుతో అందరము క్రీస్తుని ఈ లోకంలో కనబడచాలని దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్, చిన్ని పాపను అనగా నా చిట్టి చెల్లెలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🎉🎉🎉🎁🎁🎁🎂🎂🎂

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf

    మిమ్మల్ని దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటున్నాడు అన్న ఇంకా వాడుకోవాలని నేను కోర్టు సమస్యల తోటి మీరు ఎలా సతమతమవుతున్నారు దానియేలును పులి బోనులో వేసినట్టు మీరు నిర్దోషిగా వచ్చింది మహాఘనుడు సర్వాది శక్తిమంతుడు మన యేసయ్య

  • @Vijayaharon
    @Vijayaharon

    ప్రభువైన యేసక్రీస్తు గురించి బోధించడం కాదు...ఆయనలా ప్రేమ కలిగి జీవించాలి....అని ఒక గొప్ప message icharu....praise the lord......enka ఎన్నో ఆత్మలను మీరు ప్రభువు నొద్దకు నడిపించాలి.....అన్న.....వందనాలు....దేవునికే మహిమ...ఘనత....ప్రభావము......అమెన్

  • @errimallikarjuna9648
    @errimallikarjuna9648

    Yessaya na jeevitham lo kuda adbhuthalu chesthanu ani matladina yessaya ke mahima ganatha prabhavamulu kalugunugaka amen James anna Praise the lord

  • @tsrujan8186
    @tsrujan8186

    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆమెన్ 🙏..❤❤

  • @jesus_love_us
    @jesus_love_us

    దేవునికే మహిమ కలుగును గాక ❤

  • @errimallikarjuna9648
    @errimallikarjuna9648

    Annaya na bartha mallikarjuna ki yessaya ante istem ledu annaya na bartha mallikarjuna kuda yessaya ni preminchali anni prayer cheyandi annaya Praise the lord annaya

  • @user-dq4jb8fe5f
    @user-dq4jb8fe5f

    క్షమించు కున్నారు అన్న మీరిద్దరూ అన్న చాలా గ్రేట్ అన్న. కానీ అమ్మాయి. కూడా క్షమించు. లీ. కాదా బ్రదర్ అనిల్

  • @kalpanaakula9007
    @kalpanaakula9007

    Vandanalu 🙏 anna devuni premanu miru matalalo kriyala lonu maku madiri chuputhu devuni lo mamulanu balaparusthuna mimulanu batti devuniki nindu vandanalu 🙏 anna

  • @rajeshenaganti1243
    @rajeshenaganti1243

    Naku chala santhoshanga vundi devunike mahima

  • @hemalatachittiri6812
    @hemalatachittiri6812

    Devuni ke mahima kalugunugaka amen 😢😢😢

  • @Jyothi307
    @Jyothi307

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530

    All Praise to King Jesus....God bless you abundantly and long life to you and ur family members

  • @VeeracharanBoda
    @VeeracharanBoda

    Vandallu anayya garu

  • @ParimalaKumari-nh5ti
    @ParimalaKumari-nh5ti

    James annayya your simplicity & the way you receive your enemy with smile it gave the real meaning of love feast - you are a great inspiration & motivation to us

  • @Jack00732
    @Jack00732

    Wow ❤ from warangal anna waiting for your meeting in Telangana warangal 🎉

  • @malleramesh9480
    @malleramesh9480

    Only Christ's love can transform. All Glory to our saviour mighty God .

  • @esakusampengula7155
    @esakusampengula7155

    Anna me life yenthomandiki oka madiri devunilo meru inka bahubalam gaa vadabadalani yenno athamalnii rakshinchalani devunni pradhisthuu ..

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd395728 күн бұрын

    God bless your ministry brother 🎉

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🫂🤝👏👏👏👏🙏🙌

Келесі